స్వామి వివేకానంద చలనచిత్రం Film on SWAMI VIVEKANANDA |Sri Ramakrishna Prabha |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ก.พ. 2025

ความคิดเห็น • 404

  • @suravarapuchalamareddysama362
    @suravarapuchalamareddysama362 3 ปีที่แล้ว +34

    స్వామి వివేకానంద🙏
    శ్రీ రామకృష్ణ పరమహంస మార్గదర్శం
    ఎల్లలు దాటించిన భారతీయుల గౌరవం...
    సనాతనధర్మం
    హిందూధర్మం
    స్వామి వివేకానందుని ఆత్మగౌరవం..
    జై భారతమాత🙏
    జైహింద్🙏జైహింద్🙏జైహింద్🙏
    🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @FingersSymphony
    @FingersSymphony หลายเดือนก่อน +2

    యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత | అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్ || పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ | ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే || సంభవామి యుగే యుగే ||
    ఏ కాలమున ధర్మమునకు హాని కలుగునో, అధర్మము వృద్ధినొందునో, ఆయా సమయములయందు శిష్టరక్షణ, దుష్టశిక్షణ, ధర్మ సంరక్షణముల కొఱకు ప్రతీయుగమునా అవతారము దాల్చుచున్నాను.ఇలా వచ్చిన భగవద్ స్వరూపాలే గురు శిష్యులు...జై శ్రీ రామ్ 🚩🚩🚩

  • @kamalamachiraju3129
    @kamalamachiraju3129 3 ปีที่แล้ว +58

    అద్భుతం గురు శిష్య సంబంధం అపురూపం సరైన శిష్యునికోసం గురువే వెతుక్కుంటూ రావటం అపూర్వమైన ఘట్టం.

    • @sriramakrishnaprabha
      @sriramakrishnaprabha  3 ปีที่แล้ว +7

      🙏

    • @eswararaotalachutla2941
      @eswararaotalachutla2941 3 ปีที่แล้ว +1

      గురు శిష్యులు బంధంతో పాటు అమ్మవారి కృపకూడ ప్రతి వీవకోటి మీద ఉంటదని తెలియ చేసిన ఈ సినిమాని తప్పకుండా అందరూ చూడవలసినది!

    • @mdnaseeruddin7969
      @mdnaseeruddin7969 3 ปีที่แล้ว

      9 ou er ffffzcc z vd bf hyd ug ug te tg te GdXsdadsdS sed sed sed sed add We As we as sa sSSsssssssssDdz weder er er er er T

    • @satishyadavch4097
      @satishyadavch4097 3 ปีที่แล้ว

      🙏🙏🙏🙏

  • @srinivasaraopatchimala9491
    @srinivasaraopatchimala9491 3 ปีที่แล้ว +25

    ప్రతీ ఒక్క పురుషుడు 18 నుండి 25+28+ ఈ
    వయస్సు కలిగిన వారు అందరూ
    కంటికి కనిపించని భయం కారమైన శత్రువు ని ఎదుర్కొంటు న్నారు
    ఆ శత్రువు ఎవరూ అను కుంటూ న్నారు వయస్సు

  • @mahippal2903
    @mahippal2903 3 ปีที่แล้ว +23

    భారతీయ సనాతన హిందూ ధర్మాన్ని ప్రపంచం నలుమూలల విశ్వవ్యాప్తం చేసిన కారణజన్ములు వివేకానందుల వారి జీవిత చరిత్ర ను ఇంత గొప్పగా తీర్చిదిద్దిన చిత్ర బృందానికి మరియు తెలుగు భాష లో ఇంత చక్కగా అనువదించిన వారికి అందరికీ నా అభినందనలు ధన్యవాదాలు.

  • @sajjalabhaskar2371
    @sajjalabhaskar2371 3 ปีที่แล้ว +25

    మార్గదర్శి, ఆదర్శప్రానీలు స్వానివివేకానంద
    స్వామి వారి చిత్రాన్ని అందించిన మీకు
    పాదనమస్కారములు.

