హిందువులుగా పుట్టడం..మేము చేసిన పాపం | GVR Shastri Serious On Tirumala Laddu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 พ.ย. 2024

ความคิดเห็น • 133

  • @SanthaKumari-n6b
    @SanthaKumari-n6b หลายเดือนก่อน +25

    😢😢😢😢😢 తిరుపతి లడ్డు తిన్న వాల్లు హిందువులైన వాళ్ళు చాలా బాధ పడుతూ ఉన్నారు.

  • @varmapusapati9970
    @varmapusapati9970 หลายเดือนก่อน +9

    శాస్త్రిగారు ఆవేదన ప్రతి ఒక్క హిందూ మనోవేదన. శిక్ష చాలా కఠినంగా వుండాలి.పూజరులు దేవదేవుని సేవకులు.ప్రత్యేక ఆశీర్వచనం కార్యక్రమాల్ని నిషేధించాలి.

    • @Butterfly-ct5iq
      @Butterfly-ct5iq หลายเดือนก่อน

      అది ఈఓ చెయ్యాల్సిన పని.

  • @LALITHAAMIGOSTELUGU2023
    @LALITHAAMIGOSTELUGU2023 หลายเดือนก่อน +6

    మేము క్రిస్తీయెన్స్ అయినా కూడా మాకు తిరుపతి అంటే చాలా భక్తి అలాంటిది. వెంటనే ఎలానో అనిపిస్తుంది 😢😢😢😢😢😢

  • @aravindakomaragiri9687
    @aravindakomaragiri9687 หลายเดือนก่อน +8

    ప్రతి ఒక్కరికీ ఆ భగవంతుని తో అనుబంధం ఉంది వంశీ గారు

  • @srinivastalatam8607
    @srinivastalatam8607 หลายเดือนก่อน +12

    ఇలా బాధ పడడం తప్ప శాస్త్రి గారు ఏమీ చేయలేరు.

  • @VamreLake
    @VamreLake หลายเดือนก่อน +11

    తిరుమల కొండ దగ్గరే వీళ్ళని ఉరితీయాలి సార్ వైసిపి నేతల్ని వైసీపీ జగన్మోహన్ రెడ్డి

  • @chandranaidu5728
    @chandranaidu5728 หลายเดือนก่อน +1

    Nice

  • @kirankumili99
    @kirankumili99 หลายเดือนก่อน +3

    పవన్ కళ్యాణ్ గారు సూచించినట్టు "సనాతన ధర్మ రక్షణ బోర్డు" వెంటనే ఏర్పాటు చెయ్యాలి. ఇది ప్రపంచ హిందూ ధర్మ ఆకాంక్ష.

  • @PoolavanamManoharam
    @PoolavanamManoharam หลายเดือนก่อน +6

    1000 సార్లు kadu లక్ష సార్లు ఊరి వేసినా తక్కువే 😡😡

  • @uppadaannaiah5342
    @uppadaannaiah5342 หลายเดือนก่อน +4

    దీనికి బద్యుల్యనవారినీ కఠిన ముగా శిక్షించాలి

  • @prabhakararaothonangi1839
    @prabhakararaothonangi1839 หลายเดือนก่อน +3

    వంశీ గారు:
    "FSSAI ఏజెన్సీ Why Banned to allow Thirumala" to check the Samples. This is very much highly Offence.

  • @VamreLake
    @VamreLake หลายเดือนก่อน +2

    👏👏👏🙏👍

  • @prathap4967
    @prathap4967 หลายเดือนก่อน +5

    వెంకటేశ్వర్లు పట్టించుకోవట్లేదు.

  • @hdelenem09
    @hdelenem09 หลายเดือนก่อน +5

    మోడీ ఉరేయనివ్వనిస్తాడా, ఇవేమీ అయ్యే పనులు కావుగానీ. శాస్త్రిగారూ వాడి మీద ఉన్న కేసులు త్వరగా పూర్తయ్యేలాగ చెయ్యగలరా.

  • @hdelenem09
    @hdelenem09 หลายเดือนก่อน +4

    RSS, BJP వాళ్ళు ఇక్కడ AP లో అసలు అలికిడి లేదు. వాళ్ళకి కొంచెం ఇంతే ఆవేశంగా చెప్పండి కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టమని. మీ దోస్త్ ఆల్రెడీ ప్రెసమీట్ పెట్టి సనాతన ధర్మం గురించి చెప్పేశాడు.

