కన్యాకుమారి నుండి మదురై మధ్యలో శ్రీవిల్లిపుత్తూరు మిస్ చేశారు. శ్రీ ఆండాళ్ అమ్మ వారు శ్రీరంగనాథుడు కొలువైన ప్రదేశం. కానీ మిగతావి చాలా చక్కగా చెప్పారు. థాంక్స్.
కుంభకోణంలో ఉన్న నవగ్రహ టెంపుల్స్ లైన్ బై లైన్ దర్శనం చేసుకోవాలంటే ఎలా. కుంభకోణం నవగ్రహ టెంపుల్స్ ఒకసారి వీడియో చేయండి దయచేసి,❤ ఈ వీడియో చాలా బాగా చేశారు ధన్యవాదములు
Thanks for your kindly information sir memu next week vellali route correct ga teliyatlethu ani confuse ga vunanu mee video maku chala helpful Sir thank you so much
Sir bagundi menu plan chestunam December lo Katapadu to Arunachal am to Chidambaram Kumbakonam to vaidiswaram to tankajavuru j to sreerangam tojambukesaram Samalapuram to Madhurai torameswaram dhanusukoti to Kanyakumari is it route map correct
Nice vedio, other parts like sanieswaraswamy temple,Palani subramanyam Swamy temple not cover, ofcourse that temples are different directions.but they important temples in tamilnadu
Anna తమిళనాడు లో ఒక నదిలో స్నానం ఆచరిస్తే రోగ బాధలు ఉండవట కదా ఆ స్వామి తలకింద మందుల పెట్టే ఉంటుంది అని నండూరి గారి వీడియో లో చూసాను ఆ ఊరు పేరు ఏమిటి అన్న plz reply
Mainly karnataka state temples tour ki velte oka order lo ela cover cheyachu enni days padutundi and ela vellali accommodation details meda oka video cheyandi
శ్రీపురం - కంచి -మహాబలిపురం - చిదంబరం - తంజావుర్ -శ్రీరంగం -జంబూకేశ్వర్ - రామేశ్వరం - కన్యాకుమారి - మధురై ట్రిప్ మంచి ప్లానింగ్. .. మధ్యలో ఇంక ఉన్నాయ్ కానీ మెయిన్ టెంపుల్స్ ఇవి. . పళని, కుంబకోణం, లాంటివి కూడా మిస్ అవ్వకూడదు. .👍
అన్న,.. మేము అక్టోబరు 21 నుండి 29 వరకు తమిళనాడు లోని మదురై, అరుణాచలం, రామేశ్వరం, తంజావూరు, కుంభకోణం, చిదంబరం.. వంటి పుణ్య క్షేత్రాలు వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాము, మాకు సొంత వెహికల్ లేదు,.. మాకు కొద్దిగా గైడ్ చేయగలరు..
sir oka important doubt : ipudu meeru chepina temples anni maximum by road vellali kada.....mari with ladies mana basha kani vere state lo travelling safe naaa ??? i mean dongalu bhyam and cheaters vuntaru kada .....parleda antara mari ?????
వీడియో చక్కగా విపులంగా చెప్పారు,అలాగే ఈ యాత్రను మీరే ఒకటి వేయొచ్చు గా మేము ఇంకొంత మంది వస్తాం
కన్యాకుమారి నుండి మదురై మధ్యలో శ్రీవిల్లిపుత్తూరు మిస్ చేశారు. శ్రీ ఆండాళ్ అమ్మ వారు శ్రీరంగనాథుడు కొలువైన ప్రదేశం. కానీ మిగతావి చాలా చక్కగా చెప్పారు. థాంక్స్.
మీరు శ్రీ రంగం నుండి 10 లోపే ఉండే trich వినాయుకుడి టెంపుల్ , palani టెంపుల్ మిస్స్ చేశారు .
కుంభకోణంలో ఉన్న నవగ్రహ టెంపుల్స్ లైన్ బై లైన్ దర్శనం చేసుకోవాలంటే ఎలా. కుంభకోణం నవగ్రహ టెంపుల్స్ ఒకసారి వీడియో చేయండి దయచేసి,❤ ఈ వీడియో చాలా బాగా చేశారు ధన్యవాదములు
మీరు అని విషయాలు చాలా చక్కగా చెపుతున్నారు చాలా బాగుంది మీ వీడియో లు
Trichchy లో ఉచ్చి పిల్లాయర్temple అంటే చిన్న కొండమీద శ్రీ వినాయకుని గుడి కూడా ఉంది. చూడవలసిన గుడి.
