special discussion with raka | Sai Krishna | Nationalist Hub

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ธ.ค. 2024

ความคิดเห็น • 205

  • @sarathchandra3138
    @sarathchandra3138 10 หลายเดือนก่อน +3

    మీ ప్రశ్న లకు మన మోడీ పార్లమెంట్ లో చేసిన ప్రసంగానికి సరైన సమాధానం తో
    చక్కటి విశ్లేషణ ఇచ్చారు. హాట్సాఫ్.

  • @harshagoud.t8822
    @harshagoud.t8822 3 ปีที่แล้ว +6

    సాయికృష్ణ గారు మీరు నేషనలిస్ట్ హబ్ ద్వారా ప్రజలను చైతన్యవాంతులను చేస్తున్నందుకు ధన్యవాదములు 🙏🙏🙏

  • @sudhamanin8155
    @sudhamanin8155 4 ปีที่แล้ว +30

    అయ్యా! మీ విశ్లేషణ చాలా విజ్ఞానదాయకంగా వుంది. దేశభవిష్యత్తుపై కొత్తఆశలు చిగురింపజేసేలా వుంది. దేశరాజకీయాలపై మీ అవగాహన చాలా లోతైనదిగా వుంది. మీ వ్యాఖ్యానం వినడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. నిజమైన జర్నలిస్ట్ అంటే మీలాగా అక్షరం అక్షరంలో దేశభక్తిని చిందిస్తూ మాట్లాడాలి...రాయాలి...అనిపిస్తున్నది. డబ్బుకు, లిక్కర్ కు అమ్ముడుబోయే జర్నలిస్టులు ప్రబలమై అసత్యాలను సత్యాలుగా నమ్మించాలని ప్రయత్నిస్తున్న ఈ రోజుల్లో మీలాంటివారు దారిదీపాల్లా వెలుగుతున్నారు.

    • @tv9hater325
      @tv9hater325 4 ปีที่แล้ว +1

      Sudhamani N ....plz.....subscribe RAKA LOKAM channel

    • @tv9hater325
      @tv9hater325 4 ปีที่แล้ว

      RAKA SIR చెప్పే లోతైన విశ్లేషణ చాలా మందికి తెలియడం లేదు అది అందరికీ తెలియాలి ...share Raka lokam vedios

  • @maheshacharimemories1431
    @maheshacharimemories1431 4 ปีที่แล้ว +112

    హిందీ భాషల్లో మాట్లాడే వారి సంభాషణలు తెలుగు లో translate చేస్తే మేము అసలైన వాస్తవాలను తెలుసుకుంటాం

    • @naveenkumar-rx8vs
      @naveenkumar-rx8vs 4 ปีที่แล้ว +2

      Yes bro

    • @phanirdl7779
      @phanirdl7779 4 ปีที่แล้ว +3

      Correct bro modi parliament lo em matlado naku teledu

    • @tv9hater325
      @tv9hater325 4 ปีที่แล้ว +3

      plz.....subscribe RAKA LOKAM channel

    • @subbunittala2012
      @subbunittala2012 4 ปีที่แล้ว +2

      Bro.. Watch hindi movies with subs...

    • @tv9hater325
      @tv9hater325 4 ปีที่แล้ว +3

      RAKA SIR చెప్పే లోతైన విశ్లేషణ చాలా మందికి తెలియడం లేదు అది అందరికీ తెలియాలి ...share Raka lokam vedios

  • @rithugeethayadavs7941
    @rithugeethayadavs7941 4 ปีที่แล้ว +66

    జై నరేంద్ర మోడీ...
    జై బీజేపీ..
    భారత్ మాతాకి జై...

    • @tv9hater325
      @tv9hater325 4 ปีที่แล้ว

      plz.....subscribe RAKA LOKAM channel

  • @sivaroyal9290
    @sivaroyal9290 4 ปีที่แล้ว +60

    Hindus must need unity
    Jai Hind

    • @tv9hater325
      @tv9hater325 4 ปีที่แล้ว +1

      siva royal ....plz.....subscribe RAKA LOKAM channel

    • @sivaroyal9290
      @sivaroyal9290 4 ปีที่แล้ว

      @@tv9hater325 I'm already Sucribered

    • @tv9hater325
      @tv9hater325 4 ปีที่แล้ว +2

      siva royal plz.....subscribe RAKA LOKAM channel

    • @tv9hater325
      @tv9hater325 4 ปีที่แล้ว +1

      నారా సార్ చెప్పే లోతైన విశ్లేషణ చాలా మందికి తెలియడం లేదు అది అందరికీ తెలియాలి ...share Raka lokam vedios

