ALISI NIDDURA POYEVELA DJ SONG 4K | TELUGU FOLK VIDEO SONGS 2023 | LASYA JEEVAN |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
  • ALISI NIDDURA POYEVELA DJ SONG 4K | TELUGU FOLK VIDEO SONGS 2023 | LASYA JEEVAN | #SINGERLAVANYA
    అలిసి నిద్దుర పోయేవేళా వెన్నెలాలో
    అద్దమై వాడు మెరిసినట్టు వెన్నెలాలో
    కాలు కలిపి నడిసినట్టు వెన్నెలాలో
    కండ్లు తెరిస్తె యాదుండదొట్టు వెన్నెలాలో
    చేతిలో చెయ్యేసినట్టు సెలకలల్లో తిరిగినట్టు
    సెలిమె నీళ్ళు తాగినట్టు గాలిలోన తేలినట్టు
    ముచ్చటేదో వాడు ముచ్చటేదో చెప్పినట్టు వెన్నెలాలో
    వద్దన్నా ముద్దు పెట్టినట్టు వెన్నెలాలో
    కల్కి గాంధారి యాళ్ళ దాటిన వెన్నెలాలో
    కండ్లనెంత మూసుకున్న వెన్నెలాలో
    పట్టు పరుపుల మీద పన్న వెన్నెలాలో
    పట్టదాయే కంటికి నిద్దుర వెన్నెలాలో
    జ్ఞాపకాలు వాని చుట్టు తిరుగుతుండే పొట్టు పొట్టు
    నిద్దురా వట్టితే ఓట్టు కండ్ల ముందే వాడు నిల్చున్నట్లు
    నోటినిండా నన్ను నోటినిండా పేరువెట్టి వెన్నెలాలో
    అలికిడాయే వాడు పిలిసినట్టు వెన్నెలాలో
    పగలు రాతిరి తేడా లేదు వెన్నెలాలో
    మనసంతా ఆగమాగం వెన్నెలాలో
    సెంపనా చెయ్యానించి వెన్నెలాలో
    చేసేపని వదులుడాయే వెన్నెలాలో
    నీడలాగా వాడున్నట్టు వీడకా నా తొడున్నట్టు
    కట్టుబాట్లు తెంవినట్టు నా చెయ్యి వట్టినట్టు
    ఆకలన్నది నాకు ఆకలన్నది అలసిపాయే వెన్నెలాలో
    వాడి పేరే ద్యాననాయే వెన్నెలాలో
    నింగిలెగిరే పక్షితీరు వెన్నెలాలో
    రెక్కలున్న ఎగిరిపోదు వెన్నెలాలో
    తొవ్వనిండా పూలుపరిసి వెన్నెలాలో
    తోడుగా ఏడడుగులేద్దు వెన్నెలాలో
    నుదుటా కుంకుమ పెట్టి
    జడలోన పూలు పెట్టి
    వాడితో నేను జత కట్టి
    పోవాలని బాటవట్టి
    కాలేమో నా కాలేమో నిలువనంది వెన్నెలాలో
    కడదాకా వాడే తోదని వెన్నెలాలో
    నా కాలేమో నిలువనంది వెన్నెలాలో
    కడదాకా వాడే తోదని వెన్నెలాలో
    #lasyafolksongs | #glnamdev
    #alisiniddurapoyevelavennelalo2023 #alisiniddurasong #alisiniddurapoyevela #vennelalosong
    #latestfolksongs2023, #2023folksongs, #2023folksogstelugu, #singerlavanya, #prabodhanentertainment, #newfolksongs, #folksongs, #latestfolksongs, #telugufolksongs, #folksongstelugu,
    SONG : ALISI NIDDURA POYEVELA DJ SONG
    TUNE SOURCE : MALLAVVA MAMINDLA
    LYRICS : NAGARAJU VEGALI
    SINGER : LAVANYA POTHRAJU #singerlavanya
    CAST : LASYA JEEVAN & RJ SRIKANTH #lasyajeevan #rjsrikanth
    DANCERS : Crazy Vijju, Sunil, Nirmala, Nandini, Sravanthi, Kavitha
    MUSIC : G L NAMDEV
    RYTHMS : GANESH
    CHOREOGRAPHY DIRECTION : TASLIMA
    DOP-EDITING : VENU KATHERAPAKA
    PRODUCER : KIRAN REDDY PULLAGURLA & PRABODHAN ANUGU
    PRODUCTION HEAD : RJ SRIKANTH
    TECHNICAL ADVISOR : RJ SRIKANTH
    ( 8886003590, 8247388996 )

