జగన్ కి లండన్ టాబ్లెట్స్.. పాపం మా అన్నకి మానసిక స్థితి బాలేదు | Seemaraja, Kirak RP Exclusive

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ต.ค. 2024

ความคิดเห็น • 7

  • @vijayasakhumalla2300
    @vijayasakhumalla2300 4 หลายเดือนก่อน +2

    పాపం జర్నలిస్టు చూడలేదు సచివాలయం సిబ్బంది కూడా ఆయన ఒక్కసారి కూడా చూడలేదంట వాళ్లు కూడా గోల పెడుతున్నారు వాళ్ళ దగ్గరికి వచ్చి ఒక్కసారి కూడా మాట్లాడలేదంట వాళ్లు మనోభావాలు దెబ్బతిని అందుకే ఓట్లు వేయలేదంట వాళ్ళు నిన్ను చెప్తున్నారు వాళ్ళు సచివాలయం సిబ్బంది వీళ్ళు డబ్బులు అన్ని కూడబెట్టిన డబ్బులు అన్ని వేరే దానికి వాడేసాడంట అది కూడా వాళ్ళు చెప్తున్నారు ఉద్యోగస్తుల్ని మంచిగా చూసుకోవాలి మన ఇంట్లో పని చేసే పని పిల్లని మనం ఎంత బాగా చూసుకోవాలి అది మళ్లీ అంత బాగా చూసుకుంటది వాళ్ళు కూడా అంతే పనులతో పోలుస్తుందని కాదు మనకు సేవ చేసే వారిని మనం మంచిగా చూసుకుంటేనే వాళ్ళు మనకే మంచిగా చూసుకుంటారు ముఖ్యంగా రాజకీయ నాయకులు వాడు మొహం పెట్టి ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టాడా ఓడిపోయింది ఏడుపు మొహం వేసుకుని మల్లని ఆనంద కూడా ప్రజలపై వేస్తున్నాడు

  • @bujjammaammu2965
    @bujjammaammu2965 4 หลายเดือนก่อน +1

    మేడం గారు మీరు నవ్వు ఆపుకుంటున్నారు కదా😊😊

  • @VASISHTA.
    @VASISHTA. 4 หลายเดือนก่อน

    నిజం. వివేకా సార్ కేసు వల్లనే నేను వైసీపీ కి వోట్ వేసింది. ఆ కేసు తేల్చనీక పాయె, మా గడికోట శ్రీకాంత్ రెడ్డి ఎలక్షన్ లకు తప్ప మళ్ల ఆయన నియోజక వర్గం జనాలు ఉండారా పోయినారా అని కూడా పట్టించుకోడు. మా కోసం ఏ పోరాటం చెయ్యడు కానీ అవినాష్ రెడ్డి నీ అరెస్ట్ చేస్తారు అంటే చొక్కా చించుకుంటా వచ్చి రాజీనామా చేస్తా అంటాడు. అందుకే వోన్ని వొడగొట్టినాము.

  • @forustore2363
    @forustore2363 4 หลายเดือนก่อน

    Evarikaina gelupu otamulu saswatham kadhu adhi gurthu pettukondi. E sari meeeru ichina Hamilton neraverchakapothe mee paristhiti goramga untadi

  • @anjalidevib7565
    @anjalidevib7565 4 หลายเดือนก่อน +2

    Thu meerem manushulu..eppudu athani meedha edusthuntaru ..meeru veskondi tablets ...