టెలిఫోన్ ధ్వనిలా.. | Bharateeyudu | Kamal Hassan | Urmila Matondkar | Old telugu Songs

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ธ.ค. 2024
  • Watch Teliphone Dwanila song ( with Lyrics) from Kamal Hassan's Super Hit telugu Movie " Bhraateeyudu". Movie Directed by Shankar. Music by ARRehman. and Produced by A.M.Ratnam #Bhaarateeyudu #Bhrateeyudumovie1996 #Kamalhassantelugumovies #BhrateeyudumovieSongs #OldteluguSongs #telugulyricalsongs
    K.V. Mahadevan Super Hit Telugu Tunes -
    • K.V. Mahadevan Super H...
    మహానటి కంట కన్నీరు చూస్తే. మనసు కూడా చెమరుస్తుంది. -
    • మహానటి కంట కన్నీరు చూ...
    ఒంపుల వైఖరి.. | April 1 Vidudala | Rajendra Prasad | Sobhana -
    • ఒంపుల వైఖరి.. | April ...
    కీరవాణి... | Keeravani Lyrical Song from Anveshana Movie -
    • కీరవాణి... | Keeravani...
    K.R. Vijaya Telugu All Time Hits - • K.R. Vijaya Telugu All...
    చుక్కలు తెమ్మన్నా.. | April 1 Vidudala lyrical song -
    • చుక్కలు తెమ్మన్నా.. | ...
    Beautiful Old Songs | Evergreen Hit Old Video Songs Collection -
    • Beautiful Old Songs | ...
    అందాల జలకన్యతో శోభన్ బాబు సాంగ్.. | Vichitra Kutumbam -
    • అందాల జలకన్యతో శోభన్ బ...
    ఏ.ఎన్.ఆర్ మాంచి ఎనర్జిటిక్ సాంగ్.. | Vasantha Geetham | A N R -
    • ఏ.ఎన్.ఆర్ మాంచి ఎనర్జి...

ความคิดเห็น • 610

  • @jyothinani1261
    @jyothinani1261 2 ปีที่แล้ว +786

    ఈ పాట sony. Home theatre లో ఫుల్ base. సౌండ్ పెట్టి.
    వింటే మైండ్ పిచ్చెక్కి పోద్ది అవునా కాదా అవును ఐతే. Like. చెయ్యండి

    • @malleshmallesh737
      @malleshmallesh737 2 ปีที่แล้ว +4

      👏

    • @daravenkat4868
      @daravenkat4868 ปีที่แล้ว +1

      S

    • @rideandstory3434
      @rideandstory3434 ปีที่แล้ว

      Ade chestuna

    • @kakathiyamedha1112
      @kakathiyamedha1112 ปีที่แล้ว +1

      మోనో sound లో కూడ దినికి ఎదురే లేదు.steereo లో ఎదురు లేదు. 5.1(7.1) sounds లో ఎటో vellopovali అంతె

    • @TrainBusinfo
      @TrainBusinfo ปีที่แล้ว

      Yes

  • @kranthikumarmamidi7867
    @kranthikumarmamidi7867 ปีที่แล้ว +166

    భారతీయుడు ఆల్బమ్ ఓ వండర్
    రెహ్మాన్ ఇప్పుడు కొట్టాలి అన్న కొట్టలేడు
    ఓ 40 ఇయర్స్ తరువాత అయినా ఫ్రెష్ గా ఉంటాయి ఈ ఆల్బమ్ సాంగ్స్ రెహ్మాన్ జి 🙏🙏

  • @agirishettishekar448
    @agirishettishekar448 2 ปีที่แล้ว +257

    ఈ సాంగ్ హెడ్ ఫోన్స్ తో విన్న వాళ్లు ఒక లైక్

  • @nayaksaabtv9972
    @nayaksaabtv9972 ปีที่แล้ว +130

    టెలిఫోన్ ద్వని లా నవ్వే దానా మెల్బోర్న్ మెరుపులా మెరిసే దానా ❤❤ ప్రపంచం లో జీవం ఉన్నని రోజులు ఈ పాటను బ్రేక్ చెయ్యడం ఎవరి తరం కాదు

