*ఆంధ్రులకు శుభవార్త* జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా వెళ్లిపోయిన *లూలు సంస్థ అధినేత యం.ఏ యూసఫ్ ఆలి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో సమావేశం అయ్యారు* *ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ పెట్టుబడులు పెట్టడం పై సానుకూలంగా స్పందించారు.* *Press release* *ముఖ్యమంత్రి చంద్రబాబుతో లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఎ.యూసుఫ్ అలీ భేటీ* *రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి...వైజాగ్, విజయవాడ, తిరుపతిలలో పెట్టుబడులపై చర్చ* *ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో లులు గ్రూప్ ఇంటర్నేషనల్ చైర్మన్ యూసుఫ్ అలీ భేటీ అయ్యారు. ఉండవల్లిలోని తన నివాసంలో మధ్యాహ్నం దాదాపు రెండు గంటల పాటు ముఖ్యమంత్రితో లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీ సమావేశం అయ్యారు. ఆయతో పాటు వచ్చిన బృందంతో రాష్ట్రంలో పెట్టుబడులపై చంద్రబాబు చర్చించారు. విశాఖలో మాల్, మల్టీప్లెక్స్, విజయవాడ, తిరుపతిలో హైపర్ మార్కెట్, మల్టీప్లెక్స్ నిర్మించే అంశంపై చర్చలు జరిపారు. అదే విధంగా రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో పెట్టుబడులు పెట్టేందుకు లులు గ్రూప్ ఆసక్తి చూపింది. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో విశాఖలో పెట్టుబడులకు లులు గ్రూప్ నాడు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. అయితే తరువాత వచ్చిన ప్రభుత్వ తీరు కారణంగా లులు గ్రూప్ రాష్ట్రం నుంచి వెనక్కి పోయింది. మళ్లీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడంతో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ ప్రఖ్యాత సంస్థ లులు గ్రూప్ ఆసక్తి చూపించింది. ఆ సంస్థ చైర్మన్ తన బృందంతో వచ్చి ముఖ్యమంత్రిని కలిశారు. లులు గ్రూప్ చైర్మన్ తో సమావేశం సందర్భంగా పెట్టుబడులకు సంబంధించిన పలు అంశాలపై ముఖ్యమంత్రి వారితో చర్చించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో పాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు తాము సహకారం, ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. లులు గ్రూప్ తిరిగి ఎపిలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపడంపై ముఖ్యమంత్రి ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. లులు గ్రూప్ వంటి సంస్థల రాకతో పారిశ్రామిక వేత్తల్లో రాష్ట్రంలో పెట్టుబడులపై ఆసక్తి, చర్చ జరుగుతుందని, ఇది రాష్ట్రానికి మేలు చేస్తుందని సిఎం అభిప్రాయ పడ్డారు. రాష్ట్రంలో పెట్టుబడులను ప్రోత్సహించడానికి తాము తీసుకువస్తున్న నూతన పాలసీల గురించి చంద్రబాబు లులు గ్రూప్ చైర్మన్ కు వివరించారు. రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపినందుకు ధన్యవాదాలు తెలిపారు. లులు గ్రూప్ చైర్మన్ తో పాటు హాజరైన సంస్థ ప్రతినిధులను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా సత్కరించారు.*
ఒక హిందువు తన హిందూ ధర్మం గురించి మాట్లాడినా, దాడులకు గురవుతున్న సనాతన ధర్మాన్ని కాపాడమని అడిగినా - వాళ్ళకి మతతత్వమనే ట్యాగ్ తగిలించడం ఫ్యాషన్ అయిపోయింది.హిందూ దేవుళ్ల విగ్రహాలని శిరచ్ఛేదం చేస్తూ,హైందవ ధర్మాన్ని అవమానిస్తుంటే నోరు పెగలలేదు వీరికి,పవన్ కళ్యాణ్ సనాతన ధర్మంకోసం గొంతెత్తగానే మహాపరాధం చేసినట్లు అత్యుత్సాహం,అన్ని మతాలను సమానంగా గౌరవిస్తానని చెప్పి ఆచరించి చూపిన జనసేనానిపై అక్కసు.