ความคิดเห็น • 191

  • @M.VENKi.VARUNU
    @M.VENKi.VARUNU ปีที่แล้ว +8

    Hi lashya

  • @PandithPandith-x3y
    @PandithPandith-x3y ปีที่แล้ว +4

    CHALA BAGUNDI SONG
    AND MUSIC DYANS SUPER ENDROM BUJU BUJU BUJU

  • @parshuramkaithi1590
    @parshuramkaithi1590 ปีที่แล้ว +9

    Nice srikanth❤

  • @SathishVudugula-hj6lu
    @SathishVudugula-hj6lu ปีที่แล้ว +4

    సూపర్ 👌👌👌

  • @thaache6
    @thaache6 ปีที่แล้ว +2

    ★ பூவிலும் மெல்லிய பெண்ணே, உன் புகழ் நீடூழி வாழ்க....
    ★ உனது பூப்பொன்ற கண்ணின் பார்வையிலே நான் மயக்கம் கொண்டேனே....
    ★ நான் மட்டுமல்ல, உனது கண்ணழகில் மயங்கிய இவ்வுலகமும், வெட்கப்படுகிறதே....
    ★ நீ மெல்லுடலாள், முத்துப் புன்னகையாள், நறுமண மூச்சு கொண்டவள், கத்தி போன்ற விழியாள் மற்றும் மூங்கில் தோளாள்....
    ★ உன் முகத்தின் ஒளிர்வால், இரவு வானத்தின் நிலாவையே பார்க்கமுடியவில்லையே....
    ★ நிலாவே!, நீ என்னவளின் முகத்தைப் போல ஒளிர்ந்தால், உன்னையும் சேர்த்தே கட்டாயம் காதலிப்பேன்...
    ★ உனது அழகிய முகத்திலுள்ள சிறு சிறு பருக்களானவை, நிலாவின் கறைகளைப் போல உள்ளனவே....
    ★ நிலாவே!, மலர் போன்ற கண்களை உடைய இவளுடைய முகத்தை ஒத்திருக்க விரும்பினால், நீ பலரும் காணும்படியாகத் தோன்றிவிடாதே...
    ★ பறை போன்று இருக்கும் உனது குறுகிய இடையை சுற்றி அணிந்திருக்கும் பூமாலையானது, அதனை மேன்மேலும் இறுக்குகிறதே....
    ★ மெல்லிய மலரும் அன்னத்தின் மென்மையான இறகும் கூட, என்னவளின் காலின் அடிகளில் பட்டால், அது அவளுக்கு முள்-பழம் குத்துவது போன்று வலிக்குமே!...
    - திருக்குறள் 1111-1120
    உலகப் பொதுமறையாம் திருக்குறளைவிடச் சிறந்ததான இனிமையான புனிதமான கவித்துவமான சுருக்கமான அழகான ஒன்று இந்த உலகில் வேறொன்றும் இல்லை...
    . hit8ojh sgrerg hikh7i serwrv 😊😊😊😊😊😊😊😊

