అది brs ప్రభుత్వం లో రూపొందించిన విగ్రహం కాదు సాంభశివరావు గారు అల్ పార్టీ మీటింగ్ పెట్టి అభిప్రాయం తీసుకోవడానికి అది ఉద్యమ సమయంలో కవులు కళాకారులు ఉద్యమకారుల ఏకాభిప్రాయం తో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు
తెలంగాణా ఉద్యమం సమయంలో అందరూ కలిసి రూపొందించిన తల్లి తెలంగాణ తల్లి సవతి తల్లి ప్రేమ చూపిస్తున్న తెలుగుతల్లి కి సరిపోయే విధంగా ఉండాలి అని రూపొందించారు. తెలంగాణ వచ్చిన తరువాత రూపొందించినది కాదు. అధికార పార్టీ రాసిస్తే సదువుడు సరి కాదు కామ్రేడ్ గారు
కెసిఆర్ లేకపోతే తెలంగాణ అనే పదం కూడా ఉండేది కాదు? కెసిఆర్ కంటే ఎంతో మంది ముందు తెలంగాణ కోసం ఉద్యమం చేసిర్రు మరి ఎందుకు రాలేదు? అయన తెలంగాణ కోసం బయలు దేరినప్పుడు ఒక్కడే కదా? ఆయన్ని చూసి ఎం తెలంగాణ, ఎక్కడి తెలంగాణ, ఇది నాలుగు రోజుల ముచ్చట అని ఎగతాళిగా మాట్లాడింది కూడా ఈరోజు సభలో ఉన్నారు. మరి 14 ఏండ్లు ఎవరు ఎన్ని తిట్లు తిట్టినా, ఎగలితాళి చేసినా? అవమానించినా? జెల్లు వేసినా? ఎవరెన్ని డబ్బులు ఆశ చూపిన, తెలంగాణ అనే పదాన్ని ఏనాడూ వేడువలేదు కెసిఆర్ గారు. ఆయన నాకెందుకు తెలంగాణ అని, చివరిగా దీక్షకు వెళ్ళకపోతే తెలంగాణ వాళ్ళం అని ఈరోజు చెప్పుకొనే వారమా? కెసిఆర్ లేకపోతే మీ బతుకు లేదు, ఏమోకాలకు సీఎం అయ్యేది కూడా లేదు.
కునామనే గారు కాంగ్రెస్ లో సన్నిహితం వున్నారని అలా మాట్లాడకూడదు కేసీఆర్ తెలంగాణ ఉద్యమం చేయడం వల్లనే వచ్చిందని గుర్తుంచుకోండి. కోదండరామ్ చేసినందుకు రాలేదు. మీ ప్రసంగం రేవంత్ రెడ్డి ఇచ్చినదనుకుంటాము
ఈ రోజు మీరు అందరూ తెలంగాణ కోసం అప్పుడు ఎదో చేసామని చెప్తున్నారు.సార్.కేసీఆర్ అనే మనిషి లేకుంటే తెలంగాణ ఎక్కడిది.ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నపుడు ఇదే రేవంత్ రెడ్డి గారు.చంద్రబాబు .తోతు కదా సార్.ఓటుకు నోటు ఎప్పుడు సార్ ఆ కేస్...
