పెళ్లి చేసుకుని భార్యతో అన్ని share చేసుకుని ఫ్యామిలీ కి సంభదించిన అన్ని విషయాలు పంచుకుంటారు తమ్ముళ్ళ చెల్లెళ్ళ చదువులు పెళ్ళిళ్ళు వారికి కాన్పులు చేయడం ఇలాంటి వన్ని share చేసుకుంటారు అపుడు భార్యలు అందరూ మంచివారు పెళ్లి అయిన పదెళ్ళల్లో అన్ని చక్క పెట్టుకుంటారు ఇక అక్కడనుండి share చేసుకోవటానికి భార్య పనికి రాదు కొన్నేళ్లు కాపురాలు చేసి వాళ్ళతో కలిసి పిల్లల్ని కని భాద్యతలు పంచుకుని వేరొకరి తో share చేసుకోవడం ఎలా చేస్తారు ఇది భార్య భర్త లలో ఎవరు చేసినా తప్పే
Kashyap garu chepina 1st example ipude chusa, chala accurate. "When women go for an emotional console or support, husbands give logical answers". Ilanti memes kuda chala unai. It's true.
సార్ మీ ట్రాఫిక్ చాలా అద్భుతంగా చెప్పారు అర్థం కాని వారికి కూడా అర్థమయ్యే విధంగా ఒక ఉదాహరణ తీసుకొని మరీ చెప్తారు అందరికీ అర్థమయ్యే విధంగా అందరికీ మీలా ఓపెన్గా నవ్వడం చాలా కష్టం మీరు చాలా బాగా మాట్లాడారు
మీ మాటలు ఏవో మంత్రం వేసినట్టుగా చాలా బాగుంటాయి మీ నవ్వు చాలా స్వచ్ఛం గా ఉంటుంది మీ స్పీచ్ కృష్ణయ్య గీతో పదే శం చేసినట్టు చాలా చాలా బాగుంటుంది sir...🙏🙏🙏
@@radhakrishna-mr6yw tappu chesindi nenu kadu sir ,ma husband a vere ammai ni love chesadu nannu marriage cheskunnadu Naku tarvatha telisindi sare ani light theskunba eppudu natho manchiga unte chalu anukunna but ala eppudu undadu asal estam lekapothe marriage enduku cheskovali ❤️
Super explanation sir finally I realised e vari life ki Valle badhyulu edharu lo thapuluntene mistake jarugutai main understand leka povadham e relationship kina meru chepinavi chala bagha use avthai TQ very much sir😊
ఈ రోజుల్లో ఒక అబ్బాయికి అమ్మాయిని ఇవ్వాలంటే వాళ్ళింట్లో ఏమి గతి లేకున్నా అబ్బాయిలు మాత్రం ఆస్తి ఉండాలి ఇది అమ్మాయి తల్లిదండ్రులు కోరుకునేది కాని వాళ్ళు ఆలోచన చెయ్యాలి వాళ్ళ ఇంట్లో కూడా ఒక అబ్బాయి ఉంటాడు అమ్మాయి తల్లిదండ్రులు గొంతెమ్మ కోరికలకు పోతే పెళ్లిళ్లు కానీ అబ్బాయిలు వాళ్ల కోరికలు తీర్చుకోవడానికి పిల్లలను వదిలి పెట్టి ఆంటీలను కోరుకుంటారు అప్పుడు కుటుంబాలు వారి పిల్లలకు పెళ్లిళ్లు గాక కుటుంబాల ఆగమై తాయి డాక్టర్ గారు సమాజం గురించి నాకన్నా మీకే ఎక్కువ తెలుసు కాబట్టి ఆశలకు పోకుండా బుద్ధిమంతులైన పిల్లలకి మంచి అబ్బాయిలను ఆడపిల్లల తల్లిదండ్రులు పెళ్లిళ్లు చెయ్యాలని నా ఆవేదన అంతేగాని ఎవరిని విమర్శించడానికి కాదు పెళ్లిళ్లకు సంబంధించి పేరెంట్స్ కి పనికి వచ్చే వీడియో చెయ్యండి డాక్టర్ గారికి ధన్యవాదాలు
Nikam andi naki oka brother unadu,asalu yelanti bad habits levu,silent ga undi,tana pani entho,house entho anthe,alanti abbay ki ammaylu dorakaledu,evari chudu entha astulu unay,entha money undi,entha sampadana ede ammayala parents ki pattins pichhi
Exactly ga na life lo jarigina ve chepthunnatuga anipinchindhi sir,na husband enko ammaitho akrama sambandham pettukunnadu sir,deniki thodo law kuda support chestundhi 🙏🙏🙏🙏🙏🙏🙏
సనాతన ధర్మంలో ఆడపిల్లలు అణగిమణగి ఉండండి, భర్తను గౌరవించండి అలాగే ఆడవారిని కూడా గౌరవించండి,ఆమెను పట్టించుకోవడం రక్షించుకోవడం భర్త బాద్యత అంటే ఏదో వాదించి తప్పుబడతాము, ఇప్పుడు తిరిగి అవే క్లాసెస్ లో నేర్చుకుంటున్నాం.
