సార్ మీకు నిరుద్యోగులు రుణపడి ఉంటారు ... మీ యొక్క క్లాస్ వింటుంటే ఏంతో ఉత్సాహాం వస్తుంది అనుభవంతో చెప్తుతున్న మీ మాట్లు ఒక నిరుద్యోగీని ఉద్యోగం వైపు నడిపించేలా చేస్తున్నావి మీకు ధన్యవాదాలు🙏🙏🙏🙏
సార్ శుభోదయం.. ముందుగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజుల్లో ఒక మనిషి తను చేసే ప్రతి పనిలో స్వార్థ ప్రయోజనాలు శాతం ఎంత ఉండొచ్చు అని భేరేజు వేసుకుని లెక్కలు వేసుకుంటున్నారు.. కానీ మీరు అలా కాకుండా మీరు అవలంభిస్తున్న విజయ రహస్యాలను నిరుద్యోగ యువతకు తెలియపరుస్తు.. వారిని ఉద్యోగాలుగా తీర్చిదిద్దేందుకు మీ వంతు కృషి చాలా విలువైనది.. బహుశా ఈ వీడియో ఉద్యోగ సాదనలో ఒక భగవద్గీతలా ఉపయోగపడుతుంది అనే మాటను వాడటంలో అతిశయోక్తి కాదనేది నా అభిప్రాయం సార్.. మీరు చేస్తున్న ఈ సిరిస్ వరుస క్రమంలో చూస్తే చాలా సమయాన్ని ఆధా చేయగలం అనే ధీమా వ్యక్తం అవుతోంది సార్.. ఎందుకంటే నీటిలో ఈదడానికి చేపకు ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ, ఎలా ఈదాలో కొన్ని మెలుకువలు తెలియజేసే గురువు ఉంటే దాని యొక్క శక్తి ఆదా అవుతుంది సార్.. ఇలా మీరు మరెన్నో మార్గదర్శకాలను రూపొందించి, ఒక పెద్దన్నలా నిరుద్యోగ యువత పాలిట మహాశక్తిగా నిలుస్తారని ఆశిస్తూ... ఉన్నతమైన ఉద్యోగాలకు ప్రయత్నాలు చేస్తున్న ఒక ప్రభుత్వ ఉద్యోగి.. ఇంతకు మించి నాకు పదాలు దొరకడం లేదు సార్.. మిమ్మల్ని కొనియాడడానికి.. ధన్యవాదములు సార్.
Mi darragara vunna techniques anni maku inka kavali sir.excellent ga analysis chesi cheprunnaru nakosam. Maku ela analyze chesi chaduvukune time kuda ledu sir.kani miru ma kosam ee vides rupam lo andhistunnaduku tq so much sir.
నమస్తే సార్,మీరు పెడుతున్న విడియోలు వల్ల మా లాంటి కోచింగ్ తీసుకోలేని వారికి నిజముగా వరములాంటిది. ఈ పాటి గైడెన్స్ తో మరింత ఉత్సాహంగా చదివి పెద్ద ఉద్యోగం సాధించగల నమ్మకము వస్తోంది. గ్రామ సచివాలయం నుండి రాష్ట్ర సచివాలయానికి లేదా ఒక గజెట్టెడ్ పోస్ట్కు వెళ్లగను అని నమ్ముతున్న.
సర్ నేను కోతగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసాను ...మీరు చెప్పినట్టు ఫ్రీసెర్స్ స్టేజి స్టార్ట్ చేసాను ...ఒకే సబ్జెక్ట్ ని 10 డేస్ చదవటంవల్ల ,రోజు మొత్తం ఒక సబ్జెక్ట్ చదవడం కష్టం గా ఉంది సర్ ...మీ విలువు అయిన సూచనలు నాకు అవసరం
నమస్తే సర్! నా పేరు చైతన్య. మీరు చేసిన 1-6 సిరీస్ వీడియోస్ చూసాను. చాలా చక్కటి విశ్లేషణ ఇచ్చారు. మీకు నిరుద్యోగులు ఋణపడి ఉంటారు. ధన్యవాదాలు. అదే విధముగా DSC-TET, Teacher recruitment గురించి అవగాహన కల్పించండి.plz sir.....