  • @bnraorao5635
    @bnraorao5635 หลายเดือนก่อน

    should take severe action immediately

  • @ranganayakulum7635
    @ranganayakulum7635 หลายเดือนก่อน +9

    మోడీ గారు ఏమిచేస్తున్నారు లాస్ట్ ఐదు సంవత్సరాలనుండి

  • @sowricreations6421
    @sowricreations6421 หลายเดือนก่อน +2

    సార్ నాదోవిన్నపము ఈవిషయంతేల్చడం ap వాళ్ళవల్ల తేలదు కుదరదు గాని up ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాద్గారికిఅప్ప చెబితే ఒక్కరోజులో తేల్చి దోషులను N కౌంటర్ చేస్తాడు దరిద్రం వదిలిపోద్ది

  • @RamakrishnaNune-u4b
    @RamakrishnaNune-u4b หลายเดือนก่อน +3

    సెట్ వేస్తే మోడిగారు,, సోము,వి రెడ్డి,,జి వి ఎల్ ఎం చేసారు

  • @UmasankarraoVaddadi
    @UmasankarraoVaddadi หลายเดือนก่อน +2

    హైడ్రా తరహాలా దేశములో చర్చ్ లు అన్నిటినీ బుల్డోజర్ లతో మట్టించాలి.చూసి చూడనట్టు వదిలెయ్యడం ఇప్పటిదాగా ఇలా వచ్చింది.అసలు అది మన సాంప్రదాయం కాదు.

  • @pulimaddinani4329
    @pulimaddinani4329 หลายเดือนก่อน +1

    Sastrigaru dibet Lo edo cheputadu feeld Lo no words

  • @kirankumili99
    @kirankumili99 หลายเดือนก่อน +1

    YV Subba Reddy ni, Bhuma Karunakar Reddy ni public ga uri veyyali Anna shastri garini samardisthunnanu

  • @PoolavanamManoharam
    @PoolavanamManoharam หลายเดือนก่อน +2

    Action loki వెళ్ళండి

  • @venkataratnamjupudy5850
    @venkataratnamjupudy5850 หลายเดือนก่อน +1

    What is the procurement policy?
    What are the tender specs on ghee
    mentioned in the tender?
    Eligibility to participate in the tender!.? Only manufacturers to supply? Any trader can participate?
    Any verification of the facilities of the tender?
    What type of quality control and insoection plan?
    How the samples are drawn and inspection done?

  • @gummadisridher7584
    @gummadisridher7584 หลายเดือนก่อน +2

    Gvrcurect

  • @SulochnaSulochana-s1u
    @SulochnaSulochana-s1u หลายเดือนก่อน +1

    E దేశములో

  • @kottalamuralikrishna
    @kottalamuralikrishna หลายเดือนก่อน +1

    జగన్ గవర్నమెంట్ ను సపోర్ట్ చేసిన బిజెపి తప్పు కూడా ఇందులో ఉంది

  • @sirinawajawaj879
    @sirinawajawaj879 หลายเดือนก่อน

    🙏🏻🙏🏻🙏🏻

  • @Farmers_First
    @Farmers_First หลายเดือนก่อน +2

    Bjp కి కూడా బాధ్యత ఉంటుంది, వాళ్లే ఐదేళ్లు వైసిపి ని నెత్తిన పెట్టుకున్నారు, అన్నిట్లోనూ కళ్ళు మూసుకుని సపోర్ట్ చేశారు.

  • @chinnamnaidugottapu6198
    @chinnamnaidugottapu6198 หลายเดือนก่อน +1

    బాబరి మసీదు శిఖరాన్న కొట్టింది మన ఏపీ వాళ్ళు (పీవీ పీఎం ) పిమ్ స్టేట్ అనీ మన వాళ్ళని లీడ్ చేయమ న్నా రూ, ఏపీలో జరిగితే రియాక్షన్???????

  • @e.saptaveerareddye.saptave7196
    @e.saptaveerareddye.saptave7196 หลายเดือนก่อน

    వెంకటేశ్వర స్వామి కి న్యాయం జరుగుతుందా

  • @SuryaThejo
    @SuryaThejo หลายเดือนก่อน +2

    Sastri garu Antho badapadutunte Andhra lo Hindu no power

  • @kottalamuralikrishna
    @kottalamuralikrishna หลายเดือนก่อน

    వై వి సుబ్బారెడ్డి మరియు కరుణాకర్ రెడ్డి ప్యూర్ క్రిస్టియన్ ఇది ఎంత జగన్ కి తెలిసే జరుగుతుంది

  • @ramadevivemulapalli9138
    @ramadevivemulapalli9138 หลายเดือนก่อน +2

    అంతర్వేది రథం కాకపోతే పట్టించుకోలేదు విగ్రహం తల నరికితే పట్టించుకోలేదు ఇప్పుడు కూడా మోడీ జగన్కు సపోర్ట్ చేస్తా డేమో

  • @MT_PLAYZ_YT
    @MT_PLAYZ_YT หลายเดือนก่อน +1

    Chandra babu garu inka manchi entandi.. inquiry cheyali.. jail those rascals immediately..

