మీలాగా నేను చదువుకోలే..కలెక్టర్లతో పవన్..| Pawan Kalyan Satires With Collectors | ABN

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ต.ค. 2024

ความคิดเห็น • 201

  • @stephenpaulchosen
    @stephenpaulchosen 2 หลายเดือนก่อน +107

    చదువు అనేదానికి కొలబద్ద ఇంటర్, డిగ్రీ, పీజీ సెర్టిఫికెట్లు కాదు. జ్ఞానం వివేకం, విచక్షణ

  • @kethagangadhararao348
    @kethagangadhararao348 2 หลายเดือนก่อน +73

    పవన్ కళ్యాణ్ గారు మీ హూందాతనానికి, సంస్కారానికి ‌, ధన్యవాదాలు

  • @SUBBARAO001
    @SUBBARAO001 2 หลายเดือนก่อน +12

    చదువులేని వాడివని దిగులు చెందకు....గొప్ప సంస్కారం నీకుందని ముదంనొందు. పవన్ కళ్యాణ్ గారి సంస్కారానికి వందనాలు. జై పవన్ కళ్యాణ్ జీ. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు సార్

  • @vaneelayepuri4704
    @vaneelayepuri4704 2 หลายเดือนก่อน +28

    Great speech sir

  • @KkrajuMuddu-sy4yd
    @KkrajuMuddu-sy4yd 2 หลายเดือนก่อน +16

    Jai జనసేన నాని 🇮🇳meeru సూపర్బ్ sir 🙏🇮🇳jai hind పవర్ స్టార్ 👋🕉️☦️☪️🕉️🤩🇮🇳🙏👋✊🇮🇳

  • @ranigangavarapu9207
    @ranigangavarapu9207 2 หลายเดือนก่อน +22

    బాబు గారు ఆంధ్ర వాళ్లకు దేవుడు ఇచ్చిన వరం లాంటి వారు ✌️

    • @ANILKUMAR-hd1zf
      @ANILKUMAR-hd1zf 2 หลายเดือนก่อน

      @@ranigangavarapu9207 🤪🤪🤪🤪🤪

  • @gmkrayalu932
    @gmkrayalu932 2 หลายเดือนก่อน +3

    రాజకీయం అంటే స్వచ్చంద ప్రజా సేవ అది ఉచితంగా చేయాలనే మీ ఆదర్శాన్ని అందరూ అనుసరిస్తారు అని భారతీయుల ఆశ ఆశ ఆశ ఆశ ఆశ ❤️❤️💯💯🎉💯🎉💯🎉💯🎉

  • @lakshmispillulu3269
    @lakshmispillulu3269 2 หลายเดือนก่อน +60

    education the yemundhi sir manchi manasu undhi ఇంకోసారి అల అనకండి మంచి పేరు ఉంది,,,,, మంచి ఆలోచన ఉంది ,,, మీకంటే ఎవరు sir గొప్పవారు

    • @Bhairavvvv
      @Bhairavvvv 2 หลายเดือนก่อน +3

      Baboi 😂

    • @pmanibabumanibabu6878
      @pmanibabumanibabu6878 2 หลายเดือนก่อน +2

      ఒరేయ్ ఆయనకు చదువు లేదని కాదు రా సరిగ్గా విను మళ్లీ

    • @praveenkumarmutcharla7503
      @praveenkumarmutcharla7503 2 หลายเดือนก่อน

      Ilanti vallu unnaru kabatte paniki malina vallu andaru politicians aipotunaru inter pass avani vallu

    • @haha-ce9wq
      @haha-ce9wq 2 หลายเดือนก่อน

      ​@@Bhairavvvvbaboi kadhu ra..babay ni lepesadu😂

    • @Bhairavvvv
      @Bhairavvvv 2 หลายเดือนก่อน

      @@haha-ce9wq evadu jagan gaada? Vadi sangathi enduku pavala gaadi sangathi choodam ippudu

