Narayaavanam padmavathi ammavaru birth place near puttur it is near to tirupathi ..from tirupathi to puttur one hour journey ....so many historical temples are there near narayaavanam ...chala history undhi ..try do one video .. Thank you
బాగుంది ట్రైలర్ చాలా బాగా చెప్తావు నాన షాహిద్ నరేంద్ర కూడా కెమెరా పనితనం చేతల్లో చూపిస్తాడు ఇలాగే హిందూ ముస్లిం బాయ్ బాయ్ అన్నట్లు కలకాలం ప్రేమ తో కలిసి ఉండాలని కోరుకుంటూ మీ ఆంటీ పద్మా రెడ్డి తెలంగాణ కరీంనగర్
ఒకేసారి వేలండి మహబూబాద్ జిల్లా కొరివి మండలం కంది కొండా గుట్ట కు వేలండి సూపర్ భయం కారంగా ఉంటుంది కానీ ముగ్గురు వేలండి గుడి చుట్టూ ప్రకలా సెర్చింగ్ చేయండి వీడియో తీయండి
హయ్... ఒకసారి చిత్తూరు జిల్లాలోని ములకలచెరువు మండలంలోని సోంపాళెంలోవున్న శ్రీ మత్ కోటచౌడేశ్వరిదేవీ అమ్మవారి గుడిబాగుంది,ఇక్కడేవున్న పురాతన చెన్నకేశవస్వామి గుడి అద్భుతంగావుంది.ఈగుడిలోఅద్బుతమైన చిత్రకళలతోపాటు,దేశంలోనే చాలాఎత్తెన,పొడువైన ఏకశిలా ద్వజస్తంభంవుంది.ఈ దవజస్తంభాన్ని సాసవలచిన్నమ్మ తనప్రతివ్రతా మహిమతో నిలట్టడం జరిగింది. ఇక్కడే లక్ష్మీ కళ్యాణం సినిమా కూడా తీయడం జరిగింది. వీలైతే మీరు ఇక్కడ వీడియో చేయగలరా.
Gamanichara friends oka shilpam round ga tiruguthu vacchi niluchunnattu chekkaru..chalabaga undi, they should explain about it to some more (it looks like devakanya)
సాహిద్ అక్కడ కొండ మీద గొర్రెలు కాపరులు గుడి వెనుక రాత్రి పెట్టుకొని ఉదయం వెళ్లి పోయే వారు ఆ మేక కు ఒకమనిషి రూపములో శివుడు వచ్చి పాలు త్రాగి వెళ్లి పోయేవాడు ఒక రోజు కావాలి కావలి కూర్చున్న నాడు రోజు మాదిరి శివుడు పాలు త్రాగు తుండగా ఆ గొల్లవాడు అతని వెంట పడగా శివుడు గోప్రము ఎక్కగా అతని వద్ద ఉన్న గొడ్డలి తీసుకొని విసిరి కొట్టగానే అది గోపురము (కలువ పుష్పము )క్రింద ఉన్న రాయికి తగిలి అందులో దిగి పోయినది తరువాత గొల్లవాడు పైకి ఎక్కి తీయుటకు ప్రయత్నము చేసినా రాలేదు అది స్టోరీ
అన్నయ్య చాలా రోజుల ముందు ee వీడియో అప్ లోడ్ చేసావు బ్రో... ఐనా చాలా బాగున్నది. సరే బ్రో chittor district పుంగనూరు కోటల విశిష్టతను ఒక్కసారి చూపించచు కదా బ్రో...........
Hai bro మీరు ఒకసారి ponnuru కొడ వెళ్ళి రండి అక్కడ పురాతన దేవాలయాలు కూడా video తియండి 30 అడుగుల ఎత్తున్న ఆంజనేయ స్వామివారి ఆలయం వున్నది అలాగె 30 అడుగుల ఎత్తున్న గరుకుమంతులు varu కూడ వున్నారు 1000 శివ లింగాలు కూడ వున్నవి తప్ప కుండ ponnuru వెళ్ళి రండి bro mee అక్క aruna 🎉
Mythological stories ante naku chala intrest me vedios ani follow avuthu unta plz south india places lo unna temple stories clip chese pedtaru ani asisutuna 😊 and be carefull brothers
Kadapa district (verapanavunipalli mandal)sangameswara temple super history you can find more places from here visit once. It's built by Sri Krishna Deva Raya.
