ఈ సాంగ్ విన్నంత సేపు మనసులో ఏదో తెలియని ఆనందం తెలుగు పండిట్ అయుండాలి రైటర్ ఆ లిరిక్స్ అలా ఉన్నవి ధన్యవాదాలు ఇలాంటి పాటలు మర్రిని అందిచాలని దేవుడు మిమ్మల్ని దివిచ్చును గాక
హిందువులైన క్రైస్తవులైన ఎవరైనా సరే దేవుని బిడ్డలు అని మొదట గుర్తుపెట్టుకోవాలి...... దేవుని నామం పేరిట ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు హలేలుయ ఆమెన్
ఈపాట ఈమధ్యనే విన్నాను. అధ్బుతమైన పాట ఇన్ని సంవత్సరాలు ఎందుకు మిస్సయాను అని బాధపడ్డాను. కానీ వింటుంటే క్రైస్తవ లోకానికి క్రిస్మస్ పాటల్లో ఇదొక పాట ఎవర్గ్రీన్ ఆణిముత్యం గా నిలిచిపోతుంది., అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు.🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤🎉🎉🎉❤❤❤❤
చాలా అద్భుతంగా పాడారు సిస్టర్. సంగీతము చాలా అద్భుతo. మళ్లీ మళ్ళీ వినాలని పిస్తుంది.దేవునికి మహిమ కలుగును గాక. సంగీత బృందానికి అంతటికివందనాలు. దేవుడు మిమ్ములను దీవించును గాక ఆమెన్.
ముందుగా పాట రచించిన వారికి, మ్యూజిక్ డైరెక్టర్ కి, మరియు మ్యూజిక్ ప్లేయర్స్ కి మరిముఖ్యముగా.. గాత్రాదాతలకు(Sravana bhargavi and others) నా హృదయ పూర్వక అభినందనలు..ఇలాంటి అరబ్ సంగీతాన్ని+కర్ణాటక్ సంగీతం తో మేళవించిన సంగీత మేధావులకు పాదాభివందనం..
ఇది ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు బుక్ లో 116 సాంగ్.... హిందుస్తానీ తోడి రాగం.. మ్యూజిక్ చాలా బాగా చేశారు. సింగర్ ఎవరో కానీ చాలా బాగా పాడింది. గాడ్ బ్లెస్స్ యూ సిస్టర్...
First of all I praise God, for wrote this song Ch.Bhanumurthy Garu and for music composition brother Jason and singer sister Sravani Bhargavi. Praise the Lord.
Christianity is not a religion It's a way to find the way, truth, and life and Jesus told he is only way to heaven expect him there is no way So keep believing one day you will find way Thank you 🙏🏻
glory to our father of god and jesus christ and holy spirit . I love this song very very very much, awesome , great , beautiful song. jesus is one and only true god and almighty . jesus is my true father. Amen 😊 .
A wonderful Masterpiece and its a crown of the Gospel message to the many lost in this world. I admire the writer, the lyric tuner, the Singer and the Producer. My heart aches for the divine episode! Praise always be to God everlasting! Amen!
Rare chuthamu raja suthuni rei jananamayaaaaaaaaaaaaanu. Kallla kadhiddi kaalayu kadhidhi gollaboyala dharshanam. Wt a lyrics s awesome👏song. Wt a voice sravana bhargavi garu God blessed🙏 wt ur voice. 👏
What a beautiful lyrics,beautiful rhythm, beautiful singing,we can enjoy the music with our God than the worldly lust 🎶 🎵,just loved and listened repeatedly after listening for the first time,all Glory to our God 🙏😘❤️❤️🙏🙏🙏.
I like this song 💖 chala ante chala bagundhi ee song i love Jesus so i am proud of you i am Cristina ⛪⛪ nenu ee song chala sarlu vinnanu once again i like this song 👌
Sravani Bhargavi garu .... mesmerizing vocals .....I cannot stop myself without appreciating.....it is only you who brought life into this song.....!!! I praise the lord for HE has provided such a wonderful song!! All glories to our GOD almighty!!
