ఇందిరా గాంధీని దేనికి చంపేశారు |Telugu facts | amazing facts |indian temples

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ม.ค. 2025

ความคิดเห็น • 844

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 11 หลายเดือนก่อน +8

    Unnecessary scenes are not accepting this sir❤❤❤❤❤

  • @Anand_Chari
    @Anand_Chari 10 หลายเดือนก่อน +3

    Exlent. Superb Dianamic. Maind Blowing.Leader

    • @eswargalaxy
      @eswargalaxy  10 หลายเดือนก่อน

      Yes

    • @damarajkiran8378
      @damarajkiran8378 10 หลายเดือนก่อน

      th-cam.com/video/GQxvPfJcCV4/w-d-xo.html&ab_channel=NBShowTelugu u say her worst pm

  • @LakshmiP-h2e
    @LakshmiP-h2e ปีที่แล้ว +4

    Nice video 0:11

  • @Ilenu
    @Ilenu ปีที่แล้ว +6

    Ilenu. 🙏🙏🙏👍👍✌

  • @smahammadrafishaik6013
    @smahammadrafishaik6013 2 หลายเดือนก่อน +3

    ఔను అన్న మీరు చెప్పింది నూటికి నూరు శాతం కరెక్ట్ అన్న.ఇప్పుడు కుల మత తత్వం పెరిగి పోయి ఎవరి నోటికి ఎంత వస్తే అంత మాట అనేస్తున్నారు.ఫిరోజ్ గారికి గాంధీ అనె ఇంటి పేరు ఎల వచ్చిందో చాల కరెక్ట్ గ చెప్పారు.స్వర్ణదేవాలయంలో జరిగిన దాడుల గురించి ఇందిరాగాంధీ హత్య గురించి పేపర్లు చదివాము వీరి కుటుంబం మొత్తం దేశానికే అంకితం ఐనారు సార్. జై భారత్ .

  • @NagaMani-qf9hy
    @NagaMani-qf9hy ปีที่แล้ว +2

    7:17 1975-71 varaku kaadu...
    Good information

  • @hariprasadpadala601
    @hariprasadpadala601 ปีที่แล้ว +19

    Khans ను పట్టుకొని గాంధీ లు antaaventi

  • @manjuchirravuri9918
    @manjuchirravuri9918 26 วันที่ผ่านมา +1

    Ee video maaku baaga nachindi🎉🎉

  • @krishnaprasadsamayam786
    @krishnaprasadsamayam786 ปีที่แล้ว +18

    Swargiya Indiraji very powerful lady.She took daring steps for the people of India.Whole world praised Indiraji.

  • @jaisinghbanoth1872
    @jaisinghbanoth1872 10 หลายเดือนก่อน +10

    ఇందిరా గాంధీ మేడం గుడ్ డిసీజెస్

  • @NallabothulaStephen-zh9sv
    @NallabothulaStephen-zh9sv ปีที่แล้ว +95

    ఇందిరా గాంధీ పేద కుటుంబానికి ప్రతి గ్రామంలో 5 సెంట్ల స్థలం ఇచింది . అందరు నాయకుల కంటే ఇందిరా గాంధీ గొప్పవారు🙏🌈❤️🙏🌈❤️🙏❤️ great PM

