1969 లో ఎన్టీఆర్ ( ఆ సంవత్సరపు నెంబరు 1 హిట్ ) కథానాయకుడు తోపాటు వరకట్నం, మాతృదేవత, విచిత్ర కుటుంబం, నిండు హృ దయాలు వంటి శత దినోత్సవ సూపర్ హిట్స్ లో నటించారు. మిగతా చిత్రాలు శత దినోత్సవం జరుపుకోనప్పటికి మీరు చెప్పిన ప్రకారం అన్నీ హిట్సే... సూపర్ స్టార్ కృష్ణ అప్పటికి చిన్న హీరో... పైగా 15 సినిమాలు... ఎలా 100 ఆడతాయి... ఎన్టీఆర్ తో పోలిక వద్దు. ఎన్టీఆర్ ఫ్లాప్ మిగతా హీరోల సూపర్ హిట్ మించి వసూలు సాధించేవి.
Correct గా చెప్పారు Venkata Guruvu mannam. NTR ముందు క్రిష్ణ ఒక SIDE HERO, COMEDY PIECE. NTR Flop cinema ల కు వచ్చిన డబ్బులు కూడ క్రిష్ణ HIT మూవీ ల కు వచ్చేవి కావు. Krishna కు ఒక్క INDUSTRY HIT కూడ లేదు, ఒక్క అవార్డు లేదు.
ఏనటుడు ఎన్ని చిత్రాల్లో నటించారూ. అవి ఎన్ని చోట్ల రీలీజ్ అయ్యాయి. ఎన్ని చోట్ల శతదినోత్సవాలు చేసుకన్నాయి, ఎంత డబ్బులు వసూల్లైంది ఈవిషయాలు ఇప్పుడు ప్రజలకు అవసరమా? U tube ద్వారా మీరు ప్రజలకు ఇచ్చే సందేశం ఇదా? ఇప్పుడు దేశానికీ రాష్ట్ర నికీ. రాష్ట్ర ప్రజలకు ఈవివరాలు అవ అవసరమా? నిరుద్యోగంతో బాధపడుతంన్న యువతను ఉత్తేజ పరిచేది ఇలాగేన? ఆంధ్ర రాష్టనికి రాజధాని కూడా లేదు.వాటిని సాధించాలంటే ప్రజలను ఇలాగేనా educate చేసేది? ఇంతపెద్ద Social media ని చేతిలో ఉంచుకుని ఇంత లరిద్రమయిన వార్తలతో ప్రజలను సినిమా విషయాలు తప్ప ఇంకేమీ తెలియని చవటలుగా మార్చాలనుకుంటున్నారు. ఇదేనా మీరు దేశానికీ, రాష్రానికీ చేసే సేవ? ఆలోచించండి్
1969 Hero of the year ANR. anni cinemalu super hit & hit only one average bhale rangadu. No failures or flops for ANR in 1969. So ANR is most successful hero.
1970s ninchi kaani heroes ki stardom lekkalu modalavvaledu. Antha varaku Cinema ante katha, production houses balam meeda janaalu choosevallu. Main ga audience ante families ee vundevi 1970s varaku. AA tarvaatha Youth & Mass segment slow ga ekkuva ayyindi. Aina NTR fan channel idi. Alaane vuntundi analysis .
@@gopimohan6816 Flops లెక్క వేస్తే కృష్ణ గారివి ఎక్కువ ఉంటాయి Sir, NTR గారి Flop సినిమాలకు కూడా REPEAT VALUE ఉండేది, ఒకవేళ ఫ్లొప్ అయినా REPEAT RUN లో నిర్మాత లు గట్టెక్కెవారు. NTR గారి తరువాత ANR గారికి, Sobhan Babu గారికి హిట్స్ ఎక్కువ ఉన్నాయి. కాని కృష్ణ గారి సినిమాలు మిగతా హీరో ల సినిమాలకు భిన్నం గా ఒక హిట్ తరువాత పది ఫ్లొప్ లు అన్న చందం గా ఉండేవి. ఉదాహరణకు అల్లూరి సీతారామ రాజు తరువాత 18 సినిమాలు FLOP లు వచ్చాయని కృష్ణ గారే ఎన్నో సందర్భాలలో చెప్పారు. ఈ చానెల్ వారు NTR అభిమాని ఆవునో కాదో కాని వారు 1969 వచ్చిన ఎ NTR సినిమా గురించి తప్పు చెప్పారో చెప్పండి.
