Excellent song brother. Na kastakaalamulo nannu dairya parachina paataloni maataku. Nen enduku bhayapadavalenu saamanueni valenu. Ee maata nannu chala chala balaparachindi. Yes manam yesayyapai depend ayyinapudu balamaina viswasam unnapudu, yesayye mana dikku ani anukunte manam saamanuenilaga bhayapadamu. Praise the Lord. Hallelujah.
క్రీస్తు కునకడు అంటే ఏనాడు కునకడనా అయితే ఆయన మనిషిగా వచ్చినాడు కునికాడు నిద్ర పోయాడు కదా ఏనాడు కునకడు అనడం వాక్యానికీ అనుకూలంగా ఉందా లేకపోతే వ్యతిరేకంగా లేదు సరిచేసుకోండి దయచేసి
Lyrics:-
కరుణించే నావాడు కనుపాపలా కాపాడు
కునుకేయడు ఏనాడు యేసు
నా పక్షము తానున్నాడు - నేనే నీ తోడన్నాడు
నాతో వస్తున్నాడు - క్షేమం ఇస్తున్నాడు
అ.ప. : నేనెందుకు భయపడవలెను సామాన్యునివలెను
1. పోరాటము చేయకుండనే ఏ ఖడ్గము దూయకుండనే
తరమువారు పారిపోలేదా
ఊరక నిలిచిన చాలును
జరుగును రక్షణకార్యము
బలపరచే యేసుమాటలో ఆదరించబడుతున్నాను
2. బూరలను ఊదినంతనే ఆర్భాటం చేసినంతనే
కోటగోడ కూలిపోలేదా
నమ్మిక ఉంచిన చాలును
తొలగును ప్రతి ఆటంకము
స్థిరపరచే యేసుచేతిలో భద్రపరచబడియున్నాను
3. కుండ పగలగొట్టినంతనే దివిటీ వెలిగించినంతనే
శత్రుసేన రాలిపోలేదా
లోబడియుండిన చాలును
చేయును ప్రభువే యుద్దము
ఘనపరచే యేసుప్రేమలో జయము పొందుకొనుచున్నాను
Superrrrr
కరుణించే నావాడూ - కనుపాపలా కాపాడు
కునుకేయడు ఏనాడు.. యేసూ2
నా పక్షము తానున్నాడు - నేనే నీ తోడన్నాడు
నాతో వస్తున్నాడు - క్షేమం ఇస్తున్నాడు...
నేనెందుకు భయపడవలెను - సామాన్యునివలెనూ2
1. పోరాటము చేయకుండనే - ఏ ఖడ్గము దూయకుండనే
తరుమువారు పారిపోలేదా|2|
ఊరక నిలిచిన చాలును - జరుగును రక్షణకార్యము
బలపరిచే యేసు మాటలో - ఆదరించబడుతున్నాను
యేసులో జయం - యేసులో జయం - గొప్ప గొప్ప విజయం2
2. బూరలను ఊదినంతనే - ఆర్భాటం చేసినంతనే
కోట గోడ కూలిపోలేదా2 | |
నమ్మిక ఉంచిన చాలును - తొలగును ప్రతి ఆటంకము
స్థిరపరరిచే యేసు చేతిలో - భద్రపరచబడియున్నాను 3. కుండ పగలగొట్టినంతనే - దివిటీ వెలిగించినంతనే
శత్రుసేన రాలిపోలేదా2
లోబడియుండిన చాలును - చేయును ప్రభువే యుద్ధము
ఘనపరిచే యేసు ప్రేమలో - జయము పొందుకొనుచున్నాను
🎉😂
❤❤ challa happy
ఈ పాట జంగారెడ్డి గూడెం మండలం....గ్రామం ..లక్కవరం దండే వెంకన్న మా బావ ఫస్ట్ పాడాడు......ఈ పాట వింటే మా బావ గుర్తుకు వస్తాడు....... జీసస్ మై లవ్ ❤❤❤❤❤❤❤
నేను భయపడను నాయేసయ్య ఉండగా
Priesd the lord 🙏
Excellent song brother. Na kastakaalamulo nannu dairya parachina paataloni maataku. Nen enduku bhayapadavalenu saamanueni valenu. Ee maata nannu chala chala balaparachindi. Yes manam yesayyapai depend ayyinapudu balamaina viswasam unnapudu, yesayye mana dikku ani anukunte manam saamanuenilaga bhayapadamu. Praise the Lord. Hallelujah.
Kurunichey navadu kanupapalakapadu
Yem rasavanna holy spirit dwara
🙏🙏🙏🙏🙏 glory be to god
Devunipai adarapaddanu amen
anand rao from hyderbad anna god bless you syphony ministries
Praise. The. Lord.....sir
JEEVASWARALU......SONGS. ANTE. REAL. GA. JESUS CHRIST. WORDS.......MANCHI. ADHARANA KALIGINCHE. SONG....
Vandanalu Anna 🙏 glory to God
All glory to JESUS CHRIST! Hallelujah hosanna!
👌suppar. Song. Anna♥️
Nenenduku bayapadavalenu
Saamanyuni valenu
Beautiful song annaya ♥️♥️ 🙏🙏🙏🙏
Song chala baga padru youth song
Very good song my fevaret song
👌 God bless you, annaya
Super sir 👌👌👍👍♥️♥️♥️💐💐💐💐
S y donot we fear an ordinary man?mamatho yesu vundaga wow very good lyrics thank you so much anna
సూపర్ సూపర్ సాంగ్ ఎక్సలెంట్ బ్రదర్
Nice song 🎶🎶🎶🎤🎤🎵
Lyrics 🎉🎉🎉🎉🎉and tone
shalom
I love you jesus
Amen, Hallelujah, praise the Lord of the world.
good song my favirote
Supar song
Nice song
Yes brother
సూపర్
Very nice song anna
Good job brother I love you Jesus 🙏🙌🙌
Superrr
Praise the Lord
Excellent voice
Praise the lord brother e song athmeeyangaa nannu baagaa aadharindi tq jesus and tq brother
Praise the lord brother
Super songs anna
Super song God bless you
Nice song sir
I like thise song
Super sir
Super song❤❤❤❤❤❤
Praise the Lord...