    • @manognasettipalli2974
      @manognasettipalli2974 ปีที่แล้ว +14

      కాంగ్రెస్ మొత్తం మీద, చెత్త పార్టీ, జై బీజేపీ 🕉️🚩జై నరేన్ 👍👍👍🕉️🌹🚩

    • @laxmanlaxman-wm9rb
      @laxmanlaxman-wm9rb ปีที่แล้ว +4

      🕉️🙏🙏🔱👍

    • @AmarNath-m3q
      @AmarNath-m3q ปีที่แล้ว +3

      Vaala naanna sommu kadu bro

    • @AmarNath-m3q
      @AmarNath-m3q ปีที่แล้ว +3

      Daani life history thelisthe thu antaav

    • @NasuJagannath
      @NasuJagannath 11 หลายเดือนก่อน +1

      😊😊😊

  • @vijaysaradhibehara2040
    @vijaysaradhibehara2040 ปีที่แล้ว +2

    ❤ Nationalised Banks.
    Withdrawn Privy purses

  • @buttikamalamma4385
    @buttikamalamma4385 ปีที่แล้ว +3

    Very great and powerful lady❤❤❤

  • @buggareddy3191
    @buggareddy3191 ปีที่แล้ว +3

    Grade grade grade leader 🌹🌹🌹🌹🌹

  • @babyshalini6864
    @babyshalini6864 ปีที่แล้ว

    Good information 👌👌🙏

  • @sathishtadikonda5662
    @sathishtadikonda5662 ปีที่แล้ว +45

    ఫిరోజ్ ఖాన్ అసలు పేరు నెహ్రూ వివాహం చేయను అంటే గాంధీ దత్తత తీసుకుని ఇప్పుడు ఫిరోజ్ ఖాన్ గాంధీ అయ్యారు..😂😂

    • @khammampatisahithiprajna
      @khammampatisahithiprajna ปีที่แล้ว +2

      There is no proof of dathatha... Gandi they changed to Gandhi antaru...

    • @ravulakrishnareddy8706
      @ravulakrishnareddy8706 ปีที่แล้ว

      Aiyithe emayindata.Personal vishayalu.Perlu marchukovatam neram kadu.😊

    • @ravulakrishnareddy8706
      @ravulakrishnareddy8706 ปีที่แล้ว

      Avi valla personal vishayalu.Dantlo lopinchina nayithikatha emi ledu.Vividha mathala vallu Reddy,Choudhary,Rao,Naidu ani Ippudu kuda pettukuntunnaru.Valla ishtam

    • @syamalakona2591
      @syamalakona2591 ปีที่แล้ว

      Yes

  • @karribalakrishna6789
    @karribalakrishna6789 ปีที่แล้ว +23

    Jai Ho ఇందిరా ప్రియదర్శిని...❤

    • @manognasettipalli2974
      @manognasettipalli2974 ปีที่แล้ว +1

      ఈమె అంత మంచిది కాదు

    • @damarajkiran8378
      @damarajkiran8378 10 หลายเดือนก่อน

      th-cam.com/video/GQxvPfJcCV4/w-d-xo.html&ab_channel=NBShowTelugu u say her worst pm

  • @vyadhgiri
    @vyadhgiri ปีที่แล้ว +5

    Nice video... content superb ❤

  • @bhupathiraju6373
    @bhupathiraju6373 ปีที่แล้ว +27

    బ్రిందన్ వలె విషయంలో ఇందిరా గాంధీ గారు చేసిన పని సరైందే. మన దేశంలో ప్రజలు ఎన్నో జాతులు మతాలు ఆచారాలు,సంప్రదాయాలు కలిగి,కలసి జీవిస్తున్నారు. అలా జీవించే ప్రతీ వర్గం నుండి మాకు ప్రత్యేక దేశం కావాలి అంటే, మనదేశం ఎన్ని దేశాలుగా విభజించాలి,తరువాత అవి ఎంతవరకు నిలచి మనగలుగు తాయి. ఈ విషయంలో కుల,మత,వర్గ, ప్రాంతీ యత అనే తేడా లేకుండా మన దేశం లో నివసించే ప్రతీ ఒక్రు రు ఆలోచించాలి. మన ఈ భారత దేశంలో నివసించే మనం ఏ ప్రాంతం వారైనా, కులాలు,మతాలు,వర్గాలు ఏవైనా ముందుగా మనం భారతీయులం. ఆవిషయాన్ని దృష్టిలో ఉంచుకంటే మనకు ఎగొడవలు రావు.ఎవరికి ఇబ్బంది నష్టం కలిగించకుండా, ,ఎవ్వరినీ విమర్శించకుండా ఎవరి సంప్రదాయాలు,ఆచారాలు,వారు పాటిస్తూ అందరం సంఘటితంగా సంతోషంగా జీవించవచ్చు.అది దేశభక్తి నిదర్శనం.దేశం అభవృద్ధి చెందుతుంది. ప్రపంచానికే ఆదర్శం గా ఉంటుంది.