  • @PrabodhanReddyAnugu
    @PrabodhanReddyAnugu 7 หลายเดือนก่อน +3

    అలిసి నిద్దుర పోయేవేళా వెన్నెలాలో
    అద్దమై వాడు మెరిసినట్టు వెన్నెలాలో
    కాలు కలిపి నడిసినట్టు వెన్నెలాలో
    కండ్లు తెరిస్తె యాదుండదొట్టు వెన్నెలాలో
    చేతిలో చెయ్యేసినట్టు సెలకలల్లో తిరిగినట్టు
    సెలిమె నీళ్ళు తాగినట్టు గాలిలోన తేలినట్టు
    ముచ్చటేదో వాడు ముచ్చటేదో చెప్పినట్టు వెన్నెలాలో
    వద్దన్నా ముద్దు పెట్టినట్టు వెన్నెలాలో
    కల్కి గాంధారి యాళ్ళ దాటిన వెన్నెలాలో
    కండ్లనెంత మూసుకున్న వెన్నెలాలో
    పట్టు పరుపుల మీద పన్న వెన్నెలాలో
    పట్టదాయే కంటికి నిద్దుర వెన్నెలాలో
    జ్ఞాపకాలు వాని చుట్టు తిరుగుతుండే పొట్టు పొట్టు
    నిద్దురా వట్టితే ఓట్టు కండ్ల ముందే వాడు నిల్చున్నట్లు
    నోటినిండా నన్ను నోటినిండా పేరువెట్టి వెన్నెలాలో
    అలికిడాయే వాడు పిలిసినట్టు వెన్నెలాలో
    పగలు రాతిరి తేడా లేదు వెన్నెలాలో
    మనసంతా ఆగమాగం వెన్నెలాలో
    సెంపనా చెయ్యానించి వెన్నెలాలో
    చేసేపని వదులుడాయే వెన్నెలాలో
    నీడలాగా వాడున్నట్టు వీడకా నా తొడున్నట్టు
    కట్టుబాట్లు తెంపినట్టు నా చెయ్యి వట్టినట్టు
    ఆకలన్నది నాకు ఆకలన్నది అలసిపాయే వెన్నెలాలో
    వాడి పేరే ద్యాననాయే వెన్నెలాలో
    నింగిలెగిరే పక్షితీరు వెన్నెలాలో
    రెక్కలున్న ఎగిరిపోదు వెన్నెలాలో
    తొవ్వనిండా పూలుపరిసి వెన్నెలాలో
    తోడుగా ఏడడుగులేద్దు వెన్నెలాలో
    నుదుటా కుంకుమ పెట్టి
    జడలోన పూలు పెట్టి
    వాడితో నేను జత కట్టి
    పోవాలని బాటవట్టి
    కాలేమో నా కాలేమో నిలువనంది వెన్నెలాలో
    కడదాకా వాడే తోదని వెన్నెలాలో
    నా కాలేమో నిలువనంది వెన్నెలాలో
    కడదాకా వాడే తోదని వెన్నెలాలో

  • @chsurenderreddy3646
    @chsurenderreddy3646 ปีที่แล้ว +2

    Nice song

  • @tundenagesh2489
    @tundenagesh2489 ปีที่แล้ว +7

    Xlent

  • @myadariswamy3347
    @myadariswamy3347 ปีที่แล้ว +5

    Super bro 💞💞❤️❤️

  • @PraveenChityala-tn4zc
    @PraveenChityala-tn4zc ปีที่แล้ว +2

    Mi lasya ante.. Emautau makuuuu..

