Ap Tet Final Key Release Date 2024 | Ap Tet Final Results 2024 | Ap Tet Latest News Today | Ap Tet

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ต.ค. 2024

ความคิดเห็น • 596

  • @Rajakondapuram
    @Rajakondapuram 4 วันที่ผ่านมา +226

    మౌస్ ప్రాబ్లెమ్ 2,3 సార్లు నొక్కితే గానీ save and next పడటం లేదు సిస్టమ్ కూడా ప్రాబ్లెమ్ వల్ల , కరెక్ట్ గా నొక్కిన వేరేది పడ్తుంది

    • @subha.foodies4890
      @subha.foodies4890 4 วันที่ผ่านมา +13

      @@Rajakondapuram yaa 💯 same problem

    • @MK_2017
      @MK_2017 4 วันที่ผ่านมา +5

      Same

    • @sdshahina9090
      @sdshahina9090 4 วันที่ผ่านมา +7

      Yes same problem but 2 bits kuda last lo pettaledu ani vachindhi

    • @User-e2w2f
      @User-e2w2f 4 วันที่ผ่านมา

      ​@@sdshahina9090haa

    • @MalathiJanni-e2t
      @MalathiJanni-e2t 4 วันที่ผ่านมา +4

      Yes same problem

  • @Meenamma555
    @Meenamma555 4 วันที่ผ่านมา +72

    నాకు అలాగే అనిపించింది సార్, నేను ఆప్షన్స్ ఏం పెట్టానో నాకు గుర్తుంది కానీ రెస్పాన్స్ షీట్ లో నేను పెట్టిన ఆప్షన్ కాకుండా వేరే ఆప్షన్ చూపిస్తుంది దాని గురించి నేను చాలా కన్ఫ్యూజ్ అయ్యాను.

    • @k.nagamanikusireddi5073
      @k.nagamanikusireddi5073 4 วันที่ผ่านมา +2

      Same problem

    • @Rajesh0505-y2z
      @Rajesh0505-y2z 4 วันที่ผ่านมา

      Option change chesina taruvatha save & next kottali sir.lekapothe save kadu

    • @sekhar7227
      @sekhar7227 4 วันที่ผ่านมา

      Nenu kuda sir

    • @manjusharyali7726
      @manjusharyali7726 4 วันที่ผ่านมา

      Same problem

    • @Meenamma555
      @Meenamma555 4 วันที่ผ่านมา

      @@Rajesh0505-y2z అయ్యో ! ఎగ్జామ్ రూల్స్ అన్ని తెలుసండి. కాకపోతే కొన్ని ప్రశ్నలకు నేను పెట్టిన ఆప్షన్ నాకు గుర్తుంది, అయితే రెస్పాన్స్ షీట్ చూసినప్పుడు తెలిసింది నేను ఈ ఆన్సర్ పెట్టలేదు కదా ఇలా ఎలా మారిపోయింది ఈ ఆన్సర్ ఎందుకు పెట్టారు నేను తెలిసిన ఆన్సర్ ఏ కదా అనే ప్రశ్నలు నాలో నాకే అనిపించాయి. సో ఇప్పుడు అర్థమైంది చాలామందికి అలాగే అనిపిస్తుంది అని అందుకే నా అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది.

  • @anjaneyulubodigiri2044
    @anjaneyulubodigiri2044 4 วันที่ผ่านมา +22

    అందరికి 15మర్క్స్ కలిపితే బాగుండు

  • @ManjubhargaviUriti
    @ManjubhargaviUriti 4 วันที่ผ่านมา +27

    Biology valaki maths chala kastam avtundhi Anna..
    Ee vishayam gurinchi koncham highlight chesi
    Biology 30 Maths 15 Marks aitae
    Mak memu PROOVE cheskogalam kada

  • @valireddiappalanaidu6483
    @valireddiappalanaidu6483 4 วันที่ผ่านมา +30

    Tet cum trt pettali sir

  • @harichandar7104
    @harichandar7104 4 วันที่ผ่านมา +50

    సార్ ఎగ్జామ్స్ లో నేను కూడా ఆప్షన్ కరెక్ట్ పెట్టాం సార్ సేవ్ ఓకే అయింది కానీ వేరే ఆప్షన్ చూపిస్తుంది చాలా బాధనిపిస్తుంది సార్ 😢😢😢😢😢

    • @sujathavinakoti2908
      @sujathavinakoti2908 4 วันที่ผ่านมา +2

      Yes sir same problem

    • @Ssv778
      @Ssv778 4 วันที่ผ่านมา

      I have faced same problum, nenu correct ga ne petesanu options but ,response sheet lo chusi shock lo vunna, eakada problum, nenu save and next bagane gurthu petukoni use chesa but eadhe situation dsc lo jarigithe anthe eanka