For full song Lyrics
teluguchristiantunes.blogspot.com/2021/11/rare-chuthamu-raja-suthuni.html
th-cam.com/video/-_3ZKCaKRvo/w-d-xo.html
Jesus song super
Super song
@@deevenacarol xxxii few
A
I am hindhu but I love Jesus and,I am go to church with my father🙏🙏. Love you Jesus 🥺🥺🥺🥺🥺🥺
ఏంతమంది మెుదటి రెండు లీరిక్స్ విన్న తర్వాత ఫుల్ సాంగ్ వింటున్నారు ఇక్కడ లైక్ చేయండి! 👍
Exlent song
God bless you
Nenu kuda song first lirics vinna tharvathane song motham vinnanu bro
Super Song
🙋
Elxent song bro
రారే చూతము రాజసుతుని
రేయి జనన మాయెను (2)
రాజులకు రారాజు మెస్సయ్యా (2)
రాజితంబగు తేజమదిగో (2) ||రారే||
దూత గణములన్ దేరి చూడరే
దైవ వాక్కులన్ దెల్పగా (2)
దేవుడే మన దీనరూపున (2)
ధరణి కరిగె-నీ దినమున (2) ||రారే||
కల్లగాదిది కలయు గాదిది
గొల్ల బోయుల దర్శనం (2)
తెల్లగానదే తేజరిల్లెడి (2)
తార గాంచరే త్వరగ రారే (2) ||రారే||
బాలు-డడుగో వేల సూర్యుల
బోలు సద్గుణ శీలుడు (2)
బాల బాలిక బాలవృద్ధుల (2)
నేల గల్గిన నాథుడు (2) ||రారే||
యూదవంశము నుద్ధరింప
దావీదుపురమున నుద్భవించె (2)
సదమలంబగు మదిని గొల్చిన (2)
సర్వ జనులకు సార్వభౌముడు (2) ||రారే||
Raare Choothamu Raaja Suthuni
Reyi Jananamaayenu (2)
Raajulaku Raaraaju Messayyaa (2)
Raajithambagu Thejamadigo (2) ||Raare||
Dootha Ganamulan Deri Choodare
Daiva Vaakkulan Delpagaa (2)
Devude Mana Deena Roopuna (2)
DHarani Karige-Nee Dinamuna (2) ||Raare||
Kalla Gaadidi Kalayu Gaadidi
Golla Boyula Darshanam (2)
Thellagaanade Thejarilledi (2)
Thaara Gaanchare Thvaraga Raare (2) ||Raare||
Baalu-dadugo Vela Sooryula
Bolu Sadguna Sheeludu (2)
Baala Baalika Baala Vrudhdhula (2)
Nela-galgina Naathudu (2) ||Raare||
Yooda Vamshamu Nuddarimpa
Daaveedu Puramuna Nudbhavinche (2)
Sadamalambagu Madini Golchina (2)
Sarva Janulaku Saarvabhoumudu (2) ||Raare||
Akka super
😊😊
❤
Ruth
Good
ఈ సాంగ్ విన్నంత సేపు మనసులో ఏదో తెలియని ఆనందం తెలుగు పండిట్ అయుండాలి రైటర్ ఆ లిరిక్స్ అలా ఉన్నవి ధన్యవాదాలు ఇలాంటి పాటలు మర్రిని అందిచాలని దేవుడు మిమ్మల్ని దివిచ్చును గాక
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు లోని 116వ కీర్తన వ్రాసినవారు చెట్టి భానుమూర్తి గారు
116 song number aandra christava keertana lo
Writer is more than the poet.self experience with the LORD
Singing super hets up
🎉
I'm Hindu. Bu I like this song that I heard nearly 100 times in a week
U r awesome
యేసయ్య సర్వ మానవాళికి దేవుడై ఉన్నాడు అపోస్తలుల కార్యములు - 10:36 యేసు క్రీస్తు అందరికీ ప్రభువు
God bless you bro 🙏🏻
Jesus Christ love you
ఇంత అద్భుతమైన సాంగ్ నేను ఎప్పుడూ వినలేదు చాలా భాగుంది గాడ్ బ్లేస్ యు
Thanks
th-cam.com/video/iQXIDIz2O9k/w-d-xo.html
Thanks
@@vamshidasari j6t65
Your district
సాంగ్ వింటుంటే హృదయానికి తెలియని ఆనందం కలుగుతుంది .... దేవునికే మహిమ కలుగునుగాక ...
