దుర్బోధలపై అవగాహన || ధనం & పరిచర్య || Prof. Prakash Gantela || Money & Ministry

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 พ.ค. 2024
  • #prakashgantela #gantelaprakash #bibleteacher #bibleteaching #bibleteachings #teluguchristian #telugupreaching #telugusermon #teluguchristianmessages #teluguchurch #teluguchristianmessage #telugupastors #viral #gospel #faith #falseteachers #falseteaching #falseteachings #evangelist #evangelism #churchdiscipline #telugubelievers

ความคิดเห็น • 65

  • @apparaothota2318
    @apparaothota2318 2 หลายเดือนก่อน +6

    మరొక్కసారి
    మీ మాటలు విని హెచ్చరింప బడ్డాము
    సరిచేసుకున్నాము
    దేవునికి కృతజ్ఞతలు 🙏

  • @akshaydr3067
    @akshaydr3067 2 หลายเดือนก่อน

    ✝️🙇🙇✝️ಆಮೆನ್ ದೇವರಿಗೆ ಮಹಿಮೆ ✝️🙏🙏✝️ವಂದನೆಗಳು ಅಣ್ಣ

  • @gerapatimarymadhuvalli5548
    @gerapatimarymadhuvalli5548 2 หลายเดือนก่อน +10

    కడవారి కాలంలో మీ లాంటి రోష o కలిగిన సేవకులు అవసరం.దేవుడు మిమ్మలను డీవించునుగాక

  • @donsreenu1343
    @donsreenu1343 หลายเดือนก่อน

    Excellent🙏🙏🙏🙏🙏🙏

  • @SrinivasaRao-jf1yf
    @SrinivasaRao-jf1yf 2 หลายเดือนก่อน

    Praise the Lord,thanks sir

  • @chravic
    @chravic 2 หลายเดือนก่อน +2

    Please prayer 🙏🙏 brother ❤🎉❤🎉❤🎉❤

  • @ratnapaleti1908
    @ratnapaleti1908 2 หลายเดือนก่อน +1

    Praise the Lord brother present elaanti gaddimpu varthamanalu chala avasaram neti so-called Christians ki thank you sir

  • @user-vx7ke9qv1y
    @user-vx7ke9qv1y 2 หลายเดือนก่อน +3

    Good it.s a real message
    According to Bible. That is real divotion. In the world. This is original Christian. Thank u sir may God blessu

  • @prasanthikuppam552
    @prasanthikuppam552 2 หลายเดือนก่อน +3

    Brother this is genuine message.

  • @donsreenu1343
    @donsreenu1343 หลายเดือนก่อน

    సేవకులారా జాగ్రత్త అన్న చెప్పే వాక్యం చెక్ చేసుకోండి సరి చూసుకోండి

  • @user-zd9yu4kd5c
    @user-zd9yu4kd5c 2 หลายเดือนก่อน +1

    Praise the lord brother, Math 7:22,23.James 3:1

  • @kandrathi6274
    @kandrathi6274 2 หลายเดือนก่อน

    Praise the Lord🙏🙏🙏🙏🙏 brother🙏🙏🙏🙏🙏

  • @vlakshmir7264
    @vlakshmir7264 2 หลายเดือนก่อน +1

    Brother rrrrrrruuuuuuuuu🙏🙏🙏🙏🙏

  • @donthasamuel6094
    @donthasamuel6094 2 หลายเดือนก่อน

    Praise the Lord Brother. This kind of preachings are very important now a days.

  • @jrsj2071
    @jrsj2071 2 หลายเดือนก่อน

    Praise the lord brother 🙏

  • @jyothibabu6642
    @jyothibabu6642 2 หลายเดือนก่อน +1

    Supar message sir 🎉🎉🎉🎉🎉🎉

  • @choragudisandhyarani6573
    @choragudisandhyarani6573 2 หลายเดือนก่อน

    Glory to Jesus 🙏🙌

  • @prabhudaskollabathula7320
    @prabhudaskollabathula7320 2 หลายเดือนก่อน +2

    Excellent message sir

  • @mettukannaiah7701
    @mettukannaiah7701 2 หลายเดือนก่อน

    Praise the lord brother ✝️🙏🙏🙏🙏🙏

  • @beulahpidugu2648
    @beulahpidugu2648 2 หลายเดือนก่อน +2

    What you said is absolutely right Anna and moreover it is because of beneficial Christians,,,,so it's time to reform the faith of christians am I right Anna?

