నా చిన్నప్పుడు మైండ్ బ్లోయింగ్ స్పీచ్ ఇచ్చేవాడు. ఒక టెన్త్ ఫెయిల్ విద్యార్థి ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడ గలగడం, ఖండాంతర ఖ్యాతి సంపాదించడం మామూలు విషయం కాదు.
ఒక నిరుపేద కుటుంబంలో పుట్టిన వాడు ఈ రోజు ఇంతలా కార్లు, సొంత బాడీగార్డ్ లు, డబ్బు.. ఇవన్నీ ఎలా సాధ్యమో ఆ భగవంతుడి కే తెలియాలి. మత ప్రచారం లో ఇంత సంపాదన ఉంటుంది కాబట్టే క్రైస్తవ మత బోధకులు ఎక్కువగా ఉన్నారు.
ఎంత మంది ఎన్నిరకాలుగా ఇబ్బంది పెట్టినా, అవమాన పరిచినా, హేళన చేసినా అవన్నీ లెక్క చేయకుండా చాలా confidente గా ఇంకా అదే ఆత్మవిశ్వాసం తో ఉండి వెనక్కి తగ్గకుండా పోరాటం చేస్తున్నాడు అంటే he is really great
Really great paul garu, janalu mee matalu vini navvukuntunaru, joker antunaru, andariki mee gurinchi teliyaka vaguthunaru, sir mee help memu appudu marchipomu.really you are great hero sir. Meeru maaku ralvalani koruķuntunaru sir....regards venkat your big fan...🙇♂️👌
ఒక మారు మూల గ్రామంలో పుట్టి అంతర్జాతీయ స్థాయిలో అభివృధ్ధి చెందిన K A పాల్ గారికి నా hatsoff ఇటువంటి వారు మన దేశంలో ఉండటం దేశానికే గర్వకారణం దేశసేవ చేసే ఇటువంటి వ్యక్తులను మన దేశ నాయకులు అడ్డుకుని పాడుచేయడం చాలా బాధాకరం దీని వల్ల ఎంతో మంది పేద ప్రజలకు సహకారాలు అందడంలేదు దీనికి కారణం మన దేశ రాజకీయ నాయకులే
Maarumoola graamam nunchi prapanchasthaayiki yedigaaru KA Paul. But athani goyyi athane theesukunnaadu bhayya. America ki evaru president avuthaaro thaanu nirnainche daanni batti vuntundhi ani, atlaantidhi Afterall AP oka lekkana ani thanu chesina comments tho thana life ne naasanam chesukunnaadu. Appudu athanu maatlaadina maatala Valle "Comedy piece" ayyadu.
నేను జోకర్ అనుకున్నా. గానీ ఈ వీడియో చూసినాక గర్వంగా ఉంది మన ఆంధ్రాలో ఇలాంటి గొప్ప వ్యక్తి ఉండటం గ్రేట్ నిజంగా. మరెందుకు రాజకీయాల్లో జోకర్ లాగా కామెడీ హీరో లాగా ప్రవర్తించేవాడు. ఇకనైనా రాజకీయాలవైపు చూడకుండా దేవుని సేవలో ఎడిగితే మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది. గాడ్ బ్లెస్స్ యు కే ఏ పాల్ గారు.
K A PAUL is a most powerful weapon 👌👏👌👏👌👍 such a good and pure heart-అతనికి సమానంగా ఏ రాజకీయ నాయకుడిని కంపేర్ చేయలేము అంతటి గొప్ప వ్యక్తి అతను అతని జ్ఞానానికి హద్దులు లేవు
నాకు తెలిసి కె.ఎ.పాల్ గారు మంచి మత ప్రచారకుడు మాత్రమే అనుకున్నాను.... కానీ ఆయనలో ఇంత విషయం దాగున్నాదని తెలుసుకున్నాక,ఇప్పుడు ఆయనను జోకర్ గా ఆటపట్టిస్తున్నవాళ్ళకు తోడుగా నేను కూడ నవ్వుకున్నందుకు చాలా సిగ్గు పడుతున్నాను.... ఇప్పుడు చెప్తున్నాను KA PAUL ఒక అద్భుతం.... అంతటి గొప్పోడిని మా హిందూ మతం తెలీక చేజార్చుకున్నందుకు చింతిస్తూ..... ఇక నుంచి ఆయన మన హిందూమతం గురించి కూడా బయట దేశాలకు గొప్పగా కాకపోయినా గౌరవంగా తెలియచేయాలని/చేస్తారని ఆకాంక్షిస్తూ....మీ వారణాసి.గంగా స్వరూప్
ఒక నిరుపేద కుటుంబంలో పుట్టిన వాడు ఈ రోజు ఇంతలా కార్లు, సొంత బాడీగార్డ్ లు, డబ్బు.. ఇవన్నీ ఎలా సాధ్యమో ఆ భగవంతుడి కే తెలియాలి. మత ప్రచారం లో ఇంత సంపాదన ఉంటుంది కాబట్టే క్రైస్తవ మత బోధకులు ఎక్కువగా ఉన్నారు.
Hindu mataanni memu kuda gouraviddam anna Kani ippudu kondaru hindu la valla Hindu matam ante kevalam hinduvulu ahankaram kosam anipistundi And hindu matam para mata sahanam gurunchi cheptunte hinduvulu paramata dwesham chupistunnaru
Super చెప్పారు..చాలా మందికి యిది తెలియక కామెడీ అనుకుంటున్నారు..అతని మాటలు కూడా చాలా మందికి అర్థం కాక ఏకసెక్కాలు చేసేస్తున్నారు..మీడియా కూడా దుష్ప్రచారం చేస్తుంది...ఎందుకు మన నాయకులు ఇలా చేస్తారో... అంతా అసూయ..ద్వేషం...పగ..