Amen🙏🙏
హిందువులైన క్రైస్తవులైన ఎవరైనా సరే దేవుని బిడ్డలు అని మొదట గుర్తుపెట్టుకోవాలి...... దేవుని నామం పేరిట ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు హలేలుయ ఆమెన్
Song lyrics
రారె చూతము రాజ సుతుడీ రేయి జనన మాయెను (2)
రాజులకు రా రాజు మెస్సియ (2)
రాజితంబగు తేజమదిగో (2) ||రారె||
1.దూత గణములన్ దేరి చూడరే దైవ వాక్కులన్ దెల్పగా (2)
దేవుడే మన దీనరూపున (2)
ధరణి కరిగెనీ దినమున (2)
||రారె||
2.కల్లగాదిది కలయు గాదిది గొల్ల బోయల దర్శనం (2)
తెల్లగానది తేజరిల్లెడి (2)
తారగాంచరే త్వరగ రారే (2)
||రారె||
3.బాలుడడుగో వేల సూర్యల బోలు సద్గుణ శీలుడు (2)
బాల బాలిక బాల వృద్ధుల (2)
నేల గల్గిన నాధుడు (2)
||రారె||
Orr some 🥰🙏
Tq bro
Super song
Thank you sir
Tq s for track
Iam muslim but I love this song very much
Thank for loving this song ....and l hope to you to learn Jesus
Glory to God
God bless you dear🥰
God bless you and religion doesn't matter we have to bo honestly that's all glory to the god🙏
God Bless U Heena
we Praise the lord about you
I am Hindu but I love this song so much...
thank you sis...I wish You to Learn The meaning also ..... God Bless you Ma :)
GOD BLESS YOU SISTER
Y
God bless you akka
God bless you sister .May God give you His Salvation
ఎంతో అందమైన పాట.
సంగీత ప్రియులకు అమ్రృతంవంటిది ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు
శ్రావణ భార్గవి గారు ....mi voice unforgettable for these song ......ultimate .....
And thank u sang these song .........
Super songs
Sharavanabarugavigarumiruchallabagapaderujeusuninumikotbanidivi
Yi pata padinavariki music composer gariki lyrisist gariki chethulethi namaskaristhu yintha adbuthamaina patanu mitho chesinanduku aaaa DEVA DEVUNI KRUPA MIKU MI KUTUMBHAMLONI VARIKI MENDUGA VUNDUNU ani YESAYYA NAMAMUNA YESAYYA PADAMULU PATTUKUNI VEDUKONUCHUNNANU THANDRI YESAYYA AMEN 🙏
ఈపాట ఈమధ్యనే విన్నాను. అధ్బుతమైన పాట ఇన్ని సంవత్సరాలు ఎందుకు మిస్సయాను అని బాధపడ్డాను. కానీ వింటుంటే క్రైస్తవ లోకానికి క్రిస్మస్ పాటల్లో ఇదొక పాట ఎవర్గ్రీన్ ఆణిముత్యం గా నిలిచిపోతుంది., అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు.🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤🎉🎉🎉❤❤❤❤
రోజూ ఉదయాన్నే ఈ పాట వింటే చాల హాయిగా ఉంటుంది భానుమూర్తి గారు చాలా చక్కగా రాశారు పాడినవారు మరియు సంగీతం ఈ తరానికి నచ్చే విధంగా గా అందించారు
సింగర్ శ్రావణ భార్గవి ని దేవుడు ఇంకా గొప్పగా వాడుకొనును గాక.
Super singinging sravani god bless you ra
Amen!!!!
Amen
Amen
Super....super.