  • @jyothibabu6642
    @jyothibabu6642 2 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jyothibabu6642
    @jyothibabu6642 2 หลายเดือนก่อน +1

    👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @jyothibabu6642
    @jyothibabu6642 2 หลายเดือนก่อน +1

    💯👍🎉🎉🎉🎉🎉🎉

  • @srikalasrikala3281
    @srikalasrikala3281 2 หลายเดือนก่อน

    Praise the Lord 🙏🙏 sir 🙏🙏🙏🙏🙏

  • @kiranragula9502
    @kiranragula9502 2 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤

  • @sundararaoogirala8154
    @sundararaoogirala8154 2 หลายเดือนก่อน

    Thammudu, what you said is absolutely right. I totally agree with you.
    But, let the word of God be spread and don't discourage the evangelism. They also know the word, let them perish with their greediness.
    But don't make it mockery among the gentiles as it becomes an hurdles and hinderrances for them to believe the word.
    So, my sincere appeal to you don't put stumbling blocks on the way in reaching the Gospel to the people. Stop criticising fellow ministers. As you know how the blessings be given by the Almighty.
    Here I wish to remind you a word from the Bible. Be not deceived, God is not mocked, what so a man sowth that shall he reap". So, leave them, our God is Just. He takes care of everything. 🌹🌹🌹💐💐🙏

  • @anandpaulpastor
    @anandpaulpastor 2 หลายเดือนก่อน

    నిజం sir ❤

  • @ashaisaac3719
    @ashaisaac3719 2 หลายเดือนก่อน

    Yes, these days pastor's are not praying without money.

  • @AngelinaAveliena
    @AngelinaAveliena 2 หลายเดือนก่อน +1

    Phrase lord hallelujah

  • @sharonfortruth7297
    @sharonfortruth7297 2 หลายเดือนก่อน +2

    2:58
    నిజమే 🎉🎉🎉
    ‭యోవేలు 1:14 TELUBSI‬
    [14] ఉపవాసదినము ప్రతిష్ఠించుడి వ్రతదినము ఏర్పరచుడి యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశములోని జనులందరిని మీదేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి.
    🎉మరి ఈ వాక్యం ఏ సందర్భానికి paster గారు 🎉
    Not arguing but want to know

    • @jayapurapuprasad912
      @jayapurapuprasad912 2 หลายเดือนก่อน

      Zzz🎉🎉🎉🎉🎉😢😢😢🎉😢🎉😢😢

  • @rebeccapaul1884
    @rebeccapaul1884 2 หลายเดือนก่อน +1

    7 minutes time లో

  • @Gospel_Of_Christ9
    @Gospel_Of_Christ9 2 หลายเดือนก่อน +1

    విమర్శించడం తప్పు కాదు.విమర్శించకపోతే తప్పు చేసేవారు ఇంకా ఎక్కువగా చేసే అవకాశం వుంటుంది.
    యేసు క్రీస్తు ప్రభువు కూడా పరిసయ్యులను,శాస్త్రులు విమర్శించాడు.. అలా చేస్తేనే వారు సరిచేయబడతారు..లేకపోతే ఇంకా దారుణంగా తయారవుతారు..
    హెచ్చరిక చాలా ప్రాముఖ్యం.. అంత్యదినాలలో అనేక మంది అబద్దబోధకులు వస్తారని యేసు చెప్పారు..మనం వారిని సమాజంలో చూస్తున్నాము...మనం వారి గూర్చి వారి బోధల గూర్చి తెలుసుకొని జాగ్రత్త పడాలి..లేకపోతే నష్టపోతాం...
    వారిని విమర్శించడం తప్పు అనేవారు లేకపోలేదు..విమర్శించకపోతే అంగీకరిచాలా?ఇంకా అబద్ద బోధ చేయండి అని ప్రోత్సహించాలా?
    ఒకసారి ఆలోచించండి?
    మనం ఏ ఒక్కరినీ వెంబడించకూడదు.. క్రీస్తూనే వెంబడించాలి..క్రేస్తులా బ్రతికే వారిని వెంబడించాలి..
    మీరు చెప్తున్న ప్రతి మాట సత్యమే..ప్రకాష్ గారు..మీరు ఇలానే కొనసాగండి...దేవుడు మీ ద్వారా ఇంకా ఎక్కువ కార్యాలు బోధలు జరిగించాలి..
    Thank you sir

  • @sharonfortruth7297
    @sharonfortruth7297 2 หลายเดือนก่อน +4

    3:55....
    churches నడపనప్పుడు డబ్బు కోసం ఆశపడటం 100% తప్పే, కానీ......
    సమాజముగా కూడుకొనే అవకాశం లేనప్పుడు, technology వాడుకోవటం తప్పు కాదుకదా paster garu