Ekkada students ki lotupatlu untayoo akkada meeru stress chesi cheppadam ala maku Ok alaram la gurtuchestunnaru sirr mee sevaki padabhivanadanam... Gurujii🙏
Thanq soo much sir.. Nenu graama sachivalayam select ayyanu sir but family problems valana join avvalekapothunna....present mee guidance toooo groups ki prepare avuthunna.....maalanti vaallaki mee class entho use avuthundhi sir ....thanq soo much sir thanq
Sir.. mi classes Chala motivate ga unatay.. nenu Chala inspire avutanu....sir e 2020 lo group 2 officer avutanu confident ga unnanu. Nenu continues ga 2 or 3 hours kurchoni chadavagalanu..Kani entha chadivina exam sarigga rayalekapotunna... Please sir group 2 prilims exam clear cheyyali mi advise kavali... Deenikosam meru video cheyyandi please
sir ..your video s very nice sir.. have very useful information.. & I m a fresher.. bcz of ur videos..I m getting clarity regarding preparation..thank you so much sir
Sir మీరు చెప్పిన ప్రతి వీడియోలు చూస్తాను,వింటాను, బాగా encourage చేస్తారు. అలాగే చిన్న రిక్వెస్ట్ sir నేను DSC school assistant candidate ni nenu 3 సార్లు exams రాశాను. కానీ జాబ్ రాలేదు. DSC 2012-66.68, 2014-110, 2018- 63.88 వచ్చింది. ఏమైనా సొల్యూషన్ వుంటే చెప్పండి. నేను కచ్చితంగా జాబ్ సంపాదించాలి . మా కుటుంబ పరిస్థితి అలాంటిది. నేనే మా ఇంటికి పెద్ద దిక్కు. మీరు దీనికి దయచేసి reply ఇవ్వగలరు. అని వెయిట్ చేస్తున్నాను. నేను ఇంతకు ముందు కూడా రెండు, మూడు వీడియోస్ లో రిక్వెస్ట్ చేశాను. కానీ తమరు reply ఇవ్వటం లేదు. ప్లీజ్ అర్థం చేసుకోండి sir.. reply ఇవ్వగలరు అని ఎదురు చూస్తున్నాను ... DSC ki classes చెప్పండి please sir..
సార్ మీకు నిరుద్యోగులు రుణపడి ఉంటారు ...
మీ యొక్క క్లాస్ వింటుంటే ఏంతో ఉత్సాహాం వస్తుంది
అనుభవంతో చెప్తుతున్న మీ మాట్లు
ఒక నిరుద్యోగీని ఉద్యోగం వైపు నడిపించేలా చేస్తున్నావి
మీకు ధన్యవాదాలు🙏🙏🙏🙏
చాలా మంచి విషయాలు చెబుతున్నారు ధన్యవాదాలు సర్
తెలియని ఎన్నో విషయాలు చాలా సులభ రీతిలో చెప్పినందుకు నేను మీకు ఎంతో రుణపడి ఉంటాం సార్ ధన్యవాదాలు
సార్ శుభోదయం.. ముందుగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజుల్లో ఒక మనిషి తను చేసే ప్రతి పనిలో స్వార్థ ప్రయోజనాలు శాతం ఎంత ఉండొచ్చు అని భేరేజు వేసుకుని లెక్కలు వేసుకుంటున్నారు.. కానీ మీరు అలా కాకుండా మీరు అవలంభిస్తున్న విజయ రహస్యాలను నిరుద్యోగ యువతకు తెలియపరుస్తు.. వారిని ఉద్యోగాలుగా తీర్చిదిద్దేందుకు మీ వంతు కృషి చాలా విలువైనది.. బహుశా ఈ వీడియో ఉద్యోగ సాదనలో ఒక భగవద్గీతలా ఉపయోగపడుతుంది అనే మాటను వాడటంలో అతిశయోక్తి కాదనేది నా అభిప్రాయం సార్.. మీరు చేస్తున్న ఈ సిరిస్ వరుస క్రమంలో చూస్తే చాలా సమయాన్ని ఆధా చేయగలం అనే ధీమా వ్యక్తం అవుతోంది సార్.. ఎందుకంటే నీటిలో ఈదడానికి చేపకు ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ, ఎలా ఈదాలో కొన్ని మెలుకువలు తెలియజేసే గురువు ఉంటే దాని యొక్క శక్తి ఆదా అవుతుంది సార్.. ఇలా మీరు మరెన్నో మార్గదర్శకాలను రూపొందించి, ఒక పెద్దన్నలా నిరుద్యోగ యువత పాలిట మహాశక్తిగా నిలుస్తారని ఆశిస్తూ... ఉన్నతమైన ఉద్యోగాలకు ప్రయత్నాలు చేస్తున్న ఒక ప్రభుత్వ ఉద్యోగి.. ఇంతకు మించి నాకు పదాలు దొరకడం లేదు సార్.. మిమ్మల్ని కొనియాడడానికి.. ధన్యవాదములు సార్.
🙏
Naa life lo meelanti guide dorukunte eppudo naa lakhsyanni achieve chesevadni sir,thank you sir.
