YS Jagan Opposes Visakhapatnam Steel Privatization | AP News Paper | Journalist Srinivas | Eha TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ม.ค. 2025

ความคิดเห็น • 9

  • @RamireddyMokka
    @RamireddyMokka 10 วันที่ผ่านมา

    హాయ్ శ్రీనివాస్ గారు good analysis

  • @anjireddyreddymalle6217
    @anjireddyreddymalle6217 11 วันที่ผ่านมา +6

    సచివాలయ ఉద్యోగస్తులకు జరగాల్సిన శాస్త్రి ఉద్యోగం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఓటు వెయ్యల చాలా మంది అందుకే నేను అంటుంటా చదువుకున్న గొర్రెలు ఆంధ్ర ప్రదేశ్ లో ఎక్కువ గొర్రె కసాయి నమ్మినట్టే ప్రజలు కూడా చంద్రబాబు నమ్ముతారు చదువుకున్న ప్రజలు ఎక్కువ

  • @narayanamurthy8140
    @narayanamurthy8140 11 วันที่ผ่านมา +1

    Namaste Srinivas garu, good Analysis Hats up you Sir. Please take care. Jai Volunteers Save Volunteers 🙏

  • @padmatelikepalli6152
    @padmatelikepalli6152 11 วันที่ผ่านมา +1

    సూపర్ సిక్స్.... భయమేస్తోంది అంటే ఇచ్చిన హామీలు ఎగొట్టుడే అనుకున్నాం...
    గతంలో ఇచ్చినవి లాక్కొనుడు కూడా ఉందా????!!!!!....

  • @JanardhanaRoaC
    @JanardhanaRoaC 11 วันที่ผ่านมา +1

    ఇక వాలంటరీ వ్యవస్థ పైన బాబు కొనసాగిస్తారనుకోవటం నీటిమీద బుడగే!!

  • @saginamallupadal1210
    @saginamallupadal1210 11 วันที่ผ่านมา +2

    బాబు ఇచ్చిన మాట మీద ఏ నాడు అయినా నిలబడ్డారా ఇది గమనించారా ఏపీ ప్రజలు, నమ్మకద్రోహి బాబు

  • @JanardhanaRoaC
    @JanardhanaRoaC 11 วันที่ผ่านมา +1

    విశాఖపట్నం ఉక్కు కర్మాగారం కూడా బిజెపి వారికి భవిష్యత్తులో ఉపయోగపడాలి. కార్మికులకు ప్యాకేజీ ఏమూలకూ రాదు. వారికి ప్యాక్టరీ రన్ కావాలంటే ప్రభుత్వ గనులను కర్మాగారానికి కేటాయించాలి. నిజంగా కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే నిన్నటివరకు ఉన్న కర్మాగారం బకాయిలు వెంటనే చెల్లించాలి. అప్పుడే కేంద్రం మాటపై కార్మికులకు నమ్మకం కలుగుతుంది. లేదంటే 11440 కోట్ల ప్యాకేజీ హంబక్కే!!

  • @prasadtvsrk1662
    @prasadtvsrk1662 11 วันที่ผ่านมา +1

    Cinema Industry tho tie up aiyi Housing Board employees Burada Jalludu Programme

  • @JanardhanaRoaC
    @JanardhanaRoaC 11 วันที่ผ่านมา +1

    శ్రీనివాస్ గారు, మన ప్రజలకు మొట్టికాయలు వేసేవారంటేనే మక్కువ. ఏనాడైనా చంద్రబాబు నాయుడు గారు తన వాగ్దానాలు నెలరవేర్చిన దాఖలాలు ఉన్నాయా??
    అధికారం చేజిక్కించుకోవాలంటే ఎన్ని పధకాలైనా ప్రకటిస్తాడు. భూములేకాదు శ్రీనివాస్ గారు. జగన్మోహన్ రెడ్డి ని చంద్రబాబు తలుచుకోని రోజు ఏదైనా ఉందా!! పాఠశాలల్లో తెలుగు బోధన ప్రరంభించేదాక వదలలేదు. ఇంగ్లీషు మీడియం స్కూళ్ళు వద్దు, తెలుగు బోధనే ముద్దు అంటున్నాడు. దీన్నిబట్టి మనకు అర్థం అవుతుంది కదా, పేదవాడి పైన బాబు ప్రేమ ఏమాత్రము అనేది 😊