    • @maheshlingolu
      @maheshlingolu 2 หลายเดือนก่อน

      దేవుని సముఖంలో కుటుంబం కుడుకుంటే సరిపోద్ది... అలాంటి తప్పని పరిస్థితుల్లో.... కూడ అందరూ సంఘంగా కుడుకోడం అనేది ఆజ్ఞేమి కాదు

    • @sharonfortruth7297
      @sharonfortruth7297 2 หลายเดือนก่อน +1

      అది ఆజ్ఞ అని కాదు సోదరా,
      ఒక అవకాశం ఉందని, ఒక ఆదరణ కోసం,
      ఒక నిరీక్షణ, ఒక ఓదార్పు, ఒకరినొకరు ముఖాముఖిగా కలుసుకొనే పలకరించుకొనే, సదుద్దేశం.....
      దేవుని సముఖములో కలిసి స్తుతించి, బలపరచబడి, బతిమాలుకొని, సిద్ధపడే సదవకాశం, .... అందుకు ఆజ్ఞ అవసరం లేదు.
      అవసరం వివేకం మేల్కొలుపు కొరకైన, ఆశ ఉంటే చాలు....
      కుటుంబముగా కూడుకుంటే సరిపోతుంది నిజమే
      కానీ కుటుంబములో అందరూ పరిసయులే ఉంటే కూడుకోలేరు కదా....
      నాబోటి సమరయులు కూడా ఉంటారు....
      అందుకే సమాజం అవసరమని covid లో చాలామందికి అర్థమైంది....thank you🙏🙏🙏

    • @sharonfortruth7297
      @sharonfortruth7297 2 หลายเดือนก่อน

      Gantela prakash గారంటే నాకు చాలా గౌరవం.
      ఆయన messages చాలా ఇష్టంగా, వింటాను....
      Technology వాడుకోవటం తప్పు కాదు కదా అని, నా అభిప్రాయం చెప్పాను తప్ప, వ్యతిరేకించలేదు.🙏🙏🙏🕊️🕊️🕊️🌈🌈🌈

  • @joybabu2075
    @joybabu2075 2 หลายเดือนก่อน

    Prayer
    payments

  • @kshemakumar9767
    @kshemakumar9767 2 หลายเดือนก่อน +1

    సార్ మేము దేవుని నమ్ముతాము పాస్టర్లు (అందరూ కాదు) మమ్మల్ని నమ్ముతారు. మేము దేవుని మీద ఆధార పడతాము పాస్టర్లు (అందరూ కాదు) మా మీద ఆధారపడతారు. మేము దేవుని యందు విశ్వాసము ఉంచుతాను పాస్టర్లు (అందరూ కాదు) మా యందు విశ్వాసం ఉంచుతారు. పాస్టర్లకు (అందరూ కాదు) దేవుని ప్రసక్తే లేదు.

    • @raghavulukarumuru7656
      @raghavulukarumuru7656 2 หลายเดือนก่อน +1

      Sir చెప్పుచున్నది కూడా అందరి గూర్చి కాదు... గమనించండి..... క్రైస్తవ్యం లో ఈనాడు జరుగుంచున్నదే కదా......

  • @rebeccapaul1884
    @rebeccapaul1884 2 หลายเดือนก่อน

    Brother, యూదా పత్రిక 11వ అధ్యాయము ఇక్కడ వుంది అంది

  • @venkatadurgaprasadkurapati7457
    @venkatadurgaprasadkurapati7457 2 หลายเดือนก่อน

    Upload PA Swamy gari messages also bro

  • @kavithamanne6484
    @kavithamanne6484 2 หลายเดือนก่อน +3

    Meeru చేస్తున్నది ఏమిటి utub lo meeru చెప్తున్నది ఏమిటి వాక్యం మాత్రమే చెప్పండి విమర్శించడం మీ పని కాదు మీరు యూట్యూబ్ ఎలా చెప్తుంటే యెదుటి వారికి మాదిరిగా ఎలా ఉంటారు మీరే చీప్ చేస్తున్నారు యేసయ్యని

    • @thomasmerugu3190
      @thomasmerugu3190 2 หลายเดือนก่อน

      నీవు అదే కేటగిరా అన్న బైబిల్ ఏమి చెప్తుంది చూడు అప్పుడు మెసేజ్ పెట్టు

  • @sarahyeleti6406
    @sarahyeleti6406 2 หลายเดือนก่อน +7

    వేరే పాష్టర గారల గూర్చి అలా చెప్పడం మంచిది కాదు పాస్టర్ గారు

    • @venugopalaraopanigrahi5430
      @venugopalaraopanigrahi5430 2 หลายเดือนก่อน

      Devudu free ga ichadu devudeke ivvali money mind unnddakodadu brother

    • @jsar679
      @jsar679 2 หลายเดือนก่อน +3

      When speak truth, truth will hurt us like this.

