శ్రీ ధర్మశాస్తా పీఠం - కే.నగరపాలెం - 2024

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ม.ค. 2025

ความคิดเห็น • 1

  • @naidureddy1859
    @naidureddy1859 12 วันที่ผ่านมา

    నేను మాల వేసిన పదిసార్లులో ఏ సంవత్సరం లేని విదంగా ఈ ఏడాది అయ్యప్ప దీక్ష దినములు చాలా బాగా జరిగాయి దీనికి కారణం అందరు స్వాములు కుడా ఒక మాటమీద ముందుకు నడవడమే ఇలాగే ప్రతీ సంవత్సరం అయ్యప్ప మాల ధరించి అందరం కలిసికట్టుగా ఉండి ఆ అయ్యప్ప చల్లని దీవెనలు ఎల్లవేళలా మనందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
    మీ దేవాడ నాయుడు రెడ్డి
    గురు స్వామి