  • @Kranthikumar-iq7dd
    @Kranthikumar-iq7dd 2 หลายเดือนก่อน +10

    సార్ m l a కి అసెంబ్లీ శేషాన్స్ పెట్టినట్టు ఐఏఎస్ ఐపీస్ లకు కూడా మీ ఆద్యక్షతన సేమ్ అసెంబ్లీ శేషాన్స్ కాండెక్ట్ చేయండి సార్ చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి మీరూ మేము కోరుకునే మార్పు ఆటోమెటిగా వస్తుంది సార్ వకసారి ఆలోచించండి సీఎం డిప్యుటీ సీఎం గారికి నా విజ్ఞప్తి 🙏🙏🙏🙏🙏

  • @anjaiahadavi2612
    @anjaiahadavi2612 2 หลายเดือนก่อน +14

    Great leaders

  • @adhimuppuri6480
    @adhimuppuri6480 2 หลายเดือนก่อน +5

    కాంట్రాక్టు ఉద్యోగులు ను రెగ్యులర్ చెయ్యండి sir

  • @ksrinivasarao3306
    @ksrinivasarao3306 2 หลายเดือนก่อน +3

    అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోండి సార్

  • @thulasidevi4418
    @thulasidevi4418 2 หลายเดือนก่อน +1

    Maa Annaku Raakhi powrnami subhakanshalu Maa devudu annayya

  • @dalinaiduakkena1335
    @dalinaiduakkena1335 2 หลายเดือนก่อน +19

    PSPK Great leader ❤

    • @ANILKUMAR-hd1zf
      @ANILKUMAR-hd1zf 2 หลายเดือนก่อน

      @@dalinaiduakkena1335 🤪🤪🤪🤪🤪

  • @gmkrayalu932
    @gmkrayalu932 2 หลายเดือนก่อน +2

    ఎక్కువ శాతం గ్రామాల్లో వీధి దీపాలు పగలు కూడా వెలుగుతూనే ఉంటున్నాయి. దీనివల్ల చాలా నష్టాలు ఉన్నాయి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @ramnathraodkp8219
    @ramnathraodkp8219 2 หลายเดือนก่อน +7

    మీకు సంస్కారంఉంది అదే కావాలి ప్రజలకు

  • @nanionly
    @nanionly 2 หลายเดือนก่อน +18

    Great sir Pawan Kalyan garu,keep going

  • @RameshBabu-sp6dh
    @RameshBabu-sp6dh 2 หลายเดือนก่อน +4

    👌🏻👌🏻👏🏻👏🏻సూపర్

  • @trinadhraogorle7060
    @trinadhraogorle7060 2 หลายเดือนก่อน +1

    You have 10 IAS officers equally knowledge Anna

  • @ulakshmiveerraju1078
    @ulakshmiveerraju1078 2 หลายเดือนก่อน +3

    ఇంకా ఇలాంటి ac హాల్ మీటింగ్స్ తో కాల యాపన వద్దు.. Speed up governance... Time లేదు మిత్రమా!
    Do some thing different to society...

  • @santhoshrathodsanthoshrath2669
    @santhoshrathodsanthoshrath2669 2 หลายเดือนก่อน +1

    Your good spich duypity CM pspk Anna your good job pavanisom

  • @MrDvramanarao
    @MrDvramanarao 2 หลายเดือนก่อน

    జ్ఞానం వివేకం, విచక్షణ NEED OF THE TIMES.

  • @venkateswararaop8884
    @venkateswararaop8884 หลายเดือนก่อน

    GMHS SANTAPET NELLORE, నెల్లూరు కలెక్టర్ గారు O ANAND SIR , మీరు అందరూ ఒక ప్రభుత్వ టీచర్ కి న్యాయం చేయండి సార్

  • @b.ragavendrab.ragavendra8611
    @b.ragavendrab.ragavendra8611 2 หลายเดือนก่อน +3

    🙏🙏🙏🙏🎉

  • @seshubkl
    @seshubkl 2 หลายเดือนก่อน +1

    సూపర్ guidance pawan 😂

  • @rajusirclasses
    @rajusirclasses 2 หลายเดือนก่อน +1

    Good sir

  • @panjalagoud9033
    @panjalagoud9033 2 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏

  • @Somasubbarao-jo2jp
    @Somasubbarao-jo2jp 2 หลายเดือนก่อน

    👌🏾👌🏾👌🏾👌🏾👌🏾

  • @sureshkumarmahendraacademy8269
    @sureshkumarmahendraacademy8269 2 หลายเดือนก่อน

    Good sir..

