హాయ్ అండి నేను సీడ్స్ కూరగాయల మార్కెట్ లైన్ లో ఫిష్ మార్కెట్ బ్యాక్ సైడ్ తీసుకుంటా అండి. టబ్స్ మాత్రం ప్లాస్టిక్ సెంటర్ నుండి హైదరాబాద్ నుండి తెప్పించాను. మన చానల్లో వీడియో ఉంది టాబ్స్ గురించి అందులో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది కావాలంటే ఒకసారి చూడండి
full of Greenery
Thank you so much Andi ❤️
Hi andi first like first comment
Thanks Andi ❤️
బాగున్నారా అండి sulochana garu
Aunty meru seeds Ekkada kontaro చెప్పండి alage plastic tub kuda ఎక్కడ tesukunaro cheppandi. Madi kuda Karimnagar
హాయ్ అండి నేను సీడ్స్ కూరగాయల మార్కెట్ లైన్ లో ఫిష్ మార్కెట్ బ్యాక్ సైడ్ తీసుకుంటా అండి. టబ్స్ మాత్రం ప్లాస్టిక్ సెంటర్ నుండి హైదరాబాద్ నుండి తెప్పించాను. మన చానల్లో వీడియో ఉంది టాబ్స్ గురించి అందులో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది కావాలంటే ఒకసారి చూడండి
Ok aunty
Meedi ఎక్కడ aunty
కరీంనగర్ అండి