Sir tq u very much for this vedio. My married life 10yrs whatever masculine points u said the vedio not to do 3 points but I m doing continuously so I realised now. I love my husband I change myself not to hurt him. Thank you very much Sir
Yelagandi...na gurinchi Alene chepthunnaru...nenu kooda just MIL ila cheseru ani chepthene ma husband ki nachachadu...nenu velli adagamani cheppanu..just listen cheste chalu ...
Mee videos valla andhari pair's and andharu kuda bagundali, me videos andaru chuselaa andhariki reach avvali.., andharu use cheskovalii....... Thank you sir. 🌹🌹🌹🌹🙏🙏🙏🙏 excellent 👍👍👍👍👍💯💯💯💯💯
Nagaraju garu and Kasyap garu both were laughing with whole heartedly and enjoyed this amazing topic ..... Thank you ❤️ universe so many couples 💕 are going to change after watching this video including me... Thank you so much both young speakers.
Ee 3 qualities na husband lo unnayi, sir kani divorce varaku vellalekapothunnanu,,, thanate antha istam Naku,, kani thanaki vere girl friends unnaru am cheyalo teliyadamledu sir
Adbhutamaina analysis and explanations and an excellent topic and content too.. But, madhya madhyalo aa verri navvulu vekili navvula valla rotha pudutondhi sodarulaaraa.. Correct chesukogalarani manavi🙏🙏
Super andi kashyap garu well said wonderful what is issue that couple should not criticize other, thank you andi it's about complaining not believing others, emotional in sorrow in ourself leading to depression but couple relation should exsist correctly always which our Sanathana Dharmam says
Meru ammailakosam cheppinappudu neenu edhedho bagundhi ani ma husband ki ee video share chesa ventane meru boys kosam cheppindhi vinagane delete for everyone chesesa but definitely mi video vinaka Naku eppudu em cheyalo husband ni Ela chusukovalo telisindhi definitely I will handle this
Women and men are both are equal. But the female are feel like insecure, because of the problem is arise. And also "Women Against Women" is most Dangerous situations are prevailing in each and every family, women's are defer for both of them Wife and Aunty, (భర్త అత్త మధ్యన ఉన్న అనుబంధాన్ని అర్దము చేసుకోకపోవడము) misunderstanding of both of them they don't convenience as usual. Because of that problem's arise, and more over Generations gap is play a vital role behalf of misconceptions.💐👌👍
These are very good issues told by you and I too felt many things sir I met with an accident in my pregnancy but my husband mother and father even didn't came to my home to see me whether I'm fine r not his mother is busy with facial and father is busy with shop and the travel distance to my home is 45 min even they didn't came to see me but my mother-in-law always says me she is treating me like her daughter if her daughter met with the same accident will they do the same like they did to me but my husband even can't see those things
Execellant ga explain chesaru sir..manasikanka wife kakunda verevalaki degara aithe cheating sir 100percent..Should be open minded and she should feel safe by partner..Andukani divorce avuthunai its emotional fedility 🙂
పెళ్లి చేసుకుని భార్యతో అన్ని share చేసుకుని
ఫ్యామిలీ కి సంభదించిన అన్ని విషయాలు పంచుకుంటారు
తమ్ముళ్ళ చెల్లెళ్ళ చదువులు పెళ్ళిళ్ళు వారికి
కాన్పులు చేయడం ఇలాంటి వన్ని share చేసుకుంటారు
అపుడు భార్యలు అందరూ మంచివారు
పెళ్లి అయిన పదెళ్ళల్లో అన్ని చక్క పెట్టుకుంటారు
ఇక అక్కడనుండి share చేసుకోవటానికి
భార్య పనికి రాదు
కొన్నేళ్లు కాపురాలు చేసి వాళ్ళతో కలిసి పిల్లల్ని
కని భాద్యతలు పంచుకుని
వేరొకరి తో share చేసుకోవడం ఎలా చేస్తారు
ఇది భార్య భర్త లలో ఎవరు చేసినా తప్పే
👍🙏
బాగా చెప్పవ్ తల్లి
Superb
👌👌👌👌👌ga చెప్పరు 100% కరెక్ట్ akka
💯
Kashyap garu chepina 1st example ipude chusa, chala accurate. "When women go for an emotional console or support, husbands give logical answers". Ilanti memes kuda chala unai. It's true.