  • @maturirao4906
    @maturirao4906 หลายเดือนก่อน +1

    ఇంత దరిద్ర పని చేసిన దరిద్రిలని ఏమి చేసినా తప్పు లేదు. ఏమి శిక్ష పడేలా చేయకపోతే హిందూ సమాజం చేతకానిది అయిపోతుంది. ఇంత మెజారిటీ వున్న ప్రభుత్వం చేతకానిది అయిపోతుంది

  • @hindudvr
    @hindudvr หลายเดือนก่อน

    ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః 🌹🙏🌹 స్వరూపానంద ఒక పంది తన శిష్య బృందం గాడిదలు లేకపోతే దేవుని లడ్డునుఇంత పాడు చేయాలా హిందువులు అంటేనే చులకన దేవాలయాలు అంటేనే గౌరవం లేకుండా పోయింది భగవంతుడే భయం భక్తీ ఏమాత్రం స్ర్పుహ లేకుండా ఉన్నారు పాశ్చాత్యుల బీజ శునకాలు.....

  • @Smv_Vlogs
    @Smv_Vlogs หลายเดือนก่อน

    మమ్మల్ని క్షమించండి కలియుగ ప్రత్యక్ష దైవం అయిన శ్రీ వేంకటేశ్వర... శాస్త్రి గారు దీనిమీద సుప్రీం కోర్టులో ఎంక్వైరీ వేయండి sir please

  • @parvathichittineni620
    @parvathichittineni620 หลายเดือนก่อน +1

    ఇప్పటికే అక్కడ ప్రక్షాళన జరిగింది .అందుకు ఇప్పుడు గుమగుమలాడే లడ్డుని మీకు సాక్ష్యం శాస్త్రి గారు .
    కానీ జగన్ రెడ్డిని శిక్షించాల్సిన అవసరం మీకు ఉంది. హిందూ ధర్మ రక్షకుడిగా,
    మీ చేత మాంస కొవ్వు లడ్డూని తినిపించినందుకు కాకుండా అది పట్టుబడినందుకు ముందు శిక్షించమని మోడీ గారిని కేంద్ర హోం మంత్రి మీద ఒత్తిడి తీసుకురండి ఇంక మీ ప్రమేయం అక్కర్లేదు.
    ఎందుకు ఓడించారు అయోధ్య రాముడు సాక్షిగా అక్కడ భక్తులు చెప్పారు మీరు అక్కడ ఎంత దుర్వినియోగం చేస్తున్నారో మీ అధికారాన్ని అని.
    చికాలను అకృత్యాలను అక్రమ అరెస్టులను విధ్వంసాన్ని కేసులు ముందుకు రాణి య్య కొండ సపోర్ట్ చేస్తున్న modi గారికి సపోర్ట్ చేసిన వాళ్లందరికీ .
    జగన్ రెడ్డి జంతు కొవ్వు తినిపించినందుకు ఆవేదనగా ఉన్నట్టుంది .
    గాని ధర్మానికి విరుద్ధంగా జగన్ రెడ్డి ప్రవర్తించినందుకు ఆవేదన కనిపించడం లేదు శాస్త్రి గారికి .
    ఉత్తర భారత దేశంలో రగిలిపోతున్నారు అంటున్నారు.
    పూరి జగన్నాథ స్వామి ఆలయంలో నాగబంధం తీసుకెళ్లి తీసుకెళ్లిన ఆభరణాలు ఏమయ్యాయి?
    అశోక్ గజపతి రాజు గారు వెంకటేశ్వర స్వామికి అన్నగా భావించే సింహాచల దేవస్థానంలో.
    బిర్యానీ నైవేద్యం పెడుతున్నారు అకృత్యాలు జరుగుతున్నాయి గోవులను చంపుతున్నారు నా ఒక్కడి వల్ల కావడం లేదు.
    హిందువులందరూ ఏకమై ఆ దేవస్థానాన్ని రక్షించుకుందాం. నేను కోర్టులో గెలిచేటప్పటికీ
    వందలు వేల ఎకరాలు మరియు నిధులు కబ్జా చేస్తున్నారు అంటే !
    ఆ రోజు శాస్త్రి గారికి అందులో టిడిపి కనిపించింది .అందరికీ అందులో టిడిపి కనిపించింది .
    అందుకే ఆయన చేతులెత్తి దండం పెట్టి వీడియో పెట్టి ప్రపంచమంతా విడుదల చేస్తారు.
    మరి ఆరోజు ఈ ఆవేశం ఎందుకు రాలేదు శాస్త్రి గారు లో? రాముడి యొక్క తల తీసేస్తే ఎందుకు రాలేదు ?శాస్త్రి గారు?
    మీ దృష్టిలో అమరావతి గురించి ఏమన్నారు ? రెండోసారి జీవో చేశాక దక్షిణయోధ్యగా అభివృద్ధి చేస్తానన్నారు. నమ్మేదేలా?
    రామతీర్థలో రామనవమి రోజు లో రామ కళ్యాణం చేయాలని నిరాహార దీక్ష చేసిన శివానంద గారు జగన్ రెడ్డి గెలవాలి అని ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు .
    మరి అదే జగన్ రెడ్డి మీ చేత మాంసకోవు తినిపించినందుకు? ఇంత ఆవేదన అనిపిస్తుంది.
    రమణ దీక్షితలో పింక్ డైమండ్ ఆరోపణ చేసినప్పుడు తిరుపతి పరువు పోతుందని మీకు అనిపించలేదా బాబు గారికి మీద కాబట్టి హిందువైనా గాని క్రిస్టియన్ అధికారంలోకి రావాలి కాబట్టి వెంకన్న పరువు కనిపించలేదు.
    అందులో మీకు టిడిపి మీద చేసిన ఆరోపణగా కనిపించింది గాని తిరుపతి దేవస్థానం మీద చేసినా ఆరోపణలాగా కనిపించలేదు.
    చెన్నై ఏజీ తరచూ తిరుపతి పర్యటన చేస్తూ ఉండేవాళ్లు ఒకసారి భక్తులు ఆయన దృష్టికి ఆహార భోజనాలు బాగోలేదని తెచ్చినప్పుడు

