నీబులెట్టు బండి పాటను రాసింది ఇతనే పెళ్లి కూతురు గురించి ఎం చెప్పాడంటే |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ธ.ค. 2024

ความคิดเห็น • 423

  • @rainbow9418
    @rainbow9418 3 ปีที่แล้ว +134

    ఆడపిల్లలపై గౌరవం ,ఆప్యాయత పెంచేపాట... తల్లిదండ్రులు, అన్నదమ్ముల మధ్య తన జీవితం ఎంత ఆనందంగా గడుపుతారో తానెంత సుకుమారో హృదయానందంగా తెలిపడం నాకు నచ్చింది లక్ష్మణ్ గారూ....

  • @banothusadashivashankar2061
    @banothusadashivashankar2061 3 ปีที่แล้ว +49

    హృదయాలను దోచుకున్న పాట. అద్భుతమైన రచన Laxman గారు. Congratulations. మరెన్నో మధురమైన పాటలు రాయాలని కోరుచున్న. ఆలాగే anchor కూడా చూడ చక్కగా డీసెంట్ గా ఉన్నది. ఆవిడకు కూడా నా అభినందనలు

  • @mrrrao243
    @mrrrao243 3 ปีที่แล้ว +161

    బ్రదర్...నిజంగా ఈ పాట మా మనసులను హత్తుకుంది...మీకు మా అభినందనలు.…

    • @omkarvenkatesh1508
      @omkarvenkatesh1508 3 ปีที่แล้ว

      Super song anna

    • @prasadarao6803
      @prasadarao6803 3 ปีที่แล้ว

      జానపద గీతాలు కలకాలం ప్రజల నాలు కమీద జీవిస్తాయి, పాటలోసాహిత్యం, బాణీచాలాబాగుంది- ప్రసాద రావు, శ్రీ కాకులం

  • @srinivaskanukuntla9792
    @srinivaskanukuntla9792 3 ปีที่แล้ว +6

    తెలంగాణ జానపదం లో ఆణిముత్యం మీ గేయం చాలా చక్కగా తెలంగాణ యసను భావోద్వేగాన్నీ వర్ణించారు..హ్యాట్సాఫ్ లక్ష్మన్ గారు..👌💐

  • @vutturisatyanarayana2108
    @vutturisatyanarayana2108 3 ปีที่แล้ว +227

    ఆ పాటలోని ప్రతి పదములో లక్ష్మణ్ గారి ప్రతిభ దాగి ఉంది వివాహ వ్యవస్థ ఉన్నన్ని రోజులు ఈ పాట జీవించే ఉంటుంది లక్ష్మణ్ గారికి అభినందనలు

  • @AnandKumar-dl3sb
    @AnandKumar-dl3sb 3 ปีที่แล้ว +4

    పాట వింటుంటే మనసు పులకించి పోయింది.. అమ్మాయి భావనలు అనురాగలు తన కుటుంబసభ్యుల పై ప్రేమ.. భర్త కు అనుకులవతి గా ఎలా ఉంటాను అనే అమ్మాయి యొకాక హావభావాలతో ఆకట్టుకుంది ఈ బుల్లెట్టు బండి పాట..రచయిత గారికి నా శుభాభినందనలు

  • @edulakrishna7612
    @edulakrishna7612 3 ปีที่แล้ว +29

    ఈలాంటి అచ్చమైన(అర్థవంతమైన)తెలుగు పాటల వలన మీలాంటి రచయితలు ఉన్నంత కాలం తెలుగుకి విలువలు గోప్పగనే, పెరుగుతూనే ఉంటాయి...✍️🤝👍👌👌

  • @laskar2daychannel797
    @laskar2daychannel797 3 ปีที่แล้ว +44

    ప్రజల నాలుకగా ఉండే సాహిత్యం కల కాలం జీవించి ఉంటుంది.. Congratulations laxman

  • @samuelsbathala8155
    @samuelsbathala8155 3 ปีที่แล้ว +2

    సూపర్ లక్సమన్ గారు.. అండ్ యాంకర్ సూపర్ frstime ఒక యాంకర్ ఇంత నీట్ డ్రెస్ చూస్తున్న.. డీసెంట్ డ్రీం లేడీ.. హ్యాట్సాఫ్ టూ థెం.. కంగ్రాట్స్ సార్ 👏👏👏👌👌🙏💪♥️🎉🚩🙏