    • @adrrpa168
      @adrrpa168 4 ปีที่แล้ว

      Yess

  • @makamsreenivas3389
    @makamsreenivas3389 4 ปีที่แล้ว +23

    Raka గారు ఎన్నొ తెలియని విషయలు తెలియచెసినరు ధన్యవదాలు 🙏🙏

  • @charyulukk4124
    @charyulukk4124 4 ปีที่แล้ว +26

    R S S... అంటే ఏమిటో ఒక్కొక్కరికి తెల్సివస్తుంది

  • @sivaroyal9290
    @sivaroyal9290 4 ปีที่แล้ว +85

    *అతి ఉచిత ధానాలు సోమరితనానికి తార్కాణం*
    ----------------------------------------
    పంచపాండవులలో మొదటివాడైన ధర్మరాజు ఎక్కువ ధర్మాలు చేసాడని పేరు
    తనకంటే ఎక్కువ ధానం చేసిన వాళ్ళు ఇంకెవరు లేరని ధర్మరాజు అభిప్రాయం ఇదే ఆయనకు అహంకారంగా మారకూడదని కృష్ణుడికి అనిపించింది
    అందుకోసం కృష్ణుడు ధర్మరాజుని వేరే రాజ్యానికి తీసుకు వెళ్ళాడు
    ఆ రాజ్యాన్ని మహాబాల చక్రవర్తి పాలిస్తూ వచ్చారు అక్కడ ఒకరి ఇంట్లోకి వెళ్లి నీళ్లు అడిగారు ఆ ఇంటిలోని ఆమె వారికి బంగారు గ్లాసులో నీళ్లు ఇచ్చింది వారు తాగేసాక ఆమె ఆ గ్లాస్ ను బయట విసిరేసింది
    ధర్మరాజు ఆమెతో ఏంటమ్మా బంగారాన్ని దాచుకోవాలి కానీ ఇలా వీధిలో పడేస్తే ఎలా అని చెప్పడంతో
    ఆమె మా రాజ్యంలో ఒక్కసారి వాడిన వస్తువును మళ్ళీ వాడము అని బదులు చెప్పి వెళ్ళిపోయింది
    ఆ రాజ్యపు సంపదను గురించి ఆలోచిస్తూ ఆశ్చర్యపోయాడు ధర్మరాజు
    ఇక రాజును కలవడానికి ఇద్దరు వెళ్లారు
    కృష్ణుడు మహాబలరాజు తో ధర్మరాజును ఈ విధంగా పరిచయం చేసాడు
    రాజా! ఈయన ప్రపంచంలోనే ఎక్కువ ధర్మాలు చేసిన వ్యక్తి పేరు ధర్మరాజు అని చెప్పాడు అయినా ఆ రాజు ధర్మరాజు ముఖం కూడా చూడలేదు
    కృష్ణా మీరు చెప్పిన విషయం సరే కానీ నా రాజ్యంలో ప్రజలకు సరిపడా పని ఉన్నదీ
    అందరి దగ్గర సంపద బాగా ఉన్నదీ
    నా రాజ్యంలో అందరికి కష్టపడి పనిచేయడం ఇష్టం ఇక్కడ బిక్షం తీసుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు అందువల్ల దానధర్మాలకు ఇక్కడ స్థలం లేదు
    ఇక్కడ ఎవరికీ ధానాలు తీసుకోవాల్సిన అవసరం లేదు
    ఈయన రాజ్యంలో బీదవాళ్లు ఎక్కువగా ఉన్నట్టు ఉన్నారు
    అందుకే అందరూ ధానాలు అడుగుతూ వస్తున్నారేమో
    ఈయన రాజ్యంలో అంతమందిని పేదవారిగా ఉంచినందుకు ఈ రాజు మొఖం చూడాలంటె నేను సిగ్గుపడుతున్నాను అన్నారు
    తన రాజ్యస్థితిని తలచి సిగ్గుపడి తల దించుకున్నాడు ధర్మరాజు
    సహాయం అనే పేరుతో ప్రజలు అడుక్కుతినేలా మార్చడం
    ఉచితం అనే పేరుతో ప్రజలను సోమరులుగా మార్చిన దేశం ఎప్పటికైనా తల దించుకోవాల్సిందే అని చక్కగా వివరించారు
    మరి మన పాలకులు ఎప్పుడు తెలుసుకుంటారో ప్రజలు ఎప్పుడు మారుతారో
    చిన్న విన్నపము విధిగా సాధ్యమైన ఎక్కువ మందకి ఈ సందేశం పంపండి ఎందుకంటే కనీసం కొంతమంది నైన మార్చా లని ఆశిస్తూ!

