ట్యాంక్ బండ్ శివ అన్న కు సహాయం చేసినందుకు ఇమ్రాన్ అన్న కు ధన్యవాదాలు.. 🙏🏻 మరియు ఈ వీడియోను HARSHA SAI ANNA కు share చేయండి friends వారికీ మరింత సహాయం లభిస్తుంది.. ❣️
Hii anna meeru chala helps chestunaru andharikee chala great meeru bhagundali god bless you always...maa sister husband covid vachi chanippyaru ellu undhi undadanikee kani..dhani medha appu undhi chinaa pillalu unaru muguru pillalu melanti vallu mallanti vallani kuda help cheyandi anna 😭😭😭😭😭😭. Ma sister husband chanipoinappudu pregnant undey eppudu pappa 10 months. Inka edharu adapillalu andharu china valley plzzzz anna help cheyandi anna
💐ఇమ్రాన్ అన్న నువ్వు ఎలాగే హెల్ప్ చేయాలనీ మరినో వీడియో స్ తీస్తు ఉన్నత స్థాయి కి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 👑శివ అన్న నువ్వు గ్రేట్ ఎలాగే హార్ట్ వర్క్ చేస్తూన్నందుకు ధన్యవాదములు ఎందరివో ప్రాణాలు కాపాడిన హీరో శివ అన్న మంచి లైఫ్ రావాలని అందరు ఆరోగ్యంగా హ్యాపీ గా మంచి స్థాయి లో ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను 💐
ఇలాంటి వాళ్ళకు మనమందరం తోడుగా నీడగా ఉండాలి నేను కూడా నా వల్ల అయినవరకు సహాయం చేస్తుంటాను చేస్తున్నాను కూడా Tq TQ bro Meru ఇలాంటి గోప్ప మార్పు తేస్తువుండలి
Best video శివ గారు చాలా years గా కష్టపడుతున్నారు మరి ప్రభుత్వం ఎందుకు ఇప్పటి వరకు సాయం చేయలేదో అర్థం కావడం లేదు. రాజకీయాల కోసం కొట్టుకోవడం తప్ప ఇలాంటి వారికి సాయం చేసింది లేదు.మీ ద్వారా శివ గారికి సాయం అందించడానికి చాలా మంది సిద్దంగా వున్నారు.మా వంతు సాయం మేము కూడా అందిస్తాం. థాంక్స్ to pareshaan boys.
శివ అన్న నువ్వు ఆ దరిద్రమైన వాటర్ లో దూకి చాలా మందికి life ఇచ్చావు నీ వీడియోస్ చాలా చూసాను ఇలాగే అందరికి సహాయం చేయాలనీ మనస్ఫూరితిగా కోరుకుంటున్న and ఇమ్రాన్ నేను ఎవ్వరితో చెప్పమన్న చెప్పుత నువ్వు ఈ భూమి పైన తిరిగే దేవుడివి నువ్వు 100ఇయర్స్ ఉండాలి అందరికి సహాయం చేయాలి రెండవ హర్ష సాయి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
రాజకీయ నాయకులకు ఇలాంటి వారు కంటికే కానరారు అన్నా మన తెలంగాణ ఇలా ఉంది మీలాంటి వారు ఇలా చూపిస్తే అయినా రాజకీయ నాయకులకు బుద్ది రావాలని కోరుకుంటున్న 💯ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹💐అన్న
నిజంగా చెప్తున్నాను నేను ముందే అనుకున్న ❤️ నువ్వు హర్ష సాయి అన్న కలిస్తే ఏముంటది ❤️ మీ ఇద్దరి మాకైతే దేవుళ్ళను 🙏 మీరిద్దరు కలుస్తారు అనుకున్నా అన్న అలానే జరిగింది నాకు మాటలు రావడం లేదన్న మీకు మీ గురించి చెప్పాలంటే ❤️🙏🙏🙏 అన్నయ్య మీ ఇద్దరినీ కలిసి కాలు మొక్కలు ఉంది అన్నయ్య 🙏🙏🙏🙏🙏🙏
What an interview 👏 and a real time hero 150 lives saved by him He should be the National Hero 👏 saving a fellow human being something good has To be initiated by the State government 👍 saving a Muslim boy without any felling if caste creed hats off Amma meeku