  • @Ssk87-99
    @Ssk87-99 3 ปีที่แล้ว +125

    యాంకర్ తో పాటు ఆమె డ్రెస్సింగ్ కూడా చాలా బాగుంది keep it up dear ❤❤

    • @anicreations4717
      @anicreations4717 3 ปีที่แล้ว +2

      @@gattuchiluka2170 bro madyalo rashmi nee yenduku add chestunnav😡😡😡

    • @rocky-vu8fw
      @rocky-vu8fw 3 ปีที่แล้ว

      @@anicreations4717 అనసూయ ని చేయలేదని కోపం వచ్చిందా బ్రో

    • @anicreations4717
      @anicreations4717 3 ปีที่แล้ว

      @@rocky-vu8fw అనసూయ ను అను అనుకపో నాకు అవసరం లేదు, కానీ రష్మి ని ఎందుకు అంటున్నారు 😡😡

  • @sankarmukkamala6376
    @sankarmukkamala6376 3 ปีที่แล้ว +15

    ఈ పాటలో నేను నాకూతురు సంతోషము చూసుకున్న అన్న భావన నాకు కలిగింది ధన్యవాదములు లక్ష్మణ్ గారు

  • @MALLESH1000
    @MALLESH1000 3 ปีที่แล้ว +53

    తెలుగు తనం & తెలుగు భాష ఇంకా బతికే ఉంది అని చెప్పటమే కాకుండా..... తెలుగు భాష కి ఇంకా జవసత్వాలు తీసుకొచ్చాయి అన్న నీ పాట ----- ధన్యవాదాలు. మల్లేష్ గంజి

    • @winwin-df8vz
      @winwin-df8vz 3 ปีที่แล้ว

      telangana tanam also

  • @tsreddy27
    @tsreddy27 3 ปีที่แล้ว +5

    Great lyrics Laxman Garu, excellent composition. ఇన్టుంటే కండ్ల నీళ్ళాగట్లే. Thanks to everyone behind this song.

  • @himagiriparasingi8142
    @himagiriparasingi8142 3 ปีที่แล้ว +23

    ధన్యవాదాలు Laxman అన్న..ఈ పాటలో చాలా అనూరాగాలు దాగివున్నాయి..

  • @bhaskarreddydurgasi4914
    @bhaskarreddydurgasi4914 3 ปีที่แล้ว +5

    చాలా అద్భుతంగా రాశారు లక్ష్మణ్ గారు అభినందనలు ఇలా నే మంచి మంచి పాటలు మీ నుండి వస్తాయి అని కోరుకుంటున్నాను.ఇక్కడితో ఆగిపోవొద్దు

  • @omkart4121
    @omkart4121 3 ปีที่แล้ว +74

    సినిమా ఫీల్డ్ లో తెర వెనుక వారిదె నిజమైన టాలెంట్, స్కిల్

  • @ashokporeddy2678
    @ashokporeddy2678 3 ปีที่แล้ว +17

    పాట పల్లవి బాగుంది. పెళ్ళికూతురు మనోభావాలను అర్థవంతంగా కళాత్మకంగా రాసారు. 🙏

  • @మధువర్మ
    @మధువర్మ 3 ปีที่แล้ว +2

    ఏ పాట అయినా జనాలు మళ్ళీ మళ్ళీ చూసిన విన్నా అది మనసును హత్తుకుంటుంది.... ఈ పాట రిలీజ్ అయినపుడు పెద్దగా ఎవరు పట్టించుకోలే......ఈ అమ్మాయి డాన్స్ చేసిన తర్వాత జనాలు అందులోని అర్ధాన్ని వెతుకుతున్నారు ...బాగా వినడం వల్ల పాట అర్ధం
    తెలిసి వచ్చింది.......అభినందనలు లక్ష్మణ్ గారు

  • @vellankisombabu4494
    @vellankisombabu4494 3 ปีที่แล้ว +29

    చాలా బాగుంది.Meanfull song.We are connected. ఇంతటితో ఆగిపోవద్దు.All the best.