  • @venkatesh456able
    @venkatesh456able หลายเดือนก่อน +1

    1st Thing Remove All MAJOR TEMPLES from ENDOWMENT DEVADAYA DARMADAYA Shaka, or else Bring All Mosques And Churches into ENDOWMENT DEPARTMENT

  • @raoadari54
    @raoadari54 หลายเดือนก่อน

    హిందువుల నే వాళ్ళు నార్త్ లో ఉంటారు సౌత్ లో ఎక్కువగా రాక్షస జాతి
    హిందూ ఎప్పుడు కూడా మాంసాహారి కాడు

  • @theluguvaala5795
    @theluguvaala5795 หลายเดือนก่อน

    మోడీ వదిలినా లార్డ్ వెంకటేశ్వర వదలరు criminal ని

  • @mandalapuvijayakurmar1713
    @mandalapuvijayakurmar1713 หลายเดือนก่อน +4

    Bjp& central govrment last five years emi pekeru

    • @polurajupalleboyina1664
      @polurajupalleboyina1664 หลายเดือนก่อน

      Ttd state kindhinki vasthadii ra central kindiki kadu
      Adi theylisuko

    • @rahul19free
      @rahul19free หลายเดือนก่อน

      You are great😂

  • @e.saptaveerareddye.saptave7196
    @e.saptaveerareddye.saptave7196 หลายเดือนก่อน

    వెంకటేశ్వర స్వామి కి అన్యాయం జరుగుతుంటే పీఠాధిపతులు ఏం చేస్తున్నారు

  • @padmanabhammangena4002
    @padmanabhammangena4002 หลายเดือนก่อน +1

    అరుపులు తప్ప ఏం లే దు.ముందు జగన్ దగ్గర ఎంత సొమ్ము తీసుకున్న ది చెప్పాలి?

  • @e.saptaveerareddye.saptave7196
    @e.saptaveerareddye.saptave7196 หลายเดือนก่อน

    స్వామికి ద్రోహం చేసిన వారు కుమిలి కుమిలి చస్తారు

  • @jagadeeshvutla6664
    @jagadeeshvutla6664 หลายเดือนก่อน

    Valla sapan tagiliddi

  • @sasikaladhulipala6264
    @sasikaladhulipala6264 หลายเดือนก่อน

    Sastri too much angry. No need too much voice level

  • @kollarajkiran
    @kollarajkiran หลายเดือนก่อน

    One should hand either jagan or cbn this is seriuos matter cbi should investigate it asap

  • @ramaraoyanamadala8876
    @ramaraoyanamadala8876 หลายเดือนก่อน

    Swaroopananda swamy kaadu.Hinduvukanu mosam chesadu .p
    apathmudu.

  • @GuntimaduguHussainsaheb
    @GuntimaduguHussainsaheb หลายเดือนก่อน

    Nagaland.. lekka..chudali..avi..original.. Aruna.. Kanda.. paresilinchaleee

  • @vejendlachidambararao3046
    @vejendlachidambararao3046 หลายเดือนก่อน +1

    Jagan, karunakar, dharma teddy, yv subbareddy arrest cheyali

  • @rakeshchowdary5614
    @rakeshchowdary5614 หลายเดือนก่อน +1

    Jagan did all these things intentionally.