    • @VibewithANU478
      @VibewithANU478 4 วันที่ผ่านมา

      Yes, same

    • @PhanisriCheekatla
      @PhanisriCheekatla 4 วันที่ผ่านมา

      Yes same problem

    • @Davidnphysics
      @Davidnphysics 4 วันที่ผ่านมา

      avunu nijam bro

  • @lavanyasalihundam5094
    @lavanyasalihundam5094 4 วันที่ผ่านมา +54

    Asalu biology vallaki maths 30 marks undatam biology 15 marks undatam chala darunam 😢

    • @p.venkat1232
      @p.venkat1232 4 วันที่ผ่านมา +10

      Biology 30 ki,,, maths 15 & physics 15 unte better

    • @lavanyasalihundam5094
      @lavanyasalihundam5094 4 วันที่ผ่านมา +3

      Avunandi

    • @PhanisriCheekatla
      @PhanisriCheekatla 4 วันที่ผ่านมา +3

      Avunu

    • @sujathatalari3294
      @sujathatalari3294 4 วันที่ผ่านมา +5

      Science vallaku maths main subject la yekkuva marks ki ivvadam valana biology students chala ibbandi padutunnaru

    • @M.lakshmiTammu
      @M.lakshmiTammu 4 วันที่ผ่านมา +1

      Avunu

  • @visible4267
    @visible4267 4 วันที่ผ่านมา +10

    సార్ ఇప్పుడు టెట్ నార్మలైజేషన్ చేయాలి అందరికి, నెక్స్ట్ డీఎస్సీ లేద టెట్ అన్నీ ఆఫ్‌లైన్ ఇవ్వాలి ఇది చాలా దారుణం సార్ ఎందుకంటే అన్నీ ప్రశ్నలకు సమాధానాలు గందరగోళపరిచారు

  • @Raj-d6z8l
    @Raj-d6z8l 4 วันที่ผ่านมา +11

    Nenu పెట్టిన aswaer రాసుకొని vachnu..బట్ answer vere పెట్టినట్టు వచ్చింది...30 బిట్స్ answer pettntu vasthumdhi😢😢

    • @Kambham2007
      @Kambham2007 3 วันที่ผ่านมา

      Naku kuda 26 bitski

  • @yamunakuttuboyina8484
    @yamunakuttuboyina8484 4 วันที่ผ่านมา +6

    ఔను అన్న నేను ఇప్పుడే చూసాను చాలా భాదగా ఉంది నేను పెట్టిన ఆప్షన్ నాకు గుర్తుంది కానీ వేరే ఆప్షన్ ఉంది నాకు 80 నే వచ్చాయి.

  • @sureshadasanapalli6704
    @sureshadasanapalli6704 4 วันที่ผ่านมา +71

    ఒక్కరు చెబితే అది నమ్మశక్యం ఉండదు..... కానీ వందలో 70 శాతం మంది అదే చెప్తున్నారు. ఒక ఆప్షన్ పెడితే వేరే ఆప్షన్ చూపిస్తుందని మొదటిసారి ఒక ఆప్షన్ పెట్టి సేవ్ చేసి నెక్స్ట్ రెండోసారి మార్చితే ఆ ఆప్షన్ చూపించడం లేదు అనేది తర్వాత క్లారిటీ వచ్చింది... ఇది క్లారిటీ అవ్వాలి

    • @Ksr123-y1u
      @Ksr123-y1u 4 วันที่ผ่านมา +4

      ఇదేదో సంథింగ్ సంథింగ్ హై

    • @SandhyaSanapala
      @SandhyaSanapala 4 วันที่ผ่านมา +1

      Yes bro nenu kuda change chesina option save avledu

    • @krishnavenisrinivasula8427
      @krishnavenisrinivasula8427 4 วันที่ผ่านมา +2

      Yes same pblm sir

    • @Supriyakuruvella
      @Supriyakuruvella 4 วันที่ผ่านมา +3

      Naku same problem oka answer pedite respones sheet lo inko answer chupisthudhi 😢

    • @JobSora-ds5op
      @JobSora-ds5op 4 วันที่ผ่านมา +2

      Yes sir Naku kuda change chesina option save kaledu

  • @harichandar7104
    @harichandar7104 4 วันที่ผ่านมา +19

    తెలిసిన ఆన్సర్ కరెక్టు గా సేవ్ చేసి నెక్స్ట్ కొచ్చిన్ వెళుతున్నాం కదా ఇప్పుడు అవి వేరే ఆప్షన్ చూపుతుంది ప్లీజ్ సార్ ప్రభుత్వానికి మీరు ఒక లెటర్ రాయండి ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల తరుపున సార్ ప్లీజ్

