Shocking comments by PK - అప్పు చేసిన బాబును గొప్పోడంటూ ఆకాశానికెత్తిన మూర్ఖుడు PK

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ส.ค. 2024
  • Silly comments made by PK - that shows his immaturity and lack of experience
    #drpradeepchintavlogs #chandrababu #pawankalyan #andhrapradesh

ความคิดเห็น • 742

  • @venkateswararaop6152
    @venkateswararaop6152 หลายเดือนก่อน +56

    5 ఏళ్ళు కాదు 15 ఏళ్లు ప్రత్యేక హోదా కావాలని కోరిన బాబు ఇప్పుడు ఆ మాటే ఎత్తడం లేదు 😢

  • @user-ek4sp7dn9l
    @user-ek4sp7dn9l หลายเดือนก่อน +43

    మా ఊళ్లో టిడిపి కి జై కొడితేనే పెన్షన్ ఇచ్చారు,అప్పు చేసి ఇవ్వడం పావలకి గ్రేట్ గా వుంది.ముందు జీతాలు ఇవ్వమను 2 తారీఖు వచ్చింది

  • @prabhudasjamajeggli5838
    @prabhudasjamajeggli5838 หลายเดือนก่อน +127

    నెల లోపే 7000 కోట్లు అప్పు తెచ్చి పెన్షన్ పంచడమా? మరి సంపద సృష్టి ? ఆ పెన్షన్ లో కూడా ఏజెంట్లు తమ చేతివాటం చూపించడమా? ఇదేమి పాలనబ్బా!

  • @cavrrao3467
    @cavrrao3467 หลายเดือนก่อน +74

    1000000000 లక్షల పుస్తకాలు చదివిన జ్ఞానం

  • @nandivardhanaraosuram3402
    @nandivardhanaraosuram3402 หลายเดือนก่อน +30

    జగన్ అన్నా అప్పు చేస్తే శ్రీలంక అవుతుంది! అదే చంద్రబాబు అప్పు చేస్తే... సింగపూర్ అవుతుంది!!... దటీజ్!!!.... చంద్రం విజనరీ...😅😅😅😅😅

  • @padmabai8981
    @padmabai8981 หลายเดือนก่อน +114

    అన్న ఇవి ప్రజలకు తెలుసు అయిన ఓటు వాళ్లకు వేసి అందలం ఎక్కించి జగన్ అన్న ను బాధ పెట్టిన ప్రజల కు బాగైంది

    • @somas-vt7je
      @somas-vt7je หลายเดือนก่อน

      డాక్టర్ గారూ, నమస్తే,
      మీ ముఖ కండరాలు చాలా ఉద్రిక్తంగా ఉన్నాయని అనిపిస్తుంది. మీరు ఒక డెంటిస్ట్ అయినప్పటికీ, ఒకసారి డెంటిస్ట్‌ను సంప్రదించండి. మీ డిప్రెషన్ మరియు ఫ్రస్ట్రేషన్ ఎలా ఉందో మేము అర్థం చేసుకుంటున్నాము. జగన్ గారిని ప్రమోట్ చేయాలనుకుంటున్నందుకు మీ కృషి ప్రశంసనీయమే, కానీ ప్రస్తుత ప్రభుత్వంపై ఎల్లప్పుడూ నెగటివ్ విషయాలను చూపించడమే కాకుండా, మీ ముఖ కవళికలు కూడా మీ వీడియోలను చూస్తున్న వారికి, ముఖ్యంగా తీవ్రమైన దంత సమస్యలతో ఉన్నవారికి, అసహనాన్ని కలిగిస్తున్నాయి. మీ వీడియోలు జగన్ మోహన్ రెడ్డి గారికి ఉపయోగపడతాయనిపించడంలేదు. నిజానికి, కేవలం జగన్ గారి మద్దతుదారులు మాత్రమే వీక్షిస్తున్నారని అనిపిస్తుంది, కానీ అదిగూడా కొంతవరకే ఉపయోగపడుతోంది.

  • @vihaskumur4860
    @vihaskumur4860 หลายเดือนก่อน +180

    సార్ మా ఊరిలో టీడీపీ కార్యకర్తలు రాకుండా పెంక్షన్ ఇవ్వడం మొదలుపెట్టారని సచివాలయం ఎంప్లాయిస్ మీద పెద్ద గొడవ పెట్టారు
    టీడీపీ కార్యకర్తలు 500 తీసుకున్నారు
    టీడీపీ కార్యకర్తలు చెపినట్టు సచివాలయం ఎంప్లాయిస్ వినాలంట సార్
    టీడీపీ వాళ్ళు టార్చర్ చేస్తున్నారు సార్

    • @arunapasam6742
      @arunapasam6742 หลายเดือนก่อน +12

      Mee kharma

    • @somas-vt7je
      @somas-vt7je หลายเดือนก่อน +2

      డాక్టర్ గారూ, నమస్తే,
      మీ ముఖ కండరాలు చాలా ఉద్రిక్తంగా ఉన్నాయని అనిపిస్తుంది. మీరు ఒక డెంటిస్ట్ అయినప్పటికీ, ఒకసారి డెంటిస్ట్‌ను సంప్రదించండి. మీ డిప్రెషన్ మరియు ఫ్రస్ట్రేషన్ ఎలా ఉందో మేము అర్థం చేసుకుంటున్నాము. జగన్ గారిని ప్రమోట్ చేయాలనుకుంటున్నందుకు మీ కృషి ప్రశంసనీయమే, కానీ ప్రస్తుత ప్రభుత్వంపై ఎల్లప్పుడూ నెగటివ్ విషయాలను చూపించడమే కాకుండా, మీ ముఖ కవళికలు కూడా మీ వీడియోలను చూస్తున్న వారికి, ముఖ్యంగా తీవ్రమైన దంత సమస్యలతో ఉన్నవారికి, అసహనాన్ని కలిగిస్తున్నాయి. మీ వీడియోలు జగన్ మోహన్ రెడ్డి గారికి ఉపయోగపడతాయనిపించడంలేదు. నిజానికి, కేవలం జగన్ గారి మద్దతుదారులు మాత్రమే వీక్షిస్తున్నారని అనిపిస్తుంది, కానీ అదిగూడా కొంతవరకే ఉపయోగపడుతోంది.