    • @saikumar312
      @saikumar312 4 ปีที่แล้ว +7

      Adbhutamga chepparu

    • @vidyasagar5134
      @vidyasagar5134 4 ปีที่แล้ว +4

      Weekend comment chusava anna.
      Nijanga bharatham chadivunte chala goppa Varu meeru.🙏

    • @anudeeppaleru1083
      @anudeeppaleru1083 4 ปีที่แล้ว +3

      Well said brother

    • @amaranenivenu1651
      @amaranenivenu1651 4 ปีที่แล้ว +1

      chala goppa example .great

    • @jagadishraj2815
      @jagadishraj2815 4 ปีที่แล้ว +1

      Super

  • @ravinderreddy6634
    @ravinderreddy6634 4 ปีที่แล้ว +3

    మాకు చాలా మంచివిషయాలు తెలియజేసారు రాక సుధాకర్ సర్ గురు

  • @trinetrairnss2.818
    @trinetrairnss2.818 4 ปีที่แล้ว +28

    తలకాయ తమ్ముడు గుద్ధ బామ్మర్ది అన్నట్టు ఉంది ప్రతిపక్షాల వైఖరి... ఏం వర్క్ ఏం బ్రతుకులు బండ కట్టుకొని బావిలో దూకిన వికటకవి

  • @vydyanathgoud4046
    @vydyanathgoud4046 4 ปีที่แล้ว +3

    థాంక్స్ నేషనలిస్ట్ హబ్ ఛానెల్ అండ్ రాఖ సుధాకర్ గారికి గుడ్ కామెంట్స్

  • @pakkirac6241
    @pakkirac6241 4 ปีที่แล้ว +6

    మీరు చెప్పినట్టు కొన్ని రాష్ట్రాలు c.a.a. అమలు చేయము అన్నారు కదా దానిగురించి ,మీరు వివరించలేదు.విరించగలరు జైశ్రీరామ్.

    • @akulauday4286
      @akulauday4286 4 ปีที่แล้ว +2

      States ku aa right ledhu bro,..,,

  • @udayabhaskar3858
    @udayabhaskar3858 4 ปีที่แล้ว +54

    2024 only bjp.

  • @rameshkundrapu7722
    @rameshkundrapu7722 4 ปีที่แล้ว +5

    జైహింద్

  • @varadasheshu54
    @varadasheshu54 4 ปีที่แล้ว +10

    సార్ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికి కాశ్మీర్ విషయం తెలియచెప్పండి.

  • @srinivasreddygaddam4230
    @srinivasreddygaddam4230 4 ปีที่แล้ว +6

    జైనరేంద్రమోడి జైబీజేపి

  • @kallumadhusudhanreddy539
    @kallumadhusudhanreddy539 4 ปีที่แล้ว +4

    రాకా గారూ ఆఖండభారత్ గురించి ఒక వీడియో చేయండి.. అది సాద్యమేనా ఐతే ఏ విధంగా అవుతుంది....

  • @saiprasadch7319
    @saiprasadch7319 4 ปีที่แล้ว +18

    Excellent analysis of Raaka.thanque very much sir

    • @tv9hater325
      @tv9hater325 4 ปีที่แล้ว

      subscribe Raka Lokam channel plzz

  • @venkatapathimutyala8367
    @venkatapathimutyala8367 4 ปีที่แล้ว +4

    రాకా గారి విషయ పరిజ్ఞానం అభినందనీయం

  • @teamk3tv
    @teamk3tv 9 หลายเดือนก่อน +1

    భారత్ మాతాకీ జై

  • @mirchiv8391
    @mirchiv8391 4 ปีที่แล้ว +55

    2039 BJP only💪💪🙏🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

    • @sathishmaddireddy2285
      @sathishmaddireddy2285 4 ปีที่แล้ว +11

      Next election ki manamantha okatavvali bjp Ni support cheyyali

    • @tv9hater325
      @tv9hater325 4 ปีที่แล้ว +3

      plz.....subscribe RAKA LOKAM channel

    • @Mathsphysicsclass
      @Mathsphysicsclass 4 ปีที่แล้ว

      Chaivala chai... Chai...