  • @rckyrashad2595
    @rckyrashad2595 3 วันที่ผ่านมา +8

    అందరు చెప్పు తుంటే నేను ఏదో అనుకున్న కానీ ఇప్పుడు నా పేపర్ (social )రెస్పాన్స్ షిట్ చూసాక నేను కరెక్ట్ అప్షన్ నే పెట్టాను, సేవ్ అండ్ నెక్స్ట్ కూడా చేశాను. నాకు బాగా గుర్తు నేను పెట్టిన అప్షన్ కానీ ఇప్పుడు రెస్పాన్స్ షిట్ లో వేరే అప్షన్ చూపిస్తుంది సార్ 😔😔😔😔ఇలా ఎలా మా అందరి తరుపున మీరే ప్రభుత్వం కి లెటర్ రాయండి సార్ మాకు న్యాయం జరిగేల చుడండి sir...

  • @LakshmiJi-y7e
    @LakshmiJi-y7e 4 วันที่ผ่านมา +12

    Yes 🙏🏻🙏🏻 నాది ఇది ప్రాబ్లెమ్ వల్ల ఇబద్ధి పడుతున్న ము సార్ ఇప్పుడు ఎలా అందిరి పరిసతి ఇది మేము ఏమి చేయాలిసార్

  • @SaiLohith2020
    @SaiLohith2020 4 วันที่ผ่านมา +31

    Sir adrustavanthudike job annatlu undi oka option pedithe inkoti chupisthundi inka OC valla jeevitalu inthena sir OC vallu votes veyara goppa gane undi govt theeru

    • @radhamohan9607
      @radhamohan9607 4 วันที่ผ่านมา +2

      Same problem 😅oc then age ayipothondhi...😢 Ippudu oka option petti vaste inkoti chopisthondi...Inka qualifie ayinatte...😂😂

    • @PhanisriCheekatla
      @PhanisriCheekatla 4 วันที่ผ่านมา +1

      Same problem

    • @sridharschemistryworld476
      @sridharschemistryworld476 4 วันที่ผ่านมา +2

      Oc vallam andharu bayataku vachi ....gattiga edaina cheyyali

    • @satyabhavani1835
      @satyabhavani1835 3 วันที่ผ่านมา

      Iam oc candidate oc lo puttadam papam anela chestunnaru

  • @rajeswari-l2v
    @rajeswari-l2v 4 วันที่ผ่านมา +8

    Oc ki cut off tagginchamanandi

  • @Skp_Ayn
    @Skp_Ayn 4 วันที่ผ่านมา +11

    Yes anna oka option pedithe inka option chupisthundi

  • @harichandar7104
    @harichandar7104 4 วันที่ผ่านมา +11

    సర్ తెలిసిన ఆన్సర్స్ కరెక్ట్ పెట్టాం సార్ అవి ఇప్పుడు వేర్ ఆప్షన్ కింద చూపిస్తుంది మరి మేము నష్టపోతున్నాం కదా సార్ ప్లీజ్ మా ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులు తరఫున ప్రభుత్వానికి లెటర్ రూపంలో తెలియజేయగలరు నిరుద్యోగుల కొరకు మీరు ఒక మంచి హెల్ప్ చేసినట్టు ఉంటుంది సార్

  • @chitrasrinivasreddy2141
    @chitrasrinivasreddy2141 5 วันที่ผ่านมา +50

    Ma biology school eng medium vallaki chala anyayam.....maths 30marks,phy10....just ma subject 10marks ne

    • @g.sugunasugu.suguna6832
      @g.sugunasugu.suguna6832 4 วันที่ผ่านมา +2

      S

    • @jagannadhamsowmyashree7726
      @jagannadhamsowmyashree7726 4 วันที่ผ่านมา +3

      True andi ..