    • @jayasrikancharla6831
      @jayasrikancharla6831 หลายเดือนก่อน +3

      Me village name pettandi

    • @surekhavipparthi4206
      @surekhavipparthi4206 หลายเดือนก่อน +2

      Rjy lo sariga pensions rakadu

    • @swarnalatha9878
      @swarnalatha9878 หลายเดือนก่อน +6

      ఈవీఎంల పాలనా కదా.... ఇంతే... మహేష్

  • @sudha-ik7kj
    @sudha-ik7kj หลายเดือนก่อน +100

    14 సం ముఖ్య మంత్రి చేత వాలంటరీ పని చేయించిన జగన్
    ఈ tamb nel తో ok video పెట్టండి sir

    • @arunapasam6742
      @arunapasam6742 หลายเดือนก่อน +7

      Confirm ga pettali

    • @suneethareddy512
      @suneethareddy512 หลายเดือนก่อน +6

      Super😂😂😂

    • @user-fx2fz3em6l
      @user-fx2fz3em6l หลายเดือนก่อน +3

      😂😂😂😂😂😂😂

    • @lakshmireddy5729
      @lakshmireddy5729 หลายเดือนก่อน

      ​@user😅😅😅-fx2fz3em6l

    • @swamych5710
      @swamych5710 หลายเดือนก่อน +4

      Bro ee comment mind blowing .... Perfect thumbnail...

  • @dongarasrinivasarao9595
    @dongarasrinivasarao9595 หลายเดือนก่อน +99

    తొందరలోనే తెలుసుకుంటారు sir జగన్ అంటే జై జగనన్న

    • @somas-vt7je
      @somas-vt7je หลายเดือนก่อน

      డాక్టర్ గారూ, నమస్తే,
      మీ ముఖ కండరాలు చాలా ఉద్రిక్తంగా ఉన్నాయని అనిపిస్తుంది. మీరు ఒక డెంటిస్ట్ అయినప్పటికీ, ఒకసారి డెంటిస్ట్‌ను సంప్రదించండి. మీ డిప్రెషన్ మరియు ఫ్రస్ట్రేషన్ ఎలా ఉందో మేము అర్థం చేసుకుంటున్నాము. జగన్ గారిని ప్రమోట్ చేయాలనుకుంటున్నందుకు మీ కృషి ప్రశంసనీయమే, కానీ ప్రస్తుత ప్రభుత్వంపై ఎల్లప్పుడూ నెగటివ్ విషయాలను చూపించడమే కాకుండా, మీ ముఖ కవళికలు కూడా మీ వీడియోలను చూస్తున్న వారికి, ముఖ్యంగా తీవ్రమైన దంత సమస్యలతో ఉన్నవారికి, అసహనాన్ని కలిగిస్తున్నాయి. మీ వీడియోలు జగన్ మోహన్ రెడ్డి గారికి ఉపయోగపడతాయనిపించడంలేదు. నిజానికి, కేవలం జగన్ గారి మద్దతుదారులు మాత్రమే వీక్షిస్తున్నారని అనిపిస్తుంది, కానీ అదిగూడా కొంతవరకే ఉపయోగపడుతోంది.

  • @Andhrapradesh-lz5wq
    @Andhrapradesh-lz5wq หลายเดือนก่อน +64

    ప్రజలకు ఇస్తున్న పింక్షన్ కి కూడా పబ్లిసిటీ ఏంటి, జగన్ ప్రభుత్వం ఇంటికి వచ్చి ఇచ్చి వెళ్ళేవాళ్ళు, కానీ కూటమి ప్రభుత్వం పబ్లిసిటీ కోసం వృద్దులని చాలా ఇబ్బంది పెట్టారు, అందులో మళ్ళీ వీళ్ళకు లంచాలు 😅

  • @satishmadhapuram3013
    @satishmadhapuram3013 หลายเดือนก่อน +102

    సచివాలయం దగ్గరికి రమ్మని ఇచ్చారు పెన్షన్ మా ఊరిలో

    • @arunapasam6742
      @arunapasam6742 หลายเดือนก่อน +8

      Antega antega mari😊😅😢😂

    • @allaazgerbashapinjari9226
      @allaazgerbashapinjari9226 หลายเดือนก่อน +3

      వారికి ఇల్లు తెలియవు ఇంటింటికీ పింఛన్ ఎట్లా ఇస్తారు ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్ కైనా ప్రమోషన్స్ ఉంటాయి కానీ ఇక్కడ వాలంటీర్ పోస్ట్ ఇచ్చి డీ ప్రమోషన్ ఇది ఎంతవరకు కరెక్ట్

    • @prashanthikumarikumari8387
      @prashanthikumarikumari8387 หลายเดือนก่อน

      Manchide kadaa maa Nellore lo goragaa aa ward lo sachivalayam, daggaraki, vaste nera laaga akkadaki people ni rappiste pedda neram laga goram laa gaaa, control chesi, chaduvulu Leni daddamma la parya vekshana lo employs ivvali.

    • @generalsatya7058
      @generalsatya7058 หลายเดือนก่อน

      అదే చక్రం బాబా ఘనత బ్రదర్ ​@@allaazgerbashapinjari9226

  • @vasukiran2744
    @vasukiran2744 หลายเดือนก่อน +87

    సార్ వీళ్లు చేసే అప్పులను మళ్ళీ జగన్ గారి గవర్నమెంట్ కట్టాలి.
    అన్ని అప్పులు చేసి నెక్స్ట్ గవర్నమెంట్ ki ఇచ్చి జంప్

    • @learningrpa7639
      @learningrpa7639 หลายเดือนก่อน

      Asalu Mee vaadu appule cheyaledani nee feeling raaa tapaala mokamoda. Mee vaadu chesina appulu vaadi jebuloki vellinay tappa musti vesadu prajalki. Erripuka