  • @parvathichittineni620
    @parvathichittineni620 หลายเดือนก่อน

    ఆయనని క్వాలిటీ బాగోలేదు అని భక్తులు అడిగినప్పుడు నేనే ఆర్గానిక్ బియ్యము అన్ని సరఫరా చేస్తున్నారన్నారు. అలాంటి చిన్న అజీర్ను తీసుకొచ్చి బోర్డు మెంబర్ గా పెడతారా? చెప్పండి.
    అందుకని ఐవిఆర్ కృష్ణారావు గారు ఇదంతా రాజకీయ కోణం అన్నవాడిని కమిటీల మెంబర్గా చెప్తారా?
    జంతు కొవ్వు తినిపించినందుకు మీలో ఆవేదన కనిపిస్తుంది గాని ఈ రాష్ట్రంలో 150 విగ్రహాలు పగల కొట్టినప్పుడు రథం తగల పెట్టినప్పుడు ఈ ఆవేదన కనిపించినట్లయితే! అప్పుడు ఉత్తర భారతమంతా హిందువుల స్పందించి ఉన్నట్లయితే.
    అప్పుడు మీరు హిందూ దేవాలయ కు హిందుత్వానికి హాని జరిగితే స్పందించే హిందువు అని లిస్టులో వచ్చుండేవాడు.
    అయ్యప్ప దగ్గర రాజకీయాలు చేస్తారు శన సింగనాపూర్ దగ్గర కోర్టు ఆదేశాలు పాటిస్తారు.
    వి స్త్రీల ప్రవేశం గురించి.
    మీరు హిందువు లను రక్షించటం లేదు ., నీ సొంత ఎజెండా రాజకీయాలు కోసం బక్షిస్తున్నారు. హిందుత్వాన్ని. బక్షిస్తున్నారు.
    . సనాతన ధర్మం మాంసము తినొద్దు అని చెప్పలేదు. భక్త కన్నప్ప మాంసం నైవేద్యం పెట్టి మాంసం తిన్నారు. అయినా పరమపదించారు.
    అయినా తన కళ్ళు తీసి కన్ను పెట్టాడు కాబట్టి , భగవంతుడికి తీసి కన్ను పెట్టడంలో కూడా వెనుకడుగు వేయలేదు కాబట్టి కన్నప్ప మాంసం తిన్నందుకు ఆయన్ని హిందువు కాదనలేదు కానీ భక్తకన్నప్పగా పేరుపొందాడు.
    అరే రాష్ట్రంలో ప్రాణ ప్రతిష్ట చేసిన రాముడు తల తీసేస్తే మీకు కనీసం ఆంధ్రాలో సమావేశాలు పెట్టకుండా ఆంధ్ర బోర్డర్ దాటి సమావేశాలు పెట్టిన మీ పీఠాధిపతులను, వాళ్ళందరి కమిటీలు సభ్యులు వేయాలా ?
    ఢిల్లీలో ఉండి మీరు మేధావి వర్గముగా నా ఉత్తర భారత దేశంలో బాగా ప్రచారం చేయండి.
    దక్షిణ భారతదేశంలో ఒకపక్క అలివేలుమంగా రెండో పప్పు గా బీబీ నాంచారమ్మ ఉంటారు .
    హిందూ ముస్లింలను వేరు చేస్తే మీ సంస్కృతిని ఇక్కడ ప్రవేశ పెట్టటానికి రాజకీయాలు చేయొద్దు .
    జగన్ రెడ్డి మీద ఉన్న ఆరు పత్రాలపై విచారణ జరిపి శిక్షించమని రాజకీయ నాయకుడిగా మోడీ గారిని కోరండి. పాత సిబిఐ ఈడీ కేసులు జగన్ రెడ్డి మీద ఉన్నవి ముందుకు తీసుకెళ్లినప్పుడు .
    ఇక్కడ మీరు సిబిఐ విచారణ జరిగితే హిందువులకు న్యాయం జరుగుతుంది అని ఒక నమ్మకం వస్తుంది.
    నా ధర్మం అని ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఐదు సంవత్సరాల అకృత్యాల గురించి ఒక్క రోజు కూడా మాట్లాడని వాళ్ళు ,
    ఈరోజు సనాతన ధర్మం గురించి మాట్లాడి ఆ విధంగా తిరుపతను కబ్జా చేయాలని ప్రయత్నిస్తే ?
    నాంచారమ్మ మీకు పనికిరాదు కదా?
    అందుకని అంతవరకు ఉండండి.
    అమరావతి విషయంలో మీరేం చేస్తారో చూసాము .
    మన చక్రపాణి మహారాజు గారు కూడా వచ్చి ఏం చేశారు.
    కానీ జగన్ రెడ్డి మీ చేత జంతు కొవ్వు తినిపించినందుకు ఈరోజు మీకు శిక్షించండి .
    రెడ్డి ప్రభుత్వంలో చేసిన దానికి జగన్ రెడ్డిని ఆరోజు కమిటీ మెంబర్స్ గా ఉన్న వాళ్ళందరిని శిక్షించండి .
    జగన్ రెడ్డి కూడా అదే చెబుతున్నాడు మంత్రివర్గ సిఫార్సులు చేసిన వాళ్ళందరూ బోర్డులో ఉన్నారు .
    బిజెపి వాళ్లు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు అని .
    జగన్ రెడ్డి రెడ్డి చేసిన దోపిడీల్లో మాత్రమే కాకుండా ఈ దేవుడి దగ్గర దోపిడీలో కూడా బిజెపి వాళ్లే ఉన్నారు సభ్యులుగా అని చెప్తున్నారు శాస్త్రి గారు జగన్ రెడ్డి.
    విగ్రహాలు పగలగొట్టినప్పుడు రామతీర్థలో రాముడు తల తీసేస్తున్నప్పుడు చంద్రబాబు గారు వస్తే అడ్డుకున్నప్పుడు.
    చుట్టుపక్కల జన్మందరూ అక్కడకు వచ్చేటప్పటికి ఆ జనాన్ని చూసిన హోమ్ మంత్రి గారికి .
    మీరు ఎందుకు దాన్ని క్యాష్ చేసుకోలేదని చెప్పడం చేత ఉంది కానీ ,
    రామతీర్థలో తల తీసే దమ్ము నీకుందా అని జగన్ రెడ్డిని నియంత్రించడం చేతగా లేదు ,బిజెపి వాళ్ళకి, కేంద్ర పెద్దలకు కూడా హిందూ మత అధ్యక్షులకు కూడా.
    కూడా ఇప్పుడైనా మించిపోయిందా? ఆ వంకం తీసుకెళ్లి జైల్లో వేయండి జగన్ రెడ్డిని ధర్మారెడ్డిని వై వి సుబ్బారెడ్డి,
    ఎన్ని సాక్షాలు ఉన్నా కూడా జగన్ రెడ్డిని శిక్షించకపోతే దేశంలో కాదు ప్రపంచంలో కూడా ఎవరూ విశ్వసించరు జగన్ రెడ్డి ఆయనకు సహకరించిన అన్నా అందర్నీ శిక్షించే వరకు మీరు ఎంత గొంతు చించుకున్న ఎవరూ మీ మాటలు వెంకటేశ్వర స్వామి తో సహా విశ్వసించరు.
    ధర్మో రక్షతి రక్షిత

