Tank Bund Shiva Love Story | Hyderabad Hero Tank Bund Shiva Interview along with His Wife | Stv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ก.ย. 2024
  • Tank Bund Shiva Love Story | Hyderabad Hero Tank Bund Shiva Interview along with His Wife | Stv

ความคิดเห็น • 230

  • @rmu8864
    @rmu8864 3 ปีที่แล้ว +6

    సుమన్ టీవీ కి మనస్సు పూర్తిగా నమస్తే.... ఈ రోజుల్లో కొన్ని ప్రముఖ టీవీ లు డబ్బులకోసం పచ్చగడ్డి మేస్తు ఇలాంటి మరుగున పడ్డ నిస్వార్థ సేవ చేసే పేదవాని సరిగ్గా చూపించలేదు.మీరు ముందుకు వచ్చి ఈ అన్న ను ప్రపంచానికి పరిచయం చేసినారు.మీ సుమన్ టీవీ చాల కృతజ్ఞతలు....

  • @vijayendrabhupathi5179
    @vijayendrabhupathi5179 3 ปีที่แล้ว +11

    శివ చూడడానికి హీరో లా ఉన్నారు, తన భార్య కూడ చక్కగా ఉన్నారు. ఒక మంచి సినిమా వీళ్ళనేపెట్టి తీస్తే ఆ సినిమాని, ఆ సినిమా ని నిర్మించిన ప్రొడ్యూసర్ ని సాక్షాత్తు ఆ పరమ శివుడు దీవిస్థాడు. బాలచందర్ గారు, మణిరత్నం గారిలాటి అద్భుత దర్శకులకు కావలసిన ఎన్నో విలువలున్న, సహజమైన, హృద్యమైన కథ కాబట్టి ప్రతీ ప్రేక్షకుడి గుండెను తాకి కంటతడి పెట్టిస్తుంది, ఆకట్టుకుంటుంది, సినిమా సూపర్ హిట్ అవుతుంది. బాక్స్ ఆఫీస్ రికార్డ్ బ్రద్దలు కావడం గారంటీ.
    శివ గారూ! అన్నంపెట్టిన ప్రతీ చేయిలోను తల్లిని చూసిన మీ సంస్కారం, తిన్న ప్రతీ మెతుకుకు లెక్కకట్టి రుణం తీర్చుకోవాలనుకున్న మీ కృతజ్నతాభావం, మంచితనం, ప్రతిఫలాన్ని ఆశించని సేవాతత్పరత, సామాజిక స్పృహ ఆ పరమ శివుడిని కదిలించింది. మీరు ఎంతో ఉన్నతస్థికి చేరుకుంటారు. రాసిపెట్టుకోండి. ఇది శిలాశాసనం.

  • @babbi9656
    @babbi9656 3 ปีที่แล้ว +81

    శివన్న మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని మా అందరి తరుపున ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.

  • @r.narsapur.g.chanal8068
    @r.narsapur.g.chanal8068 3 ปีที่แล้ว +21

    మంచితనం తో ఉండేవారికి దైవం సహయం చేస్తారు

  • @lookmyvlogs2614
    @lookmyvlogs2614 3 ปีที่แล้ว +17

    వీళ్ళ ప్రేమ స్వచ్ఛమైనది, ఈ తరం యువత, ప్రేమ అంటే ఎలా ఉంటుందో, ప్రేమ అంటే ఏమిటో వీళ్ళని చూసి తెలుకోవాలి ఇది నిజమయిన ప్రేమ

  • @bhupathiartist3722
    @bhupathiartist3722 3 ปีที่แล้ว +84

    ఆ మేడం ఎవరో గాని చాలా గొప్ప మనస్సు కలది... 🙏🙏🙏

  • @TNREntertainments
    @TNREntertainments 3 ปีที่แล้ว +40

    Salute to you Boss 🙏🙏🙏🙏🙏🙏🙏.
    నీ మంచితనం గురించి కామెంట్ చేసే అర్హత కూడా మాకు లేదు ఏమో.

  • @krishnamurthy4700
    @krishnamurthy4700 3 ปีที่แล้ว +96

    టాంక్ బండ్_ _ _శివ నుండి,,,,, టాంక్ బండ్ హీరో శివ అని పేరు మార్చండి,,,,......మనమిచ్చే నిజమైన గౌరవం...