E pata vintunte kondanta dhairyam vachhedindi. Meku paadabhi vandanamulu. Aayanake ghanta kalugunu gaaka. Puspamery.bobbili
Excellent song Anna
అన్నయ్య వందనాలుమీకు ఇంకా ఎన్నో పాటలు పాడాలి మాకోసం
Good
👌👍
Priss that lord brother🙏
👌👌👌👌👌👌👌
🙏🙏🙏
praise the lord brother
superb song
superb lyrics
superb dance sister's
🙏
👏👏👏
Praise the Lord anna.. Wonderful song
Super song brother really i love this song
Good job brother 👏👏👏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻😇😇😇😇😇😇
👍👑
✝️😇
Ayyagaru song super kani Dance bagaledu🙏🙏
భయాన్ని తొలగించే పాట వినండి
Anna chudumu velugu vacchenu song upload cheyandi plz
అన్న యవ్వనస్తులు శోధనలో పడిపోతారు సిస్టర్స్ తో డాన్స్ చేయించండి ప్లీజ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
కరుణించే నావాడూ - కనుపాపలా కాపాడు
కునుకేయడు ఏనాడు.. యేసూ.....................................................| |2 | |
నా పక్షము తానున్నాడు - నేనే నీ తోడన్నాడు
నాతో వస్తున్నాడు - క్షేమం ఇస్తున్నాడు...
నేనెందుకు భయపడవలెను - సామాన్యునివలెనూ......................| |2 | |
1. పోరాటము చేయకుండనే - ఏ ఖడ్గము దూయకుండనే
తరుమువారు పారిపోలేదా........................................................| |2 | |
ఊరక నిలిచిన చాలును - జరుగును రక్షణకార్యము
బలపరిచే యేసు మాటలో - ఆదరించబడుతున్నాను
| |నేనెందుకు..| |
యేసులో జయం - యేసులో జయం - గొప్ప గొప్ప విజయం ....... | |2 | |
2. బూరలను ఊదినంతనే - ఆర్భాటం చేసినంతనే
కోట గోడ కూలిపోలేదా ...............................................................| |2 | |
నమ్మిక ఉంచిన చాలును - తొలగును ప్రతి ఆటంకము
స్థిరపరరిచే యేసు చేతిలో - భద్రపరచబడియున్నాను
| |నేనెందుకు..| |
3. కుండ పగలగొట్టినంతనే - దివిటీ వెలిగించినంతనే
శత్రుసేన రాలిపోలేదా ...............................................................| |2 | |
లోబడియుండిన చాలును - చేయును ప్రభువే యుద్ధము
ఘనపరిచే యేసు ప్రేమలో - జయము పొందుకొనుచున్నాను
God given some magic in ur voice bro
Pata bhagundi venaka a dance bagoledu plz Mana devudu goppa vadu ala dance vesu sthuthinchakudadu
Nice
అవును,😔
🇦🇽💖🙏🔊🔊🔊🇦🇽🙏
neundaga album songs kavali andhulo vastanani chepinodu ane song petandi bro
క్రీస్తు కునకడు అంటే ఏనాడు కునకడనా అయితే ఆయన మనిషిగా వచ్చినాడు కునికాడు నిద్ర పోయాడు కదా ఏనాడు కునకడు అనడం వాక్యానికీ అనుకూలంగా ఉందా లేకపోతే వ్యతిరేకంగా లేదు సరిచేసుకోండి దయచేసి
My pervert song
కరుణించే నావాడూ - కనుపాపలా కాపాడు
కునుకేయడు ఏనాడు.. యేసూ.....................................................| |2 | |
నా పక్షము తానున్నాడు - నేనే నీ తోడన్నాడు
నాతో వస్తున్నాడు - క్షేమం ఇస్తున్నాడు...
నేనెందుకు భయపడవలెను - సామాన్యునివలెనూ......................| |2 | |
1. పోరాటము చేయకుండనే - ఏ ఖడ్గము దూయకుండనే
తరుమువారు పారిపోలేదా........................................................| |2 | |
ఊరక నిలిచిన చాలును - జరుగును రక్షణకార్యము
బలపరిచే యేసు మాటలో - ఆదరించబడుతున్నాను
| |నేనెందుకు..| |
యేసులో జయం - యేసులో జయం - గొప్ప గొప్ప విజయం ....... | |2 | |
2. బూరలను ఊదినంతనే - ఆర్భాటం చేసినంతనే
కోట గోడ కూలిపోలేదా ...............................................................| |2 | |
నమ్మిక ఉంచిన చాలును - తొలగును ప్రతి ఆటంకము
స్థిరపరరిచే యేసు చేతిలో - భద్రపరచబడియున్నాను
| |నేనెందుకు..| |
3. కుండ పగలగొట్టినంతనే - దివిటీ వెలిగించినంతనే
శత్రుసేన రాలిపోలేదా ...............................................................| |2 | |
లోబడియుండిన చాలును - చేయును ప్రభువే యుద్ధము
ఘనపరిచే యేసు ప్రేమలో - జయము పొందుకొనుచున్నాను
All glory to JESUS CHRIST! Hallelujah hosanna!
Praise the lord
Good
DUPAM SATISH super sir 👌👌👌
Praise the lord