🙏ఓం నమఃశివాయ.Very Weldon Excellent videos. To be continued .. I will so happy to visiting places .Thanks to all good team work. Both are really heart full persons . highly succeeded.for may God bless to both of you.🙏
Memu ma chinnappudu panyam lo ne perigamu. Akkada ma nanna garu bank manager ga chesevaru. Ma childhood motham panyam lo ne gadichindi. Shivaratri vaste panekeswara swamy temple lo rathri motham screen meeda cinemalu vesevaru. Aa gudilo Abhishek am chesevallamu
ఫ్రెండ్స్ మన watup group నీ follow అవ్వండి.అందరికంటే ముందే updates పొందండి
whatsapp.com/channel/0029VaAsBlrFSAtDRXIjIM19
Narayaavanam padmavathi ammavaru birth place near puttur it is near to tirupathi ..from tirupathi to puttur one hour journey ....so many historical temples are there near narayaavanam ...chala history undhi ..try do one video .. Thank you
బాగుంది ట్రైలర్ చాలా బాగా చెప్తావు నాన షాహిద్
నరేంద్ర కూడా కెమెరా పనితనం చేతల్లో చూపిస్తాడు
ఇలాగే హిందూ ముస్లిం బాయ్ బాయ్ అన్నట్లు కలకాలం ప్రేమ తో కలిసి ఉండాలని కోరుకుంటూ
మీ ఆంటీ
పద్మా రెడ్డి తెలంగాణ కరీంనగర్
ఒకేసారి వేలండి మహబూబాద్ జిల్లా కొరివి మండలం కంది కొండా గుట్ట కు వేలండి సూపర్ భయం కారంగా ఉంటుంది కానీ ముగ్గురు వేలండి గుడి చుట్టూ ప్రకలా సెర్చింగ్ చేయండి వీడియో తీయండి
Ento clear ga kanapadaledu goddali ..sariga angle theeyaledu bhayya
మీరు చెప్పే విధానం చాలా చాలా బాగుంటుంది బ్రో టెంపుల్ చాలా బాగుంది 👌🙏❤
హయ్... ఒకసారి చిత్తూరు జిల్లాలోని ములకలచెరువు మండలంలోని సోంపాళెంలోవున్న శ్రీ మత్ కోటచౌడేశ్వరిదేవీ అమ్మవారి గుడిబాగుంది,ఇక్కడేవున్న పురాతన చెన్నకేశవస్వామి గుడి అద్భుతంగావుంది.ఈగుడిలోఅద్బుతమైన చిత్రకళలతోపాటు,దేశంలోనే చాలాఎత్తెన,పొడువైన ఏకశిలా ద్వజస్తంభంవుంది.ఈ దవజస్తంభాన్ని సాసవలచిన్నమ్మ తనప్రతివ్రతా మహిమతో నిలట్టడం జరిగింది. ఇక్కడే లక్ష్మీ కళ్యాణం సినిమా కూడా తీయడం జరిగింది. వీలైతే మీరు ఇక్కడ వీడియో చేయగలరా.
