I'm not bother about Jr NTR's political entry: Nandamuri Balakrishna - TV9

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 มิ.ย. 2021
  • I'm not bother about Jr NTR's political entry: Nandamuri Balakrishna - TV9
    tv9telugu.com
    Watch iSmart News latest episode: • iSmart News
    Watch LIVE: goo.gl/w3aQde
    Today's Top News: goo.gl/5YuScD
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ►Encounter With Murali Krishna : bit.ly/380Nvf5
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    Credit : #JrNTR #NandamuriBalakrishna #TV9

ความคิดเห็น • 2.9K

  • @vizag3
    @vizag3 3 ปีที่แล้ว +422

    పప్పు కోసం బాగా చెప్పావు ఎన్టీఆర్ కోసం ఎందుకు అలా మాట్లాడారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇప్పుడేనా తెలుసుకోండి..... Ntr is great man♥️♥️♥️

    • @venkat308
      @venkat308 3 ปีที่แล้ว +2

      Amma manchiga alochinchu em cheppado NTR thakkuva analedu NTR is great inkokkati chusavo ledo maku teliyadu CBN unnanta kalam CBN untadu ani cheppadu vinnava taruvata chusukundam next enta ani anikuda cheppadu chudu vere interview untadi ame adiginadaniki em cheppalo alage cheppadu

    • @sukanandareddy4560
      @sukanandareddy4560 3 ปีที่แล้ว +12

      @@venkat308 saaluraa swamy baalaiah gaaru entha clarity ga ntr rajakiyalaku paniki raadu anina kuda miru maaraladu ante mi head undhoo ledo maaku theliyadu

    • @saransri8825
      @saransri8825 3 ปีที่แล้ว +3

      Ntr kosam Bala krishna garu time tesukuni answer icharu but adhi satisfy ga ledhu

    • @yashwanthyandrapalli9117
      @yashwanthyandrapalli9117 3 ปีที่แล้ว +3

      Yes sister ntr fans eppatiyana chuddandi

    • @naveenreddykoduru3908
      @naveenreddykoduru3908 3 ปีที่แล้ว +4

      జై ఎన్టీఆర్ అన్న ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @ismartbabuvlogs31
    @ismartbabuvlogs31 3 ปีที่แล้ว +1002

    ఒంటరిగా వచ్చావు.
    ఒంటరిగానే ఎదిగావు..
    ఒంటరి చేసిన తట్టుకున్నవు...
    ఇప్పుడు నువ్వు ఒంటరి కాదన్న,,
    నీకు అండగా మేము ఉన్నాం....
    ప్రతి ఒక్కరికీ నువ్వంటే ఏంటో తెలిసే రోజు వస్తది....
    కాలమే నిరణయిస్తుంది........
    Jai NTR

    • @bollinenibalachowdary1853
      @bollinenibalachowdary1853 3 ปีที่แล้ว +35

      Tarak ni ilage side ceyandi tdp close avutundi

    • @venkat308
      @venkat308 3 ปีที่แล้ว +9

      Annna side cheyaledu baga alochinchandi tdp undali NTR Edo oka roju vastadu

    • @saikiran1376
      @saikiran1376 3 ปีที่แล้ว +46

      బ్రదర్ నాకు తెలిసి చంద్రబాబు గాడు ఈ పప్పు గాడు ఈ బుల్ బుల్ గాడు ఉండే అంతవరకూ ఎన్టీఆర్ గారిని తెలుగుదేశం పార్టీలోకి రానివ్వరు ఎందుకంటే ఆయన వస్తే పప్పు గాడికి అడ్డం కాబట్టి

    • @kuchamlokesh2896
      @kuchamlokesh2896 3 ปีที่แล้ว +4

      Waaav

    • @shaiknasirulla4700
      @shaiknasirulla4700 3 ปีที่แล้ว +4

      Super 👌

  • @ramannaprayformyfamily7413
    @ramannaprayformyfamily7413 3 ปีที่แล้ว +450

    ఎన్టీఆర్ ని మీరు దూరం పెట్టాలని అనుకున్నా మా గుండెల్లో పెట్టుకుంటాం. ఎన్టీఆర్ గారు dont worry, we r always be with you.

  • @masssuresh2282
    @masssuresh2282 2 ปีที่แล้ว +62

    బాలయ్య ఇదయ్యా నీ నిజ స్వరూపం గుంటనక్క మాదిరి ఉన్నదయ్యా జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్

  • @durgaraot7515
    @durgaraot7515 3 ปีที่แล้ว +463

    మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ ని రానివ్వరు అని బాగా అర్థం అయింది

    • @srinudev
      @srinudev 3 ปีที่แล้ว +4

      Luck junior NTR. Then he will become great actor 😎

    • @vaddiralanagesh477
      @vaddiralanagesh477 3 ปีที่แล้ว

      💯

    • @chakrintr2712
      @chakrintr2712 2 ปีที่แล้ว +2

      Hmm 😒😒😒

    • @vijayendravarma333
      @vijayendravarma333 2 ปีที่แล้ว +4

      Kaani jr ntr party pedithe veellaki baga theeripothadi koduku gurinchi baga matladaledhu బాలయ్య jr ntr బాలయ్య ku koduku kaani బాలయ్య ila matladatam am baledhu😓😓😓😓😓

    • @vijayendravarma333
      @vijayendravarma333 2 ปีที่แล้ว +3

      Vallevarandi ranivvadaaniki jr ntr party pedithe valla thatha ki entha ప్రజల unnaro jr ntr ki antha fallowing untundi

  • @MAHESH-hy8wp
    @MAHESH-hy8wp 3 ปีที่แล้ว +346

    బాలయ్య గారు jr ఎన్టీఆర్ మరొక ఎన్టీఆర్ రాసిపెట్టుకోండి

    • @sravankumar-yw7kf
      @sravankumar-yw7kf 3 ปีที่แล้ว +5

      Correct Cheppav Bro No Doubt About That
      Jr.NTR Maroka NTR 🙏

    • @UDonotKnowMeBecauseUKnowMe
      @UDonotKnowMeBecauseUKnowMe 3 ปีที่แล้ว +3

      😎🔥🤟💪👌👌

    • @tumbalabalakrishna417
      @tumbalabalakrishna417 3 ปีที่แล้ว +2

      చెత్త బాలయ్య అల్లుల్లుకు సపోర్ట్ చేస్తాడు కానీ ఫ్యామిలీ కి సపోర్ట్ చెయ్యండి

    • @sugunv5415
      @sugunv5415 3 ปีที่แล้ว +1

      Bull bull Gadu ki em telusu ntr power

    • @vallurukrishnaveni5806
      @vallurukrishnaveni5806 3 ปีที่แล้ว

      Yes you are correct

  • @bonusantosh9053
    @bonusantosh9053 3 ปีที่แล้ว +283

    CM కి jr ntr అన్నీ విధాలుగా అర్హుడు టాలెంట్ మంచితనం జనధారణ ఉన్న వ్యక్తి

  • @chatrapathichouhan
    @chatrapathichouhan 3 ปีที่แล้ว +110

    Ntr స్థాపించిన పార్టీ నీ మళ్లీ ntr రే బ్రతికించ గలడు

  • @shaiksadam338
    @shaiksadam338 3 ปีที่แล้ว +144

    చాలా బాగుంది బాలయ్య నీ అల్లులను ముందుకు తీసుకురావలి అనేది మనస్సు లో ఉంది అందుకే యన్టి ఆర్ ను వెనక్కి తోసేస్తునావు గాడిద. టిడిపి తిరిగి అధికారంలోకి రావాలంటే అది ఒక యన్టీఆర్ వల్లే అవుతుంది

