Manchi Rojulu Vachayi | ETV Sankranthi Spl Event 2023 | Full Episode | 15th Jan 2023 | Aadi, Sridevi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ธ.ค. 2024

ความคิดเห็น • 1.8K

  • @SURESHBABI
    @SURESHBABI ปีที่แล้ว +3200

    శాంతి స్వరూప్ కి ఒక లైక్ వేసుకోవచ్చు బాస్ ఎటువంటి ఈగోలు లేకుండా నవ్విస్తూ ఉంటాడు సూపర్ శాంతి స్వరూప్ 💯💥👏

    • @DurgaPrasad-pc2cc
      @DurgaPrasad-pc2cc ปีที่แล้ว +47

      Broo vallu ego la ki valthea mali kanipincharu paditheana vuntaru adhi vala pani antha bro light thisuko💓

    • @SURESHBABI
      @SURESHBABI ปีที่แล้ว +18

      @@DurgaPrasad-pc2cc Boss vallu pani naku telusu santhi swarupu medha punch lu mari eakkuvuga untayi kani pantinchu kodu adhi nenu antundhi boss 🙃

    • @pathankhan5071
      @pathankhan5071 ปีที่แล้ว +5

      Yes

    • @_ram2750
      @_ram2750 ปีที่แล้ว +4

      Super

    • @sthirupathi6726
      @sthirupathi6726 ปีที่แล้ว +3

      💚💚💚💚

  • @stcstc933
    @stcstc933 ปีที่แล้ว +15

    ఓన్లీ హైపర్ అది అన్న 😍😍😍

  • @gnggoud9389
    @gnggoud9389 ปีที่แล้ว +45

    సౌమ్య గారి అది గారి కోసం👍👍👍♥️♥️

  • @tirumaleshatirumala4055
    @tirumaleshatirumala4055 ปีที่แล้ว +35

    We want sudigali Sudheer Anna Karnataka fans tagedhele 🔥✊😎

    • @sunnypradeep6721
      @sunnypradeep6721 ปีที่แล้ว +1

      Star maa la unadu akdki valu ra ekdaki andhuku vachvu

  • @Tollywoodadda982
    @Tollywoodadda982 ปีที่แล้ว +15

    Sudheer leeni program Hantha entertainment ga undadhu🥰

  • @naidusatish3427
    @naidusatish3427 ปีที่แล้ว +24

    అది రామ్ ప్రసాద్ సద్దాం టీమ్ సూపర్ 👌👌

  • @sanjana14314
    @sanjana14314 ปีที่แล้ว +412

    శాంతి స్వరూప్ నటన చాలా బాగుంది ఈ ఎపిసోడ్ కి ఇదే హైలైట్ 👍

  • @brtvoggukathalu8746
    @brtvoggukathalu8746 ปีที่แล้ว +179

    సుధీర్ అన్న ని ఎంత మంది మిస్ అవుతున్నారు

    • @KishanReddy0007
      @KishanReddy0007 ปีที่แล้ว +2

      ఆ సుధీర్ గాణ్ణి చెప్పుతో కొట్టి పక్క ఛానల్ కి తరిమెశారు 😂 ఆ సుధీర్ గాడికోసం ఎదురు చూసేవాళ్ళు పోయి వితౌట్ షుగర్ సుధీర్ గాడి సంక నాకండి మళ్ళీ జబర్దస్త్/SDC కి వస్తాడేమో 😂🤣😅😅😊😊

    • @Vijay-nl5xl
      @Vijay-nl5xl 11 หลายเดือนก่อน +1

      ​@@KishanReddy0007😅

    • @lingaraotallapalli269
      @lingaraotallapalli269 8 หลายเดือนก่อน

      Bbye​@@KishanReddy00071 qar until bbye mool

  • @varshakuchhalapati1276
    @varshakuchhalapati1276 ปีที่แล้ว +22

    Aadi soumya🥰🥰🥰 janta super super super

  • @sagarakshaya3532
    @sagarakshaya3532 ปีที่แล้ว +9

    Sudheer Anna Kuda Untay Chala Bagundedhi🙃

  • @nageshmoviesm4476
    @nageshmoviesm4476 ปีที่แล้ว +32

    Jai Sudheer anna fans ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @mosesmoti8143
    @mosesmoti8143 ปีที่แล้ว +65