  • @gangadhardandla5888
    @gangadhardandla5888 ปีที่แล้ว +5

    Very nice song superbbb

  • @shankaranagandula7233
    @shankaranagandula7233 ปีที่แล้ว +5

    🎉🎉

  • @madhumundrathi5438
    @madhumundrathi5438 ปีที่แล้ว +9

    Dj pedithe lo mamuluga ledu❤❤❤

  • @penchiletimapuram5416
    @penchiletimapuram5416 ปีที่แล้ว +10

    Hi lasya ur very beautiful dancer all the best👍💯👍💯👍💯

  • @dasaribapureddy786
    @dasaribapureddy786 ปีที่แล้ว +6

  • @bsrinu5433
    @bsrinu5433 ปีที่แล้ว +3

    ❤❤❤👌👌👍👍🌺🌺

  • @sathyanarayanareddygurram4857
    @sathyanarayanareddygurram4857 ปีที่แล้ว +5

    ఆల్ ద బెస్ట్ 👌🏿👌🏿

  • @vamshigogula815
    @vamshigogula815 ปีที่แล้ว +2

    🎉

  • @ravih2061
    @ravih2061 ปีที่แล้ว +4

    Bata super

  • @abhilashponaganti8142
    @abhilashponaganti8142 ปีที่แล้ว +5

    Keep going bava #Srikanth 🎉

  • @shrikantganagoni6174
    @shrikantganagoni6174 ปีที่แล้ว +2

    Super bro👌 well done👍👍

  • @maheshgonepelli-bo3lb
    @maheshgonepelli-bo3lb ปีที่แล้ว +9

    Nice song alludu

  • @RamnayakBadanayak
    @RamnayakBadanayak ปีที่แล้ว +3

    Super 😅

  • @venkateshkuruma7368
    @venkateshkuruma7368 ปีที่แล้ว +4

    1

  • @b.meghasri1229
    @b.meghasri1229 ปีที่แล้ว +9

    Roju anni sarlu vinna,malli malli vinalinipisthundhii,song chala bagundhi ❤️

  • @suvarna1434
    @suvarna1434 ปีที่แล้ว +5

    🥰🥰🥰

  • @MAHESHKARNE-v5c
    @MAHESHKARNE-v5c ปีที่แล้ว +4

    Nice song 👍

  • @kamalbhattrai1029
    @kamalbhattrai1029 ปีที่แล้ว +3

    I like good video music No1 and dance good ok I liked ❤

  • @adisagar9916
    @adisagar9916 ปีที่แล้ว +7

    Dop work 👌👌

  • @zachariahrathnam6783
    @zachariahrathnam6783 ปีที่แล้ว +4

    Laasya ni experiance and ni mukakavalikalu baaguntai.

  • @KrishnaKrishna-nt5vu
    @KrishnaKrishna-nt5vu ปีที่แล้ว +5

    Lasya super dance

  • @zachariahrathnam6783
    @zachariahrathnam6783 ปีที่แล้ว +10

    Na Lasya very good song

  • @shekharkothuri6865
    @shekharkothuri6865 ปีที่แล้ว +4

    👌👌👌👌👍👍

  • @narayanreddy9115
    @narayanreddy9115 ปีที่แล้ว +8

    లాస్య ఈ పాటలో చాలా అందంగా ఉంది,.. లాస్య కు మరో సూపర్ హిట్ సాంగ్ ఇది...