  • @gopalkoruproluatozvideosgk4281
    @gopalkoruproluatozvideosgk4281 3 ปีที่แล้ว +10

    బ్రదర్ మీ కన్నీరు చాలా విలువైనది ఆ కన్నీరుకి ఫలితము ఆ సత్య దేవుడు మార్గము చూపిస్తాడు,🙏✝️🕉️✡️🇮🇳

  • @Hariii9
    @Hariii9 3 ปีที่แล้ว +5

    శివ అన్న స్టోరీ సినిమా తీసే దమ్ము మన తెలుగోల్లుకు లేదు ఇదే తమిళ్ వాడికి దొరికితే సూపర్ హిట్...

  • @kolipakaashok4369
    @kolipakaashok4369 3 ปีที่แล้ว +23

    Pure.... Smile....
    Pure...... Love....

  • @kalakuntlashivaprasad251
    @kalakuntlashivaprasad251 3 ปีที่แล้ว +9

    Sister brother కలకాలం మీ జీవితం చల్లగా చూడాలని ఆ శివయ్య ని కోరుకుంటున్న

  • @lingalaramesh627
    @lingalaramesh627 3 ปีที่แล้ว +6

    Siva annaki govt job invvali

  • @kadriraju9409
    @kadriraju9409 3 ปีที่แล้ว +61

    అన్నా నీ ఫ్యామిలీకి మంచి రోజులు వచ్చేశాయి ఇది మాత్రం 100% కరెక్ట్

  • @tvr6543
    @tvr6543 2 ปีที่แล้ว +4

    Pure love

  • @reshamain
    @reshamain 3 ปีที่แล้ว +34

    ఏం మాటల్లేవు.... god bless you both.... మంచి మనస్సు ఉన్న మీ ఇద్దరికి ...ఆ పరమ శివుడే తోడుగా ఉంటాడు.ఉన్నాడు శివోహం

  • @nageshmohiddin2285
    @nageshmohiddin2285 3 ปีที่แล้ว +27

    ఒక్కరోజులో కేవలం విలాసాలకోసం, లక్షలు ఖర్చుపెట్టే ధనవంతులూ
    మీ రోజువారిఖర్చులోనుంచి
    కేవలంకొద్దివేలరూపాయలు తీసి
    మన TANK BUNDశివన్నగారికి
    ఇచ్చారంటే కొన్నివందలప్రాణాలు
    రక్షించపబడతాయి.

  • @gtr4311
    @gtr4311 3 ปีที่แล้ว +32

    Great example of genuine love..

  • @nareshk3300
    @nareshk3300 3 ปีที่แล้ว +14

    It's pure love😍😍. Best couple's ever 👍

  • @thirumalamuchu2066
    @thirumalamuchu2066 2 ปีที่แล้ว +3

    Shiva anna meru super 👌👌🙏🙏🙏

  • @gopalkoruproluatozvideosgk4281
    @gopalkoruproluatozvideosgk4281 3 ปีที่แล้ว +5

    నైస్ కపుల్, నైస్ జోడి,👍

  • @amalpolagani27
    @amalpolagani27 3 ปีที่แล้ว +8

    Anna your great person.....
    Great genuine love❤ couple.
    Mi life antha manchi jaragalani korukuntunnanu... God bless you brother(టాంక్ బండ్ శివ)