రారె చూతుము రాజసుతుడీ రేయి జనన మాయెను
రాజులకు రా రాజు మెస్సియ రాజితంబగు తేజమదిగో ||రారె||
దూత గణములన్ దేరి చూడరే దైవ వాక్కులన్ దెల్పగా
దేవుడే మన దీనరూపున ధరణి కరిగెనీ దినమున ||రారె||
కల్లగాదిది కలయు గాదిది గొల్ల బోయల దర్శనం
తెల్లగానదె తేజరిల్లెడి తారగాంచరె త్వరగ రారే ||రారె||
బాలు డడుగో వేల సూర్యుల బోలు సద్గుణ శీలుడు
బాల బాలికా బాలవృద్ధుల నేల గల్గిన నాధుడు ||రారె||
Supper
good
Lovely spng
@@sumathikota8412 ok
Super sister
praise the lord this is the best song శ్రావణ భార్గవి గారిని దేవుడు దివించు ను గాక!🙏
2024 lo viney vallu oka like vesukondi
November 20th lo vintunna never get old ❤❤
I am Hindu so I like so much listen any times thank you Jesus
చాలా అద్భుతంగా పాడారు సిస్టర్. సంగీతము చాలా అద్భుతo. మళ్లీ మళ్ళీ వినాలని పిస్తుంది.దేవునికి మహిమ కలుగును గాక. సంగీత బృందానికి అంతటికివందనాలు. దేవుడు మిమ్ములను దీవించును గాక ఆమెన్.
🙏🙏🙏🙏🙏
Excellent song 😇
ముందుగా పాట రచించిన వారికి, మ్యూజిక్ డైరెక్టర్ కి, మరియు మ్యూజిక్ ప్లేయర్స్ కి మరిముఖ్యముగా.. గాత్రాదాతలకు(Sravana bhargavi and others) నా హృదయ పూర్వక అభినందనలు..ఇలాంటి అరబ్ సంగీతాన్ని+కర్ణాటక్ సంగీతం తో మేళవించిన సంగీత మేధావులకు పాదాభివందనం..
పాట
I'm Hindu but i like listening Jesus songs
ప్రభువు మిమ్మల్ని దీవించు గాక ఆమేన్
wow 😮
His love and grace shower on whose listening this . Trust on Jesus definitely he will show the way which u never found that peace 🙏may God bless u
Thank you sister today you strength my soul again GOD BLESS YOU
Hi 🙏🙏🙏❤❤❤❤❤❤👏👏👏
Superb 😍😍😍😍🎶Song love you Jesus 🙏🙏🙏
🙏🛐
దేవునికి మహిమ కలుగునుగాక
Amen
Amen
Amen ✝️
Nenu Hindhuvuni but I love Jesus
Nuvvu hindhuvu kaadu MANISHIVI MANISHIGA PUTTAVU MANISHIGAANE CHACHIPO ne 1st hindhuvune Jesus nannu manishila maarchaadu
Am not christian nenu Bible chadivna tharuvatha kevalam manishini ani Jesus thelipaadu
God is One and only. Jesus is God Himself...not a founder of religion.
Super bro 🙏🙏🙏🙏🙏
Keep go on god bless you
ఇది ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు బుక్ లో
116 సాంగ్.... హిందుస్తానీ తోడి రాగం..
మ్యూజిక్ చాలా బాగా చేశారు.
సింగర్ ఎవరో కానీ చాలా బాగా పాడింది.
గాడ్ బ్లెస్స్ యూ సిస్టర్...
@@samithamada singer sravana bhargavi
Sravana bhargavi
@Niharika Mothukuri 😂
Singer sravana bargavi
Sravana Bhargavi anukuntunna
Awesome song.i m a hindu.but when I heard this song somewhere I searched this song and listened.... really super song
Raju supper song😊
God bless you sister
God bless you with health and wealth sister
Meeru devuni Loki nadipimpabadalani korukuntunna
Amen
Pata music mamulugaledu cinema patalukuda digadudupe yi DEVUDI PATA MUNDU SUPEROOOOOOO SUPER YI RAJULAKU RAJU PATA
ఈ సాంగ్ పాడిన మోహన్ భోగరాజా. గారికి చాలా ధన్యవాదములు సిస్టర్ మీరు ఇలానే jesus సాంగ్స్ పాడాలని కోరుకుంటున్నాము 🥳🥳🥳👌👌👌👌👌👌👌 prise the lord
Sravana Bhargavi.....Bro
First of all I praise God, for wrote this song Ch.Bhanumurthy Garu and for music composition brother Jason and singer sister Sravani Bhargavi. Praise the Lord.
