వందనములు అన్నయ్య మోషే గారు ఎక్కడ చనిపోయారు ఆయన గారు సమాధి ఎవరు పూర్తి చేశారు ఇంతవరకు దీనిని గురించి ఎవరు మాట్లాడటం లేదు దయచేసి తెలియనటువంటి విషయాలు గురించి తెలుసుకోవాలి మీ ద్వారా అని నేను కోరుకుంటున్నాను థాంక్యూ అన్నయ్య
ప్రకటన గ్రంథం 10: 7 యేడవ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోవుచుండగా, దేవుడు తన దాసులగు ప్రవక్తలకు తెలిపిన సువార్తప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను. ఈయన చెప్పగలడు మనకి మర్మములు sister
The studies say that Denmark is called the land of Danites one of the Israeli tribes. Danites also live in Ireland. Only for information. Thank you brother for all your valuable videos.
మలాకీ 4: 5 యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలీయాను మీయొద్దకు పంపుదును. ఈయన వస్తే మనకి డౌట్స్ అన్నీ తీరుతాయి ఎందుకంటే ఆమోసు మూడు ఏడు ప్రకారం దేవుని స్వరం ప్రవక్తల దగ్గరికి వస్తుంది మన కాలంలో నెరవేరుకు జరగవలసిన ప్రవచనమిది
Praise d LORD bro... nice explanation about d missing tribe Dan... but what about Ephraim tribe? It's also missing know... Y only manasseh tribe is chosen from 2 sons of Joseph... Can u explain.. 🙏🙏🙏👍🤝
Thank you brother Your videos are very useful for everyone But i have one doubt please clarify me Mathew 1:15&16 Luke 3:23&24 Please clarify me nobody explained about this Thank you brother
Praise the Lord, brother 1) Christians Jews people ni champaru ani vinna deenipai oka video, alage Israel lo church yevaru nirmincharu yenduku nirmicharu 2) 2 second temple destruction.. Vitipai oka video chey brother.... (History teliyani vallu rakarakalugaa matladutunnaru Christianity pai anduku adugutunna brother anduru telusukuntaru ani).
వందనాలు బ్రదర్ మీరు ఒకే మాట రెండు మూడు సార్లు చెప్తున్నారు ప్లీజ్ అది చూసుకోండి వింటున్నప్పుడు ఒకటే మాట రెండు మూడు సార్లు రిపీట్ అవుతే కన్ఫ్యూజ్డ్ గా ఉంది 🙏🏻
ప్రకటన గ్రంథం 10: 7 యేడవ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోవుచుండగా, దేవుడు తన దాసులగు ప్రవక్తలకు తెలిపిన సువార్తప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను.
Hii bro For angels there is attonment of sin or removal of sin for mankind there is mercy by shedding blood of Jesus christ lucifer is a spirit or morning star before his downfall he sinned against the throne that's why he was Thrown or casted down to the earth Humas are living spirit humans were given chance and mercy to reach heaven 🙏🙏🙏🙏
Satan devuni dhagaraki velaadu kadha bro adi book of job anukunta adi throne kaadu but angels andaru devuni mundu prathaksya maye chotu but Satan cannot even enter heaven its a holy of holiest place
Bro. Christians believe in TRIBITY . According to comments in this video, Father ( Jehovah, ) , is against DAN Tribe / gothram. But "The Son " is for all Jews and Gentiles including DAN Tribe who ever accepts him as God and follows his Commandments. As per the book of Revelation, God condemned DAN Tribe / Gothram , means he has not fulfilled the Promise given to Yabob (Israel ) . Jesus came for sinners, if he forgives DAN Tribe will they take their possession and legal heredity??