    • @learningrpa7639
      @learningrpa7639 หลายเดือนก่อน +1

      Anduke 11 seats echaruu ayina buddi raavatledu veediki kuda

    • @RameshReddy-dt2ve
      @RameshReddy-dt2ve หลายเดือนก่อน

      Evm cm cbn​@@learningrpa7639

    • @a95756
      @a95756 หลายเดือนก่อน

      Yevarike siggu ravalo twaralo prajale cheptharu​@@learningrpa7639

    • @Suresh_Melodies_Official
      @Suresh_Melodies_Official หลายเดือนก่อน +2

      Jagan vastadani mee nammakam

  • @yaramalasudha6373
    @yaramalasudha6373 หลายเดือนก่อน +39

    నేను సచివాలయం ఉద్యోగిని అడిగా, మేడమ్ ఇంటి దగ్గరకు వచ్చి ఇవ్వండి, అని. అప్పుడూ వాళ్లు సర్వర్ రాదు అని చెప్పారు. జగన్ అన్న ప్రభుత్వ టైమ్ లో పని చేసిన సర్వర్ ఇప్పుడు ఎందుకు రాదు.😢

  • @nagamanic-jh6tw
    @nagamanic-jh6tw หลายเดือนก่อน +41

    సినిమా స్క్రిప్ట్ డీసీఎం వీళ్ళకి అలాంటి విలువలు ఉండవు సార్ వెస్ట్ ముండాకొడులు, చెప్పేది శ్రీరంగ నీతులు, దూరేది..... గుడిసెలు
    జై జగనన్న 🙏

    • @kirlakusuma9799
      @kirlakusuma9799 หลายเดือนก่อน

      Maa nammakam nuvvay jagan Ani prati okkaru adavali.

  • @nani6552
    @nani6552 หลายเดือนก่อน +65

    Anna ఒక్క నెలకే ఇంత ఉదర గొట్టుకుంటే ఇంకా చాలా ఉంది 😂😂😂

  • @vinuthanada1011
    @vinuthanada1011 หลายเดือนก่อน +19

    గాలి మాటలు….. జగన్ గారి నమ్మకాని చంపేశారు…. ఇప్పుడు బాధ పడుతున్నారు.ఇంకా చాలా చూడాలి అనుభవించాలి🤷🏻‍♀️

  • @sridevitaadi9589
    @sridevitaadi9589 หลายเดือนก่อน +220

    అంటే ప్రతి నెల అప్పు దొరికితేనే పెన్షన్ ఇస్తారు, లేకపోతే ఇవ్వరన్న మాట.

  • @cherryram8416
    @cherryram8416 หลายเดือนก่อน +125

    అప్పు చేసి CBN కాదు, AP ప్రభుత్వం అంటారేమో🤪🤪🤪

    • @simhadritejaswini908
      @simhadritejaswini908 หลายเดือนก่อน +3

      Good one😂

    • @ramakrisna6336
      @ramakrisna6336 หลายเดือนก่อน +1

      Ledu సచివాలయం కి రమ్మన్నారు అన్న అందున ఈ రోజే చివరి రోజు రేపు ఇవ్వరు

    • @bharathmunna8327
      @bharathmunna8327 หลายเดือนก่อน

      Lol 😂
      Gud one.. 👍🏻

    • @prasad_pathini
      @prasad_pathini หลายเดือนก่อน

      2019 nuchi 2024 varuku jagan kadhu ap government edi kuda gurthu vunchuko

  • @umapriscilla6243
    @umapriscilla6243 หลายเดือนก่อน +66

    ముందు పైట జారిపోతుంది సర్దుకోమని చెప్పండి pk గారికి 😂

  • @user-bz3wf5lg9l
    @user-bz3wf5lg9l หลายเดือนก่อน +23

    ప్రతి మంగళవారం 2000 కోట్లు అప్పు, 224 మంగళవారాలు 448000 కోట్లు అప్పు చేస్తాడు, అందులో అన్న క్యాంటీన్ మీల్స్ కి సరిపెట్టుకుంటాడు

  • @NarendraNani-nb2xl
    @NarendraNani-nb2xl หลายเดือนก่อน +35

    Evm cm+ package deputy cm😅😅😅😅😂

  • @RajKumar-ie7vf
    @RajKumar-ie7vf หลายเดือนก่อน +17

    ఏపీ ప్రజలకి కావలసిందే.. అనుభవించండి

  • @bjmchurch7533
    @bjmchurch7533 หลายเดือนก่อน +29

    ఇంటర్ కాదు ప్రదీప్ గారు టెన్త్ చదివాడు

  • @soudhamanisoudhamani1634
    @soudhamanisoudhamani1634 หลายเดือนก่อน +20

    7000 వేలు evadaniki 7 కోట్లు అప్పు cheste
    Super six అమలు cheyadaniki entha అప్పు cheyali 😂😂😂

    • @jyothijo6321
      @jyothijo6321 หลายเดือนก่อน +4

      వాళ్ళ జేబుల్లో నిండినాక మిగిలింది మన కోసం అప్పు చేస్తామని చెప్తారు అంతే 😂😂

  • @maheshreddy1798
    @maheshreddy1798 หลายเดือนก่อน +23

    రాజకీయాలలో నిజాయతీ పనికిరాదు sir

  • @chinnusai
    @chinnusai หลายเดือนก่อน +87

    వచ్చే నెల వరల్డ్ బ్యాంక్ అప్రోచ్. అవునురా పావులా గా ఆగస్టు 4 వరకు నీ వేషం పదవి ఉంటుందా

    • @SeinnaPatro-rb
      @SeinnaPatro-rb หลายเดือนก่อน

      Rey chinnusai hawlaga 5 years evadaidaina mg chesava

  • @venkateswararaop6152
    @venkateswararaop6152 หลายเดือนก่อน +22

    అప్పు చేసి అమెరికా సింగపూర్ చేస్తున్నారు😅

  • @user-tk8yo3ri9f
    @user-tk8yo3ri9f หลายเดือนก่อน +30

    Anna మా ఊరు లో మన జగనన్న వాలంటీర్స్ సహాయం తీసుకొని వారితో కలసి పెన్షన్ పంపిణీ చేశారు ..