  • @jayahay6347
    @jayahay6347 2 ปีที่แล้ว +691

    దీనెమ్మ ఇదేం కిక్కు రా....? చిన్నప్పటి నుంచి వింటూ ఉన్న అదే మజా... 😍😍😍😍

  • @kaladar5377
    @kaladar5377 2 ปีที่แล้ว +111

    1996 లో ఈ మూవీని థియేటర్ లో చూసా, అబ్బా ఏం సౌండ్ రెస్పాన్స్. సూపర్ సౌండ్. ఇంకా అప్పటికి డాల్బి అని bnr అని మన దేశం లో తెలియదు కానీ 4 ట్రాక్ సౌండ్, బాస్ వైబ్రేషన్స్ తో అద్దిరి పోయింది

    • @chandu806021
      @chandu806021 2 ปีที่แล้ว +1

      This was the first DTS mix movie... I've watched in Vizag. by that time already Digital is there in a few theaters of Vizag.

    • @kakathiyamedha1112
      @kakathiyamedha1112 ปีที่แล้ว +1

      నెను tadkala takees లో చూశా అప్పడి కి మోనో sound. DTS అంటెనే theliyadu మాకు. పాటలకు school లో steppule steppulu

    • @raveendrachowtipalli657
      @raveendrachowtipalli657 5 วันที่ผ่านมา

      nijam cheppali ante... dolby kante kunda normal lone Bass
      ekkuva

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 ปีที่แล้ว +93

    రెహమాన్ సంగీతం విన్నాక వేరే సాంగ్ వింటుంటే ఏసీ లో నుంచి ఎండలోకి వచ్చినట్లుంది అదే రెహమాన్ సంగీతం అంటే

  • @nareshkandregula2016
    @nareshkandregula2016 3 ปีที่แล้ว +244

    ఈ మూవీ టీవీలో చూశాను ఒక 5 ఇయర్స్ ముందు పుట్టి ఉంటే థియేటర్లో చూసి ఉండే వాడినేమో
    చాలా మిస్ అయ్యాను అప్పట్లోనే (1996) అంత టెక్నాలజీ యూజ్ చేసి ప్రతి సీన్ ప్రతి పాట చాలా హైలెట్గా తీశారు . దటీజ్ శంకర్ సార్ డైరెక్షన్ వండర్ఫుల్

    • @vinnuprasanna8243
      @vinnuprasanna8243 2 ปีที่แล้ว +7

      Aa direction ki ARR magic kuda add ayyindi ..appatlo shankar arr combination lo vacchina songs outstanding

    • @lokeshch1345
      @lokeshch1345 2 ปีที่แล้ว +1

      U know DTS that's it

    • @skmadeena6161
      @skmadeena6161 2 ปีที่แล้ว

      @@vinnuprasanna8243 pl

    • @nallakumar5461
      @nallakumar5461 2 ปีที่แล้ว

      @@lokeshch1345 lol
      Oo
      Mm..,,..?. Ooooo o lp
      P
      O lp l
      Lu ll
      Ol
      Lo
      p

    • @nallakumar5461
      @nallakumar5461 2 ปีที่แล้ว

      Lu Lu l
      L

  • @arifmohammad3825
    @arifmohammad3825 ปีที่แล้ว +85

    AR Rahman వాడిన Musical Instruments ఇంకా ఎవరూ ఉపయోగించ లేరోమో. ❤️❤️❤️❤️
    You can observe.... ❤️

  • @reddysvreddy5767
    @reddysvreddy5767 2 ปีที่แล้ว +77

    నాకు ఈ సినిమా లో పాటలు అన్నీ చాలా ఇష్టం ఎ ఆర్ రెహమాన్ సార్ మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం పడుకోనె ముందు ఈ పాటలు వింటూ అలానే నిద్ర లోకి వెళ్ళి పోతాను సూపర్ మ్యూజిక్ 👌👌👌👌👌 .....

  • @vish2ual
    @vish2ual 2 ปีที่แล้ว +10

    నేను 8వ తరగతిలో ఉన్నాను. నేను హైదరాబాద్‌లోని కాచిగూడలోని తారకరాం థియేటర్‌లో చూశాను. నేను అప్పుడు మనీషా కొయిరాలాతో ఫిదాలో ఉన్నాను.