  • @kbjaya1781
    @kbjaya1781 ปีที่แล้ว +7

    she is brave lady beautyful.lady educated lady spr daughter spr mom spr aunty spr grand maa spr wife . garubi hatado in many speeches she told that . the way of dressing spr she is stylish modern lady .no words to describe het

    • @eswargalaxy
      @eswargalaxy  ปีที่แล้ว +1

      Your comment was very nice, your the great women

    • @damarajkiran8378
      @damarajkiran8378 10 หลายเดือนก่อน

      th-cam.com/video/GQxvPfJcCV4/w-d-xo.html&ab_channel=NBShowTelugu u say her worst pm

  • @VenuGopalaNaiduMamidi
    @VenuGopalaNaiduMamidi 11 หลายเดือนก่อน +24

    ఇప్పుడు ప్రజలకు ఇందిరాగాంధీ గురించి తెలియదు, ఇండియా టైగర్ గురించి తెలిపినందుకు ధన్యవాదములు

    • @eswargalaxy
      @eswargalaxy  11 หลายเดือนก่อน +3

      Tq

    • @buddharamachandrarao301
      @buddharamachandrarao301 6 หลายเดือนก่อน +3

      ఆయన పేరు ఫిరోజ్ ఖాన్ ఫిరోజ్ గాంధీ కాదు ఇదంతా నాటికి ఏమైనా చరిత్రను పరిశోధించండి నిజాలు తెలుస్తాయి సకం తెలుసుకొని మా నాలెడ్జ్ ను చెడగొట్ట

    • @ManjulaPothlanna
      @ManjulaPothlanna 3 หลายเดือนก่อน +1

      Juni hu hu​@@eswargalaxy

    • @chsrinivas8743
      @chsrinivas8743 3 หลายเดือนก่อน

      I'm ki ni ko​@@buddharamachandrarao301😊

  • @fy8xp
    @fy8xp ปีที่แล้ว +48

    ఒకానొకప్పుడు మా తాతగారు ఇందిరాగాంధీ గారిని కలిశారట.. ఇందిరాగాంధీ గారి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసే దమ్ము ధైర్యం ఎవ్వరికి లేదంట.. ఆమె ఒక సింహం 🦁🦁❤

    • @ahmedvalishaik-rg8tg
      @ahmedvalishaik-rg8tg ปีที่แล้ว +1

      Intilijejence FAILD

    • @dudalaramesh5891
      @dudalaramesh5891 ปีที่แล้ว +1

      Bongu

    • @sekharreddy3303
      @sekharreddy3303 ปีที่แล้ว

      ఒరేయ్ కథలు బాగా చెప్పావ్ రా . అసలు ఫిరోజ్ గాడు ముస్లిం ఇందిర వాణ్ణి లవ్ చేస్తే అందుకు నెహ్రూ గాడు gandhi గాని అడిగి

    • @indirakarri9509
      @indirakarri9509 ปีที่แล้ว

      ​@@dudalaramesh5891🎉🎉 11:30 😂😂😂😂❤

  • @DalbanjanThomsonraj
    @DalbanjanThomsonraj ปีที่แล้ว +2

    Truth. Ful informtn Tq

  • @jyothirmayimamidipelly655
    @jyothirmayimamidipelly655 ปีที่แล้ว +7

    సూపర్ అన్న.మంచి లీడర్ కోసం చ్చెప్పారు.