@@ssquarestudios3274 కాంగ్రేసు వాళ్లు ఇచ్చింది చదివాడు చరిత్ర తెలిసి చదివితే బాగుండు కానీ చరిత్ర మార్చేందుకు చదివాడు. ఇప్పుడు ఉన్న చాలామంది రాజకీయ నాయకులు అప్పుడు గ్రామాలలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఇప్పుడు కెసిఆర్ ఒక్కడే ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణ తల్లి ని రూపొందించాడు అంటే అంతకన్నా విడ్డూరం మరొకటి లేదు
మీరు కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా మంచిది మీరు పూర్తిస్థాయి కాంగ్రెస్ కార్యకర్తల మాట్లాడుతున్నారు. అది రూపకల్పన చేసిన నాడు తెలంగాణ పార్టీ అధికారంలో లేదు
తెలంగాణ రాష్ట్రం సోనియా దయా దాక్షిణాల మధ్య ఇచ్చిందా - అనేక మంది అమరుల త్యాగాలతో పోరాడి తెచ్చుకున్న తెలంగాణ నా అనేది సూటిగా చెప్పు - తల్లికి ఆభరణాలు, కిరీఠాలు ఉండవు అంటే మరి భారత మాతను మారుస్తారా - నెహ్రూ కాలం నుండే సిపిఐ ఎర్ర జెండా కాంగ్రెసోల్లు అనేది అందరికి తెలుసు - నాటి నుండి నేటి వరకు సిపిఐ వారు పేరుకే ఎర్రజెండా మీలో ప్రవహించేది మొత్తం కాంగ్రెస్ రక్తమే
పెద్దమనిషి ఇస్తానని మాట ఇచ్చి ఇచ్చిందంటున్నారు.ఇచ్చే తట్టు ఉంటే 1969 ఉద్యమం జరిగినప్పుడే ఇచ్చేవారు. తెలనగానా ఇస్తే రాలే, 2009లో అప్పటి కాంగ్రెస్ సెంట్రల్ మినిస్టర్ చిదంబరం గారు కూడా మాట ఇచ్చి తప్పాడు, ఎం మాట్లాడు తారు మీరు, గుంగుకుంటే గాలి పోతదని, ఇచ్చినరు అంటే తెచ్చుకున్నారు తెలంగాణ ప్రజలు
ఇంతకుముందు కమ్యూనిస్టులు అంటే చాలా గౌరవం ఉండేది ఇప్పుడు మిమ్మల్ని చూశాక ప్రభుత్వాలకు జోకుతున్నారని అర్థమవుతుంది ఎవరి స్వార్థం వారిది అయిపోయింది నీ మీద కూడా నమ్మకం పోయింది ప్రశ్నించేది వదిలిపెట్టి జోకుతున్నారు అదే బాధగా ఉంది
తెలంగాణ రాక ముందు తెలంగాణ కవులు, కళాకారులు, మేధావులు కలిసి నిర్ణయం తీసుకొని తెలంగాణ తల్లి విగ్రహం పెట్టినారు. ఆనాడు నీవు ఎక్కడ వున్నావు ఇవ్వాళ కాంగ్రెస్ పాట పడుతున్నావు.
తెలంగాణ కోసం మీరు కమ్యూనిస్టు ఎన్నడూ సపోర్ట్ చేయలేదు. అలాంటప్పుడు వారి శ్రమకు నీ అంగీకారం ,అభిప్రాయం అవసరం లేదు. అది 2007 , అంటే తెలంగాణ రాక ముందు 7 సంవత్సరాల ముందు అందరి విద్యావంతులు, కళాకారులు, రాజకీయనాయకులు కలిసి రూపొందించింది. తల్లిని గొప్పగా ఉండాలని కోరుకుంటారు కానీ ఇలా ఇప్పటిలా కాదు. కేవలం రాజకీయ దురుద్దేశం తో ఈ మార్పులు కరెక్ట్ కాదు.
అందరూ పోరాడారు కానీ కాంగ్రెస్ పొన్నం ప్రభాకర్ గారూ, కోమటి రెడ్డి వెంకటరెడ్డి గారు అడపా దడపా కాంగ్రెస్ కొందరు తప్ప కాంగ్రెస్ పార్టీ గా అధికారంలో ఉన్నా కాంగ్రెస్ పోరాడలేదు. సకల జనుల సమ్మె, తదితర సమ్మెలు, కాంగ్రెస్ లేదు. కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వం ఎవడికి చెప్పుకుంటారో చెప్పుకోండి అన్నాడు. బలిదానాలు, సమ్మెలకు భయపడి సోనియా రాష్ట్రాన్ని ప్రకటించిన మళ్ళీ విరమించి ఉద్యమం ఉద్రిక్తంగా ఉన్నప్పుడు సోనియా గాంధీ స్థిర నిర్ణయంతో రాష్ట్రాన్ని ప్రకటించారు. ఆ ప్రకటనలో కాంగ్రెస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉనికే కోల్పోయింది. మలి ఉద్యమానికి నాయకత్వం వహించి ఎక్కువ ఉద్రతపర్చింది, ఎక్కువ కేంద్రానికి ఒత్తిడి పెంచింది కేసిఆర్ మాత్రమే.