  • @srinivasaraodhulipudi5176
    @srinivasaraodhulipudi5176 2 หลายเดือนก่อน +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bhanugopari8376
    @bhanugopari8376 2 หลายเดือนก่อน

    Trade mark of CBN rule super sir , I from Telangana

  • @sivabissati1221
    @sivabissati1221 2 หลายเดือนก่อน

    This is very important for our society and all the Govt employees .Moral speech need all of us.

  • @RamaKapiri-dt4gs
    @RamaKapiri-dt4gs 2 หลายเดือนก่อน +2

    మినీ అంగన్వాడీ కార్యకర్తలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను డిప్యూటీ సీఎం గారు
    మినీ అంగన్వాడీ కేంద్రాలు మెయిన్ అంగన్వాడీ లుగా మార్చాలి

  • @narenderkommu9384
    @narenderkommu9384 หลายเดือนก่อน

    Hats off to you pavan Kalyan Sir ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @pollakayalachinamanjanrao2772
    @pollakayalachinamanjanrao2772 2 หลายเดือนก่อน

    Super super speech sir ❤

  • @pagadalamadhavi9698
    @pagadalamadhavi9698 2 หลายเดือนก่อน +1

    🎉🎉🎉🎉 wonderful speech sir

  • @banjarabhagavadgita
    @banjarabhagavadgita 2 หลายเดือนก่อน

    పవన్ కళ్యాణ్ గారూ❤మీరు సంపూర్ణ ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో పదికాలాలపాటు చల్లగా జీవించాలనీ ఆమహాకాళీ అమ్మవారిని నిత్యం కోరుకుంటున్నాను 🙏🙏🙏

  • @sreenivasvanthu5030
    @sreenivasvanthu5030 2 หลายเดือนก่อน

    Nice talking 🎉

  • @GudeVedita
    @GudeVedita 2 หลายเดือนก่อน

    Goodsir

  • @spkeleti
    @spkeleti 2 หลายเดือนก่อน +1

    చదువు కొక పోవడ మే నీ qualification ..

  • @santhibabugollapalli4699
    @santhibabugollapalli4699 2 หลายเดือนก่อน

    Sir you studded life

  • @RenukadevisripathiTV9951
    @RenukadevisripathiTV9951 2 หลายเดือนก่อน

    No one is compared with Power Star Pavan Kalyan Real Hero 🎉🎉

  • @englishnagesh5807
    @englishnagesh5807 2 หลายเดือนก่อน +1

    PAWAN JI .DON'T SHOW PARTIALITY .BE IMPARTIAL IN YOUR DUTIES. 🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @seshubkl
    @seshubkl 2 หลายเดือนก่อน