  • @SdiwakarSdiwskar
    @SdiwakarSdiwskar หลายเดือนก่อน

    Who appointed Christian religion in Tirumala Temple is acceptable

  • @MT_PLAYZ_YT
    @MT_PLAYZ_YT หลายเดือนก่อน

    Thappu chesinodini uri thiyali public ga

  • @PoolavanamManoharam
    @PoolavanamManoharam หลายเดือนก่อน

    పాపంపండింది

  • @lakshmanamurthy737
    @lakshmanamurthy737 หลายเดือนก่อน

    Shastriji,
    Indulo AP prajala papam 55% undi.

  • @SuryaThejo
    @SuryaThejo หลายเดือนก่อน +1

    Andhra lo no hindhu

  • @Krishnadevaraya1
    @Krishnadevaraya1 หลายเดือนก่อน

    With blessings of modi and saha jagan is doing

  • @dinnuind3630
    @dinnuind3630 หลายเดือนก่อน

    Manam anta ralato villani Dorakabatti cottLi

  • @RamakrishnaNune-u4b
    @RamakrishnaNune-u4b หลายเดือนก่อน

    ఆ దేవుడే ఏం మాట్లాడటం లేదు,,,

  • @pk5934
    @pk5934 หลายเดือนก่อน

    Former Christian reddy CM took revenge for his father's death on god - his followers

  • @Truth-ln8qm
    @Truth-ln8qm หลายเดือนก่อน

    GOVERNAMENT IS NOT READY TO PUNISH JAGAN... AP PEOPLES ARE READY TO PUNISH JAGAN NICELY.... MODI SIR & CM SIR AND DCM SIR PLEASE ALLOW..