    • @ManjubhargaviUriti
      @ManjubhargaviUriti 4 วันที่ผ่านมา +5

      Ee vishayam gurinchi koncham highlight chesi
      Biology 30, Maths 15 Marks aitae
      Mak memu proove cheskogalam kada
      Meeru cheppindhi nijam

    • @AppuAppu-j9e
      @AppuAppu-j9e 4 วันที่ผ่านมา +3

      Biology vallaki chala anyame jarugutundi bro

    • @jagguchetu472
      @jagguchetu472 4 วันที่ผ่านมา

      Nijame

  • @madhutirumalasetti7774
    @madhutirumalasetti7774 4 วันที่ผ่านมา +5

    Malli Tet conduct cheseyn la chudandi sir

  • @aravavanaja300
    @aravavanaja300 4 วันที่ผ่านมา +35

    Asalu biology vallaki chala anyayam jarugutha undhi bro 1. Post lu undav 2. Koddho goppo post lu undhi antey maths 30marks , adhi ba sub kadu 10th thone adhi pothundi , andariki nitya jeevitham lekka lu theliyali antey mari social vallaki enduku maths pettaru ? Emi vallaki kuda nitya jeevitham lo maths avasaram kada telugu, eng, social, andariki maths undaali kada undadhi. 3. Ma sub 12 marks ki echi , maths 30marks enti a!yam kakapothe .

    • @angelsweety1231
      @angelsweety1231 4 วันที่ผ่านมา

      Yes nenu agree avvutanu kani biology kadu maths physics and bio vallu 60 marks three subjects vadavali ade social vallaki 60 social untundi

    • @angelsweety1231
      @angelsweety1231 4 วันที่ผ่านมา

      Physics vallu biology em papam chesaru maa subject 15 marks

    • @BakaaBakaa-m9f
      @BakaaBakaa-m9f 4 วันที่ผ่านมา +1

      ​@@angelsweety1231 సోషియల్ అంటే 4 సబ్జెక్టుల సమ్మేళనం, మీరు సోషియల్ సబ్జెక్టుతో కంపేర్ చేయవద్దు.

    • @tirupatimanchala663
      @tirupatimanchala663 4 วันที่ผ่านมา +1

      I am also agree with uu

    • @jashmitabisayi6622
      @jashmitabisayi6622 4 วันที่ผ่านมา +1

      I'm also agree with you

  • @sukanyasikha2943
    @sukanyasikha2943 4 วันที่ผ่านมา +7

    DSC ki aina andariki okey roju okey paper pettamani adagandi sir...ma tharupuna...ila roju ki oka paper pedithey ela pramanikam avutundi

  • @ismartcreativeminds
    @ismartcreativeminds 4 วันที่ผ่านมา +11

    Sir school assistant exams kuda alagay different ga vachai question papers 😢

  • @sithasitham9738
    @sithasitham9738 4 วันที่ผ่านมา +9

    Yes sir...డిస్ప్లే విధానం...అస్సలు బాగులేదు.... గతం లో ఉండే విధంగా ఉంటే సరిపోద్ది

    • @endluriprameela
      @endluriprameela 4 วันที่ผ่านมา +4

      Sir DSC online kakuneda off line kavali

  • @chinnaraopangi-ln5tr
    @chinnaraopangi-ln5tr 4 วันที่ผ่านมา +10

    చాలా మంది కి ఒక ఆప్షన్ సెలెక్ట్ చేస్తే వేరే ఆప్షన్ చూపిస్తుంది కావున దీనికి లోపం ఎక్కడ జరిగిందో పరిశీలించిన తర్వాతనే రిజల్ట్ అనౌన్స్మెంట్ చేయాలి సార్ లేకపోతే చాలా నష్ట పోతము సార్ మేము అంత అంత కాన్ఫిడెంట్ గా కరెక్ట్ అన్ని సెలెక్ట్ చేసిన ఆప్షన్ కూడా వేరే ఆప్షన్ చూపిస్తుంది

  • @ankanichinababu6920
    @ankanichinababu6920 4 วันที่ผ่านมา +13

    Offline లో పెడితే ఈ గొడవ ఉండదు

  • @BakaaBakaa-m9f
    @BakaaBakaa-m9f 4 วันที่ผ่านมา +18

    2022 TET normalisation 2024 TET కీ అమలు చేయాలి

  • @VennelaKomarika
    @VennelaKomarika 4 วันที่ผ่านมา +6

    Brother memu maku kuda ilane jarigindi ante meru...Rakashaka Thantram vupayogistunnara...Annaru..memu Rakshaka Thantram use cheyaledu Brother...memu answer okati pedithe response sheet lo verela vundi

  • @ThogatiAnkarao
    @ThogatiAnkarao 4 วันที่ผ่านมา +12

    Respond sheets lo vere options chupisthundhi

    • @chandakagayatri
      @chandakagayatri 4 วันที่ผ่านมา +1

      Same problem and 1 or 2 bits kadhu total 15 bits

  • @nootanamayuritelli4691
    @nootanamayuritelli4691 4 วันที่ผ่านมา +10

    Sir nenu save and next button tho problem face chesanu sir nenu.answer pettinapatiki kuda double click cheyalsi vachindi. appude green colour lo ki change ayyindhi aa problem ayyithe face chesanu sir.and mouse paiki kindaki kuda sariga move avvaledhu.