  • @galetivenu1988
    @galetivenu1988 ปีที่แล้ว +4

    Good Congress.ఏ పార్టీ వచ్చినా మనపై వసూలు చేసిన డబ్బుతో గవర్నమెంట్ సంస్థలను రన్ చేస్తూ ఆ గవర్నమెంట్ సంస్థలకు కావాల్సిన పరికరాలను. సప్లై చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా చూసుకోవాలి. కానీ అలాంటి
    సప్లై చేయకుండా ఉన్న వాటితోనే సర్వీస్ చేయాలి అని వాటిని సర్వనాశనం చేస్తూ ప్రజల దృష్టిలో పనిచేయని వారిగా చూపిస్తూ. కార్పొరేట్ సంస్థలను, Jio , Adani,అభివృద్ధి చేసి వాళ్లకు అమ్ముకొని సర్వనాశనం చేస్తున్నటువంటి ఇలాంటి రాజకీయ నాయకులకు లేదా మధ్యతరగతి వాళ్లు ఓటు వేసే ముందు ఆలోచించండిఏ పార్టీ వచ్చినా మనపై వసూలు చేసిన డబ్బుతో గవర్నమెంట్ సంస్థలను రన్ చేస్తూ ఆ గవర్నమెంట్ సంస్థలకు కావాల్సిన పరికరాలను. సప్లై చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా చూసుకోవాలి. కానీ అలాంటి
    సప్లై చేయకుండా ఉన్న వాటితోనే సర్వీస్ చేయాలి అని వాటిని సర్వనాశనం చేస్తూ ప్రజల దృష్టిలో పనిచేయని వారిగా చూపిస్తూ. కార్పొరేట్ సంస్థలను, Jio , Adani,అభివృద్ధి చేసి వాళ్లకు అమ్ముకొని సర్వనాశనం చేస్తున్నటువంటి ఇలాంటి రాజకీయ నాయకులకు లేదా మధ్యతరగతి వాళ్లు ఓటు వేసే ముందు ఆలోచించండి

  • @prasadbt707
    @prasadbt707 ปีที่แล้ว +2

    Great administrator

  • @peddisrinivasarao7391
    @peddisrinivasarao7391 ปีที่แล้ว +2

    V.good. paripalana.

  • @venkateswarluk2239
    @venkateswarluk2239 27 วันที่ผ่านมา

    Good ఇన్ఫర్మేషన్

  • @vuthukdvprasad9784
    @vuthukdvprasad9784 ปีที่แล้ว +4

    మీకు అసలు చాలా విషయాలు తెలియనట్లు ఉంది. ఎదో తోచింది చెప్పేశారు.

  • @ramulukarnam2459
    @ramulukarnam2459 ปีที่แล้ว +4

    పూర్తిగా చరిత్ర తెలుసుకుని విడియో చేస్తెబాగుందేది

  • @mathajis9369
    @mathajis9369 10 หลายเดือนก่อน +2

    Sare and dashing🎉

  • @mneeladri4916
    @mneeladri4916 ปีที่แล้ว +19

    ఇందిరా గాంధీ చాలా సాహస వనిత. ఆమె తీసు కున్న నిర్ణయాలుఎంతో సాహసోపతంగాను, మరియు కటినము గా వుండేవి.

    • @podilasrinivas7847
      @podilasrinivas7847 ปีที่แล้ว

      Hinduvulani nasananiki chala sahasopetha nirnayalu theesukundi , anduke kukkachavu chachindi

    • @lalithaja3984
      @lalithaja3984 ปีที่แล้ว

      ​@@podilasrinivas7847exactly

    • @lakshmiev8046
      @lakshmiev8046 6 หลายเดือนก่อน

      Why emergency?

  • @SayyadIliyaz-s6o
    @SayyadIliyaz-s6o หลายเดือนก่อน

    Super hit story
    Jhay Hind jhay Congress party jhay Indra medam

  • @vijjiminchala3504
    @vijjiminchala3504 ปีที่แล้ว +2

    Pl change the smelling og amazing

  • @HariPrasad-un6gl
    @HariPrasad-un6gl ปีที่แล้ว +3

    INDIRA JI GREAT LEADER

  • @gudlavalletipramilarani
    @gudlavalletipramilarani ปีที่แล้ว +2

    Its heart touching story

  • @savPrasad-c5g
    @savPrasad-c5g 6 หลายเดือนก่อน

    Indiraji great leader sir. Jaiho Indiraji. Good Video.

  • @prabhavathidevi2299
    @prabhavathidevi2299 ปีที่แล้ว +2

    మంచివిషయాలుచెప్పారుథ్యాంక్యు

  • @pradeepradeepkukkamudi1065
    @pradeepradeepkukkamudi1065 ปีที่แล้ว +18

    She is a dinamic lady in the world and a great prai minister of india and what a great administration and she is very simplicity P.M Our india and remember all are people Totally she is a wonderful job in our country.