    Pawan🎉

  • @rajilramcreativeworks
    @rajilramcreativeworks 2 หลายเดือนก่อน

    ❤❤❤❤❤

  • @venkateswararaop8884
    @venkateswararaop8884 หลายเดือนก่อน

    We want justice DYCM sir, govt teacher, GMHS NELLORE, GUNTABADI

  • @tandadatatarao6724
    @tandadatatarao6724 2 หลายเดือนก่อน +2

    True leader 💪💪💪💪💪💪💪💪💪

    • @ANILKUMAR-hd1zf
      @ANILKUMAR-hd1zf 2 หลายเดือนก่อน

      @@tandadatatarao6724 🤪🤪🤪🤪

  • @sathyaprabharani7610
    @sathyaprabharani7610 2 หลายเดือนก่อน

    Very good 👍 speech 🎤 by Pawan sir

  • @sirijagan3986
    @sirijagan3986 2 หลายเดือนก่อน +7

    Anna nuvvu nayakudivayya

    • @SLWCSWFH
      @SLWCSWFH 2 หลายเดือนก่อน +1

      Avuna ayya

  • @madhukothapalem9058
    @madhukothapalem9058 2 หลายเดือนก่อน

    Trend set chesaru pawan sir 🎉🎉🎉🎉

  • @kumarvankadaru6667
    @kumarvankadaru6667 2 หลายเดือนก่อน

    Super words pavan..ji

  • @MANHOHARR
    @MANHOHARR 2 หลายเดือนก่อน +3

    Jai paean kalyan sir your MANHOHARR

  • @sudapallisuhasini-nz3eg
    @sudapallisuhasini-nz3eg 2 หลายเดือนก่อน +5

    Psk

  • @priyamaniiswarya2100
    @priyamaniiswarya2100 2 หลายเดือนก่อน

    you are just in the hands NCB

  • @ThatiVijaybhaskar
    @ThatiVijaybhaskar 2 หลายเดือนก่อน

    Hai Anna

  • @jananallam870
    @jananallam870 2 หลายเดือนก่อน +2

    Super Sir Me Speaking 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @NarayanaReddy-e7p
    @NarayanaReddy-e7p 2 หลายเดือนก่อน +4

    Jai Babu cm super 🙏💐

  • @dawoodsana144
    @dawoodsana144 2 หลายเดือนก่อน +7

    Jai jana sena Jai jana sena Jai jana sena Jai jana sena

  • @sagilirajakumari-zz9gs
    @sagilirajakumari-zz9gs 2 หลายเดือนก่อน +1

    Sir అడుక్కొనే వాళ్ళు ఎవరి పిల్లలను తెచ్చుకొని అడుక్కుంటున్నారో. ఆపిల్లలు ఎవరి పిల్లలు అనేది కొద్దిగా గవర్నమెంట్ శ్రద్ద తీసుకుంటే ap బాగుంటుంది

  • @RamBabu-tp8ex
    @RamBabu-tp8ex 2 หลายเดือนก่อน

    వ్యవాస్తలు బాగు చేస్తాం అంటున్నారు కద సార్ ముందు వాలంటీర్ కుటుంబాలకు దారి మపండి సార్ వాలంటీర్ లు మీకు గుర్తు పెట్టుకుంటారు🙏🙏

  • @Nikla456
    @Nikla456 2 หลายเดือนก่อน

    Pavan kalyan sir namasthe grest sir.

  • @shankarnaidu2472
    @shankarnaidu2472 2 หลายเดือนก่อน +3

    Kittu ayana deputy cm sir ra

  • @NarayanaReddy-e7p
    @NarayanaReddy-e7p 2 หลายเดือนก่อน +5

    Jai JSP ⭐ Pawan Kalyan Anna super 🙏🕉️

  • @pathrobehara1798
    @pathrobehara1798 2 หลายเดือนก่อน

    డిప్యూటీ సిఎం గారు అగ్రిగోల్డ్ లో పిల్లల భవిష్యత్తు కోసం డబ్బులు కట్టిన వారిలో ఎక్కువగా 100 కి 95 మంది పేద ప్రజలే.గనుక అగ్రిగోల్డ్ సంస్థ కి ఉన్న భూములు అమ్మి అగ్రిగోల్డ్ భాదితులు కి న్యాయం చేయాలని విన్నావించుకొంటున్న

