మాది రైతు ఉత్పత్తి దారుల పరస్పర సహాయ సహకార సంఘం లిమిటెడ్ అనకాపల్లి జిల్లా . మేము 500మేకలు తీసుకొని 10మందికి రైతులకు ఇవ్వాలని అను కుంటున్నాము అందరూ దళితులు SC lu .
నేల నేల కటలన emi లేక సంవత్సరానికి ఒకసారి నా కడుతే ఎంత కటలి చెపుతారా sir నాకు 2 ఏ క్కర ఉంది ఎంత లోన్ వస్తది ఏన్ని గొర్రెలను తెచ్చుకోవచ్చు sir కొద్దిగ చేపగలరు sir
100 గొర్రెలకు 1 ఎకరా గడ్డి ని చూపించాలి, షెడ్ కోసం రెండు సెంట్లు. దాని ప్రకారం మీరు plan చేసుకోవచ్చు. Emi విషయం బాంక్ వాళ్ళతో మాట్లాడండి. EMI గురించి స్కీం guidelines లో ఉండదు.
Sir, bank last 6 months statements annaru kadha.. Okavela ippativataku account lekunda only scheme gurinche aa bank lo account create chesthey appudu sir? Ela vasthundhi 6 months statement? Please cheppandi
ఇది పూర్తిగా బాంక్ వాళ్ళ ఇష్టం. కొందరు 5 సెంట్లు చాలు అంటారు, కొందరు 20 సెంట్లు ఉండాలి అంటారు. కొంచెం influence ఉంటే ఉపయోగించండి, బాంక్ వాళ్ళతో bargain చేయండి. ఇంకా వేరే మార్గం ఏమైనా ఉంటే వాళ్లనే అడగండి. చెప్తారు.
All nationalised banks eligible, వాళ్ళ కి అవగాహన వుంటే చేస్తారు. లేదంటే మాకు తెలీదు అంటారు. union bank వాళ్ళు ఐతే tondaraga chestharu naaku telisinanthavaraku
Yes, mana area ki set ayye breed edaina select chesukovachu. Mee Doctor garu certify chestharu avasaram aithe. Land problem emi ledu, meeru apply chesetappudu aadhar address pettandi, site photo gps tho teesukondi upload cheyandi.
ok sir thank you for your reply. Key promoter ante individual ga apply chesetapudu applicant e avuthara Inka project report em ayina sample vunte petandi ikkada mem maa veterinary doctors adiga AD gari ni adigina idea ledhu ani simple ga chepesthunaru
Sir నేను అప్లై చేయడం జరిగినది.లాండ్ నా భార్య పేరున ఉన్నది .SIA వారు land document should be in the name of applicant. అని తెలియజేశారు. అప్లై చేసినది నా పేరు మీద. edit application అనే అప్షన్ కూడ ఇచ్చారు. దీనికి ఒకే కుటుంబానికి చెందిన వారము కాబట్టి డాక్యుమెంట్ సరిపోతాయా లేదా తెలియజేయగలరు
Sir నాకు SIA వారు అప్రూవల్ ఇచ్చారు.... నేను అప్లై చేసినది 20 లక్షలు (100+5)... 8 లక్షల రూపాయలు బ్యాంక్ లోన్ కు లాండ్ మర్ట్ గేజ్ చేయమన్నారు...మా లాండ్ మార్ట్ గేజ్ కాదు...బ్యాంక్ మేనేజర్ గారు 8 లక్షలు సెక్యూరిటీ డిపాజిట్ చేయమన్నారు...8 లక్షలు నేను బ్యాంక్ లో సెక్యూటిరి డిపాజిట్ చేస్తాను అన్నాను...అయినా కూడా నెల రోజులు నుంచి తిప్పుతున్నారు...నిన్న గట్టిగా అడిగేసరికి application ను lander not interested అని రిటర్న్ కొట్టాడు....బ్యాంక్ లోన్ లేకుండా ఈ స్కీమ్ రన్ చేయలేమా... సబ్సిడీ వస్తుందా, లేదా... ఆ అవకాశం వుందా...తెలియజేయగలరు ....