ఎన్ని దశల ఉద్యమాలు చేసిన ప్రలోభాలకు లోగ్గి ఉద్యమాన్ని నీరుగారచ్చిన నాయకులు. కెసిఆర్ అలా చేయలే. తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నా ని గుర్తించి ఉద్యమాన్ని లేవనెత్తినప్పుడు మీరు మీ జాతీయ పార్టీ ఏడ ఉన్నారా సో ఉండి మాట్లాడు.
అయితే మీరు చెప్పినట్టు ప్రభుత్వం మారినప్పుడల్లా మార్చుకోవాలి అన్నమాట తెలంగాణ తల్లిని బాగుంది మీ ఉపన్యాసం వినాయకుని విగ్రహాలు తయారు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్లి విగ్రహాలు తెచ్చుకొని ప్రభుత్వం మారగానే మారుస్తారు కాబట్టి పాత విగ్రహాన్ని తీసుకెళ్లి నిమజ్జనం చేయాలి అంతే కదా
మీరు ఇలా మాట్లాడుతుంటే అందరికీ ఒక డౌట్ వస్తుంది... మీరు కాంగ్రెస్ వాళ్లు రాసిచ్చిన చిట్టి చదువుతున్నట్టు ఉంది... కాకపోతే ఏంది సార్.. తెలంగాణ విగ్రహం టిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పెట్టలేదు.. ఉద్యమ సమయంలో పెట్టింది.. దీన్నిబట్టి చూస్తే మీరు ఉద్యమ సమయంలో లేరు
సాంబశివరావు గారు కొద్దిగా అన్న మాట్లాడానికి సిగ్గుమానం ఉండాలి మీరు ఎక్కడ చేశారు మీరందరూ తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ ఉన్నారు? ఇది గుర్తుపెట్టుకుని అసెంబ్లీలో మాట్లాడండి తెలంగాణ విగ్రహం అనేది 2014 ముందు కాంగ్రెస్ హయాంలో జరిగింది అది మన తెలంగాణ ప్రజలు పెట్టుకున్నది ఆల్ఫా మీటింగ్ పెట్టడానికి కేసీఆర్ అప్పుడు పదవుల్లో లేడు
సభను తప్పుదోవ పట్టించకు సార్ మీరు పెద్దవారు గౌరవంగా ఉండాలి టిఆర్ఎస్ లేనిది తెలంగాణ లేదు అది మీరు గుర్తించాలి లేకపోతే మీరు గౌరవింపబడరు తెలంగాణ తల్లిని మార్చినంత మాత్రాన తెలంగాణ ప్రజల జీవితాలు మారుతాయా ఏం మాట్లాడుతున్నారండి మీరు అసలు
అది brs ప్రభుత్వం లో రూపొందించిన విగ్రహం కాదు సాంభశివరావు గారు అల్ పార్టీ మీటింగ్ పెట్టి అభిప్రాయం తీసుకోవడానికి అది ఉద్యమ సమయంలో కవులు కళాకారులు ఉద్యమకారుల ఏకాభిప్రాయం తో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు
లేదు.కేసీఆర్. యిష్టం తో పెట్టారు
దొరగారు పెట్టిన ఆల్ పార్టీ మీటింగ్ లో కవులలో నువ్వు కూడా ఉన్నట్టున్నావ్😂😂
తెలంగాణ తల్లి ఎప్పుడు పెట్టారో పాపం అవగాహన లేని నాయకుడు
@@tharsinghvankudoth2487అది నాకు కాంగ్రెస్ తల్లి ల అనిపిస్తుంది
జైశ్రీరామ్ జై తెలంగాణ కెసిఆర్ నాయకత్వం వర్ధిల్లాలి
తెలంగాణా ఉద్యమం సమయంలో అందరూ కలిసి రూపొందించిన తల్లి తెలంగాణ తల్లి సవతి తల్లి ప్రేమ చూపిస్తున్న తెలుగుతల్లి కి సరిపోయే విధంగా ఉండాలి అని రూపొందించారు. తెలంగాణ వచ్చిన తరువాత రూపొందించినది కాదు. అధికార పార్టీ రాసిస్తే సదువుడు సరి కాదు కామ్రేడ్ గారు
ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం నిర్మించలేదు కామ్రేడ్ 2007 లో తెలంగాణ కోసం మీరు ఎవరు.సహాకరిచలేదు. ...