Gamanichara friends oka shilpam round ga tiruguthu vacchi niluchunnattu chekkaru..chalabaga undi, they should explain about it to some more (it looks like devakanya)
Tqq soooooo much darling
Pakkane unna panyam lo intha goppa temple undani teliyadu
Superb video shah+indra tqq
దసరా శుభాకాంక్షలు అన్నయ్యలు మీకు మీ కుటుంబ సభ్యులకు
Nuventha adrustavanthudivi bhai....muslim ayundi intha adrustam kottesaw..edo punyam cheskunaw edo janma lo...ochejanma niku entho pavitramainadi puttuka untundi ..sure......god bless u..thwnk u sooooooo much
Thank you Shahid n Narendra Bro
Love you Both from Panyam
Chala chakkaga chepperu story, maaku teliyadu. Thankyou Shahid
Aap ka temple aur kisi bhi place ki history vistar se bollna acha laga Shahid ❤
సాహిద్
అక్కడ కొండ మీద గొర్రెలు కాపరులు గుడి వెనుక రాత్రి పెట్టుకొని ఉదయం వెళ్లి పోయే వారు ఆ మేక కు ఒకమనిషి రూపములో శివుడు వచ్చి పాలు త్రాగి వెళ్లి పోయేవాడు ఒక రోజు కావాలి కావలి కూర్చున్న నాడు రోజు మాదిరి శివుడు పాలు త్రాగు తుండగా ఆ గొల్లవాడు అతని వెంట పడగా శివుడు గోప్రము ఎక్కగా అతని వద్ద ఉన్న గొడ్డలి తీసుకొని విసిరి కొట్టగానే అది గోపురము (కలువ పుష్పము )క్రింద ఉన్న రాయికి తగిలి అందులో దిగి పోయినది తరువాత గొల్లవాడు పైకి ఎక్కి తీయుటకు ప్రయత్నము చేసినా రాలేదు
అది స్టోరీ
అన్న లవ్ ఫ్రమ్ ప్రొద్దుటూరు. ప్రతి వీడియో చూస్తా నేను .❤❤
షాహిద్ అన్న నువ్వు చాలా మంచి వీడియోస్ తీస్తున్నావ్ అన్నా
అన్నయ్య చాలా రోజుల ముందు ee వీడియో అప్ లోడ్ చేసావు బ్రో... ఐనా చాలా బాగున్నది. సరే బ్రో chittor district పుంగనూరు కోటల విశిష్టతను ఒక్కసారి చూపించచు కదా బ్రో...........
Nice video Anna, my native place is Panyam Anna, childhood days gurthuku vachai Anna e video chustunte
Hi ..Greetings from panyam
🥰Intha manchi videos chestunnaru chala clarity ga chupistunara you really great all the best for you And l love you so much 😍😍🥰🤩😘❤🌹🌹🌹 This is for you
Hai bro మీరు ఒకసారి ponnuru కొడ వెళ్ళి రండి అక్కడ పురాతన దేవాలయాలు కూడా video తియండి 30 అడుగుల ఎత్తున్న ఆంజనేయ స్వామివారి ఆలయం వున్నది అలాగె 30 అడుగుల ఎత్తున్న గరుకుమంతులు varu కూడ వున్నారు 1000 శివ లింగాలు కూడ వున్నవి తప్ప కుండ ponnuru వెళ్ళి రండి bro mee అక్క aruna 🎉
Thank you brothers for giving this video and nice information
Shahid bro and Narendra bro me videos super puranalagurinchi super ga explain chestaru
Mythological stories ante naku chala intrest me vedios ani follow avuthu unta plz south india places lo unna temple stories clip chese pedtaru ani asisutuna 😊 and be carefull brothers
Shahid ee video lo temple gurinchi info. Chaala bhagundi nice
Hi anna frist comments
Hi annaya whatsapp lo messege kosam waiting annaya super video annaya 😊😊
Nice video chala baga explore chesi chepparu Tq Shahid garu
Tq meru kuda mugajeevi premikulu anamaata.. mainly street dogs ku papam aadarana takkuva , premanu chupinche vallu , vatiki aaharam pette vallu oka 20% untaru world lo....
Kadapa district (verapanavunipalli mandal)sangameswara temple super history you can find more places from here visit once. It's built by Sri Krishna Deva Raya.