Bank ane medium ద్వారా మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ ఈ స్కీమ్స్ ని ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళ అవసరం ఉంటుంది. మీరు ఎదో ఒక రూపంలో బాంక్ వాళ్ళతో సాధించుకోండి.. నేను వాటి గురించి ఇక్కడ మాట్లాడితే బాగుండదు.
Hands down best telugu video on NLM. Chala Baga explain chesaru. ధన్యవాదాలు విజయ్ గారు
Thank you..
Good and useful information.. Good job Dr. Vijay garu . God bless u sir
Thank you.
చాలా బాగా వివరించారు సార్🙏
🙏
Very good sir
Thanks anna u explain very well.
Respected sir please provide the (1)details of the registered lease period for sheep farming 500 + 25 sheep. (.2) Total extent of land required.
Useful information, thanks
🙏
బ్యాంకు లోన్ తో సంబంధం లేకుండా సొంత డబ్బుతో కోళ్ల ఫారం నిర్మించుకోవాలంటే బ్యాంకుల నుంచి ఏమేమి పొందాలి
😊thank you very much sir ❤
Very good for your reply,....
Valuable info sir.
Brother NLM scheme kinda boiler poultry farm pettukovacha andi .. plz reply me
Thank you for Knowledge sharing😍
🙏
E process kanisam 1year avutundemo
Chala valuable information sir thankyou
Welcome
Nice sir supar sir
Ok sir super nenu sheep farm pettalani undhi sir
All the best
Anna thank you soo much Anna 🎉
Sir maku correct ga 1 acre undhi 100+5 gorrela unit pettukundha anukuntunnanu kani ma daggara 10% self investment money 2 lack levu 1 lack matrame unnay levu memu pettukovacha? Aa paina cent bhumi ledhu
Telupagalaru.
No problem, 10% pettukuntamu ani bank vallaku cheppandi, adjust chesukovachu. 1 acre chalu.
Pig farm suicides gurunchi explain sir please 🙏🙏🙏🙏
B Veera Bhaskar Reddy nice super sir
🙏
Good
Good morning anna
Kolla farm loan gurinchi information kavalani koruthunna🙏
Sir Lease agreement ఎన్నీ yeras వుండాలి
Thank you sir
piggery unit gurinchi cheppandi brother.
మాది రైతు ఉత్పత్తి దారుల పరస్పర సహాయ సహకార సంఘం లిమిటెడ్ అనకాపల్లి జిల్లా . మేము 500మేకలు తీసుకొని 10మందికి రైతులకు ఇవ్వాలని అను కుంటున్నాము
అందరూ దళితులు SC lu .
ante ela sir
Hii anna
Bank loan with intrest Or
Without intrest aa bro
👍
నేల నేల కటలన emi లేక సంవత్సరానికి ఒకసారి నా కడుతే ఎంత కటలి చెపుతారా sir నాకు 2 ఏ క్కర ఉంది ఎంత లోన్ వస్తది ఏన్ని గొర్రెలను తెచ్చుకోవచ్చు sir కొద్దిగ చేపగలరు sir
100 గొర్రెలకు 1 ఎకరా గడ్డి ని చూపించాలి, షెడ్ కోసం రెండు సెంట్లు. దాని ప్రకారం మీరు plan చేసుకోవచ్చు. Emi విషయం బాంక్ వాళ్ళతో మాట్లాడండి. EMI గురించి స్కీం guidelines లో ఉండదు.
TQ sir
ఈ పధకం తెల్ల కార్డు వాళ్ళ కేనా అందరికి ఉందా?
Interest rate entha
12%
❤❤
Sir, bank last 6 months statements annaru kadha.. Okavela ippativataku account lekunda only scheme gurinche aa bank lo account create chesthey appudu sir? Ela vasthundhi 6 months statement? Please cheppandi
Raadu, Ala set kaadu, 6 months తర్వాత apply chesukondi
Hello Vijay garu,
NLM lo piggery farm gurinchi kuda oka video cheyagalaru
Thanks 🙏
I will try..
