Harpic steel ki vadithe steel black ga maratadi. Mari meku avaleda. Endukante washbasin lo steel di untadi water poye holes dagara, adi black ayindi harpic vesi basin clean chestunapudu
Direct గా చేతులతో ముట్టుకుంటే harpic వల్ల skin దెబ్బ తింటాయి, lifetime problem అవుతుంది, చేతికి glouses వేసుకుని మాత్రమే harpic లాంటి chemicals ముట్టుకోండి... Florian మరకలు ఉన్నా పర్లేదు కానీ ఒక్కసారి skin పాడయితే doctor feeses అని, medicine అని వాడుతూ ఉండాలి, ఇంకా చూడ్డానికి skin కూడా చూడానికి ఇబ్బంది గా ఉంటుంది....
@@Revathisrinivas2022 అందరూ అలాగే అనుకుని వాడుతున్నారు, దాని side-effects వల్ల ఇబ్బందులు ఏదో ఒక రోజు బయట పడతాయి అండి, కొందరికి త్వరగా, ఇంకొందరికి కొంచెం నిదానంగా అంతే తేడా, ఇంకా lungs కి కూడా problem
మాకు తెలిసిన వాళ్లకు కూడా ఇదే ప్రాబ్లం అండి వాళ్లకి ఎలుకలు ఎక్కువగా ఉన్నాయి ఎన్నిసార్లు మార్చినా ఎలుకలు కొరికేస్తున్నాయి వాళ్లు సింక్ కింద పైపు కొద్దిగా కట్ చేసి ఐరన్ పైప్ యాడ్ చేశారు మీకు కూడా ఉపయోగపడుతుందేమో చూడండి thank you
సుతి లేకుండా సూటిగా స్పష్టంగా చెప్పాలి అపుడే వీడియో చూడటం చాలా బాగా వుంటాది
అలాగే అండి thanks
అసలు సంగతి చెప్పకుండా సోది వల్ల అసహ్యం గా చిరాకుగా అనిపిస్తుంది వినబుద్ధికాదు
చాలా బాగా చెప్పారు.
Good explanation 🌹🌹
Nice tip andi🎉🎉
Harpic vesthe .. polished granite dull avuthundhi.. granite ki alanti acids vaadakoodadhu
ఎంతో interest తో చెప్పారు. ❤
Every month okasari pipe tube tisi clean cheste better .water dust stagnet acvakunda
Yes it working
Good ma
Gas stove cleaning liquid chupinchandi
అలాగేనండి థాంక్యూ 👍
Super madam
Dry aynaaka chupinchaledhu,, white strains apudega kanipinchedhi.
Yes😂
Tablet lo baking soda undi
Harpic steel ki vadithe steel black ga maratadi. Mari meku avaleda. Endukante washbasin lo steel di untadi water poye holes dagara, adi black ayindi harpic vesi basin clean chestunapudu
నేను harpic అలాగే వేయలేదు కదా... నాకు నలుపు రాలేదు thanks 😊
Mmm sare try chesta madam
Akka steel ki harpic veystay block avuthayi
Suuuuuper
Nenaithe only soda upputhone kadigesta.chala neat ga vuntayi.eno lo vundedi kuda ade 😂
Araldyte adi m seal
మీరు ఏమి చెప్పారో నాకు అర్ధం కాలేదు
Bath room tiles ki vadocha andi
Vaadochu andi
Asalu alredy kottaga undi mee sink taps baaga gaara pattinavi chupinchaali ..
ఎంసీల్ తో అంటించిన వీడియో లింక్ పెట్టండి మేడం
th-cam.com/video/ZVqlA2Ljf-M/w-d-xo.htmlsi=YIfUbib5KFSqcCuT..
Tablet digene. పేస్ట్, ఇవన్నీ toilets క్లీన్ చేసుకోడానికి పనికొస్తున్నాయి.... వీటితో పల్లు తోనేస్తున్నా రు...😂😂
Direct గా చేతులతో ముట్టుకుంటే harpic వల్ల skin దెబ్బ తింటాయి, lifetime problem అవుతుంది, చేతికి glouses వేసుకుని మాత్రమే harpic లాంటి chemicals ముట్టుకోండి...
Florian మరకలు ఉన్నా పర్లేదు కానీ ఒక్కసారి skin పాడయితే doctor feeses అని, medicine అని వాడుతూ ఉండాలి, ఇంకా చూడ్డానికి skin కూడా చూడానికి ఇబ్బంది గా ఉంటుంది....
నేను వాడే హార్పిక్ అంత పవర్ ఫుల్ కాదు నేను చాలా రోజుల నుంచి వాడుతున్నానండి ఇబ్బంది ఏమీ లేదు చాలా చాలా థాంక్స్ మీరు చెప్పినందుకు
@@Revathisrinivas2022 అందరూ అలాగే అనుకుని వాడుతున్నారు, దాని side-effects వల్ల ఇబ్బందులు ఏదో ఒక రోజు బయట పడతాయి అండి, కొందరికి త్వరగా, ఇంకొందరికి కొంచెం నిదానంగా అంతే తేడా, ఇంకా lungs కి కూడా problem
@@Revathisrinivas2022 glouses and mask వాడితే చాలు, చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే చాలు, పెద్ద problems నుండి బయట పడొచ్చు
చాక bavundandi
Madam sink kimda pype lona yado korukuthumdi, pype poye water outside vasumnaye, yem cheyalo cheypandi pls
మాకు తెలిసిన వాళ్లకు కూడా ఇదే ప్రాబ్లం అండి వాళ్లకి ఎలుకలు ఎక్కువగా ఉన్నాయి ఎన్నిసార్లు మార్చినా ఎలుకలు కొరికేస్తున్నాయి వాళ్లు సింక్ కింద పైపు కొద్దిగా కట్ చేసి ఐరన్ పైప్ యాడ్ చేశారు మీకు కూడా ఉపయోగపడుతుందేమో చూడండి thank you
Rats korukutai,water baita ki vastundi ante pipes lo mottam chetha ante soap gadda kadtundi,clean chese varaku water baita ki vastai
Sink ki brushes untai
Sink kinda bad smell povalante em cheyyali 5:52
Vinegar, naphthalene balls, ఇలాంటివి వాడటం వలన కూడా స్మెల్ తగ్గుతుంది sink drainage pipe ఎప్పటికప్పుడు clean గా ఉంచుకుంటే వాసన రాదు
Ok