  • @durgantrdurgantr4313
    @durgantrdurgantr4313 3 ปีที่แล้ว +242

    టిడిపి సీన్ అయిపోయింది ఇంక అన్నయ్య రావాల్సిందే .. బాలయ్య బాబు కి ఏమి మాట్లాడాలి అర్థం కావడం లేదు Jai NTR Jai Jai NTR Jai TDP Jai Jai TDP

    • @YSJ2112
      @YSJ2112 3 ปีที่แล้ว +5

      Inka jai tdp antav yenti anna, antha durmarganga alochistunnaru akkada TDP leader na kodukuli,

    • @gopalakrishnabellamkonda5551
      @gopalakrishnabellamkonda5551 3 ปีที่แล้ว +2

      Baga cheppavv bro

    • @saikishore8341
      @saikishore8341 3 ปีที่แล้ว +1

      Balayya... CBN em chepthe adhi chesthadu endukante pilla ni ichadu kadha

    • @RamaKrishna-kd5zf
      @RamaKrishna-kd5zf 3 ปีที่แล้ว

      Em matladalo kooda teliyadhu... 😂😂

    • @murthyburugu831
      @murthyburugu831 3 ปีที่แล้ว

      TARAK NAME CHEPPAGANE MAATA MAARUSTHUNNADU JAI NTR JAI JAI NTR ❤ FUTURE CM

  • @Tarak854
    @Tarak854 2 ปีที่แล้ว +88

    Chaa nimidha unna గౌరవం అంత పోయింది బాలయ్య గారు 😡😡తారక్ అన్న వస్తే మీకు భయం ఆయనా ఒక ప్రభంజనం చూసి ఓర్వలేక ఏదేదో వాగుతున్నాడు 🙏🙏

  • @chandraebuddy
    @chandraebuddy 3 ปีที่แล้ว +195

    ఎన్టీఆర్ ఫాన్స్ అందరూ ధర్నా చేస్తే కానీ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాడు.. వస్తే దిగుద్ది బాలయ్యకి రాడ్డు 🥵

    • @shivkrishna9420
      @shivkrishna9420 2 ปีที่แล้ว +8

      Nijam bro darna cheyali AP lo unna youth andaru

    • @legendsneverdie3669
      @legendsneverdie3669 2 ปีที่แล้ว +4

      S bro ple plan

    • @balakrishna2369
      @balakrishna2369 2 ปีที่แล้ว +2

      absolutely right

    • @chakrintr2712
      @chakrintr2712 2 ปีที่แล้ว +5

      As prabhas fan ga cheputhuna ap lo ntr anna craze mamul ga ledhu athani speech tho attitude tho pakka cm avutharu

    • @saihuman3840
      @saihuman3840 ปีที่แล้ว +1

      బొచ్చు ఎం కాదు

  • @sanyasiraosunny4566
    @sanyasiraosunny4566 3 ปีที่แล้ว +70

    నిన్ను తండ్రి అనుకున్నాడు నువ్వు ఇలా మాట్లాడటం మంచిది కాదు నీ మీద చాలా గౌరవం ఉంది జై ఎన్టీఆర్

    • @venkatmedisetti6663
      @venkatmedisetti6663 3 ปีที่แล้ว +2

      Jr ntr will become cm

    • @Shockwavee3402
      @Shockwavee3402 3 ปีที่แล้ว

      Okapudu adi bolli gadu tho chetulu kalipi vadukoni vadikese rakam la unadu

  • @ravikumardesaboina550
    @ravikumardesaboina550 3 ปีที่แล้ว +93

    అరచేతితో సూర్యకాంతిని ఆపాలనుకోవటం అవివేకం☀️ జై ఎన్.టి.ఆర్

  • @RajKumar-yb4td
    @RajKumar-yb4td 3 ปีที่แล้ว +39

    అడిగిన ప్రశ్నకు తిన్నగా సమాధానం చెప్పలేక పోయారు jr ntr అనగానే గొంతులో పచ్చి వెలక్కాయ పడింది

  • @madhusudhan868
    @madhusudhan868 3 ปีที่แล้ว +273

    ముందు ప్లస్ అయ్యి.తర్వాత మైనస్ అవ్వడం అంటే..బాగా అర్థవంతం గా చెప్పారు..ఇక అస్సలాట ఇప్పటినుంచి మొదలైద్ది..only for NTR🔥

    • @chandu8803
      @chandu8803 ปีที่แล้ว +2

      Correct ga chepparu bro Jai NTR only

    • @akhillokesh4755
      @akhillokesh4755 ปีที่แล้ว +2

      Jai ntr only 🔥🔥🔥🔥🔥

    • @Ongolekurodu143
      @Ongolekurodu143 9 หลายเดือนก่อน +1

      No bro valhalo valhake kopam vundavochu manam motham okate thondarlo andaru kalustharu ji balaya 🙏 ji NTR 🙏 ji TDP ❤

    • @akshaytony
      @akshaytony 9 หลายเดือนก่อน +2

      M not tdp side
      But I like jr ntr Anna
      Jr ntr good human ..,
      Plus aye minus ..ha. Estamm leduu ani cheplekaaa. .,,chetaaa answer
      Ne edariiii…alludi ki antaaa scene leduuu…
      Jr ntr paknaaa …sariporuuuu

    • @sr_profile
      @sr_profile 9 หลายเดือนก่อน +1

      @@Ongolekurodu143antha ledhu Bro… kalisina kalavakapoyinaaa jai NTR anthe…. Vediki ela matkadalo teliyadu waste fellow. Positive ga matladochu kada osthe oatadu lekapothe ledu apudu chuskovachu….

  • @yarramrajeshyarramraji4315
    @yarramrajeshyarramraji4315 3 ปีที่แล้ว +145

    జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎందుకు రా మీకు అంతా కడుపు మంట
    జూనియర్ ఎన్టీఆర్ కష్టంలో ఉంటే మీరు వస్తారో రారో తెలియదు కాని
    మీరు ఆపదలో ఉన్నారు అని తెలిస్తే చాలు రెక్కలు కట్టుకుని వాలిపోతాడు
    పాపం జూనియర్ ఎన్టీఆర్ మంచోడు రా
    గుర్తు పెట్టుకొండి కుక్కల మోరిగే వీలంత రేపు జూనియర్ ఎన్టీఆర్ కాళ్ళు పట్టుకుంటారు
    జూనియర్ ఎన్టీఆర్ కారణజన్ముడు

    • @parishodana558
      @parishodana558 3 ปีที่แล้ว +4

      పక్కమీద తుమ్మ ముళ్ళు పరిచేనొక్క డు అయ్యో యింటి దేపమార్పి వేయ నెంచే నొక్కాడు

    • @sravankumar-yw7kf
      @sravankumar-yw7kf 3 ปีที่แล้ว

      @teda singh CBN seperate Chesadu , Balayya Thana Kuthuri CBN Kodutti Echadu Kabatti
      CBN Ela Chepthe Ala Ata Aduthunnadu

    • @rangaraopunugupati6135
      @rangaraopunugupati6135 3 ปีที่แล้ว

      Sss bro

    • @mrajeshreddy3947
      @mrajeshreddy3947 3 ปีที่แล้ว

      @teda singh nevu ra edhava and cbn gadu

    • @datainference9239
      @datainference9239 3 ปีที่แล้ว

      Edhantha CBN aduthunna drama....kavalaney kodukuki balayya kuthiriki pelli chesaru...appudu nadamuri family grip lo untundhi ani...bcz ammai vaipu kada....