వీడు నిజమైన కాంగ్రెస్ brokar
నువు అంతే
సీఎం మెప్పు కోసం భజన బాగా చేస్తున్నారు
నీవోక లోఫర్
తెలంగాణ రాకముందే తెలంగాణ తల్లి ఉంది కామ్రేడ్స్
5 సంవత్సరాలకు ఒక సారి ఇలా తెలుగు తల్లి విగ్రహాలు మార్చుకుంటూ పొండి,
అభివృద్ధి అంటే విగ్రహాలు మార్చటమే.
కెసిఆర్ లేకపోతే తెలంగాణ అనే పదం కూడా ఉండేది కాదు?
కెసిఆర్ కంటే ఎంతో మంది ముందు తెలంగాణ కోసం ఉద్యమం చేసిర్రు మరి ఎందుకు రాలేదు?
అయన తెలంగాణ కోసం బయలు దేరినప్పుడు ఒక్కడే కదా?
ఆయన్ని చూసి ఎం తెలంగాణ, ఎక్కడి తెలంగాణ, ఇది నాలుగు రోజుల ముచ్చట అని ఎగతాళిగా మాట్లాడింది కూడా ఈరోజు సభలో ఉన్నారు.
మరి 14 ఏండ్లు ఎవరు ఎన్ని తిట్లు తిట్టినా,
ఎగలితాళి చేసినా?
అవమానించినా?
జెల్లు వేసినా?
ఎవరెన్ని డబ్బులు ఆశ చూపిన,
తెలంగాణ అనే పదాన్ని ఏనాడూ వేడువలేదు కెసిఆర్ గారు.
ఆయన నాకెందుకు తెలంగాణ అని, చివరిగా దీక్షకు వెళ్ళకపోతే తెలంగాణ వాళ్ళం అని ఈరోజు చెప్పుకొనే వారమా?
కెసిఆర్ లేకపోతే మీ బతుకు లేదు,
ఏమోకాలకు సీఎం అయ్యేది కూడా లేదు.
జై KCR ✊✊🚩🚩
Jai kcr
Jai kcr
Yes 💯 పర్సెంట్ జై కేసీఆర్ ✊
కెసిఆర్లేకపోతే మీ సభ లేదా రా?
సాంబ శివ వెస్ట్ ఫెల్లో
తెలంగాణ అనేది ఆంధ్రలో కలిపిందే కాంగ్రెస్ ఇంకా పొంకానాలకు పోకండి.
కునామనే గారు కాంగ్రెస్ లో సన్నిహితం వున్నారని అలా మాట్లాడకూడదు కేసీఆర్ తెలంగాణ ఉద్యమం చేయడం వల్లనే వచ్చిందని గుర్తుంచుకోండి. కోదండరామ్ చేసినందుకు రాలేదు. మీ ప్రసంగం రేవంత్ రెడ్డి ఇచ్చినదనుకుంటాము
కెసిఆర్ లేకపోతే తెలంగాణ ఎక్కడిది?
ఈ రోజు మీరు అందరూ తెలంగాణ కోసం అప్పుడు ఎదో చేసామని చెప్తున్నారు.సార్.కేసీఆర్ అనే మనిషి లేకుంటే తెలంగాణ ఎక్కడిది.ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నపుడు ఇదే రేవంత్ రెడ్డి గారు.చంద్రబాబు .తోతు కదా సార్.ఓటుకు నోటు ఎప్పుడు సార్ ఆ కేస్...