    • @maheshlingolu
      @maheshlingolu 2 หลายเดือนก่อน

      వాళ్లు కూడా అలా అబద్ధ బోధలు చెయ్యకూడదని నీ నోరెత్తి ఎప్పుడైనా.... వాళ్లను గద్ధించ గలిగావ.......... మీలాంటి దరిద్రపు ఎర్రి గొఱ్ఱెలు ఇలా ఉండబట్టే..... ఆ ఎదవలు బాగ బలుస్తున్నారు... దేవుని పేరు చెప్పుకొని.... మీల్లాంటి ఎదవలా వల్లే దేవుని నామం అన్యజనులు మధ్య అవమానానికి గురవుతుంది

    • @thekingdomofjesus3142
      @thekingdomofjesus3142 2 หลายเดือนก่อน +1

      కండించమని బైబిల్ చెప్పింది అన్న వాక్యమే కదా పైగా అన్ని నిజాలే sir చెప్పేది ప్రస్తుతం జరుగుతున్నవి

    • @chellu_talkies
      @chellu_talkies 2 หลายเดือนก่อน

      Melanti vallu unamtakalam donga pastors Devuni namaniki avamanam vastunr untundi prakash anna chepedu truth ayani devudu inka baga vadalani prardistunna

  • @yesupremadwajam7415
    @yesupremadwajam7415 2 หลายเดือนก่อน +5

    స్వస్థతల విష్యమై మీరు చేస్తున్న ప్రచారం. తప్పుడు ప్రచారం. మీమాటలను బట్టి చుస్తే.. దేవుడు లేడు అనాలి లేదా చచ్చిపోయాడు అనాలి లేదా ముసలి వాడు అయిపోయాడు అనాలి.. ఎందుకంటె స్వస్థత అనేది దేవుడు ఇచ్చేది. ఆయన తనచ్చిత్తనుసారంగా జరిగిస్తాడు.. మీరు అడిగినప్పుడేల్లా చేయకపోవచ్చు.. మీరు స్వస్థత విష్యంలో చేస్తున్న దుషణ దైవదూషణ.. మీకంటే మతోన్మాదులు బెటర్. మీరు దేవుని వదిలేసి ఏ హేతువాది గా నో మతోన్మాది గానో పేరు పెట్టు కొని బోదించండి.. అప్పుడు ఎవ్వరు ఇటువంటి కామెంట్స్ కూడా రావు మీ ఇష్టమొచ్చినట్లు. విమర్శలు చేయొచ్చు

    • @hsshhsdh9013
      @hsshhsdh9013 2 หลายเดือนก่อน +1

      ఏరా నీకు ఎక్కడో,ఏదో అయినట్లుంది

    • @yesupremadwajam7415
      @yesupremadwajam7415 2 หลายเดือนก่อน +3

      @@hsshhsdh9013 చూడు సోదరా నీవు ఎవరివో అంటే క్రైస్తవుడవో నాస్తికూడవో లేక మతోన్మాదివో నాకు తెలీదు.. నేను ఎఉద్దేశం తో కామెంట్స్ పెట్టానో ఆ కామెంట్స్ లోనే తెలుస్తుంది.. స్వస్థత దేవుడే జరిగిస్తాడు.. కొందరికి జరగక పోవచ్చు.. ఈ నాడు ప్రజలకు కావలసింది కూడా పాప క్షమాపణ కంటే ముందు వారికి స్వస్థత కావాలి తరువాత పాప క్షమాపణ కొరకు ఆలోచిస్తారు... నేను నమ్మిన దేవుడు యేసుక్రీస్తు వారు పాపాలను క్షమిస్తాడు.. విశ్వాసం ఉన్న రోగులను కూడా స్వస్థత పరుస్తాడు..ఒక వేల మీరు మేము నమ్మిన దేవుడు స్వస్థత పరిచలేడు అని చెప్పుకోండి తప్పులేదు దేవుని పేరు కూడా మార్చుకోండి..

