జగన్ ను అరెస్ట్ చేస్తారా?..జర్నలిస్ట్ ప్రశ్న..నోరు విప్పిన మాజీ మంత్రి బుచ్చయ్య చౌదరి |Jagan Arrest?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ม.ค. 2025

ความคิดเห็น • 6

  • @onepluslatest
    @onepluslatest 3 ชั่วโมงที่ผ่านมา +1

    రాజేందర్ వండర్ఫుల్ జర్నలిస్టు .....భయం ....బెరుకు తెలీన వ్యక్తి
    గత ప్రభుత్వ నిర్ణయానలను నిర్భయంగా బయట పెట్టిన వ్యక్తి ..
    అది
    కదా బాధ్యతాయుతమైన జర్నలిజం అంటే

  • @vunnamsundararamaiah3540
    @vunnamsundararamaiah3540 3 ชั่วโมงที่ผ่านมา

    Carect

  • @RajendraKodali-gw3gc
    @RajendraKodali-gw3gc 3 ชั่วโมงที่ผ่านมา +1

    RRR గారి కేసును ఏమీ నీరుగార్చరు. శిక్షలు పడతాయి. చాలా పకడ్బందీగా చేస్తారు. అన్ని కేసులలో శిక్షలు పడతాయి. అనవసరంగా రాద్దాంతం చేయకండి. CBN గారు మామూలోడు కాదు. కూటమి సేఫ్ గానే ఉంటుంది. పవన్ కళ్యాణ్ లోకేష్ ఎర్రిపప్పలు కాదు.

  • @madavrao3792
    @madavrao3792 3 ชั่วโมงที่ผ่านมา

    Tdp party using karyakartalani using but not giving posts. Use and throw policy running tdp

  • @RajendraKodali-gw3gc
    @RajendraKodali-gw3gc 3 ชั่วโมงที่ผ่านมา

    రెడ్ బుక్ సంగతి మీ TH-cam channelsకి అనవసరం. ఓట్లేసిన వాళ్ళలో 95 శాతం మందికి లేని ప్లశ్నావళి మీరెందుకు ప్రజల మీద రుద్దుతున్నారు. మీరు ఇలాంటి తొక్కలో ప్రశ్నలతో కూటమి నాయకత్వాన్ని ఏమీ అస్థిరపరచలేరు. 2029లో లోకేష్ CM అభ్యర్థిగా ఇదే కూటమి ఎలక్షన్లకి వెళుతుంది. పవన్ కళ్యాణ్ ఇప్పట్లాగానే CM powersతోనే DCMగా 2034 వరకూ ఉంటాడు. ఎటువంటి సందేహం అవసరం లేదు.