  • @bhaskar3892
    @bhaskar3892 ปีที่แล้ว +56

    AR Rahman magic... I was listed when I was about 14yrs, now I m 40yrs. Still No one can cross AR Rahman

  • @kvsspavankumar
    @kvsspavankumar 3 ปีที่แล้ว +171

    టెలిఫోన్ ధ్వనిల నవ్వేదాన మెల్బొర్న్ మెరుపులు మెరిసేదాన
    డిజిటల్ లొ చెక్కిన స్వరమా ఎలిజిబెత్ టైలర్ తరమా
    జాకిర్ హుస్సైన్ తబలా నువ్వేన
    సోన సోన నీ అందం చందనమేనా
    సోన సోన లేటెస్త్ సెల్ల్ ఫొనా
    కంప్యూటర్ తొ నిన్ను ఆ బ్రహ్మె మలిచేన
    నువ్వు లెని నాడు ఎండే వుండదులె చిరు చినుకె రాలదులె
    నువ్వు లెని నాడు వెన్నెల విరియదులె నా కలలె పండవులె
    నీ పెరే చెపితె శ్వాష పెదవి సుమగంధం అవును చెలి
    నువు దూరమైతె వీచె గాలె ఆగిపొవునే
    నువ్వు లేక పొతె జరులె వుండవులే తుంటరి అందం వుండదులే
    నువ్వు రాకపొతె ప్రాణం నిలవదులే వయసుకు ఆకలి పుట్టదులే
    నీవె నదివై నన్ను రోజు నీలొ ఈదులాడని
    సిగ్గెస్తుంటె నీ కురులతొ నిన్నే దాచెసుకొ
    నీ పేరు ఎవరు పలుకగ విడువనులే
    ఆ సుఖము వదలనులే
    నీ జల్లొ పూలు రాలగ విడువనులె ఆ ఎండకు వదనలులే
    ఏ కన్నే గాలె నాదే తప్ప నిను తాకనివ్వను
    ఏనాడూ నిన్ను పలుకనివ్వను
    నువ్వెల్లె దారి పురుషులకు వదనలులే పర స్త్రీలను విడవనులె
    నీ చిలిపి నవ్వు గాలికి వదలనులె
    ఎద లోయల పదిలములే
    షౌ రూముల్లొ స్త్రీ బొమ్మని సైతం తాకనివ్వను
    ఈ చేతితో నిన్ను కలలొ సైతం దాటనివ్వను

    • @shaikshafiloverboy3531
      @shaikshafiloverboy3531 2 ปีที่แล้ว

      S

    • @balabadraramu3960
      @balabadraramu3960 2 ปีที่แล้ว

      సూపర్

    • @jaipalmyathari5452
      @jaipalmyathari5452 2 ปีที่แล้ว +4

      Yenadu ninnu Mother Therissa tho thappa palakanivvanu
      Above one line you've missed
      Any way you've done great 👍

    • @kadamsnr1986
      @kadamsnr1986 2 ปีที่แล้ว

      Veeche ninnu kadu ee chetito ninnu bro

    • @kadamsnr1986
      @kadamsnr1986 2 ปีที่แล้ว

      @@kvsspavankumar last end lo

  • @mintucreative5779
    @mintucreative5779 ปีที่แล้ว +40

    దీనమ్మ..ఇదేంరా బాబు..ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనీపిస్తుంది..ఇంత మంచి సాంగ్ నీ రెహమాన్ కి తప్ప మరెవ్వరు చేయలేరు

  • @y.maheshyaramala8104
    @y.maheshyaramala8104 2 ปีที่แล้ว +23

    మనసుకు హాయ్ గా వినసొంపుగా ఉంటాయి ఏ. ఆర్ రెహ్మాన్ గారి మ్యూజిక్

    • @TapilaPeddanna
      @TapilaPeddanna ปีที่แล้ว

      Wasty 🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩😆😆😆😆😆😆😆😆😆😆😆😆😭😭😭😭😭😭😭😭😭😭🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔👏👏👏👏👏👏👏😔😔😔😔😔😔😔😔😔

  • @bhaskarvijay2294
    @bhaskarvijay2294 2 ปีที่แล้ว +20

    ఈ సినిమా మా ఊరి టూరింగ్ టాకీస్ లో చూసాను.ఆ టైం లో ఫిల్మ్ రీలు ఉండేది.

