*జరిగింది చెబుతాం...* *జరగబోయేది చెబుతాం...* జరగబోయే వాటిని ముందే చెప్పడాన్ని *ప్రవచించడం* అంటాము ప్రవచనాలను ప్రవచించే వారిని *ప్రవక్తలు* అంటాము వీరికి *దేవుడు* కలలో దర్శనం ఇచ్చి భవిష్యత్తును బయలుపరుస్తాడు Eg: *యెషయా* (పాత నిబంధన కాలపు ప్రవక్త) *అగబు* (నూతన నిబంధన కాలపు ప్రవక్త) Etc... ప్రపంచములోనే ఎక్కువ ప్రవచనాలు (6,000 పైగా) కలిగిన గ్రంథము *బైబిల్* వాటిలో సగానికి పైగా ఇప్పటికే నెరవేరాయి మిగిలినవి ఇప్పుడు 100% నెరవేరుతున్నాయి ఇప్పుడు మనమున్నది ప్రవచనాలు *నెరవేరే కాలము...* క్రొత్తగా ప్రవచనాలు ఇప్పుడు చెప్పే కాలం కాదు ప్రవక్తలు ఏకాలం వరకు ఉండిరో తెలుసా... "యోహాను కాలమువరకు ప్రవక్తలందరును ప్రవచించుచు వచ్చిరి" (మత్తయి 11:13) కాబట్టి... ఇప్పుడు ప్రవక్తలు లేరు ఈకాలములో ఎవరికీ *దేవుడు* కలలో దర్శనం ఇవ్వడు ఎవరికీ భవిష్యత్తు బయలుపడదు "అంత్యదినములయందు... *నేను* మనుష్యులందరిమీద *నా* ఆత్మను కుమ్మరించెదను మీ కుమారులును మీ కుమార్తెలును ప్రవచించెదరు మీ యౌవనులకు దర్శనములు కలుగును మీ వృద్ధులు కలలు కందురు" (యోవేలు 2:28) ఈ ప్రవచనం అపొస్తలుల కాలములో నెరవేరిపోయింది (అపొ. కా. 2:17) మనమున్న ఈ *నిరీక్షణ కాలములో...* "రేపేమి సంభవించునో మనకు తెలియదు" (యాకోబు 4:14) అలా కాకుండా... మాకు *దేవుడు* దర్శనం ఇచ్చాడు ప్రవచనాలు బయలుపరిచాడు మేము ప్రవక్తలము అని చెప్పుకొనువారు *మోసగాళ్ళు* 🐺 "అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్తపడుడి వారు గొఱ్ఱెల చర్మములు వేసికొని మీయొద్దకు వత్తురు కాని లోపల వారు క్రూరమైన తోడేళ్లు" (మత్తయి 7:15) కలకంటిని... కలకంటిని... అని చెప్పుచు *నా* నామమున అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు పలికిన మాట *నేను* వినియున్నాను (యిర్మీయా 23:25) "స్వేచ్ఛగా నాలుకలను ఆనడించుకొనుచు దేవోక్తులను ప్రకటించు ప్రవక్తలకు *నేను* విరోధిని మాయా స్వప్నములను ప్రకటించి వాటిని చెప్పుచు *అబద్ధముల* చేతను మాయాప్రగల్భత చేతను *నా* ప్రజలను దారి తొలగించువారికి *నేను* విరోధినై యున్నాను *నేను* వారిని పంపలేదు వారికి ఆజ్ఞ ఇయ్యలేదు వారు ఈ జనులకు ఏమాత్రమును ప్రయోజనకారులు కారు ఇదే *యెహోవా* వాక్కు" (యిర్మీయా 23:31,32) "మీ మధ్యనున్న ప్రవక్తలచేత మీరు *మోసపోకుడి* మీలో కలలు కనువారి మాటలు వినకుడి వారు *నా నామమును* బట్టి అబద్ధ ప్రవచనములను మీతో చెప్పుదురు *నేను* వారిని పంపలేదు ఇదే *యెహోవా* వాక్కు" (యిర్మీయా) 29:8,9) "ఆ దినమందు అనేకులు *నన్ను* చూచి *ప్రభువా...