    • @MalathiJanni-e2t
      @MalathiJanni-e2t 4 วันที่ผ่านมา +1

      Yes sir same nenu koda alage problem face chesanu

    • @nagamanib4745
      @nagamanib4745 4 วันที่ผ่านมา

      Mouse click daggara same problem vachindhi naaku kuda

  • @Umasridlm-u7b
    @Umasridlm-u7b 4 วันที่ผ่านมา +5

    Avunu sir respond sheets lo veroka option chupisthundi

  • @NandiniNandu-e8w
    @NandiniNandu-e8w 4 วันที่ผ่านมา +3

    TET rasi qualifi kani vallu Chala nastapotunam,exam lo aption petindi vokati kani key chupistundi vokati ,Mali TET conduct cheyali sir

  • @GSOMASEKHAR-b3h
    @GSOMASEKHAR-b3h 5 วันที่ผ่านมา +8

    Navi kuda two bits alage chupisthunnaie sir

  • @SrinuKandelli-vi7yt
    @SrinuKandelli-vi7yt 4 วันที่ผ่านมา +13

    TeT SGT papers kastamga vundi sir DSC baduluga, TET Cum TRT pettamani video cheyandi sir government ki 20% Waitegu miss 😢😢 a Utama sir leka pothe 1Month break echi Malli TET petamani Video post cheyandi sir 😢😢

    • @SrinuKandelli-vi7yt
      @SrinuKandelli-vi7yt 4 วันที่ผ่านมา +3

      Replay pettandi sir All

    • @sriArts369
      @sriArts369 4 วันที่ผ่านมา +4

      Tet cum trt

    • @PavithraB-jp1tj
      @PavithraB-jp1tj 4 วันที่ผ่านมา +3

      Yes bro

    • @metlaharibabu5718
      @metlaharibabu5718 4 วันที่ผ่านมา

      Trt cum trt

    • @mohammedmobeena4156
      @mohammedmobeena4156 4 วันที่ผ่านมา +3

      Yes sir tet com trt pettandi sir plz konchum video చేయండి sir 🙏 dani గురించి

  • @Ramnuvvula
    @Ramnuvvula 4 วันที่ผ่านมา +7

    Jai Lokesh Anna
    Anna Mahima ala untadhi sir
    Em tet yandhupetaru exams asalu

    • @manikmani999
      @manikmani999 4 วันที่ผ่านมา

      😂😂😂😂😂😂😂

  • @prame2424
    @prame2424 4 วันที่ผ่านมา +2

    Mouse problem kadhu e exam centers lo mundhu mouse scroll option undedhi screen easy ga up and down chesukunnam 2018 tet tharvatha mouse scroll use cheyakunda chesaru Dani valla piki kindi nokkukune time lo pettina option lu maripothunayee Naku Feb lo rasinappudu nundi arthamindi exam centre lo valu chepparu mouse cursor mathrame Pani chesthundi scroll thisesamu technical issues vasthay Ani chepparu.. e saari nenu rasinapudu kuda cursor matharame undhi may be edi kuda issue undachu option maradaniki Naku sure ga pettina 2 bits ala indhi last time 5 bits I got 102 only.. last tet 114 e sari 120anukunna 😢but morning paper easy ga undhi nadi afternoon.morning paper download chesi rasthe 118 vachindi I lost marks oke paper unte baguntundi asale Fluke lo pettina qualify avuthunnaru malli enni papers ante luck untene annatu undi 😢

  • @keerthirani645
    @keerthirani645 4 วันที่ผ่านมา +3

    Sir oc vallaki cut off marks taggimchali

  • @SriLakshmi-yk2bz
    @SriLakshmi-yk2bz 3 วันที่ผ่านมา +1

    Sr 23 question s నేను ఒకటి పెట్టాను అక్కడ ఇంకొకటి చూపిస్తుంది సార్

  • @neharevanth3843
    @neharevanth3843 4 วันที่ผ่านมา +4

    Avnu sir nenu okati pedithe responsesheet lo vere la chupistundi ..

  • @bhagyasreepujari8716
    @bhagyasreepujari8716 4 วันที่ผ่านมา +2

    Sir SA antene vala subject lo skills sampathinchi lakshallo job kottukunttaru alantidi 10th lo vadilesina maths 30 questions ❓ science valaki ela estunnaru sir.

