@@vishwa4764 మనసు బాగా లేనప్పుడు సరదాగా ఆనందిద్దాం కదా అని ఈ ప్రోగ్రాం చూడబోతే ఆవిడ నవ్వు మరీ విపరీతంగా ను పేలవంగా ఉంటుంది. ఏమీ లేదు కొంచెం వాస్తవానికి దగ్గరగా వస్తే ఆవిడి అందానికి తగ్గట్టు నవ్వితే బాగుంటుందని నా ఉద్దేశం
అవినాష్ మీద్వారా టీవీ షో లో ఒగ్గు కథను చూపెట్టారు చాలా సంతోషం ... ఇంకా త్వరలో పూర్తిస్థాయిలో మల్లన్న దేవుని ఒగ్గుకథలను టీవీ షో లో ప్రదర్శిస్తారని ఆశిస్తున్నాము...మీ టీం అందరికీ ధన్యవాదాలు🙏🙏💐💐రాజు ముంజాల మద్దునూర్.
తెలంగాణలో యాదవ కురుమ సంస్కృతి మల్లన్న ఎల్లమ్మ పోచమ్మ మైసమ్మ మారమ్మ ఉగ్గు కథలు చెప్పుకునే మా సంస్కృతిని చూపించినందుకు అవినాష్ కి అండ్ టీం టీవీ ఛానల్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదములు
అయ్యా స్టార్ మా ఛానెల్ ఓనర్ గారు నేను ఒగ్గు అనీల్ మీరు మా ఒగ్గు కలను ఇ ప్రపంచానికి తెలియజేస్తునందుకు మీకు ధన్యవాదాలు మీరు పెట్టినా తంబునైల్ ని దయచేసి మళ్ళీ ఎడిట్ చెయ్యండి ఓగ్గు అని పెట్టండి ఉగ్గు కాదు
ఒకప్పుడు భాష, యాస, కట్టు, బొట్టు, జుట్టు, సంస్కృతి, సంప్రదాయం, ఎక్కిరిచ్చిడు, ఇదేం భాష, యేషాం, అని నగిండ్రో వాళ్ళే మళ్ళ మన తెలంగాణ వాల్లయే సినిమాల్లో , సీరియళ్లలో పెడుతుండ్రు
అవినాష్ అన్న తెలంగాణ కళలను సంస్కృతి నీ ఈ రంగుల ప్రపంచానికి చూపించినందుకు ధన్యవాదాలు కనుమరుగైపోతున్న మన కళలను ప్రోత్సహించి బయటికి తీసుకురావాలి 🤝
Telangana కల్చర్ lo ఒగ్గు కథ ఒకటి. దాన్నీ అందరికీ చూపించిన అవినాష్ కి అలాగే ఆ కల్చర్ ని కాపాడుతున్న ఒగ్గు కళాకారులకి 🙏🙏🙏🙏
,
❤️🥳😍
😍
Correct Anna
@@anjan2678 eepewppo v⁹•
ఇలాంటి కథలు కనుమరుగై పోతున్నాయి. దయ చేసి అందరి దృష్టి కి తీసుకురండి .
థాంక్స్ అవినాష్ అన్న
జగిత్యాల కళాకారుల హవా💪💪💪💪
Supar ma jagityala jilla kalakarulu 🙏👍✊👌👌👌👌👌👌👌👌
జగిత్యాల 💥🔥
Ok 👌👌👌👍🙏
@BandiAjaykuhi 👌👌👌🙏mar-5
@@nagarajulingamalla9013😢😢😢😢😢😢 hu
చాలా సంతోషం...ఇన్నాళ్లకు మన తెలంగాణ ఒగ్గు కథల ను టీవీ షో ద్వారా ప్రసారం చేయడం చాలా సంతోషకరం...మీ టీం అందరికీ అభినందనలు...🙏🙏💐💐🌷🌷🌺🌺🌾🌾💐💐
TTb I
ఒగ్గు కళాకారులకు ధన్యవాదాలు
అవినాష్ సూపర్
మహేష్ అన్న సూపర్ విు అందరిని ఇలాంటి స్టేజ్ పైన చూడడం ఆనందంగా వుంది
ఉగ్గు కథలు కాదు ఒగ్గు కథలు...
