నిన్నారాధించెదను | Telugu Christian Song | Jyothi Raju | JBF VIZAG Live | Philip &Sharon

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 พ.ย. 2024

ความคิดเห็น • 14

  • @stalink276
    @stalink276 ปีที่แล้ว +2

    నిన్నారాధించెదను - నా పూర్ణ హృదయముతో
    అన్నివేళలయందు - పరిశుద్ధత్మలో ఆనందించెదను ||2||
    నీతో నడవాలి - కీర్తిని చాటాలి ||2||
    నీ సన్నిధిలో నిత్యం నిలవాలి, యేసయ్య ||4||
    ఏది నీకు సాటి - రానే రాదు యేసయ్యా
    మనుషులైన లోకమైన నీకు పోటీ కాదయా ! ||2||
    ఒకటే మాటగా - ఒకటే బాటగా ||2||
    నిరతం ఒకే రీతిగా వుండే దేవుడవు యేసయ్య … నీవయా ||4||
    శాంతినిచ్చు దేవా - ముక్తినొసగే తండ్రి
    వ్యాధులైన బాధలైన రూపుమాపే నాథుడా ||2||
    కన్నతండ్రిగా - ప్రేమ మూర్తిగా ||2||
    చివరి శ్వాసవరకు కాచే దేవుడవు యేసయ్యా ||4||

  • @srinivassrinivas4641
    @srinivassrinivas4641 ปีที่แล้ว +2

    Dhevuniki mahima kalugunu gaaka Amen

  • @kollurinaira741
    @kollurinaira741 ปีที่แล้ว +7

    Dear Sister..The way you Dressed nd representing the Lord is awesome , Keep it up🎉🎉🎉❤

  • @balenavyanavya8546
    @balenavyanavya8546 ปีที่แล้ว +2

    Praise the Lord

  • @sweetykiran8626
    @sweetykiran8626 ปีที่แล้ว

    praise the lord 🙏🙏🙏

  • @pavanteja3487
    @pavanteja3487 ปีที่แล้ว

    Shalom brother

  • @guntipranithaC.24
    @guntipranithaC.24 ปีที่แล้ว +2

    Praise the lord 🙏

  • @NavadeeptejDondapati-lh1oj
    @NavadeeptejDondapati-lh1oj ปีที่แล้ว

    Praise the Lord 🎶

  • @imranmd1291
    @imranmd1291 ปีที่แล้ว

    Thank you so much holy spirit god

  • @gchristaphor3225
    @gchristaphor3225 ปีที่แล้ว

    Prise god

  • @anilkumarsappaanilkumarsap8059
    @anilkumarsappaanilkumarsap8059 ปีที่แล้ว

    Song lirics

  • @RameshBabu-xt3vl
    @RameshBabu-xt3vl ปีที่แล้ว

    Praise the lord

  • @ramanjinamma5779
    @ramanjinamma5779 ปีที่แล้ว

    Praise tha lord 🙏