  • @Chandbee-k6j
    @Chandbee-k6j 3 วันที่ผ่านมา +1

    Sir social kuda alage icharu
    Memu pettina answer vere undi key vere icharu naku answer emi pettano telusu kani ఇక్కడ వేరే చూపిస్తున్నారు sir

  • @lalamrajeswari5215
    @lalamrajeswari5215 3 วันที่ผ่านมา

    Hi sir SA biology sir qualify marks 75ki response sheet lo 74 vachayee sir marks ami ayeena add avutha yaa sir qualify ayye choice undha sir

  • @MadhaviPannuru
    @MadhaviPannuru 4 วันที่ผ่านมา +2

    For me also 4bits different ga choopisyundi naku wonder anipinchindi idi chalamandiki jaririginda deeniki voka solution choopali.

  • @Smileystalks
    @Smileystalks 4 วันที่ผ่านมา +1

    Brother 20 date key Inka raledu

  • @shaikyasmin4224
    @shaikyasmin4224 4 วันที่ผ่านมา +1

    Really sir 1 answer click chestea
    Verea answer undi edi real sir this time very sad sir

  • @pbharathireddy571
    @pbharathireddy571 4 วันที่ผ่านมา +1

    Nenu pettina option kakunda vere option chupistunayi response sheet lo sir.

  • @kosanalanagamalleswari6939
    @kosanalanagamalleswari6939 4 วันที่ผ่านมา +4

    Mouse lo roller pani cheyaledu. Prathisari click chesi munduku venakaku anukunesariki punya kaalam poortai poindi.

    • @RU72313
      @RU72313 4 วันที่ผ่านมา

      Online exam ki roller work avvadu

  • @PANDRANKIDEEPAKKUMAR
    @PANDRANKIDEEPAKKUMAR 2 วันที่ผ่านมา

    anna mari paper 2 a lo nenu petina options kakunda avo others showing objection kei reasin ami ani raise chayalei? adi option change iepoindei so what can i do now?

  • @lucky-zs7sk
    @lucky-zs7sk 4 วันที่ผ่านมา +3

    Yes sir naku 20 bits alane unnavi I lost my marks

  • @BhushanBaka
    @BhushanBaka 4 วันที่ผ่านมา +1

    19date normalisation chestara sir

  • @rajirocks
    @rajirocks 4 วันที่ผ่านมา

    Esari kuda normalisation lo 10 marks aad aite baundu . System problam valla nenu pettina answers kuda marai . Nenu marche lopu time aipoindi plz normalaization jaragalani korukundaam

  • @HeleenaGandipomu
    @HeleenaGandipomu 4 วันที่ผ่านมา

    Correct option pettina wrong option chupistundhi bro, after completion of exam I checked all options are in green colour , so there is no problem in 'save and next' option from my side

  • @rckyrashad2595
    @rckyrashad2595 3 วันที่ผ่านมา +1

    రెస్పాన్స్ షిట్ లో నేను పెట్టిన అప్షన్ వేరే గా ఉన్నాయి. నేను సేవ్ అండ్ నెక్స్ట్ చేసిన అలానే కూడా నాకు 20m తేడా వస్తుంది 😔😔

  • @RamyaAnjuri
    @RamyaAnjuri 4 วันที่ผ่านมา

    Sir exam complete అయిన తర్వాత ok చెందామంటే curser బయట click అవటం వల్ల nextstep వచ్చేసింది exam cancle అవుతుందా sir response షీట్ chusthunte paper display avatledhu ఈ problem ఎవరైనా పేస్ చేసుంటే చెప్పండి please

  • @bollapriyanka1098
    @bollapriyanka1098 4 วันที่ผ่านมา +8

    Anna 7th afternoon valaki Mark's add avtaya chepandi please

  • @NandiniNandu-e8w
    @NandiniNandu-e8w 4 วันที่ผ่านมา +2

    Valaki estam vachinatlu paripalistaru Kada epudu makosam TET Mali conduct cheyali more members adugutunaru kada

  • @Situational_Novels
    @Situational_Novels 4 วันที่ผ่านมา

    Avunu nenu kuda okati pedithe oka option choopistundi kani nenu 111 vastundhi kani naa lekka prakaram 135 plus ravali sir

  • @physicaleducation6803
    @physicaleducation6803 4 วันที่ผ่านมา +1

    Sir SA PE ki events pattakudadu 100%written exam jaragali,
    2018 lo chala nasta poyam chala tappulu jarigai
    Ladies ki marks akkuva vayyatam jarigindi.
    Olympic records namodu ayyai.
    Meru e topic kosam mataladandi sir please.

  • @nrsmvenkat2958
    @nrsmvenkat2958 4 วันที่ผ่านมา +2

    Adi formula use chesi normalisation chesthara???