  • @Glpk85
    @Glpk85 หลายเดือนก่อน +35

    Visionary = appu

  • @prameelauba1347
    @prameelauba1347 หลายเดือนก่อน +16

    అన్నా , చంబాగారు దృష్టిలో ""వెంటనే""" అంటే దగ్గరగా ఐదు సంవత్సరాలు అనీ అర్థం 😂

  • @98491
    @98491 หลายเดือนก่อน +30

    మన DCM బాగానే కథలు మింగుతున్నాడు

  • @nareshnag682
    @nareshnag682 หลายเดือนก่อน +19

    ప్రజలకు ఇస్తున్న పింక్షన్ కి కూడా పబ్లిసిటీ ఏంటి, జగన్ ప్రభుత్వం ఇంటికి వచ్చి ఇచ్చి వెళ్ళేవాళ్ళు, కానీ కూటమి ప్రభుత్వం పబ్లిసిటీ కోసం వృద్ధులని చాలా ఇబ్బంది పెట్టారు, అందులో మళ్ళీ వీళ్ళకు లంచాలు

  • @venkateswararaop6152
    @venkateswararaop6152 หลายเดือนก่อน +53

    PK ఒక పొలిటికల్ జోకర్.. ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి

    • @venkatbandaru1577
      @venkatbandaru1577 หลายเดือนก่อน

      జగన్ మామయ్య కంటే కూడా పెద్ద జోకరా

    • @rajagudelu9784
      @rajagudelu9784 หลายเดือนก่อน +1

      జోకర్ ఎవరో కింగ్ మేకర్ ఎవరో మొన్న జూన్ 4తారీఖున జనాలు చెప్పారు పడుకున్నావేమో కొంచెం లేగు ప్రతి వోడు మాట్లాడయ్యాడమే

  • @mightythor_2762
    @mightythor_2762 หลายเดือนก่อน +17

    Meru chepedi 100 percent correct ✅ janalaku tondari lo ne artham ayithadi

  • @kokkiligadda9427
    @kokkiligadda9427 หลายเดือนก่อน +19

    మా వూరిలో అందరినీ ఒక్కచోటికి రమ్మని ఇచ్చారు

  • @koradadasaradh6524
    @koradadasaradh6524 หลายเดือนก่อน +22

    కట్టప్ప కట్టు బానిస ఇంతకన్నా ఏమి మాట్లాడుతాడు

  • @jinkahari1
    @jinkahari1 หลายเดือนก่อน +27

    అన్న చంద్రబాబు కూడా vizag ni Financial capital ga implement చేస్తా అని కూడా అన్నారు. ప్లస్ మీరు ఒక వీడియో చేయండి దాని పైన. I think మీరు మిస్స్ ఐ నట్ ఉన్నారు

  • @Jaggaraoboddeti-zq5ew
    @Jaggaraoboddeti-zq5ew หลายเดือนก่อน +10

    బాబు మళ్ళి ప్రారంభించారా మీఅభాద్దాలు

  • @saisekharpillala6382
    @saisekharpillala6382 หลายเดือนก่อน +23

    ఆ నిమ్మల అన్నవాడు ఎవరోగానీ మరీ ఓవర్ యాక్షన్ 😂😂😂😂😂

  • @shivashiva-vf5de
    @shivashiva-vf5de หลายเดือนก่อน +34

    Jayamu jayamu pawanalu ..jayamu neeku pawanalu 😛😛😅😅😅

    • @maduruvijaya5142
      @maduruvijaya5142 หลายเดือนก่อน +4

      Jayamu jayamu chandranna jayam niku chandranna😅

  • @Dvu786
    @Dvu786 หลายเดือนก่อน +12

    వర్షం మాట 5ఇయర్స్ మాట్లాడగూడదు

  • @paulshekar1305
    @paulshekar1305 หลายเดือนก่อน +9

    అన్న దగ్గర్లోనే ఉన్నది జనాలకు తెలుస్తుంది
    అన్న అంటే ఏంటో తెలుస్తుంది

  • @user-wv8rx7ie5v
    @user-wv8rx7ie5v หลายเดือนก่อน +23

    Waste government

  • @SVGangadharaRaoMolleti
    @SVGangadharaRaoMolleti หลายเดือนก่อน +10

    సార్ మీరు ఎక్కువ వాలంటరీలు గురించి ఎక్కువ వీడియోలు చేయండి, వాళ్ల గురించి ఎక్కువ సపోర్ట్ చేయండి, వాళ్లలో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు ,ఈరోజు 5000 జీతానికి పని చేస్తున్నారంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఆలోచించండి

    • @narasimharao6117
      @narasimharao6117 หลายเดือนก่อน +1

      Dear pradeep, please do a video explaining polavaram project detailed study about spillway, upper, lower channels approach channel upper, lower copper dia from walls and lastly project. It is better to take Engineer advise. Every body should understand. TDP government has only 30 percent below but they are blaming jagans' government unnecessarily.

  • @pradeepkunda1915
    @pradeepkunda1915 หลายเดือนก่อน +28

    Jai jagan

  • @కట్డ్రాయర్తోపోలీస్స్టేషన్లో

    😢భాయ్ వర్షాలు పడట్లేదు ఏంటి.😢😢😢😢😢😢😢😢😢😢😢

    • @BS_Kumar
      @BS_Kumar หลายเดือนก่อน +17

      మ్యానిఫెస్టో లో పెట్టలేదు కదా…అందుకే పడట్లేదు😂

    • @కట్డ్రాయర్తోపోలీస్స్టేషన్లో
      @కట్డ్రాయర్తోపోలీస్స్టేషన్లో หลายเดือนก่อน

      ​@@BS_Kumar🙏33,000 మంది మహిళలని వెతకడం కోసం, నా తరుపున విరాళం వివరాలు🙏
      👉అమ్మకి వందనం 5×30000=150000
      👉అన్నదాత సుఖీభవ 5×20000=100000
      👉ఉచిత బస్సు 5×5000=25000
      👉18 సంవత్సరాల నిండిన ప్రతి మహిళకి 1500 ,60×1500=90000
      👉నిరుద్యోగ భృతి నెలకు 3000. 60×3000=180000
      నా మొత్తం విరాళం =545000🙏😎👌🙏🙏🙏🙏🙏