Jupudi garu ....Very nice explain about TTD Laddu fake News counter to PK garu false Statements / Constitutional Rights .We must Respect to All Religions .
💚🇸🇱🙏,, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ CM అయిన.,🙏,, పవన్ కళ్యాణ్ గారికి,,,🙏, నా హృదయ పూర్వక , నమస్కారాలు,,🙏, సార్, మీరు. రెండు లక్షల పుస్తకాలు చదివారు కదా,🙏,, ధర్మము సనాతన ధర్మం గురించి ,,,చదివే ఉంటారు,,🙏,, సార్ సనాతన ధర్మం అంటే,, ఒకరిని పెళ్లి చేసుకుని వేరే ఒకరితో. పిల్లలను కొనడం మా,, 🙏,, సనాతన ధర్మంలో ముఖ్యమైన పాయింట్ ,,🙏,, అవును కదా సార్ సనాతన ధర్మం అంటే ,,🙏🇸🇱💚 🙏 🙏🙏 🙏 🙏 🙏 🙏
జూపూడి సర్ ఎక్సలెంట్ ✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊
Supper anna👍👍👍👍
జూపూడి అన్న, బాగా గడ్డి పెట్టారు పవన్ కి. జై జగన్ అన్న
Very nice speech sir
Super speach
💯 correct.sir 3:39
ఆ లడ్డు నీ చేతికి వచ్చాక అపవిత్రమైది bro😅
Super.sir
EVM cm 🐊🐊🐊🐊 bonlo vadhlali next EVM deputy cm 🐊🐊🐊🐊🐊 ☠️☠️☠️☠️☠️
Super comments sir you are welcome
Jupudi is great explain
Yes 💯 correct sir
Sir GUDI METLU KADIGEDHI MUTTAIDALU (MEANS SREELU )
సర్. ఒక్క విషయం.! మీలాంటి వారెవరైనా చెప్పండి. సమాజంలో యేవారేమైనా చెప్పండి. All are ఈటింగ్ all మాంసం.!సిగ్గుండి మాట్లాడాలి.
Cbi tho cheyali
Edho hatathu parinamam laddu rajakiyam
Jai Eshwar anna
అదేంటీ ప్రసాదం ముట్టడాన్ని కూడా అసహ్యించునేవాళ్ళతో డిబేట్ పెట్టారూ.
బొల్లి గాడు అలా చేశాడు మరి..
గుమ్మడికాయల దొంగెవరంటే భుజాలను తముడుకొన్నట్లుంది. కల్తీలో పాత్రదారులు తప్పక జీవితాంతం మానసికక్షోబ అనుభవిస్తారు, విచారణలో దొరక్క పోయిన కూడ !..
*ఆంధ్రులకు శుభవార్త*
జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా వెళ్లిపోయిన *లూలు సంస్థ అధినేత యం.ఏ యూసఫ్ ఆలి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో సమావేశం అయ్యారు*
*ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ పెట్టుబడులు పెట్టడం పై సానుకూలంగా స్పందించారు.*
*Press release*
*ముఖ్యమంత్రి చంద్రబాబుతో లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఎ.యూసుఫ్ అలీ భేటీ*
*రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి...వైజాగ్, విజయవాడ, తిరుపతిలలో పెట్టుబడులపై చర్చ*
*ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో లులు గ్రూప్ ఇంటర్నేషనల్ చైర్మన్ యూసుఫ్ అలీ భేటీ అయ్యారు. ఉండవల్లిలోని తన నివాసంలో మధ్యాహ్నం దాదాపు రెండు గంటల పాటు ముఖ్యమంత్రితో లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీ సమావేశం అయ్యారు. ఆయతో పాటు వచ్చిన బృందంతో రాష్ట్రంలో పెట్టుబడులపై చంద్రబాబు చర్చించారు. విశాఖలో మాల్, మల్టీప్లెక్స్, విజయవాడ, తిరుపతిలో హైపర్ మార్కెట్, మల్టీప్లెక్స్ నిర్మించే అంశంపై చర్చలు జరిపారు. అదే విధంగా రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో పెట్టుబడులు పెట్టేందుకు లులు గ్రూప్ ఆసక్తి చూపింది. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో విశాఖలో పెట్టుబడులకు లులు గ్రూప్ నాడు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. అయితే తరువాత వచ్చిన ప్రభుత్వ తీరు కారణంగా లులు గ్రూప్ రాష్ట్రం నుంచి వెనక్కి పోయింది. మళ్లీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడంతో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ ప్రఖ్యాత సంస్థ లులు గ్రూప్ ఆసక్తి చూపించింది. ఆ సంస్థ చైర్మన్ తన బృందంతో వచ్చి ముఖ్యమంత్రిని కలిశారు. లులు గ్రూప్ చైర్మన్ తో సమావేశం సందర్భంగా పెట్టుబడులకు సంబంధించిన పలు అంశాలపై ముఖ్యమంత్రి వారితో చర్చించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో పాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు తాము సహకారం, ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. లులు గ్రూప్ తిరిగి ఎపిలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపడంపై ముఖ్యమంత్రి ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. లులు గ్రూప్ వంటి సంస్థల రాకతో పారిశ్రామిక వేత్తల్లో రాష్ట్రంలో పెట్టుబడులపై ఆసక్తి, చర్చ జరుగుతుందని, ఇది రాష్ట్రానికి మేలు చేస్తుందని సిఎం అభిప్రాయ పడ్డారు. రాష్ట్రంలో పెట్టుబడులను ప్రోత్సహించడానికి తాము తీసుకువస్తున్న నూతన పాలసీల గురించి చంద్రబాబు లులు గ్రూప్ చైర్మన్ కు వివరించారు. రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపినందుకు ధన్యవాదాలు తెలిపారు. లులు గ్రూప్ చైర్మన్ తో పాటు హాజరైన సంస్థ ప్రతినిధులను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా సత్కరించారు.*
జూపూడి నీవు కిరస్తాని కాబట్టి నీవు నోరు మూయలసిందే
ఒక హిందువు తన హిందూ ధర్మం గురించి మాట్లాడినా, దాడులకు గురవుతున్న సనాతన ధర్మాన్ని కాపాడమని అడిగినా - వాళ్ళకి మతతత్వమనే ట్యాగ్ తగిలించడం ఫ్యాషన్ అయిపోయింది.హిందూ దేవుళ్ల విగ్రహాలని శిరచ్ఛేదం చేస్తూ,హైందవ ధర్మాన్ని అవమానిస్తుంటే నోరు పెగలలేదు వీరికి,పవన్ కళ్యాణ్ సనాతన ధర్మంకోసం గొంతెత్తగానే మహాపరాధం చేసినట్లు అత్యుత్సాహం,అన్ని మతాలను సమానంగా గౌరవిస్తానని చెప్పి ఆచరించి చూపిన జనసేనానిపై అక్కసు.
Jay. Jagan
Pasipoyina laddu
Jupudi garu ....Very nice explain about TTD Laddu fake News counter to PK garu false Statements / Constitutional Rights .We must Respect to All Religions .
పీకే ఆడ మాగా తెలీదు చాలా సిగ్గు్గేస్తుంది సార్
Ap Hindu ki siggundali Christian ki vote vesaru
Mira. Lajakodaka
Pormboku
💚🇸🇱🙏,, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ CM అయిన.,🙏,, పవన్ కళ్యాణ్ గారికి,,,🙏, నా హృదయ పూర్వక , నమస్కారాలు,,🙏, సార్, మీరు. రెండు లక్షల పుస్తకాలు చదివారు కదా,🙏,, ధర్మము సనాతన ధర్మం గురించి ,,,చదివే ఉంటారు,,🙏,, సార్ సనాతన ధర్మం అంటే,, ఒకరిని పెళ్లి చేసుకుని వేరే ఒకరితో. పిల్లలను కొనడం మా,, 🙏,, సనాతన ధర్మంలో ముఖ్యమైన పాయింట్ ,,🙏,, అవును కదా సార్ సనాతన ధర్మం అంటే ,,🙏🇸🇱💚 🙏 🙏🙏 🙏 🙏 🙏 🙏
నీ బ్లూ మీడియా ఓనర్ భారతి రెడ్డి ఏనాడైనా తిరుపతి ప్రసాదం తిని సచిన్ దార...
Sad
Veediki janaganamana cheppadam radu veedu kuda matladuthunnadu