ముసలోడే కానీ మహానుభావుడు......
మతి స్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నాడు.......
ఏంది బ్రో అంత మాట అనేసావ్
@@ssquarestudios3274 కాంగ్రేసు వాళ్లు ఇచ్చింది చదివాడు చరిత్ర తెలిసి చదివితే బాగుండు కానీ చరిత్ర మార్చేందుకు చదివాడు. ఇప్పుడు ఉన్న చాలామంది రాజకీయ నాయకులు అప్పుడు గ్రామాలలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఇప్పుడు కెసిఆర్ ఒక్కడే ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణ తల్లి ని రూపొందించాడు అంటే అంతకన్నా విడ్డూరం మరొకటి లేదు
ఆ leader మతి కాదు ఈ కామెబట్ చేసినతని మతి పోయింది.@@mudikehareesh8538
మీరు కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా మంచిది మీరు పూర్తిస్థాయి కాంగ్రెస్ కార్యకర్తల మాట్లాడుతున్నారు. అది రూపకల్పన చేసిన నాడు తెలంగాణ పార్టీ అధికారంలో లేదు
ఒక కామ్రేడ్ ఎమ్మెల్యే అయి ఉంది కాంగ్రెస్ పార్టీ సోనియా ,రేవంత్ మెప్పు కోసం తహ తహ లాడు తున్నారు ...కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది .😅😅
కాంగ్రెస్ కి చెంచాగిరి అన్న
తెలంగాణ రాష్ట్రం సోనియా దయా దాక్షిణాల మధ్య ఇచ్చిందా - అనేక మంది అమరుల త్యాగాలతో పోరాడి తెచ్చుకున్న తెలంగాణ నా అనేది సూటిగా చెప్పు - తల్లికి ఆభరణాలు, కిరీఠాలు ఉండవు అంటే మరి భారత మాతను మారుస్తారా - నెహ్రూ కాలం నుండే సిపిఐ ఎర్ర జెండా కాంగ్రెసోల్లు అనేది అందరికి తెలుసు - నాటి నుండి నేటి వరకు సిపిఐ వారు పేరుకే ఎర్రజెండా మీలో ప్రవహించేది మొత్తం కాంగ్రెస్ రక్తమే
జోకుడు చాలు కూనంగారు తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీయకు తెలంగాణ అంటే కాంగ్రెస్ కాదు సోనియాకాదు తెరాస కాదు తెలంగాణ ప్రజలు
Jai Telangana KCR 1 💯
సిపిఐ మాలోకం విగ్రహం ఎవరు రూపొందించారో కూడా తెలియదు
అయ్య CPM పార్టీ నేతలు ఆనాడు తెలంగాణకోసం ఏమీ మాట్లాడలేదు? ఇప్పుడూకూడాBRSపార్టీ మీదా వుంటే భాగుంటదీ.తాతా.
బ్రోకరా అనిపించినావు కదరా నాయన నువ్వు మీ కమ్యూనిస్టులు అందుకే బంద్ పెట్టే రోజులు వచ్చింది
కూనం గారు కాంగ్రెస్ కి అమ్ముడు పోయిండు
Kunamneni Sambasiva Rao gaaru, Mee thalli ni marusthara mari Maa tahlini ela marsthauru.
Jai telanagana
Jai Kcr sir 🎉🎉
Jai brs party 🎉🎉
పెద్దమనిషి ఇస్తానని మాట ఇచ్చి ఇచ్చిందంటున్నారు.ఇచ్చే తట్టు ఉంటే 1969 ఉద్యమం జరిగినప్పుడే ఇచ్చేవారు. తెలనగానా ఇస్తే రాలే, 2009లో అప్పటి కాంగ్రెస్ సెంట్రల్ మినిస్టర్ చిదంబరం గారు కూడా మాట ఇచ్చి తప్పాడు, ఎం మాట్లాడు తారు మీరు, గుంగుకుంటే గాలి పోతదని, ఇచ్చినరు అంటే తెచ్చుకున్నారు తెలంగాణ ప్రజలు
2 లక్షలకు పైన ఉన్న రైతుల రుణాలు ఎప్పుడు మాఫీ చేస్తారు
మీకు సిధాంతం ఉందా
ఉంటే తెలంగాణ లో ఏమి జరుగుతుంది మీకు కనపడడం లేదా
లగ చర్ల సంఘటన మీద మీ అభిప్రాయం చెప్పండి అది సరియేనా
E sir MLA na?