బ్రదర్ ఇశ్రాయేలు దేశం లో ఎర్రని పేయ్యలు దిగుమతి చేశారు అంటా మూడవ మందిరం కోసం ఎర్రని పెయ్యలు ఉంటే మూడవ మందిరం కట్టడం మొదలు పెడతారా దీని గురించి కూడా వీడియో చేయండి బ్రదర్
ప్రకటన గ్రంథం 10: 7 యేడవ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోవుచుండగా, దేవుడు తన దాసులగు ప్రవక్తలకు తెలిపిన సువార్తప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను. మన సందేహాల కొరకు ఈయన రావాల్సి ఉంది కదా బ్రదర్
అద్భుతం గా వివరించారు బ్రదర్.. మే God బ్లేస్ యూ
లోతైన అధ్యయనంతో కూడిన మీ లోతైన విశ్లేషణ, వివరణ చాలా అద్భుతంగా ఉంది మీ కృషి కి 🙏🙏🙏🙏🙏
Don't follow blind.see the above scriptures I given
Praise the lord 🙏🙏
వందనములు అన్నయ్య మోషే గారు ఎక్కడ చనిపోయారు ఆయన గారు సమాధి ఎవరు పూర్తి చేశారు ఇంతవరకు దీనిని గురించి ఎవరు మాట్లాడటం లేదు దయచేసి తెలియనటువంటి విషయాలు గురించి తెలుసుకోవాలి మీ ద్వారా అని నేను కోరుకుంటున్నాను థాంక్యూ అన్నయ్య
మోషే మోయబు దేశం లో చనిపోయాను.... అతని సమాధి లేదు దేవుడే తన సమాధి ని మాయం చేసాడు.....
Praise the lord Annaya..Moses gaarinii devunii dhoothalu samadhii chesaaru..aayana samadhii yekkada unnadhoo netii araku yevarikii theliyadhu..Aayana Sharerrannii devunii dhoothalu theeskellaru..
Mottam Mana Devudey Chuskunnaru Moshe garinii..Aayana Sharerrannii..ndukantey Akkada pedda godavey indii..Moshe Shareeram daggara...
@@Prashanth907 Brother Moshe chanipoindhi akkado cheppu...
moses kosamu mankenduku brother mosaes vunapudu devudi pakaki nadipinchadu ipudu manamu kuda cheyalli
వందనాలు అన్నా సంసోను దాను గోత్రం లో వ్యక్తి
విశ్వాసుల జాబితాలో ఉన్నాడు
Praise the lord 🙏🙏🙏 అన్నయ్య 🙏 చాల బాగా explain చేసారు, దేవుడు బహుగా దివించును గాక, ఆమెన్ 🙏 ఆమెన్ 🙏 ఆమెన్ 🙏
Don't follow blind search the scriptures.given above
దాను త్రోవలో సర్పముగాను దారిలో కట్లపాము ఉండును.. ఆది:49:17
GOOD INFORMATION Thank god❤❤❤❤❤
Praise the Lord brother. Danu గోత్రం గురించి చాలా చక్కగా వివరించారు. నా doubt clear చేశారు. Tq so much.
దేవుడు మర్మం గా ఉంచినవి మనం గౌరవించటమే, ఆయన సమయంలో ఆయనే మనకు తెలియజేస్తారు
ప్రకటన గ్రంథం 10: 7
యేడవ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోవుచుండగా, దేవుడు తన దాసులగు ప్రవక్తలకు తెలిపిన సువార్తప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను.
ఈయన చెప్పగలడు మనకి మర్మములు sister
మలాకీ 4: 6
నేను వచ్చి, దేశమును శపించకుండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును.
Praise the Lord Anna garu baga chepparu thanku yesu namamulo vandanalu yesu prabuvu ku jai hallelujah pogadta kadu thanku
Nice 👍 unknown facts cleared by this video.God bless you brother abundantly.good explanation.
Praise the Lord బాగా వివరించారు.
Shalom brother tq for giving good information brother 🙏🙏🙏
Very beautiful message brother tq 🙏🙏🙌
Praise the Lord 🙏
Praise the lorf🙏🙌🙌
Praise lord brother ,it's really very blessed for me ,God bless u
Praise the Lord
God bless you sir your gospel glory to God
Jeevamugala Devunike Mahima Kalugunugaaka !!! Vandanalu Brother !!!
Praise the lord brother🙏🙏🙏Plz pray my childrens future nissimanasa,mahielisha and my house build
Praise the lord 🙏🙏🙏 brother 🙏 please pray to my family for salvation 🙏 thank you🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏
Praise the lord ayyagaru Good messages thank you ayyagaru
Praise the lord jesus 💗💗💗💗
vandanamulu Ayyagaru.
Praise the lord brother 🙏🙏🙏🙏🙏🙏🙏 thank you Anna
Thank You Brother!🙏
Intresting and useful msg brother 🙏
Praise the lord of God jesus Christ and annaya 🙏🙏😍😍🤗🤗
Check my sms
Praise to god 🙏🙏🙏 Annagaaru 👍❤️ 🙏🌷🌷🌷 Annagaaru vadhanaalu
Praise the Lord brother
Brother I want to no more about Bible thank you for your hard work amen🙏🙏
Praise the Lord annaya.. super msg
Praise the LORD brother good explanation.