  • @dasaradharamireddy4003
    @dasaradharamireddy4003 ปีที่แล้ว +58

    అన్నీ చెప్పారు కాని నెహ్రూ గారు అసలు ప్రదాన మంత్రి ఏవిధంగా అయ్యారు ఆయన అర్హత ఏంటి. దొడ్డి దారిన ప్రదాని మంత్రి అయ్యి గాంధీ, నెహ్రూ ఇద్దరు ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన మెుట్టమెుదటి వ్యక్తిులు వీరె.
    గాంధీ, నెహ్రూ లు బ్రిటిష్ ప్రభుత్వం ఏజెంట్లు
    స్వాతంత్ర్యము రావడానికి కారణం
    సుబాస్చంద్రబోస్

    • @lakshmigovindarajula3577
      @lakshmigovindarajula3577 ปีที่แล้ว +1

      😂

    • @abdulraqeeb4497
      @abdulraqeeb4497 ปีที่แล้ว +2

      అవి watsapp University లో చెబుతారు

    • @santoshreddy5754
      @santoshreddy5754 ปีที่แล้ว

      @@abdulraqeeb4497 Whatsapp University kadhu bro real Indian History lo...

    • @chaitanyamap2553
      @chaitanyamap2553 ปีที่แล้ว +2

      దేశంలో పిచోళ్ళు చాలా మంది ఉన్నారు

    • @jahanavi485
      @jahanavi485 ปีที่แล้ว

      Yes

  • @seetharamasastry8660
    @seetharamasastry8660 ปีที่แล้ว +9

    ఇది కావాలని ఎవరో పనికిమాలిన వ్యక్తులు చేసిన పని. మన జాతీయ నాయకుల ని అంతర్జాతీయంగా దేశానికి గుర్తింపు తెచ్చిన వ్యక్తులను ఇలాంటి పనికిమాలిన ఆధార రహిత వార్తలను ప్రచారం చేయటం సిగ్గుమాలిన పని. ఇది కావాలని ఎవరో ఉన్మాదులు చేసిన పని

  • @anugulavijaylakshmi
    @anugulavijaylakshmi ปีที่แล้ว

    Very much 🙏🙏🙏🙏🌹👍👌 madam

  • @satishkalluri-k7y
    @satishkalluri-k7y ปีที่แล้ว +2

    One side story. Half of truth.

  • @murali2787
    @murali2787 ปีที่แล้ว +12

    రాజకీయ నాయకులెవరూ పర్ఫెక్ట్ గా ఉండరు .ఇందిర అమ్మ మాత్రం గొప్ప వ్యక్తి . ఇండియా లో , 1960 ల్లో ఒక మహిళ ఈ దేశాన్నే పాలించగలను అనుకోవడమే కాకుండా - ఆచరణ లో అద్భుతం గా రాణించడం యావత్ మహిళా ప్రపంచానికే ఆమె స్ఫూర్తి .
    డేరింగ్ - డాషింగ్ అండ్ డైనమిక్ అనే టైటిల్ ఆమె కె సూట్ అవుతుంది . కొన్ని నిర్ణయాలు వల్ల తనకు ప్రమాదం అని తెలిసినా , వాటికి కట్టుబడి , తన ప్రాణాలను కోల్పోవడమ్ దేశం కోసం ఆమె చేసిన త్యాగం .