  • @hariakepati8106
    @hariakepati8106 3 ปีที่แล้ว +125

    Ar Rahman best music Director in India ,Hats off

  • @shravankumar-lb6dw
    @shravankumar-lb6dw 2 ปีที่แล้ว +184

    ఈ పాట హెడ్ ఫోన్సతోనే వినాలి 👌❤

  • @lakshmikanthmothikar3373
    @lakshmikanthmothikar3373 ปีที่แล้ว +60

    After 100 years also NO ONE CAN FEEL AS BORE......GREAT MUSIC

  • @imtiazmohammad9548
    @imtiazmohammad9548 3 ปีที่แล้ว +71

    Headphones must, living legend AR Rahman composed this, AR Rahman is way ahead of his time. I put my headphones and felt like it was composed yesterday.

  • @krishnanov13
    @krishnanov13 3 ปีที่แล้ว +82

    Marvellous Evergreen Song
    ఎప్పుడూ Bore ఉండదు Rehman గారి పాటలు
    Thank You Very Much అండి

  • @ROYALpartyIScomingAsWorldParty
    @ROYALpartyIScomingAsWorldParty ปีที่แล้ว +3

    JAI RAM ... 13వ తేదీని హిందువులందరూ ధ్యానదినముగా చేయాలి... పూజలు చేయాలి... స్వర్ణ హిందువుళ్ళా ఉద్యమాలు నిరసన ధర్నాలు ఎవరికి ఇష్టంవచ్చినట్టు వారు దేశం మొత్తం ఎక్కడైనా చేయాలి...
    శుక్రవారం ముస్లింలకు ఎట్లనో
    హిందువులకు permanent ఉపవాస దినంగా పేరొందాలి... ప్రతి హిందువు ప్రతి 13వ తేదీ ఏదో ఒక నిరసనో complaints ఇవ్వడమో ఒకరైనా పది మందైనా వందమందైనా సంగమైన సంఘాలైనా కలిసి ఏదో ఒక ఉద్యమ చేబట్టంఢీ:
    హిందువులు అంటే ఇక పేరు రావాలి యూనిటీ తెలియజేయాలి...
    ఇక పై ప్రతి హిందువు ఓంకార దీనంగా 13ను పవిత్ర కార్యాలకు ఉపయోగించుకోవాలి పవిత్ర ఉద్యమాలకు వేదికగా ఎంచుకోవాలి.. . ఎవరూ లేరని ఒక్కడివైనా చేయాలి .. అందరూ వస్తారు నిదానంగా వస్తారు అని ధర్మంగా చేయాలి...
    ప్రతినెలా 13 హిందుదినంగా ప్రకటించాలి... ఈరోజు మీరు రోజూ చేయకున్నా ఈ రోజు తప్పనిసరిగా హిందూ కార్యక్రమాలు చేయాలి...మీ సంఘంవారు దూరంగా ఉన్నా మీరే చేయండి ...మీరు వేరేచోట ఉన్నా అక్కడే మీరు ఒక్కరే ఐనా చేయండి...
    APRIL 13 DAY ROYAL DAY... ఈ దినం ప్రథాన హిందుదినం దినోత్సవంగా అందరూ తప్పనిసరిగా భారీగా ఉద్యమాలు హిందూదినోత్సవాలు చేయాలి ... ఇంక DATE FIX చేయడాలు ,క్రుషి చేయడాలు ప్రత్యేకంగా చేయకుండా ప్రతి 13 TH DAY ఏదో ఒక కార్యక్రమాలు బహిరంగంగా చేయండి..
    హెచ్చరిక::: PAKISTHAN SAIMULTANIOUSLY RULED INDIA {{{అదే TRAIN లను కూల్చింది..}}
    AMERICA CHRISTIAN దేశాలు SAIMULTANIOUSLY RULING INDIAN BUSSINESESS AND CHRISTIANS...
    SO WE WANT START విజయనగర HINDU SAMRAJYAM: PLEASE JOIN IN KALKI రాజ్యం KINGDOM::: chat.whatsapp.com/Kbw47ci94YTFpnBlwxFtqD