ఒగ్గు కథలు తెలంగాణ లో ప్రత్యేకం
అవినాష్ గారికి అభినందనలు
తెలంగాణ కళలు వర్ధిల్లాలి...
జై తెలంగాణ
స్టార్ మా కి మరియు అవినాష్ కి మా వందనాలు జై మల్లన స్వామి....
Thanks అవినాష్ అన్న మా కురుమ కుల వృత్తి ని అందరకీ తెలియజేసినందుకు
vadu kuda kurma vade ra
జై కొమురవెళ్లి మల్లన్న స్వామి..జై యాదవ్ జై జై యాదవ్🚩🚩
👍
Jai shree Krishna Jai hind jai yadav
జై యాదవ్ జై జై యాదవ్
జై కురుమ
వర్షిణి మాత్రం నవ్వు రాకున్నా నవ్వుతుంది కొంచం ఓవర్ యాక్షన్ 🤣
అవినాష్ అన్న మన తెలంగాణ ఒగ్గు కథని చూపించి నందుకు థాంక్స్ అన్న,
అన్న తెలంగాణ కల్చర్ నీ షో లో చుపెట్టినందుకు ధన్యవాదాలు...అవినాష్ అన్న...జై ఒగ్గు జై చుక్క సతయ్య ,జై మిద్దేరములు,బలసిధులు
కచ్చు మహేష్ నువ్వు సూపర్ రా being a friend of you I'm really so proud to see you on this stage.... నువ్వు ఇంకా ఇంకా ఎదగాలని మనసారా కోరుకుంటున్న...
అవినాష్ తమ్ముడు చాలా థాంక్స్
ఒగ్గు కథలు రా రోజురోజుకు అందరం మర్చిపోతున్నారు టీవీ షో ధర కొందరికి చూపించావు చాలా సంతోషం
మన కుల దైవనికి అందరికి చేతకోటి శ్రానతులు 🙏
ఒగ్గు కథ సూపర్ అవినాష్ అన్న
ఒగ్గు కథ ను ఫిల్మ్ stage మీదికి తీసుకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది
జై కొమురవెల్లి మల్లన్న జై ఒగ్గు కథ thank you అవినాష్ గారు
జై కొమరవెల్లి మల్లన్న🙏🙏🙏🙏
Jai మల్లన్న
తెలంగాణ కళలను , కళాకారులను అందరికి చూపించి కాపాడుతుందుకు దన్యవాదాలు..
ఒక చరిత్ర కలిగిన ఇలాంటి ఒగ్గు కథలను మరియు పూర్వ కాలంలో ని విషయాలను ప్రజలకు చూయిస్తున్నదుకు మా యాజమాన్యానికి ధన్యవాదాలు🙏
యాంకర్ గారి నవ్వు కాస్త మారిస్తే బాగుంటుంది.
మరీ ఆర్ట్ ఫిషియల్ గా ఉంటుంది.
పాపం బలవంతంగా నవ్వుతుంది యాంకర్ 😂
@@vishwa4764 మనసు బాగా లేనప్పుడు సరదాగా ఆనందిద్దాం కదా అని ఈ ప్రోగ్రాం చూడబోతే ఆవిడ నవ్వు మరీ విపరీతంగా ను పేలవంగా ఉంటుంది. ఏమీ లేదు కొంచెం వాస్తవానికి దగ్గరగా వస్తే ఆవిడి అందానికి తగ్గట్టు నవ్వితే బాగుంటుందని నా ఉద్దేశం
అగ్గు వారి కుటుంబాలో పుట్టినందుకు చాలా గర్వాంగా ఉంటుంది.... జై యాదవ్ 💪🏻
🙏Jai kurama Gola jai jai kurama Gola 👌👍👏👏👏🤩😍🙏
వర్షిని నవ్వుతుంటే నడుము మడతలు పడుతుంది.చాలా సూపర్ గా ఉంది
À as
ఒగ్గు కథలు అవకాశం ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాను ఉన్నారు
Loved ur performance avinash thank you for ur extraordinary skit
I'm sooooo happy that my community members first time doing my cultural performance on stage..proud to be kuruma...jai kuruma 🤗😍
Anna you need understand that he insulting our Hindu culture of our lord mallanna .....you u so proud of him?