  • @satishyadav1206
    @satishyadav1206 2 ปีที่แล้ว +13

    అద్బుతం ....స్వామి వివేకానంద గారు మీరొక కలియుగ దైవం

  • @సతీశ్కాకాని
    @సతీశ్కాకాని 3 ปีที่แล้ว +10

    సనాతన ధర్మం వర్ధిల్లాలి🙏
    జైహింద్ జైరామ్🙏 శ్రీ మాత్రే నమః
    కాకాని సతీష్ కుమార్
    కోదాడ మండలం, సూర్యాపేట జిల్లా.
    తెలంగాణ రాష్ట్రం, భారత దేశం

  • @patnayakaramanujam454
    @patnayakaramanujam454 3 ปีที่แล้ว +43

    స్వామి చరితం చలన చిత్రం గా తెలుగు భాషలో అందించటం ముదావహం 🙏
    ప్రపంచంలోనే నాడు , నేడు , భవిష్యత్తులో కూడా ఆయన భావనలు, బోధనలు చరితార్ధం .
    🇮🇳 భారతదేశంకే గర్వకారణం 🌺🍀🙏

  • @kamalamachiraju3129
    @kamalamachiraju3129 3 ปีที่แล้ว +6

    మహోన్నతమైన గురువు శ్రీరామకృష్ణ పరమహంసగారు. భారతదేశానికి కాదు ప్రపంచానికి ఒక అనర్ఘరత్నాన్ని ప్రసాదించారు. నమో శ్రీరామకృష్ణాయ నమః
    అనేక ధన్యవాదములు శ్రీ రామకృష్ణ ప్రభవారికి 🙏

    • @sriramakrishnaprabha
      @sriramakrishnaprabha  3 ปีที่แล้ว +1

      ధన్యవాదాలు కమల గారు. 🙏

  • @adityamkrovvidi1929
    @adityamkrovvidi1929 3 ปีที่แล้ว +27

    I watched this film when I was studying in RK Mission school in mid 1970's. Never thought I would watch it again 45 years later and that too in my mother tongue. Feel blessed!!!

  • @konakanchiprathap2492
    @konakanchiprathap2492 3 ปีที่แล้ว +42

    I don't understand why such this great movies don't go viral...his life is inspiration for ages..till mankind lives on earth..

    • @cnu4
      @cnu4 3 ปีที่แล้ว +1

      its our responsibility to spread the video link and all family sit together and see the movie.

    • @venkatreddy1224
      @venkatreddy1224 3 ปีที่แล้ว +1

      Yes

  • @prashanthbalagoni9292
    @prashanthbalagoni9292 ปีที่แล้ว +2

    స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస వారు ఇద్దరు స్వాములు, ఈ భూలోకానికి వచ్చి,సాధారణ మనలాంటి వారికి జ్ఞానాన్ని ప్రసాదించి, మేల్కొలిపిన దేవుళ్ళు🙏🙏

  • @sajjalabhaskar2371
    @sajjalabhaskar2371 3 ปีที่แล้ว +4

    దైవస్వరూపులు ఆదర్శప్రాయులు జగత్తుకు
    మార్గదర్శి స్వామి వివేకానంద వారి చిత్రాన్ని
    అందించిన మీకు పాదనమస్కారములు.
    జై శ్రీరామ్ జై బిజెపి జై మోడి గారు జై హింద్.

  • @karthikkolantla1731
    @karthikkolantla1731 3 ปีที่แล้ว +7

    Same samy Vivekananda lagane unnaru super

  • @ervenkatesu6278
    @ervenkatesu6278 3 ปีที่แล้ว +2

    స్వామిజీ చలనచిత్రం, చాలా బాగుంది. ఇందులో గురుదేవులు, గృహస్థులకు, సన్యాసులు కు బోధించిన సందేశం చాలబాగుంది. గురుదేవుల యొక్క పాద పద్మాలపై చాలా ఆశ గా ఉంది. గురుదేవుల పవిత్ర పాదములను గట్టిగా పట్టుకోవాలని ఉంది.

    • @sriramakrishnaprabha
      @sriramakrishnaprabha  3 ปีที่แล้ว

      ధన్యవాదాలు వెంకటేష్ గారు

  • @lakshmankumar2118
    @lakshmankumar2118 3 ปีที่แล้ว +5

    జై శ్రీరామకృష్ణాయతే నమః
    జై శ్రీ శారదా దేవియై నమః
    జై శ్రీ వివేకానందయై నమః..👏👏🙏🙏🙇🙇💐💐🚩🚩..