Very informative. I am basically against evangelists. But that did not prevent me from appreciating the great achievements of Mr.K. A.Paul.Keeping aside his financial affairs his success in influencing millions of people of all categories is nothing short of a miracle. Really God has blessed him. Even in his present state of so called joker the way he repeatedly exposed the anchor in his interview to TV 9 is remarkable. Inspite her best efforts the anchor could not prevent him to deliver his message to his followers. I dont know much about his mental illness but as a doctor who worked 5 yrs in Hospital for mental care I can certify that during the interview he was perfectly healthy and gave befitting reply to the anchor.
మంచి video. రాజకీయ నాయకుల ఆటలో నలిగిన వ్యక్తి k a paul. మన మీడియాకు అన్ని తెలుసు, కానీ ఒక దళితుడు, క్రైస్తవుడు అనీ చులకన భావంతో, ఆయనను, ఆయన చెప్పే మాటలను ఒక వెర్రివాడి మాటలుగా చుపిస్తున్నారు.. ఒక logic point ప్రపంచంలో యెన్నో గొప్ప మీడియాలకు కనిపించని పిచ్చితనం, కేవలం మన మీడియాకే కనిపించిందా? అసలు, k a paul ని మొదట ఇంటర్వ్యూ చేసి, యేదో వారికి తెలిసిన బకరా ట్రక్కులను చేసి ఆయనను confuse చేసి... పిచ్చివాడిగా చుపించాలనుకున్న tv9 కి ఒక విషయం తెలియాలి. tv9 గాని ఇంట్లొ టీవీ లెనపుడు, k a paul గారు తన సొంత flight లో tv చూస్తున్నారు... and finally మీరు జనాలని యెదవలు చేసి, యెవరినో యెదవగా చుపించాలనుకుంటే... మీ అంత యెదవలు యెవరూ ఉండరు. ఈ రోజుల్లో అన్నీ అందరికి తెలిసిపోతున్నాయ్.. కాకపొతే కొంత ఆలస్యంగా ..
ఈయన మా దేశఖ్యాతిని ప్రపంచానికి తెలియ జేసిన దేశ భక్తుడు! నీతి ధర్మం తప్పని మహా మనీషి!పేదల పెన్నిధి.పార్టీఫన్డ్ యివ్వనన్నందుకు ఈయనను అతఃపాతాళానికి తొక్కేసే ప్రయత్నం చేసినా ఆ దొంగల ముఠా పార్టీయే అతఃపాతాళానికి వెళ్ళిపోయేలా ఆ యేసుప్రభువు చేసి గౌ.పాల్ గారికి తగిన న్యాయం చేశాడు.జై పాల్ జీకీ!
@Lakshman Kumar enno thinna iam indian kaani kreestuni nammukunna. anna okkati cheppamantaraa christian maa devudu goppa ani cheppukovadam lo thappu emundi. meeru chepukovadam ledu ante naaku thelisi meelo oka acharalu addu vastunnayi ani naa feeling. hainadava granhala gurinchi andariki theliyakapovadam andulonu. grandhalu verevaallu chadavakudadu ane aacharam meelo kanabadithundi. ani naa feeling. naaku thelisi okkate anna naa devuni gurinchi goppaga cheppukuntaa at the same time naa devunni gurinchi nevarain thappuga mataldithe.nenu samaadanam prematho cheppagalanu naaku aa subject vundi. balavanthamgaa marchadam thappu oppukuntaa. naadi goppa ani cheppukovadamlo thappu ledu kada anna.... emaina thappuga mataldithe currect cheyi anna thappu ledu.
@Lakshman Kumar anna nuvvu polchina polikaki set kaledu anna. nenu nammukunna devudu goppa vaadu ani cheppukovadamlo thappu emundi anna. ippudu anna maa naanna vunnadu manchodu padi mandiki chep[pukunta maa naanna goppodu ani. eduti vyakthi alochistaadu kadaa anna thadri prema.anedi naa point. maa naanna goppa k oppukuntaa kaani mee naanna chedda ani cheptaanu ante nenu oka pichonni. okka sari alochinchu anna
Awesome sir 👍👌 I know and my thoughts also like this news about you and your confident speech. You don't believe any negative news and do your best. Tq sir 👍
థాంక్యూ సార్ చాలా మంచి వీడియో చేశారు దేవుడు ప్రతి ఒక్కటి చూస్తూ ఉంటారు అందుకే కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోయింది కాంగ్రెస్ ఇంక వస్తది అనే నమ్మకం కూడా జాతీయ పార్టీ సర్వనాశనం అయింది అంటే దానికి వాళ్లు చేసిన దేవుడు ఉన్నాడనే తేలిపోయింది కే ఏ పాల్ మళ్లీ పూర్వ వైభవం వస్తుంది కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం మళ్లీ పూర్వవైభవం రాదు ఇప్పుడైనా తెలుసుకుంటే బాగుండు దేవుడి శాపానికి గురి అయితే ఎలా
@@vrbuda6941 Rey hawle vere desham velthe Bharatheeyudu antaru kani telugu ah Hindi vaada ani anaru raa yerri pukaaa 🤦🏻♂️… basic sense undadhu enduku ra meeku comment…
Ka paul gurinchini comedy chusaa.. kaani enduko comments chusi history telsukundaamani ikkadiki vachaa .. Finally.. Great sir🙏🙏🙏.. really great... no words to say...international popularity ante chinna vishayam kaadu🖒🖒🖒🖒..mee stayiki edugaalante chala orpu,shrama,inkaa chala kaavali..my eys get wet...😢😢
Asalu mana country lo kondhari politician parichayalu vuntaney over action chestharu kada..Asalu kA.paul world evengest person but ntha normal ga vuntaru ...really soo sad kada aina ni ntha comidian chesthunaru .athani comment cheseyvalandhariki voka saval chesthuna aina lo 1%peru world lo techukondii chudham avarinaina sareyy .. he is the one of great person in the world reallyyy its not a jock .