@@nandakishore8183 ala endhuku ankovali bro...nenu shiva bhakthudini...oggu katha okati undhani janalaku thelisela chesadu ani ankovochu kadha...so mallanna charithra oggu katha roopam ga vinnalane korika Bhakthulaku kalagavochu kadha...
Oo
@@nandakishore8183 o
Oggukatha ❣️❣️ from karimnagar 🌹🌹🌹
First time avinash super👌
మన కాలనీకి ఇలాంటి కలలు తెలియజేయడం చాలా అవసరం thank you avinash anna🙏🙏🙏
తెలంగాణ సప్రదాయ ఒగ్గు కథను టీవీ స్కిట్ రూపం లో చూపించిన అవినాష్ కు ధన్యవాదాలు....
ఒగ్గుకథ ను గుర్తించినందుకు ఈటీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు 🙏
అవినాష్ మీద్వారా టీవీ షో లో ఒగ్గు కథను చూపెట్టారు చాలా సంతోషం ... ఇంకా త్వరలో పూర్తిస్థాయిలో మల్లన్న దేవుని ఒగ్గుకథలను టీవీ షో లో ప్రదర్శిస్తారని ఆశిస్తున్నాము...మీ టీం అందరికీ ధన్యవాదాలు🙏🙏💐💐రాజు ముంజాల మద్దునూర్.
Anna chala thanks for oggu katha ni andariki telssela chesinanduku
తెలంగాణలో యాదవ కురుమ సంస్కృతి మల్లన్న ఎల్లమ్మ పోచమ్మ మైసమ్మ మారమ్మ ఉగ్గు కథలు చెప్పుకునే మా సంస్కృతిని చూపించినందుకు అవినాష్ కి అండ్ టీం టీవీ ఛానల్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదములు
ఉగ్గు కథ కాదు.
💫ఒగ్గు కథ 💝
అసలైన ఒగ్గు కథ చెయ్యండి అన్న
Maa Oggu Katha ki avakasham echinanduku 🙏
Oggu Kala super
Chance eshina star maa ki 🙏🙏🙏🙏🙏🙏
అయ్యా స్టార్ మా ఛానెల్ ఓనర్ గారు నేను ఒగ్గు అనీల్ మీరు మా ఒగ్గు కలను ఇ ప్రపంచానికి తెలియజేస్తునందుకు మీకు ధన్యవాదాలు మీరు పెట్టినా తంబునైల్ ని దయచేసి మళ్ళీ ఎడిట్ చెయ్యండి ఓగ్గు అని పెట్టండి ఉగ్గు కాదు
Please change the thumbnail 👆
Change chey thumbnail
@@radhakrishna143RK
Y
@@harishhari4335 not a uggu kathalu Oggu Kathalu anali
kp
Kacchu Mahesh anna......😘😘🙏🙏💐💐🥰🥰🔥🔥😝😝😍😍😍
ఒగ్గు కళాకరులకు ధన్యవాదాలు
వర్షిణి ❤️
సూపర్ మహేష్ అన్న, కుమార్ అన్న 👌👌👍👍🤝🤝
ఆడ వేషం చాలా బాగుంది
Old is gold nice 1990
Jagityal💥🔥
Avinash fans 👍
Oggu kalakaarulaki🙏🙏
Avinash superb Telangana culture chupichinav,👏👌
సూపర్ 👌👌
మేము పాట పాడుతూ డప్పు కొడతం అన్న మా కళాకారులకు ఒక్క చాన్స్ ఇవ్వండి అన్న
ఒకప్పుడు భాష, యాస, కట్టు, బొట్టు, జుట్టు, సంస్కృతి, సంప్రదాయం, ఎక్కిరిచ్చిడు, ఇదేం భాష, యేషాం, అని నగిండ్రో వాళ్ళే మళ్ళ మన తెలంగాణ వాల్లయే సినిమాల్లో , సీరియళ్లలో పెడుతుండ్రు
. super adhi anna❤❤❤❤❤
Thank you avinash anna
Oggu kathanu aadharistuna abimanulandariki... Shanarthi... 🙏🙏🙏😍
Anna super 👌👌👌👌👌👌👌
Super anna ma Oggu kalakarulani gurthisthunnandhuku
Jai jagtial jai yadav jai srikrishna
ఇంతమంచి స్టేజ్ మీద అవకాశం వస్తె, అందరిమీదా చెప్పిన కథలు చాలా చప్పగా ఉన్నాయి...
