విలీనం పేరిట వైకాపా ప్రభుత్వం ముంచింది | ఆర్టీసీ ఉద్యోగులు | RTC Employees Fires on YCP

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 มิ.ย. 2024
  • ‍ ప్రభుత్వ ఉద్యోగమంటూ ఆశచూపి గత ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు ఉన్న అన్నిరకాల ప్రయోజనాలను తీసివేసిందని కార్మికసంఘాలు మండిపడ్డాయి. పాత పింఛన్ ఊసెత్తకపోగా...రివర్స్ PRCలతో వేతనం తగ్గించిందన్నారు. వేతనం చాలక, వైద్యం అందక, అలవెన్సులు రాక, పదోన్నతులు లేక... ఇలా ఎన్నో సమస్యలతో 52 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులు నరకయాతన అనుభవిస్తున్నారు. కొత్త ప్రభుత్వమైనా తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. కూటమి సర్కార్ పై కోటి ఆశలు పెట్టుకున్నామని రవాణాశాఖ మంత్రికి విజ్ఞప్తి చేసుకున్నారు
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our TH-cam Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

ความคิดเห็น • 52

  • @veerabhadraiahr1400
    @veerabhadraiahr1400 6 วันที่ผ่านมา +12

    అప్పుడు పాలాభిషేకం చేసి చంకలు గుద్దుకున్నారుగా!

    • @jsrayudu6046
      @jsrayudu6046 6 วันที่ผ่านมา

      పాలాభిషేకం చెసింది చంకలు గుద్దుకొనింది కొన్ని కుక్కలు మాత్రమే... అంతే బ్రదర్

  • @SivaSankar-hz2wt
    @SivaSankar-hz2wt 6 วันที่ผ่านมา +14

    Govt కలిపి నప్పుడు సంకలు గుడ్డుకున్నారు 😄😄😄😄😄

  • @dillibabu1439
    @dillibabu1439 6 วันที่ผ่านมา +3

    2014 నుండీ 2019 మెడికల్ అన్‌ఫిట్ అయిన 175 కుటుంబాలను రోడ్ల మీద వదిలేశారు గాథ ప్రభుత్వం వారికి చాలా అన్యం చేసారు వాళ్ళలో 50 మంది కి పైగా చనిపోయరు. వీళ్లను పట్టించుకునే నాధుడే లేడు .CBN గారు అధికారం లో ఉన్నప్పుడు RTC మెడికల్ జాబ్స్ కి బిల్లు పాస్ చేసారు .ఇప్పుడు CM గారి దృష్టికి తీసుకువెళ్లండి సార్ .175 మంది కుటుంబం చాలా ఎబ్బందీ లో ఉన్నారు పోరాటాలు చేసి, సీఎం గారు సహాయం చేయండి

  • @srig4109
    @srig4109 6 วันที่ผ่านมา +3

    Palabishekalu chesaruga, anubhavinchandi

  • @ChavvakulaSatyanarayana-oy9sy
    @ChavvakulaSatyanarayana-oy9sy 6 วันที่ผ่านมา +1

    అయ్యా సీఎం గారికి ఒక ఆర్టీసీ రిటైర్ ఉద్యోగి విన్నపం
    నేను రిటైర్ అయి 3 ఇయర్స్ అయింది ఈ రోజు వరకు నాకు రావాలిసిన ఈఎల్ అమౌంట్ రాలేదు సర్ తమరు పెద్దమనసు తో మాకు న్యాయం చెయ్యమని ప్రార్థిస్తూ ఉన్నాను సర్

  • @truevoice579
    @truevoice579 6 วันที่ผ่านมา +13

    మీకు అలాగే కావాలి , మీకు జగన్ కరెక్ట్ , మిమ్మల్ని క్షమించ కూడదు

  • @vadlamohan
    @vadlamohan 4 วันที่ผ่านมา +1

    ఇంత కాలం అన్ని మూసుకొని ఇప్పుడు నొరు విప్పుతున్నారు..

  • @harikishore7968
    @harikishore7968 6 วันที่ผ่านมา +8

    Appudu Meru kuda Jagan ki Baga support chesaru kada,

  • @nuthanapatisrinivasulu8705
    @nuthanapatisrinivasulu8705 6 วันที่ผ่านมา +4

    Mire kadha govt lo kalamannaru,

  • @Lur232
    @Lur232 6 วันที่ผ่านมา +4

    Only CBN Given 43% Fitment and 27% Fitment...So CBN is the only person who saved the lifes of RTC employees.