  • @jayasankarte992
    @jayasankarte992 3 ปีที่แล้ว +3

    JAI GURUBYO NAMAHA JAI BHAVANI INTA MANCHI CHARITRA GALA CINIMA GA ANDINCHARU PATALU MATRAMU VERE BHASALO VUNNAI TELUGULO VUNTE BAGUNTUNDI ILANTI CHARITRALU ANDICHADAM CHALA GOPPA VISHAYAM MEEKU DHANYAVADAMULU JAI GURUBYONAMAHA JAIBHAVANI

    • @sriramakrishnaprabha
      @sriramakrishnaprabha  3 ปีที่แล้ว

      ధన్యవాదాలు జయశంకర్ గారు.

  • @srinivasaraopatchimala9491
    @srinivasaraopatchimala9491 3 ปีที่แล้ว +111

    You tube వీక్షకులకులకు
    నా ది ఒక్క చిన్న విన్నపము
    యూత్ మరియు టచ్ mobiles ఉన్న వాళ్ళు అంత
    తప్ప కుండా ఒక్క సారి
    ఈ మూవీ చూడాలని నా మనవి

    • @prudhvibhuvanagiri3990
      @prudhvibhuvanagiri3990 3 ปีที่แล้ว +2

      చూసిన వాళ్ళే కదా నీ comment చదివేది
      ఇంకా నువ్వేమిటి recommend చేసేది

    • @suvarnalatha4324
      @suvarnalatha4324 3 ปีที่แล้ว +1

      M

    • @GEswar-pn2wn
      @GEswar-pn2wn 3 ปีที่แล้ว

      @@prudhvibhuvanagiri3990 i

    • @maladhinarasimhulu2673
      @maladhinarasimhulu2673 3 ปีที่แล้ว

      Cuz

    • @నవరసం
      @నవరసం 3 ปีที่แล้ว

      @@GEswar-pn2wn saw a as

  • @durgagoud1491
    @durgagoud1491 2 ปีที่แล้ว +3

    E chitranni echina miku Danya vadamulu.

  • @umadevivutukuru2936
    @umadevivutukuru2936 3 ปีที่แล้ว +5

    ఎవరి బోధనలైతే భారత యువతకు ,యావత్ ప్రపంచానికి మెల్కొల్పులై యదార్ధ లక్ష్య సాధనలో ముందుకు నడిపించే మార్గ నిర్దేశనం చేశాయో వారి జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శం, అనుసరణీయం. దీన్ని అందించిన రామకృష్ణ మిషన్ బృందానికి హృదయ పూర్వక అభినందనలు 🙏🙏

    • @sriramakrishnaprabha
      @sriramakrishnaprabha  3 ปีที่แล้ว

      ధన్యవాదాలు ఉమాదేవి గారు.

  • @katamaseenu
    @katamaseenu 3 ปีที่แล้ว +44

    తన ధర్మపత్నిలో పర దేవతను చూచిన మహానుభావులు పుట్టిన దేశంమనది, అంతగొప్ప సంస్కృతి మనది. ఉదా :- శ్రీ శ్రీ శ్రీ రామకృష్ణ పరమహంసగారు తన ధర్మపత్నిలో పరదేవతను చూచిన మహాపురుషుడు.

  • @arunachalasiva122
    @arunachalasiva122 10 หลายเดือนก่อน +2

    Jai స్వామి వివేకానంద

  • @sanjanaadla3251
    @sanjanaadla3251 3 ปีที่แล้ว +2

    Very Thankful Rama Krishna Matam wonderful movie

    • @sriramakrishnaprabha
      @sriramakrishnaprabha  3 ปีที่แล้ว

      Thank you.

    • @adinarayanswami881
      @adinarayanswami881 3 ปีที่แล้ว

      ఓం నమశ్శివాయ శ్రీ గురుదేవ రామకృష్ణ పరమహంస గారి జీవిత చరిత్ర చదవడానికి వినడానికి ఎన్నో జన్మల పుణ్యఫలము ఉంటే తప్ప మనం చూడలేము వినలేము ఈ కలియుగంలో భక్తి మార్గాన్ని గాని ధ్యాన మార్గాన్ని గాని అవలంబించడానికి మార్గదర్శి శ్రీ రామకృష్ణ పరమహంస గారి ఈ కలియుగంలో ఆయన సాక్షాత్తు శివస్వరూపమని భావించాలి ఈ అధ్యాత్మిక సాధన చేసే ప్రతి ఒక్కరికి శ్రీ రామకృష్ణ పరమహంస గారి అనుగ్రహం కలగాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను

  • @nagarajubarre3245
    @nagarajubarre3245 3 ปีที่แล้ว +4

    శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ

  • @Bezawada254
    @Bezawada254 3 ปีที่แล้ว +1

    Naku swami vivekananda ni chudalani undi avakasam unte matladalani kuda undi God please do this nenu kuda devunni cherukovataniki sadhana chesthunnanu definitely ee janmalone devunni cherukuntanu ani anukuntunnanu vivekananda please help me to reach my goal vivekananda please okasari natho matladu

  • @bheemannachevula7144
    @bheemannachevula7144 2 ปีที่แล้ว +10

    ఎగిసే కెరటం స్వామి వివకానంద గారు జై భారత్ iam proud be a Indian 🇮🇳🇮🇳

  • @ranjithkshathriyathota6653
    @ranjithkshathriyathota6653 3 ปีที่แล้ว +5

    నమః శివాయ నమః శివాయ
    నమో నారాయణాయ నమో నారాయణాయ
    శ్రీ మాఁతేనమః శ్రీ మాఁతేనమః
    🙏🙏🙏🙏🙏

  • @srinivasaraopatchimala9491
    @srinivasaraopatchimala9491 3 ปีที่แล้ว +73

    స్వామి వివేకానంద ను
    ఈ జనరేషన్ అంత
    Example తీసుకోవాలని
    నా మనవి

  • @keshavgowda4785
    @keshavgowda4785 ปีที่แล้ว +2

    శ్రీ గురుభ్యోనమః

  • @krishnakumari4875
    @krishnakumari4875 3 ปีที่แล้ว +3

    🕉💐🙏🙏Sri Ramakrishna paramahamsa, Sri Swami Vevekaananda laanti MAHANUBHAVULU gurinchi telusukovadam chaala santosham gaa unnadi meeku aneka dhanyavadalu 🙏🙏

    • @sriramakrishnaprabha
      @sriramakrishnaprabha  3 ปีที่แล้ว

      ధన్యవాదాలు కృష్ణ కుమారి గారు.

    • @krishnakumari4875
      @krishnakumari4875 3 ปีที่แล้ว

      🕉💐🙏Thank you so much andi

  • @బ్రహ్మర్షిసద్గురుశ్రీకవీశ్వరా

    ఓమ్ నమో భగవతే రామకృష్ణాయ!🙏🙏🙏
    సత్యాన్వేషణ నరేన్ జీవితధ్యేయం
    పూవు పుట్టగానే పరిమళించుట సహజం
    ధర్మరక్షణార్థం అవతరించిన వారు.🙏👌🤚🌼

  • @patnayakaramanujam454
    @patnayakaramanujam454 3 ปีที่แล้ว +7

    ' రామకృష్ణ ప్రభ ' కృషీవలురకు కృతజ్ఞతాభివందనములు🍊🌴🙏

  • @vraovrao7015
    @vraovrao7015 3 ปีที่แล้ว +6

    Very good moovie 🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆✔️✔️✔️✔️✔️very very wonderfull Sri Sri Sri Ramakrishna paramahamsa and Swamy Vivekananda life story🕉️🕉️🕉️🕉️

  • @indianridergoutam6720
    @indianridergoutam6720 3 ปีที่แล้ว +9

    Many thqs to Rama krishna matam

  • @akk5280
    @akk5280 3 ปีที่แล้ว +14

    Vivekananda did universal work,by awakening humanity with blessing of ramakrishna guru..I kept weeping in certain incidents of ramakrishna guru and vivekananda meets..jai guru dev✨🙏

  • @Vedham5
    @Vedham5 ปีที่แล้ว +2

    భగవతి శారదా రామకృష్ణ

  • @yadhalamani6948
    @yadhalamani6948 4 ปีที่แล้ว +10

    🌹🙏🙏🙏🌹 Jai Sri Ramakrishna 🌹 Jai Swami ji 🌹

  • @rajarameshbaditela4290
    @rajarameshbaditela4290 11 หลายเดือนก่อน +1

    ❤️❤️❤️Jai Bharat 🌹🌹🌹Jai Naren 👏👏👏Jai Swamy Vevekananda 🌹🌹❤️❤️🌹🌹

  • @srinivasaraobonam2632
    @srinivasaraobonam2632 3 ปีที่แล้ว +5

    🌹🙏🌹
    భరత మాత ముద్దు బిడ్డ స్వామి వివేకానంద జయంతి సందర్భంగా అందరికీ స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు
    భారత్ మాతా కీ జై 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @swethakoganti8958
    @swethakoganti8958 3 ปีที่แล้ว +1

