ความคิดเห็น •

  • @janardhanp8167
    @janardhanp8167 ปีที่แล้ว +109

    ఆ దేవుడే మిమ్మల్ని పంపినట్లుంది అమ్మ
    చిన్నవయసులో ఇంత మంచి పని చేస్తున్న మీరు నిజంగా ధన్యజీవులు.

  • @girijadevi4022
    @girijadevi4022 ปีที่แล้ว +34

    అన్నపూర్ణమ్మ మొఖం లో ఆనందం చూస్తే ఎంత హ్యాపీగా ఉంది... ఆ ఆనందం వెనుక మా బంగారు తల్లి శిరిది...అందరి దీవెనలు నీకు ఎల్లప్పుడూ ఉంటాయి రా శిరి...❤️👍

  • @chakra1439
    @chakra1439 ปีที่แล้ว +72

    మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏

  • @karthikkarthik1729
    @karthikkarthik1729 ปีที่แล้ว +102

    మీరు చేసే సాయం ఆ దేవుడు మీ బిడ్డలను తప్పక ఆశీర్వదిస్తాడు ఇస్తాడు అలాగే మీరు కల కాలం ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @srisaivaishnaviselections_2022
    @srisaivaishnaviselections_2022 ปีที่แล้ว +84

    మాటల్లేవు...మీ మనిషి తనానికి మంచితనానికి hats off god bless u ma

  • @nerellasubbamma2439
    @nerellasubbamma2439 ปีที่แล้ว +15

    బంగారు తల్లివిరా 🙏🙏🙏

  • @ameena3337
    @ameena3337 ปีที่แล้ว +7

    నమస్కారం మేడం నేను అమీనా మీరు ఎదుటి వాళ్ల బాధని చూసి సంతోషాన్ని నింపుతున్నారు మీరు కూడా లైఫ్ లాంగ్ సంతోషంగా ఉండాలని ఆ అల్లాని కోరుకుంటున్నాను మేడం

  • @kanikyammaallari3784
    @kanikyammaallari3784 ปีที่แล้ว +9

    My God bless you Thalli 🙌💐

  • @mps5641
    @mps5641 ปีที่แล้ว +2

    Sreedevi neeku 🙏🙏🙏👏👏👋

  • @anuradhakotturu
    @anuradhakotturu ปีที่แล้ว +5

    శ్రీదేవి మీలాంటి కూతుర్ని కన్నా మా తల్లి ఎంత అదృష్టవంతురాలు నాకైతే నీ పని చూసి చాలా సంతోషంగా ఉంటది

  • @sravanthig7937
    @sravanthig7937 ปีที่แล้ว +23

    ఆమె ముఖంలో last smile undi chudandi akka adhi priceless happiness ni ఇస్తుంది ...love u akka❤

  • @TSujata-iu7fk
    @TSujata-iu7fk 2 หลายเดือนก่อน +1

    సిస్టర్ కన్నీళ్లు ఆగడం లేదు శ్రీదేవి సిస్టర్ మీ సేవకి👆🏾 👏🏽👏🏽👏🏽🤝🤝🤝🙏🏽🙏🏽🙏🏽👌🏽👌🏽👌🏽

  • @mdhanunjay8503
    @mdhanunjay8503 ปีที่แล้ว +10

    చాలా చాలా చాలా థాంక్స్ అక్క . మీరు సంతోసంగా ఉండాలి అని కోరుకుంటున్న . నేను కూడా మీ అంత ఎత్తుకు ఎధగాలి అని కోరుకుంటున్న ..