    • @eswargalaxy
      @eswargalaxy  ปีที่แล้ว +1

      Correct ga chepparu

    • @branjithkumar761
      @branjithkumar761 ปีที่แล้ว

      Correct Bro

    • @kalagonikashaiah7758
      @kalagonikashaiah7758 ปีที่แล้ว

      ​@@eswargalaxyఏం కరెక్ట్ గా చెప్పారు, అకాలీదళ్ అనే ప్రాంతీయ పార్టీని దెబ్బ తీయాలని, బింద్రన్ వాలే అనే ఒక అనామకుడినీ తీసుకొచ్చి, అతడు చేత ఖలిస్తాన్ ఉద్యమాన్ని ప్రారంభింప చేసింది ఎవరు ?? ఇందిరాగాంధీ కాదా ??.
      బంగ్లాదేశ్ కు మద్దతుగా మన భారత ఆర్మీ యుద్ధం చేసినప్పుడు, ఆ యుద్ధంలో 93 వేల మంది పాకిస్తాన్ సైనికులు మన భారత సైన్యానికి పట్టుబడితే వారందరినీ విడిచేసీ, మన సైనికులు 350 మంది పాకిస్తాన్ సైన్యానికీ పట్టుబడితే, వారందరినీ ఎందుకు విడిపించుకోలేకపోయింది ??. ఆ సైనికులు పాకిస్తాన్ జైలులోనే ప్రాణాలు కోల్పోయారు. గ్రేట్ ధీరవనిత, ఉక్కుమనిషి.

    • @lakshmiev8046
      @lakshmiev8046 6 หลายเดือนก่อน

      Know the back ground behind madam

  • @jayasheelijohn1785
    @jayasheelijohn1785 ปีที่แล้ว +2

    Super, Thank, You, Sir🚏🚏🚏🚏🚏🚏🚏🚏🚏🚏🚏

  • @aravindmuntimadugu8827
    @aravindmuntimadugu8827 3 หลายเดือนก่อน +1

    Bro un told storys and emergency gurinchi chapu bro nejalu chapu apadhalu kadhu book lo valu rasinavi kadhu lalbahadhur sasri marder gurinchi chapu bro

    • @eswargalaxy
      @eswargalaxy  3 หลายเดือนก่อน

      ఏమైనా మిస్ అవి ఉండొచ్చు కానీ నిజాలు మాత్రమే చెప్పాము

  • @madhukarmuppidi7720
    @madhukarmuppidi7720 ปีที่แล้ว +14

    It's right. She is a brave and nation lover....undoubtly leader. Her weakness power lust.

  • @santhoshsanthosh8330
    @santhoshsanthosh8330 ปีที่แล้ว +10

    She is great లీడర్. జై హింద్

  • @pravallikakoppu2457
    @pravallikakoppu2457 ปีที่แล้ว +2

    Operation 100% right

  • @kranthikumar3781
    @kranthikumar3781 ปีที่แล้ว +3

    JAI HIND....MADAM...YOU ARE A BRAVE WOMAN.......WE SALUTE YOU...💕💕❤❤👏👏👏👏

  • @ramramramram5595
    @ramramramram5595 ปีที่แล้ว +2

    Super amma

  • @swarnalathavs5226
    @swarnalathavs5226 ปีที่แล้ว +5

    Super information . Iron lady ❤

  • @gangasanivenkataramanaredd1175
    @gangasanivenkataramanaredd1175 ปีที่แล้ว +12

    My all time favourite and truly inspiring great leader Indiragandhi,,,❤

  • @sreenivasapalavalasa7764
    @sreenivasapalavalasa7764 ปีที่แล้ว +2

    Good... Thank you

  • @prabhudasprabhudas3697
    @prabhudasprabhudas3697 ปีที่แล้ว +12

    దేశంలోని కుళ్లును, కుట్రలను, రక్తతర్పణం ద్వారా, బలియాగం ద్వారా ప్రక్షాళనం చేసిన త్యాగమూర్తి ఇందిరా ప్రియదర్శినిగారు. ఆ త్యాగ ఫలితమే దేశాభివృద్ధి.వారి కుటుంబమే త్యాగాల కుటుంబం. నరేంద్ర మోడీ, అయన కుటుంబం దేశానికి ఏమి త్యాగం చేసిందండి దోచుకొని దాచుకోడం తప్పా...