@@pavankumarparuchuri1540 Ledu. NTR ki extremes ekkuva. 2-3 hits vasthee 5-6 flops vachevi same year. Superstar Krishna release pattern vere .. 1968-1989 22 years lo 262 films release ainayyi Krishna hero ga. Year ki 11-12 ante nela ki oka Krishna film release aina kooda commercial hits ekkuva Krishna ki. Repeat run Krishna films ki kooda oka range lo vundevi. Pedda towns annitlo every month oka new Krishna film release kaakunda pakka theaters lo old Krishna films (single / 3 shows) aaduthu vundevi 1975-1988 time frame lo
విశాలగగనంలో చందమామ.. ప్రశాంత సమయంలో కలువలేమా...ఏమే ఒప్పులకుప్పా నిను ప్రేమిస్తే నే తప్పా లాంటి సూపర్ హిట్ పాటలున్నాయి.. ఫాంటసీ స్టోరీ... రవికాంత్ నగాయిచ్ ట్రిక్ ఫోటోగ్రఫీ కూడా బాగుంటుంది... మేం చిన్న తనంలో ఉన్నప్పుడు ఈ సినిమా చూసిన అప్పటి ఇరవై ఏళ్ళ పెద్ద వాళ్లు ఈ సినిమా బాగుంది అని అనేవారండీ...రిపీట్ రన్ లో ఈ సినిమా నేను చూశాను. బాగుంది కదాండి... మీరేమో బిగ్గెస్ట్ ప్లాఫ్ అంటున్నారు పరుచూరి వారు...తోట వెంకట రాజు ఎం.ఏ.బిఇడి... రిటైర్డ్ టీచర్.. సీనియర్ సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమాని...ఈ సినిమా విడుదల కు నాకు ఏడు ఏళ్ళు అంతే సర్....
@@tvenkataraju9509గురువు గారు,మీ లాంటి పెద్దల తొ విభెధించినంధుకు చింథింస్థున్నాం. ఆ సమయం లో కృష్ణ గారు జానపదాలకు సరిపోలేదు అన్న మాటలు కూడ వినబఢ్ఢాయ్. పాటలు పాపులర్ అయి సినిమా కు డబ్బులు రాని సినిమాలు కూడ ఉన్నాయి కదా.
అయితే సినిమా కాస్ట్ ఫెయిల్యూర్ అయిఉండాలి పరుచూరి వారు.. సినిమా రిపీట్ రన్ లో నేను(సినిమా లు స్వతంత్రంగా చూసేవయసు వచ్చాక) రెండు మూడు సార్లు చూశాను..ఈ మూవీ ఈటీవీ గ్రూప్ లోఉంది ఈటీవీ సినిమా లో కూడా చాలా సార్లు చూశాను... ఇక మన సూపర్ స్టార్ కృష్ణ గారు జానపద జోనర్ కు సరిపోలేదు అన్నమాట అవాస్తవం.. ఆయన నాలుగో సినిమా కాంతారావు గారితో కలిసి నటించిన ఇద్దరు మొనగాళ్ళు హిట్ మూవీ...అందులో మొదటి సగం కృష్ణ గారు టార్జాన్ పాత్ర లో బ్రహ్మాండంగా పోషించారు... బొమ్మలు చెప్పిన కధ సింహగర్జన సింహాసనం ఇవన్నీ హిట్ మూవీస్.... కృష్ణ గారు అన్ని రకాల జోనర్ లలో నటించిన హీరో మన సూపర్ స్టార్ కృష్ణ గారు మాత్రమే.. ఆనాటి ఈనాటి అగ్ర హీరోల కు కూడా ఈచరిత్ర లేదు... కృష్ణ గారు తనవద్ద కు వచ్చిన ఏ పాత్రను చేయను నాకు సూట్ అవ్వదు అని ఏ నిర్మాత ను వద్దనలేదు...ఏ పాత్ర నయినా తనదైన బాణీలో నటించి మెప్పించడమే...అందుకే అన్ని సినిమా లు చేయగలిగారు మన కృష్ణ గారు... తోటవెంకటరాజు...ఎం.ఏ.బిఇడి.. సీనియర్ సూపర్ స్టార్ కృష్ణ అభిమాని....