  • @kishoretalks6155
    @kishoretalks6155 3 ปีที่แล้ว +4

    అంతా బాగా చెప్పారు మరియు తన డాన్స్ చాలా క్యూట్ గా చేసింది చిన్న చిన్న స్టెప్స్ తో తన అలంకరణ చేదిరిపోకూడదు అని, అదే అక్కడ అద్భుతమైన ఫలితం వచ్చింది

  • @chaithraafashions2218
    @chaithraafashions2218 3 ปีที่แล้ว +12

    చాలా మంది కెమెరా ముందు మొత్తం తనే చేసినట్టు చెప్పుకొంటారు.. లక్ష్మణ్ భాయ్ మీ మాటల్లో నిజాయితీ కనిపిస్తుంది.. గ్రేట్👌👌👌💐💐

  • @jpchemppt6448
    @jpchemppt6448 3 ปีที่แล้ว +22

    లక్ష్మణ్ గారు తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర గీత రచయితలలో ఒకరు అవ్వాలి మీరు...

  • @tshankarsingh7394
    @tshankarsingh7394 3 ปีที่แล้ว

    ఇంత మంచి పాట ఇచ్చినందుకు చాలా tq సార్ చాలా గొప్పగా రాశారు. ఆడపిల్ల పెంపకం & పెళ్ళి గురించి చాలా గొప్పగా రాశారు. Super 👌 👌

  • @sandeepbhargava3265
    @sandeepbhargava3265 3 ปีที่แล้ว +2

    నిజంగా ఈ సిస్టర్ ఆ పాటకు ప్రాణం పోసింది
    Congrstulations, ఎంత అద్భుతంగా dance చేసిందో,

  • @munugurijyothi1197
    @munugurijyothi1197 3 ปีที่แล้ว +2

    Beautiful.. Lyricks.laxmangaru
    Naku..chala..baga..nachindhi
    Miru..chala..baga..rasharu💐💐

  • @muthyalasam8118
    @muthyalasam8118 3 ปีที่แล้ว

    శ్రీ లక్ష్మణ్ గారి అద్భుతమైన బుల్లెట్ బండి పాటకు కొత్త పెళ్లి కూతురు శ్రీమతి సాయి శ్రియ గారు అద్భుతంగా డాన్స్ చేయడం వల్ల ఈ పాటకు తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి పెళ్ళి బరాత్ లో ఈ పాటనే. ఈ పాట వ్రాసిన వారు, పాడిన వారు, పెళ్ళి కూతురు అందరు సెలబ్రిటీ అయిపోయారు. సూపర్ సాంగ్, సూపర్బ్ డాన్స్ పర్ఫామెన్స్, సూపర్ హిట్.

  • @sravanikrishna3988
    @sravanikrishna3988 3 ปีที่แล้ว +10

    Very heart touching, that's why so popular 🌺, hat's off Lakshman ji 💐

  • @gangadharrao7368
    @gangadharrao7368 3 ปีที่แล้ว +6

    Laxman garu hats off and very simple city, first of all hearty congratulations, God bless you and I wish you all the best...

    • @yevankadapala9319
      @yevankadapala9319 3 ปีที่แล้ว

      సూపర్ లక్ష్మణ అన్న గారు.... heartfully congragulations

  • @venkatrajuchallagali649
    @venkatrajuchallagali649 3 ปีที่แล้ว

    చాలా బాగా వ్రాశావు బాబూ ఘంట సాల గారు పాడిన ఆల యాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి తరువాత మాకు నచ్హిన పాట నీవు వ్రాసిన పాట congrats

  • @Redmi-lu4es
    @Redmi-lu4es 3 ปีที่แล้ว +7

    మంచి కళాకారులు గుర్తింపు రావాలని కోరుకుంటున్నా జి లక్ష్మణ్

  • @user-hg7gh5yw7h
    @user-hg7gh5yw7h 3 ปีที่แล้ว +4

    మనసును ఉల్లాసపరిచే పాట రాశారు. గ్రేట్ లక్ష్మణ్ గారు

  • @LSRKrishnaSASTRY
    @LSRKrishnaSASTRY 3 ปีที่แล้ว +1

    మీ బుల్లెట్ పాట బుల్లెట్ లా తగిలింది. చాలా బాగుంది అనే మాట చాలా చిన్నది. అభినందనలు శ్రీ లక్ష్మణ్ గారికి.