పాల్ గారు ,1994 నుండి మీ సభలకు విశాఖ పట్నం GUM నుండి రాజమండ్రి వరకు హాజరు ఆయ్యె వాడను మా మదర్ మీ ప్రార్ధన వల్ల కాలు స్వస్థత అయినది అని చెప్పింది , దేవుడు మిమ్ముల్లి పేద కుటుంబము నుండి మహా ఉన్నత స్థాయి కి బోయింగ్ 707 వరకు తీసుకెళ్లారు ,ఎందరికో మార్గదర్శి కానీ పాపులారిటీ కోసం రాజకీయ నాయకులకు భారీ విరాళాలు ఇచ్చారు ,అది దైవ విరోధం ఎందుకంటే , దేవుని డబ్బు కేవలం ఆనాదుల కోసo ,ఆనాదులు ,విధవరాడ్రా సొమ్ము, నీచ రాజకీయాలకు వాడారు, మీరు చివరకు రాజకీయ ఆ నాయకుల చేతిలో పావు అయ్యారు ,బాలయోగి మీ అద్దె హెలికాప్టర్ లో చనిపోయారు, ,వేరే వర్గం వారు కూడా ఆలాగే అడిగారు ,మీరు కాదు అన్నారు క్రిస్టియన్ మహా సభలలో రాజకీయ నాయకుల తో జత కట్టారు ,అది దేవావిరోధం చివరకు మిమ్మల్ని టీవీ ఒక మహా దైవ సేవకుని ఓక కమెడియన్ గా మార్చినవి ,కానీ మీరు మీడియా ముందుకు పాలిటిక్స్ కోసం దయచేసి రాఁ వద్దు ,రాజ కీయలు చాల దిగజారి పోయినవి
మహానుభావా,,దైవ దూతా డాక్టర్ కె. ఏ. పాల్ గారు...మీరు ఇప్పుడు చెబుతున్న ఇన్ర్నేషనల్ విషయాలు 2000 దశకంలో నేను ఈనాడు ఆదివారం పుస్తకంలో వాళ్లు ప్రచురించారు. నేను చదివి మన తెలుగు యువకుడు ప్రపంచాన్ని తన ప్రార్థన లతో ప్రభావితం చేస్తున్నాడు అని గర్వ పడ్డాను...అలాంటి మీ పట్ల 2006 ఆ సమయం నుండి ఎలా కొందరు వ్యవహరించారు.. దేవుడా......🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Yes...andhra lo oka chinna palletoori lo putti prapancha sthayi lo athyantha prajadharana sadinchadam mamulu vishayam kaadu..chala deshala presidents athani appointment teeskoni athanni vaalla deshalaki invite chestharu. World's most popular Evangelist. Highest paid speaker in the world. Only private person to own Boeing 747. He was in advisory panel for many US presidents. US lo aneka mandi undaga Paul ki athyunnatha sthayi raavadam unbelievable. He is promoting peace all over the world. Got billions of followers in over 100 countries. He achieved great heights. He is also serving poor people, orphanages, widow homes, old people through charitable trusts from 30 years. They are in good position now. He is really an inspiration to many people.
he is a real hero. he used to give every month pension to Widows and old age people. he have given great education with CBSC syllabus to thousands of children. chala chesaru. samajam lo Manchi chesevanni eppudu kuda gouravincharu. paiga religion aney rangu antinchi adukuntaru. hats off to INDIA
my god ka Paul amazing Naku assalaku teliyadu, nannu kshaminchandi mimmalanu takkuva anchana vesanu,meeku Malli manchirojulu ravalani manaspoortiga koruchunnanu
K.a Paul garu speech yedo talent undi anukunna Kani intha goppa mahanubavudu anukoledu thanks for information TH-cam channel.but k.a.Paul devudu manishi.prajalakosam puttadu ayanaku support untadi,prajalu support untadi.jai k.a.paul garu.
Paul is real great god's server, few political leaders and media blamed to him but KA PAUL IS STILL good leader, because his thinking way complete with god's ways
కులం,మతం,ప్రాంతం గురించి మాట్లాడకుండా కేవలం ప్రజా సమస్యలపై, అవినీతిపరులపై, రాజకీయ నాయకుల దౌర్జన్యం గురించి మాట్లాడితే బాగుంటుంది. ఈయన వయస్సు పెద్దదైనా మనసు చిన్నపిల్లలదే.
KA Pal garu your golden days again resume keep that same josh to change the fate of the country. You are the PM candidate in future. Make country grow like you in future. Im ready to do any help from my side as an Asst. Professor M.Srinivasarao.
Paul garu miku malli purvavybavm raavali andariki seva cheyali andaru mimmalni jokker antunna kuda miru enta kuda taggadm ledu chaalaa confident to unnaaru ur really Great all the Best 👍👍👍
నా చిన్నప్పుడు మైండ్ బ్లోయింగ్ స్పీచ్ ఇచ్చేవాడు. ఒక టెన్త్ ఫెయిల్ విద్యార్థి ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడ గలగడం, ఖండాంతర ఖ్యాతి సంపాదించడం మామూలు విషయం కాదు.
ఇలాంటి గొప్ప వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్ లో పుట్టినందుకు గర్వపడాలి
❤
Aduko watam goppa pana?
ఇటువంటి వారు మన దేశంలో పుట్టినందుకు మనం గర్వించాలి
He is a very Honesty man
He is a great
Nijam ga garvapadali
ఒక నిరుపేద కుటుంబంలో పుట్టిన వాడు ఈ రోజు ఇంతలా కార్లు, సొంత బాడీగార్డ్ లు, డబ్బు.. ఇవన్నీ ఎలా సాధ్యమో ఆ భగవంతుడి కే తెలియాలి. మత ప్రచారం లో ఇంత సంపాదన ఉంటుంది కాబట్టే క్రైస్తవ మత బోధకులు ఎక్కువగా ఉన్నారు.
He my district God
Sir don't enter Indian politics...u preach the gospel n motivation speake
A. P. Lo puttadam ayana karma.
ఎంత మంది ఎన్నిరకాలుగా ఇబ్బంది పెట్టినా, అవమాన పరిచినా, హేళన చేసినా అవన్నీ లెక్క చేయకుండా చాలా confidente గా ఇంకా అదే ఆత్మవిశ్వాసం తో ఉండి వెనక్కి తగ్గకుండా పోరాటం చేస్తున్నాడు అంటే he is really great
Hero
You are really Great Dr. K. A. Paul garu..!