మీ టాపిక్స్ అద్భుతం, మీ డిస్కర్షన్ అద్భుతం, మీ నవ్వు ఇంకా ఇంకా అద్భుతం
సార్ మీ ట్రాఫిక్ చాలా అద్భుతంగా చెప్పారు అర్థం కాని వారికి కూడా అర్థమయ్యే విధంగా ఒక ఉదాహరణ తీసుకొని మరీ చెప్తారు అందరికీ అర్థమయ్యే విధంగా అందరికీ మీలా ఓపెన్గా నవ్వడం చాలా కష్టం మీరు చాలా బాగా మాట్లాడారు
మీ మాటలు ఏవో మంత్రం వేసినట్టుగా చాలా బాగుంటాయి మీ నవ్వు చాలా స్వచ్ఛం గా ఉంటుంది మీ స్పీచ్ కృష్ణయ్య గీతో పదే శం చేసినట్టు చాలా చాలా బాగుంటుంది sir...🙏🙏🙏
అద్భుతమైన వివరణ ఇచ్చిన౦దుకు tq కశ్యప్ గారు
ఇటువంటి అద్భుతమైన విషయాలు మాకు అ౦ది౦చే నాగరాజు గారికి ధన్యవాదాలు
అద్భుతమైన వివరణ, చాలా ముఖ్యమైన సమస్య గురించి చెప్పారు. మీకు ధన్యవాదములు
భార్య అన్ని విషయాలలో అర్ధం చేసుకున్న కూడా వేరే ఆడవాలకి connect, అయితే?
Plz give me reply about dis question
@@babypriyanshi5184వాళ్ళు కూడా మగవాళ్లే.. No ఆన్సర్.. ఎంత అర్ధం చేసుకున్నా.. ఎంత చాకిరీ చేసిన.. బయట తినే కుక్కలు అంటారు 🙏🙏🙏
😂
Avnu nenu entha manchiga unna natho atleast sarigga matladadu ma husband 😢 eppudu kaasepu kuda nakosam time spend cheyyadu
@@radhakrishna-mr6yw tappu chesindi nenu kadu sir ,ma husband a vere ammai ni love chesadu nannu marriage cheskunnadu Naku tarvatha telisindi sare ani light theskunba eppudu natho manchiga unte chalu anukunna but ala eppudu undadu asal estam lekapothe marriage enduku cheskovali ❤️
Super explanation sir finally I realised e vari life ki Valle badhyulu edharu lo thapuluntene mistake jarugutai main understand leka povadham e relationship kina meru chepinavi chala bagha use avthai TQ very much sir😊
ఈ రోజుల్లో ఒక అబ్బాయికి అమ్మాయిని ఇవ్వాలంటే వాళ్ళింట్లో ఏమి గతి లేకున్నా అబ్బాయిలు మాత్రం ఆస్తి ఉండాలి ఇది అమ్మాయి తల్లిదండ్రులు కోరుకునేది కాని వాళ్ళు ఆలోచన చెయ్యాలి వాళ్ళ ఇంట్లో కూడా ఒక అబ్బాయి ఉంటాడు అమ్మాయి తల్లిదండ్రులు గొంతెమ్మ కోరికలకు పోతే పెళ్లిళ్లు కానీ అబ్బాయిలు వాళ్ల కోరికలు తీర్చుకోవడానికి పిల్లలను వదిలి పెట్టి ఆంటీలను కోరుకుంటారు అప్పుడు కుటుంబాలు వారి పిల్లలకు పెళ్లిళ్లు గాక కుటుంబాల ఆగమై తాయి డాక్టర్ గారు సమాజం గురించి నాకన్నా మీకే ఎక్కువ తెలుసు కాబట్టి ఆశలకు పోకుండా బుద్ధిమంతులైన పిల్లలకి మంచి అబ్బాయిలను ఆడపిల్లల తల్లిదండ్రులు పెళ్లిళ్లు చెయ్యాలని నా ఆవేదన అంతేగాని ఎవరిని విమర్శించడానికి కాదు పెళ్లిళ్లకు సంబంధించి పేరెంట్స్ కి పనికి వచ్చే వీడియో చెయ్యండి డాక్టర్ గారికి ధన్యవాదాలు