@@gopimohan6816 ఉన్న విషయం చెబితే NTR Fan అంటారా, అన్న NTR తెలుగు వారికి గర్వకారణం. కృష్ణ గారు కూడ Daring హీరో నె కాని,ఆయన NTR - ANR తరువాత అంత స్థాయికి ఎదిగారు.
@@pavankumarparuchuri1540 Yeah .. overall ga channel gurinchi chebuthunna. Mass & fan craze wise ANR list lo down lo vuntaadu. 1st generation - NTR 2nd generation - Krishna 3rd generation - Chiru
@@gopimohan6816 NTR గారు సినిమాల్లో ఉన్నంతవరకూ NTR గారే No 1. ఆ తరువాత ANR, Sobhan Babu, Krishna, Krishnam Raju గారు. 1980 లో కొత్త తరం వచ్చింది. వారిలో చిరంజీవి గారే No 1.
@@pavankumarparuchuri1540 No.1, 2 lekkalu appudu evvaru vesukoledu. Overall ga: 1976 varaku NTR solo No.1 hero most of time. 1976 - 1982 : Superstar Krishna NTR top spot ki potee paddaru as mass heroes 1983- 1987 (Muddayi v araku) : Superstar Krishna solo No.1 hero. ANR, Sobhan babu ladies/family heroes and cinemalu hit aina heroines khaata loki credit ekkuva velledi. Vallu No.1 ki potee lo leru mid 1970s ninchi.
Anr గారిదే గెలుపు ❤❤❤❤❤❤❤❤❤
NTR legend actor in world, అతని కి అతనే పోటీ రారు సాటి
వరకట్నం ఫ్లాప్, మహాబలుడు హిట్,అన్నదమ్ములు ఫ్లాప్
వరకట్నం సూపర్ మూవీ
@@manieswar1908 సినిమా కధ,పాటలు బాగుంటాయ్.. కానీ 50 రోజుల చిత్రం
U r right.
Varakatnam hit movie award movie E MOVIE NI HINDI LO L.V Prasad tesaru hit movie
@@venkateswararaobolla7847 మంచి కథా చిత్రాలు వరకట్నం , ఒకే కుటుంబం మాత్రం 90 రోజులకే తీసివేశారు.. రెండు శతదినోత్సవం నోచుకోలేదు..
1969 లో ఎన్టీఆర్ ( ఆ సంవత్సరపు నెంబరు 1 హిట్ ) కథానాయకుడు తోపాటు వరకట్నం, మాతృదేవత, విచిత్ర కుటుంబం, నిండు హృ దయాలు వంటి శత దినోత్సవ సూపర్ హిట్స్ లో నటించారు. మిగతా చిత్రాలు శత దినోత్సవం జరుపుకోనప్పటికి మీరు చెప్పిన ప్రకారం అన్నీ హిట్సే... సూపర్ స్టార్ కృష్ణ అప్పటికి చిన్న హీరో... పైగా 15 సినిమాలు... ఎలా 100 ఆడతాయి... ఎన్టీఆర్ తో పోలిక వద్దు. ఎన్టీఆర్ ఫ్లాప్ మిగతా హీరోల సూపర్ హిట్ మించి వసూలు సాధించేవి.
నిజమా సార్? నాకు ఇంకా every year box-office collections తెలుసుకోవాలని ఉంది. ముఖ్యంగా 50"s,60"స్,70' మీకు తెలిసింది నాకు పంపండి సార్ plz.......
@@gosularambabu1414 Lanka Nagendrarao books "Andarivaadu or Sarileru neekevvaru" chaduvu
@@mannamvg fans book raasthe alaane vuntundi projection.
Antha ledu.. NTR ki flops baaga ekkuva
Correct గా చెప్పారు Venkata Guruvu mannam.
NTR ముందు క్రిష్ణ ఒక SIDE HERO, COMEDY PIECE. NTR Flop cinema ల కు వచ్చిన డబ్బులు కూడ క్రిష్ణ HIT మూవీ ల కు వచ్చేవి కావు.