IMRAN BHAI NAMASTE I HAVE WATCHED BEFORE IN SUMAN TV FULL INTERVIEW BUT NOW I AM SEEING SAME SITUATION THERE IS NO CHANGES. I REALLY WHILE WATCHING VIDEO TEARS IN MY EYES. HOW THEY R LEAVING OOH GOD . IMRAN BRO AFTER UR INTERVIEW I AM 100% EXPECTING CHANGES THER LIFE'S. GOD PLS GIVE STRENTH TO THEM. GOD BLESS U ALSO IMRAN BHAI.🙏🙏🙏 I AM SHARING THIS VIDEO IN WATS GROUPS.🙏🙏🙏
ఇలాంటి వాళ్ళకు మనమందరం తోడుగా నీడగా ఉండాలి నేను కూడా నా వల్ల అయినవరకు సహాయం చేస్తుంటాను చేస్తున్నాను కూడా Tq TQ bro Meru ఇలాంటి గోప్ప మార్పు తేస్తువుండలి
I never commented on any youtuber. ...but today I am saying imran anna is god living on earth........ He is not rich but he is rich in his. Heart... May god bless imran anna vth gud hlth and wealth
Imran bhai iam from Bangalore, iam a big fan of you because the way you r helping the persons really great you should have to grow in life as much imran bhai really hatsoff to u bcz the person u really pure hearted ❤ peeson bhai we are really with you & we support you brother ❗
ఇలాంటి వాళకి హెల్ప్ చేయండి అన్న, అంత్య గానీ కాజల్ మోడల్ లాంటి వాళ్ళకి కాదు, కృతజ్ఞత గుర్తుంచుకునే వలకి హెల్ప్ చేయండి అన్న, మి సహాయం తీస్కొని వలు వేరే వాలకి కూడా సహాయం చేయాలి అన్న...
I dnt remember exactly but some one gifted an 4 wheeler vehicle to him .During lock down even many of the youtubers UPLOADED VIDEO ON SHIVA.HOPE every thing will be good
one of the best thing about dude is that he never takes credit fro himself when he achieves something...He always respect us the audience and his team and he is polite in all is videos we congratulate ourselves in this achievement more in come♥️♥️♥️♥️
Exactly eroje nen Shiva gaari interview chuusanu anna...meeru interview chesi help chesthe baguntadhi anukuna exactly 2hrs lo me vedio chuusa anna.. really meelanti persons undaali n andariki help cheyali ani korukuntuna anna..jai Harsha anna n Imran anna..love u both
if u like this video plz share ur whatsapp groups 😍😍
❤
Hi
Pakka share chestam anna
Anna
Vjf
ఈ వీడియో హర్ష సాయి అన్న దగ్గరికి వెళ్ళాలని ఈ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఏ రాజకీయ నాయకులు రారు సాయం చేయడానికి ఎవ్వరు రారు హర్ష సాయి అన్న ఒక్కరు తప్ప
బ్రో ఇప్పటికైనా ని వంతుగా ఓటు హక్కు గురుంచి మీ వాళ్ళకి చెప్పు
Orey yevarra meerantha scrap batch
Correct
@@Ajay-fb4ne ok bro tq
@@SHASHIKUMAR-ei1be tq anna
ట్యాంక్ బండ్ శివ అన్న కు సహాయం చేసినందుకు ఇమ్రాన్ అన్న కు ధన్యవాదాలు.. 🙏🏻 మరియు ఈ వీడియోను HARSHA SAI ANNA కు share చేయండి friends వారికీ మరింత సహాయం లభిస్తుంది.. ❣️