  • @lasyabattu1103
    @lasyabattu1103 ปีที่แล้ว +6

    Super

  • @madhumundrathi5438
    @madhumundrathi5438 ปีที่แล้ว +10

    Esari vinayaka chavithi ki pakka song peaks veluthindi❤❤❤

  • @bhavani4344
    @bhavani4344 ปีที่แล้ว +9

    Exlent song, super dancing steps

  • @ActorHari9
    @ActorHari9 ปีที่แล้ว +5

    Akka choreography super

  • @chetkuriswamy7793
    @chetkuriswamy7793 ปีที่แล้ว +8

    Kamareddy,DEVAipally💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃Lasya

  • @raghuramkarnati2222
    @raghuramkarnati2222 ปีที่แล้ว +4

    All the best ,singer has great future

  • @sateeshreddy8256
    @sateeshreddy8256 ปีที่แล้ว +5

    Good one ❤

  • @YeletiMallikarjuna
    @YeletiMallikarjuna ปีที่แล้ว +4

    Super super super

  • @AnilChandra-f2u
    @AnilChandra-f2u ปีที่แล้ว +1

    Yem song mama upeshav po and dj mixing thop super se bhi upar kirrrrrrrrrrrak

  • @Durgannagoudrangu5068
    @Durgannagoudrangu5068 ปีที่แล้ว +7

    Excellent song 👌👌👌

  • @shrikantganagoni6174
    @shrikantganagoni6174 ปีที่แล้ว +4

    Nice 👍

  • @asuresh5542
    @asuresh5542 ปีที่แล้ว +2

    Super.song

  • @rudrasrimusic
    @rudrasrimusic ปีที่แล้ว +9

    సూపర్ సాంగ్ RJ శ్రీకాంత్

  • @Bnagaraju-m8d
    @Bnagaraju-m8d ปีที่แล้ว +6

    Hi

  • @Lathasri-kf9sf
    @Lathasri-kf9sf ปีที่แล้ว +4

    Nice dance 👌

  • @dharmramlimbadri2385
    @dharmramlimbadri2385 ปีที่แล้ว +2

    Super dj

  • @adapalajagadeesh4482
    @adapalajagadeesh4482 ปีที่แล้ว +6

    Nice dance...

  • @anadagowdu4629
    @anadagowdu4629 ปีที่แล้ว +5

    Nice son

  • @venkatesham-nimmala
    @venkatesham-nimmala ปีที่แล้ว +4

    Super ❤❤

  • @DavidMunige
    @DavidMunige 11 หลายเดือนก่อน +1

    Superb very well Srikanth
    Keep going

  • @vinaybabufilmdirector8350
    @vinaybabufilmdirector8350 ปีที่แล้ว +2

    నేను లాస్య ఫ్యాన్ నీ.. నా లొ ఛాన్స్ ఇవ్వలనుకుంటున్న

  • @mesineninandhu9697
    @mesineninandhu9697 ปีที่แล้ว +4

    Super very nice dance papa love you

  • @mjdancerjampujampannamjdan8391
    @mjdancerjampujampannamjdan8391 11 หลายเดือนก่อน +1

    Simpley choreography superb step's akka nice ❤❤❤

  • @Shrekantgowda
    @Shrekantgowda 10 หลายเดือนก่อน +1

    Super song super lasya dance MASS ❤️❤️❤️❤️👍👍👍

  • @Sarikelaraju
    @Sarikelaraju ปีที่แล้ว +4

    👌👌👌👌👌👌👌👌

  • @choiceyourvideovlogs
    @choiceyourvideovlogs ปีที่แล้ว +8

    Nice Song 👍
    All the Very best 🎉

  • @sarithareddy5116
    @sarithareddy5116 ปีที่แล้ว +5

    Nice song

  • @baddamsupriya7680
    @baddamsupriya7680 ปีที่แล้ว +5

    Nice dj song🥳

  • @sathishbasani8126
    @sathishbasani8126 ปีที่แล้ว +2

    Namaste i am lasya 10th pass just

  • @SathishVudugula-hj6lu
    @SathishVudugula-hj6lu ปีที่แล้ว +2

    హలో బ్రదర్ నాకూ ఒక డౌట్
    లాస్య and లాస్య జీవన్ ఒక్కరా లేక ఇద్దరు హ?? కొంచం రిప్లై లో చెప్పండి బ్రదర్

  • @NAMASWIFOLKS
    @NAMASWIFOLKS ปีที่แล้ว +5

    Super nice డ్యాన్స్

  • @madhumundrathi5438
    @madhumundrathi5438 ปีที่แล้ว +6

    Super singing, Super lyrics and dance also

  • @ravindherpilli3960
    @ravindherpilli3960 11 หลายเดือนก่อน +1

    Lashya akkaya super experience super songs

  • @kanakaraju3303
    @kanakaraju3303 ปีที่แล้ว +6

    Kirrack dance @ song also

  • @ChandrasekharReddy-ju6dn
    @ChandrasekharReddy-ju6dn ปีที่แล้ว +5

    Lasya fans, like here. Super dance.