    Aadi anna one man show ❤️❤️🔥

  • @kkkkjl6529
    @kkkkjl6529 ปีที่แล้ว +10

    ఆది ఆది ఆది ఆది ఆది ఆది ఆది ఆది ఆది ఆది ఆది ఆది ఆది ఆది 👍👍👍👍👍👍👍👍👍👍 రామ్ ప్రసాద్ 😎😎😎😎😎😎😎
    పంచ్ ప్రసాద్ 🔥🔥🔥🔥🔥🔥🔥

  • @lmahesh7216
    @lmahesh7216 ปีที่แล้ว +10

    Soumya 💞Aadi 🔥🔥✊

  • @ramganga9465
    @ramganga9465 ปีที่แล้ว +66

    We miss the boss Sudheer anna

    • @415_manishareddy8
      @415_manishareddy8 ปีที่แล้ว +2

      Yes avunu ravali ani anukuntuna

    • @sankar-pm1tb
      @sankar-pm1tb ปีที่แล้ว

      Hi Swaroop

    • @TheCommonman-xd1gr
      @TheCommonman-xd1gr 8 หลายเดือนก่อน

      yevadik boss raa vaadu, niku illa rayamani dabbulu icchadaa??

  • @n.maheswerreddy6916
    @n.maheswerreddy6916 ปีที่แล้ว +11

    Manas 💖💝vishnu priya dance supper 🤗🤩💓💖💝💘💖💓❤💞💝💕

  • @manymany6652
    @manymany6652 ปีที่แล้ว +106

    ఆది రాంప్రసాద్ మీరు ఉంటేనే షో హిట్

  • @ajithdarling3039
    @ajithdarling3039 ปีที่แล้ว +91

    Sowmya aadi super comedy happy Pongal 😂😂🌾🌾💐

  • @NakkirthaHarishhari
    @NakkirthaHarishhari ปีที่แล้ว +3

    Jai Sudheer anna.... ✨ ..fans oka like ..bros only

  • @pramodsanthu7134
    @pramodsanthu7134 ปีที่แล้ว +18

    Miss you sudheer anna miss you boss

    • @kissi__11
      @kissi__11 ปีที่แล้ว

      RIP SUDHIR 😢

  • @radiator_babji
    @radiator_babji ปีที่แล้ว +16

    Sudheer anna unte e event inkaa top lo untundhi. We want Sudheer anna back pls

  • @kokatmoshin2330
    @kokatmoshin2330 ปีที่แล้ว +38

    నాలాగా సుధీర్ అన్న ఫాన్స్ ఎవరైనా ఉన్నారా ఉంటే ఒక లైక్ చెయ్యండి

  • @ROCKY_BHAI_GAMING496
    @ROCKY_BHAI_GAMING496 11 หลายเดือนก่อน +1

    Pittala Dhora Comedy Super.....Jabardhasth Vallu Chusi Nerchukondi....

  • @yendreddysuresh
    @yendreddysuresh ปีที่แล้ว +21

    Adhi anna dhe motham sankranthi 😀😀😀😀😀

  • @nanu8923
    @nanu8923 ปีที่แล้ว +16

    ఎంతమంది యాక్టర్స్ ,కమిడియన్స్ ఉన్న సుధీర్ అన్న లేని లోటు అలానే ఉంది Jai సుధీర్ అన్న 💫💫

  • @vamshipajjuri3347
    @vamshipajjuri3347 ปีที่แล้ว +14

    Sudheer Anna miss you bro Jai sudheer Jai balayya gurthunde dialogues

  • @ashoknandru4394
    @ashoknandru4394 ปีที่แล้ว +14

    Aadhi anna & sowmy gari jodi keeraki......💘💕

  • @manymany6652
    @manymany6652 ปีที่แล้ว +83

    ఆది రామ్ ప్రసాద్ ఇమ్మానియేల్ అందరూ బాగా చేశారు థాంక్యూ

  • @singavaramsinodu4669
    @singavaramsinodu4669 ปีที่แล้ว +6

    డైరెక్టర్ శెట్టి శ్రీపాద గారు సూపర్ అండి ఈవెంట్ గ్రేట్ కాన్సెప్ట్ 👌👌👌👌👌

    • @chetan4427
      @chetan4427 ปีที่แล้ว

      58.28 that girl name?