  • @shikehymadhussean7899
    @shikehymadhussean7899 3 ปีที่แล้ว +5

    Anna nuvvu vadina great

  • @yellalaxmiadelladelli8044
    @yellalaxmiadelladelli8044 3 ปีที่แล้ว +7

    అన్న నీ మనస్సు చాల గొప్పది. నీ అర్ధాంగి ప్రేమ చాల గొప్పది

  • @kalyannani1926
    @kalyannani1926 3 ปีที่แล้ว +14

    M editing ra babu Phone no midha mee channel watermark 🤦🏼‍♀️🤦🏼‍♀️🤦🏼‍♀️

  • @mudavathramesh6083
    @mudavathramesh6083 3 ปีที่แล้ว +3

    Good job, great love and bright future

  • @kranthikumar5685
    @kranthikumar5685 3 ปีที่แล้ว +6

    Real Hero to the world

  • @srinunani5943
    @srinunani5943 4 ปีที่แล้ว +34

    Ee dhevudiki gvt financial ga cheyyali,emantaru friend's

  • @chiruupendra7578
    @chiruupendra7578 3 ปีที่แล้ว +2

    మనసున్న మా మంచి మారాజు ఆ శివయ్య మీ జంట కు ఎల్లప్పుడూ ఇంటా జంటా వెంటా కంటా ఉండి ఆశీస్సులు కురిపించి మురిపించి మైమరపించే విధంగా దీవించాలని మనసారా ప్రేమతో ప్రార్థిస్తూ...ఒక సాయి సేవకుడు...ఇంకా ప్రేమ కురిపించే ఈ లాంటి వ్యక్తులు ఉండటం మన సంస్కృతికి నిలు వుట ద్దము...

  • @cooluniquevlogs3932
    @cooluniquevlogs3932 4 ปีที่แล้ว +24

    Kalmasham leni navvu ........ Good job bro

  • @padmabesta7871
    @padmabesta7871 3 ปีที่แล้ว +14

    It’s like a true romantic movie story
    I love your story
    You both really beautiful inside and out
    Stay blessed

  • @ravikapperiravikapperi6175
    @ravikapperiravikapperi6175 3 ปีที่แล้ว +2

    Anna super Anna👍👍

  • @tgbadboygamer6819
    @tgbadboygamer6819 3 ปีที่แล้ว +3

    Super anna

  • @laddasrinu5761
    @laddasrinu5761 3 ปีที่แล้ว +4

    Great 🙏🙏

  • @mgbasha9402
    @mgbasha9402 3 ปีที่แล้ว +1

    Nuvvu super anna .neku govt job dorukety baguntadi .pranalu kapaady hero v💪💪

  • @vanajashiny2737
    @vanajashiny2737 3 ปีที่แล้ว +4

    Wow very beautiful love story I appreciate you both husband and wife congratulations

  • @mounikabandike1989
    @mounikabandike1989 4 ปีที่แล้ว +18

    This is true love and good couples

  • @shankaraiahande6357
    @shankaraiahande6357 3 ปีที่แล้ว +4

    Shiva gaari smile super...

  • @mshiva4771
    @mshiva4771 3 ปีที่แล้ว +2

    Great successful story , please lizinig tha directors , now good film iam expect 🌷🙏🙏🙏🙏🙏🌹🌻💐🎄🌹 good parson shivanna your tha great carector🙏🙏🌹🌺🌷🌻🎄💐🌾🌿

  • @gaddamchinamalleshyadav4335
    @gaddamchinamalleshyadav4335 4 ปีที่แล้ว +12

    Me love history super Anna

  • @neala6753
    @neala6753 4 ปีที่แล้ว +32

    Be happy bro
    Meru chesthunna seva chala goppadhi

  • @mallemalavlogs3638
    @mallemalavlogs3638 4 ปีที่แล้ว +10

    Mi iddari smiles😍😍😍epudu smile chestuneeee vundali God bless you all

  • @sriharikrishnadhara1756
    @sriharikrishnadhara1756 3 ปีที่แล้ว +7

    పాదాభివందనం👍

  • @parvathiakkaraju3381
    @parvathiakkaraju3381 3 ปีที่แล้ว +4

    మంచి మనస్సు ,మంచి స్వబావం గల వ్యక్తులు. అందమైన జంట.
    యాంకరంగ్ బాగలేదు. అతివాగుడు.

  • @rajubangaram9012
    @rajubangaram9012 3 ปีที่แล้ว +4

    Great couple

  • @Pradeepkingdom250
    @Pradeepkingdom250 3 ปีที่แล้ว +2

    Shiva Anna miru super Anna

  • @ronankivasu16
    @ronankivasu16 4 ปีที่แล้ว +10

    Shiva anna telanga state no 1 .leader,,🙏🙏🙏

  • @tvr6543
    @tvr6543 2 ปีที่แล้ว +1

    Superb 🎂🏵️🏵️🏵️

  • @nanomedcoach
    @nanomedcoach 3 ปีที่แล้ว +2

    You are great Shiva, you are having a great attitude of Relationship

  • @srikanthmyadam817
    @srikanthmyadam817 3 ปีที่แล้ว +6

    Thankyou Suman TV for introducing these couples, noted your mobile number i will help you how much i can, @Srikanth - Bhongir...