  • @tannirusrinu5698
    @tannirusrinu5698 ปีที่แล้ว +4

    శ్రీదేవి అక్క నువ్వు చేసిన సహాయానికి అన్నపూర్ణమ్మ ముఖము కాంతితో వెలిగిపోతూ ఉంది

  • @maryamaryaa381
    @maryamaryaa381 ปีที่แล้ว +23

    దేవుడు నిన్ను దీవించునుగకఅమెన్

  • @user-sd1gj8kl8g
    @user-sd1gj8kl8g ปีที่แล้ว +11

    వందనాలు మ్మ చాలా సంతోషంగా వుంది

  • @avirajprakashkolli5959
    @avirajprakashkolli5959 ปีที่แล้ว +25

    Amma.....Sridevi nuvvu bangaaru thallivi❤ God bless u amma😊

  • @Lucky-botique.
    @Lucky-botique. ปีที่แล้ว +9

    శ్రీదేవి గారు మీ గొప్ప మనసుకు 🙏🙏🙏🙏

  • @sindhusuram3556
    @sindhusuram3556 ปีที่แล้ว +6

    God bless you akka❤❤❤

  • @malikondaraghu56
    @malikondaraghu56 ปีที่แล้ว +3

    I dunno why I'm crying 😭😭😭

  • @srivlogs1
    @srivlogs1 ปีที่แล้ว +13

    అమ్మ శ్రీదేవి sister మీకు నా అభినందనలు. 🙏

  • @narisekrishna283
    @narisekrishna283 ปีที่แล้ว +17

    మిమ్మల్ని ఆ దేవుడు తో కూడా పోల్చలేము మేడమ్ మీరు ఆ విధంగా పేదవారిని అర్ధం చేసుకుని, వాళ్ల కష్టాలను, బాధలను పోగొట్టి వాళ్ల జీవితాల్లో సంతోషం నింపుతున్నారు. నేనూ జీవితంలో సెటిల్ అయిన తర్వాత మీ లాగానే కొంతమందికైనా సహాయం చేస్తాను మేడమ్.

  • @omsairam3846
    @omsairam3846 ปีที่แล้ว +2

    God bless you sridevi garu🙏

  • @galipelliujwala3106
    @galipelliujwala3106 ปีที่แล้ว +2

    Meeru great andi

  • @sarusworld555
    @sarusworld555 ปีที่แล้ว +9

    అందరూ బాగుండాలి అందులో మీరు ముందుండాలి
    Hatsoff to you sis❤

  • @satyavenimailapalli2893
    @satyavenimailapalli2893 ปีที่แล้ว +11

    Great humanity......❤

  • @rarunraj5500
    @rarunraj5500 ปีที่แล้ว +1

    Tq sister God bless you

  • @krishnadammu9472
    @krishnadammu9472 ปีที่แล้ว +5

    God bless you akka ❤️🙏🙏

  • @moneyaffairmation369
    @moneyaffairmation369 ปีที่แล้ว +4

    మీరు చేసే ప్రతి సహాయం మీకు తిరిగి వస్తది మేడం థాంక్యూ

  • @VaraLakshmi-cc7fl
    @VaraLakshmi-cc7fl ปีที่แล้ว +22

    మీరు హ్యాపీగా ఉండాలి శ్రీదేవి గారు ఆమె మొహంలో సంతోషం చూడండి చాలా హ్యాపీగా అనిపించింది మీరు ఇంకా ఇలాంటి వాళ్లకు ఎంతో మందికి సహాయం చేయాలని కోరుకుంటున్న మీరు చల్లగా ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటూ నా 🙏🙏🙏🙏🙏

  • @rajinijyothula6476
    @rajinijyothula6476 ปีที่แล้ว +2

    God bless you ma

  • @lakshmiakka2793
    @lakshmiakka2793 ปีที่แล้ว +30

    గాడ్ బ్లెస్స్ యు సిస్టర్ ఇలాంటి సేవలు మరెన్నో చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ఆ దేవుడు నీకు నిండు ఆశీస్సులు ఇచ్చి దీవించు గాక 💖💖💖

  • @n.muralikrishna1483
    @n.muralikrishna1483 ปีที่แล้ว +3

    🌹అక్క మీది చాలా పెద్ద మనసు ❤️🌹🌹🌹

  • @g.sandhya6104
    @g.sandhya6104 ปีที่แล้ว +5

    God bless you Shridevi garu...like u so much 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🥰