  • @asvasuakula3451
    @asvasuakula3451 2 หลายเดือนก่อน

    అన్న EWS resurvation వల్ల ఓబీసీ లకు అన్యాయం అని కాదు కానీ మీరు కాపు ,ews లో కలమని చెప్పండి ఎందుకంటే బీసీ లకు చాలా అన్యాయం జరగుతుంది బీజేపీ పార్టీ
    ఓబీసీ లను మీటింగ్లకు వెల్లె కూలీలుగా, జెండాలు మోసే కింది స్థాయి వరకే చూస్తున్నాయి ,మేము రాజకీయంగా ఎదగలేము కనీసం చదువూ నమ్ముకొని ఏదో చేద్దాం అనుకుంటే అక్కడ కూడా అడ్డు పడితే ఎట్లా??? EWS మల్లె ఓబీసీ లకు కూడా వాళ్ళ జనాభా కి ఎంత % ఇచ్చి స్లాబ్ పెట్టారో బీసీ లకు కూడా జనాభా పరంగా రిజర్వేషన్ ఇచ్చి స్లాబ్ పెట్టండి అలా చేసే ప్రయత్నం కేవలం మీకు అంటే janasena కి బీహార్ నితీష్ కి మాత్రమే ఉంది

  • @sharathkodali9377
    @sharathkodali9377 2 หลายเดือนก่อน +1

    Human being ki education ye avasaram ledhu humanity and obedience unte chaalu respect and fanbase automatic gaa vasthundhi ane daaniki definition Pavan Kalyan gaaru.

  • @vbsbhsbhs
    @vbsbhsbhs 2 หลายเดือนก่อน

    పోలీసులకు సరెండర్స్ వేయండయ్య........మహా ప్రభో.

  • @balakrishnabalakrishnaredd9130
    @balakrishnabalakrishnaredd9130 2 หลายเดือนก่อน

    మాటలతోనే కాలం వెళ్ళ బుచ్చు తో న్నారు

  • @Jagan_Mosapu_Yeddy
    @Jagan_Mosapu_Yeddy 2 หลายเดือนก่อน +1

    JAGAN not only destroyed the WHOLE STATE, he destroyed every INSTITUTION in the state.

  • @keerthireddy4950
    @keerthireddy4950 2 หลายเดือนก่อน

    Helping nature good leader Pawan sir

  • @patibandlachittibabu753
    @patibandlachittibabu753 2 หลายเดือนก่อน +1

    ఏం పరిస్థితి వచ్చిందిరా పావలా నీకు

    • @Parthu8495
      @Parthu8495 2 หลายเดือนก่อน

      Rey Paytm pawala miru mi jaganera address lekunda poyadu next aa 11 seats kooda garranty ledu assala AP lo mi party vunda rodda party raa ee ycheepi ekkada chusina lanjalu vyabhicharulu bhoothu nayakulu murderlu rowdy galle

  • @masterbj
    @masterbj 2 หลายเดือนก่อน

    మాట్లాడి అలిసిపోతున్నాడు

  • @AP_politics835
    @AP_politics835 2 หลายเดือนก่อน +2

    PK is so modest.. he studied 200000 books and still he says he is not as educated like you.. wow.. what a modest leader.

    • @venkateshwarluakula853
      @venkateshwarluakula853 2 หลายเดือนก่อน

      2lakh books..is it possible?

    • @mallineni27
      @mallineni27 2 หลายเดือนก่อน

      😂😂😂😂😂😂

    • @bobbybobby8454
      @bobbybobby8454 2 หลายเดือนก่อน

      2 lakh books ani pawan kalyan garu ekada chepaledu asalu....adi mari ela talk vachindo talk chesina valake teliyali....APJ Abdul kalam garu ee tana life mottam lo 2000 books chadivaru....naku kuda reading hobby undi....last 6-7 yrs lo 40 books chadvagaliganu....

  • @NarasimhaRudraraju
    @NarasimhaRudraraju 2 หลายเดือนก่อน

    ప్రజలు ప్రభుత్వానికి 88శాతం సహాయసహకారం అందిస్తే, ప్రజల గురించి 8గంటలు పనిచేసి, 8శాతం ఆలోచన చేసిన 80 నుండి 800వరకు మంచి జరిగే అవకాశం

  • @sravank7256
    @sravank7256 2 หลายเดือนก่อน

    With out education person today he wad deputy cm now

  • @jananallam870
    @jananallam870 2 หลายเดือนก่อน +4

    Jai Janasena

  • @ramarao6779
    @ramarao6779 2 หลายเดือนก่อน +2

    God message Pavan Kalyan garu

  • @mmrao89
    @mmrao89 2 หลายเดือนก่อน

    I understood one thing .who did not study well..that person control study persons who is studied well...so today onwards I gave up studies...