  • @SURESHBABI
    @SURESHBABI ปีที่แล้ว +337

    ఆది One man show కాదు బాస్ All man show చేసాడు ఆది నువ్వు మామూలోడివి కాదు అయ్యా సూపర్ 💯💥👏

  • @BKS-4757
    @BKS-4757 ปีที่แล้ว +34

    డాక్టర్ బాబు ఈ షో కి రావడం బాగుంది❤
    సుధా గారు రావడం బాగున్నది
    శాంతిస్వరూప్ ఆది పంచులు ఇరగదీశారు
    రమణ గారి మూడు పాటలు హైలెట్
    శ్రీదేవి గారు ఈ విధంగా ఎన్నడూ నవ్వలేదు కృష్ణ భగవాన్ గారు కూడా❤🌈👌🤣🤣🤣🤩

  • @jayakumar4106
    @jayakumar4106 ปีที่แล้ว +128

    Jai sudheer Anna fan from Karnataka ♥️♥️♥️

  • @nagarjunavalmiki1508
    @nagarjunavalmiki1508 ปีที่แล้ว +13

    Adi sowmya jodi super

  • @somesshdharmana7077
    @somesshdharmana7077 ปีที่แล้ว +8

    Hyper aadhi comedy kosam anthimandi chestunnaruo like vasukondi

  • @sarathbabuponneboyina4009
    @sarathbabuponneboyina4009 ปีที่แล้ว +8

    Sudheer anna unte high range lo untadi 💐💐💐 miss you anna

  • @gsumalathagsumalatha1292
    @gsumalathagsumalatha1292 ปีที่แล้ว +53

    Adi ram Prasad Anna combo super super super😎👍👍👍

  • @BhagyanagariloAbhagyudu
    @BhagyanagariloAbhagyudu ปีที่แล้ว +170

    Aadi brother always rocks 😎😎

  • @gsumalathagsumalatha1292
    @gsumalathagsumalatha1292 ปีที่แล้ว +20

    Suderr Anna niantaa Mandi miss avutunaru 👍👍👍👍❤❤💯💪🥳

  • @DurgaDurga-vk8vs
    @DurgaDurga-vk8vs ปีที่แล้ว +17

    ముందుగా ఈటీవీ ప్రేక్షకులకి సంక్రాంతి శుభాకాంక్షలు ఈవెంట్ చాలా బాగుంది👌👌👌👌 అందరూ చాలా బాగా చేశారు సూపర్ డైలాగ్ 💯💯💯 ఫుల్ ఎంజాయ్

