BS6 PHASE2 TATA INTRA V10,V20,V30,V50| ఇప్పుడు మరింత ఎక్కువ మైలేజ్, మరిన్ని కొత్త ఫీచర్లతో

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ส.ค. 2024
  • #neeluartsautomobile #expecting1000likes #tataintra #tatacommercialvehicles
    For Promotion and Brand collaboration with Neelu arts automobile Contact: 8367050304
    email: mohanleela88@gmail.com
    మీ బైక్ మైలేజ్ వెంటనే పెరగాలంటే ఈ వీడియో చూడండి👇
    • కేవలం 10 నిమిషాల్లో పల...
    మీ వాహనము యొక్క పికప్ & మైలేజ్ పెంచే NR CARBON ANTIDOTE OR NR MIX కోసం
    WHATSAPP NUMBER : 8367050304
    on WhatsApp. wa.me/message/...
    మీ వాహన పొల్యూషన్ నివారించి, మీ బైక్ ఇంజన్ లైఫ్ పెంచి, మీ బైక్ మైలేజ్ 20% అధికం చేసే NR CARBON యాంటీ డోట్ Or NR MIX కావాలంటే 8367050304 ఈ వాట్సాప్ నెంబర్ కి సంప్రదించగలరు👍
    motul 90 gear oil from Amazon:
    amzn.to/3reEryO
    B Tali water wash Machine Amazon link:
    amzn.to/3U7XBCL
    Car foam shampoo link:
    amzn.to/3TQRUcC
    11 నెలల క్రితం వీడియో 1:
    • Nr carbon Antidote వేయ...
    11 నెలల క్రితం వీడియో 2:
    • 25 Days తర్వాత 1500Km ...
    👉NR CARBON ANTIDOTE TESTED BY
    Teja moto Vlogs
    • NR Carbon Antidote నిజ...
    👉NR CARBON ANTIDOTE TESTED BY VAMSHEE VLOGGER
    • Nr Carbon Antidote REA...
    👉NR CARBON ANTIDOTE TESTED 1st time by MOTO MADDZ
    • Does it increases Mile...
    👉NR CARBON ANTIDOTE TESTED 2nd time by MOTO MADDZ
    • Tested twice, ఇంక చాలు...
    👉NR CARBON ANTIDOTE TESTED BY SIVA INFO TV
    • నా బైక్ కి ఇంజక్షన్ చే...
    👉NR CARBON ANTIDOTE TESTED by Teja motovlogs
    • NR Carbon Antidote నిజ...
    NR carbon antidote is real or fake in {2} telugu | @Neelu arts
    WHATSAPP NUMBER : 8367050304
    on WhatsApp. wa.me/message/...
    మీ వాహన పొల్యూషన్ నివారించి, మీ బైక్ ఇంజన్ లైఫ్ పెంచి, మీ బైక్ మైలేజ్ 20% అధికం చేసే NR CARBON యాంటీ డోట్ కావాలంటే 8367050304 ఈ వాట్సాప్ నెంబర్ కి సంప్రదించగలరు👍
    NR CARBON ANTIDOTE వలన ఉపయోగాలు:
    1) ఇంజన్ యొక్క combustion chamber చాంబర్ లో నిల్వ ఉన్న కార్బన్ ఉద్గారాలను తీసివేస్తుంది
    2) ఇంజన్ యొక్క combustion chamber లో పెట్రోల్ అధికశాతంలో వృధా అవ్వకుండా చేస్తుంది
    3) ఇంజన్ యొక్క Knocking తగ్గిస్తుంది
    4) వాతావరణ కాలుష్యాన్ని నివారించి మీ యొక్క వాహన ఇంజన్ కాలపరిమితిని పెంచుతుంది