    • @saikishore925
      @saikishore925 4 ปีที่แล้ว

      @@Mathsphysicsclass uneducated with lunatic mind set

  • @shaiknabi6608
    @shaiknabi6608 4 ปีที่แล้ว +2

    హలో వెరీ వెరీ హాట్
    జగన్, కెసిఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో క్రిస్టియన్ కమ్యూనిటీ పెంచే ప్రయత్నం లో జీవిస్తున్నారు అని ఒకడు నా చెవులు కొరికితే నేను, మీరు ప్రజలకి చెప్పే ప్రయత్నం లో జీవిద్దాం జై మాతృభూమి జై a. P. జై ఇండియా 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srinivasrao2422
    @srinivasrao2422 4 ปีที่แล้ว +16

    Perfect speech Baarat PM

  • @proudtobeanindian3496
    @proudtobeanindian3496 4 ปีที่แล้ว +15

    Superb topic and analysis.

    • @tv9hater325
      @tv9hater325 4 ปีที่แล้ว

      I LOVE MY INDIA ...plz.....subscribe RAKA LOKAM channel

    • @tv9hater325
      @tv9hater325 4 ปีที่แล้ว

      I LOVE MY INDIA ..plz.....subscribe RAKA LOKAM channel

  • @manikanta-jc9hw
    @manikanta-jc9hw 4 ปีที่แล้ว +11

    Jai BJP Jai BJP Jai BJP Jai BJP Jai BJP Jai BJP Jai BJP Jai BJP Jai BJP Jai BJP Jai BJP Jai BJP Jai BJP Jai BJP Jai BJP Jai BJP Jai BJP Jai BJP Jai BJP Jai BJP Jai BJP Jai BJP Jai BJP Jai BJP Jai BJP Jai BJP Jai BJP Jai BJP Jai BJP Jai BJP Jai BJP Jai BJP Jai BJP Jai BJP Jai BJP Jai BJP Jai BJP Jai BJP Jai BJP Jai BJP

  • @sheikgouse7270
    @sheikgouse7270 4 ปีที่แล้ว +44

    Modi debba Pakistan abba 😂😂😂😂 .

    • @padmasree6337
      @padmasree6337 4 ปีที่แล้ว +7

      Once think bro.. Modi kani BJP national leaders (leave Chota Budda leaders) never spoke a single word against Muslims.. They are missing one point.. Is it possible to send 20+ Cr out of country? Will the world accept it? Will court accept it? Answer big No.. Opposition's are playing political jimmicks for there survival.. No opposition party idiot never spoke a single word about cruelty of rohingya's on bengali's.. Why Bangladesh sent them to separate Island inspite of it as a Muslim dominate country? More than 90% who don't know what is CAA NRC NPR? it's brought by BJP so it is anti Muslim? CAA is a refugee bill.. Normal citizenship act is as usual present..why opposition is hiding it?

  • @mohansri536
    @mohansri536 4 ปีที่แล้ว +15

    Modi always best PM

  • @seetharamaiah
    @seetharamaiah 4 ปีที่แล้ว

    Raka garu you are a great deshbhakt and true person Sir and your analysis is purely impartial.

  • @anumalasettylakshmipadmaja5438
    @anumalasettylakshmipadmaja5438 4 ปีที่แล้ว +7

    Nijalu matldaru ,vastvalu chepparu,marrpulanu teliparu Danyavadalu Raka garu

  • @AjayKumar-tv9kh
    @AjayKumar-tv9kh 4 ปีที่แล้ว +2

    40 mins video 4 mins lo ayyinattu undi... What a explanation by Sir.... All the best

  • @saikishore925
    @saikishore925 4 ปีที่แล้ว +3

    Sir we always love when u speak respect from heart

  • @bhannureals9
    @bhannureals9 4 ปีที่แล้ว +13

    Wonderful leader in India 💕💕💕

  • @prameelasiddam9409
    @prameelasiddam9409 4 ปีที่แล้ว +1

    Good analysis sir thank you so much 🙏

  • @ramakrishnareddy4902
    @ramakrishnareddy4902 4 ปีที่แล้ว +4

    Great leader in India

  • @nchendrashekarshearreddyn8356
    @nchendrashekarshearreddyn8356 4 ปีที่แล้ว +3

    Raka Garu ur knowledge hub.