హిందూ మనోభావాలు దెబ్బతినేలా ఉంది.
నవ్వడం ఎంత కష్టమో ఈ ప్రోగ్రామ్ చూస్తే అర్థం అవుతుంది
మరుగున పడుతున్న ఒగ్గు కథలను స్టార్ మా కామెడీ ద్వారా పరిచయం చేసిన అవినాష్ గారికి,మా టీవీ యాజమాన్యం గారికి ప్రత్యేక ధన్యవాదములు
Super oggu katha 🙏🙏👌👌👌👌
Oggu katha super
Avinash Bhaya Nuvu Super
Oggu Katha ni total World ke chupichinadhu ku tq avinash
Super performance ra mahesh
Very happy to see you in television
Keep going on
🤝🤝😊
ఈ యాంకర్ నవ్వు Rఅక్కున నవ్వుతుంది వెస్ట్ మైండ్
మేము బైండ్ల వాళ్ళం మాకు కూడా ఒక కల రూపం చూపించాలని కోరుతున్నాం
Thankyou mana Telangana folk oggu kathalu yadi chesinanduku
Nice to watch 👍
Middhe Ramulu Gari gurinchi TV lo chudatam chala happy ga undi🙏
Good rakesh n Mahesh.. congratulations...
Jai shree rama
యాదవ్ 💪💪💪💪💪jai యాదవ్
Anna oggukatha ante nakka naresh anna comedy chala bagauntadhi naresh anna dhi vemulawada
Super Avinash 👌
Mahesh Anna super🤣👌
ఒగ్గు కళాకారులకి మరియు అవినాష్ అన్నకి 🙏🙏🙏
Telangana culture super proud be in telangana
Tq avinash anna antharinchi pothunna time lo danini oka tv show tho tisuka vachinadhuku.
Bayya title lo uggu ani pettinaru
Uggu kaadhu oggi kathalu antaru
Kaani ee comedy chala chethaga undhi😂😂😂
Jagitial jilla super talented people
నా తెలంగాణ కోటి రాతణాల వీణా
Eega movie.... Audio release event lo .... All ready done venu nd thagubothu Ramesh adi inka super
నిజామాబాదు ని గుర్తు చేసిందానికి ధన్యవాదములు
Mana jagitiala nundi oggu kathanu tv show dwara pracharam chesinandhuku chala chala thanks anna...
జై కురుమ జై జై కురుమ
Super duper 💟
సూపర్ అన్న చాల బాగా చెప్పరు
ఉగ్గు కాదు రయ్యా ఒగ్గు ..చూపించినందుకు ధన్యవాదములు ..కానీ
ఒగ్గు కథలో soal untadi ..... చాలా రసవత్తరంగా ఉంటవి...దాన్ని మిస్ చేశారు..
I Love oggu kathalu
ఉమ్మడి కరీoనగర్ 💥జగిత్యాల 🔥🔥
Thumbnail lo spelling mistake undhi chuskondi adhi uggu katha kaadhu oggu katha ga marchandi thumbnail..
ఒగ్గు కథ ఒకే....... అవినాష్ ఓకే...... కానీ రొండు కలిపి చేయడంలో ఉంది చూడు... సూపర్... అవినాష్ గారు........
స్కిట్టు ఒగ్గు కథ సూపర్
Star maa ki 🙏🙏🙏