Mari adhe confidence tho dabbulu dengutunnadu ga
Really great paul garu, janalu mee matalu vini navvukuntunaru, joker antunaru, andariki mee gurinchi teliyaka vaguthunaru, sir mee help memu appudu marchipomu.really you are great hero sir. Meeru maaku ralvalani koruķuntunaru sir....regards venkat your big fan...🙇♂️👌
@@San-iq6gz Anna nv ye area ?? ekada untavv
ఒక వ్యక్తి ఎదగాలంటే చాలా కష్టపడాలి కాని పడిపోవాలంటే మాత్రం పక్కవ్యక్తిచాలు..
It real
Ur correct bro
That is ysr greatness
Currect
CBN Garu chalu
KA Paul మన Telugu వాడు అయినందుకు మనం గర్వపడాలి 🇮🇳🇮🇳
KA Paul చాలా గొప్ప మనిషి.. ఎంతో మంది ఉచిత విద్య పొందారు ఇతని వల్ల
ఒక మారు మూల గ్రామంలో పుట్టి అంతర్జాతీయ స్థాయిలో అభివృధ్ధి చెందిన K A పాల్ గారికి నా hatsoff
ఇటువంటి వారు మన దేశంలో ఉండటం దేశానికే గర్వకారణం
దేశసేవ చేసే ఇటువంటి వ్యక్తులను మన దేశ నాయకులు అడ్డుకుని పాడుచేయడం చాలా బాధాకరం
దీని వల్ల ఎంతో మంది పేద ప్రజలకు సహకారాలు అందడంలేదు
దీనికి కారణం మన దేశ రాజకీయ నాయకులే
Maarumoola graamam nunchi prapanchasthaayiki yedigaaru KA Paul. But athani goyyi athane theesukunnaadu bhayya. America ki evaru president avuthaaro thaanu nirnainche daanni batti vuntundhi ani, atlaantidhi Afterall AP oka lekkana ani thanu chesina comments tho thana life ne naasanam chesukunnaadu. Appudu athanu maatlaadina maatala Valle "Comedy piece" ayyadu.
Em desa seva chesadu
Okkati cheppu
Chesede matha pracharam malli desa seva anta jagfffa, paisala kosam dramalu lanja kodukulu
thats why r india remains always as a developing country
నేను జోకర్ అనుకున్నా.
గానీ ఈ వీడియో చూసినాక గర్వంగా ఉంది మన ఆంధ్రాలో ఇలాంటి గొప్ప వ్యక్తి ఉండటం గ్రేట్ నిజంగా.
మరెందుకు రాజకీయాల్లో జోకర్ లాగా కామెడీ హీరో లాగా ప్రవర్తించేవాడు.
ఇకనైనా రాజకీయాలవైపు చూడకుండా దేవుని సేవలో ఎడిగితే మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది.
గాడ్ బ్లెస్స్ యు కే ఏ పాల్ గారు.
K A PAUL is a most powerful weapon 👌👏👌👏👌👍 such a good and pure heart-అతనికి సమానంగా ఏ రాజకీయ నాయకుడిని కంపేర్ చేయలేము అంతటి గొప్ప వ్యక్తి అతను అతని జ్ఞానానికి హద్దులు లేవు
😂😂😂😂
నాకు తెలిసి కె.ఎ.పాల్ గారు మంచి మత ప్రచారకుడు మాత్రమే అనుకున్నాను....
కానీ ఆయనలో ఇంత విషయం దాగున్నాదని తెలుసుకున్నాక,ఇప్పుడు ఆయనను జోకర్ గా ఆటపట్టిస్తున్నవాళ్ళకు తోడుగా నేను కూడ నవ్వుకున్నందుకు చాలా సిగ్గు పడుతున్నాను....
ఇప్పుడు చెప్తున్నాను KA PAUL ఒక అద్భుతం....
అంతటి గొప్పోడిని మా హిందూ మతం తెలీక చేజార్చుకున్నందుకు చింతిస్తూ.....
ఇక నుంచి ఆయన మన హిందూమతం గురించి కూడా బయట దేశాలకు గొప్పగా కాకపోయినా గౌరవంగా తెలియచేయాలని/చేస్తారని ఆకాంక్షిస్తూ....మీ
వారణాసి.గంగా స్వరూప్
ఒక నిరుపేద కుటుంబంలో పుట్టిన వాడు ఈ రోజు ఇంతలా కార్లు, సొంత బాడీగార్డ్ లు, డబ్బు.. ఇవన్నీ ఎలా సాధ్యమో ఆ భగవంతుడి కే తెలియాలి. మత ప్రచారం లో ఇంత సంపాదన ఉంటుంది కాబట్టే క్రైస్తవ మత బోధకులు ఎక్కువగా ఉన్నారు.
Hindu mataanni memu kuda gouraviddam anna
Kani ippudu kondaru hindu la valla Hindu matam ante kevalam hinduvulu ahankaram kosam anipistundi
And hindu matam para mata sahanam gurunchi cheptunte hinduvulu paramata dwesham chupistunnaru
Matha pracharam kanna inka dharidramaina pani inkeymaina undha
పాల్ గారు చాలా గొప్పవారు. ప్రపంచం లో ఆయన కంటే ఎవరు గొప్పవారు కాదు
నిజంగా తెలుగోడి సత్తను ప్రపంచానికి చాటిని గోప్ప వ్యక్తి.
Yes
Telugu vadu ha 😂 enka nayam vadu matham mari ammudupoyadu
Ee video ki inko.....bokkayadu
Vadu foreign breed gadu telugu vadu atla ithadu
ఐ
c
ఱ
ృం
ఏది ఏమైనా అంతర్జాతీయ స్థాయి కి ఎదగడం అంటే మాములు విషయం కాదు. దాని వెనుక ఎంత పరిశ్రమ, కసి ఉందో.