    • @user-vx7ke9qv1y
      @user-vx7ke9qv1y 2 หลายเดือนก่อน +2

      దేవుడు స్వస్థత ఇస్తాడు. ఇది నిజం. కానీ మనుషులు దగ్గర స్వస్థత. లేదు కదా.? ఆయన మీద మీకు చాలా కోపంగా ఉన్నట్టుంది.ఆయన మాటలు మీకు అర్థం కాలేదు. మరి ఈ స్వస్థత భక్తులు. కరోణాలో ఎక్కడికి వెళ్లారు? గడ్డలు తీసేవారు దెయ్యాలు వెళ్లగొట్టే వారు. మరి పెద్ద పెద్ద రోగాలు తీసే ఈ స్వస్థత వరము కలిగిన భక్తులు ఇక్కడికి వెళ్లారు.? స్వస్థత వరము కలిగిన పాస్టర్లు. .మరి వారెందుకు hospital లో జాయిన్ అయ్యారు. ప్రపంచ లో మొత్తం 3 లక్షల మంది పాస్టర్లు చనిపోయారు మరి వాళ్ళు ఎందుకు బ్రతకలేదు.? ఒక cpm పార్టీ వాడు హేతువాది ఏమన్నాడంటే.? స్వస్థతలు క్రైస్తవుల వలనైతే. Missnory hospitals ఎందుకు అన్నాడు. దీనికి మి దగ్గర సమాధానం ఉందా. ?. ఎందుకు మరీ భయంకరమైన విష చూపు అతనివైపు చూస్తారు. ? Bible ను క్రైస్తవుడే కుక్కలు చింపిన విస్తరిని చేసేశాడు.. బైబిల్ పై ఎవడికి. పట్టులేదు. అవగాహన లేదు. అక్ష్రముక్క రానివాడు కూడా పాస్టర్ ఐపోతున్నాడు. నేటి క్రైస్తవ్యం లో లక్షకి ఒక్కడు ఉన్నాడు (మంచి బోధకుడు) మిగతా వాళ్ళందరూ డబ్బు డబ్బు డబ్బు. Bible సాధారణ పుస్తకము అనుకున్నారా ?( అదో దివ్య మహా జ్ఞాన గ్రంథం)

    • @yesupremadwajam7415
      @yesupremadwajam7415 2 หลายเดือนก่อน +1

      ​@@user-vx7ke9qv1yచూడు సోదరా. నీవు సాతాను ప్రక్కనే ఉన్నావు నిత్యము సాతాను మాటలే వింటున్నావు. అంటే విమర్శలు... గనుక నీకు ఇంతకంటే ఏమ్ తెలుస్తాది.... స్వస్థత దేవుడే జరిగిస్తాడు... కాని ఏదో ఒక మనుస్యుని ద్వారా జరిగిస్తాడు.... సౌ లును స్వస్థత పరిచటానికి దేవుడు అననీయను పంపాడు.. అనేకులను స్వస్థత పరిచటానికి శిష్యులను పంపాడు దేవుడు... మీరు స్వస్థత ప్రార్ధన చేస్తున్న వ్యక్తి మీద చేయవలసిన విమర్శలు.. స్వస్థత వరం మీద చేస్తున్నారు.. తద్వారా దేవుణ్ణి అవమానాపరుస్తున్నారు.. మరో మాటలో చెప్పాలంటే దెయ్యాముల భోద చేస్తున్నారు.. దేవుడు ఉన్నచోట స్వస్థత కలుగుతుంది.. అది కూడా ఆయన చిత్తమైతే.. నీవు ఒక వేల క్రైస్తవుడవైతే నీమేలు కోరిచెబుతున్న ఇంకెప్పుడు దేవుని కి అవమానం కలిగే విమర్శలు చేయకు.. చేసి నరకములో పడకు.. నేను కాలిగా ఉండే వ్యక్తి నీ కాదు అయినా నీకు చాలా సమాధానం ఇచ్చాను అర్ధం చేసుకొంటావని.. భావిస్తున్నాను..

    • @hsshhsdh9013
      @hsshhsdh9013 2 หลายเดือนก่อน +1

      @@yesupremadwajam7415 తమరు అంత బిజీనా? ఏమి వెలగబెడతారో తమరు?ప్రతీ గొట్టం గాడికి మతోన్మాది అనటం అలవాటైపోయింది!నీకు సాతాను అంటేనే తెలియదు, సాతాను బోధ అంటే ఏంట్రా?సాతాను బోధ అనే పుస్తకం ఎక్కడ దొరుకుతుంది? ఒకసారి సెలవిస్తారా?

  • @repollusamuel2438
    @repollusamuel2438 2 หลายเดือนก่อน

    Donga pastor