Sharmila Loud Cry | Jagan Shock | Vijayamma Come From America? | RED TV TELUGU
ฝัง
- เผยแพร่เมื่อ 28 ก.ย. 2024
- Sharmila Loud Cry | Jagan Shock | Vijayamma Come From America? | RED TV TELUGU
#jagan #sunithareddy #sharmila #daamubalaji #redtvtelugu
Watch:For More Latest Political/Movie Updates:
RED TV Telugu is a leading News/Media Web Channel giving the latest news on Telugu Topics.
We Provide Exclusive updates of audio releases, press meets, success parties, exclusive interviews, motion posters, first looks, teasers, trailers & latest movie promos etc,,
For all political breaking News & Latest Updates on Tollywood Movie, Tollywood Gossips, please subscribe to our TH-cam Channel RED TV Telugu.
Do LIKE- SHARE- COMMENT to help us to bring you more stuff...
❤
Emi ఆశించనప్పుడు endhuku ee gola
రాజశేఖర్ రెడ్డి అన్న సీఎంగా ఉన్నప్పుడు జగనన్న కూడా ఎంపీగా చేసినట్టు గుర్తొస్తుంది సార్ నాకు
ఓకే జనరేషన్ కాదు కదా?
This is too bad
Vijayammagaru eddaritho matladi compramise cheyali jagan ku AP lo public lo yentho manchi name undi Ela familyni racha cheyakudadu YSR athma kshobisthundi vijayammagaru okasari bidda sidu okasari kodukuside matladutharu sharimila garu Jesus nu prakatistharu Ela cheyaradu
Thumbnail లో విజయమ్మ అమెరికా నుండి వచ్చారన్నారు. ఇలాంటి వాటివల్ల చానెల్ మరియు దాము బాలాజీ గారి
reliability పోతుంది 😢
Jai jagan
తప్పుడు పనులు, తప్పుడు కూతలు కూసేముందు అన్నీ కోణాలు చూసుకొని ఆలోచించి అడుగు ముందుకు వేయాలి. ఈ ఇద్దరు చెల్లెళ్ళు ఇవి చేయలేదు, ఇప్పట్నుంచి ఏడుపే శరణ్యం🤞👎👎👎😡
Ame kcr prabutvanni kulchadaniki karanam aindi cbn skch ela vundochu
Ika Y.S.family Rajakeeyallo nundi antharisthundi..2029 lo kadapa M.P. ga TDP gelusthundi.konthakalam tharuvatha Pulivendula kuda TDP vasamouthundi.Sarmila cong nu gelipinchaka poyina kadapa lone kakunda A.P.antha thirigi Jagan pai duspracharam chesindi.jagan nu sarmila debbatheesindi..deenitho sarmila kadupu manta challarindi.Y.S.family iki ika adhikaram kalle.anna chellelu vijayamma aadwaryam lo idupula paya velli yedavadame migilindi
మీ ఇళ్లల్లో కూడా ఇటువంటి విశయాలు ఉంటే ఇలాగే పబ్లిక్ లో పెట్టి విశ్లేషిస్తారా . అసలు వ్యక్తిగత విషయాలు మాట్లాడకూడదు . ఇకనైనా ఇటువంటివి మానుకోండి .
నీ ముఖంలాగుంది నీ విశ్లేషణ
Anta natakam
Yedi jarigina Chandrababu Naidu plan chesi cheyistadu kada?
Thumbnails/ Titles ని లేనివి కల్పించి పెట్టడం అసహ్యంగా వుంది.
నీవు నైక్సలేట నుంచి విస్లేషనకు ఎందుకొచ్చావు దాము బాలాజీ
Your analysis is very young.your heading itself bad.
Jai Jagan
చి చీ చీ చెల్లెమ్మా
1000 retlu arhuraalu,aame fail avvaledu, contest cheyaledu anthe ..dabbulu teeskoni press meet oedutznnava
Ninna avida cheppinappudu direct ga vinnam Kada.
Malli mee gola emito...
Anyway sharmilla attitudes not good jai jagan jai jai ysrcp 👄 2024jagananna once more jai jagan jai jai ysrcp 👄 👌 🙏 😀
emi theliyaka poina anni thelisinattu matladatharu anni meku cheppi chesthara babu
డామూ బాసు, నీ వీడియోలు లెంగ్త్ ఎక్కువ అవుతున్నాయి చూసుకో. కరక్ట్ పాయింట్ చెప్పు, సోది తగ్గించు. లేకపోతే నీ వీడియోలు వ్యూయర్ షిప్ తగ్గిపోతుంది!