🎉🎉🎉🎉
Nikam andi naki oka brother unadu,asalu yelanti bad habits levu,silent ga undi,tana pani entho,house entho anthe,alanti abbay ki ammaylu dorakaledu,evari chudu entha astulu unay,entha money undi,entha sampadana ede ammayala parents ki pattins pichhi
డిస్కషన్ వెరీ నైస్ సార్ బట్ మీ నవ్వు కొంతమేరకు ఇబ్బందికరంగా ఉంది నవ్వు తగ్గించుకుని కొంత సీరియస్ పెడితే బాగుంటుంది
Before marriage ee emotional ga vere lady tho connect ayyi marriage taruvata wife ni harrass chese valla kosam kuda oka video cheyyandi
Valuable information, Discussion antha chala bagungi, hair cutting ✂️ cheyinchukunte Inka bagundedi,
నాగరాజు గారు కష్యాప్ గారితో భార్యభర్తల మధ్య జరిగే ఇంకా సమస్యేల్ని కూడ డిబేట్ పెట్టండి చాలా మంచి టాపిక్
Exactly ga na life lo jarigina ve chepthunnatuga anipinchindhi sir,na husband enko ammaitho akrama sambandham pettukunnadu sir,deniki thodo law kuda support chestundhi 🙏🙏🙏🙏🙏🙏🙏
Meeku🙏
Abbaa abba abbaaa superb sir.. asal manushulaku ivi chepthe baguntundi study lo kuda
సనాతన ధర్మంలో ఆడపిల్లలు అణగిమణగి ఉండండి, భర్తను గౌరవించండి అలాగే ఆడవారిని కూడా గౌరవించండి,ఆమెను పట్టించుకోవడం రక్షించుకోవడం భర్త బాద్యత అంటే ఏదో వాదించి తప్పుబడతాము, ఇప్పుడు తిరిగి అవే క్లాసెస్ లో నేర్చుకుంటున్నాం.
Ivi Adam kavu evariki
Super sir😊
NiCTafik
Kashyap Sir and Nagaraju Sir mee iddari question answer and fun enjoyment anni totally ga chala baga untayi Sir👌👌👌👍👍👍😃😃😃😃
Yes sir , 3 U s unna adgest ayi brathukuthunnam sir pillala kosam🙏
Excellent words sir really cheating Ani teliyakundane cheating jarugutundi .
Sir tq u very much for this vedio. My married life 10yrs whatever masculine points u said the vedio not to do 3 points but I m doing continuously so I realised now. I love my husband I change myself not to hurt him. Thank you very much Sir
He is so lucky meeru marati kabatti nice
mee jodi bagundi.....your chemistry is getting thicker...
sir e video chusaina wife and husband konchem thelusukoni marali thappakunda
Sir, chala baga chepparandi .ccc, & uuu connection is really excellent.