🥰
Harsha anna ki share cheddham ok but manam em cheddham anedhi evvar anttaleru entanna comments pette vaalu manam kuda emaina cheddham anna
Antha harsha sai kena cheppedhi evvaru lera inka manavatvam vunnolu
Hii anna meeru chala helps chestunaru andharikee chala great meeru bhagundali god bless you always...maa sister husband covid vachi chanippyaru ellu undhi undadanikee kani..dhani medha appu undhi chinaa pillalu unaru muguru pillalu melanti vallu mallanti vallani kuda help cheyandi anna 😭😭😭😭😭😭. Ma sister husband chanipoinappudu pregnant undey eppudu pappa 10 months. Inka edharu adapillalu andharu china valley plzzzz anna help cheyandi anna
Harsha sai laaga maanamu help chayachu bro neelo naalo kudaa Harsh sai unaaru bro
దేవుడు ఎక్కడో లేడు సహాయం చేసే మంచి మనుషులలో ఉంటాడు ఇమ్రాన్ అన్న 🙏🙏🙏
💐ఇమ్రాన్ అన్న నువ్వు ఎలాగే హెల్ప్ చేయాలనీ మరినో వీడియో స్ తీస్తు ఉన్నత స్థాయి కి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 👑శివ అన్న నువ్వు గ్రేట్ ఎలాగే హార్ట్ వర్క్ చేస్తూన్నందుకు ధన్యవాదములు ఎందరివో ప్రాణాలు కాపాడిన హీరో శివ అన్న మంచి లైఫ్ రావాలని అందరు ఆరోగ్యంగా హ్యాపీ గా మంచి స్థాయి లో ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను 💐
చాల మంది ప్రణాలి కాపాడుతున్న ట్యాంక్‌బండ్ శివ అన్న. నువ్వు పొజిషన్ ఉన్నావ్ అంటే.. చాల చాలా భాద ఏడుపు వస్తుంది.. అన్నయ్యా.
ఇమ్రాన్ అన్న నువ్వు నెక్స్ట్ లెవెల్ నువ్వు చేసే ప్రతి విషయం నా గుండెల్లో గుచ్చుకుంటున్నాయి అన్న నిన్ను ఆ దేవుడు తెలంగాణలో పుట్టించాడు🔥🔥🔥🔥🥰🤩👌😍
👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏
#Harshasai in Ap 🔥🔥
నీ మాట మీద ఏదైనా చేస్తాం అన్న మేము ❤️ కానీ కానీ మాకైతే నువ్వు మా దేవుడిని ఎక్కువ అన్న 🙏
🥰🥰
Pukem kadu devudentra
@@Sandeep-jt3tt neeku pukule kavala 😂
ట్యాంక్ బండ్ శివ బ్రదర్ కి ఆర్థిక సాయం చేసినందుకు ఇమ్రాన్ అన్నకు ధన్యవాదాలు. 👏👏👏👏👏
🙏
ఇలాంటి వాళ్ళకు
మనమందరం తోడుగా నీడగా ఉండాలి
నేను కూడా నా వల్ల అయినవరకు
సహాయం చేస్తుంటాను చేస్తున్నాను కూడా
Tq TQ bro
Meru ఇలాంటి గోప్ప మార్పు తేస్తువుండలి
Best video శివ గారు చాలా years గా కష్టపడుతున్నారు మరి ప్రభుత్వం ఎందుకు ఇప్పటి వరకు సాయం చేయలేదో అర్థం కావడం లేదు. రాజకీయాల కోసం కొట్టుకోవడం తప్ప ఇలాంటి వారికి సాయం చేసింది లేదు.మీ ద్వారా శివ గారికి సాయం అందించడానికి చాలా మంది సిద్దంగా వున్నారు.మా వంతు సాయం మేము కూడా అందిస్తాం. థాంక్స్ to pareshaan boys.
Anna meeku🙏🙏🙏 ...❤❤caste and religious lekunda meeru help chestunaru great ..👍👏Ravi anna may God bless you...we will support u ❤❤❤
నిజంగా శివ అన్నా దేవుడు🙏🙏
హాయ్ ఇమ్రాన్ అన్న. చాలా మంచి మంచి పనులు చేస్తున్నావు అన్న. ఆ దేవుడు నిన్ను ఎప్పుడూ చల్లగా చూడాలా. ఇంకా మంచి మంచి చేయాలన్న.