Nice video bro,,,chala baga explain chestunnaru ,,
సూపర్ వీడియోస్ అన్నయ్య ఫ్రమ్ కర్ణాటక గుల్బర్గా డిస్ట్రిక్ట్
Ee video already pettaru kada bro, malli andhuku pettaru, kothavi pettandi bro😊
వీడియో చాలా బాగుంది
Story chala Baga explain chesaru.nice video brother
Bro Kolar loo Kolaramma Temple hundi ,Antharagange Temple hundi Explaine chey bro its very Good temple in Karnataka
చాలా మంచి వీడియోస్ తీస్తున్నారు తాక్స్స్ అన్న ❤❤
అన్న పెద్దపెల్లి జిల్లా పెద్దపల్లి దగ్గర రామగిరి కిలా అనే ఉన్నది దానికి చరిత్ర చాలా ఉన్నది దాన్ని ఒకసారి నీ వీడియో రూపంలో తెలియజేస్తూ ఎదురు చూస్తున్నా
Shaid.bai.me.video.chala.clartiga.untadi
Acha video bhayya
hi brothers jai village viharey
Such a nice video bro 🥰
Nice video bro😊
❤From Nandyal
Two million soon ❤️ from Dharmavaram
Very nice ❤️❤️❤️
లక్ష్మీ చెన్నకేశవ స్వామి మాచర్ల అక్కడికి వెళ్లి ఒక వీడియో తీయండి బ్రో
Anna oka sari tadipatri ki velli bugga rama lingeswara swamy temple ni chudandi anna chaala history vundi
చాలా మంచి వీడియో అన్న 👌👌👌👌
Shahid and narendra. Urukunda gramam daggara akka thangi gutta ani oka gutta undi narsumha swamy (urukunda swamy) di charitra undi. Please cheyandi shahid
Editing kosam Aa software vaduthunnv anna
Super video
Anna e video rendo sari thisavu
Idi already chusa shahid mee channel lo ma uri daggarey idi. Nenu puttindi panyan Cements bugganapalle lo telsa
devaragattu bunny festival bro 🎉🎉
Gurramkonda fort ke chala history undhi bro okasari visit chesi video cheyandi manchi historical place
Pangal.templu.video.chayande
Happy Vijayadashami to you
Idi old video kada, 1 year back e chanel lo chusa 😊
Happy Dasara annq
Boobili Kota history pettu bhayya please
E video story connect ayyedhi eppudo chushinattu gurthu anayya 📸
E video rendo sari upload cheshaw bro
Anna dwaraka video plz
Hi Anna 👋 Anna Andhra Pradesh lo Ratnagiri temple ki visit chaiyyandi Anna 😊
Nice ...
Kalyana vaibhogam serialo unna temple lekkane undhi......
Super
Anny
Jane 👍👍👍❤❤❤❤❤❤
Tiger nageswarao gurinchi enquiry cheyyi
Good video
Hi anna mee vooru ekkada
Super 🎉🎉 nice video bro ❤
Supperb 💪😍👍
Nice vidio Anniah❤❤
Super super bro 👌👌👌🙏🙏
ఆ తమ్ముడు శ్రీరంగాపురం పానగల్ కోట వనపర్తి జిల్లా
Hi bro superb.
Godali poojari cheppindhi nijame ayi vuntadhi
Awesome video Anna
Super video bro ❤❤❤
Brother Mahaboobnagar district lo Manyam konda ane devalayam kaladu akkada oka vedio theeyandi dayachesi
Super Bass
🙏ఓం నమఃశివాయ.Very Weldon Excellent videos. To be continued .. I will so happy to visiting places .Thanks to all good team work. Both are really heart full persons . highly succeeded.for may God bless to both of you.🙏
E video enthaku munde chusa bro mana channel loo malla repeat chesaru kada
Bro ee video already upload cheysavu ga
Dron tho chupettandi
సూపర్ అన్న వీడియో
Already once upon a time this video uploaded bro we want not repeated videos from you
Already episode upload chesaru anukunta
Bro ee video ne chennal lo vachindi Mali re-upload chasaru kada
Anna love you 😗
Hi Shahid garu
Memu ma chinnappudu panyam lo ne perigamu. Akkada ma nanna garu bank manager ga chesevaru. Ma childhood motham panyam lo ne gadichindi. Shivaratri vaste panekeswara swamy temple lo rathri motham screen meeda cinemalu vesevaru. Aa gudilo Abhishek am chesevallamu
Already chusam bro
Super anna jagratha bro meru
Main anantapur se ho
Super bro 🥰
Naakayithe aa chethulu narukunna athane paiki visirunthademo anukuntunna inko vishayam goddalitho mahamadheeyulu narakadamenti yedo suthitho pagalakottalani anukuntaru kadha
Super Anna
Superrrrr
Bro enkkada reals chesina
Anna memu kuda panyam anna