  • @bhanupatel7526
    @bhanupatel7526 ปีที่แล้ว +2

    Bass Baga oonadhi song matram ardham aavutaladhuuu
    Just okay
    1.10 tamatos

    • @PrabodhanEntertainment
      @PrabodhanEntertainment  ปีที่แล้ว

      Alisi Niddura Poyevela New Folk Song 2023 | Singer Lavanya | Arun Koluguri | Prabodhan Entertainment
      th-cam.com/video/Yws8g-aPBhA/w-d-xo.html

  • @naveenthudum2623
    @naveenthudum2623 ปีที่แล้ว +1

    💓💓💓💓

  • @yadagirimanupati
    @yadagirimanupati 4 หลายเดือนก่อน +1

    Song super 😊

  • @ChvenkannaRamaya
    @ChvenkannaRamaya 11 หลายเดือนก่อน +1

    Kamareddypapada super

  • @kumarmamidala386
    @kumarmamidala386 ปีที่แล้ว +6

    👌👌👌👌🥰🥰🥰

  • @chetkuriswamy7793
    @chetkuriswamy7793 ปีที่แล้ว +5

    💯💯💯💯💯💯👌👌👌👌👌🌷🌷🌷🌷🕺💃💃💃💃💃💃💃

  • @ChvenkannaRamaya
    @ChvenkannaRamaya ปีที่แล้ว +1

    Lasyadancesuper

  • @Storiesbysaidommaa
    @Storiesbysaidommaa ปีที่แล้ว +21

    Srikanth fans here 🫶👌🤞

  • @aravind2870
    @aravind2870 9 หลายเดือนก่อน +1

    💋💋

  • @ChvenkannaRamaya
    @ChvenkannaRamaya 11 หลายเดือนก่อน +1

    Kamareddypapanicedance

  • @PollayMallikarjun
    @PollayMallikarjun ปีที่แล้ว +3

    Super❤❤

  • @muppachandukumar6
    @muppachandukumar6 ปีที่แล้ว +5

    Very good

  • @pillinarisihma
    @pillinarisihma ปีที่แล้ว +4

    Super song Lasya❤🙏👍🤝💐

    • @PrabodhanEntertainment
      @PrabodhanEntertainment  ปีที่แล้ว

      Thank you 🙏

    • @laxmanchary955
      @laxmanchary955 ปีที่แล้ว

      గత ఏడాది ఆయనే స్వయంగా ప్రచారం చేస్తున్న పని శ్రద్ధగా పనిచేసిన అనుభవం అవసరం బంగారు లోకం nnr love 💕

  • @music_love_819
    @music_love_819 ปีที่แล้ว +5

    Nice

  • @shankarbasashankar1828
    @shankarbasashankar1828 ปีที่แล้ว +4

    Exlent song❤❤

  • @pratapreddy9531
    @pratapreddy9531 4 หลายเดือนก่อน +1

    Super dance anusha

  • @Azizuidi
    @Azizuidi 4 หลายเดือนก่อน +1

    Good ❤❤❤

  • @KavaritiRavanakar
    @KavaritiRavanakar 11 หลายเดือนก่อน +1

    Super

  • @ravindare1369
    @ravindare1369 ปีที่แล้ว +1

    Super thali Super

  • @mategammahesh665
    @mategammahesh665 ปีที่แล้ว +1

    🎉

  • @sanjeevboddu9297
    @sanjeevboddu9297 ปีที่แล้ว +5

    Super super song excellent

  • @depangibikshmbikshm6441
    @depangibikshmbikshm6441 ปีที่แล้ว +5

    సూపర్ సూపర్ సాంగ్.....

  • @maheshgoudmaheshgoud7933
    @maheshgoudmaheshgoud7933 ปีที่แล้ว +6

    Super song & dance💃🕺

  • @moongilisai1809
    @moongilisai1809 ปีที่แล้ว +2

    Super super super

  • @SaibabaAshamolla89
    @SaibabaAshamolla89 ปีที่แล้ว +6

    Nice ....

  • @gopinaresh6195
    @gopinaresh6195 ปีที่แล้ว +4

    Nice song

  • @nareshbabu9661
    @nareshbabu9661 ปีที่แล้ว +5

    Nice song 👍

  • @yadagirimanupati
    @yadagirimanupati 4 หลายเดือนก่อน +1

    Super super ❤

  • @rameshaddu4387
    @rameshaddu4387 ปีที่แล้ว +3

    Song super 👏👏👏👌👍