  • @RamBabu-lc7wo
    @RamBabu-lc7wo 4 ปีที่แล้ว +8

    Exlent explains sir

  • @kittu2kali
    @kittu2kali 9 หลายเดือนก่อน +1

    మహా ఆత్మ ఎవరండీ? మహా నీచ నేత గాంధీ నా?😮

  • @mylariachuthananda1210
    @mylariachuthananda1210 4 ปีที่แล้ว +8

    Jai bjp jai modi ji

  • @dasarivineeth7432
    @dasarivineeth7432 4 ปีที่แล้ว

    Super Sai Krishna Anna and raka sir... jai sri ram jai bharat mata ki jai jai hind

  • @rajenderpuppala4916
    @rajenderpuppala4916 4 ปีที่แล้ว +3

    Beautiful analysis 🙏🙏

  • @AA-fe7xe
    @AA-fe7xe 4 ปีที่แล้ว

    Raka ji sir garu chala manchi vishayalu,teliyani vishayalu chepparu..chala chala Tnq sir......
    Bharth matha ki jai ✊✊✊✊

  • @rameshbabusanaka3155
    @rameshbabusanaka3155 4 ปีที่แล้ว +7

    సర్దార్ పటేల్ ను ఎందుకు మోసం చేచారు....గాంది & నేహ్ర.......

  • @bheemasankaranarayanaduigg3237
    @bheemasankaranarayanaduigg3237 4 ปีที่แล้ว +9

    కాంగ్రెస్ ఎంపీ విప్లవ ఠాగూర్ లోక్ సభలో చేసిన వ్యాఖ్యలపై వీడియో చేయండి సార్

  • @dharmakdr
    @dharmakdr 4 ปีที่แล้ว +5

    Jai hind jai modi🇮🇳🇮🇳😍😘😘😘😘😘😍😍😍

  • @ramakrishnareddy4902
    @ramakrishnareddy4902 4 ปีที่แล้ว +9

    జయహో నరేంద్రమోడీ గారు

    • @Mathsphysicsclass
      @Mathsphysicsclass 4 ปีที่แล้ว

      630000 people kill for indipendence only Muslims at indian gate names are there

  • @vnlsharma3044
    @vnlsharma3044 4 ปีที่แล้ว +2

    సర్ చిన్న విజ్ఞప్తి మొదటి ప్రధాని నెహ్రూ అయి ఉండకూడదు ,ముందు కొద్ది రోజులు ఎవరో ఒకరు ప్రధాని

  • @shaikh2020
    @shaikh2020 4 ปีที่แล้ว

    very good analysis and fact findings, I like the spokesperson.

  • @morlarao718
    @morlarao718 4 ปีที่แล้ว +7

    Modi the great leader

  • @sudheendrap5908
    @sudheendrap5908 4 ปีที่แล้ว

    Really Sir, your analysis is detailed & excellent

  • @karthikpuvvula
    @karthikpuvvula 3 ปีที่แล้ว

    Jai hind

  • @karunasreenallabati8655
    @karunasreenallabati8655 ปีที่แล้ว

    Chala kotta vishayaalu, intavaraku teliyanivi telisai sir,,, than k u

  • @sairam7164
    @sairam7164 4 ปีที่แล้ว

    Raka sir.. Mee knowledge ki hatsoff andi

  • @AA-fe7xe
    @AA-fe7xe 4 ปีที่แล้ว

    Chala bhaga chepparu sir super 👌🏼👌🏼👌🏼

  • @nvmanjunathvagarur3968
    @nvmanjunathvagarur3968 4 ปีที่แล้ว +2

    Great PM Modiji

  • @fassakpolitics3.042
    @fassakpolitics3.042 4 ปีที่แล้ว +11

    Jai Hind...
    Jai BJP....