Krishna కు ఒక్క INDUSTRY HIT కూడ లేదు, ఒక్క అవార్డు లేదు.
Superstar Krishna Garu great legend movie s super hit movie super star 🙏🙏🙏🙏🙏good Hero 🙏🙏🙏🙏
Superstar Krishna Garu. Records hero ⭐👌👌👌👌👌👌
ఏనటుడు ఎన్ని చిత్రాల్లో నటించారూ. అవి ఎన్ని చోట్ల రీలీజ్ అయ్యాయి. ఎన్ని చోట్ల శతదినోత్సవాలు చేసుకన్నాయి, ఎంత డబ్బులు వసూల్లైంది ఈవిషయాలు ఇప్పుడు ప్రజలకు అవసరమా? U tube ద్వారా మీరు ప్రజలకు ఇచ్చే సందేశం ఇదా? ఇప్పుడు దేశానికీ రాష్ట్ర నికీ. రాష్ట్ర ప్రజలకు ఈవివరాలు అవ అవసరమా? నిరుద్యోగంతో బాధపడుతంన్న యువతను ఉత్తేజ పరిచేది ఇలాగేన? ఆంధ్ర రాష్టనికి రాజధాని కూడా లేదు.వాటిని సాధించాలంటే ప్రజలను ఇలాగేనా educate చేసేది? ఇంతపెద్ద Social media ని చేతిలో ఉంచుకుని ఇంత లరిద్రమయిన వార్తలతో ప్రజలను సినిమా విషయాలు తప్ప ఇంకేమీ తెలియని చవటలుగా మార్చాలనుకుంటున్నారు. ఇదేనా మీరు దేశానికీ, రాష్రానికీ చేసే సేవ? ఆలోచించండి్
1969 Hero of the year ANR. anni cinemalu super hit & hit only one average bhale rangadu. No failures or flops for ANR in 1969. So ANR is most successful hero.
100 percent correct
Erected evariki ledu
Bandipotu dongalu is not a hot movie. Besides ninsihridayalu was a hot movie.
To my knowledge Bhaleabbayilu is a hit movie with 3 heroes Krishna Krishnamraju and Ramamohan with good songs
yes sir always ntr is king
369 mandhini kaichiseru
Superstar Krishna 8 hit films in 1969
🤣😂😝
What were those? Even NTR and ANR didn't have these many hits but rarely.
Superstar Krishna real mass legend. 8 hit films in 1969
That is NTR varasaga 5 years 1965 1966 1967 1968 1969 star of the year state record
1970s ninchi kaani heroes ki stardom lekkalu modalavvaledu. Antha varaku Cinema ante katha, production houses balam meeda janaalu choosevallu.
Main ga audience ante families ee vundevi 1970s varaku. AA tarvaatha Youth & Mass segment slow ga ekkuva ayyindi.
Aina NTR fan channel idi. Alaane vuntundi analysis .
@@gopimohan6816 NTR is the Greatest both onscreen and offscreen.
NTR ముందు ఎ హీరో నిలబడలేరు. అధి NTR గారి స్టామినా.
@@pavankumarparuchuri1540 Highest number of flops kooda NTR ve. EE channel anchor NTR fan andukani konchem highlight ekkuva chesthaadu
@@gopimohan6816 Flops లెక్క వేస్తే కృష్ణ గారివి ఎక్కువ ఉంటాయి Sir, NTR గారి Flop సినిమాలకు కూడా REPEAT VALUE ఉండేది, ఒకవేళ ఫ్లొప్ అయినా REPEAT RUN లో నిర్మాత లు గట్టెక్కెవారు.
NTR గారి తరువాత ANR గారికి, Sobhan Babu గారికి హిట్స్ ఎక్కువ ఉన్నాయి. కాని కృష్ణ గారి సినిమాలు మిగతా హీరో ల సినిమాలకు భిన్నం గా ఒక హిట్ తరువాత పది ఫ్లొప్ లు అన్న చందం గా ఉండేవి. ఉదాహరణకు అల్లూరి సీతారామ రాజు తరువాత 18 సినిమాలు FLOP లు వచ్చాయని కృష్ణ గారే ఎన్నో సందర్భాలలో చెప్పారు.