VANDANALU AYYA GARU AMMA GARU VANDANALU BROTHERS VANDANALU KUWAIT RAHELU AMEN
Good Video N Message,Jesus Is lord
Praise the lord bro 🙏🙏🙏🙏🙏💐🌈
God bless you and your family brother 🙏
Good information thanks 🙏🇮🇳🔯🔯🔯
Very good explanation.
Thank you
Praise the lord 🙏amen
praise the lord Brother 🤝
The studies say that Denmark is called the land of Danites one of the Israeli tribes. Danites also live in Ireland. Only for information. Thank you brother for all your valuable videos.
Very very very good message brother
Praise the lord brother
Praise the lord brother🙏
God bless u brother amen
still today dans respected by people in this world and also living god blessed dans to other tribes of jacob chlidren
👍🤝🤝🙏🙏🙏
Thank u very much brother.
Praise the lord brothar
Vadhanal brother 👍👍🙏🙏
Good message brother amen
Anna samaria city history gurinchi video chaiandi please🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord anna 🙏
All glory to heavenly father ❤
Thank you bro
Amen.✝️📓🙏
మలాకీ 4: 5
యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలీయాను మీయొద్దకు పంపుదును.
ఈయన వస్తే మనకి డౌట్స్ అన్నీ తీరుతాయి ఎందుకంటే ఆమోసు మూడు ఏడు ప్రకారం దేవుని స్వరం ప్రవక్తల దగ్గరికి వస్తుంది మన కాలంలో నెరవేరుకు జరగవలసిన ప్రవచనమిది
Brother Ezekiel 48:1 Lo Daniyulaku swasthyamu vrasi vundhi
Even Ephraim's also
Brother me photo play chaiendi onetime
ఆమోసు 3: 7
తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించినదానిని బయలు పరచకుండ ప్రభువైన యెహోవా యేమియు చేయడు.
Thank you brother for the explanation about the tribe of Dan. Denmark is known as the lands of Dans. What does it mean?
May be bro
Praise d LORD bro... nice explanation about d missing tribe Dan... but what about Ephraim tribe? It's also missing know... Y only manasseh tribe is chosen from 2 sons of Joseph... Can u explain.. 🙏🙏🙏👍🤝
Manchi subject. But Dan&efraim tribes prakatana grandhamulo mudrinchabadaekpodaniki Karanam bundhi.moshe ordered in dvihiyopadesa kandam 29 16 nundi chadavandi.and endhuku Varu miss ayyaru ante cheyyavadhu annadhi vigrahalni aarradincharu.adi meeru 1kings 12 25 nundi chadavandi.very clear by prophet
"Bahubali Samson" is from Don tribe anna!
Thank you brother
Your videos are very useful for everyone
But i have one doubt please clarify me
Mathew 1:15&16
Luke 3:23&24
Please clarify me nobody explained about this
Thank you brother
🙏
Praise the Lord brother
Wonderful info
@9.03 why Genesis 32:28 mentioned on screen brother
May I know
Praise the Lord, brother 1) Christians Jews people ni champaru ani vinna deenipai oka video, alage Israel lo church yevaru nirmincharu yenduku nirmicharu
2) 2 second temple destruction..
Vitipai oka video chey brother....
(History teliyani vallu rakarakalugaa matladutunnaru Christianity pai anduku adugutunna brother anduru telusukuntaru ani).
Mari Samson Daanu gotram kadha brother
I think "Yuda Iskariyothu" came from DAN.........🤔
Is it right........?
👍🙏
మనం ఏ గొట్రిక్కులం
వందనాలు బ్రదర్ మీరు ఒకే మాట రెండు మూడు సార్లు చెప్తున్నారు ప్లీజ్ అది చూసుకోండి వింటున్నప్పుడు ఒకటే మాట రెండు మూడు సార్లు రిపీట్ అవుతే కన్ఫ్యూజ్డ్ గా ఉంది 🙏🏻
కొంత మంది బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారం దాను గోత్రం నుండి Antichrist వస్తాడు అందుకే ఇది అందులో లేదు
మలాకీ 4: 5
యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలీయాను మీయొద్దకు పంపుదును.
క్రీస్తుపూర్వం ఎన్ని సంవత్సరాలు
Daanu Gotram nundi ye pramukhulu raledannaaru kaani Samson Daanu gotrikude kadaa!
