Very good assessment. Very good discussion. Good n thoughtful participation by both beaurocats n ministers. The common man is now able to understand how the administration goes on
ఒకప్పుడు ఆంధ్రలో పుట్టనందుకు సంతోషించాము కానీ ఇప్పుడు తెలంగాణ నుంచి ఆంధ్ర వచ్చి బతకాలనుకుంటున్నాము మమ్మల్ని స్వాగతిస్తారా బ్రదర్స్ మీరు చాలా అదృష్టవంతులు బాబు గారు పవన్ గారు దొరకటం మీ అదృష్టం మా దగ్గర లంగాలు తప్పితే ప్రజల కోసం ఆలోచించే నాయకులు ఎవరూ లేరు
Dear CM sir and deputy CM sir, good morning 🌅🌄 my humble request was మనం ప్రజలకు ఇచ్చే (PDS) రైస్ ను ఆపకూడదు సార్. ఎందుకంటే మన ప్రభుత్వం ఇచ్చే రైస్ క్వాలిటీ గా ఇస్తే ప్రతి ఒక్క పేదవాడు మధ్యతరగతి వాడు ప్రతి ఒక్కడు తింటారు. సో మనం ఇచ్చే రైస్ క్వాలిటీ గా లేకపోవడం వల్ల ఆ రైస్ తినలేక పోతున్నారు. సర్ దయచేసి నేను ఒక పేదవాడిగా మాట్లాడుతున్నాను సార్ ప్రభుత్వం ఇచ్చే రైస్ క్వాలిటీగా ఇస్తే అందరూ తింటారు. సార్ ప్రతి ఒక్క పేదవారి తరుపున విన్నవించుకుంటున్నాను ప్రభుత్వం ఇచ్చే రైస్ క్వాలిటీగా ఇస్తే అందరూ తింటారు సార్. ఎవరు కూడా దానిని అమ్ము కోరు.... ThanK you sir
No sir same ..mellets ante vidrohuhalaku ఎదురువాళ్ళకి chala .fish food లాగానే ఉంటుంది చాలా జాగ్రత్త గా వుండాలి.........చాలా మోసం ... జరిగే మోసం .....tumach వుండబోతుంది. మిల్లిట్స్ లో..1000 పరసంత్ మోసం వుండ భోతుంది కూడా.......రైస్ కి గుర్తు వుంది.....మిల్లెట్స్ ..కి. సైజ్....అండ్ కలర్..ఆల్రెడీ చేపల(ఎక్వేరియం) మేము పెట్టే ఫుడ్..దొంగలు వున్నారు ... మిలెట్స్ డూప్లికేట్ కాబోతున్నాయా..............వద్దు రసమీ .....
ప్రజా సమస్యలపై ప్రభుత్వం ఇలా చర్చించడం చాలా బాగుంది💐💐💐🙏🙏🙏
Very interesting meeting after longtime..it's very clear
Iam. Bengalur. Super
Super
Very good assessment. Very good discussion. Good n thoughtful participation by both beaurocats n ministers. The common man is now able to understand how the administration goes on
ఒకప్పుడు ఆంధ్రలో పుట్టనందుకు సంతోషించాము కానీ ఇప్పుడు తెలంగాణ నుంచి ఆంధ్ర వచ్చి బతకాలనుకుంటున్నాము మమ్మల్ని స్వాగతిస్తారా బ్రదర్స్ మీరు చాలా అదృష్టవంతులు బాబు గారు పవన్ గారు దొరకటం మీ అదృష్టం మా దగ్గర లంగాలు తప్పితే ప్రజల కోసం ఆలోచించే నాయకులు ఎవరూ లేరు
Ladt 5 year's AP kooda alaane undii
Nice and efficient administrative meeting.
Jai power start❤
🙏🙏🙏🙏🙏
👌🏻👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻👌🏻👌🏻👌🏻👌🏻
Grate sir. Naku telisi ide. India lo prajala kosam jarigina charcha anukuntunna
Dear CM sir and deputy CM sir, good morning 🌅🌄 my humble request was మనం ప్రజలకు ఇచ్చే (PDS) రైస్ ను ఆపకూడదు సార్. ఎందుకంటే మన ప్రభుత్వం ఇచ్చే రైస్ క్వాలిటీ గా ఇస్తే ప్రతి ఒక్క పేదవాడు మధ్యతరగతి వాడు ప్రతి ఒక్కడు తింటారు. సో మనం ఇచ్చే రైస్ క్వాలిటీ గా లేకపోవడం వల్ల ఆ రైస్ తినలేక పోతున్నారు. సర్ దయచేసి నేను ఒక పేదవాడిగా మాట్లాడుతున్నాను సార్ ప్రభుత్వం ఇచ్చే రైస్ క్వాలిటీగా ఇస్తే అందరూ తింటారు. సార్ ప్రతి ఒక్క పేదవారి తరుపున విన్నవించుకుంటున్నాను ప్రభుత్వం ఇచ్చే రైస్ క్వాలిటీగా ఇస్తే అందరూ తింటారు సార్. ఎవరు కూడా దానిని అమ్ము కోరు.... ThanK you sir
ప్రజలు తినగలిగిన రైస్ సప్లై చేయండి అపుడు అందరూ కార్డు హోల్డర్స్ బ్లాక్ మార్కెట్ కి అమ్మకుండా ఉంటారు.
No sir same ..mellets ante vidrohuhalaku ఎదురువాళ్ళకి chala .fish food లాగానే ఉంటుంది చాలా జాగ్రత్త గా వుండాలి.........చాలా మోసం ... జరిగే మోసం .....tumach వుండబోతుంది. మిల్లిట్స్ లో..1000 పరసంత్ మోసం వుండ భోతుంది కూడా.......రైస్ కి గుర్తు వుంది.....మిల్లెట్స్ ..కి. సైజ్....అండ్ కలర్..ఆల్రెడీ చేపల(ఎక్వేరియం) మేము పెట్టే ఫుడ్..దొంగలు వున్నారు ... మిలెట్స్ డూప్లికేట్ కాబోతున్నాయా..............వద్దు రసమీ .....
No compramige....cbn nd dty cm nd team
Ration rice avaru use chayatam ladu they selling or using for dosa..i think money eachyandi
Jagan after seeing this meeting and graph on screen,, 2 chethulu jebulo pettukoni vellipoiyadu,,
Cbn worst politician, govt utter failure
ఏం థంబ్నెయిల్స్ పెడుతున్నార్రా😡
ఏంఛానల్ ఇదీ... బుథ్థుందా యాజమాన్యానికి..?