    5) మీ వాహనం మైలేజ్ 20 శాతం అధికం చేస్తుంది
    6) మీ వాహనం యొక్క పిక్ అప్ పెరుగుతుంది, టార్క్ పెరుగుతుంది, పవర్ పెరుగుతుంది
    NR CARBON ANTIDOTE యొక్క అవసరత కలిగిన వాహనాలు:
    1)అధికమైన నల్ల పొగను వెదజల్లుతుంటాయి
    2) వాహన సైలెన్సర్ నుంచి ఇంధన వాసన వెలువడుతుంది
    3) ఇంధనం వ్యర్థముగా ఉపయోగించబడటం వలన సైలెన్సర్ నుంచి నిప్పు కనికలు వెలువడుతుంటాయి
    4) క్లచ్ ప్లేట్లు బాగానే ఉన్నప్పటికీ బండి పికప్ తక్కువగా ఉంటుంది
    5) బండి కండిషన్ అంతా బాగానే ఉన్నప్పటికీ మైలేజ్ చాలా తక్కువ వస్తుంది
    NR CARBON ANTIDOTE అవసరం లేని వాహనాలు:
    1) ఈ వాహనాల నుంచి నల్లటి పొగ కాని తెలలని పొగ గాని అధిక ఎక్షలరేషన్ ఇచ్చేటప్పుడు కూడా రాదు
    2) మంచిగా మైలేజ్ వస్తుంది
    3) స్పార్క్ ప్లగ్ గోధుమ వర్ణంలో మండి ఉంటుంది
    4) వాహన పికప్ బాగానే ఉంటుంది
    5) వాహన సైలెన్సర్ నుంచి ఇంధన వాసన రాదు
    6) చివరగా ఆరోగ్యం గల వాహనానికి NR CARBON ANTIDOTE అవసరం లేదు
    NR CARBON ANTIDOTE పనిచేయని సందర్భం:
    1)మీ వాహనం బోర్ కి వచ్చినట్లయితే ఆ సమస్యను NR CARBON ANTIDOTE పరిష్కరించలేదు
    2)వాహనం నుంచి వచ్చే తెల్లని పొగ నివారించ బడదు కానీ కాలుష్య శాతం నివారిస్తుంది
    NR CARBON ANTIDOTE మీ వాహనానికి ఇంజెక్ట్ చేసే విధానం:
    1)మీ వాహనం యొక్క Combustion Chamber నాకు మరియు కార్బొరేటర్ నకు ఈ మధ్యన గల AIR SUCCESSION పైపు నకు కానీ AIR INTAKE పైపు నకు గాని ఇంజెక్ట్ చేయవలెను
    ఇంజెక్ట్ చేసే సమయంలో మీ వాహనము యొక్క RPM అధికముగా ఉండేటట్లు చూసుకొనవలెను.
    2) మీ ప్యాకెట్ నందు గల 20ml సిరంజీ తో నిండుగా లిక్విడ్ తీసుకొని మొదటి మోతాదుగా ఇవ్వవలెను
    3) ఈ ప్రక్రియ అంతటికి సంబంధించి యూట్యూబ్ ఛానల్ నందు NR ANTIDOTE వీడియోలను పరీక్షించ వలెను
    4) మొదటి మోతాదు ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత మీ వాహనం యొక్క సైలెన్సర్ వద్ద తెల్లని కాగితాన్ని ఉంచి అధిక శాతంలో ఎక్సలరేషన్ చేసినట్లయితే కాగితం మీద నల్లని పొగ యొక్క కార్బన్ ఉద్గారాలు నిలిచి యున్న యెడల మరుసటి రోజు ఈ విధముగా కార్బన్ ఉద్గారాల పరీక్ష చేసి రెండవ మోతాదును ఇవ్వవలెను ఒకవేళ కార్బన్ ఉద్గారాల సంఖ్య పూర్తిగా నివారించబడి నట్లయితే రెండవ మోతాదు ఇంజక్షన్ ఇవ్వనవసరం లేదు
    #tataacegold
    #tataacegoldbs6
    #tataacegoldcx
    #tatamotors
    #tatamotorscv
    #commercialvehicles
    #tata
    #mahindra
    #mahindrabolero
    #ashokleyland
    #ashokleylanddost