    • @LSRKrishnaSASTRY
      @LSRKrishnaSASTRY 3 ปีที่แล้ว

      ట్యూన్ కూడా మీదే అని ఇప్పుడే తెలిసింది.‌ ఒక మంచి పాటని రచించడమే కాక మొత్తం సీన్ విజువలైజ్ చేశారంటే మీరు నిజంగా సూపర్ రచయిత.‌ శుభమస్తు.

  • @nklove3468
    @nklove3468 3 ปีที่แล้ว +61

    అన్న నేను ఎన్నో సార్లు సాంగ్ విన్న. ఈ సాంగ్ రాసింది నువ్వు అనుకోలేదు

  • @tekkemramachandrudu427
    @tekkemramachandrudu427 3 ปีที่แล้ว

    చాలా తెలివైన వాడివి..మంచి భవిష్యత్తు ఉంది.ఆలస్యమైనా మంచిపాటలు వ్రాయి.Goodluck👍

  • @vudayamuppalaneni2630
    @vudayamuppalaneni2630 3 ปีที่แล้ว

    లక్ష్మణ్ గారు మీరు వ్రాసిన పాట చాలా బావుంది. అనుభూతుల ఆవిష్కృతం.

  • @nagabhushanamparike9983
    @nagabhushanamparike9983 3 ปีที่แล้ว +1

    అధ్బుతమైన లిరిక్స్ బ్రదర్ ..
    అభినందనలు 😇

  • @VenkateshBoyapati
    @VenkateshBoyapati 3 ปีที่แล้ว +7

    Pure telangana Lirics... great sir... Industry should encourage these stars

  • @sasikumarveeravalli1174
    @sasikumarveeravalli1174 3 ปีที่แล้ว +1

    నచ్చినపెళ్ళి చేసుకున్న అమ్మాయి డాన్స్ చేయటంవల్ల ఈ పాట మరింత జానదరణ పొందింది. Very nice

  • @rdnayak4071
    @rdnayak4071 3 ปีที่แล้ว

    ధన్య వాదాలు సోదరా ఇలాంటి పాటలే కొనసాగించడం నీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు

  • @bangarinerella1806
    @bangarinerella1806 3 ปีที่แล้ว +3

    అన్నా నమస్తేనే. చాలా చక్కని పాట రాసారు. మీకు అభినందనలు.

  • @sangamaheswararaolotla1203
    @sangamaheswararaolotla1203 3 ปีที่แล้ว +10

    Superb lyrics, singing style superb, presentation of the song by bridge is awesome, thank you all of you for your efforts, all the best for your future 👍

  • @prag3364
    @prag3364 3 ปีที่แล้ว +11

    The writer needs lots of appreciations. It was song very rhythmically sung and it's a total mesmerizing

  • @rajeshbabu9733
    @rajeshbabu9733 3 ปีที่แล้ว +13

    ఎవరిని ప్రేమించిన సరే పెళ్లిని మాత్రం తలిదండ్రులు, అన్నదమ్ములు, అక్కాచల్లెళ్ళు బంధుమిత్రులు సాక్షిగా చేసుకుంటే ఆ కిక్కే జీవితాంతం సరిపడ మధురను భూతి మిగుల్చుతంది. శభాష్ అన్న మంచి పాటని అందించినవు.

  • @pokalavenkkatesh8046
    @pokalavenkkatesh8046 3 ปีที่แล้ว +2

    Congratulations Laxman, your song creating wonderful waves in the telugu states. Keep it up, once again greeting you and make success in future. Thank you.

  • @srinivasy4246
    @srinivasy4246 3 ปีที่แล้ว +6

    Laxman Anna Ur great writer 👍 all the best God bless you 🙏

  • @peddadadavid5707
    @peddadadavid5707 3 ปีที่แล้ว

    మంచి సాంగ్ ని డెలికేట్ రచించారు చేశారు లక్ష్మణ్ గారికి వినటం అది కూడా బాగుంది చక్కగా ఉంది మంచి పెళ్లి పాట చాలా బాగుంది

  • @primaryfocus736
    @primaryfocus736 3 ปีที่แล้ว +2

    So romantic ... yet touched family members ....values and culture...Keep it up!!!