  • @ranikitchenkuwait478
    @ranikitchenkuwait478 ปีที่แล้ว +2

    God bless you sister

  • @abeedabegumshaik6452
    @abeedabegumshaik6452 ปีที่แล้ว +6

    God bless you sridevi garu nijam ga miru devata🙏🙏

  • @a.ravikumar3077
    @a.ravikumar3077 ปีที่แล้ว +1

    Great sreedevi garu Thank you very much

  • @edasarada1602
    @edasarada1602 ปีที่แล้ว +4

    God bless you thalli❤

  • @shaiknagurbee3896
    @shaiknagurbee3896 ปีที่แล้ว +8

    సూపర్ అండి చాలా మంచి పని చేశారు

  • @indirak2305
    @indirak2305 ปีที่แล้ว +11

    God bless you sridevi❤❤

  • @rajasripotukuchi5805
    @rajasripotukuchi5805 ปีที่แล้ว +3

    No words ❤❤❤🙏🙏🙏🤗😭

  • @plokanadham2960
    @plokanadham2960 ปีที่แล้ว +2

    Aa devudu mimmalni eppudu chala challaga chudali Akka🙏🙏🙏🙏

  • @buelahkammadana9688
    @buelahkammadana9688 ปีที่แล้ว +1

    Great service

  • @satyadorga9356
    @satyadorga9356 ปีที่แล้ว +8

    God bless you sister ❤💛❤

  • @merangaswamymerangaswamy9575
    @merangaswamymerangaswamy9575 ปีที่แล้ว +2

    God. Bless you. Madam🎉🎉🎉

  • @butchigold9
    @butchigold9 ปีที่แล้ว +3

    మీ సహాయానికి ధన్యవాదాలు

  • @vidhyavlogs292
    @vidhyavlogs292 ปีที่แล้ว +3

    Spreading happiness.... God bless you 🙏❤️

  • @bavanikanaparthi4797
    @bavanikanaparthi4797 ปีที่แล้ว +2

    Bangaru thalli nuvu challaga undali Ani aa devuniki namaskaram

  • @sainadharao838
    @sainadharao838 4 หลายเดือนก่อน

    ఎంత చక్కని చూపు ఎంత చల్లని మాట ఎంత చల్లని మనసు మా శ్రీదేవి అమ్మది

  • @sandyarani141
    @sandyarani141 ปีที่แล้ว +1

    god bless you sridevi garu🙏🙏🙏🙏

  • @syedmehtaj8705
    @syedmehtaj8705 ปีที่แล้ว +4

    Meru super Sridevigaru God bless you.

  • @ramubujji7439
    @ramubujji7439 ปีที่แล้ว +2

    Super 🙏

  • @jramaswamy5086
    @jramaswamy5086 ปีที่แล้ว +1

    Love you so much akka
    Miru chala great

  • @raviachanta2315
    @raviachanta2315 ปีที่แล้ว +2

    సహాయం చేయాలని అందరు అనుకుంటారు కానీ సహాయం చేసే మనసు మీ లాంటి వారికే ఉంటుంది. సాయం చేసే మీ కరములకు నమస్సులు.

  • @reshmaghouse9136
    @reshmaghouse9136 ปีที่แล้ว +2

    Sister u did a god jod God bless you ur the inspiration for me in future I will also help like this people ❤❤❤❤

  • @dineshv8529
    @dineshv8529 ปีที่แล้ว +5

    God bless sredhevigaaru

  • @sahityagurram3439
    @sahityagurram3439 ปีที่แล้ว +1

    "Tirigi ivvalenu kada".. Those innocent words my eyes wet.

  • @veeraswamigandam6155
    @veeraswamigandam6155 ปีที่แล้ว +2

    నమస్కారం శ్రీదేవి అక్కయ్య గారు మీరు మీ కుటుంబం నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆ ఆ దేవుని కోరుకుంటున్నాను మీలాంటి గొప్ప మనసు ఉన్న వారిని నేను ఎవరిని చూడలేదు

  • @surekhakrovvidi7564
    @surekhakrovvidi7564 ปีที่แล้ว +4

    God bless you sreedevi garu

  • @naadesham
    @naadesham ปีที่แล้ว +3

    Good work.. మానవతావాది మీరు.. 🙏

  • @badugumamgasrihari6367
    @badugumamgasrihari6367 ปีที่แล้ว +2

    God bless you akka...

  • @rafiqshaik5783
    @rafiqshaik5783 ปีที่แล้ว +1

    God bless you
    Mi health jagrata

  • @Kissy_speaks
    @Kissy_speaks ปีที่แล้ว +3

    Her smile at the last moment....so bright✨

  • @jarajapuvani1561
    @jarajapuvani1561 ปีที่แล้ว +1

    Gud job akka ni family members ni adevudu eppudu happy ga chudali ani manspurthi ga korukuntunna

  • @pkamalesh2079
    @pkamalesh2079 ปีที่แล้ว +3

    Sister garu. God bless you. 🙏🙌🙏

  • @banubanu9945
    @banubanu9945 ปีที่แล้ว +9

    So sweet god blessing❤❤

  • @RojaChavakula
    @RojaChavakula ปีที่แล้ว

    దేవుడు నిజంగా మీ రూపంలో ఎవరొకరిని పంపుతాడు. నాకు ఈ వీడియో చుస్తే చాలా భాద అనిపించింది. God bless you akka

  • @rajichinna187
    @rajichinna187 ปีที่แล้ว +2

    May God gives you more strength to you Sridevi 🎉🎉

  • @tejmsd8548
    @tejmsd8548 ปีที่แล้ว +1

    Eerojulo inkka milantivallu unnadduku chala happy ga undi God bless you thalli

  • @kalyanikamalakumari8850
    @kalyanikamalakumari8850 ปีที่แล้ว +2

    God bless you thalli🙏

  • @vangaramu9737
    @vangaramu9737 ปีที่แล้ว +4

    that is life when we saw others smile it's the reason of me ❤

  • @mrkumara2354
    @mrkumara2354 ปีที่แล้ว +5

    Hi Sridevi garu good job. God Bless You

  • @padamatisujata9357
    @padamatisujata9357 ปีที่แล้ว +3

    Akka god bless you 🙏❤️

  • @doppabangari4572
    @doppabangari4572 ปีที่แล้ว +4

    I like you sridevi garu.........God bless you

  • @msumathi157
    @msumathi157 ปีที่แล้ว +1

    Meeru chestuna help ki no words🙏🙏🙏🙏🙏🙏meeru bagundali

  • @nageshbabusnageshbabus
    @nageshbabusnageshbabus ปีที่แล้ว +7

    Great job madam 👏👏

  • @barbha3796
    @barbha3796 ปีที่แล้ว

    Amma me mukam lo navvu chala bagundi alane navvuthu vundandi 👍🙏🙏🙏🙏
    Advance happu ugadhi sridevi garu 💐💞💞