  • @yerrasudhakar9806
    @yerrasudhakar9806 3 ปีที่แล้ว +3

    Great job shiva gaaru🙏🙏🙏🙏

  • @anjipspkpspk6206
    @anjipspkpspk6206 3 ปีที่แล้ว +2

    Anna me ...Love ష్టోరీ తో...,,
    .,,
    ఓక మంచి move తీయచ్ఛు...pakka 100 dasy అడూతదీ..osm ur love store 🙏

  • @shiva9362
    @shiva9362 3 ปีที่แล้ว +2

    Very nice videos shiva annna 🙏

  • @ramanachari6229
    @ramanachari6229 3 ปีที่แล้ว +9

    Maid for Each other , The true love between wife & husband , all the best forever for your family , God bless you whenever

  • @ksngoud9591
    @ksngoud9591 3 ปีที่แล้ว +5

    Made for each other. Nice couple.

  • @srinuparlapalli3132
    @srinuparlapalli3132 3 ปีที่แล้ว +3

    Siva gaaru Mee love chaala bagundi it's true love💓💓

  • @sagarmagharam4889
    @sagarmagharam4889 4 ปีที่แล้ว +12

    Truly you're a wonderful human being... Salute to you Anna...

  • @dummurajarao276
    @dummurajarao276 3 ปีที่แล้ว +1

    Super.shiva.Dr.Raju

  • @bujjikishor143bujji2
    @bujjikishor143bujji2 4 ปีที่แล้ว +11

    God bless you anna

  • @pranithpranith9408
    @pranithpranith9408 4 ปีที่แล้ว +8

    Love story super Anna ❤️

  • @sanjeevaraonutukurthy7384
    @sanjeevaraonutukurthy7384 4 ปีที่แล้ว +12

    A true love story ❤️❤️❤️

  • @mdsaberali4905
    @mdsaberali4905 3 ปีที่แล้ว +3

    Mr, n, Mrs, SHIVA NAMO NAMAHA, NAMSTHUTE. 🙏🙏🙏🙏🙏💐🌺🌹💜❤️💋

  • @balasrinivasreddy4531
    @balasrinivasreddy4531 3 ปีที่แล้ว +3

    Great human being. Shiva

  • @bonthapallyvinaygoud1174
    @bonthapallyvinaygoud1174 3 ปีที่แล้ว +4

    Good 🙏job Anna Garu 🤝💐

  • @rameshkagula1656
    @rameshkagula1656 3 ปีที่แล้ว +1

    Super an an

  • @rajubairagoni2206
    @rajubairagoni2206 3 ปีที่แล้ว +4

    SUPER COUPLE
    MADE FOR EACH OTHER

  • @gopalkoruproluatozvideosgk4281
    @gopalkoruproluatozvideosgk4281 3 ปีที่แล้ว +2

    సూపర్ బ్రదర్,🙏🙏🙏🙏🙏

  • @kondagubbala9177
    @kondagubbala9177 3 ปีที่แล้ว +2

    God bless you Anna vadina

  • @kssamuel2296
    @kssamuel2296 4 ปีที่แล้ว +9

    Wonderful LORD JESUS CHRIST bless you abundantly brother

    • @subbaraogolla6157
      @subbaraogolla6157 3 ปีที่แล้ว

      @Bharathkumar Networker gudda musuko ra gutle

  • @mahithiru4700
    @mahithiru4700 4 ปีที่แล้ว +5

    Lovely couple

  • @venkateswarlucheemala2930
    @venkateswarlucheemala2930 2 ปีที่แล้ว

    శివన్న నీకు ఎల్లప్పుడూ ఆ భగవంతుడు తోడుగా ఉంటాడని నా ప్రగాఢ విశ్వాసం నీకు మంచి జరుగుద్ది నువ్వు ఉన్నతమైన స్టేజి కి వెళ్ళిపోతావని నా ప్రగాఢ విశ్వాసం భగవంతుని నమ్ముకున్న వాడు ఎప్పుడూ చెడిపోడు నీకు మంచి రోజులు వస్తాయి మీ పిల్లలు మీరు అంతా ఉన్నతమైన హోదాలకు వెళ్లిపోతారు ఇది 100% కరెక్ట్