🥰🥰🥰🥰
హైదరాబాద్ లో ఎంతో మంది సినీ యాక్టర్స్ వున్నారు, కానీ ఎవ్వరు సాయం చేయరు..... మీరు చేస్తున్నారు 👍👍👍👌👌
Great people... 🙏♥️ As a Indians we r here to help them.. 🙏
No Words about Tankbund Shiva Anna He is God 🙏🏻🙏🏻
శివ అన్న నువ్వు ఆ దరిద్రమైన వాటర్ లో దూకి చాలా మందికి life ఇచ్చావు నీ వీడియోస్ చాలా చూసాను ఇలాగే అందరికి సహాయం చేయాలనీ మనస్ఫూరితిగా కోరుకుంటున్న and ఇమ్రాన్ నేను ఎవ్వరితో చెప్పమన్న చెప్పుత నువ్వు ఈ భూమి పైన తిరిగే దేవుడివి నువ్వు 100ఇయర్స్ ఉండాలి అందరికి సహాయం చేయాలి రెండవ హర్ష సాయి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏😱
Correct person ki help chysthunv anna ❤️🙏 Gratitude ❤️
శివుడు కి ఇళ్లు లేదు ఈ శివన్న కు ఇళ్లు లేదు శివయ్య నువ్వే చూడాలి 🙏🙏🙏
Tq anna
రాజకీయ నాయకులకు ఇలాంటి వారు కంటికే కానరారు అన్నా మన తెలంగాణ ఇలా ఉంది మీలాంటి వారు ఇలా చూపిస్తే అయినా రాజకీయ నాయకులకు బుద్ది రావాలని కోరుకుంటున్న 💯ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹💐అన్న
హర్షసాయి తర్వాత మీరే సాయం చేసుట్ల 🙏🙏గెర్ట్ ఇమ్రాన్ అన్న 👌👌👌👌
Harsa sai anna imran anna, sridevi akka villa muggure god tarvata naaku telusundi
🙏🙏🙏
నిజంగా చెప్తున్నాను నేను ముందే అనుకున్న ❤️ నువ్వు హర్ష సాయి అన్న కలిస్తే ఏముంటది ❤️ మీ ఇద్దరి మాకైతే దేవుళ్ళను 🙏 మీరిద్దరు కలుస్తారు అనుకున్నా అన్న అలానే జరిగింది నాకు మాటలు రావడం లేదన్న మీకు మీ గురించి చెప్పాలంటే ❤️🙏🙏🙏 అన్నయ్య మీ ఇద్దరినీ కలిసి కాలు మొక్కలు ఉంది అన్నయ్య 🙏🙏🙏🙏🙏🙏
🥰🥰
UR THE HERO FOR THIS SOCIETY ANNA💕 FOREVER IMRAN ANNA ✨💋
🥰🥰🥰
Keep rocking Shiva anna ❤️ we all there to support you
One million cross aindee anna ee vedio 😍😍🔥🔥
What an interview 👏 and a real time hero 150 lives saved by him He should be the National Hero 👏 saving a fellow human being something good has To be initiated by the State government 👍 saving a Muslim boy without any felling if caste creed hats off Amma meeku
అన్న harsha sai అన్నకు నీకు 🙏🙏🙏🙏🙏మీకు దేవుడు ఎంతో help చేయాలన్న కచ్చితంగా చేస్తాడు
IMRAN BHAI NAMASTE I HAVE WATCHED BEFORE IN SUMAN TV FULL INTERVIEW BUT NOW I AM SEEING SAME SITUATION THERE IS NO CHANGES. I REALLY WHILE WATCHING VIDEO TEARS IN MY EYES. HOW THEY R LEAVING OOH GOD . IMRAN BRO AFTER UR INTERVIEW I AM 100% EXPECTING CHANGES THER LIFE'S. GOD PLS GIVE STRENTH TO THEM. GOD BLESS U ALSO IMRAN BHAI.🙏🙏🙏 I AM SHARING THIS VIDEO IN WATS GROUPS.🙏🙏🙏
Imran Anna adress chapandi bro
Tankband Shiva Anna your real life hero One man army you always great 🙌God bless you always Tankband Shiva Anna
education lekunna intha samskaram unna Shiva is great....