Thank you Anna.. acceptance is the best way to get beautiful relationship.
Thank u sir, Mee interview valana Naa life paina Naku oka clarity vachindi
Yelagandi...na gurinchi Alene chepthunnaru...nenu kooda just MIL ila cheseru ani chepthene ma husband ki nachachadu...nenu velli adagamani cheppanu..just listen cheste chalu ...
Tripple UUU... great talent Sir...💯💐💐💐💐💯
Mr. MVK ..an ultimate coach👌😇
అద్భుతంగా చెప్పారు, ఈ వీడియో విని వదలడం కాదు పాటించాలి కూడా అప్పుడే అందరి ఫ్యామిలీలు బాగుంటాయి 👍🙏
Meeru cheppevi 100℅ correct sir good information tnq sir me smile chala baguntundi sir
Mee videos valla andhari pair's and andharu kuda bagundali, me videos andaru chuselaa andhariki reach avvali.., andharu use cheskovalii....... Thank you sir. 🌹🌹🌹🌹🙏🙏🙏🙏 excellent 👍👍👍👍👍💯💯💯💯💯
So immediately share at least to ten people.
Ok sir
Chala clear ga chepparu sir 👍🏻
Sir valuble tips chepparu...
Pillalu chadivindi Ela gurtupettukovalo cheppara sir
Ee navvu super meeru ichche clarity super i like and love you
Supper sir good explain nd both are very important and valuable information
SUPER sir Baga chypparu Ei problem nenu façe chyasanu sir
Excellent sir every word about girls 3 U's is absolutely correct .. its not about physical connection .. but wants emotional connection.
Sir bharya manchiga unna bharthe ala cheste emicheyali sir.3u,s na vishayamlo sariga levu 3c anevi nenu na bharthani cheyatam ledu ela sir
Excellent, very nice and absolute explanation sir
Nagaraju garu and Kasyap garu both were laughing with whole heartedly and enjoyed this amazing topic ..... Thank you ❤️ universe so many couples 💕 are going to change after watching this video including me... Thank you so much both young speakers.
Kasyap garu Nagaraju garu exlent subject 🙏🙏
Thank you brother kashyap. It's really good topic and now I needed this.
Nagaraju garu,can you please make kashyap garu to speak about Narcissism,no topic is there in Telugu regarding narcissist,can you please........
Sir excellent switch chalaa Baga cheparu good andie
Nice video andi... thanks for sharing...but mee hair style baaledu sir... Nag gaaru hair style bagundi
Sir camparision is also one of the point.
chala baga cheppary sir excellent sir
Superb sir..super topic sir very useful to public and wife and husband relationship.
Sir super gaa cheparuuu aslu........
🙏, Elanti daridrapu sambandhalu yendukandi. Asalu Artham chesukoni vallu marriage relation Loki rakudadu jeevitam mottam nasana aepotundi.
Sir, no words to explain... simply Excellent! It's the right time, right video, during the right situation for me. Thanks a lot 🙏
Sir superb
Super baga chepparu nijame na life same sir
Really aalochinchavalasini vishayam . Supar Andi meru😊
Next enti guruji
marvellous explaination superb sir
Excellent analysis. Correct speech
Excellent sir tq very much sir🙏🙏your talking so nice supper topic sir😘
How are you my dear Nagaraju garu giving you more days happy retains of the life in God you and your family thanks Lord
Ee 3 qualities na husband lo unnayi, sir kani divorce varaku vellalekapothunnanu,,, thanate antha istam Naku,, kani thanaki vere girl friends unnaru am cheyalo teliyadamledu sir
Super andi। Nadi kuda adi problem 😢😢
Meeku🙏andi
Adbhutamaina analysis and explanations and an excellent topic and content too..