Yes
🤗 మాదీ కాకినాడే. తమిళనాడు ఆలయాలని ఎలా చూడడం, ఎలా వెళ్లడం వరసగా అన్నీ ఎలా చూడటం అని అనుకుని search చేశా. మీరు మా కాకినాడేనా
Kakinade ☺️
యాత్ర క్రమం బాగా చెప్పు వచ్చారు మంచి వివరాలు అందించారు బహుశా సొంత వాహనం బస్సు యాత్ర కాబోలు
జై హింద్ సూపర్ వివరణ👌👌👌
మీరు పలని టెంపుల్ మిస్ అయ్యారు తమిళనాడులో చాలా పెద్ద టెంపుల్ ఒక్కసారి చూడండి మీరే చెప్తారు
Thanks for your kindly information sir memu next week vellali route correct ga teliyatlethu ani confuse ga vunanu mee video maku chala helpful Sir thank you so much
Hello Sir/Madam,
ee Dussera ku memu plan chesthunam from Hyd. Meeru enni rojullo cover chesinru ee places anni, own car.
Sir bagundi menu plan chestunam December lo Katapadu to Arunachal am to Chidambaram Kumbakonam to vaidiswaram to tankajavuru j to sreerangam tojambukesaram Samalapuram to Madhurai torameswaram dhanusukoti to Kanyakumari is it route map correct
Thanks chala Baga chapparu
Super anna route map chala manchiga chepavu
Garbha rakshambika ammavari alayaniki Ela vellalo cheppandi sir
జై వాసవి,
మీరూ అడిగిన "శ్రీగర్భంబికఅమ్మవారి" టెంపుల్.
కుంభకోణం నుండి 20km దూరం లో ఉన్నది.
"Tirukarughavur" అన్న ఊర్.
@@jaswanthg9390 jug,,
Super bro chala bhagundhinaku a list kavali👌👌👌👌👌👌👌
Nice information and route map with temples timing details.. Very useful
5
చాలా చక్కగా చెప్పారు
Swamy nenu sabarima December lo veltunnanu.with family tho.thiruvanamthapuram.rameswaram.madhuri . Ela vellali please cheppandi swami
Okkasari plan cheyandi sir, group members andaram velldam
చాలా బాగా వివరించారు
Waiting for this video from 2days
Ella vellaru travel bus available na leka car booking chesara
అన్న చాలా చక్కగా వివరించారు
Good information ...Tamilnadu temple s..guide.. Use ..tour details
Nice vedio, other parts like sanieswaraswamy temple,Palani subramanyam Swamy temple not cover, ofcourse that temples are different directions.but they important temples in tamilnadu
Chala baga cheypparu andi ela vellalo teliyadu maku ippudu plan cheysukovachu baga andi
Nice baaga chepparu
రామేశ్వరం లో own car temple వరకు allow చేస్తారా సార్
Super anna baaga cheppav ❤❤🎉🎉🎉🎉🎉
Exllent information 🙏👌🙏👍
Enni rojulu pattindandi e Temple's chudataniki
Useful information thank you.
Seerkali,villu puram,tiruvarur(kamalalayam) vanamamalai ,tirunalveli are also on the way
Arunachalam to Madhurai & Rameswaram velladaniki yenni days paduthundhi, trains available vuntaya
Sir from Hyderabad to tirupathi karnataka and Tamilnadu temple tour plan route di video cheyandi
2days Hyderabad to Tanjavur and Mahabhaleswaram entha time padutundi
Nice video to cover Tamilnadu temples in 1 week.
Tirupati nunchi start chesi tamil nadu temple distance evagarala please
Car lo vellithe , night stey cheyadaniki cotteges vuntaya?
Tnq super chala baga chepparu👌
Shabari. To. Thamilanadu. Toor. Plan. Cheppandi. Sir
Is your app not available on Apple Store? I do not have android
Chala baga vivarincharu namasthe
అరుణాచలం నుంచి తంజావూరు ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది అక్కడి నుంచి చెన్నై ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది
Sir mi bhakthi group yeppudu thirdha yatra chestunnaru. Schedule vunda. Cheppandi please
Sir Arunachalam lo family tho vellithe ekkada stay cheyali cheppagaralu
Lot of hotels will be there. Andhra ashramam kada vundi but advance book chesukovali
Very good information chepparu
Thank you so much Sir.🙏🙏🙏🙏
Anna తమిళనాడు లో ఒక నదిలో స్నానం ఆచరిస్తే రోగ బాధలు ఉండవట కదా ఆ స్వామి తలకింద మందుల పెట్టే ఉంటుంది అని నండూరి గారి వీడియో లో చూసాను ఆ ఊరు పేరు ఏమిటి అన్న plz reply
Tiruvallur vaidya veera Raghav temple
Exlent sir miru cheppindi baga undi
Sir అరుణాచలం to కన్యాకుమారి ఎలా వెళ్ళాలి plz replay
Kanchipuram nunchi Arunachalam bus ticket and time cheppandi sir. Please🙏🙏
Arunachalam to kanchipuram bus ticket each one 110 rupees
Sir meru tourist places tesukeltara
How many days this tour plan was to cover this temples?