  • @kunchalanagaraju9042
    @kunchalanagaraju9042 4 ปีที่แล้ว +2

    Super speach sir

  • @nallapatiudaykiran3452
    @nallapatiudaykiran3452 4 ปีที่แล้ว +4

    production by masses vs production in mass....i vote for the former....want to see the glory of villages which was lost due to this westernisation......

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 ปีที่แล้ว

    Mee visleshana baagundi both of you thanks article 370 raddhu cheyadam chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala goppa nirnayam tisukunnaru satruvuki Simha swapnam ayyindi debba satruvuki yekkada tagalalo akkada tagilindi lopali satruvuki, baita satruviki debbey.

  • @alnatejareddy3932
    @alnatejareddy3932 4 ปีที่แล้ว +2

    Ji Sri ram

  • @nchendrashekarshearreddyn8356
    @nchendrashekarshearreddyn8356 4 ปีที่แล้ว +2

    Jayaho modiji we are with you jai BJP.

  • @yellapuy.n.v4142
    @yellapuy.n.v4142 4 ปีที่แล้ว +1

    NH every time bringing good discussions .good analysis.

    • @tv9hater325
      @tv9hater325 4 ปีที่แล้ว

      yellapu Y.N.V ....plz.....subscribe RAKA LOKAM channel

  • @udayabhaskar3858
    @udayabhaskar3858 4 ปีที่แล้ว +14

    Sir Delhi voters free schemes ki votesaru. They can't pay electric bills. They are not able to pay bus charges.

    • @muralia89
      @muralia89 4 ปีที่แล้ว +5

      Agreed bro! Looks like Delhi people are in a lot of debt and always look for free stuff. Hyderabad should be made national capital or freebies should be banned to everyone who are capable of earning for themselves.

    • @padmasree6337
      @padmasree6337 4 ปีที่แล้ว +3

      It's fact.. Delhi ane kadha Telangana lo Kuda anthe.. Aa free schemes money kosam KCR liquor state chesthunnaru avi money teskelli Malli vallake schemes rupam lo esthunnadu.. Burra takva yedavalu..

    • @tv9hater325
      @tv9hater325 4 ปีที่แล้ว

      plz.....subscribe RAKA LOKAM channel

  • @durgarao1991
    @durgarao1991 4 ปีที่แล้ว +2

    Jaisreram 👍🇮🇳

  • @SrinuVasu-po8gz
    @SrinuVasu-po8gz 4 ปีที่แล้ว +2

    Jai modi jai BJP jai bharat

  • @dvrmurthy001
    @dvrmurthy001 4 ปีที่แล้ว

    Good Analysis

  • @ravibellamkonda6330
    @ravibellamkonda6330 4 ปีที่แล้ว

    Both Nehru & Gandhi are Both TRUE Culprits . No need to show any soft corner towards these People,.

  • @raghavendrarahulkumar3081
    @raghavendrarahulkumar3081 2 ปีที่แล้ว

    Sir, please do a video on
    1) "five year plan - failure plan"
    2)series of videos on important/ popular/ notable - parliament speeches of all PM's so far

  • @rameshtm4194
    @rameshtm4194 3 ปีที่แล้ว +1

    Super sir

  • @sankararisankala7475
    @sankararisankala7475 4 ปีที่แล้ว

    Bharat Mathaa ki jay ho.Indhus must United for New INDIA&Better INDIA..

  • @yadavmahesh2936
    @yadavmahesh2936 4 ปีที่แล้ว +6

    Jai modi

  • @pillalam
    @pillalam 4 ปีที่แล้ว

    Sir meeku johaaru....

  • @sadashivavallepu2634
    @sadashivavallepu2634 4 ปีที่แล้ว +2

    Jai modi ji

  • @Mathsphysicsclass
    @Mathsphysicsclass 4 ปีที่แล้ว

    Delhi nakindi ....krejiwal great 👍👍👍👍👍👍👌👌👌👌

  • @vatsalsr3029
    @vatsalsr3029 4 ปีที่แล้ว +1

    AAVADI Industrial Polocy Resolution 1954 (1950 kaadanukuntanu)

  • @rajeshwargone8781
    @rajeshwargone8781 4 ปีที่แล้ว +1

    Jaya ho BJP jai Narendra modiji

  • @vadlasaibabu4307
    @vadlasaibabu4307 4 ปีที่แล้ว +1

    Sir super

  • @truelyindianidiot5770
    @truelyindianidiot5770 4 ปีที่แล้ว +1

    JAI NARENDRA MODI
    JAI BJP

  • @ramakrishnarao4755
    @ramakrishnarao4755 9 หลายเดือนก่อน

    Wel ii analysed takaji.