* *ప్రభువా...* మేము *నీ* నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? అని చెప్పుదురు అప్పుడు *నేను* మిమ్మును ఎన్నడును ఎరుగను అక్రమము చేయువారలారా *నా* యొద్దనుండి పొండని వారితో చెప్పుదును" (మత్తయి 7:22,23) "అగ్ని గంధకములు గల గుండములలో అబద్ధ ప్రవక్త & సాతాను యుగయుగములు రాత్రింబగళ్లు బాధింపబడుదురు" (ప్రకటన 20:10) కాబట్టి మోసపోక... ఈకాలములో ఎవరైనా మనతో *దేవుడు* మాకు దర్శనాలు ఇస్తాడు జరుగబోయేవాటిని ముందే బయలుపరుస్తాడు మేము ప్రవచనాలు చెబుతాము మేము ప్రవక్తలము అని అంటే... వారిని వాక్యానుసారంగా పరీక్షించి వారు మోసగాళ్ళని తెలుసుకుని వారి అబద్ధములనుండీ వారితో పాటు మనల్ని చేర్చే నరకాగ్ని నుండీ రక్షించబడాలి "ప్రియులారా... అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళియున్నారు గనుక పరీక్షించుడి" (1 యోహాను 4:1) *యేసుక్రీస్తు* ప్రభువు ఫలానా ప్రదేశములో గాడిదపిల్ల దొరుకుతుందని PLACE ప్రవచించాడు (మత్తయి 21:2) నేడు కోడి కూయక ముందే ముమ్మారు బొంకుతావని పేతురుతో DATE & TIME ప్రవచించాడు (మత్తయి 26:34) అలాగే... వారు చెప్పే ప్రవచనం ఎప్పుడు, ఎక్కడ ఏ సమయానికి నెరవేరుతుందో DATE TIME PLACE చెప్పమని అడగండి ఎన్నో ప్రవచించేవారికి ఇవి ఆమాత్రం బయలు పడవా..? చెప్పలేరు వారి వల్ల ఎప్పటికీ కాదు వారు మోసగాళ్ళు 🐺 ఈ లోకసంబంధమైన దురాశ కలిగిన వారు మాత్రమే ఇలాంటి అబద్ధపు ప్రవక్తలకు ఆకర్షితులు అవుతారు ప్రవచనాల పేరుతో బెదిరించి భయపెట్టి చేయించుకునే బ్లాక్ మెయిల్ ప్రార్థనలు *దేవునికి* అక్కరలేదు *దేవుడు* కోరుకునేది మనం పశ్చాత్తాపపడి *యేసుక్రీస్తు దేవుని* కుమారుడిని విశ్వసించి క్రొత్తగా తిరిగి జన్మించి పాపము చేయకుండా సత్ప్రవర్తనతో వాక్యానుసారముగా జీవించడం 📖
Praise the Lord🙏🙏🙏 ayyagaru
Praise the lord uncle please pray for my family 🙏
దేవునికి మహిమ కలుగును గాక
Amen amen amen
Please pray for me for a permanent place to live please pray for total restoration of finances stolen by the enemy thank you God bless
*జరిగింది చెబుతాం...*
*జరగబోయేది చెబుతాం...*
జరగబోయే వాటిని
ముందే చెప్పడాన్ని
*ప్రవచించడం* అంటాము
ప్రవచనాలను ప్రవచించే వారిని
*ప్రవక్తలు* అంటాము
వీరికి *దేవుడు* కలలో దర్శనం ఇచ్చి
భవిష్యత్తును బయలుపరుస్తాడు
Eg:
*యెషయా*
(పాత నిబంధన కాలపు ప్రవక్త)
*అగబు*
(నూతన నిబంధన కాలపు ప్రవక్త)
Etc...