    • @కట్డ్రాయర్తోపోలీస్స్టేషన్లో
      @కట్డ్రాయర్తోపోలీస్స్టేషన్లో หลายเดือนก่อน

      ​@@BS_Kumar🙏33,000 మంది మహిళలని వెతకడం కోసం, నా తరుపున విరాళం వివరాలు🙏
      👉అమ్మకి వందనం 5×30000=150000
      👉అన్నదాత సుఖీభవ 5×20000=100000
      👉ఉచిత బస్సు 5×5000=25000
      👉18 సంవత్సరాల నిండిన ప్రతి మహిళకి 1500 ,60×1500=90000
      👉నిరుద్యోగ భృతి నెలకు 3000. 60×3000=180000
      నా మొత్తం విరాళం =545000🙏😎👌🙏🙏🙏🙏🙏🙏🙏

    • @kinnugangula2984
      @kinnugangula2984 หลายเดือนก่อน +7

      Leggu, leggu mahatyam. Mamulu legga, inupa gunapam padham😂😂😂

    • @కట్డ్రాయర్తోపోలీస్స్టేషన్లో
      @కట్డ్రాయర్తోపోలీస్స్టేషన్లో หลายเดือนก่อน

      ​@@kinnugangula2984🙏33,000 మంది మహిళలని వెతకడం కోసం, నా తరుపున విరాళం వివరాలు🙏
      👉అమ్మకి వందనం 5×30000=150000
      👉అన్నదాత సుఖీభవ 5×20000=100000
      👉ఉచిత బస్సు 5×5000=25000
      👉18 సంవత్సరాల నిండిన ప్రతి మహిళకి 1500 ,60×1500=90000
      👉నిరుద్యోగ భృతి నెలకు 3000. 60×3000=180000
      👉సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు 15,15×1200=18000
      నా మొత్తం విరాళం =563000🙏😎👌

  • @jinkahari1
    @jinkahari1 หลายเดือนก่อน +16

    చంద్రబాబు ఫాలోయింగ్ Jagan only. He is not doing anything apart from amaravati....

  • @Kranthi963
    @Kranthi963 หลายเดือนก่อน +31

    వాళ్లిద్దరూ అబద్ధాలు చెప్పడంలో expert లని అందరికీ తెలుసు కానీ మీరు చెయ్యాల్సిన పని చేస్తున్నారా ముందు ఆలోచించుకోండి. YCP పార్టీ ఇప్పటికే EVM ల tampering మీద పోరాటం start చేసి ఉండాల్సింది. కూటమి వాళ్ళు tamper చేసి గెలిచారని స్పష్టమైన ఆధారం దొరికితే కూడా YCP వాళ్ళు స్తబ్దుగా కూర్చోవడం ఎంతవరకు correct.
    మడకశిర 131 booth, హిందూపూర్ 35 వ booth రెండు మంచి ఆధారాలు ఇచ్చారు. మిగతా చోట్ల doubt రాకుండా tampering చేసుకున్నారు. మడకశిర మాత్రం full గా డౌట్ కొడుతున్నది. ఎందుకంటే అక్కడ BSP కి 414 కాకుండా ఏ కాంగ్రెస్ కో లేక ఇండిపెండెంట్ కో 414 వచ్చి ఉంటే మనం కూడా పట్టించుకోకుండా వదిలేయొచ్చు. కానీ BSP కి వచ్చినందువల్లనే మొత్తం అనుమానం. ఎందుకంటే 131 అసెంబ్లీ constituency ఏదని చూస్తే అది జమ్మలమడుగు. అక్కడ BJP పోటీ చేసింది. వాళ్ళు tamper చేసినప్పుడు booth wise గా EVM ల number check చేస్తూ కూటమి నుండి ఎవరు పోటీ చేసారో మొదట check చేసారు. నా doubt మడకశిర లో tampering చేసేటప్పుడు 131 booth లో కూటమిలో ఏ పార్టీ పోటీ చేస్తున్నదని కంప్యూటర్ operator అడిగినప్పుడు, పక్కనతను పొరబాటున 131 booth number కాకుండా 131 asaembly number వెదికి BJP అని చెప్పి నట్లున్నాడు. బహుశా ఆ పక్కనతను మాలోకమే అయ్యుంటాడు. అప్పుడు ఆపరేటర్ YCP ఓట్లను BJP కి BJP ఓట్లను YCP కి swap చెయ్యాలనుకుని, పొరబాటున BSP లోని అక్షరాలను చూసి BJP గా పొరబడి, YCP కి వచ్చిన 414 ఓట్లను BSP కి, BSP కి వచ్చిన 5 ఓట్లను YCP కి మార్చేశాడు. అదే మాలోకం correct గా 131 booth number అని వెదికి ఉంటే TDP అని చెప్పేవాడు. అప్పుడు టీడీపీ కి వచ్చిన 349 ఓట్లను YCP కి, YCP కి వచ్చిన 414 ఓట్లను TDP కి ఆపరేటర్ swap చేసేవాడు. అప్పుడు ఎవరికీ టాంపరింగ్ అని doubt వచ్చేది కాదు.
    అందువల్ల AP మొత్తం చాలా చోట్ల YCP ఓట్లను, కూటమి ఓట్లను doubt రాకుండా అటు ఇటు swap చేసినట్లున్నారు. Madakasira 131 booth దగ్గర దొరికిపోయారు. డౌటే లేదు. మరి 175 నియోజకవర్గాల్లో ఎక్కడ swap చేసి ఉన్నా, వేరే అభ్యర్థుల ఓట్లు తగ్గించి కూటమికి వేసుకుని ఉన్నా పట్టుకోలేము కదా ( KA పాల్ ఇంట్లోవాళ్ళే 22 ఓట్లు వేస్తే ఆయనకు 4 ఓట్లే వచ్చాయి, వాళ్ల family మిగతా 18 ఓట్లు, ఆయనకు ఇతర ప్రజలు వేసిన ఓట్లు మొత్తం కూటమికి వేసేసుకున్నట్లున్నారు). ఈ ఒక్క చోట బాగా దొరికిపోయారు. ఈ ఒక్క అధారంతోనే YCP ఫైట్ చెయ్యాలి. ఇంకా డబ్బులు కట్టి 175 నియోజక వర్గాల్లోనూ ఆధారాలు దొరుకుతాయేమో చూడండి. అంతేగానీ చేతగాని వాళ్ళలా కూర్చుంటే, మీరు గెలిచిన స్తానాలను కూటమి వాళ్ళకిచ్చి పాలనా పగ్గాలు మీరే అప్పగించి నట్లవుతుంది.