  • @tejaswini-np5em
    @tejaswini-np5em 3 ปีที่แล้ว +1

    Real hero

  • @angina6379
    @angina6379 3 ปีที่แล้ว +2

    Super Jodi Anna god bless you both Anna

  • @santhoshrathod-je6rh
    @santhoshrathod-je6rh ปีที่แล้ว

    మల్ల ఇంటర్యు తీస్కోండి వాళ్ళ పరిస్థితి భలే దు

  • @veerannaaienaparthi4691
    @veerannaaienaparthi4691 3 ปีที่แล้ว +4

    God bless you brother

  • @nagarajsangulgi6431
    @nagarajsangulgi6431 3 ปีที่แล้ว +4

    Nice love story ❤️❤️❤️❤️❤️

  • @DurgaPrasad-zo3ui
    @DurgaPrasad-zo3ui 3 ปีที่แล้ว +2

    Anna ne smile chala bagundi super anna 🥰🥰🥰🙏🙏🙏

  • @sndigitalmedia1800
    @sndigitalmedia1800 2 ปีที่แล้ว

    Devullu

  • @bakkabrahmaiahbakkabrahmai7454
    @bakkabrahmaiahbakkabrahmai7454 4 ปีที่แล้ว +5

    Lovely pair

  • @Kingmaker78910
    @Kingmaker78910 4 ปีที่แล้ว +8

    Rey phone number kanapadatledu

  • @jinkalakondal8098
    @jinkalakondal8098 4 ปีที่แล้ว +5

    good man

  • @srinivaskondeti3368
    @srinivaskondeti3368 3 ปีที่แล้ว +4

    May God bless you Shiva...

  • @G.Disnikaactinglover
    @G.Disnikaactinglover 3 ปีที่แล้ว +5

    Mi jodi chala bagundhandi...acham siva parvathulu laga....🙂

  • @naturalstarprashanthnani2639
    @naturalstarprashanthnani2639 4 ปีที่แล้ว +4

    Shivanna vera motham 🤩🤩

  • @parvathimadhu5393
    @parvathimadhu5393 2 ปีที่แล้ว

    amme cheppinde 100 correct alla chesi meeru veelaintha mandhiki eatha nerpin handi

  • @sravanthi235
    @sravanthi235 4 ปีที่แล้ว +3

    Super Anna me love very nice 👌❤️

  • @saariikamoto
    @saariikamoto 3 ปีที่แล้ว +2

    Awesome video excellent 👍 శివ

  • @chandureddy4655
    @chandureddy4655 3 ปีที่แล้ว +3

    సుఫర్ అన్న

  • @MdAnwar-lk4tg
    @MdAnwar-lk4tg 4 ปีที่แล้ว +4

    Super bhayya Ni love

  • @naveenmj1360
    @naveenmj1360 3 ปีที่แล้ว

    Number kanipinchaledu

  • @v.bhaskarraosrinu7228
    @v.bhaskarraosrinu7228 2 ปีที่แล้ว

    Sivanna neevu real hero mee family happy ga undali

  • @prashanthmudhiraj3725
    @prashanthmudhiraj3725 4 ปีที่แล้ว +4

    Anna super Anna nuvvu feedha neku 🙏

  • @vijayvvk9933
    @vijayvvk9933 3 ปีที่แล้ว +2

    Lovely,great couples 🙏🙏

  • @trimurthivishnu4636
    @trimurthivishnu4636 3 ปีที่แล้ว +1

    God Edo oka roopamulo public ni kasta save chestunnadu

  • @ktrchowder9601
    @ktrchowder9601 3 ปีที่แล้ว +1

    Akkada phn pay ki Google pay ki number ki Mee he'd line tesi veyandi

  • @bscreations6025
    @bscreations6025 3 ปีที่แล้ว +4

    The great couples

  • @kambhampativenkateswaraswa3062
    @kambhampativenkateswaraswa3062 3 ปีที่แล้ว

    నీ ఫోన్ no. పెట్టు siva

  • @pngcreations8380
    @pngcreations8380 3 ปีที่แล้ว +2

    Ur great anna.God bless you anna.

  • @sandhyareddy2552
    @sandhyareddy2552 4 ปีที่แล้ว +4

    Wow great ❤️

  • @peddapanaidu2008
    @peddapanaidu2008 3 ปีที่แล้ว +1

    Amma eppudunna valalloledu antha love super amma 🙏🙏