  • @korapanaramusatya9529
    @korapanaramusatya9529 ปีที่แล้ว +2

    God bless you Sri Devi garu

  • @user-um5vb4mn1u
    @user-um5vb4mn1u ปีที่แล้ว

    👌👌👌అక్క మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక

  • @nageshjogu306
    @nageshjogu306 ปีที่แล้ว +1

    Mee smile chala bagundhee akka miru eppudu elane navuthu undali 🤗

  • @swetharkaganapathi4102
    @swetharkaganapathi4102 ปีที่แล้ว +1

    Akka ❤️ u nuvvu eppudu kuda Santhoshmga vundali akka 🙏 🙏🙏 Sri mathre namaha 🙏🙏🙏

  • @dumalamahipal5652
    @dumalamahipal5652 ปีที่แล้ว +3

    ధన్యవాదాలు 👌👍🙏🙏🙏

  • @Sanjutejavlogevedios
    @Sanjutejavlogevedios ปีที่แล้ว +1

    అందరూ మీలాగే ఉండాలి మెడం

  • @manaswinikumari240
    @manaswinikumari240 ปีที่แล้ว +2

    అక్క నువ్వు సూపర్

  • @vanumuddada1380
    @vanumuddada1380 ปีที่แล้ว +1

    Super mam. Tq soooooooo much mam . Ee rojullo kooda ilantivallu vunnaara ani achharyamga vundhi

  • @Gayithripalghat
    @Gayithripalghat ปีที่แล้ว +1

    Annapoornammas face became bright with smile

  • @gajreeramesh37
    @gajreeramesh37 ปีที่แล้ว +2

    Super na thalli help sesini e pedalki naku chala andanga undi amma. Andrru nilaga unte mana india lo pedalku chala andaga utundi amma

  • @devalvaraprasad6865
    @devalvaraprasad6865 ปีที่แล้ว +2

    Good and needy help very much appreciable

  • @chopparamahesh1316
    @chopparamahesh1316 ปีที่แล้ว +1

    బంగారం లాంటి మనసు అక్క నీది

  • @raghunaiknaik9436
    @raghunaiknaik9436 ปีที่แล้ว +1

    Medam meku chala thanks andhukante aameku dabbulu ,sarukulu ecchyaru alage oka ear voice mession ecche vunte me runam e bhoomi meedha unna valu kuda thirchaleru thanku so much medam

  • @arigesandhyamudhiraj3259
    @arigesandhyamudhiraj3259 ปีที่แล้ว +2

    Great mam ,God bless you mam...🙏🙏🙏

  • @sudhakarsunny4553
    @sudhakarsunny4553 ปีที่แล้ว +1

    Your very very best woman sridevi garu

  • @subbaraoveeravalli5831
    @subbaraoveeravalli5831 ปีที่แล้ว +1

    Manchi manasunna bagaru talli meru🙌

  • @shailajayanna3591
    @shailajayanna3591 ปีที่แล้ว +4

    God bless uuuu అక్కా 😘💐🙌🙌

  • @venkyraj-1830
    @venkyraj-1830 ปีที่แล้ว +1

    అక్కా నువు మా ఇంట్లో ఎందుకు పుట్టలేదు అని బాధగా ఉంది ఒకసారైనా మిమ్మల్ని కలుస్తా అక్క all the best

  • @anilkumare9135
    @anilkumare9135 ปีที่แล้ว +1

    సూపర్ మేడం మీ లాంటి మంచి మనుసు హ్యాటప్ మేడం

  • @jyothivijay8856
    @jyothivijay8856 ปีที่แล้ว +1

    Papam god bless u ma talli

  • @chinnuchinnu9730
    @chinnuchinnu9730 ปีที่แล้ว +2

    Super super akka

  • @RahulSharma-iw3sr
    @RahulSharma-iw3sr ปีที่แล้ว +1

    Good Bless You Akka❤❤

  • @SaradhaReddy1992
    @SaradhaReddy1992 ปีที่แล้ว +2

    Akka money undi kuda kodaru evvaleru ... Miru chala great akka ...mi manchi manasuki 🙏