100 రోజులు.. 200 విమానాల్లో జర్నీ - TV9

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 พ.ค. 2024
  • ఓ వ్యక్తి 100 రోజుల్లో 200 విమానాల్లో ప్రయాణించాడు. వేలాది కిలోమీటర్లు తిరిగాడు. అయితే, అతను ఏ వ్యాపారవేత్తో అనుకుంటే పొరపాటే. అతను ఓ దొంగ. ఢిల్లీ పోలీసులు తెలిపిన ప్రకారం.. హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ ప్రయాణించిన ఓ మహిళ తన హ్యాండ్ బ్యాగ్‌ నుంచి రూ.7 లక్షలు విలువ చేసే ఆభరణాలు పోయినట్లు ఫిర్యాదు చేశారు.
    ►TV9 Website : tv9telugu.com/
    ►News Watch : bit.ly/3g9b8IG
    ►KNOW THIS : bit.ly/3APEpAj
    ►PODCAST : bit.ly/3g7muNw
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    #flights #thief #latestnews #newsupdates #tv9d
    Credit: Rajeswari/Producer || #TV9D

ความคิดเห็น • 1

  • @SwamyKankanala
    @SwamyKankanala 24 วันที่ผ่านมา

    Em telivi ra needhi kaani dorikipoyav