అన్న నువ్వు చేసే ప్రతి పనీ నలుగురికి ఉపయోగ పడేలా చేస్తున్నావు అన్న నువు నిజంగా దేముడు అన్న
ఇలాంటి వాళ్ళకు
మనమందరం తోడుగా నీడగా ఉండాలి
నేను కూడా నా వల్ల అయినవరకు
సహాయం చేస్తుంటాను చేస్తున్నాను కూడా
Tq TQ bro
Meru ఇలాంటి గోప్ప మార్పు తేస్తువుండలి
Hat's off to shiva and his wife 🙏🙏🙏
I never commented on any youtuber. ...but today I am saying imran anna is god living on earth........
He is not rich but he is rich in his. Heart...
May god bless imran anna vth gud hlth and wealth
Hatts Off To This Great Couple....
we need muslims like you ❤️
Like the one who kicked her? He's unworthy to live.
Love from Suryapeta ❤️
Superb Imran bhai... u have taken correct person interview.... TankBund Shiva is doing Great job ...
Anna coming soon to 300k subscribers all the best 🥁Inka bro helping videos enduku thiyatledu☹️☹️☹️
Rainy bro
Idi help kadha
E video ne helping video mari nuvvu enti helping video thiyava ani adugutav enti bro mind undha niku😂😂🤣
Asalu Nv full vid chusava bro
Video chusa bro kaani inthaka mundhu helping videos theeyaledhu Ani just petta
Imran bhai iam from Bangalore, iam a big fan of you because the way you r helping the persons really great you should have to grow in life as much imran bhai really hatsoff to u bcz the person u really pure hearted ❤ peeson bhai we are really with you & we support you brother ❗
Super emran anna Shiva anna help..
Chesinandhuku ...Inka ilanti helps cheyali korukuntunnanu...
Good helping nature Anna like your helping 👍👍👍💯 Amma also good 💯😊
🥰🥰🥰
Tankbund shiva anna real hero❤️
Imran anna All time full support ❣️🌍🙂
Tankbund Shiva garu miku hatsaf anna mi life alochincha kunda endhariki life istunnaru 🙏🙏🙏Thank you Imran garu Shiva gariki manchi life hupinchandi
ఇలాంటి వాళకి హెల్ప్ చేయండి అన్న, అంత్య గానీ కాజల్ మోడల్ లాంటి వాళ్ళకి కాదు, కృతజ్ఞత గుర్తుంచుకునే వలకి హెల్ప్ చేయండి అన్న, మి సహాయం తీస్కొని వలు వేరే వాలకి కూడా సహాయం చేయాలి అన్న...
Love from rajanna sircilla ❤️ vemulawada 🔥
Ekkda. Bro same
Iam at agraharam
Imran Anna you are really visible God Anna I am from Ap Anna I am your big fan Anna love you Anna 🖤
I dnt remember exactly but some one gifted an 4 wheeler vehicle to him .During lock down even many of the youtubers UPLOADED VIDEO ON SHIVA.HOPE every thing will be good
అన్న నువ్వు ఇలాటి మంచి పనులు చేయాలి ఇమాన్ అన్న నువు చాలా మంచి వ్వక్తితో వీడియో చేసావు అన్న 🙏❤🤍
Great human being Shiva garu anna villanu interview cheyadam great anna miru he is the real celebraty
No words about tank bund shiva Anna he is a god 🙏🙏🙏
Hatsoff bro for such a good help. Better create a pareshan boys fund organization. We r here to help bro. Love from warangal.
Love from metpally❤
ఇమ్రాన్ భాయ్ మీ మంచి మనసుకు హృదయపూర్వక అభినందనలు 🙏🤗🤗🤗🤗🤗🤗🤗🤗😍😍😍😍😍జై శ్రీరామ్ 🚩🚩🚩🚩🚩
మనకి తోచినంత మనం కూడా సహాయం చేస్తే చాలా బాగా ఉంటుంది అన్న లైఫ్ ❤️
💚Real hero 💚🔥 Shivanna🔥.... Sapport chedham Andharam pls pls
It's very sad he also got #Doctorate 🧑🎓🧑🎓 for his social works but till nw govt. didn't show any pity 😕 😕 on him and his family.
