1413. ఆత్మ జ్ఞాన మార్గములో ....

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ต.ค. 2024
  • భక్తి అవసరము లేదా ?....

ความคิดเห็น • 58

  • @tulasimutteh6258
    @tulasimutteh6258 3 หลายเดือนก่อน

    🙏🪔🙏జై గురు దేవ
    అద్భుత మైన మీ స్వీయ అనుభవం
    అనుభవానికి అతీత మైన ప్రాణ శక్తిని
    మాకు అందించిన మీ విశ్లేషణ కు నా ద్వాదశి నమస్కారములు 🙏🪔🙏

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  3 หลายเดือนก่อน

      మంచిగా జీవిద్దాము .. మంచే అన్ని సాధనల సారము ...

  • @gayazhussain-zz5by
    @gayazhussain-zz5by 3 หลายเดือนก่อน +1

    జ్ఞాన గురుదేవులకు హృదయపూర్వక నమస్కారములు

  • @radhikaatipamula2952
    @radhikaatipamula2952 3 หลายเดือนก่อน +1

    Simha Garjana...vintunnanu..chaala baga cheparu.Thank you

  • @chittibabuyelubandi5626
    @chittibabuyelubandi5626 3 หลายเดือนก่อน

    Janmadina Subhakankshalu Guru Garu

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  3 หลายเดือนก่อน

      thank you..మంచిగా జీవిద్దాము .. మంచే ధర్మము .. మంచే సత్యము .. మంచే సాధన ... మంచే తపస్సు .. మంచే జ్ఞానము .. మంచే దైవము .. మంచే సమస్తము ....

  • @lakshmig5088
    @lakshmig5088 3 หลายเดือนก่อน

    గురుదేవునికి శతకోటి ధన్యవాదములు. 🙏🙏🙏

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  3 หลายเดือนก่อน

      నేను గురువును కాదు సోదరి ... అయినా మీ అభిమానము సంతోషాన్ని కలిగిస్తున్నది ....god bless you.. be happy.. be good .. be kind ..

  • @ramakrishnam3705
    @ramakrishnam3705 3 หลายเดือนก่อน

    🙏🙏
    అన్న మీకు నా హృదయపూర్వక నమస్కారములు

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  3 หลายเดือนก่อน

      మంచిగా జీవిద్దాము .. మంచే ధర్మము .. మంచే సత్యము .. మంచే సాధన ... మంచే తపస్సు .. మంచే జ్ఞానము .. మంచే దైవము .. మంచే సమస్తము ....

  • @enjitibalaraju9535
    @enjitibalaraju9535 3 หลายเดือนก่อน

    🙏🌹❤️

  • @tumpalajyothi6699
    @tumpalajyothi6699 3 หลายเดือนก่อน +4

    ఆత్మ భందువుకు ప్రణామములు ....ఈ విశాల విశ్వములో ...భారత దేశము లో మాత్రమే మనం భగవంతులుగా పూజించే వారందర్ని పరిమితం చేశారు ...అంటే ఇదివరకు మన చుట్టూ వున్న చిన్న చిన్న దేశాలు భారత దేశం లోనే ఉండేవి ...ఈ దేశాలు మాత్రమే సనాతన ధర్మం పాటిస్తున్నాయి ...నేను నా సందేహాన్ని సూటిగా చెప్పలేకపోతున్నాను ...భగవంతుడు అంటే తత్త్వం అని తెలుసు ...కానీ భౌతిక రూపాలను ఋషులు భారత దేశం వరకే ఎందుకు పరిమితం చేశారు ...అంటే ...వాళ్ళు చెప్పేసరికి మిగిలిన భూ భాగములో మానవజాతి లేదంటారా ....అక్కడ జీసస్ , మహమ్మద్ పుట్టడం వలన వేరే ధర్మాలు వచ్చాయంటారా .....మంచిగా జీవించడమే ఆధ్యాత్మికత అని అర్ధమైన ...ఏవేవో చిన్న సందేహాలు ...మీకు నా సందేహం సముచితం అనిపిస్తే వివరించగలరు ...🙏

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  3 หลายเดือนก่อน +1

      మీరు అడిగిన ప్రశ్నకు సమాధానముగా ఇప్పుడే 66 వ శీర్షిక -- ఒకటిలో అనేకము ... అనేకములో ఒకటి వచ్చినది , వినగలరు ...god bless you.. be happy.. be good .. be kind ..