    • @sowbhagyammasara5898
      @sowbhagyammasara5898 หลายเดือนก่อน +1

      This is absolutely correct enka chala daggaratdp MLA's janasena MLA's gelicharu ante samanya prajalu kooda nammalekuda undi India lo all states cm lu think cheyali pakka mosam jarigindi Vella cherecters chusi yedige pillalu yemi neethi neruchu kuntaru prabuthva ni disalve chesi rastrapathy palana pettali or crp protection petti recounting cheyinchali

    • @agilesrnu
      @agilesrnu หลายเดือนก่อน

      Ee YCP nayakudu matlddamu ledu. This is big mistake. Next time this will repeat again

    • @narasimharao6117
      @narasimharao6117 หลายเดือนก่อน

      Pawan Kalyan announced in his speeches WE CAN ACCEPT MINIMUM LEVEL OF CORRUPTION , THAT IS WHY KUUTAMMI MEMBERS HAVE TAKEN RUPEES FIVE HUNDRED OUT OF RS 7000 IN THE PENSION DISTRIBUTION INCLUDING EMPLOYEES IN SOME AREAS. THIS INFORMATION IS SPREADING IN SOCIAL MEDIA.

    • @ArunStrong675
      @ArunStrong675 หลายเดือนก่อน

      అవును ఎందుకు ఫైట్ చెయ్యట్లేదో అర్ధం కావట్లా

  • @Rajesh.Pallela
    @Rajesh.Pallela หลายเดือนก่อน +9

    అన్నా... ఇంటర్మీడియట్ పరువు తియ్యకు 😅

  • @mosesfrat948polopark2
    @mosesfrat948polopark2 หลายเดือนก่อน +18

    Experience leka poyina JAGAN Anna earlly mrng loga pensions anni clear chesavadu . Anyway JAGAN ANNA TREND SETTER

  • @chilakapatiseshapadmavathi5873
    @chilakapatiseshapadmavathi5873 หลายเดือนก่อน +9

    టెన్త్ failed. యెమీ expect chestham

  • @vangasureshreddy6897
    @vangasureshreddy6897 หลายเดือนก่อน +4

    EVM issue ni parliament లో raise చేసి opposition వాళ్ళు ఉతికేయాలి మోడీ నీ... అప్పుడు కానీ ఈ దగా మోసం గాడి చరిత్ర బయటపడదు

  • @SamiyeluSamiyel-gd5zr
    @SamiyeluSamiyel-gd5zr หลายเดือนก่อน +9

    అన్న మ ఉరిలో చెట్టుకింద పేంక్షన్ కోసం ఒక పుటమొత్తం ఏదురు చూస్తూనే ఉన్నారు పోటోస్ ఉన్న ఈ

  • @ashokbabukanneganti4712
    @ashokbabukanneganti4712 หลายเดือนก่อน +4

    ఒరే పావలాగా జగన్ అన్న పింఛను ఇచ్చారు కానీ ఎపుడూ అప్పులు ఉన్నాయని ఎపుడూ చెప్పలేదు ఇదే అప్పు జగన్ అన్న చేసీ వుంటే గింజుకునీ ఆరుసారు అప్పు శ్రీ లంక అని ఇప్పుడు సీంగపూర్ అవుతుందా

  • @shreyobilashishreyobilashi5858
    @shreyobilashishreyobilashi5858 หลายเดือนก่อน +8

    10th class failed emi cheputhadu.

  • @user-wv8rx7ie5v
    @user-wv8rx7ie5v หลายเดือนก่อน +11

    Your anyalis super sir

  • @punnareddy2213
    @punnareddy2213 หลายเดือนก่อน +15

    Finally cbn become volunteer.thats jagan

  • @user-ur7nr9yf9u
    @user-ur7nr9yf9u หลายเดือนก่อน +3

    పెన్షన్ విధానంలో జగన్ మోహన్ రెడ్డి ఆదేశించాడు , చంద్రబాబు సచ్చినట్లు పాటించాడు

  • @indrajanarreddy6552
    @indrajanarreddy6552 หลายเดือนก่อน +13

    Ledhu andharini oka dhaggariki ramani cheppi ichharu ma urilo

  • @sriiniivas8951
    @sriiniivas8951 หลายเดือนก่อน +3

    చంద్రమోహన్ అపార అనుభవం అందరికీ తెలిసిందేలే ఫవను బాబు. ఇంతకీ తమ రచన, సంగీతం, స్క్రీన్ ప్లే దర్శకత్వంలో రూపొందిన "32,000 అమ్మాయిలు మిస్సింగ్" సినిమా రిలీజ్ ఎప్పుడో చెప్పండి ఫవరి స్టారు బాబూ !?

  • @satya7266
    @satya7266 หลายเดือนก่อน +8

    Corruption already started, 500 RS minus pension. Better not to criticize PK , because we made him very big. Last election we did the same mistake.

  • @sprmaths
    @sprmaths หลายเดือนก่อน +4

    మా వూరిలో అందరినీ సచివాలయం దగ్గరకు రమ్మని, అందరికీ ఒకే దగ్గర ఇచ్చారు.

    • @prashanthikumarikumari8387
      @prashanthikumarikumari8387 หลายเดือนก่อน

      Manchide kadaa yemi noppi

    • @sprmaths
      @sprmaths หลายเดือนก่อน

      @@prashanthikumarikumari8387 నడవలేని వాళ్ల పరిస్థితి గురించి ఆలోచించు అప్పుడు నొప్పి ఏమో తెలుస్తుంది.