Murusupallisharmilagarikimemoripowervundiaadivanganethapriyathamanayakudurajasekhar.reddygarikuthuruaniap.prajalandaruabimanishunnarethappasharmilagaripainaabimanaleduhundredperchanidiconfom.jaijagan
Very Good Analsis
Mikupikepanileda,okarifyamililochichulupettepaddatimanukoraloparnakodukulu
Nepotism
Aharmila yedusthunte naku,maku nijanga yedavalani korukuntunnamu
Bala ji Garu
Bible Colour of Sarry and Family Disputes of properties
are Ruling INDIA.. ARE you Usaravelli like Undavellic or some Broker to ---.
Very bad comments
With out chandrababu you don't comments any thing
Enta teesukunnaru EDI cheppataniki
Meeru enni nakharalu chesina jagande gelupu
What about Botsa family tickets.
2019లో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు పాలనలో జన్మభూమి కమిటీ సభ్యుల వల్ల కొంత రైతు డ్వాక్రా రుణాలను రద్దు చేస్తాం అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. అప్పుడు కూడా కడప పులివెందుల రౌడీలు రాజ్యమేలుతారని ప్రచారం చేశారు
2024లో ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు నాపాలన జరిగిన సంక్షేమ పధకాలను అవినీతి రహితం గా మీకు అందించారు మీకు నచ్చితేనే వైసీపీకి ఓటు వేయండని ధర్మానికి అధర్మనికీ జరిగిన సంగ్రామం లో వైయస్సార్ సిపి కి ఓటు వేయండి అని ప్రచారం చేశారు.
చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి ని ఓడించండని ఈమధ్య సూపర్ సిక్స్ అనే మ్యానిఫెస్టోతో ప్రచారం చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో వ్యతిరేక ఓటు అన్నది కేవలం రెండు మూడు శాతం మాత్రమే.అర్థరాత్రి వరకూ క్యూలో నిలబడి వేసిన ఓటు శాతం కూడా జగన్మోహన్ రెడ్డి గారు కు అనుకూలంగా ఉంది.గ్రామీణ ప్రాంతాల్లో వైయస్సార్ సిపి హవా. 80శాతంఉందిఏ
చంద్రబాబు నాయుడు గారు చేసిన అతిపెద్ద తప్పు గ్రామ వాలంటీర్లను పెంక్షన్ల విషయంలో కోర్టు కు వెళ్ళటం
Yuyyyyy
👉👉 SHARMILA DRAMA COMPANY👈👈NO TAKERS FOR THE DRAMA COMPANY 😰😰😰😰😰😰😰😰😰
Anna. Maa kadapa ku telusu anni YSRajareddy kutumbamlo a adavaru padavulakosam vundaru maYSRajanna kudaadavaru adavulu koraru okka sarmela ku Baga koreka MP kavalani meku teleyadd antea.
Annanu ishtam vachinatturlafote.tappuledanee.anna.nasananni.korukunnavu.satruvulakanna.ekk7va.badapettavu.neekanna.wkk7vamwm.matladadu.nuvvu.wnni.avamanal7 xhesina.jagan.eppudu.okka.mata.kuda.nee.gurinchi.matlafaledy.siggundane.neeky
దాన్ని మెంటల్ హాస్పిటల్ లో వెయ్యాలి
అదేంటి జగన్ నీ కదా..సైకో అంటున్నది🤔
What's your title and what are you talking about.
He is not a real journalist. Certainly paid journalist by CBN
Jai jai jai jai cm garu
People know the scene behind screen
Jai jagananna jai jai jagananna 🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱
Balaji Garu Ysr himself Seattle Property for his Family members when he Is live
Ory Babu heading marchande ra
Vijayamma garni rappinchadame duruddesm to matlaadaadu
కరెక్ట్ సార్
If she is correct why she met with Babu. Why she was met with RK. Is it necessary
ఎక్కడో ఒకదగ్గర ఆసరా వెతుక్కోవాలి..పాలిటిక్స్ లో ఇదేమీ కొత్త కాదు. వ్యక్తిగతంగా శత్రువు అని అనుకున్నప్పుడు..why not ?
జగన్ గారు ఉన్నది ఉన్నట్లుగానే చెప్పారు. ఈవిడ కన్నీళ్లు కి ఎవరు పట్టించుకోరు. జగన్ గారు కి చాలా మాటలు అన్న షర్మిల ఏడుస్తుంటే నవ్వు వస్తుంది
అమెరికా లో ఎక్కడ ఉంది ముసలి నక్క