అన్న ఇది పేద ప్రజల పథకం కాదు ......3 సంవత్సరాలు ఐటీ కటి ఉండాలి ...అడ్వాన్స్ గా మన దెగర డబు ఉండాలి
IT filing అనేది ఆప్షనల్ మాత్రమే. కచ్చితంగా ఉండాలి అని లేదు. మన దగ్గర 10% డబ్బులు ఉంటే చాలు, బాంక్ వాళ్ళు మనకి లోన్ ఇవ్వగలిగితే చాలు
బ్యాంక్ వాళ్ళు సరి గా రెస్పాండ్ కావటం లేదు sir 😊
వేరే బ్యాంక్ ట్రై చేయండి. వేరే ఆప్షన్ లేదు
Please give details regarding piggery unit . What are the major difference between goat and piggery unit.
Will make a video on that in 2/3 days. Please stay connected.
అన్న పూర్తి డీటెయిల్స్ చెప్పవా
లాండ్ రెడీ చేసుకొని బ్యాంక్ loan కి వెళ్లవచ్చా,,మన డబ్బులు అవసరం లేకుండా బ్యాంక్ loan తో షెడ్, గొర్రెలు, mechinary అంత ప్లాన్ చేసుకోవచ్చా
Yes
chala baga chepparu brother.
Without Bank loan v can't get subsidy plan ah.....
Bank loan/bank guarantee required.
Sir bank ki surity urban property lekapothe ala sir
అన్న గొర్రెల పెంపకం అంటే మేము ఒక పోటెళ్లను మాత్రమే పెంచాలి అనుకుంటున్నాం female s లేకుండా దానికి వర్తిస్తదా అన్న
No
Maki ippudu approval ayindi.ipoudu manam pedite...oka vela governement anedi change ayite.... E scheme untunda...maku subsidy vastunda😊
Idi central government scheme. Guidelines prakaram. Ruling lo evarunna ivvalsinde.. lekunte courte ki kuda velle hakku meeku vuntundi.
Bro me no pedutara ala apply chasaru chaputara plz
Online lo apply cheyaali, video lo purthiga vundi okkasari purthiga chudandi.. artham kakapothe , tappadu anipisthe, 11am-2pm madhyalo call cheyandi. 9676139556
Pig farming gurinche chypande
స్కీం గురించి ఎవరు ఏమనట్లేదు అన్న ఏ బ్యాంకు
నాకు అర్థం కాలేదు మీరు ఎమ్ చెప్తున్నారు
Urban property kachitanga undala sir oka vela 20lacks project ki enni centlu undali తెలిసి ఉంటేచెప్పగలరు
ఇది పూర్తిగా బాంక్ వాళ్ళ ఇష్టం. కొందరు 5 సెంట్లు చాలు అంటారు, కొందరు 20 సెంట్లు ఉండాలి అంటారు. కొంచెం influence ఉంటే ఉపయోగించండి, బాంక్ వాళ్ళతో bargain చేయండి. ఇంకా వేరే మార్గం ఏమైనా ఉంటే వాళ్లనే అడగండి. చెప్తారు.
@@Vijayvetdoctor గవర్నమెంట్ జాబు ఉంటే అర్బన్ ప్రాపర్టీ అవసరం లేదా సార్
కొందరు బాంక్ వాళ్ళు accept చేయచ్చు. Bank vaaritho matladandi.
Shed construction కొరకు గ్రామ పంచాయతీ అప్రోవాల్స్ అవసరమా . ల్యాండ్ కన్వర్షన్ అవసరమా. తెలియ జేయ గళారు
Bank వారు approval అడుగుతారు. మీ పంచాయతీ ఆఫీసర్ ni kalavandi. వారు మీకు పూర్తిగా cheptharu.
కోళ్ల పెంపకం గురించి
Surely..
Bro.. NLM scheme ki IT returns guarantee kavala ( farmers ki it returns undavu kadha). Or bank guarantee chupisthe chala.
It returns not compulsary. Bank gaurentee kuda self finance vallaku మాత్రమే. Bank concent letter chaalu.
Enni rojula process
Online lo apply cheyadaniki inka open avaledhu sir
Mundhe gorrelu unna vallu apply chesukovaccha
Yes chesukovachu
@@Vijayvetdoctor thank you sir
Daily farm loan kosam ala apply cheyali.. Adi kuda cheppandi .
Dairy farm ki nlm lo అవకాశం లేదు, pmegp lo try చేయండి. Link description lo vundi
Ok thanks anna
Doctor garu commercial broiler poultry farm kosam ela chesukovali alage manam company tho integration cheste ela rayali project report..