    Super ga vundi cinema🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺

  • @sadaramchetan6306
    @sadaramchetan6306 3 ปีที่แล้ว +1

    Maku teleyane de Swami Vivekananda story chala bagunde e. Movie 🙏🙏🙏🙏

  • @jasminesingamchannel7873
    @jasminesingamchannel7873 3 ปีที่แล้ว +1

    🙏🙏Dhevuda🙏🙏

  • @gandikotalakshminarayana3204
    @gandikotalakshminarayana3204 ปีที่แล้ว +1

    జై శ్రీమన్నారాయణ

  • @p.moulalipinjari642
    @p.moulalipinjari642 3 ปีที่แล้ว +4

    Thanks for sri Ramkrishna math

  • @UppulaPrabhakar
    @UppulaPrabhakar 8 หลายเดือนก่อน

    Jai Swami Vivekananda

  • @sivajyothi9245
    @sivajyothi9245 3 ปีที่แล้ว +4

    గురువు శిష్యుని కోసం తపన చాలా బాగుంది 🙏🙏🙏🙏

  • @sureshchokkaku7518
    @sureshchokkaku7518 3 ปีที่แล้ว +3

    👌👌🕉️🚩🚩జైశ్రీరామ్

  • @seateach9076
    @seateach9076 3 ปีที่แล้ว +1

    Just started watching👀 it

  • @Gopalkrishna005
    @Gopalkrishna005 3 ปีที่แล้ว +3

    🚩 ಜೈ ಶ್ರೀ ರಾಮಕೃಷ್ಣ ಪರಮಹಂಸ ಗುರು ಮಹಾರಾಜ್ 🚩

  • @jayasri9714
    @jayasri9714 3 ปีที่แล้ว +3

    🙏🙏 ఓం! రామక్్ర ష్ణాయ నమః! ఓం! వివేకానందాయనమః!.🙏🙏

  • @spiritualjourney3054
    @spiritualjourney3054 3 ปีที่แล้ว +8

    It's a perfect example of every one's life tnq so much sir 🙏🏼 giving a great story 👍🙏by swamy vivekananda ji 🙏

  • @madakajagadeeswari1782
    @madakajagadeeswari1782 3 ปีที่แล้ว +1

    Color సీనిమా aeunta chalabaguntundhi
    Naku chala estam స్వామి వివకానందుడు చినపుడు నుండి

  • @Lakshminarashaiah
    @Lakshminarashaiah 7 หลายเดือนก่อน

    సనాతనం.గురుదేవ.శుభంభురత్

  • @giribabupamujula7057
    @giribabupamujula7057 3 ปีที่แล้ว +1

    స్వామి వివేకానంద స్వామి వీడియోస్ కావాలి

  • @rajeshwaridevi1484
    @rajeshwaridevi1484 3 ปีที่แล้ว +10

    Jai Guru Dev 🙏

  • @saikumarsai3146
    @saikumarsai3146 2 ปีที่แล้ว +1

    Ji hindhusium ji guru shishya bhrundhamn 🙏

  • @hmtech4807
    @hmtech4807 3 ปีที่แล้ว +3

    Thank you very much for uploading this film in telugu. Jai sree ram

  • @srinivasraoperla6573
    @srinivasraoperla6573 3 ปีที่แล้ว +4

    You are Uploaded Good movi about our greatest Monk Swami Vivekananda. Thank you very much.

  • @pandurangaraoganta4881
    @pandurangaraoganta4881 3 ปีที่แล้ว +4

    Jai Sri Vivekanandaji.🙏🙏

  • @kandhulanageradhrababu7673
    @kandhulanageradhrababu7673 3 ปีที่แล้ว +4

    శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు, నేను రామకృష్ణ ప్రభ మాస పుస్తకాన్ని మా ఊళ్లో ఉన్న లైబ్రరీలో చదువుతూ ఉంటాను. స్వామి వివేకానంద గారి జీవితచరిత్ర సినిమా తీసిన దర్శక నిర్మాతలకు మరియు సాంకేతిక సిబ్బంది కి హృదయపూర్వక ధన్యవాదాలు.