నేను కూడా హిందువుని అయినా నేను కూడా యేసయ్యను నమ్ముకున్నాను
All Indians are Hindus bcoz our great ancestors are Hindus long back
మీకు యేసయ్య నామంలో మంచి జరుగును గాక. బ్రదర్
I'm Hindu ina Love Jesus
God bless you 🙌🏻 💖, brother
@@user-cn3re2kommulapraneethaokk cry more 😂
Heritage of Our Andhra CHRISTIAN hymnals... Hats off TO LORD'S GLORY
When First time I heard this Song 2 years ago I was stunned for minutes what's was that , Out of The World
Happy Christmas to all ;I love this song ever forever and who watch this song in 2019 Dec.plz like
I am HINDHU but I like this song ,,and more then time see this sing
😫😫🤔🤣
Jesus loves you, and Jesus bless u dear
God bless you brother
@@jaijaiprakash2010 tq brother
@@Sonampk8758 tq madam
2020 lo kuda vene vallu oka like asukondi
I'm listening now 2022 December
Listening in 2023
Tq
2024 lo kuda listening😂😂❤❤❤❤
I m hindu but i love jesus songs
Christianity is not a religion
It's a way to find the way, truth, and life and Jesus told he is only way to heaven expect him there is no way
So keep believing one day you will find way
Thank you 🙏🏻
Listen to songs Vesarina manase, Kammani bahu kammani, you will love them.
I'm an hindu but I like this song I played multiple times in depression it helps 😊😊
రారే చూతుము రాజ సుతుడీ రేయి జనన మాయెన్ సాకీ అద్భుతం పాట పాడిన వారికి ధన్యవాదములు God bless you
సూపర్
🙏🙏🙏🙏🙏
Praise the lord చాలా అంటే చాలా బాగా పాడారు వాడుక భాషలో చెప్పాలంటే ఇరగ దీసారు అంతే. God bless you
Yes God bless you
అద్భుతమైన పాట దేవునికి మహిమ కలుగును గాక
I'm..hindhu...but..i love..this.song...⛪
God bless you dear
Wanderful Voice with ' Singer Sravana Bhargavi ' and Good Music Composing 👏👌
రారాజు జన్మదినము 116:1,2,3,4,5
1.రారె చూతుము రాజసుతుడీ రేయి జనన మాయెను
రాజులకు రా రాజు మెస్సియ రాజితంబగు తేజమదిగో ||రారె||
2.దూత గణములన్ దేరి చూడరే దైవ వాక్కులన్ దెల్పగా
దేవుడే మన దీనరూపున ధరణి కరిగెనీ దినమున ||రారె||
3.కల్లగాదిది కలయు గాదిది గొల్ల బోయల దర్శనం
తెల్లగానదె తేజరిల్లెడి తారగాంచరె త్వరగ రారే ||రారె||
4.బాలు డడుగో వేల సూర్యుల బోలు సద్గుణ శీలుడు
బాల బాలికా బాలవృద్ధుల నేల గల్గిన నాధుడు ||రారె||
Thank you brother
Thanks brother
Good song
Thanks annaya
tq you bro
glory to our father of god and jesus christ and holy spirit . I love this song very very very much, awesome , great , beautiful song. jesus is one and only true god and almighty . jesus is my true father. Amen 😊 .
So beautiful song it is 💖💖💖💖
Many non believers were used for the glory of God 🙏🙏
May lord be the praise 🙏🙏🙏🙏
May God bless you all🙏🙏👋
చాలా అద్భుతమైన లిరిక్స్ మరియూ
అద్భుతమైన గానం.
దేవునికి స్తోత్రం.