    • @tumpalajyothi6699
      @tumpalajyothi6699 3 หลายเดือนก่อน

      Thank you very much 🙏​@@divineplanet-designinglive1681

  • @srilakshmi5063
    @srilakshmi5063 3 หลายเดือนก่อน +1

    🙏

  • @HKsReelsReview
    @HKsReelsReview 3 หลายเดือนก่อน +1

    Yes, Good morning sir,
    God..is always beyond infinity and at the same time enveloped by infinity.
    అనంతం అనేది ఒక విశేషణం మాత్రమే, దానికి ప్రత్యేకమైన ఉనికి(existence) ఉండదు అని నా అభిప్రాయం. కాబట్టి అనంత ఆత్మ శక్తి కి కచ్చితంగా ఉనికి ఉండి తీరాలి. ఆ ఉనికే మన ఇష్ట దైవం.
    కానీ ఆయనని మనం ఎప్పటికీ ఎన్నటికీ నిజంగా పట్టుకోలేము, భౌతికంగా దర్శించలేము.
    "దేముడు ఎల్లప్పుడూ అనంతానికీ బయట ఉంటారు అదేసమయంలో అనంతంచే ఆవరించబడి ఉంటారు"
    Just like.. వేంకటేశ్వరుని చేతిలో చక్రం ఒకే సమయంలో clockwise & anti clockwise లో తిరిగినట్లు,
    Science పరంగా ఎలక్ట్రాన్ ఒకే సమయంలో వివిధ ప్రదేశాలలో ఉన్నట్లు !!

  • @sumithrasumukhi9457
    @sumithrasumukhi9457 3 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @RajeshP-fs6vw
    @RajeshP-fs6vw 3 หลายเดือนก่อน

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  3 หลายเดือนก่อน

      మంచిగా జీవిద్దాము .. మంచే ధర్మము .. మంచే సత్యము .. మంచే సాధన ... మంచే తపస్సు .. మంచే జ్ఞానము .. మంచే దైవము .. మంచే సమస్తము ....

  • @prasadg.r.n.2418
    @prasadg.r.n.2418 3 หลายเดือนก่อน

    గురువు గారికి నమస్కారం 🙏

  • @satyakumar9317
    @satyakumar9317 3 หลายเดือนก่อน +1

    ధన్యవాదములు

  • @Ujarukka
    @Ujarukka 3 หลายเดือนก่อน

    ,, 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Swarna963
    @Swarna963 3 หลายเดือนก่อน

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @prabhavathipotnuru4665
    @prabhavathipotnuru4665 3 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ammajiyalamanchili8156
    @ammajiyalamanchili8156 3 หลายเดือนก่อน

    ఓం నమో భగవతే వాసుదేవాయ

  • @geethalakshmisarathy7072
    @geethalakshmisarathy7072 3 หลายเดือนก่อน

    🙏🏻🙏🏻🙏🏻

  • @ramanaramana6863
    @ramanaramana6863 3 หลายเดือนก่อน

    ❤❤❤❤❤

  • @chittibabuyelubandi5626
    @chittibabuyelubandi5626 3 หลายเดือนก่อน

    Namaste

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  3 หลายเดือนก่อน

      మంచిగా జీవిద్దాము .. మంచే ధర్మము .. మంచే సత్యము .. మంచే సాధన ... మంచే తపస్సు .. మంచే జ్ఞానము .. మంచే దైవము .. మంచే సమస్తము ....

  • @prasadg.r.n.2418
    @prasadg.r.n.2418 3 หลายเดือนก่อน

    గురువు గారు, శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కూడా కదలదు అంటారు కదా, అలాగే కర్మలన్నీ నేనే చేయిస్తున్నాను, నా ద్వారానే చేయబడుతున్నాయి నీ ప్రమేయం లేదు అని శ్రీ కృష్ణుడు భగవత్ గీత లో చెప్పారు కదా. తప్పులు లేదా చెడు కార్యంలు ఎందుకు చేయబడుతున్నాయి ? తెలియచేయగలరు. ఈ ప్రశ్న తప్పు అయితే క్షమించండి 🙏
    G R N ప్రసాద్

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  3 หลายเดือนก่อน

      1412 శీర్షిక వినగలరు ...god bless you.. be happy.. be good .. be kind ..

  • @samuelvadala2120
    @samuelvadala2120 3 หลายเดือนก่อน

    THANQ❤UNIVARSE❤❤❤

  • @chittibabuyelubandi5626
    @chittibabuyelubandi5626 3 หลายเดือนก่อน

    Y.chittibabu.kolank

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  3 หลายเดือนก่อน

      మంచిగా జీవిద్దాము .. మంచే ధర్మము .. మంచే సత్యము .. మంచే సాధన ... మంచే తపస్సు .. మంచే జ్ఞానము .. మంచే దైవము .. మంచే సమస్తము ....

  • @RekhaP-e4i
    @RekhaP-e4i 3 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @bhagavathich7371
    @bhagavathich7371 3 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @mapallimuchatlu7929
    @mapallimuchatlu7929 3 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏

  • @KappetaSeshadriReddy-yv8cm
    @KappetaSeshadriReddy-yv8cm 3 หลายเดือนก่อน

    🙏🙏🙏