ఈ చానెల్ వారు NTR అభిమాని ఆవునో కాదో కాని వారు 1969 వచ్చిన ఎ NTR సినిమా గురించి తప్పు చెప్పారో చెప్పండి.
@@pavankumarparuchuri1540 Ledu. NTR ki extremes ekkuva. 2-3 hits vasthee 5-6 flops vachevi same year.
Superstar Krishna release pattern vere ..
1968-1989 22 years lo 262 films release ainayyi Krishna hero ga. Year ki 11-12 ante nela ki oka Krishna film release aina kooda commercial hits ekkuva Krishna ki.
Repeat run Krishna films ki kooda oka range lo vundevi. Pedda towns annitlo every month oka new Krishna film release kaakunda pakka theaters lo old Krishna films (single / 3 shows) aaduthu vundevi 1975-1988 time frame lo
A may ya a yvrao e yvraona janalu v p anukunna ava
వీళ్ళు చెప్పేవన్నీ కరెక్ట్ కాదు.
Krishna pictures 4weaks ke collections vacheye.producer safe. NTR. ANR. 100days collections equal to krishna4 weak collections. i.e Natasekhara Krishna.
అలాగా
SUPER STAR KRISHNA 15 MOVIES ALL BIGGEST HITS
mee presentation superga undi you arereal journalist methukupalli giridhar garu..
Manusulumarali block buster movie jai shobhan
Laksmi thandri y.v.Rao.meeru cheppina producer kadu.
Sir.meeru.ntr.fevar.ani.telusu.kaani.anr.movies.lo.balerangadu.avarege.eka.anni.movies.supar.hit.
1970s ninchi kaani heroes ki stardom lekkalu modalavvaledu. Antha varaku Cinema ante katha, production houses balam meeda janaalu choosevallu
1951 పాతాళభైరవి నించే NTR గారికి SUPER STAR ఇమేజ్ ఉంది, మిగతా హీరో లు ఎవరు NTR గారికి కనీస పోటీ కూడ ఇవ్వలేదు ఒక్క ANR గారు తప్ప.
@@pavankumarparuchuri1540 Adi vere .. 1970s ninche main ga mass following, fan craze for heroes peaks loki vachindi
Superstar evergreen hero.
NTR king of Telugu cinifield
1970s ninchi kaani heroes ki stardom lekkalu modalavvaledu. Antha varaku Cinema ante katha, production houses balam meeda janaalu choosevallu
1970 year upload plz sir
Meeru Mee Andhra sadism Telangana udyamam lo arachaka shakthulu unnayya ade jai Andra udyamam lo lera aa shakthulu?
Please tell about kantharao in 1970 box office report
Fast 1970.flims
Y.V.RAO KUMARTHE LAKSHMI ANNARU.AA y.v.rao garu eeyana kadu......Ayana producer cum director.
మహాబలుడు హిట్ మూవీ...సర్.
అధి కృష్ణ గారి కరీర్ లో నో BIGGEST FLOP.
విశాలగగనంలో చందమామ.. ప్రశాంత సమయంలో కలువలేమా...ఏమే ఒప్పులకుప్పా నిను ప్రేమిస్తే నే తప్పా లాంటి సూపర్ హిట్ పాటలున్నాయి.. ఫాంటసీ స్టోరీ... రవికాంత్ నగాయిచ్ ట్రిక్ ఫోటోగ్రఫీ కూడా బాగుంటుంది... మేం చిన్న తనంలో ఉన్నప్పుడు ఈ సినిమా చూసిన అప్పటి ఇరవై ఏళ్ళ పెద్ద వాళ్లు ఈ సినిమా బాగుంది అని అనేవారండీ...రిపీట్ రన్ లో ఈ సినిమా నేను చూశాను. బాగుంది కదాండి... మీరేమో బిగ్గెస్ట్ ప్లాఫ్ అంటున్నారు పరుచూరి వారు...తోట వెంకట రాజు ఎం.ఏ.బిఇడి... రిటైర్డ్ టీచర్.. సీనియర్ సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమాని...ఈ సినిమా విడుదల కు నాకు ఏడు ఏళ్ళు అంతే సర్....