But, madhya madhyalo aa verri navvulu vekili navvula valla rotha pudutondhi sodarulaaraa.. Correct chesukogalarani manavi🙏🙏
Both are most valuable information to people....👍👍👍
Super speech sir thank you so much
🎉🎉🎉
Super andi kashyap garu well said wonderful what is issue that couple should not criticize other, thank you andi it's about complaining not believing others, emotional in sorrow in ourself leading to depression but couple relation should exsist correctly always which our Sanathana Dharmam says
Meru ammailakosam cheppinappudu neenu edhedho bagundhi ani ma husband ki ee video share chesa ventane meru boys kosam cheppindhi vinagane delete for everyone chesesa but definitely mi video vinaka Naku eppudu em cheyalo husband ni Ela chusukovalo telisindhi definitely I will handle this
😂😂video chusi teluskovadam ndhi asalu comedy kakapothe chinna pillala vunaru
Excellent 👌 ga cheparu andi
100%correct chepparu..
Women and men are both are equal. But the female are feel like insecure, because of the problem is arise. And also "Women Against Women" is most Dangerous situations are prevailing in each and every family, women's are defer for both of them Wife and Aunty, (భర్త అత్త మధ్యన ఉన్న అనుబంధాన్ని అర్దము చేసుకోకపోవడము) misunderstanding of both of them they don't convenience as usual. Because of that problem's arise, and more over Generations gap is play a vital role behalf of misconceptions.💐👌👍
Chala correctga chepparu
Cheating kaane kaadhantaanu idharilo evaro okari understanding, avagaahana lopam Valle vere vari meedhaki manasu laaguthundhi that's it 💯 idhi thelusukoni baarybharthalu melagaali 👍
These are very good issues told by you and I too felt many things sir I met with an accident in my pregnancy but my husband mother and father even didn't came to my home to see me whether I'm fine r not his mother is busy with facial and father is busy with shop and the travel distance to my home is 45 min even they didn't came to see me but my mother-in-law always says me she is treating me like her daughter if her daughter met with the same accident will they do the same like they did to me but my husband even can't see those things
Sir chalabagachepparu nijamga alane alochistaru ma Ladies
Sir ..sharing ne chestanu but verela ardam cheskuntaru .really
👌👌👌Excellent sir. Thank u sir. Thank u Nagaraju garu. May god bless u. Sir u saved many people .u r god's gift sir.
Mari physical ga kuda connect avutharu kadha.....Dhani gurinchi okasari cheppandi sir
Super sir
Sir e rojullo pillalu phone ki adiecct aipoyaru study ni kuda pakkana pettesaru. Veellakosam oka video cheyandi sir please
Excellent kasyap garu
1000% chala curuct ga chepparu🙂
Feeling of not understanding 2nd.feeling of unseen.and 3rd.feeling of unseaf.
Execellant ga explain chesaru sir..manasikanka wife kakunda verevalaki degara aithe cheating sir 100percent..Should be open minded and she should feel safe by partner..Andukani divorce avuthunai its emotional fedility 🙂
Super sir c3 u3 excellent and both r laugh feeling very happily sir
Kashyap garu, you are amazing in delivering the topic to the best possible way.
Sir. Meeru. Cheppindhi. Nijam.
Very useful programme
this is one of i seen amazing video👌 👌 👌 👌
చేతలతో కానిది మాటలతో. సాధ్యం. ఉదాహరణ. సరే tq సార్ మిరు సూపర్
👏👌🙏Thank you sir chaala manchi information icharu,chala kutumbalu bagupaduthai
vini artham chesukune vallaki tammudu.
Nagaraju garu, next session meere thersukuntara😂😂...super video andi. Hatsoff to Great Kashyap garu. 👍
Yes sir this is riyal excellent topic
👍
Most exciting feel avthunnadu anchor anniyaa..😂
😂😂😂😂
Good message echharu i like u sir life betterment ga happy ga brathikeya vachhi tq so much
నాగరాజు గారి నవ్వు సర్ నవ్వు సూపర్😃😃😃👌👌👌
Sir husbend and wife feelings superb ga cheppar 👏👏👏👏👏👏
Yes sir what you said is correct
Class adirindi....
Thanks for reference my dear kashap garu
Thanku sir
This will be in every family
Thank for solutin
Superb sir meru.
Exactly happened the same, not expecting the solution just sharing the situation that we don't like..
Hi jhansi garu
I ❤ you Jansi
Try to happy
Super ga chepparu
Cutting chinnaga chesukondi super ga untaru