మీ విలువైన సమయాన్ని మాకొరకు కేటాయిస్తున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు సార్....
భవాబి శంకర్ సర్....మీ అమూల్యమైన సలహాలు ,సూచనలు,గైడెన్స్ కి చాలా ధన్యవాదాలు సర్..
Excellent anedhi Chala chinna word ee explanation ki.mind blowing.its so useful
Your guidance is very useful sir
Thanks you very much sir
Thank you sir
Mee classes vinte manchi knowledge vasthundi sir
🙏
Mi darragara vunna techniques anni maku inka kavali sir.excellent ga analysis chesi cheprunnaru nakosam. Maku ela analyze chesi chaduvukune time kuda ledu sir.kani miru ma kosam ee vides rupam lo andhistunnaduku tq so much sir.
నమస్తే సార్,మీరు పెడుతున్న విడియోలు వల్ల మా లాంటి కోచింగ్ తీసుకోలేని వారికి నిజముగా వరములాంటిది.
ఈ పాటి గైడెన్స్ తో మరింత ఉత్సాహంగా చదివి పెద్ద ఉద్యోగం సాధించగల నమ్మకము వస్తోంది.
గ్రామ సచివాలయం నుండి రాష్ట్ర సచివాలయానికి లేదా ఒక గజెట్టెడ్ పోస్ట్కు వెళ్లగను అని నమ్ముతున్న.
మీరు ఇచ్చిన సలహాలు తీసుకుంటున్నా మీకు ధన్యవాదాలు
Very good sir Chala bavudhi mi vivaranaa batti miru gadinchinaa anubavam Chala adhbutham
Excellent strategy to begin preparation thankyou sir
Thankyou very much sir..for your good valuable timetable... I never listen this type of timetable sir...🙏🙏🙏
ur guidence is excellent sir, give me more studying techniques
thank you so much sir.. coaching avasaramledu me guidance unte saripotundi.. elanti videos meru enka cheyandi sir..
Excellent Speech for Compitative Students Great Work Sir
Excellent thank you sir
Sir miku thanks. nenu mi guidens follow avutunanu Sir
Sir e video malo chala energy ni nimpayi sir ...ela prepare avvalo oka clear route map icharu ...thank u sir ..
Great service sir....
సార్ మీకు ధన్యవాదాలు
Tq very much sir , ur videos r very useful to us sir
Thank q. Thankq so much Sir. Super guidance Sir.
Thanks Sir, explanation is simply superb Sir.
మంచి గైడెన్స్ ఇస్తున్నారు సర్,,,, థాంక్ యూ
Thank you very much for above video. It is given step in for everyone
chala thanks....sir
Thankyou sir for providing best way to reach our goal👏👏👏👍👍👍🙏
Very use full method
Sir smruthi vismruthi technique super ur words are way of wise education
🙏🏻🙏🏻🙏🏻 thank you So much Sir
TQ sir for giving valuable time to us
Excellent speech sir
Sir meeru chala baga cheptunaru sir everyday class vintunanu sir meeku runapadi untamu sir thank you
Sir Chala Baga cheputhunaru
Na doubt clear chesaru thank you sir
Good explain sir chaala mandiki upayoga padutundi
Tq sir good information👍
సర్ నేను కోతగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసాను ...మీరు చెప్పినట్టు ఫ్రీసెర్స్ స్టేజి స్టార్ట్ చేసాను ...ఒకే సబ్జెక్ట్ ని 10 డేస్ చదవటంవల్ల ,రోజు మొత్తం ఒక సబ్జెక్ట్ చదవడం కష్టం గా ఉంది సర్ ...మీ విలువు అయిన సూచనలు నాకు అవసరం
Manchi information meeru istunnaru sir thank u so much sir.
Thank you very much sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you for your guidance sir I am very helpful sir
Most beautiful class ..
Very good information sir we are so very kind of u....
నమస్తే సర్! నా పేరు చైతన్య. మీరు చేసిన 1-6 సిరీస్ వీడియోస్ చూసాను. చాలా చక్కటి విశ్లేషణ ఇచ్చారు. మీకు నిరుద్యోగులు ఋణపడి ఉంటారు. ధన్యవాదాలు. అదే విధముగా DSC-TET,
Teacher recruitment గురించి అవగాహన కల్పించండి.plz sir.....
Exalent sir
thank u sir..... for use full vedios and encouragment tips
Sir fresher's ku manchi plan chepinondhuku mi thanks
Meku chala chala Dhanyavadalu sir
Very useful information Sir. Thank you.