    • @sriramakrishnaprabha
      @sriramakrishnaprabha  3 ปีที่แล้ว

      ధన్యవాదాలు నాగేంద్రబాబు గారు.

    • @kandhulanageradhrababu7673
      @kandhulanageradhrababu7673 3 ปีที่แล้ว

      నన్ను అభినందిస్తూ శుభాకాంక్షలు చెప్పిన శ్రీ రామకృష్ణ ప్రభా ఛానల్ హృదయపూర్వక ధన్యవాదాలు.

  • @polireddyv
    @polireddyv 3 ปีที่แล้ว +3

    I’m blessed to watch this film, Thanks to Ramakrishna Mattam🙏🏻

  • @Siva.Socialist
    @Siva.Socialist 3 ปีที่แล้ว +2

    Danyavaadalu gurvugaaru

  • @SivaPrasad-nz9zm
    @SivaPrasad-nz9zm 3 ปีที่แล้ว +3

    Excellent, movie brought out for every body good effort. Thanks thanks we for got every thing and watched .Great effort.

  • @karanamtuluguaruna2780
    @karanamtuluguaruna2780 4 ปีที่แล้ว +5

    Jai swamiji

  • @vijaych8612
    @vijaych8612 3 ปีที่แล้ว +1

    prathayashamaga. Guru Devulu ne.vivekanadulune.chupe chena. Ramakrishna
    .matam. Variki Dhanaya Vadamullu

  • @divinelivingcenter5432
    @divinelivingcenter5432 4 ปีที่แล้ว +6

    Jai Sri Swamy Vivekananda🙏🙏🙏🌹

  • @vijaykodapala1832
    @vijaykodapala1832 3 ปีที่แล้ว

    Super Swami Vivekananda

  • @booradachanukya5566
    @booradachanukya5566 3 ปีที่แล้ว +9

    Iam waiting for this movie, colour print lo Mali movie chestay better

  • @vijayrajeswarraoparsa4217
    @vijayrajeswarraoparsa4217 3 ปีที่แล้ว

    కాన్సరు వంటి రోగాలు ప్రారబ్ధాలను హరిస్తాయి. మహనీయులు తమకు పునర్జన్మ ఉండకూడదని అటువంటి రోగాలను ఆహ్వానిస్తారు.

  • @krishnamurthysivaramuni3666
    @krishnamurthysivaramuni3666 3 ปีที่แล้ว +1

    భారత దేశానికే అఖండ మైన ఖ్యాటిని తెచ్చిన మహనీయుడు అసాధారణమైన ప్రజ్ఞ గలవారు యతి గీతను చదివితే తెలుస్తుంది ఎంత టి gnanaparudo ధన్యవాదములు

  • @sarsadasharathareddy2246
    @sarsadasharathareddy2246 3 ปีที่แล้ว +1

    Very nice story swami vivaknanda

  • @sudarshanpaladi7249
    @sudarshanpaladi7249 3 ปีที่แล้ว +1

    Thank you for Ramakrishna mission

  • @vempatyrajyasree1742
    @vempatyrajyasree1742 3 ปีที่แล้ว +3

    jai gurudeva 🙏🙏🌹🌹🙏🙏

  • @saikumarvn89
    @saikumarvn89 3 ปีที่แล้ว +14

    స్వామి వివేకానంద మరియు ఇంకా ఎందరో దేశ రక్షణకై, సనాతన ధర్మ మహోన్నతమైన విశిష్టతను సమాజానికి వివరించిన మహానుభావుల చరిత్రను నేటి యువతకు,
    సమాజానికి అందించాలి. నేటితరం
    యువత ఈ మహానుభావుల చరిత్రను
    తెలుసుకుని దేశ సేవకై, ధర్మ స్థాపనకై తమదైన భాద్యతను నిర్వర్తించాలి. 🙏🙏🙏

  • @madhavijakku4426
    @madhavijakku4426 3 ปีที่แล้ว +1

    Tq🙏🙏🙏💐💐💐 jai ma kali

  • @ranjithkshathriyathota6653
    @ranjithkshathriyathota6653 3 ปีที่แล้ว +4

    @1.25.00
    Great message
    I have cleared my doubts
    🙏🙏🙏🙏🙏

  • @CADevi
    @CADevi 3 ปีที่แล้ว +3

    It's beautiful and very interesting. Though he was looking shrewed but there's lot of sense that we should learn and implement. Because of Singleton family, parents are not able to implement. But they should

