రాష్ట్రస్థాయిలో వెంకటగిరి చరిత్ర వెలుగుందెల పట్టణ ముఖద్వరాలలో ఎంట్రన్స్ ఆర్చిల నిర్మాణానికి భూమిపూజ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ต.ค. 2024
  • వెంకటగిరి అభివృద్ధి ప్రదాత నియోజకవర్గ శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ నేటి శనివారం ఉదయం విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని నియోజకవర్గ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. వెంకటగిరి గ్రామశక్తి స్వరూపిణి శ్రీ శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులు వెంకటగిరి ప్రజలపై మెండుగా ఉండాలని ఆశిస్తూ స్థానిక క్రాస్ రోడ్ వద్ద శ్రీ శ్రీ పోలేరమ్మ తల్లి ఆర్చి నిర్మాణానికి భూమి పూజ చేశారు. రాష్ట్రస్థాయిలో వెంకటగిరి చరిత్ర వెలుగుందెల పట్టణ ప్రధాన ముఖద్వరాలలో అమ్మవారి ముఖ చిత్రాలతో ఎంట్రన్స్ ఆర్చిల నిర్మాణానికి తమ సొంత నిధులతో కురుగొండ్ల చారిటబుల్ ట్రస్టు ద్వారా ఈ నిర్మాణాన్ని చేపడుతున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

ความคิดเห็น •