Say the route about panchaboota linga kshthralu
Super ga vundi video guru... sri rangam daggara vinayakuni gudi konda meeda vundi..... meeru vwllara? Aa gudi visheshalu cheppandi...
Rockport temple .. tiruchhy
@@TemplesGuide thankyou
Very Good info , Thank you..
Trine lo Ela vellali warangal to cheppandi
july nelalo mee tour emaina vunda dayachesi cheppandi memu vastamu ea tour ayina
Thanjavur brideswar temple opening date please tel me
Excellent... బాగా చెప్పారు👌👌👌
Meeru marala ee tour yappudu vaylataru. Maymu me group tho vaddamane anukuntunnamu. Maku yame tayleyadu.
madurai nundi tripurakundram Subramanya temple chala daggara vunnadi meeru cover cheyaledu
Mainly karnataka state temples tour ki velte oka order lo ela cover cheyachu enni days padutundi and ela vellali accommodation details meda oka video cheyandi
Eh tour ki per head ki entha avutundi sir
Virudachalam gurinchi cheppandi
Good explain
Keep watching
Please give sequence of temples cavered in South india majerly train rour covered. My stating point guntur
సూపర్
Nice to see your video. I have visited all temples described except Tiruttani. Thank you.
Very nice information n useful 👍
meeru enni rojullo pattindi anni cover cehyya daaniki.
Tq good information
నమస్కారం సార్!మేము అరుణాచలం ప్రదక్షిణ చేసి పూజలు అనంతరం దగ్గర లో మిగతా దేవాలయాల రూటు మ్యాపు చేపగలరు
Excellent
Ee tour ki antha karchu vachindii per person ki
Chala baga vevarincharu
ఎంత ammount చెప్పగలరు
Madhurai to tiruppara kundram to palani
Video Super Anna good information 🌹🌹🌹🌹🌹
good nice sir thank you
Maku train lo ela vellalo cheppandi sir ila ite ela
Chala happy ga undi me information
Anna Chala thanks good info
Welcome
Madhurai lo tirupparakundaram and dhindugal miss chesaru
Sir good morning app link pedtharaa
Om namashivaya 🙏🙏🙏🙏
Good information
శ్రీపురం - కంచి -మహాబలిపురం - చిదంబరం - తంజావుర్ -శ్రీరంగం -జంబూకేశ్వర్ - రామేశ్వరం - కన్యాకుమారి - మధురై ట్రిప్ మంచి ప్లానింగ్. .. మధ్యలో ఇంక ఉన్నాయ్ కానీ మెయిన్ టెంపుల్స్ ఇవి. . పళని, కుంబకోణం, లాంటివి కూడా మిస్ అవ్వకూడదు. .👍
How many days needed
Rute map with distence K M near to temple plse
Thank you
ఏటూరు ఎన్ని రోజులు అవుతుంది
అన్న,.. మేము అక్టోబరు 21 నుండి 29 వరకు తమిళనాడు లోని మదురై, అరుణాచలం, రామేశ్వరం, తంజావూరు, కుంభకోణం, చిదంబరం.. వంటి పుణ్య క్షేత్రాలు వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాము, మాకు సొంత వెహికల్ లేదు,.. మాకు కొద్దిగా గైడ్ చేయగలరు..
Sure
sir oka important doubt : ipudu meeru chepina temples anni maximum by road vellali kada.....mari with ladies mana basha kani vere state lo travelling safe naaa ??? i mean dongalu bhyam and cheaters vuntaru kada .....parleda antara mari ?????
Memu maduri okate one veek chudalani vunnadi rooms yaksha cheppagara
🙏 good information sir
Super Swamy 💐🙏💐
Gujarat state velte em temples choodalo meeku teliste suggest chestara
Gujarat lo Dwaraka and somanath temples important temples.
Eadaina travel bus unte cheppandi group ga veltharu kada alaga
rkumabakonam lo asramas or rooms information emaina vunte cheppandi
Baaga Explain Chesaru
Your app is not supporting for new Android phone