Nlm scheme lo broiler farm ledu andi.
@@Vijayvetdoctorsir me number send me
Sir broiler poultry ki eee scheme varthisthunda
No only for layers adi kudaa abhivruddi chesina konni kolla jaataalanu matrame pettali..
Present govt job chestunna vallaki eligibility unda sir apply cheyadaniki
Yes no problem
సబ్సిడీ ఉంటుందా...?
Hi we have 240 sq fit area in our Village,shall we eligible for nlm
No minimum required is 1acre 10 cents
Project report vachina tharuvatha anni rojulu paduthundhi
మీ ప్రశ్న lo clarity ledu
Bro
Voter, aadhar oka district lo vundhi
Land maro district lo vundhi memu eligiable avutama????
No problem. Land vunna district lo apply cheyandi. Objection lekunda aadhar address marchukondi veelythe
Sir I am from Srikakulam district ముందు గుండా nlm sanction వచ్చినా తరువాత లోన్ టీసుకోవాల లేక ముందు లోన్ తీసు కోవాల
ఒక్కసారి మన వీడియో పూర్తిగా చూడండి, మీకే అర్థం అవుతుంది
Anna hdfc Bank lo estara
Ivvavachu కానీ ఖచ్చితంగా ఇవ్వాలని రూల్ లేదు అది వారి ఇష్టం. Kaani hdfc vaaru చాలా చోట్ల ఇవ్వడం లేదు
Own land ayi undala loan ki lease avuthada
Lease document also ok.
Sir నా పేరు venkateshwarlu J
నేను nlm స్కీమ్ కు అప్లయ్ చేసినాను నాకు ఏమైనా అంటే update కొరకు ఎవరిని అడగాలి
ఎప్పుడు apply chesaaru, doctor verification పూర్తి అయింద
Apply 01-07-2023
Bank update Dec 25
SLEC Riternd January 17
Re submit Feb 15 sir
Verification కాలేదు sir
ఎలాంటి బ్యాంకులు ఎక్కువ గా ఈ పథకం చేస్తాను అన్నా
All nationalised banks eligible, వాళ్ళ కి అవగాహన వుంటే చేస్తారు. లేదంటే మాకు తెలీదు అంటారు. union bank వాళ్ళు ఐతే tondaraga chestharu naaku telisinanthavaraku
Breed edaina select maname select chesukovacha, Land verechota address proof verechota undocha
Yes, mana area ki set ayye breed edaina select chesukovachu. Mee Doctor garu certify chestharu avasaram aithe. Land problem emi ledu, meeru apply chesetappudu aadhar address pettandi, site photo gps tho teesukondi upload cheyandi.
Maku already sheeps unnaye memu outgrazing ku tholathamu but maku proper ga shed ledhu memu apply chesukovaccha e scheme ku
Sure, kaani sanction vachina tarvata shed vesukovali.
Manam AP state lo start cheyalante akkadi local adress vundala
Site ekkada anedi main, adress emundi aadhar center lo apply chesthe 3 days lo maripotundi.
Age limit antha sir 60 plus varu applay cheyavacha sir
Bank accept cheyaru, future lo ibbandi padataaru, వద్దు లెండి. వేరే మార్గం chusukondi.
Surity ki polam and house adhii pettali
Bank vallato మాట్లాడండి వాళ్ళు ఎలా చెప్తే అలా. ఆ విషయం గురించి స్కీమ్ guidlines లో ఏమి vundadu.
Hi bro Subsidy All categories ki untunda OC BC SC and ST lekapothe only specific categories ka
All categories
NLM సర్టిఫికెట్ అవసరమా చెప్పండి బ్రో
ఏ సర్టిఫికేట్ గురించి మాట్లాడుతున్నారు
Broiler poultry farming if loan is their or not
Nlm scheam is their or not
Last date appudu eppudina chesuko vacha
Inko 2 years varaku apply chesukovachu
Bank loan gurinchi konchem detail ga chepara ante interest entha padathadhi ani manam enni years lopu aa loan clear chesukovachu ala
Interest 1 rupee vundachu bank ni batti maarutundi.. 3 to 5 years lopu clear cheyali.. ఇతర విషయాలు బాంక్ వాళ్ళతో కూర్చొని మాట్లాడండి.