  • @kanugulamuthyam1495
    @kanugulamuthyam1495 3 ปีที่แล้ว

    సూపర్ సాంగ్స్ వ్రాసినారు ఒక ఆడపిల్ల జీవించిన విధానాన్ని చాలా చక్కగా రాసినరు..అదేవిధంగా వేరే కుటుంబానికి వెళ్లే వేళా ..పెరిగిన విధానం..చాలా చక్కగా వ్రాసినారు..

  • @naguranjith8320
    @naguranjith8320 3 ปีที่แล้ว +3

    Ee paataku ee Anchor perform chesthaa superb ga vuntundy she looks very very beautiful n glamorous

  • @sinuvangaram9881
    @sinuvangaram9881 3 ปีที่แล้ว +4

    Pelli kalalu kane prathi aadapilla eppatiki madilo vunde pata 💐💐💐
    Laxman gaaariki abhinandanalu.
    From :SRINIVAS Toopran.

  • @prabhakararaogudla1037
    @prabhakararaogudla1037 3 ปีที่แล้ว +4

    This is one of the ❤️ heart touching song,and dance,so cute wedding girle dance moments, super ❤️ super iam enzoyed to very much

  • @vaishnavishivasurya5889
    @vaishnavishivasurya5889 3 ปีที่แล้ว

    So nice song laxma garu. Meeru challa meening tho okka addapilla meeda e song rasaru so nice andi

  • @balususatyanarayana4542
    @balususatyanarayana4542 3 ปีที่แล้ว +41

    పెళ్లికూతురు చేసినందుకు మనసు ఉప్పొంగి పోయింది

  • @thotanagaraju7479
    @thotanagaraju7479 3 ปีที่แล้ว +5

    ఎంత మంచిగా ఎవరు చేసిన మోహన బోగరాజు చేసిన వర్జినల్ డాన్స్ అంత సూపర్ గా ఎవరు చెయ్యలేరు సింపుల్ సూపర్ మేడం

  • @gksolutions1973
    @gksolutions1973 3 ปีที่แล้ว

    మీరు రాసిన ఈ పాట బాగుంది. చాలా ని్చరల్ గా వుంది ఈ పాట 👌👌👌👌

  • @chantikkuraganti85
    @chantikkuraganti85 3 ปีที่แล้ว

    Yes, superb , awesome. Stay Blessed, mohan garu, lakshman garu and others.

  • @thummalachandrasekhar5342
    @thummalachandrasekhar5342 3 ปีที่แล้ว +4

    Good to hear your song Lakshman Ji...Please spend more time for this type of songs...All the best...Please encourage the talent friends

  • @vijrummbankalavala7869
    @vijrummbankalavala7869 3 ปีที่แล้ว +1

    సాంగ్ ఎవర్ గ్రీన్ 🙏 నా భుతో.. నా భవిష్యత్ 🙏
    ముఖ్యంగా కొందరు లాఫ్ఫుట్ గుట్లే బ్యాచ్ ఒకటి సినీ రంగంలో నూ... ఇంకా ఓర్వని లంగా గాండ్లూ ఉంటారు జరా పైలం. 🙏 మీరూ మట్టిలో 🔥 మాణిక్యం లాంటి వారు 🙏 ఇక ముందు ఇంకా మరెన్నో ఎన్నెన్నో అద్భుతాలు సృష్టించాలి 🙏& సంగీతం అందించిన దర్శకుడు కి ప్రత్యేక ధ్యవాదాలు 🙏🙏🙏
    జై హింద్ 🇮🇳🇮🇳🇮🇳

  • @justserve6000
    @justserve6000 3 ปีที่แล้ว +2

    You are a natural writer of Telangana.. expecting more from you brother...mana yasa,basa.. super.

  • @ravindergoud849
    @ravindergoud849 3 ปีที่แล้ว +1

    This song is Superb. This song is excellent song. Thank you Lakshman gaaru🙏🌷🌷🌷.