  • @bhavaniirla8291
    @bhavaniirla8291 4 วันที่ผ่านมา

    Si language English select chedukunte application lo 30 marks telugu poi motham English vachesindi deni gurinchi cpndi4sir
    Qualify avdm kuda chala kastam ga undi sir.
    Bed lo 2nd metholdgy kuda English
    But tet lo 30 Telugu raledu.
    Reply plz

  • @hemalathalagineni4015
    @hemalathalagineni4015 3 วันที่ผ่านมา

    Sir nenu petina options kakunda maroka option chupisthudi sir social SA 2 paper sir 18 th after noon section sir 33 opinions wrong chupisthudi sir. 😢

  • @SandhyaPedapati-h7q
    @SandhyaPedapati-h7q 4 วันที่ผ่านมา +3

    Anna naku 74 marks vachai nenu Bc candidate normalisation lo add chestara marks idhe na doubt

    • @Pravallika925
      @Pravallika925 4 วันที่ผ่านมา

      Confirm ga add avuthay andi

  • @gkmotivation6926
    @gkmotivation6926 4 วันที่ผ่านมา +1

    సర్ ఇంకా రెస్పాన్స్ సీట్లు అప్లోడ్ చేయలేదు సార్ మీకు తెలిసింది చెప్పండి సార్

  • @inthiyazinthiyazkhan3048
    @inthiyazinthiyazkhan3048 3 วันที่ผ่านมา

    Sir EWS vallaki qualifying marks 75 na leda 90 na sir please reply

  • @dhanua3993
    @dhanua3993 4 วันที่ผ่านมา +3

    Auvnu sir mithonoik acid peditey ithonoik acid chupindi

  • @aNiLkUmAr-yu7kc
    @aNiLkUmAr-yu7kc 4 วันที่ผ่านมา

    Anna 1-10th class daka 2023 published textbooks a kada prepare avali ??? amaina change vunda ?????

  • @karinkipraveenadevi8130
    @karinkipraveenadevi8130 3 วันที่ผ่านมา

    19 morning session lo Social exam nenu Answer chasina 8 questions response sheet lo wronge ga chubisthuni eppudu emi chayyali sir

  • @faridajasshuyellutla9392
    @faridajasshuyellutla9392 4 วันที่ผ่านมา +2

    Social response sheet yeppudu vastayi sir

  • @sakevijayalashmi2299
    @sakevijayalashmi2299 22 ชั่วโมงที่ผ่านมา

    Sir 20 morning exam lo marks kaluputhraa

  • @arunachalasiva-q1v
    @arunachalasiva-q1v 4 วันที่ผ่านมา +2

    sir oc ki marks taggistara

  • @Dhillirao-fx6bc
    @Dhillirao-fx6bc 4 วันที่ผ่านมา +1

    Sir same problem oka option pedithe responce sheet lo veredhi chupisthundhi

  • @gandhilotha9143
    @gandhilotha9143 4 วันที่ผ่านมา +1

    exam లో ఒక అప్షన్ పెడితే మరొక ఆష్షన్ రెష్షన్ షీట్ లో చూపిస్తుంది సార్

  • @k.nirmalajyothi5810
    @k.nirmalajyothi5810 3 วันที่ผ่านมา

    Sir.Asalu.tet.key.openkavadamledu.date.of birth rong anichupisthundi

  • @ch-sr2hzu
    @ch-sr2hzu 4 วันที่ผ่านมา +3

    One nation one id one district one exam anna

  • @Kambham2007
    @Kambham2007 3 วันที่ผ่านมา

    Nennu petina option kaka verey option chupistunadhi

  • @SandhyaPedapati-h7q
    @SandhyaPedapati-h7q 4 วันที่ผ่านมา +2

    Anna paper andhariki difficult gane undh.

  • @Mounika-zq5js
    @Mounika-zq5js 4 วันที่ผ่านมา +2

    Naa computer ne chalaa problem aindhi tharuvatha vere system ki change chesharu naanu 😢

  • @MadhuhasiniKondeti
    @MadhuhasiniKondeti 4 วันที่ผ่านมา +1

    2A maths & science English question lo 3,4 options same vacchay sir question no : 68. 15th aftn session lo jarigindi sir

  • @humsh...2471
    @humsh...2471 2 วันที่ผ่านมา

    SA social lo naku alage ayindi..some questions..