  • @haribabu9255
    @haribabu9255 หลายเดือนก่อน +34

    JAI YSR 🎉🎉🎉🎉🎉

  • @venkateswarareddy5353
    @venkateswarareddy5353 หลายเดือนก่อน +11

    Hai sir

  • @SatyaTej-ek3uf
    @SatyaTej-ek3uf หลายเดือนก่อน +6

    Jagananna trend set chesadu, veellu follow avuthunnaru.

  • @raghu6500
    @raghu6500 หลายเดือนก่อน +12

    CBN ippudu aa visionary thoughts nu , Lokesh ku tranfer chestunnadu slowly

  • @venkateswararaop6152
    @venkateswararaop6152 หลายเดือนก่อน +5

    కాపీ మాస్టర్ 😂

  • @VijayKishoreReddyR
    @VijayKishoreReddyR หลายเดือนก่อน +12

    How will people believe???

    • @MsMadhulika
      @MsMadhulika หลายเดือนก่อน +1

      People who took 6500 are so happy and thinking they will receive 7000 next month too

  • @jyothijo6321
    @jyothijo6321 หลายเดือนก่อน +2

    అన్న పావలా అన్నని మనం ఏం అనలేము ఎందుకంటే చంద్రం తాత ఏ స్క్రిప్ట్ ఇస్తే అదే చదువుతాడు అలాగే యాక్ట్ చేస్తాడు అంతే అయినా మనం పావలా నీ ఏం అన్న పట్టించుకోడు ఇప్పుడు పావలా మొత్తం విజనరీ లో బ్రతికేస్తున్నాడు

  • @khaderbasha8089
    @khaderbasha8089 หลายเดือนก่อน +9

    First comment ANNA

  • @priya30654
    @priya30654 หลายเดือนก่อน +3

    U r the right person to feed grass to them sir

  • @raghunadh9567
    @raghunadh9567 หลายเดือนก่อน +1

    చంద్రబాబు సంపద సృష్టిస్తా అని మాత్రమే అన్నాడు.. అది ఎవరి సంపదో చెప్పాడా?? చెప్పాడా?? ఐయామ్ ఆస్కింగ్ ఏ స్ట్రెయిట్ కొచ్చన్ 😎🤘

  • @sanjaypatibandla2404
    @sanjaypatibandla2404 หลายเดือนก่อน

    మీరు చెప్పింది నిజమే అన్న ఇంటర్ చదివిన వాడు ఇంతకంటే జ్ఞానంతో మాట్లాడతాడు అనుకోవడం మన ముర్కత్వం

  • @prasadv8897
    @prasadv8897 หลายเดือนก่อน +5

    బాబుగారిఅపారమైనఅనుభవంతోనేevmలతోనిన్నుకూటములోనిసభ్యులందరినివేలకువేల ఓట్లమెజారిటితోగెలిపించాడుమనచక్రంబాబా

  • @nani6552
    @nani6552 หลายเดือนก่อน +7

    Ledu anna

  • @nrn7146
    @nrn7146 หลายเดือนก่อน +1

    వాడికి బుద్ది లేదు ఆ వీడికి బుద్ది లేదు మరి వాడికి చదువు లేదు

  • @watchwithme3325
    @watchwithme3325 หลายเดือนก่อน

    టిడిపి నేతల ఇండ్ల దగ్గరకు వెళ్ళి తీసుకోవాలి అంట

  • @prasadb9386
    @prasadb9386 หลายเดือนก่อน

    ఆ ఊర్లో కూడా గుడిలోకి పిలిచి ఇచ్చారన్న మాది ఎర్రగుంట్ల దగ్గర పాయిసంపల్లి

  • @Ravi-vn5xj
    @Ravi-vn5xj หลายเดือนก่อน +6

    అన్నకి ఫైనాన్స్ గురించి తెలియదు సైన్స్ గురించి ఏమైనా అడుగు చూడు😂😂

  • @raghu6500
    @raghu6500 หลายเดือนก่อน +10

    CBN alochanalu Anni Visioniory. He is responsible for creation of the entire world. No other scientist is responsible

    • @somas-vt7je
      @somas-vt7je หลายเดือนก่อน

      డాక్టర్ గారూ, నమస్తే,
      మీ ముఖ కండరాలు చాలా ఉద్రిక్తంగా ఉన్నాయని అనిపిస్తుంది. మీరు ఒక డెంటిస్ట్ అయినప్పటికీ, ఒకసారి డెంటిస్ట్‌ను సంప్రదించండి. మీ డిప్రెషన్ మరియు ఫ్రస్ట్రేషన్ ఎలా ఉందో మేము అర్థం చేసుకుంటున్నాము. జగన్ గారిని ప్రమోట్ చేయాలనుకుంటున్నందుకు మీ కృషి ప్రశంసనీయమే, కానీ ప్రస్తుత ప్రభుత్వంపై ఎల్లప్పుడూ నెగటివ్ విషయాలను చూపించడమే కాకుండా, మీ ముఖ కవళికలు కూడా మీ వీడియోలను చూస్తున్న వారికి, ముఖ్యంగా తీవ్రమైన దంత సమస్యలతో ఉన్నవారికి, అసహనాన్ని కలిగిస్తున్నాయి. మీ వీడియోలు జగన్ మోహన్ రెడ్డి గారికి ఉపయోగపడతాయనిపించడంలేదు. నిజానికి, కేవలం జగన్ గారి మద్దతుదారులు మాత్రమే వీక్షిస్తున్నారని అనిపిస్తుంది, కానీ అదిగూడా కొంతవరకే ఉపయోగపడుతోంది.