  • @mahapatrotarunkumar2790
    @mahapatrotarunkumar2790 3 ปีที่แล้ว +53

    బాలయ్య బాబు కక్క లేక, మింగ లేక అన్నట్టుగా ఉంది.
    మామూలుగానే సరిగ్గా మాట్లాడటం చేతకాదు. అంత డైరెక్టుగా అడుగితే ఎలా?
    ఒక్కటి మాత్రం నిజం, జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకీ జీవం పోయాగలడు.

  • @kamarajutimes8472
    @kamarajutimes8472 3 ปีที่แล้ว +165

    అయ్యో మాట ఆగిపోయింది ఆ విషయం అడగగానే.... Jr NTR సహజ వారసుడు Sr NTR లాగా సొంత పార్టీ పెట్టి గెలవగలడు.

  • @user-gl7lx8iq7s
    @user-gl7lx8iq7s 3 ปีที่แล้ว +156

    అన్నా గారి గురించి అలా మాటలాడి మీ మీద మాకున అభిమానం గౌరవం లేకుండా చేసుకొకంది సార్ ఎప్పటికైనా NTR అన్నా cm ఇది గుర్తుంచుకోవాలి

    • @saihuman3840
      @saihuman3840 ปีที่แล้ว +1

      జోక్ బాగుంది

    • @Sritharaentertainment.
      @Sritharaentertainment. ปีที่แล้ว

      @@saihuman3840 mega kukkalu meruguthune untayee and ysr kukka

    • @akhillokesh4755
      @akhillokesh4755 ปีที่แล้ว +1

      Jai ntr only not bul bul

  • @velagapudivenkatesh750
    @velagapudivenkatesh750 3 ปีที่แล้ว +356

    Ntr Anna పేరు ఎత్తగానే ఇంకా మాట పడిపోయింది బాలయ్య బాబాయి కీ Jai Ntr

    • @shaikzaheer8343
      @shaikzaheer8343 3 ปีที่แล้ว

      Brother we all r one ntr jr is future thts it
      Jai tdp

    • @adityadonkada9285
      @adityadonkada9285 3 ปีที่แล้ว

      Bokkem kadu

    • @rajesh1608
      @rajesh1608 3 ปีที่แล้ว +6

      @@shaikzaheer8343 ne modda ra sale dengay poyi poyi bul bul gadi modda dengu

    • @anandachari1875
      @anandachari1875 2 ปีที่แล้ว

      Kukkamohamlaranandamurianthaokatera

  • @kummarimanohar4794
    @kummarimanohar4794 3 ปีที่แล้ว +69

    ఎన్నో ఒడిదుడుకులను తట్టుకొని.....
    వంటరిగా గానే వొదిగి, ఎదిగిన, మహోన్నత మనిషీ ....
    నందమూరి వంశోద్దారకుడు....
    నాలుగు దిక్కులను సైతం ఏకం చేయగల సమర్థుడు.....
    మా అన్న జూనియర్ తారక రామారావు గారు
    అతను లేకుంటే,రాకుంటే రేపటి రోజున తెలుగు దేశం పార్టీ అభివృద్ధి ఎక్కడికి దిగజారిపోతోందొ అర్థం చేసుకోండి....
    ఆయనే రావాలి.....పగ్గాలు పట్టాలి.....!!!

  • @shaikbabu320
    @shaikbabu320 2 ปีที่แล้ว +66

    మీరు ఇలా చేస్తే కచ్చితంగా ప్రతి నియోజకవర్గనికి వొచ్చి 10000 వేల పైన votes నీ కోల్పోతారు . నీకు,నీ ఆల్లులు కి , ని బావ కి చిప్పకుడే గతీ 🕳️🔘 చెత్త ఎరుకోవలి🗑️.
    జై NTR. జోహార్ NTR... ALWAYS NTR..
    ONLY NTR...

    • @srinivaspoojari4017
      @srinivaspoojari4017 2 ปีที่แล้ว +3

      True bro

    • @shaikbabu320
      @shaikbabu320 2 ปีที่แล้ว +4

      @@srinivaspoojari4017 yaa 100% bro ee logic jagan ki baga telusu.

    • @akhillokesh4755
      @akhillokesh4755 ปีที่แล้ว

      Jai NTR only ❤️❤️❤️🔥🔥🔥🔥

  • @Nageshgowda007
    @Nageshgowda007 3 ปีที่แล้ว +51

    As a Karnataka Person I can say, Jr. NTR has good leadership qualities.. definitely AP will bless him.... Will become CM one fine day no doubt about it.

  • @ntr.chinna.726
    @ntr.chinna.726 3 ปีที่แล้ว +423

    జూనియర్ ఎన్టీఆర్ లేనిది మీకు భవిష్యత్ లేదు
    ఎన్టీఆర్ అన్న నీకు అభిమానులు వున్నారు
    ఎవరు లేకున్న...
    జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్

  • @yesubabugatta3511
    @yesubabugatta3511 3 ปีที่แล้ว +286

    మొన్న కుప్పం నియోజకవర్గం jr NTR జెండా వెగరేసం తరవాత మీ నియోజకవర్గం వెగరెస్తం .......జై jr NTR 🔥

    • @orugantisrinu8434
      @orugantisrinu8434 3 ปีที่แล้ว +5

      Thapukunda 👍👍👍

    • @pana2521
      @pana2521 3 ปีที่แล้ว +5

      👍

    • @ajayappadi4022
      @ajayappadi4022 3 ปีที่แล้ว +1

      👍

    • @harikrishnamummadi6362
      @harikrishnamummadi6362 3 ปีที่แล้ว +1

      Miru super brother

    • @CrazyThoughtsnvlogs
      @CrazyThoughtsnvlogs 3 ปีที่แล้ว +1

      Respected peoples 🙏 లాక్ డౌన్ ఎతి వేశారని అవసరం లేకుటే బయట తిరగకండి అవసరమైతే తప్ప ఒకసారి మీరే ఆలోచంచండ్డి కారొన వస్తే ఒక్కరినే కాదు ఒక కుటుంబాన్ని దిక్కులేని పక్షుల చేసేస్తుంది ఏదైనా తప్పుగా చెప్పుంటే sorry to all no bad comments ok 🙏🙏🥺

  • @SaiRam-cl6ih
    @SaiRam-cl6ih 3 ปีที่แล้ว +92

    I am purely NTR fan,there are many fans all over India like me..he is multi talented and a great actor, everyone knows

    • @telugukings1227
      @telugukings1227 ปีที่แล้ว

      I know this pandi will not accept him because he is a threat.

  • @varimadugunarendra5577
    @varimadugunarendra5577 3 ปีที่แล้ว +39

    పండిత పుత్ర పరమసుంటా అని పెద్దలు చెబుతారు. అది నిన్ను చూస్తే చాలు.