Beautiful song 💓 in the name of Jesus Christ bless you son 🙏
Very blessed to listen to this song, May GOD save all the singers and hearers, in Jesus name.Amen !!!
God bless you sister's and brother's...song chala manchi ga cheparu.a devuni ke mahima vandanalu kalugunugaka amen amen amen...
Wonderful lyrics to welcome God of Heaven and Earth on Earth. Thank you very much for this Song. God bless all the crew .
I love the songs of Jesus and this is one of the best song ever 🙂🙂🙂bless me jesus🙏🙏🙏
Indian Christian all time hit song, thanks to the all team🙏 Merry Christmas 🎉🎊🎄🌟
ఎంజాయ్ థిస్ సాంగ్ & మ్యూజిక్ 👌👌👏👏👏
Love You Jesus
A wonderful Masterpiece and its a crown of the Gospel message to the many lost in this world. I admire the writer, the lyric tuner, the Singer and the Producer. My heart aches for the divine episode! Praise always be to God everlasting! Amen!
ఈ సాంగ్ వింటుంటే ఎదో తెలియని happyness
Rare chuthamu raja suthuni rei jananamayaaaaaaaaaaaaanu. Kallla kadhiddi kaalayu kadhidhi gollaboyala dharshanam. Wt a lyrics s awesome👏song. Wt a voice sravana bhargavi garu God blessed🙏 wt ur voice. 👏
What a song, great meaning, amazing music - overall power packed song for Christmas!!!
Prise the lord.... Sister...nice song..and god bless u....
👌👌👌🙏🙏❤
my favorite song I love Jesus
Super voice sister no words.... praise the lord
E paata Naku chala estam prati Christmas ku church e paatanu nenu chalabaaga paaduthanu writer ku singer ku prabhuvu namamuna alleluya amen...
Such a wonderful lyrics 😊 I really happy to hear this song
ఆంధ్రక్రైస్తవ కీర్తనలు అన్ని పాటలు ఈ విధంగా కొత్తగా రీమిక్స్ చేసి నేటి తరపువారూ కూడా తెలుసుకొనే విదంగా చేస్తే బావుంటుంది
Brother ee song kosam chala vethikanu finally happy I love this song ❤️ nice voice and lyrics thanks brother
Wonderful song praise the Lord
Nice song
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 దేవుని కే మహిమ కలుగును గాక మీకు నా వందనములు మీరు పాడిన పాట చాలా బాగుంది హ్రుదయం లో ఏదో తెలియని ఆనందం ఈ పాట వింటుంటే
This is a perfect song.Hats off to the writer as well as the singer and the music coposer.
Such a beautiful song. Particularly the voice OMG. Super song
ÈtatagdV
Godblayou
This voice is God's gift fr this song
1.రారె చూతుము రాజసుతుడీ రేయి జనన మాయెను
రాజులకు రా రాజు మెస్సియ - రాజితంబగు తేజమదిగో ||రారె||
2.దూత గణములన్ దేరి చూడరే దైవ వాక్కులన్ దెల్పగా
దేవుడే మన దీనరూపున - ధరణి కరిగెనీ దినమున ||రారె||
3.కల్లగాదిది కలయు గాదిది గొల్ల బోయల దర్శనం
తెల్లగానదె తేజరిల్లెడి - తారగాంచరె త్వరగ రారే ||రారె||
4.బాలు డడుగో వేల సూర్యుల బోలు సద్గుణ శీలుడు
బాల బాలికా బాలవృద్ధుల - నేల గల్గిన నాధుడు ||రారె||
5.యూదవంశము నుద్ధరింప దావీదుపురమున నుద్భవించె
సదమలంబగు మదిని గొల్చిన - సర్వ జనులకు సార్వభౌముడు ||రారె||
I love ❤️ song 🌷🌷🌷...Rare chudtumu Raja suthunie reeiee jananaa mayanu ...wanadraful feeling of song ...love the song soo match👍👍👍👌👌👌🙏🙏🙏
So beautiful I like this song god bless you very much super lyrics 👍👍👍👍👍👌👌👌👌👌👌👍👌👍👌👍👌👍👌👌77
Sravan bhargavi akk...