  • @saleemmohomad8755
    @saleemmohomad8755 2 ปีที่แล้ว +6

    2:5 నిమిషం నుండీ strat అవుతుంది ఆ musice ఆ లిరిక్ ఏమన్నా అనిపిస్తాది. గ్రేట్ ఏ అర్ రహమాన్

  • @azeezmohammad1507
    @azeezmohammad1507 14 วันที่ผ่านมา

    Yedi yemaina 90’s lo AR REHMAN gari music 🎶 outstanding……

  • @srinivasmiryala9253
    @srinivasmiryala9253 ปีที่แล้ว +3

    అదే ఏంటో కానీ రోజుకు ఒక్కసారైనా వినాలనిపిస్తది......

  • @npr4837
    @npr4837 3 ปีที่แล้ว +303

    Inko 100 years ayina AR Rehman sir music ni beat cheyaleru

  • @upendraprasad5171
    @upendraprasad5171 ปีที่แล้ว +1

    Ee song tune Roja movie lo bgm laaga vastundi.
    Arvind swamy pelli choopulaki vachinappudu..

  • @sksaida-g9m
    @sksaida-g9m 8 หลายเดือนก่อน +3

    Em song ra Babu chinnappatinundi vintune unna ... Jai ho AR. REHMAN JI❤

  • @WIFYTV
    @WIFYTV ปีที่แล้ว +13

    Evergreen life time.. కొత్తదనం అంటే ఈ పాటకే అంకితం ఎల్లప్పుడూ 😍😍😍😍👌👌👌👌👌🚩🙏👌👌👌

  • @navi3929
    @navi3929 11 หลายเดือนก่อน +61

    2024 lo kooda viney melodious lovers like kottandi

  • @nimmanapallishrinivasulu5322
    @nimmanapallishrinivasulu5322 2 ปีที่แล้ว +4

    Ee song 90s vachindi appatlo adi fresh 2000 ki vachaka kuda idi fresh 2010 ki kuda idi fresh present 2023 ippudu kuda idi fresh that is tha magic of A R RAHMAN

  • @Anilkumar-uw5eq
    @Anilkumar-uw5eq 2 ปีที่แล้ว +9

    90' s la ne ha locations, song picturization quality, okappudu Shankar sir songs chuste eado kotha experience..🔥

  • @frustratedtalks4162
    @frustratedtalks4162 3 ปีที่แล้ว +316

    Shankar eppudo future technology tho ravalasina songs anni 1990's lone tisadu👏👏. Hats off to his vision🙏🙏👏👏👏

  • @ananthojukamalakar7247
    @ananthojukamalakar7247 ปีที่แล้ว +16

    భారతీయుడు మూవీని రి రిలీజ్ చేయాలి

  • @samiksha530
    @samiksha530 2 หลายเดือนก่อน

    Swarnalatha garu Mee voice ki johar andi..as well as Hariharan sir

  • @RidaInas
    @RidaInas 5 หลายเดือนก่อน +1

    Ar rehman you are the best best and the best..give one like who loves indian best music director.. respecting ilayaraja sir

  • @మంగళరంగస్వామి
    @మంగళరంగస్వామి 3 ปีที่แล้ว +51

    ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ చాలా బాగుంది

  • @prince_premkumar
    @prince_premkumar ปีที่แล้ว +5

    సినిమా రిలీజ్ అయినప్పటిీ నుంచి వింటూనే ఉన్నా....
    విన్న ప్రతిసారీ ఏదో ఫీల్🥰🥰🥰🥰

  • @Ramslove380
    @Ramslove380 6 หลายเดือนก่อน +1

    The song n base is so beautiful 90 on small child it's a golden era

  • @princek6896
    @princek6896 2 ปีที่แล้ว +2

    నేను చుసిన మొదటి సినిమా థియేటర్ నాకు 6 years ఇ సాంగ్ అండ్ మర్మ కల ఫైటింగ్ తప్ప నాకు ఏమీ అర్ధం కాలేదు ఆ వయసులో. కానీ ఒక గొప్ప మూవీ.

