BJP Leader Paturi Nagabhushanam Shocking Comments On Kodali Nani & Vallabhaneni Vamsi | Tv5 News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ธ.ค. 2024

ความคิดเห็น • 16

  • @RamakrishnaNune-u4b
    @RamakrishnaNune-u4b 7 วันที่ผ่านมา +5

    మీరు చెప్పింది నిజం సార్,,,ఎన్నికలు జరిగిన తరువాత కొత్తగా పార్టీ మారి వచ్చేవాళ్ళు ఎవరిని టీడిపి,కానీ,జనసేన కానీ రానివ్వకూడదు

  • @nagasubbaraokolla6273
    @nagasubbaraokolla6273 8 วันที่ผ่านมา +7

    జగన్మోహన్ రెడ్డిని అరాచకానికి తెలుగుదేశం కార్యకర్త ఒక సైనికుడు లాగా పని చేశారు

  • @durgaprasad2891
    @durgaprasad2891 8 วันที่ผ่านมา +5

    తెలియకకాదు. ఎవ్వరు పంటించికోరు అనుకోని పిలిచారు ఇప్పుడు తెలియక అని మాట మారుస్తున్నారు.. సార్ నిజం

  • @AswarthaNarayana-bm2uq
    @AswarthaNarayana-bm2uq 8 วันที่ผ่านมา +6

    2019 నుంచి 2024 వరకు నష్టపోయిన వారిలో నెంబర్ వన్ టిడిపి కార్యకర్తలు వారి కుటుంబాలు నెంబర్ 2 టీవీ5 నెంబర్ త్రీ ఏబీఎన్ నెంబర్ 4 ఈటీవీ విల్లు కదా పార్టీకి పని చేసింది ఏది

  • @pathipatiramesh1270
    @pathipatiramesh1270 8 วันที่ผ่านมา +1

    Yes sir

  • @mravireddyravindra9480
    @mravireddyravindra9480 7 วันที่ผ่านมา +1

    Avuna

  • @vijayalakshminani613
    @vijayalakshminani613 8 วันที่ผ่านมา +2

    కూటమి ycp batch ni ఎవరిని cherchukokudadhu, వారు ఎప్పటికైనా ప్రమాదమే, పక్కలో ballaale

  • @kishorebellpau5314
    @kishorebellpau5314 7 วันที่ผ่านมา

    దూషణలు..కావు..సత్య భూషణములు..😜😇🤣

  • @boyapatichiranjeevi3631
    @boyapatichiranjeevi3631 8 วันที่ผ่านมา +3

    YCP అరాచకం చేశారు కాబట్టి TDP గెలిచిoది. వీళ్లు పొడుస్తారు అని కాదు. మమతా బెనర్జీ, బిజూ పట్నాయక్, క్రేజీవాల్ 3,4,సార్లు గెలిచేరు TDP 2 వ సారి గెలవదు ఇందుకే ఈ సారి పవన్ కళ్యాణ్ కే ఓటు వేస్తారు టిడిపి కి ఎవరినీ ఎదిరించే సత్తా లేదు

  • @sharmakondapi6541
    @sharmakondapi6541 6 วันที่ผ่านมา

    SIR MERU BJP PARTY KADA JAGAN CHESINADANI KI SUPORT YEYRIDO TELEYSSDA

  • @tavitirajupidugu8948
    @tavitirajupidugu8948 8 วันที่ผ่านมา

    AP nasanaaniki BJP kaaranam inkaa konasaagutundi CBN ni zero chesaaru

  • @KrishnappaBkd
    @KrishnappaBkd 8 วันที่ผ่านมา +1

    మూర్తి గారు చంద్రబాబు నాయుడు గారికి కార్యకర్తల అవసరం ఉంటాయి
    వార్డ్ మనోభావాలు అవసరంలే
    కావలసినంత
    జోగి రమేష్
    వల్లభనేని వంశీ
    పేర్ని నాని
    గుడివాడ గూట్లే
    లక్ష్మీపార్వతి
    రోజా
    అంబటి రాంబాబు
    మెంటల్ కృష్ణ
    శ్రీ రెడ్డి
    రాంగోపాల్ వర్మ
    వాడు ప్రభాకర
    ఇంకా చాలా మంది ఉన్నారు పేర్లు చెప్పుకుంటూ పోతే 500 పేజీల నోట్ బుక్ అయితుంది చంద్రబాబు నాయుడు కలెక్టర్ మనసులు
    తెలుగుదేశం కార్యకర్తలు కాదు
    టీడీపీ కార్యకర్తగా చెప్తున్నా

  • @3811-K
    @3811-K 8 วันที่ผ่านมา +2

    శిరీష వాడిని చూసినట్టులేదు చూసి ఉంటే అక్కడ నే వాణ్ణి చెప్పు తో కొట్టేది

    • @saiprasadsajja1546
      @saiprasadsajja1546 8 วันที่ผ่านมา +1

      😂😂😂😂

    • @KrishnappaBkd
      @KrishnappaBkd 8 วันที่ผ่านมา

      ఏమి రబ్బా అక్క ఉన్న గుడ్డిదా