  • @akhilkreshi7981
    @akhilkreshi7981 3 ปีที่แล้ว +75

    లోకేష్ ఆంధ్ర పప్పు jr ntr ఒక్క శక్తి అది తెలిసే నీ కడుపు మంటా

    • @srinuthota6738
      @srinuthota6738 3 ปีที่แล้ว

      Avunu ade pedda baada aindi ippudu

  • @mallareddypadamatimallared9856
    @mallareddypadamatimallared9856 3 ปีที่แล้ว +124

    ఒక అల్లుడు: పప్పు
    ఒక అల్లుడు: ఉప్పు
    బాలి కాక వాళ్ళకి చదువు డబ్బు ఉండొచ్చు కానీ పొలిటికల్ నాలెడ్జ్ లేదు , తియ్యగా వుంది హా హా హా హా

  • @samugsk4314
    @samugsk4314 3 ปีที่แล้ว +18

    ❤💜❤ÑTR annaya vasthe 🙏 CM 🙏 avutharu
    Jai Jai Jai ÑTR annaya😘😘😘😘😘😘😘😘

  • @KiranPinnamaneni9
    @KiranPinnamaneni9 3 ปีที่แล้ว +23

    ఇప్పటి వరకు బాలకృష్ణ గారు kalmasham లేని వాడు, భోళా మనిషి అని అనుకుంటు ఉన్న. ఈ video తో ఈయన కూడా అందరి లాంటి వాడే అని అర్దం అయ్యింది. Jr ntr silent ga ఉంటేనే ఒక camp లో ఎంత Insecurity డెవలప్ చేశాడొ అర్దం అవుతుంది.

  • @saichowdarydasari2992
    @saichowdarydasari2992 3 ปีที่แล้ว +32

    ఒక్కడే వచ్చాడు..
    ఒక్కడే ఎదిగాడు..
    ఒక్కడే ఎదిరించాడు..
    ఒక్కడే నిలబడ్డాడు..
    ఇపుడు కూడా ఒక్కడే సాధిస్తాడు..!🤙🏼
    టిడిపి భవిష్యత్తు మా తారకా రాముడు ✌️💪🏻

    • @pana2521
      @pana2521 3 ปีที่แล้ว

      Yes

    • @chakrintr2712
      @chakrintr2712 2 ปีที่แล้ว +2

      Crt ❣️❣️👏👏👏👏

    • @rameshparisarla3108
      @rameshparisarla3108 ปีที่แล้ว

      Aithey okkadiney verey party kooda pettukomanu

  • @JayaPrakash-ow9wx
    @JayaPrakash-ow9wx 3 ปีที่แล้ว +52

    ఈ రోజు తో బాలకృష్ణ ని తెలుగు వారు శాశ్వతంగా మర్చి పోయే రోజు. ఇక నీ సినిమాలు ఆడవు, జీవితంలో నువ్వు ఇక ఎమ్మెల్యే అవ్వవు. ఇక నువ్వు బతికి ఉన్న ‌తెలుగువారి గుండెల్లో చచ్చినట్టే. ఇక నందమూరి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే.

  • @srikanth_y
    @srikanth_y 3 ปีที่แล้ว +116

    He is correct about both Plus and Minus. "Plus" for the party, "Minus" for the CBN family.

    • @nmani3169
      @nmani3169 ปีที่แล้ว +2

      Super cheppavu brother

  • @yaswanthr8808
    @yaswanthr8808 2 ปีที่แล้ว +29

    Jr ntr is always +++ 🧡🔥

  • @suryachandrambandela7500
    @suryachandrambandela7500 3 ปีที่แล้ว +143

    అందుకే అన్నారు ఒక Twitter కవి "The relationship between Babai & Abbai should be like
    Pawankalyan and Ramcharan
    it Should not be like
    Balayya and Jr Ntr " అని
    తారక్ ఈ విషయంలో కరెక్ట్ గా ఉంటాడు 👌 బాలయ్యే మారాలి

  • @RamRamesh-sn4yz
    @RamRamesh-sn4yz 3 ปีที่แล้ว +374

    సర్ మిరే పార్టీ లో ఉండీ.. గెలిపించండి.. ఎన్టీఆర్ అన్న పార్టీ లోకి రావడం మీకు ఎవ్వరికీ ఇష్టం లేదు...అభిమానులకు తప్ప... ఎన్టీఆర్ మంచి పొజిషన్ లో ఉన్నారు.. జై ఎన్టీఆర్ , జై నందమూరి

  • @balaswamy3839
    @balaswamy3839 3 ปีที่แล้ว +6

    Jr NTR గారికి తెలంగాణ పార్టీ పగ్గాలు అప్పగించాలి. CM అభ్యర్థిని చెస్తే బాగుంటుంది

  • @phatan8584
    @phatan8584 3 ปีที่แล้ว +21

    అల్లులకు ఒ రకం అన్న కొడుకు కి ఒ రకం... జీవితం లో నీ అల్లుడు ముఖ్య మంత్రి కాలేడు.....రాసి పెట్టుకో...

  • @koteswararaogowdbellamkond8733
    @koteswararaogowdbellamkond8733 3 ปีที่แล้ว +443

    వీర శైవుల బెదిరింపులకూ..
    పరమ వైష్ణవం ఆగదులే..
    ప్రభువు ఆనతికి జడిసే నాడు..
    పడమట సూర్యుడు పొడవడులే...
    Waiting for you anna...Jai Ntr

  • @avvsrinivas
    @avvsrinivas 3 ปีที่แล้ว +107

    Vaste Party Ki Plus Avuddo ledo kaani... Neeku Nee Allullaku matram kachhitam ga minus .. 😃😃😃

  • @vijayprodduturi8488
    @vijayprodduturi8488 3 ปีที่แล้ว +20

    ఉచ్చ పోయిస్తాడు ఎన్టీఆర్.... సీఎం అయ్యాక మా ఆబ్బాయ్ మా అన్నయ్య కొడుకు అంటూ కుక్క పిల్లలా తిరుగుతావ్ బాలయ్య... వాగుడు తగ్గించు

  • @jaminaveen6174
    @jaminaveen6174 3 ปีที่แล้ว +18

    Jr నీ అవసరానికి వాడుకొని పక్కకు తోసేద్దాం అని చూస్తున్నారు వీడు ఈ cbn గాడు. ఫైనల్ గా మీ పార్టీ కి వాడే దిక్కు రా గుర్తుంచుకో

  • @MrRaceles
    @MrRaceles 3 ปีที่แล้ว +262

    నా ఉద్దేశ్యం లో జూ ..కి చెరిష్మా ఉంది ,యువత లో ఫాలోయింగ్
    అందరితోనూ కలిసి పోయే వ్వక్తి
    అతను ఉంటే పార్టీ బతికే అవకాశం ఉంది ,

    • @Arjun74329
      @Arjun74329 3 ปีที่แล้ว

      Party brathakadam anty

    • @youtubeboyz2346
      @youtubeboyz2346 3 ปีที่แล้ว +1

      Right

    • @kirankumar-jo9no
      @kirankumar-jo9no 3 ปีที่แล้ว

      Cm ayithadu

    • @Arjun74329
      @Arjun74329 3 ปีที่แล้ว

      Manaku vunna problem ki prathi okaru responsible feel avvaledhu

    • @ramarao273
      @ramarao273 3 ปีที่แล้ว

      అతని వల్ల కాదు

  • @nellurinaveen8093
    @nellurinaveen8093 3 ปีที่แล้ว +56

    నందమూరి family
    good bye 👋,
    నందమూరి తారకరామారావు గారు
    Wellcome ❤️

  • @yaswanth2159
    @yaswanth2159 3 ปีที่แล้ว +59

    Jr Ntr proved as an actor, as a dancer, as a singer and as a host. I believe he can also prove as a politician he has all the qualities to prove. Please give him a chance. Lots of love to JR N. T. R from India.