Mali వచ్చినాక మళ్ళీ మారుస్తారు
Exalent matladuru Sir 💯
కేసీఆర్..కేటీఆర్✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊💪💪💪💪💪💪💪💪💪💪💯💯💯💯💯💯💯💯💯💪💥💥
Gud speach
Kcr ni pogadaka povdani ki siguga undi meku
Jai kcr
ఇంతకుముందు కమ్యూనిస్టులు అంటే చాలా గౌరవం ఉండేది ఇప్పుడు మిమ్మల్ని చూశాక ప్రభుత్వాలకు జోకుతున్నారని అర్థమవుతుంది ఎవరి స్వార్థం వారిది అయిపోయింది నీ మీద కూడా నమ్మకం పోయింది ప్రశ్నించేది వదిలిపెట్టి జోకుతున్నారు అదే బాధగా ఉంది
ఆమె తెలంగాణ తల్లి కాదు, అది కాంగ్రెస్ తల్లి
తెలంగాణ తల్లి తయారయ్యి తెలంగాణకు ముఖ్యమంత్రి లేడు అది నువ్వు గమనించాలి తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెద్దలు నిర్ణయించారు
విగ్రహం సూపర్.. Same as wife of our లీడర్ Mr Revanth❤
Jai kcr jai ktr jai telangana
Supar
West congress
తెలంగాణ రాక ముందే ఉంది ఎం ల్యే గారు
తెలంగాణ రాక ముందు తెలంగాణ కవులు, కళాకారులు, మేధావులు కలిసి నిర్ణయం తీసుకొని తెలంగాణ తల్లి విగ్రహం పెట్టినారు. ఆనాడు నీవు ఎక్కడ వున్నావు ఇవ్వాళ కాంగ్రెస్ పాట పడుతున్నావు.
జీరో అవుతున్న వీళ్లకు ఇంకా బుద్దు లు రావడము లేదు. శిషీరా కాలంలో ఆకులు రాలి పోయినట్లుగా రాలి పోతున్నా, కనుమరుగు అవుతున్న ఇంకా రాలేదు.
తెలంగాణ కోసం మీరు కమ్యూనిస్టు ఎన్నడూ సపోర్ట్ చేయలేదు.
అలాంటప్పుడు వారి శ్రమకు నీ అంగీకారం ,అభిప్రాయం అవసరం లేదు.
అది 2007 , అంటే తెలంగాణ రాక ముందు 7 సంవత్సరాల ముందు అందరి విద్యావంతులు, కళాకారులు, రాజకీయనాయకులు కలిసి రూపొందించింది.
తల్లిని గొప్పగా ఉండాలని కోరుకుంటారు కానీ ఇలా ఇప్పటిలా కాదు.
కేవలం రాజకీయ దురుద్దేశం తో ఈ మార్పులు కరెక్ట్ కాదు.
CPI అంటే congress party of India మాత్రమే. ఇది కాంగ్రెస్ పార్టీకి బ్రోకర్ పార్టీ.
తెలంగాణను వెనుకకు తీసుకొన్నా రోజు తెలంగాణా యెట్లావచ్చినట్టు డ్రామాలు వద్దు
Good 💯💯💯 ok
Super speech sir
Excellent speech by kunamneni
అందరూ పోరాడారు కానీ కాంగ్రెస్ పొన్నం ప్రభాకర్ గారూ, కోమటి రెడ్డి వెంకటరెడ్డి గారు అడపా దడపా కాంగ్రెస్ కొందరు తప్ప కాంగ్రెస్ పార్టీ గా అధికారంలో ఉన్నా కాంగ్రెస్ పోరాడలేదు. సకల జనుల సమ్మె, తదితర సమ్మెలు, కాంగ్రెస్ లేదు. కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వం ఎవడికి చెప్పుకుంటారో చెప్పుకోండి అన్నాడు.