Brother first adam avvalu kayyuni ni mariyu athani thammuduni kantaru kadha
Tharwatha kayyuni ki pendli chesina ammai ekkadi nundi occhindhi ame nu evaru kannaru modhati manushulu vere kadha mari ame ekkadi nundi occhindhi???
Explain chey bro..
brother nuvv chepindi nijame kani devudu bible lo ani meteres manku chepaledu ok
@@rajarajarajaraja5209 brother ardham kale em meters
అన్నయ్య మీఊరుఎక్కడ🙏🏻🙏🏻
Dhanu bacame Bhamanism in India...
వళ్ళు దగ్గర పెట్టుకొని బ్రతకాలి👌👍👍👍👍
మలాకీ 4: 5
యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలీయాను మీయొద్దకు పంపుదును.
ప్రకటన గ్రంథం 10: 7
యేడవ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోవుచుండగా, దేవుడు తన దాసులగు ప్రవక్తలకు తెలిపిన సువార్తప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను.
But in heaven Ezekiel 48:1-7 all the tribes in order
Y Jacob adopted the Joseph sons?
మనది ఏ గోత్రం బ్రదర్
Bro Lucifer papi alage manishi kuda pape kani devuni vaddaku papi aina satanu vellachu kani manishi anduku vellaledu ante devuniki pakshapatama????
Hii bro
For angels there is attonment of sin or removal of sin for mankind there is mercy by shedding blood of Jesus christ
lucifer is a spirit or morning star before his downfall he sinned against the throne that's why he was Thrown or casted down to the earth
Humas are living spirit humans were given chance and mercy to reach heaven 🙏🙏🙏🙏
Satan devuni dhagaraki velaadu kadha bro adi book of job anukunta adi throne kaadu but angels andaru devuni mundu prathaksya maye chotu but Satan cannot even enter heaven its a holy of holiest place
Bro. Christians believe in TRIBITY . According to comments in this video, Father ( Jehovah, ) , is against DAN Tribe / gothram. But "The Son " is for all Jews and Gentiles including DAN Tribe who ever accepts him as God and follows his Commandments.
As per the book of Revelation, God condemned DAN Tribe / Gothram , means he has not fulfilled the Promise given to Yabob (Israel ) . Jesus came for sinners, if he forgives DAN Tribe will they take their possession and legal heredity??
Brother iseral Loki red heifers vachai ani cheapthunnaru nijameana anna
Avunu bro nenu kuda chasanu.
Abraham belongs which Gotram brother
Appatilo inka rupondhincha ledhu bro
ఇది భౌతిక ఇశ్రాయేలీయులను గూర్చి కాదు ఆత్మీయ ఇశ్రాయేలీయులను ( క్రైస్తవులు) గూర్చి 144000 అంటే సంపూర్ణతకు సింబాలిక్
Bro Israel Loki red heifers vachai Ani antunnaru idhi entha varaku nijam?
ఉండదు కాదు bro..నాకు అంత talent లేదు..వాక్యం చేప్పడం రాదూ...
మీరు పెట్టే వీడియోస్ మెటీరియల్ ఉంటే పంపిస్తారా సార్ మీ ఫోన్ నెంబర్ చెప్తారా
👎👎👎👎👎👎 దేవుడు పక్షపాతం కనబడుతుంది విగ్రహారాధన అందరూ చేశారు
Curse on land not in heaven
బ్రదర్ ఇశ్రాయేలు దేశం లో ఎర్రని పేయ్యలు దిగుమతి చేశారు అంటా మూడవ మందిరం కోసం ఎర్రని పెయ్యలు ఉంటే మూడవ మందిరం కట్టడం మొదలు పెడతారా దీని గురించి కూడా వీడియో చేయండి బ్రదర్
th-cam.com/video/oLNe5MnTQLY/w-d-xo.html
@@LOVEGOSPEL-official tq brother
@@srikanthsri1559బ్రదర్ అసలు ఎర్రని పెయ్యకి యేసయ్య రాకడకు సంబంధము ఏమిటి
@@danielnimmithi6947 నాకు తెలియదు brother అందుకే ఆ విషయం గురించి ఆ బ్రదర్ నీ అడిగాను
@@srikanthsri1559 ok థాంక్యూ అన్నా
Adultery or Idolatry?!
India a Gothram bro
ప్రకటన గ్రంథం 10: 7
యేడవ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోవుచుండగా, దేవుడు తన దాసులగు ప్రవక్తలకు తెలిపిన సువార్తప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను.
మన సందేహాల కొరకు ఈయన రావాల్సి ఉంది కదా బ్రదర్