  • @nammisatish9582
    @nammisatish9582 2 ปีที่แล้ว +10

    Ma adugu eppudu NTR అన్నయ్య thone jai NTR అన్నయ్య❤❤❤

  • @anandjrntr2251
    @anandjrntr2251 3 ปีที่แล้ว +901

    ఫ్యూచర్ లో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ సొంతమవుతుంది

    • @thuvvaraju1142
      @thuvvaraju1142 3 ปีที่แล้ว +10

      Yes... కచ్చితంగా...

    • @narayanacherry6872
      @narayanacherry6872 3 ปีที่แล้ว +6

      Jr ntr గారు పాలిటిక్స్ లోకి ఇంటరెస్ట్ చూపిన్సాటలేదు బ్రో చూపిస్తుంటే ఇంకా మంచిది

    • @birivasu3532
      @birivasu3532 3 ปีที่แล้ว +4

      Hundred percent but 3 parts divide Chandrababu Naidu Lokesh TDP Junior NTR TDP Ram Mohan Naidu TDP

    • @moindunkin7318
      @moindunkin7318 3 ปีที่แล้ว +3

      💯

    • @vamshisibbala9969
      @vamshisibbala9969 3 ปีที่แล้ว +2

      100%

  • @moviecreations4212
    @moviecreations4212 3 ปีที่แล้ว +16

    అయ్యా బాలయ్య గారు మీ అల్లుడు పప్పు గారి స్టామినా ఏంటో అల్ రెడీ చూస్తున్నారు తెలుగు ప్రజలు. ఇక రెండో అల్లుడు ఎవ్వడో కూడా ఎవడికి తెలియదు. ఇకపోతే మీరు మీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సో మీరు అంతా కలిసి తారక్ అన్నకు ఉన్న పాలోయింగ్ ను ఎంత డ్యామేజ్ చెయ్యాలని చూస్తున్నారో ప్రజలు గమనిస్తూనే ఉన్నారు .తన మీద మీకు ఎంత అసూయ ఉందొ ముఖ్యముగా మా ఫ్యాన్స్ కు బాగా తెలుసు మీరు మీ గ్యాంగ్ హరికృష్ణ గారు జానకిరామ్ గారు చనిపోయినప్పుడు వెళ్లిన అరవింద సమేత ఆడియో ఫంక్షన్లలో తనని కలిసిన మీ హృదయంలో మాత్రం విషం పెట్టుకొనే ఉన్నారు అని అర్థమవుతుంది .కానీ ఏ రోజు మిమ్మల్ని ఎవ్వరిని ఏ సందర్భంలో కూడా మీడియా వాళ్లు ఎన్ని ప్రశ్నలు వేసిన మీ పై ఉన్న ప్రేమ గౌరవం చూపించు కున్నాడే తప్ప ఏనాడూ తప్పుగా మాట్లాడలేదు అది తారక్ అన్న గొప్పతనం .మీరు ఎంత ట్రై చేసినా ప్రజల్లో తను సొంతంగా సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులు ను అడ్డుకోవడం మీ వల్ల కాదు.మీ అంతట మీరే తనని మొ.. పట్టుకొని బ్రతిమాలి మరి తీసుకొచ్చే రోజు తప్పకుండా వస్తుంది.ఇక మీడియా వారికి మా ఎన్టీఆర్ అన్న ఫాన్స్ విన్నపం తను పాలిటిక్స్ లోకి రావటానికి బోలెడు వయస్సు టైమ్ ఉంది ఇండస్ట్రీలో కూడా చాలా లైఫ్ ఉంది.చిన్నప్పటి నుండి తను ఎన్నో కష్టాలు పడుతూ పేరుకే అందరూ ఉన్నా ఎవ్వరూ లేనివాడై పెరిగాడు మీకు తెలుసుగా ఇప్పుడు అతను అతను స్టార్ స్టేటస్ అనుభవిస్తున్నాడు.ప్రస్తుతానికి దయచేసి మా తారక్ అన్నను ప్రశాంతంగా బ్రతకనివ్వండి ఈ రొచ్చు పాలిటిక్స్ లోకి లాగకండి టీవీ9 అంటే మాకు ఎంతో గౌరవం ఉంది సర్ ప్లీస్🙏💞

  • @darshan52228
    @darshan52228 3 ปีที่แล้ว +4

    సింహం సింహాసనం గురించి ఆశించదు! సింహాసనమే ఆయన గురించి ఎదురు చూస్తుంది"

  • @chakrintr2712
    @chakrintr2712 2 ปีที่แล้ว +25

    Jai NTR 💪💪💪💪💪

  • @nphanikumar425
    @nphanikumar425 3 ปีที่แล้ว +139

    అసలు ఈ బుల్ బుల్ గడిని ఇంటర్వ్యూ చేయడమే బొక్క...ఎన్టీఆర్ గారి ..కాళీ గోటికీ సరిపోతారా రా నువ్వు మీ పప్పు అల్లులు....

  • @viswavalmiki9576
    @viswavalmiki9576 3 ปีที่แล้ว +360

    NTR అన్న వస్తే చంద్ర బాబు కి లోకేష్ గాడికి దేశం వదిలేసి పోవాల్సిందే...

    • @user-gl7lx8iq7s
      @user-gl7lx8iq7s 3 ปีที่แล้ว +3

      చంద్రబాబు సార్ ని అల అనవద్దు ఆయన పార్టీ కోసం కృషచేస్తున్న రు ఎప్పటి కైన NTR అన్నా cm

    • @viswavalmiki9576
      @viswavalmiki9576 3 ปีที่แล้ว +2

      @@user-gl7lx8iq7s అంత సీన్ లేదు అన్న... దమ్ముంటే తారక్ అన్న నీ తీసుకు రమ్మను...అన్న వస్థే వీళ్ళ గతి అంతే ఇక....

    • @reddygariabbayi6846
      @reddygariabbayi6846 3 ปีที่แล้ว

      అసలు వచ్చేది జగనన్న

    • @donbosco8129
      @donbosco8129 3 ปีที่แล้ว +1

      Yes

    • @chandu8803
      @chandu8803 2 ปีที่แล้ว

      S

  • @somashekar9432
    @somashekar9432 3 ปีที่แล้ว +17

    Jai NTR ❤️🌹💐💐💐

  • @ramakrishnajammu5337
    @ramakrishnajammu5337 3 ปีที่แล้ว +3

    నందమూరి వంశంలో పెద్ద ఎన్టీఆర్ ఒక పునాది రాయి ఐతే జూనియర్ ఎన్టీఆర్ ఓ మైలు రాయి . పెద్ద ఎన్టీఆర్ నటనలో, వాక్చాతుర్యంలో , చివరకు రాజకీయాలలో కూడా జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే నిజమైన వారసుడు. ఆ అర్హత గల ఒకే ఒక్క వ్యక్తి, నందమూరి వంశానికి ఆయువుపట్టు లాంటి వాడు jr ఎన్టీఆర్. జై ఎన్టీఆర్ ....