    • @rohithmalla9534
      @rohithmalla9534 6 วันที่ผ่านมา

      RTC ni government lo merge chesaka ey asalu corona time lo kuda salaries vachai ledhu antey corporation salary ivvagaladhu aa tgrtc ichindhi emo kanukondi just mundhu corporation lo vunna medical benefits aduguthunnaru

  • @GuruGolla-ec7ki
    @GuruGolla-ec7ki วันที่ผ่านมา

    ఇప్పుడు అన్నీ సరిఅవుతాయిలే కట్టెవంకర పొయ్యి తీర్చి నట్లు

  • @raghavarao342
    @raghavarao342 6 วันที่ผ่านมา +1

    Paramedical outsourcing employees valaki nayayam cheyyandi 😢

  • @bhanuchamarty9487
    @bhanuchamarty9487 6 วันที่ผ่านมา +3

    మళ్ళి కార్పొరేషన్ చేసేస్తారు. తొందరపడొద్దు. అసలు అడక్కుండా ప్రభుత్వంలో విలీనం చేయడం చాలా తప్పు. వాళ్ళకి కార్పొరేషన్ కావాలి.

    • @sirinani4214
      @sirinani4214 6 วันที่ผ่านมา +1

      చాలా మంచిది అలా చేస్తే ఏదో ఒక క్లారిటీ ఉంటుంది

    • @rohithmalla9534
      @rohithmalla9534 6 วันที่ผ่านมา

      RTC ni government lo merge chesaka ey asalu corona time lo kuda salaries vachai ledhu antey corporation salary ivvagaladhu aa tgrtc ichindhi emo kanukondi just mundhu corporation lo vunna medical benefits aduguthunnaru

  • @velduthiramu7759
    @velduthiramu7759 6 วันที่ผ่านมา +3

    Apudu. Pallu. Posaru. Kadha.

  • @princeofareas198
    @princeofareas198 4 วันที่ผ่านมา

    selfish people...
    Remove then from Govt and put them back there only

  • @anandaraopampana8164
    @anandaraopampana8164 4 วันที่ผ่านมา

    1500 రోజులు అన్ని ముాసికుని ఇప్పుడు నోరు విప్పుతున్నారు,వై సీ పీ ప్రభుత్వం లో ఓక్కడైన నోరు ఇప్పార,ప్రభుత్వ ఉద్యోగులని బస్సులను స్ టైపు లో ఆపకుండా నడిపి నష్టం లోకి తెచ్చారు,ఆర్ టీ సీ అనేది ప్రజలకు సేవా రంగం సంస్త మాత్రమే,ఏది ఏమైనా ఆర్టీసీ సేవా రంగము గా గుర్తించి ప్రజా రవాణాకు సేవలందించాలని ప్రభుత్వానికి వినతి.

  • @DaraDeva
    @DaraDeva 6 วันที่ผ่านมา

    ఆర్టీసీ లో మెడికల్ ఆన్ఫిట్ జాబులు 8 సంవత్సరాల నుండి ఇవ్వలేదు సిఎం గారు,పవన్ కళ్యాణ్ గారు,లోకేష్ గారు
    మా సమస్యను మీరు పరిశిలించి మా 175 మందికి న్యాయం చేయండి

  • @kamalnathvolgs6500
    @kamalnathvolgs6500 5 วันที่ผ่านมา

    ముందు బస్ clean ga customer ki గౌరవం ఇవ్వడం నేర్చుకోండి.

  • @sagiraviraju7158
    @sagiraviraju7158 4 วันที่ผ่านมา

    Willl they favour us

  • @sagiraviraju7158
    @sagiraviraju7158 4 วันที่ผ่านมา

    What are you thinking about present Government

  • @sudhakarrajuallala6781
    @sudhakarrajuallala6781 6 วันที่ผ่านมา +1

    Appudu chankalu thattukunnaru kada, rt corporation lone undi unte poyundedi

  • @adithsrinivas4684
    @adithsrinivas4684 6 วันที่ผ่านมา

    Enjoy sir....