..superb singing.....no words to explain
This song Amen
Superga padaru sister e pata nenu frist Time vinanu chalabagundi Nice superrrrr thank you lord
last year ee song ki nenu dance vesanu chala satisfaction ga undi
Singer bharghavi గారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించును గాక Amen,neelam sekhar babu,Advocate,Ap High court
రారే చూతము రాజసుతుని
రేయి జనన మాయెను (2)
రాజులకు రారాజు మెస్సయ్యా (2)
రాజితంబగు తేజమదిగో (2) ||రారే||
దూత గణములన్ దేరి చూడరే
దైవ వాక్కులన్ దెల్పగా (2)
దేవుడే మన దీనరూపున (2)
ధరణి కరిగె-నీ దినమున (2) ||రారే||
కల్లగాదిది కలయు గాదిది
గొల్ల బోయుల దర్శనం (2)
తెల్లగానదే తేజరిల్లెడి (2)
తార గాంచరే త్వరగ రారే (2) ||రారే||
బాలు-డడుగో వేల సూర్యుల
బోలు సద్గుణ శీలుడు (2)
బాల బాలిక బాలవృద్ధుల (2)
నేల గల్గిన నాథుడు (2) ||రారే||
యూదవంశము నుద్ధరింప
దావీదుపురమున నుద్భవించె (2)
సదమలంబగు మదిని గొల్చిన (2)
సర్వ జనులకు సార్వభౌముడు (2) ||రారే||
Nice song.. Entire team... All God bless you.....
Hi
Good morning
పాట చాలా బాగుందండి సింగర్ చాలా బాగా పాడారు
Hallo gudapati where are u from
What a beautiful lyrics,beautiful rhythm, beautiful singing,we can enjoy the music with our God than the worldly lust 🎶 🎵,just loved and listened repeatedly after listening for the first time,all Glory to our God 🙏😘❤️❤️🙏🙏🙏.
Nc appricesion enthusiasmly of song
Hi
👍🙏👍🙏👍🙏jesus. song lyrics. music. Singr....super.god bless you all... దేవునికే స్త్రోత్రం......ఆమెన్
I love this song many times I listened this song praise the lord...very gud voice
One of the Top 1o best song Christmas based and the way she sang his voice superb
Something's special in this song
I love it soooo much
And the music is excellent
No words to explain it
Chala bavundi song. Nic
Hi
I loveyou sooo much
@@shalemblessy6589 😍😍😁😁😁
.•♫•♬•Ni number pampu•♬•♫•.
Naku chaala baaga nachindhi brother I love this song
This song is nice
Nice song and the best music Lyrics
🎄🎈🎉🎊🎁Happy Christmas 🎄🎁✨🎉
Praise the Lord
Nice song...
Vintu unte edo happiness, really super song
Happy Christmas 🎄🎅🔔❄ to all ..
Love u Jesus❤🥰🥰🥰🥰❤
దేవుని పాటలను కమర్సియల్ పాటలుగా మలచి క్యాష్ చేసుకునేందుకు వెంపర్లడుతున్నరు కొందరు భక్తి హీనులు
Praise the Lord...this song is very superb....
veri good song godblese you prasanna garu
Ameen ✋
Hiii
🛐
who are watching still 2020???👑👑👑
I like this song 💖 chala ante chala bagundhi ee song i love Jesus so i am proud of you i am Cristina ⛪⛪ nenu ee song chala sarlu vinnanu once again i like this song 👌
Sravani Bhargavi garu .... mesmerizing vocals .....I cannot stop myself without appreciating.....it is only you who brought life into this song.....!!!
I praise the lord for HE has provided such a wonderful song!!
All glories to our GOD almighty!!
Beautiful song beautiful voice God bless u singer
Enni sarlu vinna inka vinali anipistundi thankyou sis nice voice
praise the lord sis what a wonderful song superb music no words
Praise the Lord. I thankful to Sri.Chettu Bhanumurthy garu,
sister Vashni Jason and sister Sravani Bhargavi.