  • @IrfanAli-rc8ol
    @IrfanAli-rc8ol ปีที่แล้ว +23

    ONE MAN ARMY🐯🐯🐯 AADHI BHAI🐯🐯🐯

  • @dilipreddy9967
    @dilipreddy9967 ปีที่แล้ว +17

    Hyper adhi and swomya jodi super

  • @rajendarnaik4689
    @rajendarnaik4689 ปีที่แล้ว +38

    Hyper aadi thopuuuuuu ❤️❤️❤️❤️😊

  • @gorentlahemanth8881
    @gorentlahemanth8881 ปีที่แล้ว +6

    Sudheer anna vastee appudu e event kirrak untadhii💝🔥

  • @SURESHBABI
    @SURESHBABI ปีที่แล้ว +160

    ఏ మాట కా మాట ఆది & సౌమ్యరావు pair బాగుంది బాస్ గుడ్ I like it 🕺💃💯💥

  • @shwetachetan9125
    @shwetachetan9125 ปีที่แล้ว +30

    Missing Sudheerji in all events. Love you Sudheerji 😘💕💘❤🫀

  • @kalavalamahesh7926
    @kalavalamahesh7926 ปีที่แล้ว +16

    Sudheer Anna ni miss aoina vallu

  • @kureshurana2157
    @kureshurana2157 ปีที่แล้ว +17

    We want
    Sudheer Rashmi marriage event

  • @rajeshwarchintawar3823
    @rajeshwarchintawar3823 ปีที่แล้ว +9

    Aadi& somya Jodi SUPER

  • @sagarmhanta6356
    @sagarmhanta6356 ปีที่แล้ว +26

    We want sudheer Anna 😍 🤩 😢

  • @ananya2399
    @ananya2399 ปีที่แล้ว +36

    Nice program 🎉🎉😍😍😍😍😍😍TQ all for entertain the people 👏👏👏👏

  • @boddupradeep8357
    @boddupradeep8357 ปีที่แล้ว +6

    రమణ అన్న సాంగ్స్ సూపర్ అన్న రమణ అన్న కీ ఒక్క లైక్ 🥰🥰

  • @rajendarnaik4689
    @rajendarnaik4689 ปีที่แล้ว +62

    Hyper aadi kosame watching 🥰😍😍✌️✌️❤️

  • @ashokdamankar8908
    @ashokdamankar8908 ปีที่แล้ว +4

    Sowmya Garu your lookings 👌👌💓💗💞 your half saree most suitable for your expression super lovely smile and your lovely punches super 👏🌹 you're genius mom 🌹💐

  • @SURESHBABI
    @SURESHBABI ปีที่แล้ว +176

    ఎప్పుడూ పాత వాళ్ళకి కాకుండా కొత్త వాళ్లకి (కొత్త యాంకర్స్,కొత్త యాక్టర్స్,కొత్త జడ్జ్) అవకాశం ఇచ్చారు చాలా మంచి పని చేశారు బాస్ గుడ్ 💅👌

  • @rishirafi1179
    @rishirafi1179 ปีที่แล้ว +7

    Aadhi Anna Soumya pair bale undhi 💞💞

  • @RajuRaju-vu9dg
    @RajuRaju-vu9dg ปีที่แล้ว +142

    Adhi Soumya Jodi Super dance 👌👌👌

  • @davidmilar1007
    @davidmilar1007 ปีที่แล้ว +7

    Jai Sudheer Anna 🔥💝💞

  • @SURESHBABI
    @SURESHBABI ปีที่แล้ว +49

    Real హస్బెండ్ & వైఫ్ (అర్జున్ & సురేఖ) యాంకరింగ్ బాగుంది బాస్ ఎటువంటి ఓవర్ ఏక్షన్ లేకుండా సెటిల్ గా చేశారు గుడ్ 💯💥👏🕺💃

  • @gandikotachalapathi8711
    @gandikotachalapathi8711 ปีที่แล้ว +3

    Adi ur etv ku god gift boss

  • @somu_official5985
    @somu_official5985 ปีที่แล้ว +17

    భాగ్యాలనిచ్చే భోగి,
    సరదానిచ్చే సంక్రాంతి
    కమ్మని కనుమ ,
    కొత్త
    సంవత్సరంలో కొత్త
    వెలుగులను నింపాలని కోరుకుంటూ ...
    సంక్రాంతి శుభాకాంక్షలు

  • @somasekharreddy4575
    @somasekharreddy4575 ปีที่แล้ว +6

    Adhi and Sowmya Rao combination super

  • @devarajnayak2905
    @devarajnayak2905 ปีที่แล้ว +30

    Jai Sudheer anna fan of Karnataka

  • @lovarajun9441
    @lovarajun9441 ปีที่แล้ว +12

    Super Mario performances aadhi ramprasad and sowmya

  • @omkarmaddu5971
    @omkarmaddu5971 ปีที่แล้ว +83

    Sowmya so cute ❤❤❤❤❤❤❤❤❤❤Aadhi punches always mind blowing🤯🤯🤯🤯🤯🤯🤯

  • @shivashankarprasad3914
    @shivashankarprasad3914 ปีที่แล้ว +6

    ఈ సంక్రాంతి కి ఈ ఈtv ప్రోగ్రామ్ సకల తెలుగు ప్రేక్షకులకు కొంత ఊరట లభించింది ఈtv ప్రోగ్రామ్ చూసి సకల తెలుగు ప్రేక్షకులకు ఆనందిస్తున్నారు. 10 కాలాలు రామెజీ గారు ఇలా తెలుగు ప్రేక్షకులకు ఆనందాన్ని చూపాలని తెలుగు ప్రేక్షకులు సదా కోరుకుంటూ. నమస్కారాలు