  • @PranavJogi-l1f
    @PranavJogi-l1f 4 วันที่ผ่านมา +1

    Yes sir answer okati pedite response sheet lo vere option chupistundhi 😢

  • @swathihareesh295
    @swathihareesh295 3 วันที่ผ่านมา

    Avunu sir ,response sheet final aa sir,object cheykapothe check cheyra sir

  • @k.nikhilraju6925
    @k.nikhilraju6925 3 วันที่ผ่านมา

    Yes sir.... Nen petina option veru response sheet lo vere undi...

  • @settyrambabu2833
    @settyrambabu2833 2 วันที่ผ่านมา

    సార్ ఎగ్జామ్ పేపరు మారిపోయిన వాళ్లది, కచ్చితంగా మేము రాసిన కంప్యూటర్
    సిసి ఫుటేజ్ కంపల్సరీ కాండేట్ కి చూపించాలి. అప్పుడే నిజా నిజాలు తెలుస్తాయి.

  • @sampathpondugula7897
    @sampathpondugula7897 4 วันที่ผ่านมา

    Anna nenu march lo tet pettinappudu rasanu qualified ayanu eppudu tet raya ledu so nenu eppudu dsc rayavacha

  • @anjalianjali4923
    @anjalianjali4923 4 วันที่ผ่านมา

    Yes ...mouse problem valla..3 times ina press chestene option select a indi naku.

  • @Rojachandana-xi6cg
    @Rojachandana-xi6cg 4 วันที่ผ่านมา +1

    Sir naadhi kuda same problem

  • @MaheshBodduru
    @MaheshBodduru 4 วันที่ผ่านมา

    నాకు కూడా ఇలానే జరిగింది....

  • @chinnasp6
    @chinnasp6 4 วันที่ผ่านมา +1

    First time tet lo biology vallaku maths 30 marks pettinappudu enduku oppose cheyaledu?my question to all the biology candidates.

  • @Viviantiara2408
    @Viviantiara2408 4 วันที่ผ่านมา

    Sir 103 sgt..7th mrng marks add chestara..last tym naku 107 enni marks add avvochu sir?

  • @littlerupa
    @littlerupa 4 วันที่ผ่านมา +1

    Same problem

  • @nagamanikurada2312
    @nagamanikurada2312 4 วันที่ผ่านมา

    Sir nadhi kuda same problem sir nenu answer current gane pettenu but chala wrong answer s chupisthundhi sir

  • @kotakondabhargavi5919
    @kotakondabhargavi5919 4 วันที่ผ่านมา +4

    Tet, comtrte patti, sar

  • @gracenissy8588
    @gracenissy8588 3 วันที่ผ่านมา

    Avunu sir pettina answer kakunda key lo vere option chupisthundhi

  • @geenollalavanya6593
    @geenollalavanya6593 4 วันที่ผ่านมา +1

    Avunu sir nenu correct peditey adi verey option vachindi nakey doubt vachindi nenu em pettanu ani😢😢😢

  • @kbrnetpoint2327
    @kbrnetpoint2327 3 วันที่ผ่านมา

    Hi Bro... నేను SC, TET SA Social 58 MARKS వచ్చాయి, Mormalisation లో నాకేమైనా Marks add అయ్యే అవకాశం ఉందా Bro? DSC కి నేను ఎలిజిబులా కాదా?

  • @inthiyazinthiyazkhan3048
    @inthiyazinthiyazkhan3048 4 วันที่ผ่านมา

    Yes sir nakaithey mouse struck ainattu vachindi options assal click avvaledu shack ayyaye ade sir problem correct option kuda incorrect ki click ayyaye nake anukunna andariki elane vachinda ippude telisindi oh God

  • @anuanu5572
    @anuanu5572 4 วันที่ผ่านมา

    Anna mee chanel lo sri anu publication online clasese vunnayee adhi meevena, kindly rpl me

  • @srivlogs4612
    @srivlogs4612 4 วันที่ผ่านมา +1

    Sir naadhi kuda same situation

  • @rajeswaripulugujju8492
    @rajeswaripulugujju8492 3 วันที่ผ่านมา

    ఎగ్జామ్ లో నేను పెట్టిన ఆన్సర్స్ వేరు రెస్పాన్స్ షీట్ లో నా ఆన్సర్స్ వేరుగా చూపిస్తున్నాయి. నిన్ను ప్రేమిస్తున్నాను వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పెట్టే కాడికి ఇంకా ఎగ్జామ్ పెట్టడం ఎందుకు నేను రాసిన ఎగ్జామ్ కి మార్క్స్ ఇవ్వాలి కానీ నేను రాసిన ఎగ్జామ్ ఆప్షన్స్ ని ఎలా చేంజ్ చేస్తారు

  • @moskha4426
    @moskha4426 4 วันที่ผ่านมา +1

    Sir 72 vachay marks add authaya