కెఎపాల్. D boss
తెలుగు బిడ్డ రా. పాల్. Like
Gret
Sorry for miss understanding
KA paul sir you're great indian👌👌👌👌
Sir u are great
th-cam.com/video/I9TH-gTPFHI/w-d-xo.html
Please see this
@@pbeulahmercy wowwwwwww super
Super Anna...me comment tho manasuni gelicharu 👌
Sorry sir ka Paul is great man in world 🌎🌎🌎🌎🌎
ఇంత గౌరవం ఉన్న కె ఎ పాల్ గారిని జోకర్ గా చూపిస్తున్న tv వాళ్లు సిగ్గుపడలి
పాల్ గారు ఈ చెత్త రాజకీయాలు వదిలి మల్లి ప్రసంగాలు మొదలు పెట్టి పూర్వపు వైభవం తీసుకు రండి 🙏
Sorry sir నేను మీ గురించి తప్పుగా ఊహించు కున్నాను నన్ను క్షమించoడీ.......
PR Story ni nijam anukunnara
Really great person.. Hatsoff to u.. మీకు పాత రోజులు తప్పకుండా వస్తాయి సర్..
మేము గర్విస్తున్నాము, పాల్ సర్ మీరు నిజంగా చాల గొప్పవారు
చాలా మంచి information చెప్పారు thank you sir.... త్వరలో మళ్లీ యాద స్థాయికి k a పాలు గారు వస్తారు.....
God bless you sir amen amen amen
Vanitha Vanitha Tq andi.... Praise the lord 🙏 🙏 🙏
Yesss
Bahusa meru Christian amo anduka meru andaru support chastunaru ...e dasam lo matham anthe chalu rasukoni vachastaru
God bless you Sir
Super చెప్పారు..చాలా మందికి యిది తెలియక కామెడీ అనుకుంటున్నారు..అతని మాటలు కూడా చాలా మందికి అర్థం కాక ఏకసెక్కాలు చేసేస్తున్నారు..మీడియా కూడా దుష్ప్రచారం చేస్తుంది...ఎందుకు మన నాయకులు ఇలా చేస్తారో... అంతా అసూయ..ద్వేషం...పగ..
Tv వాళ్ళు ఇతడిని కామెడీ గా చూపిస్తుంది . ఇతడి యొక్క సేవాగుణాన్ని,గొప్పదనాన్ని చూపిస్తే చాల బాగుంటుంది
KAPaul చారిటీ సిటీ మళ్ళీ వస్తే చాలా మంది ప్రజలు లబ్ధి పొందాలని ఎదురుచూస్తున్నారు
మీరు చెప్పినదంతా నిజం...
Sir you are great
అందే సర్ ప్రపంచంలో మంచి చేసే వారే లాస్ట్కు కామెడీగా మిగిలిపోతారు😥😥😥
అందరూ దేశం బాగుండాలీ. అని కోరుకుంటారు.
కానీ పక్కవాడు బాగుపడితే ఓర్వలేరు. this is Indian psychology
Nijam bhaiha
B.Raghu nath singh B.Tarun Singh intha vulgar gaa comment chesthunnav.... neeku voka amma vundi marchipoku.... anni devudu gamanisthunnadu comment chesemundu alochinchi cheyyi comment....
Subhan Riyaz Correct ga cheppav bro
Raghu nath. ముందు నీ అమ్మ దగ్గరెకెళ్ళి. ఆ తరువాత నా గురించి మాట్లాడు సరేనా..!
నీలాంటి వెధవ నా కోడుకుల వల్లేరా దేశం ఇలా ఉంది. చెత్త నాకోడక🖕🖕
ఏం చేద్దాం jk గారు. మానవత్వం రోజురోజుకు మంటకలసిపోతుంది.
K a Paul మన (తెలుగోడు భారతీయుడు) అయినందుకు సంతోషంతో అతనిని ఫ్రోస్తహించాల్సింది పోయి, మనవాళ్ళే రాళ్ళు రువ్వారు. గోప్యత చాటాల్సిందిపోయి ఆకాశంలో ఉన్నవాడిని పాతాలంలో తోక్కేశారు.
ఎదైనా మాట్లాడితే కులం పేరు ఎత్తుతారు నాయకులు. మల్లి వాళ్ళకు సపోర్ట్ చేశే (చెంఛాలు.)
Very informative. I am basically against evangelists. But that did not prevent me from appreciating the great achievements of Mr.K. A.Paul.Keeping aside his financial affairs his success in influencing millions of people of all categories is nothing short of a miracle. Really God has blessed him.
Even in his present state of so called joker the way he repeatedly exposed the anchor in his interview to TV 9 is remarkable. Inspite her best efforts the anchor could not prevent him to deliver his message to his followers.
I dont know much about his mental illness but as a doctor who worked 5 yrs in Hospital for mental care I can certify that during the interview he was perfectly healthy and gave befitting reply to the anchor.
K A పాల్ ఎవరూ ఆపలేరు...
మంచి video. రాజకీయ నాయకుల ఆటలో నలిగిన వ్యక్తి k a paul. మన మీడియాకు అన్ని తెలుసు, కానీ ఒక దళితుడు, క్రైస్తవుడు అనీ చులకన భావంతో, ఆయనను, ఆయన చెప్పే మాటలను ఒక వెర్రివాడి మాటలుగా చుపిస్తున్నారు.. ఒక logic point ప్రపంచంలో యెన్నో గొప్ప మీడియాలకు కనిపించని పిచ్చితనం, కేవలం మన మీడియాకే కనిపించిందా? అసలు, k a paul ని మొదట ఇంటర్వ్యూ చేసి, యేదో వారికి తెలిసిన బకరా ట్రక్కులను చేసి ఆయనను confuse చేసి... పిచ్చివాడిగా చుపించాలనుకున్న tv9 కి ఒక విషయం తెలియాలి. tv9 గాని ఇంట్లొ టీవీ లెనపుడు, k a paul గారు తన సొంత flight లో tv చూస్తున్నారు... and finally మీరు జనాలని యెదవలు చేసి, యెవరినో యెదవగా చుపించాలనుకుంటే... మీ అంత యెదవలు యెవరూ ఉండరు. ఈ రోజుల్లో అన్నీ అందరికి తెలిసిపోతున్నాయ్.. కాకపొతే కొంత ఆలస్యంగా ..
