కృష్ణవేణి/రమాదేవి జాస్తి గారు/50 ఏళ్ల నాటి కథ /TELUGU AUDIO STORIES/TELUGU AUDIO NOVELS
ฝัง
- เผยแพร่เมื่อ 3 ต.ค. 2024
- NOTE :
Voice in my videos are my own.
Videos are uploaded with authors permission for all Novels/Stories.
=PL5yAmu-Q9t22Zo-ieHZenFREkdRampg2X
• అత్తగారి కథలు || భానుమ...
• అమరావతి కథలు|| సత్యం శ...
• యద్దనపూడి సులోచనారాణి ...
• సి. యమున గారి కథలు
th-cam.com/users/pl... __lLU
• వలివేటి నాగచంద్రావతి గ...
• డా. శ్రీమతి కొఠారి వా...
• పోడూరి వెంకటరమణ శర్మ గ...
• యువ, జ్యోతి..దీపావళి ప...
• వసుంధర గారి కధలు
• కామేశ్వరి గారి కధలు
• గరిమెళ్ల సుబ్బలక్ష్మి...
• యండమూరి వీరేంద్రనాధ్ గ...
• '"గంటి భానుమతి" గారి ...
• ద్విభాష్యం రాజేశ్వరరావ...
• అల్లూరి (పెన్మెత్స) గౌ...
• మన్నెం శారద గారి కధలు
నమస్తే అమ్మ లక్ష్మీ గారు
కథ చాలా బాగుంది అమ్మ
సమాజం హర్షించదగ్గ కథ
ధన్యవాదాలు తల్లి
బరువైన నిర్ణయం తీసుకుంది కానీ అపురూపమైన బిడ్డ కోసం....కథ మనసును హత్తుకుంది ❤ అంత ప్రేమ భర్త పంచడం అదృష్టం కదా❤
మంచి కథ, కృష్ణవేణి తన కొడుకుకి ప్రాధాన్యం ఇవ్వడం చాలా బాగుంది. ఇంత మంచికథ వినిపించిన మీకు ధన్యవాదములు.
Tq🙏
The conclusion is very much practical and acceptable to the society .She remained as mother and renounced her womanhood for the sake of her son.Hope son will take care her well at her old age and let her sacrifice have some meaning
Shyam vaipu nundi alochiste katha chala hrudyamga undhi... Happy ending aithe bagundu
Good decision by Krishna. Nice story 🙏
రమాదేవి గారు కథలో పాత్రలను అద్భుతంగా మరల్చారు. స్వచ్చంగా ఉన్నాయి. శ్రోతలు అన్నట్టుగా లక్ష్మి గారు చదవడంలో పాత్రల ప్రాముఖ్యత పెరుగుతుంది. మంచి కథ ఇచ్చారు.
ధన్యవాదాలు 🙏
Chala chala bhgundhi madem katha🎉
chala manchi story Laxmi garu
Tq🙏
Very nice
Tq🙏
Katha chala bagundi
Very good story
చాలా మంచి మలుపు తో ముగింపు ఇచ్చారు మేడం❤
Tq🙏
@@lakshmicheppekathalu మేము మీకు thanks చెప్పుకోవాలి మేడం ఇంతమంచి కథలు మా కళ్ళ ముందు ఉంచుతున్నందుకు...
చాలా మంచి కథ వినిపించినందుకు ధన్యవాదాలు అండి
Tq🙏
Ethics are very important for all. Thanksgiving a good story.
So true!
Bagundi chala
Beby nirnatam super❤
🙏
So so beautiful story 👌👌
Tq🙏
Wow ento bagundi
Katha chala chala bavundi. Tanaswartham chusukokunda tanayunni drustilo pettukuni chakkani nirnayam tisukundi bebi. Oka Retd Teacher
ధన్యవాదాలు టీచర్ గారూ 🙏
Super
Tq🙏
Kadha chala bagunnadi malupu bagundi
Nice story chala bagundi tq
Tq🙏
Ramadevigaru ,krishnaveni lo sampoorna bharata nari siromanini(bhayanu) chitrikarincharu Sharamamulu mee cheppadam super❤❤❤
Tq🙏
Enno kathalu vintunnaam
Meeru chadivinantha spashtamgaa clearga evi levu andi
Mee ucchhaarana expression chaala baavundhi
ధన్యవాదాలు 🙏
Meeru manchi kathalanu ennukontaru good
Tq🙏
Writer garu icchina ending bagundi. entho andamga vinipincharu🙏
Tq🙏
Bagundi 😊
Tq🙏
Bagundhi kadha
🙏
Nice Ending💫👌
🙏
Super
Tq🙏
👏👏👏👏👏👏👍🙏
Mi voice vanisri garu mataldutunnattu anipistundi ❤️
😊🙏
Supper 😊
🙏
Nice ending.
🙏
Chaaaaaaala baaga nachindi Katha pavithranga
Tq🙏
Bagundi మి మా ట ల్లో ❤🎉
Tq🙏
Idi appati story kabatti rachayitha garu ila aalochincharu, ade ippati kaalam lo ayithe Krishnaveni malli pelli chesukovadame baguntundi endukante appati pillalu veru, ippati pillalu veru, antha preminchina, premisthunna, thana jeevitaanni saitham thyagam chesina antha manchi manishi dorakadame adrustam, alantappudu e kaalam lo intha manchigaa chusukune manishini sariggaa chusukoni pillala kosam vadilesukovadam annadi, aaa devudu kanikarinchi malli thalupu thattina adrustaaniki thalupu theravakapovadamannadi correct kaademo ani naku anipinchindi, chivarlo valliddaru okkatai babu ki manchi life icchinte bagundedi.
Lakshmi garu miru story chepthunnappudu vintunte manasuki chala haayigaa vuntundi antha baga chepthaaru miru.
Veenulatho veekshinchadaniki kaademo, veenulatho aalakinchadaniki anaalemo
Miru story chepthunte kalla mundara oka movie chusthunnatte vuntundi
Ippati movies kante mi stories vandaretlu bagunnaayi.
Thank you so much Lakshmi garu 💐🥰💐🥰💐
మీ అభిమానానికి ధన్యవాదాలు కవిత గారు 🙏. మీరే అన్నారు కదండీ కథ వింటూ ఉంటే మూవీ చూస్తున్నట్టుగా ఉంది అని. నా ఉద్దేశం కూడా సరిగ్గా అదే వింటూ వీక్షించమని. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను 😊
కధ బాగుంది. Lakshmi గారూ, baagunna కధని, meeru మరింత హ్యుద్యంగా చదువుతారు, అంతగా బాగోలేదు అనిపించిన కధను kuda వినాలి anipinchela caduvutaru. Mee voice modulation పాత్రలో పరకాయ ప్రవేశం నిజంగా అభినందనియం. Meeru radio నాటిక అనుభవం ఉన్న వారిలా చదువుతారు .
నాకు ముఖ్యంగా old & పని వాళ్ల characters ఛాలా బాగుంటాయి . యాసా అది😅🤪🙏
Pp lo🎉l
ధన్యవాదాలు లలిత గారు 🙏
Krishnaveni b
Noval
Kuda undi vanitha masa pathrikalo vachindi enno years aindi chadivii minimum 30 + emo writer gurthu ledu please find out chyaru chalabavundi novel ples ples
కృష్ణవేణి అనే పేరుతో మాలతి చందూర్ గారు, రంగనాయకమ్మ గారు ఇద్దరూ రాశారు. మీరు అడిగేది ఎవరి నవల?