  • @gbrao8717
    @gbrao8717 ปีที่แล้ว +2

    EX PM Good Joab Jai indragandi

  • @DEARTELUGUSTUDENTS
    @DEARTELUGUSTUDENTS ปีที่แล้ว

    nice explanation brother

  • @samsungg3789
    @samsungg3789 ปีที่แล้ว +6

    ఇందిరాబెగం

  • @CheraluKashavena-eo3sg
    @CheraluKashavena-eo3sg 11 หลายเดือนก่อน

    Good 👍

  • @BeerannaPalyam
    @BeerannaPalyam 2 หลายเดือนก่อน

    No doubt indhira Ghandhi one of Best pm of the country with one she was brought political decipline in the country.Now we require such bold PM to overcome all problems like millitentts back starbing politicians religions unrest and foreign policy .Here Modhi also good but he oriented on personal achievement a.prone for capitalist to the an extent there is no freedom for his fellow ministers.

  • @manasadailyvlogs
    @manasadailyvlogs ปีที่แล้ว +5

    Best videos and information in your videos keep it up

    • @eswargalaxy
      @eswargalaxy  ปีที่แล้ว +2

      Tq and share this video your family and friends

  • @aravindmuntimadugu8827
    @aravindmuntimadugu8827 3 หลายเดือนก่อน +2

    Nejalu chapaka pothay 💯 Sigu ledhu bro neku

  • @Alchemist6490
    @Alchemist6490 ปีที่แล้ว +21

    She has both credits and discredits. But she is a brave strong lady.

  • @SaijoythiS
    @SaijoythiS ปีที่แล้ว +2

    ❤❤❤❤❤❤

  • @KrishnaBaikdi
    @KrishnaBaikdi หลายเดือนก่อน

    చాలా మంచి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ

  • @KamalaKar-e2x
    @KamalaKar-e2x ปีที่แล้ว +12

    She is realistic political nd Dynamic leader ever in the History,
    Ex, Nationalised Banks, RajaAbharanalu raddu etc

  • @sujanasujana7463
    @sujanasujana7463 ปีที่แล้ว

    Excellent dear Indira madam👌👌👌👌👍👍👍👍👍👍👍

  • @sunithadevi2799
    @sunithadevi2799 ปีที่แล้ว +2

    Jai ho matha di 🎉 Namaste

  • @mohammedshabeerali6969
    @mohammedshabeerali6969 ปีที่แล้ว +5

    ఇందిరా గాంధీ ని ఎందుకు చంపారు అని చెప్పక, వేరే విషయాలు చెప్పారు

    • @nishaganga8745
      @nishaganga8745 ปีที่แล้ว

      Akkada anta clear ga chepparu kada golden temple ni ala damage cheadam valla sikkulu vallu bodyguards vachi champesaru ani

  • @masthanammavemireddy9605
    @masthanammavemireddy9605 ปีที่แล้ว +65

    ఆమె ఒక శక్తి🙏🙏🙏👍

  • @vadlavallikanakarao3154
    @vadlavallikanakarao3154 2 หลายเดือนก่อน

    Good history

  • @mohammadchandpasha3797
    @mohammadchandpasha3797 ปีที่แล้ว +5

    గ్రేట్ ఇందిరాగాంధీ జీ..
    ఇలాంటి గొప్పా నాయకురాలు మళ్లీ రావడం చాలా తక్కువ.. ఒక్క మంచి నాయకరాలుని ఇందిరా జీ

  • @munnagamer8017
    @munnagamer8017 5 หลายเดือนก่อน

    Wonderful leadership Indhiragandhi

  • @sarvepallilakshmisai9009
    @sarvepallilakshmisai9009 ปีที่แล้ว +2

    🎉goodwomenandladymadamgandhijihindh

  • @kumarv7375
    @kumarv7375 ปีที่แล้ว +3

    That is the LOVE and affection shown by Gandhis..!! Now again we are going back to RSS.. Qualities.. No different from Khalistan..!!

  • @pavanroyal542
    @pavanroyal542 3 หลายเดือนก่อน

    superb

  • @Telugujobalert2
    @Telugujobalert2 ปีที่แล้ว

    Nice video bro great leader

  • @arunamehta5605
    @arunamehta5605 ปีที่แล้ว +1

    Very brave lady and very good orator.

  • @gramesh7492
    @gramesh7492 ปีที่แล้ว +2

    Everything is ok but feroz khan is a freedom fighter ,first time iam listening,any proofs....