Love you Imran Annaya From Parisgutta ❤️💥
Shiva Anna Ur Real Hero❤️
Imran bhai superb meeru......... God bless you 🤗🤗🤗🤗🤗
Absolutely u have done a good job annaya. God bless you and we stand for you
Love u anna Love from kadapa 🔥🔥🔥💓💛🧡💘💞❣❤😘🤩
Hi anna I'm big fan of u ❤️😭😭😭love you Anna ❤️ i never forgoted your helping to all anna
Respect button to shiva Anna ❤️
ఇమ్రాన్ అన్న ur గ్రేట్ అందరు నీలా ఆలోచించాలి అప్పుడు పేదరికం ఉండదు
Love from kamareddy❤
Really proud of you anna 💖
Really Great Couple ❤️🥰
చాలా గ్రేట్ శివ అన్న గారు మీరు దేవునితో సమానం ఒక శవాన్ని కాపాడుతున్న
Elanti vallaki sahayam chesnanduku thank you very much anna
Lots of love from zaheerabad anna❤❤
Love from kadapa🔥
Great wife and husband help of the family
This is the best video i have ever seen from pareshan boys.. i really salute to that brave man
ఇమ్రాన్ అన్న ఎంతోమందికి సహాయపడుతున్నావు నిన్ను ఆ భగవంతుడు ఎప్పుడూ చల్లగా చూడాలి నిండు నూరేళ్లు హాయిగా నవ్వుతూ ఉండాలి నీవు అన్న 🙏🙏🙏🙏🙏
Happiness consists more in conveniences of pleasure that occur everyday than in great pieces of good fortune that happen but seldom.
1min ki 1k views anna super anna💝💗
Love from jagtial
🥰🥰🥰🥰
Harsha sai ki best example bro nuv ... . Hyderabad ka harsha sai imran Anna .....💐💐💐💐
మీరు ఈ ఆబాబు ని చదివిస్తా అని అన్నారు. గొప్ప విషయం మీకు ధన్యవాదాలు.
Good job anna ...❤️🙏
Love from jammikutha 🤘
Love form jagital ❤ ❤❤❤❤
Nuv chesey punyame repu ni bidda ki ashirvadham anna....God bless you ✨❤️
Shiva garu meeru oka soldier.. And shiva gaariki help chesthunna pareshaan team ki thanks.. Thanaki ilaanti support inka undalani korukuntunnanu..
Super video Anna ❤❤
Hi
Full support Anna ❤️
❤️
Nice job ❤😍
Anna nuv super anna
Great... Shiva Anna&Family... Ur God... 🙏🏼🙏🏼
Anna charity donation pettu anna❤
అక్క నీకు వందనం
one of the best thing about dude is that he never takes credit fro himself when he achieves something...He always respect us the audience and his team and he is polite in all is videos we congratulate ourselves in this achievement more in come♥️♥️♥️♥️
Anna super anna ne lanti vallu unteaaa e society challaaaa baguntadhi anna really so nice anna 💖💖💖💖💖💖
Shiva gari gurinchi videos chala rojula nunchi chustunnanu Thank you sir
Love from zaheerabad
🥰🥰
Anna song ayithe bagundhi kaani elanti help time lo manaki maname aa song pettukunte koncham bagoledhu anna I am sorry to say 🙂
వాళ్ల ఛానల్ టీమ్ వాళ్లు పెడుతారు editors
చాలా మంచి సంస్కారం గల గుణం శివ అన్నది నెక్స్ట్ వీడియో తీసి చేసిన వాళ్ళు కూడా చాలా చాలా ఓర్పుతో కూడుకున్న వాళ్ళు చాలా ధన్యవాదాలు అండి మీ అందరికీ
అన్నా కి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేద్దాం .రియల్ గ్రేట్