ความคิดเห็น • 58

  • @neeluartsautomobile
    @neeluartsautomobile  ปีที่แล้ว +5

    Please comment your favourite car manufacturing company friends ❤

  • @bojjabalachandar3238
    @bojjabalachandar3238 6 หลายเดือนก่อน

    బ్రో నేను కొన్ని క్యాబిన్ లోపల పడుకోడానికి మధ్యలో సీటు ఇబ్బందిగా ఉంది v10 లో ఫ్లాట్ గా ఇచ్చారు ఆ సీటు బావుంది వి 30 v50 అదే మోడల్ ఇవ్వండి ఎక్కడికైనా వెళ్లినప్పుడు పడుకోవడానికి బాగుంది

  • @bojjabalachandar3238
    @bojjabalachandar3238 6 หลายเดือนก่อน

    వి 30 అయినా సరే v50 అయినా సరే అయితే తెలుగులో ఉన్న చీటీని లెఫ్ట్ సైడ్ లో ఉన్న సిటీ రెండు కాంపౌండ్ చేసి ఇవ్వగలరని మా యొక్క మనవి

  • @bojjabalachandar3238
    @bojjabalachandar3238 6 หลายเดือนก่อน +1

    V 50. సూపర్ ఉంది బ్రో

  • @bojjabalachandar3238
    @bojjabalachandar3238 6 หลายเดือนก่อน +1

    టాటా ఇంట్రా వి 30 సూపర్ ఉంది బ్రో

  • @bojjabalachandar3238
    @bojjabalachandar3238 6 หลายเดือนก่อน

    మా దగ్గర రెండు వెహికల్స్ ఉన్నవి. ఇంట్రా వి 30

  • @gangothri1235
    @gangothri1235 ปีที่แล้ว +3

    V30 best 14km mileage

  • @bojjabalachandar3238
    @bojjabalachandar3238 6 หลายเดือนก่อน

    సీటు బాగా పొడవు ఎక్కువ అయింది అది తగ్గించండి డ్రైవర్ రెండువైపులా సీట్ పొడవు తగ్గించండి ఎద్దుల సీటు అది కంఫర్ట్ చేయండి ఎందుకంటే పడుకోవడానికి. బాగుంటుంది

  • @vinaywaga
    @vinaywaga ปีที่แล้ว +1

    బ్రదర్ కొత్త సంవత్సరం 2023 వెహికల్ రివ్యూ చేసినప్పుడు ముందుగా ఓల్డ్ వెహికల్ కీ న్యూ వెహికల్ కీ మార్పులు ఉన్నాయా లెవా అని చెప్పండి
    మీరుచెప్పిన అన్ని అందరూ చెప్పుతున్నారు
    స్పెషల్ క్వాలిటీ ఏమైనా ఉన్నాయా

  • @ArunAthidi76143
    @ArunAthidi76143 ปีที่แล้ว +2

    Anna v10 full review kavali anna telugulo vati reviews A lev anna meeru detail GA cheiyyandi konchem

  • @bojjabalachandar3238
    @bojjabalachandar3238 6 หลายเดือนก่อน

    ఎవరైనా సరే కస్టమర్లు కొద్దిగా ఆలోచించి చెప్పండి. ఎందుకంటే ఎక్కడికైనావెళ్లినప్పుడు రెస్ట్ తీసుకోవడానికి మధ్యలో సీటు ప్రాబ్లం ఉన్నది

  • @kvsrchannel4805
    @kvsrchannel4805 4 หลายเดือนก่อน

    Which is better
    Bolero 1.5 city pickup or
    Intra V30.
    Please tell me bro.

  • @messimurali6581
    @messimurali6581 ปีที่แล้ว +1

    Anna pulsar 220f 2023 model meda oka video cheyandi

  • @bojjabalachandar3238
    @bojjabalachandar3238 6 หลายเดือนก่อน

    ఇంకొక విషయం చెప్తాను బాడీ వెడల్పు తక్కువ ఉంది 5.5 ఇవ్వండి బాగుంటుంది. క్యాబిన్ లాక్ సిస్టం ఇస్తే బాగుంటుంది. ఇంజన్ రిపేర్ చేసుకోవడానికి బాగుంటుంది. డీసీఎం క్యాబిన్ పైకి లేస్తది కదా అలా ఇస్తే బాగుంటది

  • @tangularamesh8228
    @tangularamesh8228 7 หลายเดือนก่อน

    TaTa.v30 suparu❤😅😮🎉

  • @anyvlogs200
    @anyvlogs200 ปีที่แล้ว +1

    Bro adi traction switch kadhu....

