ఆత్మ జ్ఞానం-అమరత్వానికి మార్గం Soul

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ธ.ค. 2024

ความคิดเห็น • 13

  • @jayasri2121
    @jayasri2121 5 วันที่ผ่านมา +1

    ఓమ్ నమస్తే గురూజీ యమ నియమాలా ద్వారా ప్రాణాయామం చేసుకో గలుగుతాము, ప్రాణాయామ ద్వారే ప్రత్యహరం, ధారణ ,ధ్యానం సిద్ధిస్తుంది,సిద్దిస్తే సమాది లభిస్తుంది, సమాధి నాలుగు స్థితులు సవితర్క, నివితర్క, సవిచార, నిర్విచార, బాగా తెలుపుతున్నారు గురు గారు ధన్య వాదాలు,

  • @jayasri2121
    @jayasri2121 5 วันที่ผ่านมา +1

    ఓమ్ నమస్తే గురూజీ మనస్సు మూల ప్రకృతి (సత్వ రజో తమో గుణాలు)ద్వారే నిర్మించ బడింది,మూల ప్రకృతి లోకే వెళ్ళుతుంది, పతంజలి మహర్షి వారే ఈ సమస్త యోగా సూత్రాలు మనకు అందించారు, మీరు మాకు అందిస్తున్నారు,ధన్య వాదాలు ఓమ్

  • @ParameshwariParameshwari-el2yy
    @ParameshwariParameshwari-el2yy 5 วันที่ผ่านมา +1

    సమస్త శాస్త్రాలు వేదాలు, దర్శనాలు, మన స్మృతి, సాంఖ్య దర్శనం ఏమి చెప్తుంది, సంసారం యందు మూడు విధముల దుఃఖములు కలుగుచున్నవి, ఒకటి ఆధ్యాత్మికం, ఆది భౌతికము, ఆది దైవికం. ఆధ్యాత్మికం అంటే, ఆత్మ యందు, శరీరం యందు, అవిద్య రాగము ద్వేషము, మూర్ఖత, జ్వరము మొదలగునవి, ఆది భౌతికము అంటే, శత్రువుల చే భాద, విష సర్పంచే కలుగు బాధలు ఈ దుఃఖాల నుండి దూరం కావాలంటే, యమ నియమాలు పాటించాలి, అహింస, సత్యము, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం ఇవి 5 యమములు. నియమాలు శౌచ, సంతోష, స్వాధ్యాయం, ప్రయత్నం, ఈశ్వర ప్రణి దానము, ఇవి ఐదు నియమాలు, ఈ నియమాలు అన్నీ కలిసి పది. కేవలం నియమాలు పాటించి, యమములు పాటించకుంటే, మనిషి అధోగతి పాలై దుఃఖమును అనుభవించును. యమములు పాటించడం వలన, రాగ, ద్వేషాలు దూరమవుతాయి. మనకు మూడు గుణాలు ఉంటాయి,. ఒకటి తామసిక గుణం, రాజసిక గుణము, సాత్విక గుణము తామసిక గుణం వలన మనసు స్థిరంగా ఉండదు, సత్య గ్రంథాల మీద శ్రద్ధ ఉండదు, తనకు తెలిసినదే సత్యము అని వాదిస్తాడు. రాజసిక గుణం ఉన్నప్పుడు కోరికలు ఎక్కువ ఉన్నప్పుడు కోరికలు ఎక్కువ శాతం కలిగి ఉంటాడు, భౌతిక విలువలు, భౌతిక సుఖాలు, పేరు ప్రతిష్టల కోసం పనులు చేయడం నేను ధర్మమే చేస్తున్నాను అహంకారంతో కలిగి ఉంటాడు, సాత్వికం గుణము కలిగి ఉన్నప్పుడు సత్య జ్ఞానం గురించి సంపూర్ణంగా తెలుసుకొని పాటించడమే సనాతన ధర్మం గురించి, వైదిక గ్రంథాల గురించి, చదువుకొని, యమమలు పాటించినప్పుడు, యోగ సాధన, సిద్ధిస్తుంది, ఐదు భూతాలు , ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు 5 తన్మాత్రలు మూల ప్రకృతి నుండి ఇవన్నీ ఏర్పడతాయి. పరమాత్మ నుండి పరమాణువు వరకు సంపూర్ణంగా తెలుసుకుని, భౌతిక సుఖాల నుండి దూరమై శాశ్వత ఆనందం కోసం నిరంతరం ఏకాగ్రతతో ఆ పరమేశ్వరుని ధ్యానిస్తూ దుష్టాచారం నుండి అధర్మ మార్గం నుండి తొలగించి శ్రేష్టాచారమందు సత్యమార్గమందు ప్రవర్తింపచేయమని, ఆ పరమాత్ముని కోరుకోవాలి, మానవ జన్మ సార్థకం అవుతుంది.

  • @jayasri2121
    @jayasri2121 5 วันที่ผ่านมา +1

    ఓమ్ నమస్తే గురుజీ సమస్త శాస్త్రాలుమనము ఎందుకు చదవాలి, అత్యంత దుఃఖ నివృత్తి, అత్యంత సుఖ ప్రాప్తి కోసమే యోగ సాధన ద్వారే సాధ్యం ,అందరికి క్లేషాలు ఒకే స్థితిలో వుండవు, (అవిద్య, రాగ ద్వేషాలు,) నాలుగుస్థితులు విచ్ఛిన్న, ఊదార ,ప్రసుప్త, తను స్థితులు, యమ నియమాలు ఆసన ప్రాణాయామ ప్రత్యహారం ధారణ ధ్యానం పాటించడం ద్వారా తను స్థితికి తీసుకొస్తాయి, త్రివిధ దుఃఖాల నుండి దూరం అవుతాయి, ధారణ ధ్యానం సిద్ధించాలంటే ప్రత్యహర, ఆసన ప్రాణాయామ యమ నియమాలు పాటించాలి, ధారణ ధ్యానం లేనిదే క్లేశాలు తను స్థితికి రావు, క్లేషాలు క్షీణించవు, సత్వ గుణం వర్థిల్లదు, చాల మంచి సందేశం ఇచ్చారు ,ధన్య వాదాలు ఓమ్

  • @lakshmikonkapaka9139
    @lakshmikonkapaka9139 14 ชั่วโมงที่ผ่านมา

    Namaskaramandi🙏🙏🙏
    Excellent andi darshanalu aranyakulu books ekkada dorukuthayi andi India lo cheppagalara maharshi dayanandula vari chathur vedalu dorikayi Kani darshanalu Levi andi book shop name thelisthe cheppandi 🙏

    • @anandkumara2757
      @anandkumara2757  3 ชั่วโมงที่ผ่านมา

      నమస్తే అండి 🙏
      తెలుగులో వివరంగా లేవు కాని హిందీలో దొరుకుతాయి

    • @lakshmikonkapaka9139
      @lakshmikonkapaka9139 14 นาทีที่ผ่านมา

      @ avuna naku Hindi radu andi thanks andi