  • @RajeshRajesh-ij3rl
    @RajeshRajesh-ij3rl 2 หลายเดือนก่อน

    పవన్ కళ్యాన్ గారు అలా చెప్పడం అనేది ఆయన నిజాయతికి, సంస్కారానికి నిదర్శనం. ఇలాగే తన రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తే రాజకీయాలలో ఇక ఆయనకు ఎదురేదీ లేదు. కాబోయే ముఖ్యమంత్రిగా ఆయనను అందరూ చూడవచ్చు.

  • @saimusuku-iw2oq
    @saimusuku-iw2oq 2 หลายเดือนก่อน

    Chaduvu okkate ledu ani meelo vuunai pk. Meeru maa devudu jai JSP

  • @KrishnaKishoreVejju
    @KrishnaKishoreVejju 2 หลายเดือนก่อน

    No study but cadder is Dept; C.M. in A.P.

  • @sudapallisuhasini-nz3eg
    @sudapallisuhasini-nz3eg 2 หลายเดือนก่อน +2

    Pspk 😅😅😅😅😅😅

  • @harib.p3543
    @harib.p3543 2 หลายเดือนก่อน

    Meru emi chestaro cheppandi sir

  • @englishnagesh5807
    @englishnagesh5807 2 หลายเดือนก่อน +1

    PAWAN JI SPEAK ENGLISH.PLEASE DON'T SPEAK IN TELUGU WITH ANY DISTRICT, STATE LEVEL OFFICIALS.

  • @gmkrayalu932
    @gmkrayalu932 2 หลายเดือนก่อน +1

    పరిపాలన అంటే ఇలా ఉండాలని భారతీయుల ఆశ ఆశ ఆశ ఆశ ❤️❤️💯💯🎉💯🎉💯🎉💯🎉💯

  • @suryaprakashrao7232
    @suryaprakashrao7232 2 หลายเดือนก่อน

    Some GPs are too small, some are with heavy population, sri Pavan ji , make it equal gps, convert every v. Secretariate as one GP, then no. of gps will decrease

  • @nlrong-h5n
    @nlrong-h5n 2 หลายเดือนก่อน

    ok.. raa pawan gaa

  • @T136-b3g
    @T136-b3g 2 หลายเดือนก่อน +3

    Pawala knowledge gurinchi cheppina manchi gurinchi cheppina kooda janalu nammaru 😢😢😂😭

    • @student11S
      @student11S 2 หลายเดือนก่อน +1

      votlu vesi gelipancham ika meeda kuda gelipstam Zindabad Pawan Kalyan

    • @akhiram.n9421
      @akhiram.n9421 2 หลายเดือนก่อน

      Paytm yadavani chala baga nammaru andduke vadiki 11 icharu ,pawan ni nammaru kabhatte kadara kojja 21mla ,2 mp icharu .pawan yavaru nammaru telusa nilantti paytm kojjanakodukulu ,state ma....kudisipoiena parledu account lo chillara kavali.😂😂😂😂is

    • @HReddy82
      @HReddy82 2 หลายเดือนก่อน

      Cheppu tho kofatha Naa kodaka Jalaga gaadini battalydaleddasi intlo kutchi Bettina siggu raaleda

    • @T136-b3g
      @T136-b3g 2 หลายเดือนก่อน

      @@student11S evm la tho gelupu gurinchi cheppi pawala pawan kalyan ki jai koduthunav enti pawala thammudu....jindabad evm

    • @pmanibabumanibabu6878
      @pmanibabumanibabu6878 2 หลายเดือนก่อน

      కొన్నాళ్లు ఇలాంటి పిచ్చి కూతలు మానండి వాళ్లు వచ్చి ఇంకా 40 రోజులు నమ్మకపోవడం ఏంట్రా నమ్మి కదా ఓట్లు వేసింది

  • @ridervihari3236
    @ridervihari3236 2 หลายเดือนก่อน

    Kani , Boss ayyaruga

  • @GotetiJagannadharao
    @GotetiJagannadharao 2 หลายเดือนก่อน

    2 lakhs books

  • @jhansirani8419
    @jhansirani8419 2 หลายเดือนก่อน +1

    Please don't discuss about your education with the public. All assume that you are good and great in education.