  • @bpandubpandu249
    @bpandubpandu249 3 ปีที่แล้ว +74

    NTR వస్తే మైనస్ కాదురా tdp పార్టీ ntr దిక్కు. NTR 2029. వరకు రాడు. మీ పార్టీ గతి అంతే

    • @avaneeshchowdary667
      @avaneeshchowdary667 3 ปีที่แล้ว +2

      Correct chepparu sir kani em upayogam intlo Singam lanti ntr ni vadilesi pilli lanti Lokesh ni andalam ekkistunnaru vellu future will teach good lesson to them

    • @moindunkin7318
      @moindunkin7318 3 ปีที่แล้ว

      Right bro

  • @gnanprakash4173
    @gnanprakash4173 3 ปีที่แล้ว +247

    క్లీయర్ గా చెప్పకనే చెప్తున్నాడు
    jr ఎన్టీఆర్ రావడం ఇష్టం లేదు అని
    Jr ఎన్టీఆర్ ఏ టీడీపీ ని బతికించేది...ఇత్స్ true

    • @avaneeshchowdary667
      @avaneeshchowdary667 3 ปีที่แล้ว +5

      Jr ntr vaste alludu Lokesh ki chippa kude kada bro migiledi anduke jr ntr vaste plus avutunda ane question ki diplomatic answer istunnadu balayya kaneesam TDP cadre ntr raavali ani korukuntunna vishayam kuda artham chesukolenantha stage lo unnaru let's see time will teach the lesson to them

    • @bhaskarsapineni2836
      @bhaskarsapineni2836 3 ปีที่แล้ว +3

      orry balliga nuvu kadu ra deside chesedhi memu nee family mouthani ki okha Jr NTR matrame

    • @karnamkarthik5330
      @karnamkarthik5330 3 ปีที่แล้ว

      Balayya says ntr is diplomatic not straight forward that's wt he said now he never said he hate entry of jr ntr in politics

    • @wecan87
      @wecan87 3 ปีที่แล้ว +1

      Jr ntr kooda tdp ni bathikinchaledu, tdp loki velithe jr ntr viluva poyinatle

  • @rajeshtiruvaipati4712
    @rajeshtiruvaipati4712 3 ปีที่แล้ว +11

    Correct question adigav talli.
    Valla manasulo mata janalaki telisela

  • @chekurikoteswararao8303
    @chekurikoteswararao8303 3 ปีที่แล้ว +6

    మీకు సరిఅయిన అవగాహనుంటే ,తెలివిగల వాడివైతే చక్కగా హుందాగా ఇలా క్రిందివిధంగా సమాధానం చెప్పాలి .
    ఇప్పుడు మంచిగ సినిమాలుచేస్తూ బిజీగా ఉన్నాడు ,ఇంకా చిన్నోడే వయసు ఉంది ,సక్కగా కెరీర్ సక్కదిద్దుకొంటూ ఇంకాస్త సమయం నటుడుగా కొనసాగితే బావుంటుంది.ఆ తరువాత సమయ సందర్భాన్ని బట్టి నిర్ణయం తీసుకోటం తప్పుకాదు ఇది ప్రజాస్వామ్యం..
    నా అబిప్రాయం ప్రకారం ఇప్పుడు కొంత కాలం ఆగటమే అతని కెరీర్కి మంచిది అని హుందాగా చెబితె బావుండేది.
    అంత తెలివేడిస్తే ఈరోజు ఇలా ఎందుకుండేది పార్టి పరిస్తితి.
    ఒక్కడంటే ఒక్కడు సరైనోడులేడు.
    నోటికేదొస్తే అది ఒర్రుడే !
    కాలంమారిందిబాబు ,మీడియా ,వాట్సాఅప్ ,ఫేస్బుక్ ఇలా నోరుజారితే పట్టేసుకోటానికి రెడీగా ఉన్న కాలం అని గమనించి బ్రతకటం నేర్చుకుంటే తండ్రి గారి గౌరవం నిలబెట్టినోళ్లవుతారు.ఇలాగే ఉంటె అంతేసంగతులు చిత్తగించవలెను.
    ఇప్పుడు ఈ వీడియోలో మీ హావభావాలు చూస్తే ఎంత బావున్నాయి?

  • @asanthoshgoud604
    @asanthoshgoud604 3 ปีที่แล้ว +188

    Young Tiger 🐯 Junior NTR Born With Leadership Qualities.I'll Stand with Sher 🐯..✊✊✊💪💪💪💪

  • @shivayadav-hf6xd
    @shivayadav-hf6xd 3 ปีที่แล้ว +42

    Rey balayya ni మాటల్లోనే telustundhi ra NTR meedha antha ego undho. Jai jr NTR I am big fan of తారక్ అన్న. From ts

    • @chakrintr2712
      @chakrintr2712 2 ปีที่แล้ว +1

      Iam also ts bro jai NTR

  • @rambabugodla3231
    @rambabugodla3231 3 ปีที่แล้ว +8

    ᴀᴩ ఒకటి చెప్పలి టీడీపీ కి ᴄᴍ అయ్ అవకాశం ఒక్క ᴊʀ ɴ.ᴛ.ʀ కి మాత్రమే వుంది జై ఎన్టీఆర్

  • @saitharun667
    @saitharun667 2 ปีที่แล้ว +10

    Jai ntr 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @girishamara5802
    @girishamara5802 3 ปีที่แล้ว +279

    Balayya nvv correct... Plus party ki avtundi.... Minus meee alludu gariki avtundi.... Ide ga neee plus minus la godava

  • @srinivasmareedu8141
    @srinivasmareedu8141 3 ปีที่แล้ว +161

    చూసారా ఫ్రెండ్స్ jr ఎన్టీఆర్ కి బాలయ్య అంటే ఇష్టం ..కానీ బాలయ్య కి ఇష్టం లేదు..ఎందుకంటే అల్లుడు ని ఎక్కడ పక్కన పెట్టేస్తాడేమో అని... అంత ఉండ కూడదు బాలయ్య గారు...ఎప్పటికైనా tdp ఉండాలి అంటే jr ntr రావాల్సిందే....

    • @bisairaju6758
      @bisairaju6758 3 ปีที่แล้ว +11

      Ntr vaste e balaya, lokesh, babu, Andaru pakaki velipotaru malli manaki nt Ramarao palana vastundi

  • @pavantarakism3957
    @pavantarakism3957 3 ปีที่แล้ว +6

    Next CM Jr ntr Jai ntr annaya 😍😍😍😍😍😍

  • @kishoredurrutarockkrish9458
    @kishoredurrutarockkrish9458 3 ปีที่แล้ว +6

    పార్టీ అవసరం లేదండి ntr అన్నకి మనం ఉంటే చాలు

  • @bhaskarreddy1405
    @bhaskarreddy1405 3 ปีที่แล้ว +21

    నందమూరి,నందమూరి ఇప్పటికీ జనము తలుస్తున్నారు అంటె jr ntr chalave అది గుర్తు పెట్టుకోవాలి బావా, బామ్మర్ధి. ..... అంతేనా...