  • @rajuvelpula4310
    @rajuvelpula4310 5 หลายเดือนก่อน +3

    Inko 50 years tarvata chusina super kick vastaddi. Ever green 💚💚💚💚 song.

  • @narayana_veeramalla
    @narayana_veeramalla 2 ปีที่แล้ว +21

    Intro music is the take off to this song.. sensational mix from ARR sir..

  • @kumarjakkula9137
    @kumarjakkula9137 11 หลายเดือนก่อน +2

    మరో వందేళ్లయినా ఈ మ్యూజిక్ కొత్తగానే ఉంటుంది

  • @knrajitharukmendar6404
    @knrajitharukmendar6404 2 ปีที่แล้ว +96

    రాజకీయాలు
    రౌడీయిజం
    గుండాయిజం
    దందాలు
    అమ్మటం ,.కొనటం యిలాంటివన్నీ
    మనకెందుకు
    ర హా మా న్ సాంగ్స్ ఉండగా

  • @reballyprudhvi3783
    @reballyprudhvi3783 5 หลายเดือนก่อน +2

    దిన్నమ్మ జీవితం పాటా వింటే ప్రాణం పోతుంది

  • @nnaresh8639
    @nnaresh8639 4 หลายเดือนก่อน +1

    అప్పట్లో పాటలు 6నిముషాలు పైనా ఉండేవి ఇప్పుడు 3నిముషాలు చచ్చాను ఇంకా కొద్దిరోజులకు మన తెలుగు మూవీస్ లో పాటలు ఉండవేమో 😔😔

  • @Dinesh-sb6vl
    @Dinesh-sb6vl 2 ปีที่แล้ว +7

    First Pan India Actor from South

  • @syed7176
    @syed7176 2 ปีที่แล้ว +31

    Raja mouli 100 cinemal toh..samanam..
    Ee okka cinema 📽️🎥
    👍👍👍
    Shankar sir is always best director in India.... ❤️❤️❤️👍👍

  • @PalakaNaresh-ov5yx
    @PalakaNaresh-ov5yx 11 หลายเดือนก่อน +10

    2024 lo e pata vennavaalu oka like

  • @chinnachinna-or2cu
    @chinnachinna-or2cu 2 ปีที่แล้ว +17

    Kamal and Shankar and ARRahman all are Diamonds 💎💎💎💎💎 super Combination

  • @DevarlaNagendra
    @DevarlaNagendra 4 หลายเดือนก่อน +1

    అంతే మనమే అదృష్టవంతుడు

  • @kallepallelakshman6577
    @kallepallelakshman6577 2 ปีที่แล้ว +7

    లెజెండ్ అర్ రెహ్మాన్ sir

  • @kalyadapuvenkatesham7033
    @kalyadapuvenkatesham7033 4 หลายเดือนก่อน +1

    ఇంకా ఇరువై యేండ్ల అయినా ఈ సాంగ్ మరిచిపోలోము 👌

  • @kravivarma1567
    @kravivarma1567 2 ปีที่แล้ว +1

    Advance technology tho Sankar starting lone use chesi wonders chupinchadu..alage music lo new instruments ni use chesi enni years pass ayina songs ni fresh mood lo compose chesi sensation create chesadu ARR

  • @RidaInas
    @RidaInas 5 หลายเดือนก่อน

    Bharatiyudu 2 lo ilanti kikku songs levu . Missing world best musician AR Rahman garu🎉

  • @mahamoodali4509
    @mahamoodali4509 2 ปีที่แล้ว +97

    26 years still fresh legendery song👍👌

  • @harikrishnapoola1555
    @harikrishnapoola1555 2 ปีที่แล้ว +8

    Harini madam you have God gifted voice...i am a big fan of you

  • @Raghu291
    @Raghu291 2 หลายเดือนก่อน

    చిన్నపుడు ఆస్ట్రేలియా తో మ్యాచ్ చూసి మెల్ బోర్న్, కంగారు ఈ పదాలు ముందే మనకు తెలుసని అనుకునే వాడిని.