  • @RamPrasadk-w7d
    @RamPrasadk-w7d หลายเดือนก่อน

    😂 jai Sri ram ,siksha padali

  • @jayaramakrishnakalavacharl3528
    @jayaramakrishnakalavacharl3528 หลายเดือนก่อน

    TTD chairman ga IPS lu Judgeslu,IAS lu ,MLA,MP lu kadu kavalasindi.Sanathana Dharmanni baga avposana pattina varu,Nishtaparulanu ga appoint cheyali.Anthegani Devudu meeda bhakti lenivallanu appoint cheyakudadu.Cast feeling lu vaddu.Malli aa thappu ee govt cheyakudadu

  • @spartacussenior8544
    @spartacussenior8544 หลายเดือนก่อน

    Asalu aavu palu neyyi perugu anni ban cheyyali... indulo kuda fat vuntundin

  • @sirinawajawaj879
    @sirinawajawaj879 หลายเดือนก่อน

    😡🔥😡🔥😡🔥😡🔥😡🔥😡🔥😡🔥😡🔥😡🔥

  • @jayaramakrishnakalavacharl3528
    @jayaramakrishnakalavacharl3528 หลายเดือนก่อน

    Mundu swaroopanandaswamy ni kuda arrest cheyali.He is also one of the culprits.

  • @schandrasekhararaoschandra5021
    @schandrasekhararaoschandra5021 หลายเดือนก่อน

    Ye na bongu action undadu,central Health Minister yemi peekutunndu Modi dattaputruduni

  • @schandrasekhararaoschandra5021
    @schandrasekhararaoschandra5021 หลายเดือนก่อน

    ,Dilhi pyeddlu chakkaga untye thu,hi,hi.sir meeru yentha avyesapadina tus tus,chyestaru 5 or 10 dates tarvata yemiundadu

  • @EluriKanakeshwar
    @EluriKanakeshwar หลายเดือนก่อน

    Main modi is culprit

  • @sri667
    @sri667 หลายเดือนก่อน

    నిజoగా ఆ కిస్మిస్ జగన్ గాన్ని ఊరి వెయ్యాలి

  • @ramaraoyanamadala8876
    @ramaraoyanamadala8876 หลายเดือนก่อน

    Modi gaari dhatha putrudu Modi and Shaw la tho Saha entire Delhi / country Loni pramukhula tho ee laddulu thinipinchadu. Annaprasadam loo kooda avineethi chesadu.

  • @Alphapowermind
    @Alphapowermind หลายเดือนก่อน

    What was BJP doing when Antarvedi chariot was burnt or when Lord Rama idol was destroyed in Ramathirtham.
    Where were u at this time?

  • @ramadevivemulapalli9138
    @ramadevivemulapalli9138 หลายเดือนก่อน

    మాకు తెలియకుండానే మాతో ఎంత పాపం చేయించిన జగన్ ని జైలుకు పంపాలి

  • @avulasuresh4585
    @avulasuresh4585 หลายเดือนก่อน

    YS JAGAN WEST

  • @schandrasekhararaoschandra5021
    @schandrasekhararaoschandra5021 หลายเดือนก่อน

    RSS,viswahinduparishat yeppudo brastupattipoyayi,thu,thu,chi,chi

  • @veerep
    @veerep หลายเดือนก่อน +2

    Orey Christians are working as TTD employee act like as a Hindus (fake certificate).plz enguire

  • @maddimanikyalarao9553
    @maddimanikyalarao9553 หลายเดือนก่อน

    Vuri vese act India lo baaga amalu cheste itlanti panulu
    Jarageavi kaavu

  • @ksrik1582
    @ksrik1582 หลายเดือนก่อน

    Hindus ku buddi ledu. Temple meeda govt control.emiti ad non Hindus are controlling ourtemplea and ttd board. Hindus ahould revolt .

  • @ChitraMadadi
    @ChitraMadadi หลายเดือนก่อน

    Neram ghoram proof cheyakunda meeru Ela matladutunnaru

  • @SrinivasDhavath
    @SrinivasDhavath หลายเดือนก่อน

    Jagan gani road meeda petti. Petrol posi. Thagala. Pettali jagangadu chavalani korukuntunnan

  • @lakshmanamurthy737
    @lakshmanamurthy737 หลายเดือนก่อน

    Gowaravaneeya Shastriji,
    Ee dhurmargudu ki support ichina Modiji badhydu kada.