  • @j.nagesh1622
    @j.nagesh1622 3 ปีที่แล้ว +107

    Meeru yentha mandhi unna without Young 🐯 TDP zero

    • @mni841
      @mni841 3 ปีที่แล้ว

      @teda singh cheppu em ayindhi

    • @mni841
      @mni841 3 ปีที่แล้ว +1

      @teda singh cheppu brother ne udesham ento

    • @mni841
      @mni841 3 ปีที่แล้ว +1

      @teda singhbro 🤣🤣🤣🤣🤣 your political knowledge is in peaks so it's better to leave this here. 🙏

    • @mbscreationssss8407
      @mbscreationssss8407 3 ปีที่แล้ว

      Well said broo

    • @chakrintr2712
      @chakrintr2712 2 ปีที่แล้ว +1

      Haa bro super jai ntr jai pspk

  • @narendrakumarsake9810
    @narendrakumarsake9810 3 ปีที่แล้ว +3

    Goose bumps vastunnay comments chaduvuthunte......🙏

  • @krramaraj7989
    @krramaraj7989 3 ปีที่แล้ว +33

    +*+=+
    +*-=-
    -*+=-
    -*-=+ రండి బాలయ్య గారు నేర్పిస్తాను. Iam not a TDP party.iam fan of Junior NTR garu. బాలయ్య గారు తన అభిప్రాయం చెప్పకుండా దాటవేశారు మీరు కేక sir ❤️❤️

  • @wanted6974
    @wanted6974 3 ปีที่แล้ว +346

    నాకు ఒక్క విషయం మాత్రం క్లారిటీ వచ్చేసింది.... బాబు... ఇ బుల్ బుల్.... ఇద్దరు కలిసి jr ఎన్టీఆర్ ని రానివ్వకుండా చేసి.... లోకేష్ కీ పార్టీ అప్పగించాలి అని అనుకుంటున్నారు future lo...వీళ్లిద్దరూ ఉన్నతకాలం jr ఎన్టీఆర్ ని రానివ్వకుండా చేస్తారు... కానీ దానికి జనం ఒప్పుకోరు అని ఇ పిచ్చ గాళ్ళకి తెలీదు.... 🙄🙄... ఏమంటారు మిత్రులారా....???

    • @chandu_dhaya6275
      @chandu_dhaya6275 3 ปีที่แล้ว +8

      Avunu bro

    • @sidhukumar1692
      @sidhukumar1692 3 ปีที่แล้ว +3

      Ssssssssssssssssss

    • @sanhtu1938
      @sanhtu1938 3 ปีที่แล้ว +5

      Balaya seeking for son in law not for the ap people..... So my friend do not trust TDP..... But trust your self

    • @saichandravijay2036
      @saichandravijay2036 3 ปีที่แล้ว +5

      Yes....Vila valla TDP PARTY...E ROJU SANKANAKI POYANDI.....VASTHADU...JR NTR....VILLAKU MOGUDU AVUTADU

    • @sravankumar-yw7kf
      @sravankumar-yw7kf 3 ปีที่แล้ว +3

      💯% Correct Bro No Doubt About That

  • @AdvocateChandu
    @AdvocateChandu 3 ปีที่แล้ว +44

    బాలయ్య అంటే నాకు ఇష్టమే కానీ ఒక మంచి నాయకుడు అయ్యే లక్షణాలు ఉన్న jr NTR gari విషయంలో ఆయన మాట్లాడిన తీరు నన్ను అక్చర్యానికి గురి చేసింది..
    చిల్లర వెదవలు మాత్రమే గొప్ప వాళ్ళను చూసి భయపడతారు..
    గొప్పవాడు ఇంకో గొప్ప వాడిని చూసి ఆనందిస్తారు...
    చిల్లర బాలయ్య...

    • @Swamykethanyadav
      @Swamykethanyadav 10 หลายเดือนก่อน

      ఎర్రిపూకు బాలకిట్టి గాడు..వీడు SrNTR కి ఎందుకు పుట్టిండో ఆయన కర్మ...

    • @VenkataRamanaTammineni-fd5pf
      @VenkataRamanaTammineni-fd5pf 8 หลายเดือนก่อน +1

      100%

  • @venkeyntrfankurnool3221
    @venkeyntrfankurnool3221 3 ปีที่แล้ว +7

    Only one maa tiger 👍
    Jr Ntr 💪

    • @chakrintr2712
      @chakrintr2712 2 ปีที่แล้ว

      Kurnool lo ala undhi bro ntr anna politics talk 🤔

    • @venkeyntrfankurnool3221
      @venkeyntrfankurnool3221 2 ปีที่แล้ว

      @@chakrintr2712 కర్నూల్ లో టిడిపి అభిమానుల కంటే, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎక్కువ ఉన్నారు.

  • @avinashilapogu2250
    @avinashilapogu2250 2 ปีที่แล้ว +8

    మాకు అర్ధం అవుతుంది ఎన్టీఆర్ గారు అంటే మీకు ఇష్టం లేదు అని

  • @veerashankar7964
    @veerashankar7964 3 ปีที่แล้ว +59

    Bull BUll corecte chepparu NTR vasthe first plus avutundi (tdp winning) tarvatha minus avutundi vadiki valla bava ku vadi allullaku 😂 unique star 💥 NTR fans ikkada❤️❤️💪💪

  • @mrindia8149
    @mrindia8149 3 ปีที่แล้ว +228

    నేను మాములుగా నందమూరి అభిమానిని... ఇప్పటి నుంచి jr ntr కి అభిమానిని.. నీకు కాదు బాలి. Jr ntr లేకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో నందమూరి వంశమే లేదు.. అది గుర్తుపెట్టుకోవాలి

  • @srikanthbaadshah9852
    @srikanthbaadshah9852 3 ปีที่แล้ว +7

    Ntr Anna zindabad Only NTR Jaiii NTR ntrsir ni evadu em pikaledu

  • @skillup638
    @skillup638 2 ปีที่แล้ว +9

    I think NTR is well matured he don't spoil his beautiful Film career,if there is any chance him to enter remember it will be age around 60 but i don't think TDP party will be alive ,I think Jr NTR is the man who can make TDP back to its old glory

  • @nellurinaveen8093
    @nellurinaveen8093 3 ปีที่แล้ว +169

    Ntr party లోకి వస్తే Tdp కు, ప్రజలకు +
    మీకు మీ అల్లుళ్లకు -
    Ntr party లోకి రాకపోతే
    ప్రజలకు, party కి -
    మీకు మీ అల్లుళ్ళకు కూడా - హే 😂

  • @sureshkatta143
    @sureshkatta143 3 ปีที่แล้ว +102

    Ntr cm.... pakka avuthadu...... jai ntr annaya... we are waiting

    • @veereshjanu2919
      @veereshjanu2919 3 ปีที่แล้ว +9

      From karntaka...jai ntr...Tiger

    • @thegamer5322
      @thegamer5322 3 ปีที่แล้ว

      @@veereshjanu2919 🔥🔥

  • @eliyazmogal
    @eliyazmogal 3 ปีที่แล้ว +6

    My vote 🗳️.. Junior NTR sir

  • @jillu7914
    @jillu7914 3 ปีที่แล้ว +10

    Mark my words if jr.NTR not going to lead the party in next upcoming elections TDP will loose it's existence forever .