ప్రపంచములోనే ఎక్కువ ప్రవచనాలు (6,000 పైగా)
కలిగిన గ్రంథము *బైబిల్*
వాటిలో సగానికి పైగా ఇప్పటికే నెరవేరాయి
మిగిలినవి ఇప్పుడు 100% నెరవేరుతున్నాయి
ఇప్పుడు మనమున్నది
ప్రవచనాలు *నెరవేరే కాలము...*
క్రొత్తగా ప్రవచనాలు ఇప్పుడు చెప్పే కాలం కాదు
ప్రవక్తలు ఏకాలం వరకు ఉండిరో తెలుసా...
"యోహాను కాలమువరకు
ప్రవక్తలందరును ప్రవచించుచు వచ్చిరి"
(మత్తయి 11:13)
కాబట్టి...
ఇప్పుడు ప్రవక్తలు లేరు
ఈకాలములో
ఎవరికీ *దేవుడు* కలలో దర్శనం ఇవ్వడు
ఎవరికీ భవిష్యత్తు బయలుపడదు
"అంత్యదినములయందు...
*నేను* మనుష్యులందరిమీద
*నా* ఆత్మను కుమ్మరించెదను
మీ కుమారులును
మీ కుమార్తెలును ప్రవచించెదరు
మీ యౌవనులకు దర్శనములు కలుగును
మీ వృద్ధులు కలలు కందురు"
(యోవేలు 2:28)
ఈ ప్రవచనం
అపొస్తలుల కాలములో నెరవేరిపోయింది
(అపొ. కా. 2:17)
మనమున్న ఈ *నిరీక్షణ కాలములో...*
"రేపేమి సంభవించునో మనకు తెలియదు"
(యాకోబు 4:14)
అలా కాకుండా...
మాకు *దేవుడు* దర్శనం ఇచ్చాడు
ప్రవచనాలు బయలుపరిచాడు
మేము ప్రవక్తలము
అని చెప్పుకొనువారు *మోసగాళ్ళు*
🐺
"అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్తపడుడి
వారు గొఱ్ఱెల చర్మములు వేసికొని మీయొద్దకు వత్తురు
కాని లోపల వారు క్రూరమైన తోడేళ్లు"
(మత్తయి 7:15)
కలకంటిని...
కలకంటిని...
అని చెప్పుచు
*నా* నామమున అబద్ధములు ప్రకటించు
ప్రవక్తలు పలికిన మాట *నేను* వినియున్నాను
(యిర్మీయా 23:25)
"స్వేచ్ఛగా నాలుకలను ఆనడించుకొనుచు
దేవోక్తులను ప్రకటించు ప్రవక్తలకు *నేను* విరోధిని
మాయా స్వప్నములను ప్రకటించి
వాటిని చెప్పుచు
*అబద్ధముల* చేతను
మాయాప్రగల్భత చేతను
*నా* ప్రజలను దారి తొలగించువారికి
*నేను* విరోధినై యున్నాను
*నేను* వారిని పంపలేదు
వారికి ఆజ్ఞ ఇయ్యలేదు
వారు ఈ జనులకు ఏమాత్రమును
ప్రయోజనకారులు కారు
ఇదే *యెహోవా* వాక్కు"
(యిర్మీయా 23:31,32)
"మీ మధ్యనున్న ప్రవక్తలచేత
మీరు *మోసపోకుడి*
మీలో కలలు కనువారి మాటలు వినకుడి
వారు *నా నామమును* బట్టి
అబద్ధ ప్రవచనములను మీతో చెప్పుదురు
*నేను* వారిని పంపలేదు
ఇదే *యెహోవా* వాక్కు"
(యిర్మీయా) 29:8,9)
"ఆ దినమందు
అనేకులు *నన్ను* చూచి
*ప్రభువా...*
*ప్రభువా...*
మేము *నీ* నామమున ప్రవచింపలేదా?
నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా?
నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?
అని చెప్పుదురు
అప్పుడు *నేను*
మిమ్మును ఎన్నడును ఎరుగను
అక్రమము చేయువారలారా
*నా* యొద్దనుండి పొండని
వారితో చెప్పుదును"
(మత్తయి 7:22,23)
"అగ్ని గంధకములు గల గుండములలో
అబద్ధ ప్రవక్త
& సాతాను
యుగయుగములు రాత్రింబగళ్లు బాధింపబడుదురు"
(ప్రకటన 20:10)
కాబట్టి మోసపోక...
ఈకాలములో ఎవరైనా మనతో
*దేవుడు* మాకు దర్శనాలు ఇస్తాడు
జరుగబోయేవాటిని ముందే బయలుపరుస్తాడు
మేము ప్రవచనాలు చెబుతాము
మేము ప్రవక్తలము
అని అంటే...
వారిని వాక్యానుసారంగా పరీక్షించి
వారు మోసగాళ్ళని తెలుసుకుని
వారి అబద్ధములనుండీ
వారితో పాటు మనల్ని చేర్చే నరకాగ్ని నుండీ
రక్షించబడాలి
"ప్రియులారా...
అనేకులైన అబద్ధ ప్రవక్తలు
లోకములోనికి బయలు వెళ్ళియున్నారు
గనుక పరీక్షించుడి"
(1 యోహాను 4:1)
*యేసుక్రీస్తు* ప్రభువు
ఫలానా ప్రదేశములో గాడిదపిల్ల దొరుకుతుందని
PLACE ప్రవచించాడు
(మత్తయి 21:2)
నేడు కోడి కూయక ముందే
ముమ్మారు బొంకుతావని పేతురుతో
DATE & TIME ప్రవచించాడు
(మత్తయి 26:34)
అలాగే...
వారు చెప్పే ప్రవచనం
ఎప్పుడు,
ఎక్కడ
ఏ సమయానికి నెరవేరుతుందో
DATE
TIME
PLACE
చెప్పమని అడగండి
ఎన్నో ప్రవచించేవారికి
ఇవి ఆమాత్రం బయలు పడవా..?
చెప్పలేరు
వారి వల్ల ఎప్పటికీ కాదు
వారు మోసగాళ్ళు
🐺
ఈ లోకసంబంధమైన
దురాశ కలిగిన వారు మాత్రమే
ఇలాంటి అబద్ధపు ప్రవక్తలకు
ఆకర్షితులు అవుతారు
ప్రవచనాల పేరుతో
బెదిరించి భయపెట్టి చేయించుకునే
బ్లాక్ మెయిల్ ప్రార్థనలు
*దేవునికి* అక్కరలేదు
*దేవుడు* కోరుకునేది
మనం పశ్చాత్తాపపడి
*యేసుక్రీస్తు దేవుని* కుమారుడిని విశ్వసించి
క్రొత్తగా తిరిగి జన్మించి
పాపము చేయకుండా
సత్ప్రవర్తనతో
వాక్యానుసారముగా జీవించడం
📖
Amen amen amen దేవునికిమహిమకలుగునుగాక అమెన్ వందనాలు అయ్యాగారు వందనాలు
🙏
వందనాలు అయ్య గారూ 🙏🙏🙏
Praise The Lord Ayya Garu
Please pray for my cousin Barbara who has cancer thank you God bless
*''విగ్రహారాధన'' అపార్ధాలు*
తండ్రి సన్నిధి షలేము రాజు గారిపై విమర్శలు
*Video link*
th-cam.com/video/QKv2Sr-fjIM/w-d-xo.html
వందనాలు అన్న ప్రార్ధన చేస్తున్నప్పుడు మ్యూజిక్ ఏకువగ వస్తుంది కొంచెం తగించండి పిల్ల్ జ్జ్ తపుగ మట్లడుంటే నన్ను క్షమించండి 🙏🙏🙏🙏🙏