Jogini System | Still Existing in Telugu States | Idi Sangathi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.ค. 2017
  • చదువులు.. కొలువులు.. పదవులు..క్రీడలు.. ఏరంగమైనా పురుషులతో సమానంగా పనిచేసే సత్తా ఉన్న వాళ్లు మహిళలు. స్వేచ్ఛ, సమానత్వంతోపాటు పురుషునితో సమానమైన గౌరవ మర్యాదలు పొందుతున్న రోజులివి. ఐనా మహిళను అబలగా... భోగ వస్తువుగా చూసే అనాగరిక సంస్కృతి నేటికీ కొనసాగుతుందంటే నమ్మక తప్పదు. రాచరికపు కాలంలో పుట్టి... భూస్వామ్య వ్యవస్థలో విస్తరించి...క్రమంగా సమాజంలో బలంగా పాతుకు పోయిన జోగిని వ్యవస్థ...ఇప్పటికీ సజీవంగానే ఉంది . 1988లోనే అప్పటి ఎన్టీయార్ ప్రభుత్వం జోగిని వ్యవస్థను రద్దు చేసినా, సంప్రదాయం,కట్టుబాటు, మూఢ నమ్మకాలు, పేదరికం, నిరక్షరాస్యత కారణంగా నివురుగప్పిన నిప్పులా విస్తరిస్తోంది.
    ----------------------------------------------------------------------------------------------
    ☛ Download ETV Android App: goo.gl/aub2D9
    ----------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!
    ☛ Visit our Official Website: www.etv.co.in
    ☛ Subscribe to Latest News -goo.gl/9Waw1K
    ☛ Subscribe to our TH-cam Channel - bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Circle us : goo.gl/H5cc6E
    ----------------------------------------------------------------------------------------------

ความคิดเห็น • 2