Sir meeku dhanyavadalu sir
You are the boost of every competitor
Thanks for your guidance. Please give your suggestions for maths students who are preparing for groups
Respected sir thank you very much
Tq u very much sir for ur valuable tips
Thanks my dear sir
Thank you sir.
Sir I'm request syllabus gurinchi Koda oka video cheyandi sir
Tq sir..plz give the more valuable suggestions
Sir, Gud afternoon. It's very helpful sir. Way u explain, make path towards success.
Thank you sir for your guidance
మీ సూచనలు చాలా బాగున్నాయ్ సార్
Thank you sir for valibile information...
సర్ మీరు సూపర్ గా చెప్పు తూ న్న రు
Very important information sir continue sir
Thanks for the information about preparation
You are our God father and role model sir.
useful informatn..... tq for valuable guidence
You are doing a great job for unemploies
Thank you Shankar Sir.
Nice sir Chala uesful vedio
Good information thank you so much sir
Tq sir helpful your videos
Sir chela Baga cheptunnanu.meeku naa padabhivandanam.meelanti guru ni mmemu pondatam maa adrustam
Ekkada students ki lotupatlu untayoo akkada meeru stress chesi cheppadam ala maku Ok alaram la gurtuchestunnaru sirr mee sevaki padabhivanadanam... Gurujii🙏
yes sir,, english medium vallaki manchi test series suggest cheyyamdii sir..or meru provide cheyyamdii...
Super sir
Excellent
Thanq soo much sir..
Nenu graama sachivalayam select ayyanu sir but family problems valana join avvalekapothunna....present mee guidance toooo groups ki prepare avuthunna.....maalanti vaallaki mee class entho use avuthundhi sir ....thanq soo much sir thanq
Route Chala bagundhi sir
Sir books preparence cheppandi sir
Subject wise plz sir
Tq so much for your guidelines sir..
Groups ki prepare avuthunnara a books. Aguntai Group 2 cheppandi
@@KrishnaBiradha I'm preparing for Dsc
Excellent sir ... TQ
very good idea sir
Super...super...suparoooo ....superrrrrrrr
Sir meru Video classes kuda adiste chala upayogapadatai Sir.. me videos chala bavutunai sir me guidens .
Tan Q sir..GOOD information icharu..memu meku Runapadi untam sir...
Sir.. mi classes Chala motivate ga unatay.. nenu Chala inspire avutanu....sir e 2020 lo group 2 officer avutanu confident ga unnanu. Nenu continues ga 2 or 3 hours kurchoni chadavagalanu..Kani entha chadivina exam sarigga rayalekapotunna... Please sir group 2 prilims exam clear cheyyali mi advise kavali... Deenikosam meru video cheyyandi please
Thank you so much for the guidance sir 🙂
Thank you so much mashtaru garu....
Tq sir
Sir me videos chala bagunnaye
Sir thank you for your guideline.
Thnq u soo much sirr..i fallow diz im fresher
Same here all d best
sir ..your video s very nice sir.. have very useful information.. & I m a fresher.. bcz of ur videos..I m getting clarity regarding preparation..thank you so much sir
Sir tnqqqqqq so much for ur Guiding us .... sir can you please provide test series ?
Namaste sir veri usefull sir more videos up lode cheyyandi sir
Sir మీరు చెప్పిన ప్రతి వీడియోలు చూస్తాను,వింటాను, బాగా encourage చేస్తారు. అలాగే చిన్న రిక్వెస్ట్ sir నేను DSC school assistant candidate ni nenu 3 సార్లు exams రాశాను. కానీ జాబ్ రాలేదు. DSC 2012-66.68, 2014-110, 2018- 63.88 వచ్చింది. ఏమైనా సొల్యూషన్ వుంటే చెప్పండి. నేను కచ్చితంగా జాబ్ సంపాదించాలి . మా కుటుంబ పరిస్థితి అలాంటిది. నేనే మా ఇంటికి పెద్ద దిక్కు. మీరు దీనికి దయచేసి reply ఇవ్వగలరు. అని వెయిట్ చేస్తున్నాను. నేను ఇంతకు ముందు కూడా రెండు, మూడు వీడియోస్ లో రిక్వెస్ట్ చేశాను. కానీ తమరు reply ఇవ్వటం లేదు. ప్లీజ్ అర్థం చేసుకోండి sir.. reply ఇవ్వగలరు అని ఎదురు చూస్తున్నాను ... DSC ki classes చెప్పండి please sir..
చదివే విధానం లో లో పాలు గమనించి, వీక్ గా వున్న అంశాలను మరలా రివిజన్, పరీక్ష లు రాయండి
Namaste sir nenu T.S cdpo exam prepare avvalanukuntunnanu Ela start cheyyala cheppandi sir jan 2025 4th ki exam