  • @watertank330
    @watertank330 3 ปีที่แล้ว +21

    దద్దమ్మ లే పార్టీ లో ఉంటే ,అసలైన మొగాడు పార్టీలో కి వస్తే మైనస్ ఆహా ! ఇది నేనెక్కడ వినలేదు బహుశా🤔 ఆ మైనస్ నారావారికి ఏమో 🤣

  • @yesubabugatta3511
    @yesubabugatta3511 3 ปีที่แล้ว +130

    Jr NTR పైన పాలిటిక్స్ చస్తున్నారు . మికు అర్దం కావడంలేదు మీ గోయి మీరే స్వయంగా తీసుకుంటున్నారు .నేను బ్రతికి వున్నంతకాలం jr NTR vuntanu Cm ga chustam jai jr NTR రామారావు 🔥

    • @chakrintr2712
      @chakrintr2712 2 ปีที่แล้ว +1

      🔥🔥🔥💪💪💪💪💪💪

  • @cadurgaprasad3804
    @cadurgaprasad3804 3 ปีที่แล้ว +6

    1:20
    Balayya expression :-
    Bayata kanipinchave chepta😂

  • @Anvesh2308
    @Anvesh2308 3 ปีที่แล้ว +9

    Sir...Jr NTR Anna vastene '' TDP '' ki future
    Untundi...lekapothe maro '' Congress '' party avuthundi

  • @komraja7882
    @komraja7882 3 ปีที่แล้ว +32

    ఏంటి బాలయ్య సార్ అలా అన్నారు జూనియర్ ఎన్టీఆర్ గురించి మీ అందరి కంటే శక్తిమంతుడు జ్ఞానవంతుడు అండ్ కేరింగ్ పర్సన్ జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే

  • @trinadhbejawada7566
    @trinadhbejawada7566 3 ปีที่แล้ว +417

    మళ్ళీ cm పీటం నందమూరి వంశనికి దక్కలాంటి jr ntr ఒక్కడే సమర్థుడు, మరి ఎవ్వరికి ఆ అవకాశం లేడు

    • @sramesh1984
      @sramesh1984 3 ปีที่แล้ว +11

      Vamsam ente ede eme ayana raja rika palana kadu, praja palana.
      Vamsaniko oka family ko evadaniki. Corona crises chusara ga

    • @ManiKanta-uu2zl
      @ManiKanta-uu2zl 3 ปีที่แล้ว

      Nijam cheparu sir 👍

    • @venkatraghavan4255
      @venkatraghavan4255 3 ปีที่แล้ว +5

      Meeru ela cheppa galtaru jr. Ntr samardhudu ani. Reel like ki real life ki chala teda vundi. Cinema lo hero ayiinanta matrana cm ayyipodu. Experience and time will be the deciding factor. Please don't give unwanted stress to jr NTR and his family. Let him live in peace

    • @kkrajug
      @kkrajug 3 ปีที่แล้ว +3

      @@venkatraghavan4255 nee reply batti cheppa vaccu ntr సమర్ధుడు Ani

    • @RJkoneti
      @RJkoneti 3 ปีที่แล้ว +3

      Jr ntr niku personal ga parichayam vundha bhayya

  • @anicreations8514
    @anicreations8514 2 ปีที่แล้ว +5

    JR NTR NI ఆపగలిగే వాళ్ళు ఎవరు లేరు. అయన అనుకుంటే ఏదన్నా సాధిస్తారు. బాలయ్య పేరుకే బాబాయ్. దేనికి పనికి రాని వాడు. సపోర్ట్ చేయడానికి అభిమానులు మేము వున్నాము. మేము కాపాడుకుంటాము JR ఎన్టీఆర్ గారిని. మనల్ని ఎవరన్నా ఆపేది. రంగం లోకి దిగితే రికార్డు లు బద్దలు ఆవలిసిందే. జై NTR. ❤️❤️❤️

  • @naveenKumar_F8
    @naveenKumar_F8 3 ปีที่แล้ว +9

    Jr ntr fan from nizam but I want him to become CM one day like his grand father but not now after 15 years he should go to politics

  • @pravasthigurajala3632
    @pravasthigurajala3632 3 ปีที่แล้ว +53

    జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ నుండి అయినా పోటీ చేస్తారు
    గెలుస్తాడు
    నువ్వు హిందూపురం వదిలి వేరే చోట పోటీ చేసి గెలిచి చూపించు.

    • @chamanchaman5666
      @chamanchaman5666 3 ปีที่แล้ว +1

      Jii NTR anna

    • @livetimetelugu8435
      @livetimetelugu8435 3 ปีที่แล้ว +2

      Maa Hindupur lo balli ki fans leru
      Kani NTR movie vasthe matra theater's raccha🔥🔥💥

  • @borukuntlashivaram7564
    @borukuntlashivaram7564 3 ปีที่แล้ว +74

    నీ తరం కాదు నా ఎన్టీఆర్ అన్న ని ఎవరు touch చెయ్యలేరు నెక్స్ట్ సీఎం ఆయనే నీకు నీ అల్లుళ్లకు ఉచ్చ పడుద్ది ఇంకా 4 ఇయర్స్ వైట్ చెయ్ బుల్ బుల్

  • @srenivasulu2825
    @srenivasulu2825 2 ปีที่แล้ว +4

    ప్రస్తుత పరిస్థితుల్లో TDPకీ Jr. NTR అవసరం ఉండొచ్చు. అయినా చంద్రబాబు, లోకేష్ ఒప్పుకోవాలిగా. పైగా బాలకృష్ణ చిన్నలుడు ఓడిపోయినా గీతం యూనిర్సిటీ భరత్ 2019 లో openగానే 'jr.NTR TDPకీ అవసరం లేదు' అని చెప్పాడు. ఇప్పటికీ TH-camలో ఆ వీడియో ఉంది. కాకపోతే YS Rajashekar Reddy ఉన్నపుడే చంద్రబాబు మహాకూటమిలో భాగంగా 2009లో JrNTRకు SrNTR లా ఖాఖీ డ్రెస్ వేసి చైతన్యరథమంటూ రాష్ట్రమంతా తిప్పాడు. రోడ్ ప్రమాదం జరిగి హాస్పిటల్ లో Jr.NTR బ్యాండేజీలతో పడుకున్న కూడా సానుభూతి వస్తుందని వీడియోలతో పబ్లిసిటీ చేయించాడు చంద్రబాబు. But no use. YS Rajashekar Reddy నే జనం CM ని చేశారు. అవసరం తీరగానే పాత NTR లాగే కొంత NTR ను చంద్రబాబు వదిలేశాడు.

  • @anilkumara6141
    @anilkumara6141 3 ปีที่แล้ว +5

    Future lead and CM one and only NTR. Jai NTR

  • @sjsudhakar9788
    @sjsudhakar9788 3 ปีที่แล้ว +82

    Ntr anna vasthe andariki
    Ranku Mogudu avuthadu ..💪💪
    Appatikiina ntr mede adharapadalsi vasthundi
    Konchem time padutundi .. Wait and see....
    Jai ntr...✊✊

  • @Alonewarrior1234
    @Alonewarrior1234 3 ปีที่แล้ว +29

    ఈ రోజు నందమూరి ఫ్యామిలీ అన్నది ఒకటి ఉంది సినిమా లలో అంటే అది తారక్ అన్న వల్లనే.. మెగా ఫ్యామిలీ లో హీరో లు, ఇంకా చాలా మంది హీరో లు ఉన్న. వాళ్లందిరికి కేవలం NTR అన్న ఒక్కడే సమాధానం చెప్తున్నాడు.. Jai NTR..🔥🔥🔥. తన టాలెంట్ నీ కుళ్ళు వాళ్ళ నీకు కనపడక పోవచ్చేమో. తెలుగు ప్రజలు చూస్తున్నారు. తెలుగుదేశం ప్రజలు ఇంకా బాగా చెప్తున్నారు.🔥🔥🔥🔥

  • @PPT246
    @PPT246 3 ปีที่แล้ว +4

    Jr.ntr next chief minister of Andhra Pradesh
    No doubt
    If you want to see please stay ALive.

  • @amazingacademy445
    @amazingacademy445 2 ปีที่แล้ว +2

    We are from hyd, if the TDP handover to Jr NTR half of the Telangana will support NTR