Ayana dalithadu kadhu..convretd chiratian
దేవుడు ఉన్నాడు మళ్ళీ పూర్వం వైభవం వస్తాది
Yes almighty god will do it..
Ameeeeeeeeen
Amen.
prem Babu p
ఈయన మా దేశఖ్యాతిని ప్రపంచానికి తెలియ జేసిన దేశ భక్తుడు! నీతి ధర్మం తప్పని మహా మనీషి!పేదల పెన్నిధి.పార్టీఫన్డ్ యివ్వనన్నందుకు ఈయనను అతఃపాతాళానికి తొక్కేసే ప్రయత్నం చేసినా ఆ దొంగల ముఠా పార్టీయే అతఃపాతాళానికి వెళ్ళిపోయేలా ఆ యేసుప్రభువు చేసి గౌ.పాల్ గారికి తగిన న్యాయం చేశాడు.జై పాల్ జీకీ!
పాల్ గారికి మంచి రోజులు వస్తాయి
kolakaluri sirishpaul Is nee modda lo manchi rojulu. Mee andarki untadi ra na kodakallara
Raadhu
Shi cha weast fellow madda ga .
Kachitamga vastay pray the lord
మనదేశం పెరుగొప్ప ఊరుదిబ్బ అన్నట్టు.
ఎదిగే వాణ్ణి తొక్కేయాలని ఈర్ష, అసూయ, ద్వేషం నరనరణ జీర్ణించుకున్న దేశం మనది.
చి ఇలాంటివి వింటుంటే చాలా బాధ అనిపిస్తుంది.
వీడిని తొక్కింది వైయస్ ఆర్ మతమార్పిడి కుటుంబం
@Lakshman Kumar matha maarpidulu antunnav. Nuvvu Chusaava mana indialo anthe kadaa veellu brathaka nivvaru chuse vaadini chudanivvaru
@Lakshman Kumar em chestunnaru cheppu evado chestunnadu ani andariki appadiste elaa kuduruthundi. Vaallu maarustunnaru ante maaripoye antha weeka Enti. Maarchina evaru maarutharu
@Lakshman Kumar enno thinna iam indian kaani kreestuni nammukunna. anna okkati cheppamantaraa christian maa devudu goppa ani cheppukovadam lo thappu emundi. meeru chepukovadam ledu ante naaku thelisi meelo oka acharalu addu vastunnayi ani naa feeling. hainadava granhala gurinchi andariki theliyakapovadam andulonu. grandhalu verevaallu chadavakudadu ane aacharam meelo kanabadithundi. ani naa feeling. naaku thelisi okkate anna naa devuni gurinchi goppaga cheppukuntaa at the same time naa devunni gurinchi nevarain thappuga mataldithe.nenu samaadanam prematho cheppagalanu naaku aa subject vundi. balavanthamgaa marchadam thappu oppukuntaa. naadi goppa ani cheppukovadamlo thappu ledu kada anna.... emaina thappuga mataldithe currect cheyi anna thappu ledu.
@Lakshman Kumar anna nuvvu polchina polikaki set kaledu anna. nenu nammukunna devudu goppa vaadu ani cheppukovadamlo thappu emundi anna. ippudu anna maa naanna vunnadu manchodu padi mandiki chep[pukunta maa naanna goppodu ani. eduti vyakthi alochistaadu kadaa anna thadri prema.anedi naa point. maa naanna goppa k oppukuntaa kaani mee naanna chedda ani cheptaanu ante nenu oka pichonni. okka sari alochinchu anna
అన్న ఈ వీడియో చూశాక నేను పక నీవు అంటే ఎంతో తెలిసింది
Awesome sir 👍👌 I know and my thoughts also like this news about you and your confident speech. You don't believe any negative news and do your best. Tq sir 👍
అంతే కదా అండి ఎప్పుడైతే మంచి వారికి సమాజంలో స్థానం ఎవరు జై కె పాల్
థాంక్యూ సార్ చాలా మంచి వీడియో చేశారు దేవుడు ప్రతి ఒక్కటి చూస్తూ ఉంటారు అందుకే కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోయింది కాంగ్రెస్ ఇంక వస్తది అనే నమ్మకం కూడా జాతీయ పార్టీ సర్వనాశనం అయింది అంటే దానికి వాళ్లు చేసిన దేవుడు ఉన్నాడనే తేలిపోయింది కే ఏ పాల్ మళ్లీ పూర్వ వైభవం వస్తుంది కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం మళ్లీ పూర్వవైభవం రాదు ఇప్పుడైనా తెలుసుకుంటే బాగుండు దేవుడి శాపానికి గురి అయితే ఎలా
Shame on our India Media!!!
Hats off to KA PAUL💪
Thanks for your great information , really KA Paul sir Ur great Sir
Super channel, for giving good information about KAPaul...
Salute to you sir KAPAUL Garu yevvaru yenni chestuna me repudu ma gundelo vuntaru
Finally Truth revealed by one you tube channel .
Kindly support GLOBAL PEACE MISSION to reopen in INDIA.
SHALEMRAJ
Thanks youtube channel. Great paul. Garu. God sahayam chestharu dont worry. God bless u
తెలుగోడు కాదు భారతీయుడు
Telugodu ante ne barathiyudu.
Mana telugu vadu
Andrudu
Telugodu ante bharatiyudu ani ardam ra biscuit babu
@@vrbuda6941 Rey hawle vere desham velthe Bharatheeyudu antaru kani telugu ah Hindi vaada ani anaru raa yerri pukaaa 🤦🏻♂️… basic sense undadhu enduku ra meeku comment…
@@RM-px6uc 😂😂😂😂 urko ra lafoot
@@vrbuda6941 Neelanti pichakuntla verri puku gallaki inthakante ekkuva manners untadi ani expect cheyaru ra lafoot ke lafoot sulliga😅😂
1990's లో ఉన్న వాళ్లకు మాత్రమే ka pual అంటే అర్థం అవుతుంది ఇప్పుడు చాలా చోట్ల ప్రసంగాలు ఇస్తున్నారు కాని అపట్లో ka pual garu matrame
ఆయన కి యేసు తోడుగా ఉంటారు ఆయన బాగుండాలి ఆయన్ని మోసము చేసిన అందరి పని ప్రేభువు చూస్తాడు
Thank you for maked this video.