  • @vimalakarrajarapu5525
    @vimalakarrajarapu5525 2 ปีที่แล้ว +26

    ఇంకో 100years వరకూ music latest గానే ఉంటది

  • @korukondashankar1805
    @korukondashankar1805 ปีที่แล้ว +6

    This movie producer and lyrics writer a m rathnam garu salute 🙏🙏🙏

  • @actionfullpack9077
    @actionfullpack9077 3 ปีที่แล้ว +10

    3:40 kamal sir dance 🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺 shankar thought of picturisation whole song 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @parasarangarao2032
    @parasarangarao2032 ปีที่แล้ว

    నా చిన్నప్పుడు నుంచి పాటలు వింటున్నాను అయిన బోర్ కోట్టడం లేదు ఏమి కిక్కు వస్తుందో

  • @vramyas
    @vramyas 2 หลายเดือนก่อน

    Everyday in the evening compulsoy I'll listen and enjoying the energetic lyrics...❤❤❤❤

  • @rambabub5549
    @rambabub5549 2 ปีที่แล้ว +4

    లేడీ వాయిస్ ఎక్సట్రార్డినరీ 👌👌

  • @jaleelmohammed1657
    @jaleelmohammed1657 ปีที่แล้ว +2

    Appatlone elanti music elanti locations only rahman Shankar sir ke dakkuthundi 🎉🎉❤

  • @keziavesapogu3486
    @keziavesapogu3486 2 ปีที่แล้ว +10

    Excellent marvelous superb music and wonderful song this song never before never after

    • @03bharadwaj
      @03bharadwaj ปีที่แล้ว

      The bgm of this song is from "Ace of base - all that she wants"" song no offense

  • @rangucreative
    @rangucreative 10 หลายเดือนก่อน

    Rahman's Magic..lives long...even u get 90 year old ..just watch...go back to memories and dance...❤

  • @vinaykumarbiyyani7298
    @vinaykumarbiyyani7298 2 หลายเดือนก่อน

    మైండ్ బ్లోయింగ్ సాంగ్ ఈ సాంగ్ వింటే అదొక అనుభూతి అది చెప్పాడనికి రాదు

  • @Tallak-b8b
    @Tallak-b8b ปีที่แล้ว +2

    ఇది వేరే లెవల్ సాంగ్

  • @pnr9155
    @pnr9155 2 ปีที่แล้ว +18

    HATS OFF TO SHANKAR SIR AND A R REHMAN SIR.

  • @krishnamedi4701
    @krishnamedi4701 ปีที่แล้ว +1

    చిన్నప్పుడి నుండి వింటున్న ఈ సాంగ్ ఒక రేంజ్ లో ఉంటది

  • @jafarkhan4871
    @jafarkhan4871 ปีที่แล้ว +2

    Onle .A. R. REHAMA SER👍👍

  • @shreyaart4192
    @shreyaart4192 ปีที่แล้ว

    5:35 zkir husaoin tabala lyrics ki ...music dabala 👌

  • @sudhakarrnv2843
    @sudhakarrnv2843 4 หลายเดือนก่อน

    Evergreen music by A R RAHMAN, I AM BIG FAN OF HIS MUSIC

  • @nagarjunagopisetty9775
    @nagarjunagopisetty9775 2 ปีที่แล้ว +5

    Vikram ,bharatheeyudu great movie Kamal sir

  • @bhaskar6389
    @bhaskar6389 2 ปีที่แล้ว +3

    ఉమ్మడి తెలుగు రాస్ట్రాల్లో 1996 (విజయవాడ వేంకటేశ్వర థియేటర్ ) లో dts సిస్టమ్ తో ఓపినింగ్ అయ్యినా మొదటి మూవీ భారతియుడు

  • @chaitanjadhav7120
    @chaitanjadhav7120 6 หลายเดือนก่อน

    E movie vij swarna palace lo chusa ma ayya rickshaw matladi full rain appudu movie untadi abbo... Chepte evadu nammadu kani ah rojullo paddaka ma ayya ammani nannu cinema ki tisukellvadu... Ippudu ma ayya nenu quarter tisukeltuna anuko adi vere visyam.. But ah rojulu ah music vere level ippudu trend enti ante re release anta❤