  • @kureshurana2157
    @kureshurana2157 ปีที่แล้ว +14

    Jai Sudheer Anna fan from odisha

  • @pallepoddu4054
    @pallepoddu4054 ปีที่แล้ว +6

    సంక్రాంతి పాట 2023
    చీకట్లను తరిమేసే భోగిమంటలు
    ఇక్కట్లను పారద్రోలే శుభసూచికలు
    తూర్పుకొండల్లో నిద్రలేచే ఆ భానుడు
    మకరరాశికి పయనమాయే ఆ భాస్కరుడు
    ముత్యపు ముగ్గులు వేసే - హరివిల్లై మెరిసే
    మంచుజల్లే కురిసే- పల్లెటూళ్ళే మురిసే
    పంటపండి చేతికొచ్చెలే-రైతుగుండె నిండుకుండలే
    ఊళ్ళన్నీ ఉప్పొంగెలే- పల్లెలన్నీ పరవశించెలే
    రైతులింట వెలిసెనంట ధాన్యపుసిరులు
    తెలుగింట విరిసేనంట వెన్నెలవిరులు
    నోరూరించే తెలుగు పిండివంటలు
    నోరార పిలిచేటి బంధుపిలుపులు
    పుట్టింటి జ్ఞాపకాల పట్టు చీరలు
    అత్తింట వైభోగులు కొత్తల్లుళ్ళు
    నింగిలోకి ఎగసేటి గాలిపటాలు
    భువినిదివికి చేరవేసే రాయబారులు
    పితృతర్పణలు-హరిదాసు సంకీర్తనలు
    డూడూ బసవయ్యలు -పీపీ జంగమయ్యలు
    ! పంట !
    భోగిపళ్ళు పోసె నిండుదీవెనలు
    రైతుపుత్ర నేస్తాలు పాడిపశువులు
    ఓరచూపుల కొంటె మరదళ్ళు
    కోడిపందేల కోతల రాయుళ్ళు
    జడగంటలతో మ్రోగుగుడిగంటలు
    ఉల్లాస సల్లాపాల నవజంటలు
    కలబోసిన కళలన్నీ కనువిందులే
    వెలుగు చూసి తెలుగునేల పులకించెలే
    పట్టుపరికిణీ కట్టి-రామ్రాజ్ పంచెలుకట్టి
    యువతులు సందడిచేసే- యువకులు ఉరకలువేసే
    ! పంట !
    రచన
    అడ్డాల వెంకటరమణ
    పల్లెపొద్దు
    9666181948

    • @bigmistake7473
      @bigmistake7473 ปีที่แล้ว +1

      బాగుంది Sir

    • @pallepoddu4054
      @pallepoddu4054 ปีที่แล้ว +1

      @@bigmistake7473 Thank you 🤝

  • @gopathisairam6709
    @gopathisairam6709 ปีที่แล้ว +16

    Jai sudheer Anna 💥💥💥💥💥

  • @nithingowda4566
    @nithingowda4566 ปีที่แล้ว +5

    Sudheer Anna Fans from Karnataka

  • @vinayn397
    @vinayn397 ปีที่แล้ว +24

    Jai hyper adhi Anna nuvvu super super super super super super super super super 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @pramakwt9538
    @pramakwt9538 ปีที่แล้ว +6

    ఈ ఈవెంట్ లో శ్రీ దేవి అందరికన్నా అందంగా వుంది

  • @gnggoud9389
    @gnggoud9389 ปีที่แล้ว +10

    సద్దాం skit కోసం ఎంతమంది waiting👍👍

  • @mounikaperuri4502
    @mounikaperuri4502 ปีที่แล้ว +65

    ఆది అన్న లేకపోతె షో కి అందం ఉండడు ఆ షో చూస్తే నవ్వు రాడు

  • @dsivaram9258
    @dsivaram9258 ปีที่แล้ว +4

    Vishnu Priya Shuppar 👌👌👍👍💐💖💝🥰

  • @maripikrishnasai857
    @maripikrishnasai857 ปีที่แล้ว +6

    Sudheer anna unteyney show hit avuthudhee

  • @SureshNomula-n5p
    @SureshNomula-n5p ปีที่แล้ว +5

    We miss you television ka badhshah Sudheer anna

    • @KishanReddy0007
      @KishanReddy0007 ปีที่แล้ว

      ఆ సుధీర్ గాణ్ణి చెప్పుతో కొట్టి పక్క ఛానల్ కి తరిమెశారు 😂 ఆ సుధీర్ గాడికోసం ఎదురు చూసేవాళ్ళు పోయి వితౌట్ షుగర్ సుధీర్ గాడి సంక నాకండి మళ్ళీ జబర్దస్త్/SDC కి వస్తాడేమో 😊😊😊