Im totally misunderstood.
Ka paul gurinchini comedy chusaa.. kaani enduko comments chusi history telsukundaamani ikkadiki vachaa .. Finally..
Great sir🙏🙏🙏.. really great... no words to say...international popularity ante chinna vishayam kaadu🖒🖒🖒🖒..mee stayiki edugaalante chala orpu,shrama,inkaa chala kaavali..my eys get wet...😢😢
He is great
Kani oka doubt andhuku eyanani erragadda Ku pampincharu plan chesara lekapothe physiological problem vachindha government chesina paniki
Vara nani
@@himajabobba5120 avunu enduku papam
Asalu mana country lo kondhari politician parichayalu vuntaney over action chestharu kada..Asalu kA.paul world evengest person but ntha normal ga vuntaru ...really soo sad kada aina ni ntha comidian chesthunaru .athani comment cheseyvalandhariki voka saval chesthuna aina lo 1%peru world lo techukondii chudham avarinaina sareyy .. he is the one of great person in the world reallyyy its not a jock .
Machi manasunna goppa vyakthi " Paul garu " Most successfu man in the world. 🙏🙏🙏💐💐
ThanQ soo much for telling KA Paul Life Story
Manamu prajalaku nijalanu theliya cheyali prajalaku theliyadu anduke comedy chesthunnaru....people ki awareness thevali.....truth ni chupinchali
Rajesh Charanist n on mp
.n
Rajesh Charanist NB
పాల్ గారు ,1994 నుండి మీ సభలకు విశాఖ పట్నం GUM నుండి రాజమండ్రి వరకు హాజరు ఆయ్యె వాడను మా మదర్ మీ ప్రార్ధన వల్ల కాలు స్వస్థత అయినది అని చెప్పింది , దేవుడు మిమ్ముల్లి పేద కుటుంబము నుండి మహా ఉన్నత స్థాయి కి బోయింగ్ 707 వరకు తీసుకెళ్లారు ,ఎందరికో మార్గదర్శి కానీ పాపులారిటీ కోసం రాజకీయ నాయకులకు భారీ విరాళాలు ఇచ్చారు ,అది దైవ విరోధం ఎందుకంటే , దేవుని డబ్బు కేవలం ఆనాదుల కోసo ,ఆనాదులు ,విధవరాడ్రా సొమ్ము, నీచ రాజకీయాలకు వాడారు, మీరు చివరకు రాజకీయ ఆ నాయకుల చేతిలో పావు అయ్యారు ,బాలయోగి మీ అద్దె హెలికాప్టర్ లో చనిపోయారు, ,వేరే వర్గం వారు కూడా ఆలాగే అడిగారు ,మీరు కాదు అన్నారు క్రిస్టియన్ మహా సభలలో రాజకీయ నాయకుల తో జత కట్టారు ,అది దేవావిరోధం చివరకు మిమ్మల్ని టీవీ ఒక మహా దైవ సేవకుని ఓక కమెడియన్ గా మార్చినవి ,కానీ మీరు మీడియా ముందుకు పాలిటిక్స్ కోసం దయచేసి రాఁ వద్దు ,రాజ కీయలు చాల దిగజారి పోయినవి
Nice message. Sister thank you for your information. God bless you
Sorry sir mimmalni misunderstanding chesukunna ippudu telisindhi nijam. Mee poorvavaibhavam raavali ani korukuntunnanu
Superb I think you're the only one who spoke realty about Mr.K.A paul👌
మహానుభావా,,దైవ దూతా డాక్టర్ కె. ఏ. పాల్ గారు...మీరు ఇప్పుడు చెబుతున్న
ఇన్ర్నేషనల్ విషయాలు 2000 దశకంలో నేను ఈనాడు ఆదివారం పుస్తకంలో వాళ్లు ప్రచురించారు. నేను చదివి మన తెలుగు యువకుడు ప్రపంచాన్ని తన ప్రార్థన లతో ప్రభావితం చేస్తున్నాడు అని గర్వ పడ్డాను...అలాంటి మీ పట్ల 2006 ఆ సమయం నుండి ఎలా కొందరు వ్యవహరించారు.. దేవుడా......🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నిజానికి నేను కూడా కె ఎ పాల్ ఒక పెద్ద కమిడియన్ అనుకున్న సార్ మికు hatsoff👏👏
కె ఏ పాల్ గారు గురించి మాకు తెలియలేదు ఇప్పుడు తెలిపారు ధన్యవాదాలు
U r great thammudu thelusukunanduku
Me voice super gaa vundhi chala baga cheparu
Atanu hinduvu aina Christian aina naku anasavaram kani Indian ga manam ayana vishayam lo garvapadali
Em alochinchatledu meeru
ee video lo nalugu machimatalu chepithe anthena
@@velmareddyprudhwidhar7089 cheppinavi konni iyina avi chala peddhavi. Alanti nalugu mukkalu vere ye goppa manishi lo undavu.
Yes...andhra lo oka chinna palletoori lo putti prapancha sthayi lo athyantha prajadharana sadinchadam mamulu vishayam kaadu..chala deshala presidents athani appointment teeskoni athanni vaalla deshalaki invite chestharu. World's most popular Evangelist. Highest paid speaker in the world. Only private person to own Boeing 747. He was in advisory panel for many US presidents. US lo aneka mandi undaga Paul ki athyunnatha sthayi raavadam unbelievable. He is promoting peace all over the world. Got billions of followers in over 100 countries. He achieved great heights. He is also serving poor people, orphanages, widow homes, old people through charitable trusts from 30 years. They are in good position now. He is really an inspiration to many people.