  • @narsinghss1036
    @narsinghss1036 ปีที่แล้ว +1

    90's kids spl song

  • @nagarjunavula5529
    @nagarjunavula5529 3 ปีที่แล้ว +20

    A.R RAHMAN ALL SONGS LOVELY, GOOD MUSIC 🎶

  • @leoramesh6861
    @leoramesh6861 3 ปีที่แล้ว +10

    What a direction by shankar sir

  • @RajeshKumar-yc7xo
    @RajeshKumar-yc7xo 2 ปีที่แล้ว +3

    Music Ki god evarina unnarante adhi AR Rahman ♥️♥️♥️♥️ garu

  • @akulakoteswararao618
    @akulakoteswararao618 8 หลายเดือนก่อน

    It is not only a song its a bang. It's not only magic . Its a magic. And it is memorable of 90 kids 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @lakshman6052
    @lakshman6052 2 ปีที่แล้ว +5

    Shankar great director Indian king music kiraak melody King ar rahman Music Industry hit eppudu vachhi vunte boxlu baddalai poyevi mooovviii 🌹🌹🌹🌹🌹🇮🇳🇮🇳🇮🇳

  • @santoshdogga6197
    @santoshdogga6197 5 หลายเดือนก่อน +1

    Yemi song r babu super AR

  • @upendraprasad5171
    @upendraprasad5171 ปีที่แล้ว +1

    2:36 nunchi song vere level

  • @ramareddy12344
    @ramareddy12344 5 หลายเดือนก่อน

    Yentha change asalu bharatheeyudu ki bharatheeyudu 2 ki..Anni songs super hit..

  • @RameshRamesh-d3d
    @RameshRamesh-d3d 4 หลายเดือนก่อน +1

    Please listen this song home theatre and music system fully booster song and listen this song woofer head phone 😊😊😊😊

  • @ganeshmuchika1292
    @ganeshmuchika1292 4 หลายเดือนก่อน

    గూస్ బమ్స్ సాంగ్...❤❤🎶🎶🎧

  • @daravenkat4868
    @daravenkat4868 ปีที่แล้ว

    Sony homedhiyeterlo vinali full sound

  • @choletiveerabadra8752
    @choletiveerabadra8752 2 ปีที่แล้ว +3

    శంకర్ ఎఅర్ రహమాన్
    సూపర్ మువి

  • @roshanjameerroshanjameer1473
    @roshanjameerroshanjameer1473 4 ปีที่แล้ว +9

    Super duper film allsongs super duper Rehman.AR music

  • @kasojunaraharycharykncy738
    @kasojunaraharycharykncy738 ปีที่แล้ว

    Anni sarluvinna vinalanipistadi great song ar rahman TQ sir

  • @soujanya6573
    @soujanya6573 ปีที่แล้ว +4

    After 100 yrs also no one will get bored by hearing this song ❤

  • @NandipatiGuruvaiah
    @NandipatiGuruvaiah 10 หลายเดือนก่อน +1

    మొదటి ఇండియన్ సినిమా ఆస్ట్రేలియా లో షూటింగ్ చేయడం

  • @p.karthik2636
    @p.karthik2636 5 หลายเดือนก่อน

    Any One Listening 🎧 In 2024 After Bharateeyudu 2❤️‍🔥🙋👇

  • @sravann1114
    @sravann1114 ปีที่แล้ว +2

    Vintunte mazaaa vastundhi 🤟

  • @dollukoteswararao5994
    @dollukoteswararao5994 2 ปีที่แล้ว +5

    Wah Kamal Kya style hi, I am enjoying repeatedly 👌

  • @santoshgemini8319
    @santoshgemini8319 2 ปีที่แล้ว +5

    What a music.... really mind blowing

  • @YuvarajgoldYuvaraj
    @YuvarajgoldYuvaraj 5 หลายเดือนก่อน

    Rehman music 🎵🎵 ki evaraina feeda avalsinde 🙏🙏🎵🎵🎵❤️

  • @zeroinformate9613
    @zeroinformate9613 ปีที่แล้ว

    Manisha alla chustene elagolaga
    Adi andam ..Purtiga custe EMUNDI