  • @butchivenkataramululocharl1932
    @butchivenkataramululocharl1932 3 ปีที่แล้ว +10

    పెండ్లి కుమార్తెకు తగిన ఆహ్లాదకరంగా ఉండే పాటకు పెండ్లి కుమార్తె భర్తకు జీవితాంతం మరచి పోలేని బంధంలో ఈ డ్యాన్స్ సాగింది

  • @ShivShiv-sf7eg
    @ShivShiv-sf7eg 3 ปีที่แล้ว

    అద్భుత మైనా పాట వ్రాసిన లక్ష్మణ్ గారికి ధన్యవాదాలు.నా నమస్కారాలు.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Hindu.4442
    @Hindu.4442 3 ปีที่แล้ว +17

    సూపర్ లిరిక్స్ 🎉❤️🙏👍👍

  • @gmsri7306
    @gmsri7306 3 ปีที่แล้ว +2

    సాంగ్ ఓకే బాగుంది... యాంకర్ చాలా బాగుంది

  • @natarajaraj1587
    @natarajaraj1587 3 ปีที่แล้ว

    Earlier I didn't heard this song. I heard first time in Facebook in the bride dress by her.
    I'm very much excited to listen to this song. We respect girls very much. Excellent lyrics bro.

  • @naguranjith8320
    @naguranjith8320 3 ปีที่แล้ว +4

    Congrats broo neekantu oka gurtimpu techhukunnav i wish all the best for u r future

  • @prashanthi9094
    @prashanthi9094 3 ปีที่แล้ว

    Beautiful lyrics...pranam posindhi... music compse superb...singer kudaa

  • @srinivasreddy3059
    @srinivasreddy3059 3 ปีที่แล้ว

    Palle kanniru peduthundi goreti gari patala ea pata chala chala super cinemallo Manchi patalaku hathiya award istharu ea pata alantide laxman gari 22rojula kastam ayana jeevithanike oka mailu rayiga cheppochu nijamga great song saisriya gari dance patalu thaggattuga arthavanthamga superga vundi

  • @chinnababu2357
    @chinnababu2357 3 ปีที่แล้ว +13

    మీరు రాసిన పాట సూపర్ మిమ్మల్ని ఇంటర్వ్యూ వేసిన యాంకర్ సూపర్ నిజంగా చాలా బాగుంది పాట యాంకర్

  • @ramssree8189
    @ramssree8189 3 ปีที่แล้ว +4

    Anna neeku manchi bhavishyathu undi Anna God bless you Anna mimmalni andharu gurthinchali..

  • @aarthiworld
    @aarthiworld 3 ปีที่แล้ว +1

    Mimmalni kanna thalli thandri ki kruthagnathulu cheptunnam sir🙏 meeru elanti paatalu inka inka rastuvundali ee paataku vunna ardanni entha baaga raasarandi good luck and all the best 👍

  • @matetiprasad5338
    @matetiprasad5338 3 ปีที่แล้ว +1

    Really super sir evaraina kuda mi song vinnarante really gantheyyalsinde

  • @pasulalalaiah7689
    @pasulalalaiah7689 3 ปีที่แล้ว +14

    న్యాచురల్ ట్రెండింగ్ సాంగ్ సూపర్

  • @prudvigopi9623
    @prudvigopi9623 3 ปีที่แล้ว +2

    Song rayadam ante great bro 🤜awesome 🔥🔥🔥

  • @Sd312D
    @Sd312D 3 ปีที่แล้ว +1

    Super Laxman Gaaru. Excellent song. Feel good lyrics and you are a great writer. 😍 My entire family enjoying this song. 😀👍🙏

  • @nithinkumarkulkarni1686
    @nithinkumarkulkarni1686 3 ปีที่แล้ว +3

    Super, cute song. Very much connect to heart. Super dance.

  • @pixsmart6549
    @pixsmart6549 3 ปีที่แล้ว +4

    Laxman superb ra ninu i position lo chustunte chaala happy ga vundi

  • @somayajuluk3080
    @somayajuluk3080 3 ปีที่แล้ว +1

    అచ్చతెలుగు పల్లెటూరి పెళ్ళికూతురి తెలుగు పాట.....