  • @cookingvideos2m761
    @cookingvideos2m761 2 หลายเดือนก่อน

    Can't digest the rise of Kapus..?

  • @rams2951
    @rams2951 2 หลายเดือนก่อน +2

    Pavan గారు మీరు తక్కువ చేసుకొని మాట్లాడకండి వాళ్ళు పుస్తకాలు మాత్రమే చదివారు కానీ మీరు అంతకు మించి, సర్టిఫికెట్స్ చదువు కి, ప్రజలకు ఏం కావాలో చైతన్య పరిచే చదువికి చాలా తేడా ఉంది వీళ్ళందరూ కలసి పబ్లిక్ మీటింగ్ కండక్ట్ చేస్తే 10 మంది కూడా రారు మీరు పలానా రోజు మీటింగ్ అని చెబితే లక్షల మంది వస్తారు కోట్ల మంది మీడియా ద్వారా చూస్తారు మీముందు వీళ్ళు చాలా చిన్న వాళ్ళు సర్, higher studies ఉన్నంత మాత్రాన వాళ్ళు గొప్పవాళ్ళు కాలేరు అధికారులు మాత్రమే అవుతారు. అధికారం లేనప్పుడు వాళ్ళెవరో పక్కింటివాడికి కూడా తెలియదు. ఈ రోజు మీముందు కూర్చున్నారు అంటే వాళ్ళు ఆ మాత్రం చదవబట్టే అది వాళ్ళకి దొరికిన అదృష్టం, POWER STAR is a WORLD BRAND anywhere it's BRAND

    • @chandrashakerkotha4338
      @chandrashakerkotha4338 2 หลายเดือนก่อน

      పవన్ గారికి దార్శనిక వుండవచ్చు.కానీ,అదే సమయంలో ఉన్నత విద్యావంతులు వారిని చిన్న చూపు చూడగూడదు.దేని ప్రత్యేకత దానిదే.

  • @stylish9629
    @stylish9629 2 หลายเดือนก่อน

    మా పులి అన్న తో సహా మా party లో చాలా మంది నిషానిగాళ్ళము ఉన్నాము ఐన మేము IAS/IPS లను మా బానిసలుగా వాడుకోలేదా? మీలా మేము చాడుకోలేదు అని చెప్పామా?

  • @venkatareddy7373
    @venkatareddy7373 2 หลายเดือนก่อน +2

    ABN de grade head line's yanduku pk ante yantha bayam

  • @SatyanarayanaYadav-m1h
    @SatyanarayanaYadav-m1h 2 หลายเดือนก่อน

    Javvaji satyanarayana licadvisr bellampally 1990

  • @Mohanteja-i1y
    @Mohanteja-i1y 2 หลายเดือนก่อน

    Andhuke kada medical students gurinchi koncham kuda pattinchukovatle..new medical Colleges thestham, government college lo self financed seats cancel chestham annaru mundhu. Eppudu power Loki vachina tharwatha kutami government medical students gurinche matladatledhu.government Colleges ni kuda ppp model chesi private chesedham anukuntunna meru em matladalekhapothunnaru😢

  • @scarywindow1195
    @scarywindow1195 2 หลายเดือนก่อน

    Pawan kalyan sir prajalaki enno chesthunnaru goumathalanu kuda save cheyyandi please

  • @vajipeyajulavenkataramana3496
    @vajipeyajulavenkataramana3496 2 หลายเดือนก่อน

    IAS and IPS officers to be work independently daringly as per Rules and regulations for the development if state and poor peoples IAS and IPS officers not work under political leaders

  • @sreepoornivasboddepalli8898
    @sreepoornivasboddepalli8898 2 หลายเดือนก่อน +3

    Sollu