అలిశాడమ్మ నా అందాలరాజు - సొలిసాడమ్మ నా బంగారు యేసు మధ్యానం ఎండలోన మంచినీళ్ల బావి కాడ మా రాజు యేసయ్య మౌనంగా కూసుంటే సమరయోరాలేమో సంకలో కుండ పెట్టి వచ్చినాదమ్మ నీళ్లకొచ్చినాదమ్మ - దాహన యేసయ్య దాపూను కూసుని అడిగినాడమ్మ నీళ్లు అడిగినాడమ్మా సమరీయులను మేమంటూ సాంగత్యం ఏమంటూ చేధంగా తాడు లేదు భాగంగా నీరు రాదు చెప్పినాదమ్మ తోసి పుచ్చినాదమ్మ అండగ కొండగ మన యేసుడే - మన బంగారు కొండగ మన యేసుడే 1. ఓయమ్మ ఈ నీరు తాగేటి ప్రతివాడు మరలా దాహమునందురే - నేనిచ్చు జలములను త్రాగేటి ప్రతివాడు ఎన్నడూ దాహంనే కొనడే అన్నాడు. ఆశించు ఆత్మలలో ఊరేడు జీవమని ఊరేడు జీవముల రక్షణ సారమని వెలుగు రేఖయై వెన్నేల గురిపి కన్నులు ఆమెకే తెరిపించాడు. //అండగ కొండగా // 2. ఆత్మతో పూజించు సత్యముతో సేవించు ఆత్మ పరమాత్మ అని అన్నాడే లోకమునకు వచ్చాను పాపమును తుడుచుటకు శాపాల భారమును మోయుదునే అన్నాడు. తన తండ్రి చిత్తమును తానే నెరవేర్చుటకు పని భారం అన్నాడు పయనమై నడిచాడు కన్నులెత్తి ఆ పొలముల జూపి ఫలములు పొందగ రమ్మన్నాడు. //అండగ కొండగా//
Prise the lord 🙏🙏🙏 Sir దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ఆమేన్.❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అలిశాడమ్మ నా అందాలరాజు -
సొలిసాడమ్మ నా బంగారు యేసు
మధ్యానం ఎండలోన మంచినీళ్ల బావి కాడ
మా రాజు యేసయ్య మౌనంగా కూసుంటే
సమరయోరాలేమో సంకలో కుండ పెట్టి వచ్చినాదమ్మ నీళ్లకొచ్చినాదమ్మ -
దాహన యేసయ్య దాపూను కూసుని అడిగినాడమ్మ నీళ్లు అడిగినాడమ్మా
సమరీయులను మేమంటూ సాంగత్యం ఏమంటూ
చేధంగా తాడు లేదు భాగంగా నీరు రాదు
చెప్పినాదమ్మ తోసి పుచ్చినాదమ్మ
అండగ కొండగ మన యేసుడే - మన బంగారు కొండగ మన యేసుడే
1. ఓయమ్మ ఈ నీరు తాగేటి ప్రతివాడు మరలా దాహమునందురే - నేనిచ్చు జలములను త్రాగేటి ప్రతివాడు ఎన్నడూ దాహంనే కొనడే అన్నాడు.
ఆశించు ఆత్మలలో ఊరేడు జీవమని
ఊరేడు జీవముల రక్షణ సారమని
వెలుగు రేఖయై వెన్నేల గురిపి కన్నులు ఆమెకే తెరిపించాడు. //అండగ కొండగా //
2. ఆత్మతో పూజించు సత్యముతో సేవించు ఆత్మ పరమాత్మ అని అన్నాడే
లోకమునకు వచ్చాను పాపమును తుడుచుటకు శాపాల భారమును మోయుదునే అన్నాడు.
తన తండ్రి చిత్తమును తానే నెరవేర్చుటకు పని భారం అన్నాడు పయనమై నడిచాడు
కన్నులెత్తి ఆ పొలముల జూపి ఫలములు పొందగ రమ్మన్నాడు. //అండగ కొండగా//
🙏🙏
Glory to Jesus👌🙏🎉
Mani
Tq so much brother
Tanku tanku so much brother
Praise the Lord ilanti songs enno chayalani korukontu God bless you
Praise the lord brother..daily vintaanu..uper meaning..
Super song my brother God bless you ❤
Super song brother god bless you.....
🌹🕊️🌹🕊️❤🌹🕊️⛪🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Prise the lord 🙏🙏🙏 Sir దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ఆమేన్.❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super ga padinav bava upuvastandai I love this song
ఇంతకాలం ఇంతమంచి పాటను ఎలా మిస్ అయ్యానబ్బా?? 🤔🤔... Super song... Extraordinary choreography 👌👌👌👌
👌🏾👌🏾👌🏾👌🏾👌🏾lyrics pampandi sir
Nice song prise lord
plz upload all songs
Good song brother
Sir please upload you are all songs
Nice and Good Singer nice dancing
🎅
Yuddam yehovade songs upload cheyandi plz
ఈసీడిలో పాటలు అన్ని యూట్యూబులో పెట్టండి విని దీ వచ్చ బడతాము
🎉❤🎉🎉🎉🎉
లిరిక్స్ పెట్టండి
Excellent singing and dancing.. Thank you
Wonder ❤
Malli re edit chesi songs release chyndi uncle.... all songs upload chyndii uncle plsss
Total songs upload cheyandi we r from Deshipet
Super folk song
Lyrics.. Please.. Write ANNA
super song enjoy full song
8
Superb song sir
Song. Super. Ga. Vundi.brabar🎉❤
Super song I loved it
Rutha Chitty
Supar song
Sir please release the lyrics
track me sir
Anna pls keep more songs anna pls 👍😍
Suuuuuuper I love this song
🙏🙏
Very Beautiful Song.
ఈ సీడి లోని పాటలన్నీ యుట్యూబ్ లో పెట్టండి
సూపర్
❤❤❤❤❤❤❤
Xlent song
👌
Super song
Nice song I like this song so much
🙏🙏🙏🙏🙏🙏🙏
Nice song
Good song thank you sir
I Love this song
Super song anna
👌👌👌👌👌👌👌👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super song music sir
Nice song anna
Nice song good bliss
YaH bless u anna
plz upload all songs sir
🙏🙏🙏🙏
We danced this song
Praise the lord
🙏🙏🙏
Us
Super 👍👍👍
Song chala bagundi sir, kani ela dance veyaradu, devuniki estamaina karyam kadu evi
Satshkumar
L
Sound
Super song anna
❤❤❤❤❤❤❤❤