  • @funny-it1qd
    @funny-it1qd 3 ปีที่แล้ว +1

    Swami Vivekananda garu

  • @subbareddykonala9401
    @subbareddykonala9401 3 ปีที่แล้ว +3

    Adhrustam chudatm meeku shethakoti danyavadhalu 🙏🙏👌❤️

  • @babuv6032
    @babuv6032 4 ปีที่แล้ว +5

    Jai swami vivekananda 🙏

  • @rajasekharkillari3664
    @rajasekharkillari3664 3 ปีที่แล้ว +6

    శ్రీ గురుభ్యోనమః
    ప్రతి నెల రామకృష్ణ ప్రభ పుస్తకం కావాలంటె ఎలా చెప్పగలరు.

  • @sathishr5468
    @sathishr5468 3 ปีที่แล้ว +1

    SUPER GOOD INFORMATION AND VALUABLE FILM. GOD'S BLESSED SANATANA DHARMA PEOPLES

  • @divinelivingcenter5432
    @divinelivingcenter5432 4 ปีที่แล้ว +10

    Jai Sri RAMAKRISHNA 🙏🙏🙏🌹

  • @in-cludes2
    @in-cludes2 2 ปีที่แล้ว +1

    2023 lo chusina naku kaavalsindi vivekaananduni margam

  • @ksrgoud1435
    @ksrgoud1435 3 ปีที่แล้ว +1

    _Great Vivekanandha..._

  • @srikanth12hrhkumar22
    @srikanth12hrhkumar22 3 ปีที่แล้ว +2

    I love this

    • @sriramakrishnaprabha
      @sriramakrishnaprabha  3 ปีที่แล้ว

      Thank you very much Srikanth garu keep watch & share to your friends and well wishers

    • @AshokKumar-kk1il
      @AshokKumar-kk1il 3 ปีที่แล้ว

      @@sriramakrishnaprabha good .enlightened the our Shanathana dharma and follow universal to enrich our nation.

  • @prakashraom3585
    @prakashraom3585 3 ปีที่แล้ว +4

    Very grateful

  • @siddhi_siddhu
    @siddhi_siddhu 3 ปีที่แล้ว

    అద్భుత జీవన విధానం తో మా కళ్లు తెరిపించారు🙏🙏🙏

    • @sriramakrishnaprabha
      @sriramakrishnaprabha  3 ปีที่แล้ว

      ధన్యవాదాలు రవికిశోర్ గారు 🙏

  • @nagababunadipalli2745
    @nagababunadipalli2745 3 ปีที่แล้ว +2

    జై మాత

  • @suryakumaryadala1820
    @suryakumaryadala1820 3 ปีที่แล้ว +5

    Om namah shivay...

  • @sirishabodapati4505
    @sirishabodapati4505 3 ปีที่แล้ว +1

    Thanks for movie🙏

  • @jayalaxmisimhachalam9438
    @jayalaxmisimhachalam9438 3 ปีที่แล้ว

    Thanks to Ramakrishna mission

  • @murthyjakki
    @murthyjakki 3 ปีที่แล้ว +14

    తెలుగులో అనువదించినందుకు శతకోటి ధన్య వాదాలు🙏🏻

  • @sudheersharma9499
    @sudheersharma9499 3 ปีที่แล้ว +5

    ధన్యవాదాలు🙏

  • @kmlakshmi7168
    @kmlakshmi7168 3 ปีที่แล้ว +2

    Sri gurubyonamaha on namachvay

  • @sandhyanani4100
    @sandhyanani4100 3 ปีที่แล้ว +1

    Super movie blessed to see...very happy I will share this movie for better world 🌍

  • @mukkadalarajesh3151
    @mukkadalarajesh3151 หลายเดือนก่อน +1

    Ee Cinema ni color lo ki theesukochi Swami vivekananda jayanthi rojuna Ramakrushna matam lo students ki screening cheyyochu kada ... Dubbing chala bagundi ... motam chudaleka poyina vyakanisthu madyalo cinemalo unna konni mukyamayina sannivesalani students ki chupinchochu... ala ayithey inka interesting ga students chustaru...

  • @harinathtammany1307
    @harinathtammany1307 3 ปีที่แล้ว +4

    Soul and heart touching

  • @gaderajuyeallaiah9711
    @gaderajuyeallaiah9711 2 ปีที่แล้ว

    Jai Rama Krishna paramhamsa