  • @satyas8531
    @satyas8531 หลายเดือนก่อน +3

    Anna, employees salarys evvaledu

  • @srinivasareddy8685
    @srinivasareddy8685 หลายเดือนก่อน +7

    AP lo Prajalu Chaitanya Tirugubaatu cheyyali... Pawala yenduku vunnadu .... niti jati leni vaditho vegadam kastam 😂

  • @bavarajudas1191
    @bavarajudas1191 หลายเดือนก่อน

    ఎన్ని చెప్పెనా ప్రజలు కి వేస్ట్ ఓట్లు చంద్రబాబు కి వేంచారు క్రింది లెవెల్ లో టీడీపీ కి మోటివేషన్ నాయకులు ఉన్నారు

  • @oldstarrose8485
    @oldstarrose8485 หลายเดือนก่อน +4

    Jagan garu chala goppa vaaru .. a wonderful leader...

  • @billakantiaravindreddy5537
    @billakantiaravindreddy5537 หลายเดือนก่อน +20

    Today Tuesday CBN applied for loan ooops for Revenue generating 2000 crores 😅

  • @boyalapalliramamurthy3435
    @boyalapalliramamurthy3435 หลายเดือนก่อน +4

    Jaijagan

  • @Ezxikr0164
    @Ezxikr0164 หลายเดือนก่อน +5

    EVM star

  • @prasanthipandit2316
    @prasanthipandit2316 หลายเดือนก่อน +5

    Anna maurilo kuda chala ebbandhi pyttaru entikiralydu

  • @Creativeshades01
    @Creativeshades01 หลายเดือนก่อน

    2 లక్షలు బుక్స్ తెలివి డాక్టర్ గారు.ఏం చేద్దాం మరి మనకు e కర్మ పట్టింది

  • @Nadikudisudarshan36.
    @Nadikudisudarshan36. หลายเดือนก่อน +15

    అన్న వాడికి ఎమ్ తెలియదు

  • @bharathivinay3324
    @bharathivinay3324 หลายเดือนก่อน +3

    Sir, meeru super. You are the man..... Dare person

  • @user-sr3sv6wz4z
    @user-sr3sv6wz4z หลายเดือนก่อน +2

    ప్రదీప్ అన్న మీకు చంద్రబాబు నాయుడు గూర్చి పూర్తిగా అవగాహన లేదు కొంతవరకు మాత్రమే తెలుసు మీకు.
    వాడికి దోచుకోవటం దాచుకోవడం తప్ప మరొకటి రాదు బొంకటం లో డాక్టరేట్ ఉంది. వారు చేసే ప్రతీ తప్పుకి ఎగ్గొట్టే ప్రతీ దానికీ జగనే కారణం అని చెపుతాడు దాన్ని యల్లో బెచ్ విధి విధికి భజన సమాజాలు గా మారి బజనచేస్తు ప్రచారం చేస్తారు.

  • @ravindrareddy2428
    @ravindrareddy2428 หลายเดือนก่อน

    మీరు బాగా చెప్తున్నారే మొన్ననే 521 కోట్లు ఆదాయం ఒక్క రోజులోనే స్ట్రస్టించాం అదంతా ప్రజల కోసం

  • @bhumireddysrinivasreddy8720
    @bhumireddysrinivasreddy8720 หลายเดือนก่อน

    ఏవండీ ప్రదీప్ సంత గారు మీరు ఎంత అమాయకులు అంటే ఇవాళ బాబు గారి భార్య భువనేశ్వర్ అమ్మకు సంపద సృష్టించాడు బాబు గారు 521 కోట్లు అంట షేర్ మార్కెట్లో ఏపీ ప్రజలు మాత్రం అప్పులు చేస్తున్నాడు

  • @sathishkumarnammiteja6482
    @sathishkumarnammiteja6482 หลายเดือนก่อน +1

    😂😂😂 ఏ వ్యవస్థను గోనే సంచులు,అమ్మాయిలను అపహరించి వుద్యోగం అన్నారో అదే ఉద్యోగాన్ని...cm చేత DcM చేత వాలంటీర్ చేసిన పనిని చేయించిన ఘనత...జగన్ మోహన్ రెడ్డికి ఇవ్వాలి...జై జగన్

  • @KondaiguntaUma
    @KondaiguntaUma หลายเดือนก่อน

    కూటమి లోని వారికి మాత్రం వాళ్ళ ఇంటికి వెళ్లి ఇచ్చి వుంటారు

  • @allaazgerbashapinjari9226
    @allaazgerbashapinjari9226 หลายเดือนก่อน +1

    ఆర్థిక మంత్రి ఈ రోజు ఉద్యోగస్తులు salary ఈ రోజు వేస్తాము అన్నాడు ఇంతవరకు పడలేదు నోరు తెరేస్తే అబద్ధాలు చెబుతారు వీళ్ళ.

  • @MittantiYanadi
    @MittantiYanadi หลายเดือนก่อน +10

    Saar❤

  • @vijayabhaskarperam8186
    @vijayabhaskarperam8186 หลายเดือนก่อน +1

    హాయ్ ఫ్రెండ్స్....
    ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అందరూ ఉద్యోగస్తులకు నేటి వరకు జీతాలకు జమ కాలేదని తెలియజేసుకుంటున్నాం గత ప్రభుత్వం టైములో కొన్ని కొన్ని డిపార్ట్మెంట్కు ఒకటో తారీకు జీతాలు జమ అయ్యే!, ఎవరికైతే ఒకటో తారీకు జీతాలు జమతి వాళ్ళకి ఈరోజు కూడా జీతాలు వారి ఖాతాలకు జమ కాలేదని తెలియజేస్తున్నాం. ఒకటో తారీకు జీతాలు కావాలని ఆశించిన ఉపాధ్యాయులు బంగపడ్డారని తెలుస్తుంది. ఇప్పుడు ఉపాధ్యాయుల పరిస్థితి ఏమిటి అనేది అర్థం కాని పరిస్థితినే ఉన్నది డాక్టర్ ప్రదీప్ సార్ ఈ జీతాల మీద ఒక చిన్న షార్ట్ వీడియో చేయాల్సిందిగా కోరుచున్నాను

  • @SubRamanyam5665
    @SubRamanyam5665 หลายเดือนก่อน +1

    ఆపద్దాల ప్రభుత్వంలో యింత కంటే ఎక్కువ ఊహించలేం😂 పచ్చ బిళ్ల వుంటేనే 😊 NXT నెల నుండి.