బలిదానాలు, సమ్మెలకు భయపడి సోనియా రాష్ట్రాన్ని ప్రకటించిన మళ్ళీ విరమించి ఉద్యమం ఉద్రిక్తంగా ఉన్నప్పుడు సోనియా గాంధీ స్థిర నిర్ణయంతో రాష్ట్రాన్ని ప్రకటించారు. ఆ ప్రకటనలో కాంగ్రెస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉనికే కోల్పోయింది.
మలి ఉద్యమానికి నాయకత్వం వహించి ఎక్కువ ఉద్రతపర్చింది, ఎక్కువ కేంద్రానికి ఒత్తిడి పెంచింది కేసిఆర్ మాత్రమే.
కామ్రేడ్ గారు తెలంగాణ వచ్చిన తరువాత పెట్టింది కాదు అండీ
ఎన్ని దశల ఉద్యమాలు చేసిన ప్రలోభాలకు లోగ్గి ఉద్యమాన్ని నీరుగారచ్చిన నాయకులు. కెసిఆర్ అలా చేయలే. తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నా ని గుర్తించి ఉద్యమాన్ని లేవనెత్తినప్పుడు మీరు మీ జాతీయ పార్టీ ఏడ ఉన్నారా సో ఉండి మాట్లాడు.
తెలంగాణ వద్దు అన్నోళ్లతోని అల్ పార్టీ మీటింగ్ ఏంటి కామ్రేడ్
CPI party kuda ammudu pohinadi
CPM leader me ammanu marustara
Telangana talli oka emotion.
❤❤🎉🎉👌🙏✊
యంతమంది భలిదనలు చేస్తే వచ్చేంది తెలంగాణ
విద్య కి ప్రాధాన్యత లేదు. కుక్కలు,కోతుల సమస్య గ్రామాల్లో. కరెంటు ఉండట్లేదు సరిగ్గ. పెన్షన్ 4000?.
రైతు భరోసా 7500?. హాస్పిటల్స్? స్కూల్స్?
అయితే మీరు చెప్పినట్టు ప్రభుత్వం మారినప్పుడల్లా మార్చుకోవాలి అన్నమాట తెలంగాణ తల్లిని బాగుంది మీ ఉపన్యాసం వినాయకుని విగ్రహాలు తయారు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్లి విగ్రహాలు తెచ్చుకొని ప్రభుత్వం మారగానే మారుస్తారు కాబట్టి పాత విగ్రహాన్ని తీసుకెళ్లి నిమజ్జనం చేయాలి అంతే కదా
RTC RETIRED EMPLOYEES BAKAILU IMMEDIATELY CHELINCHALI PLEASE
మీరు ఇలా మాట్లాడుతుంటే అందరికీ ఒక డౌట్ వస్తుంది... మీరు కాంగ్రెస్ వాళ్లు రాసిచ్చిన చిట్టి చదువుతున్నట్టు ఉంది... కాకపోతే ఏంది సార్.. తెలంగాణ విగ్రహం టిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పెట్టలేదు.. ఉద్యమ సమయంలో పెట్టింది.. దీన్నిబట్టి చూస్తే మీరు ఉద్యమ సమయంలో లేరు
సాంబశివరావు గారు కొద్దిగా అన్న మాట్లాడానికి సిగ్గుమానం ఉండాలి మీరు ఎక్కడ చేశారు మీరందరూ తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ ఉన్నారు? ఇది గుర్తుపెట్టుకుని అసెంబ్లీలో మాట్లాడండి తెలంగాణ విగ్రహం అనేది 2014 ముందు కాంగ్రెస్ హయాంలో జరిగింది అది మన తెలంగాణ ప్రజలు పెట్టుకున్నది ఆల్ఫా మీటింగ్ పెట్టడానికి కేసీఆర్ అప్పుడు పదవుల్లో లేడు
అభివృద్ధి అంటే vigrhalani మార్చుట పేర్లు మార్చుట కాదు
గవర్నమెంట్ కు ఫెవర్ గా మాట్లాడడానికి మరి ఎంత తీసుకున్నాడో ఏమో
కూనంనేని అధికార పార్టీకి అడుగులకు మడుగులు ఒత్తుతున్నాడు
టైంపాస్ రేవంత్😭😭
Miru అందరూ ఉన్నారు కానీ కెసిఆర్ ఒక్కడే లేడా?