  • @kokatmoshin2330
    @kokatmoshin2330 ปีที่แล้ว +48

    ఈ టీవీ ప్రేక్షకులకు హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు

  • @sudhakarpamu5563
    @sudhakarpamu5563 ปีที่แล้ว +12

    Hyder Aadi you are superb. Real comedian

  • @sudhakaryms.5496
    @sudhakaryms.5496 ปีที่แล้ว +24

    E event ki sudeeranna vacchunte chaala bagundedi💚❣️

  • @akhilakhi6796
    @akhilakhi6796 ปีที่แล้ว +6

    సుధీర్ అన్న ❤️‍🔥

  • @rambabud6103
    @rambabud6103 ปีที่แล้ว +10

    Sudheer fans of 🔥

  • @sankarnaik8131
    @sankarnaik8131 ปีที่แล้ว +10

    Adhi Superp comedy for this event no ego.

  • @nikki0123
    @nikki0123 ปีที่แล้ว +124

    Soumya garu great without knowing the language she was doing very well all the best keep rocking ❤

    • @ravik3110
      @ravik3110 ปีที่แล้ว

      0

    • @nikki0123
      @nikki0123 ปีที่แล้ว +1

      @@ravik3110 0 emithi bro Ne value aa

  • @romansafetynets4388
    @romansafetynets4388 ปีที่แล้ว +8

    Jai sudheer anna fan from Maharashtra

  • @prashanthramidi3872
    @prashanthramidi3872 ปีที่แล้ว +8

    Manas and Vishnu Priya dance kirakk

  • @rameshndhoniram3134
    @rameshndhoniram3134 ปีที่แล้ว +6

    Aadi punches brand ambassador 🔥

  • @dubbakashiva4188
    @dubbakashiva4188 ปีที่แล้ว +24

    Jai Sudheer Anna big fan 💯💞💝

  • @abdulkaleshashaik6829
    @abdulkaleshashaik6829 ปีที่แล้ว +2

    Super event all.panches super adhi garu meru beautiful sowmya garu varsha and Emanuel me love 💘❤so beautiful 😍❤♥💖💕

  • @ashokdamankar8908
    @ashokdamankar8908 ปีที่แล้ว +9

    SRI Devi gari dance steps excellent lookings so wonderful and full entertainment thank you 👏👏👏💗💞💗👌💯☑️🙏

  • @devajoseph7
    @devajoseph7 ปีที่แล้ว +161

    Aadhi anna... never before....superb

    • @VijayKumar-ji8di
      @VijayKumar-ji8di ปีที่แล้ว +1

      Anta baga nachinda bro over action,show ki minus e aadi overacting bro

  • @sureshbhaigaming7848
    @sureshbhaigaming7848 ปีที่แล้ว +5

    Sridevi garu appatiki eppatiki chala andanga vunnaru ❤️

  • @sagarmhanta6356
    @sagarmhanta6356 ปีที่แล้ว +17

    Jai sudheer Anna 😍 🙏

  • @babumoturi9819
    @babumoturi9819 7 หลายเดือนก่อน +1

    Anshu gariki I love you 😘😘😘😘😘🥰🥰🥰🥰❤️❤️

  • @Prasanth-lx2sn
    @Prasanth-lx2sn ปีที่แล้ว +11

    శాంతి స్వరూప్ and జేషి సూపర్ nice జోడీ

  • @madhuhr6602
    @madhuhr6602 ปีที่แล้ว +34

    Nirupam's performance was ultimate......

  • @SURESHBABI
    @SURESHBABI ปีที่แล้ว +198

    సీనియర్ యాక్టర్ సుధా గారు కొత్తగా ఈ ఈవెంట్ రావడం బాగుంది బాస్ గుడ్ గుడ్ 💅👌👏

  • @qwrrteqwerrw5820
    @qwrrteqwerrw5820 ปีที่แล้ว +4

    విష్ణుపియా సూపర్ this episode

  • @gsumalathagsumalatha1292
    @gsumalathagsumalatha1292 ปีที่แล้ว +7

    Jai suderr Anna Karnataka very big fans👍👍

  • @manamadhiankamma955
    @manamadhiankamma955 ปีที่แล้ว +3

    Vishunu manashu 👸🤴👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👌👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @prathimasunil2992
    @prathimasunil2992 ปีที่แล้ว +11

    Program hit avvalante aadi and ram prasad undalsinde👌👌