ok sir thank you for your reply. Key promoter ante individual ga apply chesetapudu applicant e avuthara Inka project report em ayina sample vunte petandi ikkada mem maa veterinary doctors adiga AD gari ni adigina idea ledhu ani simple ga chepesthunaru
Yes. Project report gurinchi small video pedathanu.. today keep on watching.. 👍
Land Anedhi Urban Area Lo Chupinchaala Leka Rural Area Lo Chupinchaalaaa
🙏Land gurinchi scheme guidelines lo vundadu, bank vaallu ela chepthe ala follow avvalsinde.
Sir Oka group 5members kalipi unit pettukovacha
Pettochu, guidelines purthiga chudandi.
Sir bank 6 month statement compulsary naa
Guidelines lo vundi kabatti pettali
Shed ki land ante gaddi penche distance 1km unte eligible eyna
Yes
ఈ NLM sceme కు employs అర్హులేనా?
Yes
Sir baffelos ki ledha 50% subsidy sceem
Ledandi. Mana channel lo pmegp scheme gurinchi vundi chudandi. Andulo 35% subsidy vundi
Sir లాండ్ లేకుండా 5 acres lease unte apply చేయవచ్చా
Tappakunda
Sir, project document preparation ki private agencies unnai annaru kada... In case mee daggara emaina valla adress or phone number unte cheppandi sir.
7075648928 try this. If not responding WhatsApp me.
నాకు 1ఏకార ఉది. 100గొర్రెలు కావాలి ఏమన సురిటి పేటన్న అన్న
Bank వారిని అడగoడి
Contact no.send me
అన్న గారు అప్లికేషన్ చేసేటప్పుడు
కీ ప్రమోటర్, అంటే ఎవరు?
అప్లై చేసేవాళ్లనే కీ ప్రమోటర్ అంటారు.. same details fill cheyandi
THANK YOU @@Vijayvetdoctor
Hai anna nenu 50 gorrelato start cheddam anukuntunna lone estara
Nlm lo kudaradu. Pmegp lo try cheyandi.
ప్రాజెక్ట్ రిపోర్ట్ కావాలి సార్ ఎవరు ఇస్తారు సార్ ఫోన్ నెంబర్ ఉంటే సెండ్ చెయ్యండి
2 రోజుల తర్వాత నాకు కాల్ చేయండి చెప్తాను 9676139556
Hello brother...
Urban area lo land unte matrame bank vallaki shoority ki use avtundani annaru nijamena dayachesi telupagalaru
మీరు అది బాంక్ వాళ్ళతో deal చేసుకోవాల్సిందే. వాళ్ళు ఎలా చెప్తే అలా చేయాల్సిందే, లోన్ ఇచ్చేది వాళ్లే కాబట్టి, వాళ్ళ rules ప్రకారం మనం వెళ్లాల్సిందే.
TQ bro
Hi anna alredy adhi ina subsidy pmegp lone tesukuntya malli nlm lone kida tesuko vacha anna
ఒకే ప్రాజెక్ట్ కోసం అయితే తీసుకోకూడదు. భవిష్యత్ లో చాలా ఇబ్బంది పడతాము. వేరే ప్రాజెక్ట్ ఐతే పెట్టుకోవచ్చు.
@@Vijayvetdoctor tqq brother your reply and .. tqq for your valuable information 😇
Bank vallu oppukoru anna em cheyali
Vaallu voppukokapothe manam emcheyalemu
Hi sir .... Apply chesukodaniki last date emaina untundha sir
లేదు. 2026 వరకు ఎప్పుడైనా apply చేసుకోవచ్చు
sir reply in english please sir ...I require project report and experience certificate for nlm goat project report rsir? thank you
Pls consult your local vet doctor first, and then tell me, i will help.