  • @mithunchakravarthy2090
    @mithunchakravarthy2090 6 วันที่ผ่านมา +1

    😂😂😂 Veedu chestaadu wait and C😂😂😂 adakkunda vileenam cheste 😂😂😂ila ne untaadi😂😂

  • @nukashravan2633
    @nukashravan2633 6 วันที่ผ่านมา +1

    Super ap drama employess..intiki 1 crs ichina saripovuuuu

  • @jamestale8984
    @jamestale8984 5 วันที่ผ่านมา

    Vileenam cheyadame akuva ,

  • @saragadamlakshmi7204
    @saragadamlakshmi7204 4 วันที่ผ่านมา

    Karunyaniyamakamu job eppudu testaru

  • @saivardhan5064
    @saivardhan5064 6 วันที่ผ่านมา

    Vellandi vellandi, eppudu free bus iste meku baga salary, baga pension anni vastaie tesukondi 😂

  • @naveen7736
    @naveen7736 6 วันที่ผ่านมา

    Baga doolateerindi annamata

  • @mollaabdulkhadar5493
    @mollaabdulkhadar5493 6 วันที่ผ่านมา

    Nenu vaka apsrtc medical invalidation valla retair ayyanu...2015 lo CBN GARU vaka circular tiskocharu ...aa circular prakaram na koduku job ravali intha varaku job raledu..ala motham 170 members unnam AP WISE...so sinni gurinchi kuda konchem think chaiyandi

  • @ChavvakulaSatyanarayana-oy9sy
    @ChavvakulaSatyanarayana-oy9sy 6 วันที่ผ่านมา +2

    అయ్యా సోదరులారా అందరూ మమ్మల్ని నిందిస్తున్నరూ
    మేము కోరుకున్నది పెన్షన్ మాత్రమే సర్ అందుకే గవర్నమెంట్ లో విలీనం చేయమని కోరుకున్నాం సర్ దయచేసి గమనించండి

  • @divyashanti4920
    @divyashanti4920 6 วันที่ผ่านมา

    Swardham tho vote vasaru ... salaries evaladhu kabati gathi laka vote vasaru, abimanam tho ami kadhu.

  • @kamasanidevendra8685
    @kamasanidevendra8685 วันที่ผ่านมา

    Rtc conductor postulu apudu vidudhala chystharu

  • @user-sv7ge1ek1g
    @user-sv7ge1ek1g 6 วันที่ผ่านมา

    2014 medical unfit jobs kuda ledu

  • @prasadreddyn7588
    @prasadreddyn7588 6 วันที่ผ่านมา +2

    😂😂😂😂😂

  • @chakrai7503
    @chakrai7503 6 วันที่ผ่านมา

    మీకు ఎందుకు విలీనం ప్రభుత్వంలో పాత పద్ధతి కొనసాగేటల్ట్లు మాట్లాడండి శ్రీనివాస రావు గారు. అది మీకు మంచిది లేదా కార్మికుల శాపము మీకు,మీ కుటుంబ సభ్యులకు తగులుతుంది శ్రీనివాస రావు గారు.

  • @nuthanapatisrinivasulu8705
    @nuthanapatisrinivasulu8705 6 วันที่ผ่านมา

    RTC udyogulu Jagan Reddy ni yendhuku sdaga ledhu.

  • @krishnaiahshetty6389
    @krishnaiahshetty6389 6 วันที่ผ่านมา

    Sorry sir your decision is not correct,public you know group of poltics

  • @sudheerraju9183
    @sudheerraju9183 4 วันที่ผ่านมา

    Meeku fitment 50/ isthadu repu

  • @afrozmohammad5982
    @afrozmohammad5982 4 วันที่ผ่านมา

    Kalipw daga dobbaru
    Kalipinaka natakalu na bafada gallau velanta

  • @vinodkumaryellamsettyrayal3198
    @vinodkumaryellamsettyrayal3198 6 วันที่ผ่านมา

    2012&2014years APPSC Direct Recruitment VRA lanu Grade1 VROs, Junior Assistance ga promotions evvandi sir, BLO Duty up-to-date Allowance s& election two day's Duty Amount maa BLOs Account s lalo veyandi sir ,2020year vra to VRO promotions lalo irregularities vra laku vro promotions echaru ,deeni valla Direct Recruitment VRA laku vro promotions lalo Anyaayam jarigindi sir ,Recruitment VRA laku Nyaayam cheyandi sir please

  • @user-ng3cp4hm1z
    @user-ng3cp4hm1z 6 วันที่ผ่านมา

    Boka ami kadu

  • @surreddychilla5403
    @surreddychilla5403 6 วันที่ผ่านมา

    CBN vennupotu papam