  • @rajinikanthnrajini7937
    @rajinikanthnrajini7937 3 ปีที่แล้ว

    Anna ni Pataki maranam ledhu amrutham posi rasavana Niku hatsap bro 🙏🙏🙏🙏💕💕 super super super bro

  • @drrapolusatyanarayana2486
    @drrapolusatyanarayana2486 3 ปีที่แล้ว +30

    గొప్ప అనుభూతి కలిగింది 🙂

  • @mirzaghousebaig6139
    @mirzaghousebaig6139 3 ปีที่แล้ว

    Palleture super life pata kalam gurtu chesaru. Chala baga undi telangana yasa.pettukuna lulo.idi super. pata.super.laxman garu.

  • @rajeshkukutlawar3367
    @rajeshkukutlawar3367 3 ปีที่แล้ว

    Laxman anna great explain the girl's life.... Golden word's congratulations anna thank you again for explain the life of girls

  • @kattulabhavanabhavana50
    @kattulabhavanabhavana50 3 ปีที่แล้ว

    హృదయ పూర్వక ధన్యవాదములు సార్ 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐🎊🎊💖💖🥰🥰🥰👌👌👌👌

  • @telangana2718
    @telangana2718 3 ปีที่แล้ว +3

    Anna South India loo naa mana telangana nee anni Ragaalloo urruuthaluagisthodhi jai telangana laxman bhi 👍🏆

  • @kbjaya1781
    @kbjaya1781 3 ปีที่แล้ว

    Spr song👍🙏🙏🎁🏆🍫🍫🍫🍫🍫super meanings

  • @anubaby135
    @anubaby135 3 ปีที่แล้ว +3

    Nenu aite pellikuturu dance video chuse vina E song 👏 chala bagundi

  • @mahenderchintala8284
    @mahenderchintala8284 3 ปีที่แล้ว +2

    Laxman Garu good bless you 🙏

  • @mvanikumari1264
    @mvanikumari1264 3 ปีที่แล้ว +1

    Very beautiful song written by you.congratulations brother.the situation suits the meaning of the song exactly.thank you very much for sharing.

  • @VeNkaTJoHn
    @VeNkaTJoHn 3 ปีที่แล้ว

    Paata chala baga rasavu brother, patalo adapilla jeevitham kanipistundi Ann, hatsoff 👏👏👏

  • @ramachandran-si1wi
    @ramachandran-si1wi 3 ปีที่แล้ว +3

    Na jeevithamlo first time meening unna song ni cinima lo pataga chusthanna .me shript super anna .I like your thoughts keep it development ur thoughts god bless you

  • @1minfun299
    @1minfun299 3 ปีที่แล้ว +5

    Congrats brother meeri vunnata shikaralu adhirohinchali.

  • @DNT.NVN1977
    @DNT.NVN1977 3 ปีที่แล้ว +25

    మంఛి ఆలోచనలు జానపదాలకు పునాధులు అభినందనలు

  • @sagarvidya138
    @sagarvidya138 3 ปีที่แล้ว +1

    Chala bagundi song Laxman annayya garu

  • @grallinoneteluguchanel2267
    @grallinoneteluguchanel2267 3 ปีที่แล้ว +4

    super song ilanti songs inka padalani asisthunnanu godbless u brother

  • @machadrakshaveni1928
    @machadrakshaveni1928 3 ปีที่แล้ว

    Super lakshman Garu excellent song feel good lyrics and you are a great writer

  • @marvelouspersonality6115
    @marvelouspersonality6115 3 ปีที่แล้ว

    Great Song brother
    Excellent.Have a bright future 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @suryaprakashk9653
    @suryaprakashk9653 3 ปีที่แล้ว

    👌song too good credit goes to singer, music , dance and lyricist also toooo good👍👍👍🙏

  • @vsrmurty9215
    @vsrmurty9215 3 ปีที่แล้ว

    Congratulations Good n best song God bless you 🎉🎉🎉❤️🙏

  • @srinivasarajugokaraju7529
    @srinivasarajugokaraju7529 3 ปีที่แล้ว +1

    What a content, only Telangana people can write like this, hats up, super super

  • @sukanyamukkanti9614
    @sukanyamukkanti9614 3 ปีที่แล้ว +4

    Loved with this songs 💓😍