  • @bojjabalachandar3238
    @bojjabalachandar3238 6 หลายเดือนก่อน

    క్యాబిన్ సిట్టింగ్ వన్ ప్లస్ టు

  • @mahikarteek
    @mahikarteek ปีที่แล้ว +1

    First view and first like

  • @2wheelerworld_workstelugu363
    @2wheelerworld_workstelugu363 ปีที่แล้ว

    GURUJI❤❤❤❤❤❤
    GURUVUGARU❤❤❤❤

  • @srikantajena2197
    @srikantajena2197 11 หลายเดือนก่อน

    Anna Bolero Max review 😢 best Mahindra Tata review chappu Anna 😊🎉❤

  • @brahmampathakoti4806
    @brahmampathakoti4806 3 หลายเดือนก่อน

    V50 gurinchi kida cheppu bro

  • @nikhilkumarreddy8
    @nikhilkumarreddy8 ปีที่แล้ว

    Testing video unte dani kuda petandi bro

  • @bojjabalachandar3238
    @bojjabalachandar3238 6 หลายเดือนก่อน

    క్యాబిన్ లైట్ వెనుక వైపు ఉండాలి

  • @allajikadraka3587
    @allajikadraka3587 ปีที่แล้ว

    Good review sir

  • @sravanadapala
    @sravanadapala ปีที่แล้ว

    Nice review bro

  • @hemanthkalisetti4868
    @hemanthkalisetti4868 ปีที่แล้ว

    Mahindra van,suzuki van review chy bro

  • @dileepkumar-g
    @dileepkumar-g ปีที่แล้ว

    Neelu Commercial Vehicle reviews 👍🏻

  • @Comedy_plus_official
    @Comedy_plus_official ปีที่แล้ว

    Anna apache RTR 2004v 2023 model review cheyu

  • @bojjabalachandar3238
    @bojjabalachandar3238 6 หลายเดือนก่อน

    ఇందులో లిఫ్టు క్యాబిన్ వస్తే వెహికల్ తీసుకుంటా

  • @sankar544
    @sankar544 ปีที่แล้ว

    Useful info

  • @nithish2285
    @nithish2285 ปีที่แล้ว

    Nice bro

  • @sudhakart2649
    @sudhakart2649 ปีที่แล้ว

    Good bro

  • @tangularamesh8228
    @tangularamesh8228 7 หลายเดือนก่อน

    Hyitata suparu

  • @RaviRavi-um3ir
    @RaviRavi-um3ir 11 หลายเดือนก่อน

    13'16👌🏽👌🏽

  • @Shankarallinone-g9s
    @Shankarallinone-g9s 8 หลายเดือนก่อน

    How much cost brother

  • @bhaskarkuruba274
    @bhaskarkuruba274 ปีที่แล้ว

    I love Tata 💗💗

  • @balakrishnadubbakabalakris155
    @balakrishnadubbakabalakris155 10 หลายเดือนก่อน

    V 10 full review yuo cheppu bro

  • @vinaywaga
    @vinaywaga ปีที่แล้ว

    Tata v30 లో గేర్ బాక్స్ అండ్ బ్రేకింగ్ సిస్టమ్ చేంజెస్ అయ్యాయి న్యూస్ వచ్చింది నిజమేనా

  • @playlikechinna1814
    @playlikechinna1814 ปีที่แล้ว +1

    Hlo anna

  • @sureshmudragada5853
    @sureshmudragada5853 ปีที่แล้ว

    👍👍

  • @2wheelerworld_workstelugu363
    @2wheelerworld_workstelugu363 ปีที่แล้ว

    Anna❤❤

  • @royalmanju8047
    @royalmanju8047 ปีที่แล้ว

    No traction control

  • @dasusankaranarayana1676
    @dasusankaranarayana1676 ปีที่แล้ว

    Hi sir

  • @vuppalakamesh3022
    @vuppalakamesh3022 8 หลายเดือนก่อน

    Tata intra v 70 when day launching ?

  • @Comedy_plus_official
    @Comedy_plus_official ปีที่แล้ว

    Anna ani chepavu oka price thapaa

  • @kankaiahraju9936
    @kankaiahraju9936 ปีที่แล้ว

    E vehicle kuda malli ban chestaru evvaru konakandi varest vehicle elanti varu cheppadam chusi mosapokandi

  • @ranjitaitha4630
    @ranjitaitha4630 ปีที่แล้ว

    V10 15 kmpl

  • @chennimallanagaraju
    @chennimallanagaraju 8 หลายเดือนก่อน

    Nuvu asalu price petava bro

    • @neeluartsautomobile
      @neeluartsautomobile  8 หลายเดือนก่อน

      next videos lo untundi bro price idi direct company lo video

  • @satishnadiu4326
    @satishnadiu4326 ปีที่แล้ว +3

    Nuvvu first vehicle use chasinteta cheputhanu va

  • @vijayabhaskarreddypulikhan7742
    @vijayabhaskarreddypulikhan7742 ปีที่แล้ว

    Brakes controls 👎👎👎