సుత్తి కొడవలి పెడితే సిపిఎం తల్లి
కమలం పెడితే బీజేపీ తల్లి
నెలవంక పెడితే అది ఉర్దూ తల్లి
బతుకమ్మ ఉంటే.టీఆర్ఎస్.తల్లి
అందరికీ ఆమోదం తెలుగు తల్లి
Telangana talli anta unique statue. Don't change Telangana talli statue. This is not political statue. Be like a gentle man. Not a unemployed man
చెలంగాణా విధిగా ఇవ్వవలసి వచ్చింది అయినా మా రాయష్ట్రం మాకు దక్కేవిధంగా ప్రాణాలు త్యాగం చేసి సాధించుతున్నం ఆమె దయాదాక్షిణ్యాలు ఎంది. మా ప్రజల హక్కు
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సీపీఐ , జాతీయ నేతల తెలంగాణ నేతల సహకం కృషి ,కష్టం ఉంది,మరి కేసీఆర్ ఎవరిని గుర్తించ లేదు,అవసరానికి వాడుకున్నాడు
Jai ktr 🎉🎉🎉🎉🎉🎉
భారత మాతను కూడ మార్చకండి ప్లీజ్.
కూనంనేనిగారు మిమ్మల్ని తెలంగాణా తల్లి రూపకర్తలు బాగస్లామిగా పిలిచారా?
Sir డాబా బాగా కోరుతున్నారు కాంగ్రెస్ కి
సభను తప్పుదోవ పట్టించకు సార్ మీరు పెద్దవారు గౌరవంగా ఉండాలి టిఆర్ఎస్ లేనిది తెలంగాణ లేదు అది మీరు గుర్తించాలి లేకపోతే మీరు గౌరవింపబడరు తెలంగాణ తల్లిని మార్చినంత మాత్రాన తెలంగాణ ప్రజల జీవితాలు మారుతాయా ఏం మాట్లాడుతున్నారండి మీరు అసలు
Jai brs jai kcr
Jai Telangana jai kcr❤❤❤❤🎉🎉🎉🎉
Jai brs
Machi ga jokuthunadu
PRABHUTWAM. MARINAPPUDLLA. VIGRAHAM. MARUSTHARA
Are.sigguleni.mla.mikusigguledu
Kunamanenigaru CPI ante pedala raithula karmikula party ennikallo aarugyarenteelu hameelu esthamannai evvumanandi raithubandu pension lu penchi evvumanandi
నువ్వు లంగా లేక తయారై నువ్వు బ్రిటిష్ వాడు గొప్పవాడు చెప్తున్నావ్
పనికిమాలిన వాడు పనికిమాలిన మాటలు మాటలాడుతున్నాడు
Enni rojulu me meeedha mi cpm party meedha koncham respect untundey.....e ppudu meeru matladina matalu vintunteyy...chendalam ga undhiii
కమ్యూనిస్టు పార్టీ విలువలు తీశావు
Ayya telangana thalli statue ni 2007 lo cheasaru
JAI TELANGANA TELANGANA THALLI MEANS PRIDE OF TELANGANA not like normal congress women
Super sir your speech ❤❤
ముస్లిం లు ఉర్దూ తల్లి పెట్టు కోవచ్చు కదా
Andaru chesaru but not Revanth Reddy
Eppudu vunna telangana thalli lo hundathandam ledu
Aa statue 2007 OR 2008 LO Inaugurate chesaru
Jai telangana jai kcr
Adi eppudu rupakalpana aindi.....2007 lo aindi...ento Mandi medavula alochanalato roopakalpana aindi.
Telangana tallito chelagatam adutundi evaru