Pushpa movie is threatening ticket affordability with high prices and Pushpa hero is now threatening existence of singe-screen theatre with his careless publicity stunts 🤕
సంధ్య థియేటర్ వాడు ఇక చచ్చాడు పో...పోలీసువారా మజాకా మంచి లా పాయింట్స్ తో కేసు బలంగా పెట్టబోతున్నారు...ఈ దెబ్బతో ఏ జీరో గాడు భవిష్యత్ లో బెనిఫిట్ షోలు,బొంగు బోషాణం లాంటి ప్రొగ్రాంలతో అత్యుత్సాహాలు చేయరని ప్రజలు ఆశిస్తున్నారు...అరే తిక్కనాయళ్ళల్లారా మీ అభిమానం తగలయ్యా .. ప్రాణాలు చాలా విలువైనది ఏ జీరో గాడు తిరిగి ఆ ప్రాణాలను తీసుకుఉరాలేడు..మీ బలహీనతలతోనే విలనిజం సినిమాలలలో హిరోయిజాన్ని చూపిస్తూ యువతీ యువకులను తీవ్రంగా చెడగొడుతున్నారు..చేసే సినిమాలు సమాజానికి ఆదర్శంగా ఉండేవిధంగా ఉండాలి... పూర్తి కమర్షియల్ మైండ్ తో సమాజం ఎటుపోతే ఏంటీ మా కీర్తి ప్రతిష్టలు, కోట్ల ఆదాయమే ముఖ్యం అనే అహంకారంతో ఇలాంటి తిక్క సినిమాలు చేస్తున్నారు.. తప్పకుండా ఈ జీరో బెయిల్ ను రద్దు చేసి జైళ్ళలో వేయాలి