  • @ruthukoyye9020
    @ruthukoyye9020 ปีที่แล้ว +2

    Ame oka pavar❤❤❤

  • @MaheshManu-o7f
    @MaheshManu-o7f ปีที่แล้ว +2

    Super 👌

  • @bhaskarputti6836
    @bhaskarputti6836 ปีที่แล้ว

    సూపర్ లీడర్ 🙏🙏🙏 జై కాంగ్రెస్

  • @sailajakanukolanu3041
    @sailajakanukolanu3041 ปีที่แล้ว +2

    బామ్మ పేరు చెప్తే మనవలకి ఓట్లు వేస్తారా ఎవరైనా?!!! వేయరు..

  • @sitachilla7234
    @sitachilla7234 ปีที่แล้ว +5

    జై భవాని

  • @appalarajusinagam4605
    @appalarajusinagam4605 ปีที่แล้ว +2

    Correct

  • @aswarthreddy7041
    @aswarthreddy7041 11 หลายเดือนก่อน +2

    Indira Ghandi is very dare great🙏

  • @MoggamSambaiahMoggam-xi7us
    @MoggamSambaiahMoggam-xi7us ปีที่แล้ว

    ఇందిరా గాంధీ అమర్రహే ,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SaikumarrajuMalidevaraju
    @SaikumarrajuMalidevaraju หลายเดือนก่อน

    Nice

  • @YadammaYadamma-ji7zv
    @YadammaYadamma-ji7zv ปีที่แล้ว +2

    🎉🎉🎉

  • @bhagyalakshmi7754
    @bhagyalakshmi7754 10 หลายเดือนก่อน +2

    IndhirA gandhi very good women

  • @LushiPangi
    @LushiPangi ปีที่แล้ว

    Super good

  • @rangacharynaroju3784
    @rangacharynaroju3784 ปีที่แล้ว +61

    చరితలో ఇందిరాగాంధీ గొప్ప వేక్తి 🙏 భారతదేశానికి ఇంద్ర లాంటి వ్యక్తులు మళ్లీ రావాలి అప్పుడే దేశము బాగుపడుతుంది

    • @tc.step2015
      @tc.step2015 ปีที่แล้ว +6

      Hinduvulu desamanta minority lu bratakalane nee korikaku johaar

    • @Bhaskarnaik12340
      @Bhaskarnaik12340 ปีที่แล้ว

      Great leader

    • @PujarirakeshPujari
      @PujarirakeshPujari ปีที่แล้ว

      Appudu emergency thesukosthundhi

  • @samachennareddy9741
    @samachennareddy9741 9 หลายเดือนก่อน

    As pm she was very dare & politics power done Iam appreciate

  • @nagaiahpittala8031
    @nagaiahpittala8031 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏🙏🙏

  • @gmvprasadroa2728
    @gmvprasadroa2728 ปีที่แล้ว

    She was very good and very dareng and dashing PM IN INDIA

  • @srinivasmantha3736
    @srinivasmantha3736 ปีที่แล้ว

    Super maha netha Indirapriyadarsini madam ni malla gurthu chesaaru

  • @thirumalkumarerasarapu1912
    @thirumalkumarerasarapu1912 ปีที่แล้ว +2

    How was died Shri.LalbBahadur Shastri, Why did Indira Gandhi not arranged commission? Was it correct emergency? If she was honest and won the election without fraud then she had a chance to resign and again she should participate in elections, So what was the meaning?No doubt she was dating and dashing lady, Why did she was searching wrist watch of her son Sanjay Gandhi after he was died in air craft, so, please suggest my friend

  • @n.lakshminarayana5707
    @n.lakshminarayana5707 ปีที่แล้ว +3

    హం దు వుల క పం హ వీదంగా తగిలింది ఇందిరాకు

  • @ramanajeeraokarri7491
    @ramanajeeraokarri7491 ปีที่แล้ว +12

    What a wonderful PM in India…. Smt . Indira Gandhi garu that time Good Leadership as a 1 st Women as PM of Initial …. 👌

  • @talachandradevansh2216
    @talachandradevansh2216 ปีที่แล้ว +41

    She is a great woman .... ఒక మహా శక్తీ ఆమె ఇందిర గాంధీ గారు...