@@tvenkataraju9509గురువు గారు,మీ లాంటి పెద్దల తొ విభెధించినంధుకు చింథింస్థున్నాం.
ఆ సమయం లో కృష్ణ గారు జానపదాలకు సరిపోలేదు అన్న మాటలు కూడ వినబఢ్ఢాయ్. పాటలు పాపులర్ అయి సినిమా కు డబ్బులు రాని సినిమాలు కూడ ఉన్నాయి కదా.
అయితే సినిమా కాస్ట్ ఫెయిల్యూర్ అయిఉండాలి పరుచూరి వారు.. సినిమా రిపీట్ రన్ లో నేను(సినిమా లు స్వతంత్రంగా చూసేవయసు వచ్చాక) రెండు మూడు సార్లు చూశాను..ఈ మూవీ ఈటీవీ గ్రూప్ లోఉంది ఈటీవీ సినిమా లో కూడా చాలా సార్లు చూశాను... ఇక మన సూపర్ స్టార్ కృష్ణ గారు జానపద జోనర్ కు సరిపోలేదు అన్నమాట అవాస్తవం.. ఆయన నాలుగో సినిమా కాంతారావు గారితో కలిసి నటించిన ఇద్దరు మొనగాళ్ళు హిట్ మూవీ...అందులో మొదటి సగం కృష్ణ గారు టార్జాన్ పాత్ర లో బ్రహ్మాండంగా పోషించారు... బొమ్మలు చెప్పిన కధ సింహగర్జన సింహాసనం ఇవన్నీ హిట్ మూవీస్.... కృష్ణ గారు అన్ని రకాల జోనర్ లలో నటించిన హీరో మన సూపర్ స్టార్ కృష్ణ గారు మాత్రమే.. ఆనాటి ఈనాటి అగ్ర హీరోల కు కూడా ఈచరిత్ర లేదు... కృష్ణ గారు తనవద్ద కు వచ్చిన ఏ పాత్రను చేయను నాకు సూట్ అవ్వదు అని ఏ నిర్మాత ను వద్దనలేదు...ఏ పాత్ర నయినా తనదైన బాణీలో నటించి మెప్పించడమే...అందుకే అన్ని సినిమా లు చేయగలిగారు మన కృష్ణ గారు... తోటవెంకటరాజు...ఎం.ఏ.బిఇడి.. సీనియర్ సూపర్ స్టార్ కృష్ణ అభిమాని....
What about 1970
Channel NTR fan di. Confuse avvakandi
1970s ninchi kaani heroes ki stardom lekkalu modalavvaledu. Antha varaku Cinema ante katha, production houses balam meeda janaalu choosevallu
@@gopimohan6816 ఉన్న విషయం చెబితే NTR Fan అంటారా, అన్న NTR తెలుగు వారికి గర్వకారణం.
కృష్ణ గారు కూడ Daring హీరో నె కాని,ఆయన NTR - ANR తరువాత అంత స్థాయికి ఎదిగారు.
@@pavankumarparuchuri1540 Yeah .. overall ga channel gurinchi chebuthunna.
Mass & fan craze wise ANR list lo down lo vuntaadu.
1st generation - NTR
2nd generation - Krishna
3rd generation - Chiru
@@gopimohan6816 NTR గారు సినిమాల్లో ఉన్నంతవరకూ NTR గారే No 1. ఆ తరువాత ANR, Sobhan Babu, Krishna, Krishnam Raju గారు.
1980 లో కొత్త తరం వచ్చింది. వారిలో చిరంజీవి గారే No 1.
@@pavankumarparuchuri1540 No.1, 2 lekkalu appudu evvaru vesukoledu.
Overall ga:
1976 varaku NTR solo No.1 hero most of time.
1976 - 1982 : Superstar Krishna NTR top spot ki potee paddaru as mass heroes
1983- 1987 (Muddayi v araku) : Superstar Krishna solo No.1 hero.
ANR, Sobhan babu ladies/family heroes and cinemalu hit aina heroines khaata loki credit ekkuva velledi. Vallu No.1 ki potee lo leru mid 1970s ninchi.
Ntr gari anr gari hits tharuvatha. Next place look krishnagari hits any way tq