  • @ramadaskavali
    @ramadaskavali 4 ปีที่แล้ว +1

    Jai Modi

  • @ravibellamkonda6330
    @ravibellamkonda6330 4 ปีที่แล้ว

    There is no point to think of NEHRU . NEHRU is a biggest Culprit & Sacrificed the National Interest .

  • @karasihanumantharao9449
    @karasihanumantharao9449 4 ปีที่แล้ว +1

    Hindu unitiga undali

  • @vvnrajuutube
    @vvnrajuutube 4 ปีที่แล้ว

    Nationalist jayho

  • @kanakarajukakarapalli3542
    @kanakarajukakarapalli3542 4 ปีที่แล้ว

    rakaji I surprised your inttlegens

  • @vamshikrishna2188
    @vamshikrishna2188 ปีที่แล้ว

    After 3 years... a same stand...

  • @srinivasukotipalli3286
    @srinivasukotipalli3286 4 ปีที่แล้ว

    Please sai kristna make Vedio to save Hindu religion in AP, please make law implement for Hindu dharmam, and crictian church and Muslim, temple also take to Devadaya darma daya Shaka.

  • @gopalkrishna8542
    @gopalkrishna8542 2 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @manishsundar4841
    @manishsundar4841 4 ปีที่แล้ว +1

    I'm shame on Nehru.... To have a first pm for india.... Nehru waste

  • @varshithaoudari4213
    @varshithaoudari4213 3 ปีที่แล้ว

    Only bjp-modi can implement UCC

  • @vatsalsr3029
    @vatsalsr3029 4 ปีที่แล้ว +2

    Secularism "padam" jodinchadam valana ippudu HINDU Terror anna niraadhara aaropana cheyagalugutunnaru.

  • @srinu4357
    @srinu4357 4 ปีที่แล้ว

    If partition has not happened hindu will always be surpressed and becomes a minority

  • @ramamurtipaluri2420
    @ramamurtipaluri2420 4 ปีที่แล้ว

    Compliments to both of you. Very well done. I feel Mehbooba Mufti and Omar should be hanged in front of Parliament House in public. They are anti national and pro-Pakistanis. Glad to know Kashmir is returning to normal. Investments should be made and the lives of people should be improved. Unemployment should be minimised. I suggest you should conduct a discussion on CAA and Unemployment in India. Issues and possible solutions.

  • @pushkarraok923
    @pushkarraok923 3 ปีที่แล้ว

    now suitable for use communal election in India.

  • @naveenp5280
    @naveenp5280 4 ปีที่แล้ว

    Congress got 13 crores votes from muslims and non educated persons from villages. We need to take bjp in rural areas mainly.

  • @udayhotshot
    @udayhotshot 4 ปีที่แล้ว

    Telangana Rogue's Samithi

  • @vatsalsr3029
    @vatsalsr3029 4 ปีที่แล้ว +1

    1956 nunchi Telangana lraantaalalo Integrated AP nu vytirekinchina political forces (oxygen ivvadam) CONGRESS kendrya netrutvam valana. KB Reddy ki vyatirekam(Channa Reddy) TDP no TELANGANA praantamulo (YSR KCR ku Oxygen). Ee vidhanga yavattu deshamlu "duplicity" of Congress valana

  • @pathlovathprakash9693
    @pathlovathprakash9693 4 ปีที่แล้ว +1

    Modi super

  • @vatsalsr3029
    @vatsalsr3029 4 ปีที่แล้ว +2

    Desha vyatireka shaktulaky "oxygen ivvadam" DIRECT ACTION (Jinnah nunchi) copy

  • @ellendulaparsuramlu2764
    @ellendulaparsuramlu2764 4 ปีที่แล้ว

    Supar

  • @ravibellamkonda6330
    @ravibellamkonda6330 4 ปีที่แล้ว

    What about Owasis Brothers ??