Sir నేను అప్లై చేయడం జరిగినది.లాండ్ నా భార్య పేరున ఉన్నది .SIA వారు land document should be in the name of applicant. అని తెలియజేశారు. అప్లై చేసినది నా పేరు మీద. edit application అనే అప్షన్ కూడ ఇచ్చారు. దీనికి ఒకే కుటుంబానికి చెందిన వారము కాబట్టి డాక్యుమెంట్ సరిపోతాయా లేదా తెలియజేయగలరు
Revenue department vaari daggara land meeru ఉపయోగించుకోవచ్చు అని తెలిపే విధంగా డాక్యుమెంట్ రెడి చేసుకొని అది అప్లోడ్ చేయండి.
Number send me bro
Sir నాకు SIA వారు అప్రూవల్ ఇచ్చారు.... నేను అప్లై చేసినది 20 లక్షలు (100+5)... 8 లక్షల రూపాయలు బ్యాంక్ లోన్ కు లాండ్ మర్ట్ గేజ్ చేయమన్నారు...మా లాండ్ మార్ట్ గేజ్ కాదు...బ్యాంక్ మేనేజర్ గారు 8 లక్షలు సెక్యూరిటీ డిపాజిట్ చేయమన్నారు...8 లక్షలు నేను బ్యాంక్ లో సెక్యూటిరి డిపాజిట్ చేస్తాను అన్నాను...అయినా కూడా నెల రోజులు నుంచి తిప్పుతున్నారు...నిన్న గట్టిగా అడిగేసరికి application ను lander not interested అని రిటర్న్ కొట్టాడు....బ్యాంక్ లోన్ లేకుండా ఈ స్కీమ్ రన్ చేయలేమా... సబ్సిడీ వస్తుందా, లేదా... ఆ అవకాశం వుందా...తెలియజేయగలరు ....
Bank ane medium ద్వారా మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ ఈ స్కీమ్స్ ని ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళ అవసరం ఉంటుంది. మీరు ఎదో ఒక రూపంలో బాంక్ వాళ్ళతో సాధించుకోండి.. నేను వాటి గురించి ఇక్కడ మాట్లాడితే బాగుండదు.
Ippudu Hunda
Bank vallu Urban property adugutunnaru proof ga, raithulaku urban propertyies vundavu maximum appudu ela??
Bank vaallatho matladandi, matladinchandi, convince cheyandi leda vaallu cheppinattu cheyandi. Vere option ledu.
ప్రాజెక్ట్ రిపోర్ట్ నమూనా ఉంటే పంపండి
Nathavaram Agri and Horticulture formar Producers Mutually Aided Co-Opretive Society Ltd
Pls consult your local vet doctor.
th-cam.com/video/dYcF5UhK-DE/w-d-xo.html
I am working in Bangalore, shall i setup on my name in our hometown with the help of my parents? proofs and land will be on my name.
Why to take risk, you can apply on your parents name directly.. you can follow-up, moniter from there.
Sir natu kollaku subsidy vuntundha
సంకర జాతి నాటు కోళ్లు layers పెట్టుకోవచ్చు..
100/-ke 30/- persentage Bank vaaru adugutunaaru
Local problems ni మీ పద్ధతిలో మీరు పరిష్కరించుకోవాలి.
Poultry project report cheyandi bro
Pls contact me after 2 days
@@Vijayvetdoctornumber pls..
Only natu kollu ye na layers, బ్రాయిలర్ kuda pettocha?
Apply chesukovadaniki website panicheyyatam ledhu
Server busy ga vundachu, try again after some time.
Anna E scheme eppativaraku vuntundi
2026
Sir land ma amma peru meeda 1acre undi,,nenu apply cheyalante ela sir,,,,,,, land mana peru meeda undala,,,?.
Leka parvaleda sir,,,,?
Tappakunda land evari perumeeda vunte vaalle apply cheyali, lease aggreement rayinchukondi mee peru meeda. Saripotundi
Sir Lease agreement ఎన్నాలు kaavali I mean ఎన్ని ఏళ్లు వుండాలి....
5 years
Sir govt job unna vallaku vasthadha nlm loan
Surely if all documents are కరెక్ట్
@@Vijayvetdoctor tqq sir
ANNA.MEERUCHALA.BHAGA.EXPLAIN.CHESERU.KHANI.MANAM.KANTULU.ELAKATTUKOVALI.TELAPUGALARU.PLEASE
Emi laga vuntundi. Bank vaallu Deeni gurinchi cheptharu. I tell about scheme guidelines only.