  • @narayananmadhavacharyulu2528
    @narayananmadhavacharyulu2528 หลายเดือนก่อน

    Praaddana chesevaallu. Mimmalanu niyaminchite kortulu emi chesi naayi. Kortulaku darmam teliyada. Prabutvaalaku sekyularlo ,govt ku pettanam deniki. Hindhu vytirekulanu hindu iana.shoot cheyalsinde. Enkounter cheyandi. Jai hindhu NMC

  • @mvenkateswarrao9177
    @mvenkateswarrao9177 หลายเดือนก่อน

    420jalgakepoekalmavachende

  • @Godschoices
    @Godschoices หลายเดือนก่อน +1

    Mari over Vadhu

  • @guttavenkatadharmarao1922
    @guttavenkatadharmarao1922 หลายเดือนก่อน

    Kondaru laddu pedetay tusukone parastaru
    Vallu everina saray kully kully purugulu patti chastaru vamsigaru🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srenivasuluy164
    @srenivasuluy164 หลายเดือนก่อน +1

    Christians ki support chese bramhanulu telugu rashtraallo matrame unnaru vedhavalraa kontamandi baapanollu

  • @Farmers_First
    @Farmers_First หลายเดือนก่อน +3

    Bjp కి కూడా బాధ్యత ఉంటుంది, వాళ్లే ఐదేళ్లు వైసిపి ని నెత్తిన పెట్టుకున్నారు, అన్నిట్లోనూ కళ్ళు మూసుకుని సపోర్ట్ చేశారు.

  • @Farmers_First
    @Farmers_First หลายเดือนก่อน +3

    Bjp కి కూడా బాధ్యత ఉంటుంది, వాళ్లే ఐదేళ్లు వైసిపి ని నెత్తిన పెట్టుకున్నారు, అన్నిట్లోనూ కళ్ళు మూసుకుని సపోర్ట్ చేశారు.

  • @Farmers_First
    @Farmers_First หลายเดือนก่อน +20

    Bjp కి కూడా బాధ్యత ఉంటుంది, వాళ్లే ఐదేళ్లు వైసిపి ని నెత్తిన పెట్టుకున్నారు, అన్నిట్లోనూ కళ్ళు మూసుకుని సపోర్ట్ చేశారు.

    • @Reddy-b3j
      @Reddy-b3j หลายเดือนก่อน

      Bjp vallu ila chesarani teliste teppudo cmoppose chesevallu enno dadulaku bayapadakunda bjp lobunde varu apanti, chinna visayam kadu endaro pranslu, chala madhi e patuku enduku govu mamsam notlo pettukuni anukunevallu unnaru

    • @boppadapuganesh410
      @boppadapuganesh410 หลายเดือนก่อน

      మోడీ షా లకు ఈ పాపంలో వాటా ఉంది. చంద్రబాబు ను ఆంధ్రప్రదేశ్ ను
      ఇబ్బంది పెట్టాలని. కెసిఆర్ మోడీ కలిసి జగ్లక్ ను గెలిపించి. రాజదాని అమరావతి పోలవరం ఉద్యోగ ఉపాధి కంపెనీలు రోడ్లు కరెంటు ఇవన్నిటిలో వెనుక పడటం బిజెపి వల్లనే

    • @Farmers_First
      @Farmers_First หลายเดือนก่อน

      @@Reddy-b3j రెడ్డిగారూ,మీరు ఏమి చెప్పాలనుకున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. క్యాస్ట్ ఫీలింగ్ తో రెడ్డి గారు చాలామంది సైకో గారికి సపోర్ట్ చేస్తున్నారు మీరు కూడా అంతేనా

    • @Reddy-b3j
      @Reddy-b3j หลายเดือนก่อน

      @@Farmers_First nenu cheppedi nannu reddy garu annattu jagan ganni anoddu reddy ane peru voddu reddy ante yenduku ala antunnaru redlalo 2 percent matam mararu 98 percent hinduvlame, enno devalayalu, darmakaltalu ippatiki unnay, oka sary reddy youth ki hindu darmam patla unna nista, matamarpidi ante istam lekane last election lo kutamiki support chesaru, caste picha caste pichi unte oka kulanni dusinche vanni ikkada kullanni enduku tiyaledu ante naa hinduvulandaru kalavali hindu darmam kosam batakali ani, final ga cheppedhi entante evadaite hindu darmam kosam matladutado vadiki maa support untadi ippati varaku rajakeeyallo hindu darmam kosam gontettindhi pawan kalyan garu matrame we always support anna , inkoti caste name tevoddu vadlanukonr convetred cristian anu maku ibbandhi ledu jai sri ram jai hindu 🚩🚩

    • @Reddy-b3j
      @Reddy-b3j หลายเดือนก่อน

      @@Farmers_First i am rss ardamindankunta kalalo kuda matamarpidi ki sahayam chesevadiki support cheyanu, avakasam vaste idhi chinna visayam kadu kotladi hunduvulanu pavitramaina govuni tiniopincharu ante hindu darmam kotla mandhi kolpoyaru, kallalo nellu e batuku enduku darmanni kolpoyamu ani badakalugitindhi laddu gurinchi govu gurinchi venkata caste name vadoddu anedhe na abhiprayam