❤️❤️❤️
th-cam.com/video/sy6cym1XsUM/w-d-xo.html
Paul is genuine what ever he is saying is truth. I researched about him and found everything is true.
E channel ki manam thanks cheppali manaki paul gari gurinchi cheppinanduku nenu kuda inni rojulu KA paul nu chusi navvukunnanu he is great...
Aruna Aruna
Yes
It's true story of Mr.K A Paul. Thank you for sharing this video.
he is very great person. actually I misunderstood him after I watched this vedieo I realised my mistake. tanqqqqq for uploading this vedio
He is real hero salute you sir.. Meeru goppa vyakthi ani ee video chusaka ardhamindhi
We always respect you sir. We are happy to having a person who has this type of mind
Mind block ipoindhi naku eppudu..nenu challa video lo edit chesa comedy ga paul ni ..I am really so sorry sir thanks for the video
Thank you. Your channel present actual ground report.
Great personality.... I came to know abt him very late...
But now I am very proud of him.And I am very happy .
Honourable person.....
Very gud
Mm
I love you
K.a Paul gari gurinchi innirojulu teliyaka tappuga ardam chesukunnanu. Ee video chusina tarvata ayanaki fan ipoyanu
Excellent very nice
he is a real hero.
he used to give every month pension to Widows and old age people.
he have given great education with CBSC syllabus to thousands of children.
chala chesaru.
samajam lo Manchi chesevanni eppudu kuda gouravincharu. paiga religion aney rangu antinchi adukuntaru.
hats off to INDIA
Amlapuram lo ayna kosam metteig petty napudu raja kiyal nayaklu vari kosaam choose varu
Meeru Great Sir ....
We respect you
you are really great paul
Your a great puarsan sir
అంతే కదండీ సామెత కూడా ఉంది అది ప్రపంచ దేశాలన్నింటిలో కన్నా ముందు ఉపయోగాలు ఉంటారని అందుకే మన ఇండియాలో ఉండేది
RGV sir...,#K a Paul story tho movie 🎥 tiyali meru
A guts RGV ke vunnai
Ur 100% r8 bro
S we want ka poul story in film rgv is the one of the best
India lo widow s ki, orphan kids ki ,poor peoples ki apanna hastam andichina ka paul garu....god bless you...meru malli god service cheyali...
దేవుడు మరల ఆయనను లేవనెత్తిన కాక
Oh my god now Iam realized sorry sir Ur great🙏🙏
Full oil bro
vaadu okka ani-nationalist. govt. vaadi money kuda ban chasindi.. first facts telusukoo
God bless your for making this video
Very nice information.such a great person.
He is really Great person.My parents still says me about him,My parents used to attend his meetings.He is truly a great Man.
my god ka Paul amazing Naku assalaku teliyadu, nannu kshaminchandi mimmalanu takkuva anchana vesanu,meeku Malli manchirojulu ravalani manaspoortiga koruchunnanu
Chala baga chepparu miru 👍👍🙏🙏🙏
K.a Paul garu speech yedo talent undi anukunna Kani intha goppa mahanubavudu anukoledu thanks for information TH-cam channel.but k.a.Paul devudu manishi.prajalakosam puttadu ayanaku support untadi,prajalu support untadi.jai k.a.paul garu.
చాలా మంచి వీడియో చేశారు. ఇది నిజం.అందుకే కె.ఏ .పాల్ ని ఇబ్బంది పెట్టినవాళ్ళు నామరూపాలు లేకుండాపోయారు.
Bleady politics, your right madam, Manchi vadini ee Desam pichodilagane chustundi
Donthimalla Srinu YSR aa
It is an eye opening for me we should be proud of KA Paul meluko telugoda jai KA Paul
YS out
pora pandhi
Super vedio good human being k.a. paul malli manam choostam ayana goppa tanani great vedio sperd cheyandi andariki please
Sure ga bro ..
Really Mr Paul is a great person
Nenu navvukune vadini .
Intha vishayam unda.
Chala manchi video chesharu.
Ramu Raaman really paul is real servent of god bro
Paul is real great god's server, few political leaders and media blamed to him but KA PAUL IS STILL good leader, because his thinking way complete with god's ways
Ramu Raaman
1st me phone number kavali sir please sir
Great sir merru edho pichi vadhi lagha mataldhu thunnaru ankunnaru mimmulni Malli medeyane pike thoosukuravali
I respect him a lot irrespective of caste and religion. He is really a great person.
కులం,మతం,ప్రాంతం గురించి మాట్లాడకుండా కేవలం ప్రజా సమస్యలపై, అవినీతిపరులపై, రాజకీయ నాయకుల దౌర్జన్యం గురించి మాట్లాడితే బాగుంటుంది. ఈయన వయస్సు పెద్దదైనా మనసు చిన్నపిల్లలదే.
KA Pal garu your golden days again resume keep that same josh to change
the fate of the country. You are the PM candidate in future. Make country grow like you in future. Im ready to do any help from my side as an Asst. Professor M.Srinivasarao.
మి చానల్ కు నాష్రదయపుార్వక వందనములు కే ఏపాిల్ ను చానల్ నుదివించును గాక
మీ మీటింగ్ కి నెల్లూరు లో జరిగినప్పుడు నేను వెళ్ళాను.He was very great preacher in the world.
Thank you
K a paul gari gurinchi manchi vishayalu chepparu
బలే చెప్పారు . పనికి మాలిన వెధవలు కీ తేలియదు ఆయన జీవితం, .
Jabardast
Really great 👨
Oka bharathiyudu ga prpapacham mothaniki thelisina goppa vyakthi K A Paul,he is great
Hii
KA పాల్ గారి... మనసు చాలా మంచిది... god bless u...
Paul garu miku malli purvavybavm raavali andariki seva cheyali andaru mimmalni jokker antunna kuda miru enta kuda taggadm ledu chaalaa confident to unnaaru ur really Great all the Best 👍👍👍
I GET INSPIRED BY THIS STORY.. HATS UP SIR